#మామిడికాయతొక్కుడుపచ్చడిఊరగాయMaamidikaayaThokkuduPachchadi

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Komentáře • 210

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db Před 4 měsíci +36

    మీరు చేసే వంటలు చూసి.. చూసి.... జీవితంలో ఒకసారి అయినా..! మీ చేతి వంట తినాలని ఆశగా ఉంది బాబాయ్ గారు 🙏🙏🙏🙏

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před 3 měsíci

      రాశి పెట్టీ వుండాలి,
      మనకు.
      ( నేను కూడా దూరాను, సుమీ ).

  • @ammoo2597
    @ammoo2597 Před 4 měsíci +16

    యదార్థంగా చెబుతున్నాను స్వామీ... ప్రవచనాలు విన్నప్పటి కంటే కూడా నాకు మీరు వంటలు వండే విధానం చూస్తూన్నప్పుడు అనిర్వచనీయమైన మనశ్శాంతి కలుగుతూంటుంది.

    • @avmadhavi7512
      @avmadhavi7512 Před 4 měsíci

      Correct

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před 3 měsíci

      ART of COOKING.
      అన్నం పరబ్రహ్మాo.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před 3 měsíci

      కొత్త సామెత విన్నాను.
      అత్త చాటు కోడలు ;
      ఉప్పు చాటు ఊరగాయ :

  • @srideviakella5704
    @srideviakella5704 Před 4 měsíci +21

    గురువుగారు మా అదృష్టం మీరు మాకు ఊరగాయలు ఎలా చెయ్యాలి అనేది కొలతలతో పాటు ఇంత వివరంగా చెప్పడం చాలా గొప్ప విషయం...మీరు ప్రత్యేకంగా మా కోసం పూర్వం వంటలు ఎంత సులువుగా చెయ్యాలి అనేది నేర్పించాడానికి ఒక్క గురువుగా , తండ్రిగా, స్నేహితుడుగా, ఒక్క తల్లిలా లలనాతో చెప్పడానికి మా కోసం వచ్చారు.. ధన్యవాదాలు....మీరు మమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా అదృష్టం...గురవే నమః♥️🙏♥️🙏🙏🙏 Radhey Radhey 🙏♥️🙏

  • @user-ix7iw1jc4u
    @user-ix7iw1jc4u Před 4 měsíci +6

    తొక్కుడు పచ్చడి ఎంత రుచిగా ఉంది. చూస్తుంటేనే తిన్న ఫీలింగ్ కనబడుతుంది. తెలియని వాళ్లకు కూడా తెలిసేలా చక్కగా చెప్పారు. 🙏👌

  • @gpavan1617
    @gpavan1617 Před 4 měsíci +18

    మీరు వివరించిన తీరు అద్భుతం. వంట రాని వాళ్ళకు కూడా వంట చేయాలి అని పిస్తుంది🙏

  • @oletikomalatha8405
    @oletikomalatha8405 Před 4 měsíci +5

    గురువు గారు మీరు వంటలు చేసే విధానం అలాగే వివరించి చెప్పే విధానం చాలా బాగుంది.🙏🙏

  • @chitra9123
    @chitra9123 Před 4 měsíci +59

    అస్సలు భేషజం లేదు....అన్నం పరబ్రహ్మ స్వరూపం....ఆ అన్నపూర్ణమ్మ తల్లి మన చేతిలో ఉంటే మనం కడుపునిండా తింటూ మరికొంతమందికి కూడా పెట్టచ్చు...మీరు ఆవకాయంత కమ్మగా చెప్పారు😊నమస్కారం గురువుగారు 💐🙏

    • @veenavati6795
      @veenavati6795 Před 4 měsíci +5

      !

    • @user-eb7dq6wc2f
      @user-eb7dq6wc2f Před 4 měsíci

      Pls Annam anandi chalu Brahma swarooam Ani anakandi Brahma gurinchi meeku telsa? Kamandhudu vadi tho polchakudau

    • @chitra9123
      @chitra9123 Před 3 měsíci

      Brahma కి prabrahma కి తేడా ఉంది అండి...

  • @andhravillagecookingstichi2829
    @andhravillagecookingstichi2829 Před 4 měsíci +6

    బాబాయ్ గారు నమస్కారం అండి పచ్చడి బాగా చేశారు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి

  • @rajyalakshmiindraganti6587
    @rajyalakshmiindraganti6587 Před 4 měsíci +6

    మీరు అలా చెప్తుంటే ఎప్పుడు తినేద్ధం. అనిపిస్తోంది గురువు గారు

  • @kunalarya4740
    @kunalarya4740 Před 4 měsíci +2

    Super ga chesaru Swami...
    Last year meeru cheppinattu namoonaki mamidikaya ooragaya chesanu .adi excellent ga vacchindi....ippudu kuda try chestanu andi ... Thank you so much.... keep rocking.....love from Kolkata 🙏🏼🙏🏼🙏🏼

  • @user-wm2vz1bf1f
    @user-wm2vz1bf1f Před 4 měsíci +15

    ఒబ్బిడి చేసుకుంటే ప్రతి వస్తువు ఒక అద్భుతం గురువుగారు 🙏🙏🙏

    • @venkatarr
      @venkatarr Před 4 měsíci

      ఒబ్బిడి అంటే ఏమిటి అండి

    • @Umadevi-un6tc
      @Umadevi-un6tc Před 4 měsíci +1

      Ee vastuvu gani,padardham gani vrudha cheya kunda jagarta ga vupayoginchu kovatam.Obbidi ki ardham.

    • @sriramachannel764
      @sriramachannel764 Před 4 měsíci

      ​@@venkatarr0:05

    • @venkateshwarlupanuganti
      @venkateshwarlupanuganti Před 4 měsíci

      G⁰0​@@sriramachannel764

  • @krishnapriyamasina1369
    @krishnapriyamasina1369 Před 4 měsíci +5

    Guruvu gariki padabhi vandanaalu 🙏🙏 Chala baga chepparu andi

  • @supraja466
    @supraja466 Před 4 měsíci +3

    ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది బాబాయ్ గారు. పిన్నిగారు అదృష్ట దేవత మీరు చక్కగా రుచికరం గా వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారు.

  • @sivaranivemula70
    @sivaranivemula70 Před 4 měsíci +15

    చక్కటి తెలుగు, హాయగా వుంది వింటుంటే మాస్టారు

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Před 3 měsíci

    ఈరోజు మీ వీడియో చూశాక తొక్కు పచ్చడి పెట్టాలని నిర్ణయించుకున్నాను ఒక ఐదు కాయలు చెక్కు తీసి పెట్టానండి ఇప్పుడే బాగా చెప్పారండి వివరంగా సూపర్ మాస్టర్

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 Před 4 měsíci +1

    మీరు వివరించిన తీరు అద్భుతం. వంట రాని వాళ్ళకు కూడా వంట చేయాలి అని పిస్తుంది......

  • @tatavathivenkataramana2054
    @tatavathivenkataramana2054 Před 4 měsíci +1

    చాలా బాగా చెప్పారు మా అమ్మగారు పెట్టేవారు అప్పుడు నేను నేర్చుకో లేక పోయాను ధన్యవాదములు

  • @sandhyabhamidipati5234
    @sandhyabhamidipati5234 Před 3 měsíci

    మామిడికాయ తొక్కు పచ్చడి మీరు చెప్పిన విధంగా పెట్టాను. చాలా బాగుంది. పచ్చడి పెట్టే విధానం తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

  • @moulalisk5362
    @moulalisk5362 Před 4 měsíci +2

    గురువు garu meru chesey prthi vanta అద్భుతం andi chala baga vivarinchi chebutaru🙏

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 Před 4 měsíci +2

    మీరు చెబుతుంటే తింటున్న feeling . ఇంకా తింటే వుంటుంది మజా. పళ్ళెడు లాగించేస్తామేమో.

  • @narayanaraonarni9810
    @narayanaraonarni9810 Před 11 hodinami

    మీరు చెప్పే విధానం అద్భుతం గురువుగారు

  • @user-yq1bt2bx4q
    @user-yq1bt2bx4q Před měsícem

    Meeru cheptunte notlo neelluu uroo tunnai guruvu garu 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻

  • @venkatlakshmi9846
    @venkatlakshmi9846 Před 4 měsíci +1

    అయ్యా, ఇంగువ, వెల్లుల్లి కలిపి వేస్తే బాగుంటుందా?

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 Před 4 měsíci +1

    మా అమ్మమ్మ గారు గుర్తుకొచ్చారు. చాల బాగా చెప్పారు 🙏

  • @StorytimewithSai
    @StorytimewithSai Před 4 měsíci +2

    Mouth watering recipe 😋 Thank you for sharing 🥰

  • @sucharithamylaram8806
    @sucharithamylaram8806 Před 4 měsíci +1

    Chala baga vivarincharu guru garu and ammavareke naivedhyam ga Pette kesare annam ala chestharo chuinchande guru garu

  • @shravanidavala3689
    @shravanidavala3689 Před 4 měsíci

    Definite ga nenu try chesthanu guruvugaru. Mee maatalu entha goppa ga untayo mee chethi vantalu kuda antha kammaga untayi..🙏🏻🙏🏻

  • @kasturinirmala8458
    @kasturinirmala8458 Před 4 měsíci

    Nenu, ninnane pettanandi. Meeru cheppinavidhamgane, maa ammagaru chepparu. Chala bavundandi. Swamigaru. Namaste andi.

  • @dhanawadavidyavati4368
    @dhanawadavidyavati4368 Před 4 měsíci +3

    Excellent explanation given Guruvu garu. Tq so much sir🙏

  • @ssmusic1445
    @ssmusic1445 Před 4 měsíci +6

    Guruvugaru thokkudu pachadi super...

  • @jyothik4659
    @jyothik4659 Před 3 měsíci

    Kayalu kosanu ee variety kada chestanu thank you very much

  • @satyapadmajaangaluri2407
    @satyapadmajaangaluri2407 Před 4 měsíci +1

    అబ్బ మీ చేతి ముద్దలు ఎప్పుడు రుచి చూద్దామా అని వుంది బాబాయ్ గారూ

  • @padmasubrahmanyam8895
    @padmasubrahmanyam8895 Před 4 měsíci +2

    Babai garu chala baga chepparu.

  • @varalakshmik2259
    @varalakshmik2259 Před 4 měsíci +1

    Different method from Traditional Thokudu Pachadi..Thank You Sir...

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 Před 4 měsíci +1

    నమస్కారం పంతులు గారూ! చాలా బాగా చెప్పారు,ధన్యవాదములండి ,

  • @abhishekambilla9463
    @abhishekambilla9463 Před 4 měsíci

    I too learnt all the pickles from small quantities sir ..now I’m in a position to tell others.but we won’t use garlic sir .even then also ours is also tasty sir. This generation needs u very much sir who explains with much affection!!

  • @priyankasanthi405
    @priyankasanthi405 Před 4 měsíci

    అబ్బా.... చూస్తేనే నోరూరి పోతుంది........ 🤤

  • @sudhamaniraviprolu6845
    @sudhamaniraviprolu6845 Před 4 měsíci

    Tokkudu Pachadi chala bagundi Babai garu excellent and super chakkaga chepparu miru Danyavadamulu miku

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Před 4 měsíci

    Chala correct ga chepparu guruvu garu...thokkudupacchadi adhiripoyindi....swamy.. amogham...thq so much...guruvu garu..😋😋😋😋😋🙏🙏🙏🙏🙏

  • @sailajatangirala1637
    @sailajatangirala1637 Před 4 měsíci

    Palani Swamy gariki Namaskaramulu.Meeru chooppinche vantalu chakkaga prathi vokkariki arthm ayye vidhamgaa vuntaayi.Meeru Godaavari jilla Rajahmundry ki chendinavaaru kabatti Godavari jilla vantalu choopinchagalaru

  • @chandrakalagandham8327
    @chandrakalagandham8327 Před 4 měsíci +1

    Chala chakkaga chesi chupincharu sir.....thappakunda try chesthanu.....thank you sooooo much 🙏🏻

  • @kalyankumar4754
    @kalyankumar4754 Před 4 měsíci

    Sir! Meeru cheppinatte chesi, bellam kooda jodincha. Inka cheppakkarledhu. Maa vallu okkate aascharyam. Neekintha vidya ela thelisindhi raa ani. Mee vantalu maa office lo maga vaallam andharam follow avuthunnaamu. Excellent andi. Aa maathram time spare chesthe chaalu, chaala runch karanga ilaanti pachchallu chesuko vachchu.

  • @gundupalianuradha2357
    @gundupalianuradha2357 Před 4 měsíci +2

    Without garlic can't we make this pickle.

  • @mvscreations1199
    @mvscreations1199 Před 4 měsíci +4

    చాలా బాగుంది గురువు garu👌🏻

  • @kittumittu3822
    @kittumittu3822 Před 4 měsíci

    Babaigaru me matalu vintunte andanga undi pachadi super super

  • @nagavenkatasubbalakshmiman8105
    @nagavenkatasubbalakshmiman8105 Před 4 měsíci +3

    Guruvugariki namaskaramulu. Pulihora avakaya chupinchandi

  • @sirisham454
    @sirisham454 Před 4 měsíci +1

    pulihora aavakaya kolathalatho cheppandi

  • @praveenji9954
    @praveenji9954 Před 3 měsíci

    మూడు ముక్కల్లో చాలా చక్కగా వివరించారు.

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 Před 4 měsíci

    మీ మాటలు వింటే వెంటనే చేయాలనిపిస్తుంది,ఏం వంట అయినా సరే.

  • @user-fl1ls7ch5h
    @user-fl1ls7ch5h Před 4 měsíci +5

    మెటీరియల్ మురుగన్ ఉగాది శుభాకాంక్షలు

  • @lokareddiveerababu517
    @lokareddiveerababu517 Před 3 měsíci

    Hai.... Gurvugaru.... Me cooking super

  • @chagantiskumar5477
    @chagantiskumar5477 Před 4 měsíci

    Guruji namaste. Maagaya uragaya making cheppagalaru. Dhanyavadamulu.

  • @parvathisamineni1438
    @parvathisamineni1438 Před 4 měsíci

    Me matalu chala baguntayi babai garu

  • @papa.143
    @papa.143 Před 4 měsíci

    Chala baga chesaru memu kuda try chestanu swamy

  • @durgadesu5691
    @durgadesu5691 Před 4 měsíci

    Sir, I want maagaya pachadi on your channel....the way you're doing is awesome.

  • @Avakayapappuneyyi
    @Avakayapappuneyyi Před 4 měsíci

    Mee vantalu chaala bagunnayi 🙏

  • @vaanim8052
    @vaanim8052 Před 4 měsíci

    Super receipe guruvugaru 🙏🙏

  • @user-ot7ci8yq4j
    @user-ot7ci8yq4j Před 3 měsíci

    Babai garu 👌👌👌👌👌

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Před 3 měsíci

    Enduku snnitlo vellulli vestaru, inguva ruchi chaladaa?

  • @deepavaranasi188
    @deepavaranasi188 Před 4 měsíci

    Adbhutham!!..entha bavundhi andi..chusthe ne thelustondi..entha ruchi ga undho..naku mari etla cheredhi?pachadi

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 Před 4 měsíci

    Guruvu gari ki namaskaaralu . adbhutam ga undandi pachadi .❤❤❤

  • @bhanusreemannava-cj4sf
    @bhanusreemannava-cj4sf Před 4 měsíci

    Guruvugaariki namaskaaramulu. Maa amma chinnappudu ee pachhadi chesi chuttalochhinappudu pedithe priya pachhadi thechharaa ani adigaaru. Ledhu nene chesaanu ani amma chepithe vaallu aaschyaryapoyaaru. Ante maamidikaaya ante maa raayalaseemalo mukkalu podavugaa kosi endabetti daanini popu vesede thelusu maaku andukani. Ippudu anipistundi maa amma antha busygaa vundi enni kothha vantalu chesi pettedho maaku🙏🏻.

  • @anumanjunath8960
    @anumanjunath8960 Před 4 měsíci +1

    ❤స్వఛ్చమైన తెలుగు కమ్మటి పచ్చడి అద్భుతః ❤

  • @nasarshaik7573
    @nasarshaik7573 Před 4 měsíci

    Miru chesthunnadhi chusthene noru oori pothundandi.mee vantalu konnitini chestuntaam.ruchi adbuthangaa vntundhandi. Namaskaram

  • @dhamodharankg8032
    @dhamodharankg8032 Před 4 měsíci +1

    Too good swamy ji. Tnq.

  • @user-zt1ig8lb8f
    @user-zt1ig8lb8f Před 4 měsíci

    నేను ట్రాయిచేస్త మి మాటలు నచ్చే యి తర్ఫీదు నచ్చింది tq

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 Před 4 měsíci

    Chaala bhaga chepparu 👌

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 Před 4 měsíci

    Bagaa chepparu .manam thinali andhariki pettali adhe mana ventavachedhi.nsmaste guruji.

  • @ushakumar8588
    @ushakumar8588 Před 4 měsíci

    Thank you Guruvu garu superb

  • @srinivasaraodonga3712
    @srinivasaraodonga3712 Před 4 měsíci

    Super ga chesaru 😋

  • @pingulamarysararani3549
    @pingulamarysararani3549 Před 4 měsíci

    Super chepparu

  • @vijayaprasad952
    @vijayaprasad952 Před 4 měsíci +7

    రాజమండ్రి వసై మిమ్మల్ని కలుసుకోవాలని వుంది ధన్యవాదాలు

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Před 4 měsíci

    Super super super Jai Shree Ram

  • @annapurnak1749
    @annapurnak1749 Před 4 měsíci

    Yes every one must and should learn cooking thanks

  • @vallidevitadiparthi8824
    @vallidevitadiparthi8824 Před 4 měsíci

    Super బాబాయి గారు.రేపు చేస్తాను.

  • @venkataramanikalabarigi6909
    @venkataramanikalabarigi6909 Před 4 měsíci +1

    Mee వంటలు చాలా బాగుంటాయి , మీ మాటలు ఇంకా బాగుంటాయి

  • @sunithajee3881
    @sunithajee3881 Před 4 měsíci

    My mother made with small cut pieces… Red chilli coriander seeds musturd seeds fenugreek…. Salt turmeric…

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Před 4 měsíci

    Adbhutham andi 👌👌👌👌👌😋😋😋😋😋😋

  • @UshaRani-td6bu
    @UshaRani-td6bu Před 4 měsíci

    Chala bagundi andi

  • @bmuralikrishna4633
    @bmuralikrishna4633 Před 4 měsíci

    Guruvu garu year ki chese avakaya verusenaga oil tho kuda pettocha or pappu nune vadala??

  • @dhanarajumandapalli4241
    @dhanarajumandapalli4241 Před 4 měsíci

    🙏🙏🙏 excellent explain sir 🙏🙏🙏🙏

  • @arunatarlapu9316
    @arunatarlapu9316 Před 4 měsíci

    Nice

  • @jayanthitiruthopu6010
    @jayanthitiruthopu6010 Před 2 měsíci

    Super

  • @yagnamurthypadmaja9305
    @yagnamurthypadmaja9305 Před 4 měsíci

    మీరు కలుపుతూ ఉంటేనే నోరు ఊరుతుంది 😅

  • @lavanya0911
    @lavanya0911 Před 4 měsíci +4

    Mee వంటలు అన్నీ చూస్తు నేర్చుకొని వondutuన్నాను బాబాయి గారూ..ఒక్కసారి మాగాయి tamato నిలవ పచ్చడి చూపించరా

  • @mograarts2573
    @mograarts2573 Před 4 měsíci

    Uncle e inguva ekkada dorukutundi samaadanam cheppagalaru

  • @gampapadmaja8862
    @gampapadmaja8862 Před 4 měsíci

    సూపర్ ❤

  • @narmadag3229
    @narmadag3229 Před 4 měsíci

    Guruvu Garu don't use plastic
    Every thing is good

  • @venkat2434
    @venkat2434 Před 4 měsíci

    Bhalee ruchikaram 😋👌

  • @sailajag6716
    @sailajag6716 Před 4 měsíci

    🙏 Meru vaade kumpati ekkada dorukutundi Rajahmundry lo
    Please cheppandi

  • @nagapeddirajubommali8295
    @nagapeddirajubommali8295 Před 4 měsíci

    ❤❤❤❤చాలా అద్భుతంగా ఉన్నది

  • @radhar1379
    @radhar1379 Před 4 měsíci

    Sir I like to listen to your Telugu

  • @arunaraninelapatla
    @arunaraninelapatla Před 4 měsíci

    Tq andi 🙏

  • @paduthatheeyagafamily9803
    @paduthatheeyagafamily9803 Před 3 měsíci

    ఆహా అమోఘం 👌👌👌😋😋😋😋

  • @kasturinirmala8458
    @kasturinirmala8458 Před 4 měsíci

    Rajamundry vachinapudu mimmalini kalavalante elagandi. Memu Rajamundrylone undevallam. Apudu ee Utubelu avi levu.

  • @emmycole7314
    @emmycole7314 Před 4 měsíci

    Excellent sir

  • @Hari_715
    @Hari_715 Před 4 měsíci

    గురువుగారు తెలుగింటి ఆవకాయ ఎలా పెడతారో చెప్పగలరు.

  • @phanit4011
    @phanit4011 Před 4 měsíci

    Bellam avakaya pachadi cheyandi

  • @umareddymyss131
    @umareddymyss131 Před 4 měsíci

    పంతులు గారు మీ ధన్యవాదాలు అండి

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 Před 4 měsíci

    Me amma garu..chypena mata..bagunde guruvu garu