High Court BIG SHOCK To AP Volunteers | వాలంటీర్ అవసరం..? | AP Volunteers..? | CM Chandrababu | RTV

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • #HighCourt #APVolunteers #ఏపీవాలంటీర్లుఅవసరం..? #CMChandrababu #DeputyCMPawanKalyan #ExCMYSJagan
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    High Court BIG SHOCK To AP Volunteers | వాలంటీర్ అవసరం..? | AP Volunteers..? | CM Chandrababu | RTV
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 447

  • @srinivasaraopathi6555
    @srinivasaraopathi6555 Před měsícem +45

    వాలంటీర్లకు బాగా దూల తీర్చాడు చెంబు

  • @teluguffwarriors9162
    @teluguffwarriors9162 Před měsícem +39

    చాలా చాలా మంచి నిర్ణయం

  • @kirankumarmenda5353
    @kirankumarmenda5353 Před měsícem +55

    వాలంటీర్ లేక పోయినా సచి వాలయ ఉద్యోగుల తో పని చేయించ వచ్చు.

    • @User-abc-o1f
      @User-abc-o1f Před měsícem +1

      sachivalayam jobs jagan anna pettindhi kadhaa....

    • @ramabhuvana6734
      @ramabhuvana6734 Před měsícem

      @@User-abc-o1f exam base

    • @kirankumarmenda5353
      @kirankumarmenda5353 Před měsícem +1

      జగన్ గారే పెట్టారు కాదు అని ఎవరన్నారు

    • @User-abc-o1f
      @User-abc-o1f Před měsícem

      Mega DSC notification babu garu vadhilaru. babu echaru ani cheppadam edhuku

  • @dskt7125
    @dskt7125 Před měsícem +7

    ఇది అంతం కాదు. ఇటువంటివి మరెన్నో జరుగుతాయి.

  • @mastansksongs8263
    @mastansksongs8263 Před měsícem +34

    బాగా జరిగింది....ఇంకా ముందుంది ముసళ్ల పండుగ జనాలకి

  • @DscAp-lg5cr
    @DscAp-lg5cr Před měsícem +4

    వాలంటీర్లు లేకుండా సచివాలయం ఉద్యోగులు తో చక్కగా పెన్షన్స్, ప్రభుత్వ పథకాలు ఇవ్వడం సులువే.... ఎందుకంటే ఒకప్పుడు ఒక పంచాయతీ సెక్రటరీ మినిమం 5 ఊర్లకు పెన్షన్స్ ఇచ్చేసే వాడు... ఇప్పుడు ఒక సచివాలయం లో పది మంది ఉన్నారు, ఊరికి ఒకరిని పంపించిన ఒక్క రోజులో పెన్షన్స్ ఇచ్చేయ్యొచ్చు అదేం పెద్ద విషయం కాదు...

  • @kannapurushotham993
    @kannapurushotham993 Před měsícem +35

    ఇప్పుడు వాలంటీర్లు మూసుకొని కూర్చోవాలి ఇంకా ఏమి చేస్తారు మీరందరు సీబీన్ ను నమ్మి జగన్ మీద కంప్లైంట్ చేసారు కదా ఇప్పుడు ఏమి చెప్పుతారు.

  • @govidaom245
    @govidaom245 Před měsícem +55

    నిమ్మగడ్డ పిటిషనర్ అయి ఉంటాడు లేదా చంద్రబాబు పెట్టేసిన రాయి ఉంటాడు

  • @dasubabu-xu3np
    @dasubabu-xu3np Před měsícem +49

    వారికి జీతాలు పెంచాలని ఏమీ చేయలేక
    ఇ లాంటి చేతగాని పనులు చేస్తున్నాడు

  • @SowShiv
    @SowShiv Před měsícem +5

    Tkq 👍

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Před měsícem +8

    GOOD DECISION BRO

  • @nallamillitaruni7513
    @nallamillitaruni7513 Před měsícem +22

    వైసిపి రాగానే రాష్ట్రంలో ఒక పండగ ఉద్యోగాలు పథకాలు పెన్షన్లు రేషన్ కార్డులు ఇల్లులు ఎన్నో ఎన్నెన్నో ఒక పండగ వాతావరణం ఇప్పుడు అన్ని దగా మోసం సిగ్గులేని జన్మ ఏదైనా ఉందంటే అది

    • @nakkasudhakarnakkasudhakar9761
      @nakkasudhakarnakkasudhakar9761 Před měsícem

      Apudu anty antha appu Leda anna
      Me jagan ani takatu petti PTM rupes aesadu ipudu appu puddam ledu valaku

    • @suribabu5471
      @suribabu5471 Před měsícem

      ​@@nakkasudhakarnakkasudhakar9761నీకు మెదడు ఉంటే వెళ్లి అప్పటి ఆర్థిక మంత్రి పెట్టిన ప్రెస్ మీట్ చూసుకో. రిజల్ట్ వచ్చింది 23 న ప్రమాణ స్వీకారం మరో 4 రోజుల తర్వాత జరిగింది. అప్పుడు యనమల ప్రెస్ మీట్ పెట్టీ మరీ చెప్పాడు ఖజానా లో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి అన్ని చోట్ల అప్పులు తెచ్చేసాము కొత్తగా అప్పు వచ్చే అవకాశం లేదు జీతాలకి ఖర్చులకి 5000 కోట్లు కావాలి జగన్ ఎలా చేస్తాడో చూస్తాం అన్నాడు ఒక సారి వెళ్లి చూడు నీకు తెలియకపోతే

    • @SureshL-ll6co
      @SureshL-ll6co Před měsícem +1

      Yes 😭😭

  • @manoharreddy2297
    @manoharreddy2297 Před měsícem +4

    AP LO SUPER 6 CM S 👋👋👋🌹🌹

  • @RKM-u5f
    @RKM-u5f Před měsícem +15

    అధికారం వుంటే చంద్రబాబు గారు అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఎవ్వరూ ఏమీ చేయలేరు

  • @jayasreebeera7767
    @jayasreebeera7767 Před měsícem +78

    ఇంకా ముందుంది మొసళ్ల పండుగ కూటమిని గెలిపించిన పాపం ఊరికే పోడు

  • @prahaladanature
    @prahaladanature Před měsícem +73

    మేనిఫెస్టో లో పెట్టిన ఒక్కొక్క వికెట్ ఒక్కోసారి పడగొట్టుకుంటూ వస్తాం... మమల్ని ఎవరు ఆపేది... వెన్నుపోటు జయతే

    • @zktelugufacts
      @zktelugufacts Před měsícem +3

      Jai chamba 😂

    • @digitalgraphics4176
      @digitalgraphics4176 Před měsícem +4

      𝘽𝙤𝙡𝙡𝙞 𝙜𝙖𝙖𝙙𝙪 𝙈𝙖𝙖𝙮𝙖 𝙜𝙖𝙖𝙙𝙪

    • @superstarmaheshbabu827
      @superstarmaheshbabu827 Před měsícem

      ​@@digitalgraphics4176 నీ మెసేజ్ Font ఎల‍ా వచ్చింది అలా నాకు చెప్పు బ్రో

  • @user-rd7lq4un4d
    @user-rd7lq4un4d Před měsícem +16

    వాలెంటీర్ ని తీసేస్తే అప్పుడు ఈ జనాలికి బాగా బాగా బుద్ధి వస్తుంది వెంటనే ఈ tdp మీద negtive వస్తుంది

  • @bujjibabu2865
    @bujjibabu2865 Před měsícem +67

    వాలంటీర్లు కు రిజర్వేషన్ ఎలా వర్తిస్తుంది??? ఇవన్నీ ప్రభుత్వము కుంటి సాగులు
    ఇహా టీడీపీప్రభుత్వ్వము కుట్రలుకుతంత్రాలుఅర్థము చేసుకోండి!!!!!!!
    సహాయము చేసే చేతులను ఇరగొట్టారు మూర్ఖులు
    అనుభవించండి.

    • @srikanthsri8768
      @srikanthsri8768 Před měsícem +3

      Joke valntieer job kosam ela thirgamoo kani only paty and cast feeling tho thiskunnaru ,job la kadhu adi so epudu notification vasthi chusko exam tho

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 Před měsícem

      ఆంధ్ర ప్రజలకు ముందుంది దబిడిదిబడీ

    • @kodandaramyandrapu9262
      @kodandaramyandrapu9262 Před měsícem

      Super ​@@srikanthsri8768

    • @Jagan699
      @Jagan699 Před měsícem

      Hello sir contract bases employment lo reservations undavu. Supreme court govt loose this if anything postive to ap govt

    • @srikanthsri8768
      @srikanthsri8768 Před měsícem

      @@Jagan699 avi contract kadhu సేవా antaaaa 😁😁😁

  • @user-mp9we7mz5h
    @user-mp9we7mz5h Před měsícem +128

    వాలంటీర్లు పెద్ద ఎత్తున్న ధర్నాలు, రాస్తారోకాలు cbn మెడలు వంచి మీ ఉద్యోగాలు కాపాడుకోండి.

    • @kamu11258
      @kamu11258 Před měsícem +19

      అవి ఉద్యోగాలు కాదు స్వామి.. సేవ అని ఎన్నిసార్లు చెప్పారో...గత ప్రభుత్వం లో

    • @rockrangarocks
      @rockrangarocks Před měsícem +1

      ​Ddd

    • @Alexander88888
      @Alexander88888 Před měsícem +5

      Apara ne dramaalu 🤭🤭😆

    • @SowShiv
      @SowShiv Před měsícem +5

      Athaledhu miku

    • @gowrilife01377
      @gowrilife01377 Před měsícem

      ఈజగన్ గాడుఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదు ఈ వాలంటీర్ లు వేస్ట్ ఖర్చు పెంచాడు

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Před měsícem +17

    వాలెంటర్స్ అవసరం లేదని

  • @psri458
    @psri458 Před měsícem +31

    దరిద్రం వదిలిపోయింది

  • @Totogadu
    @Totogadu Před měsícem +2

    Wowww its amazing

  • @Varalakshmi-cc2gu
    @Varalakshmi-cc2gu Před měsícem +10

    Manchi vishayam volenteeru vaddu

  • @shakthi.darma1122
    @shakthi.darma1122 Před měsícem +56

    నమ్మి మోస పోయారు తెలిసిందా ఇప్పుడు మీ కర్మ మీరు అనుభవిస్తారు

    • @teluguffwarriors9162
      @teluguffwarriors9162 Před měsícem

      ఎవరు ఎవరిని మొహం చెసారు జగన్ మొహన్ నే వాలుని తిసి పారేసాడు ఇంకా ఉన్నవారు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు కాదుకదా వారికి జీతం కావాలంటే జగన్ కి అడగండి వాలంటరీ లు అందరు జగన్ సైన్యం కదా

    • @chamubuddy5651
      @chamubuddy5651 Před měsícem +1

      Tappu evaridi andi jagan garidi endukante security lekunda chesara 5 years vari panulaki vadukoni chivarilo aina valunteer vyavastaki security evvala appudu mosam chesindi evarandi

    • @mallikarjunarao1830
      @mallikarjunarao1830 Před měsícem

      @@chamubuddy5651 Neelanti pachha vaallaki pachha media chusi pachha rogam vachhi Jagan ni odincharu. Vennupotlu start. Count down modalu.

  • @ramaanjaneyulu5325
    @ramaanjaneyulu5325 Před měsícem +19

    కొద్దిరోజులు పోతే అడుక్కోవడానికి కూడా రిజర్వేషన్లు అవసరం అనుకుంటా.

    • @user-tm1wr1cs9g
      @user-tm1wr1cs9g Před měsícem

      కరెక్ట్ రిజర్వేషన్ యత్తివాయాలి

  • @pampanavenkatesh3206
    @pampanavenkatesh3206 Před měsícem +3

    Super super super 🎉🎉🎉🎉🎉

  • @ApparaoYellabilly
    @ApparaoYellabilly Před měsícem +2

    Verrygood

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 Před měsícem +11

    ఇవి govt jobs కాదు. టీడీపీ వారే ఇవన్నీ అడ్డు వేస్తున్నారు

  • @user-mp9we7mz5h
    @user-mp9we7mz5h Před měsícem +165

    వాలంటీర్లు ఇప్పుడైనా తెలుసుకున్నారా cbn వెన్నుపోటు గాడు అని.

  • @pushpalatha-hk8bv
    @pushpalatha-hk8bv Před měsícem +32

    ఇప్పుడు మా voulenteers కోసం CM లేరు PM లేరు

  • @user-ol1hp8ql1y
    @user-ol1hp8ql1y Před měsícem +8

    వాలెంటీర్స్ అనవసరం 100% తీసేయాలి అనవసరమైన భారం

  • @MunaswmyMunaswmy-ff1xw
    @MunaswmyMunaswmy-ff1xw Před měsícem +6

    So cute🌹🌹🌹🌹👌👌👌👌

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 Před měsícem +29

    వాడి బుద్ది తెలిసి ఉచ్చు లో పడ్డారు

  • @basavarajus4982
    @basavarajus4982 Před měsícem +27

    పవన్ కళ్యాణ్ గారు ఓటు వేసిన యువకులు దాదాపు 80 శాతం మేరకు జనసైనికులు సార్ మీరు 100 శాతం మేరకు ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు వాలంటరీల రద్దు పై ఓ డిప్యూటీ సీఎం గా ఏం చేస్తారో పవర్ స్టార్ గా ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి పవన్ కళ్యాణ్ గారికి చంద్ర బాబు గారు పవర్ ఇచ్చాడా లేదా అనే విషయం ప్రజలకు తెలుస్తుంది

  • @user-zo2du1ey7y
    @user-zo2du1ey7y Před měsícem +2

    Super 🎉

  • @user-vx3vo7hi2v
    @user-vx3vo7hi2v Před měsícem +2

    Yes sir volunteer avasarm ladu

  • @user-fy2iw9xc3c
    @user-fy2iw9xc3c Před měsícem +1

    Super

  • @Rafeeqsmart
    @Rafeeqsmart Před měsícem +18

    వాలంటీర్లకు 10వేలు అని చెప్పి పంగనామాలు పెట్టిన చంద్ర బాబు...😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @venkataramana5664
    @venkataramana5664 Před měsícem +66

    టీ డీ పి ఇచ్చిన మాట ప్రకారం 10 వేల రూపాయలు జీతాం ఇవ్వాలి

    • @Alexander88888
      @Alexander88888 Před měsícem +7

      Avasaram ledhu .. volunteers ni teesipadeyali

    • @Alexander88888
      @Alexander88888 Před měsícem

      @@User_voiceofandhra0863 last govt cheppina hami lanni chesinda🤔🤔

    • @user-kg5bz2cc5c
      @user-kg5bz2cc5c Před měsícem +1

      Ayyo rama asalu vallani vunchuda c b n

    • @Alexander88888
      @Alexander88888 Před měsícem +2

      @@user-kg5bz2cc5c asalu volunteers tho emi paniledhu ..vaallani teesipadeyali.

    • @user-kg5bz2cc5c
      @user-kg5bz2cc5c Před měsícem

      @@Alexander88888 avuna c m tho ami pani

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 Před měsícem +2

    పొమ్మనకుండా పొగ పెట్టడమంటె ఇదే ఇంకా ఎన్నో చిత్ర విచిత్రాలు చూడవలసి వస్తుంది

  • @raveendraoladi4257
    @raveendraoladi4257 Před měsícem +2

    Good decision jai tdp ❤❤

  • @ramakrishnareddy36
    @ramakrishnareddy36 Před měsícem +1

    Super decision

  • @user-iv9oi7yo3i
    @user-iv9oi7yo3i Před měsícem +1

    Good decision sir

  • @ChanduKonna
    @ChanduKonna Před měsícem +2

    Good decision

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 Před měsícem

    మంచి గ అయ్యింది, ఈ వలంటీర్లు రెచ్చి పోయారు, మేమె సర్వాధికారాలు అన్నట్టు ప్రవర్తించారు

  • @sandeep4285
    @sandeep4285 Před měsícem +1

    Super ..daridram vadilipoyindi...

  • @8096noor
    @8096noor Před měsícem +1

    ఎలాంటి న్యూస్ లు బయపడేవిదంగా జోరుగా చీప్పుతారు సూపర్

  • @rams2951
    @rams2951 Před měsícem

    Very good decession

  • @venkataramana5664
    @venkataramana5664 Před měsícem +42

    వాలంటీర్ లను తీసివేస్తే ప్రజలు క్షమించారు

  • @Apనిరుద్యోగులు

    పెన్షన్ tesukone desebled స్టూడెంట్స్ కి పెద్ద వాళ్లకు కలిపి bank account lo వేయమని గవర్నమెంట్ కి infoam cheyandi

  • @Prasadv78
    @Prasadv78 Před měsícem

    వాలంటీర్లు తీస్తే నెక్స్ట్ పదవి నువ్వు ఉండవు సీఎం చంద్రబాబు

  • @PuspaYouTubechannel-ju8jq
    @PuspaYouTubechannel-ju8jq Před měsícem

    Good information volunteer vodu

  • @rajalakshmijeedi6943
    @rajalakshmijeedi6943 Před měsícem +1

    👌

  • @aryavijayyerramala1244
    @aryavijayyerramala1244 Před měsícem +1

    మంచిది అన్ని పనులు సచివాలయ సిబందితోనే చేయించాలి

  • @rafishaik8455
    @rafishaik8455 Před měsícem +1

    👌👌

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před měsícem +3

    ప్రొసీజర్ లేకుండా ఇష్టా రాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చుకోవడం కరక్టు కాదు.

    • @suribabu5471
      @suribabu5471 Před měsícem

      అది ఉద్యోగం కాదు అని చాలా సార్లు చెప్పారు . కరెక్ట్ కాదు అని ఇప్పుడు మాట్లాడే వాళ్లు ఎలక్షన్ ముందు 10000 ఇస్తాము అని ఎలా చెప్పారు

  • @koteswararaomedathati6216
    @koteswararaomedathati6216 Před měsícem +2

    ఎన్నిసార్లు వాడి బుద్ది తెలిసిన జనం నమ్ముతుంటారు

  • @Pappu0403
    @Pappu0403 Před měsícem +1

    జన్మభూమి కమిటీల ను కూడా రిజర్వేషన్ ప్రకారమే నియమించారా ?

  • @blvganesh6462
    @blvganesh6462 Před měsícem +1

    Good

  • @dwarampudilakshmanareddy3674
    @dwarampudilakshmanareddy3674 Před měsícem +16

    ని ల క డ లే ని కూ ట మి 10 వే లు ఈ స్త ను అన్నారు

  • @SambaKotipalli-un7cd
    @SambaKotipalli-un7cd Před měsícem

    మంచి మానించేశారు 🙏🙏

  • @rajuvanapala1481
    @rajuvanapala1481 Před měsícem

    దెబ్బ అదుర్చు కదా బలే బలే బాబు మన బాబు......ఒకటి ఒకటి ఇంటింటికీ రాదు....మంచి జరిగితే ఓటు అంటే ఇదే......ఇప్పుడు అర్దం అయిందా బాబు......
    అంటే

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 Před měsícem +1

    10 మంది sachivalaya సిబ్బంది yemi చేస్తారు, పనిలేకుండా sachivalaya సిబ్బంది salary thisukuntunnaru

  • @rajagopalreddy5691
    @rajagopalreddy5691 Před měsícem +2

    Grama sachivalaya upayogichkovali 💯 present right

  • @12343a
    @12343a Před měsícem +1

    అవసరం లేదు డబ్బులు వేస్ట్ అవడం తప్ప ఏమి లేదు డబ్బులు అకౌంట్స్ లో వేస్తే సరిపోతుంది

  • @sarithasaritha2684
    @sarithasaritha2684 Před měsícem +17

    Babu down down

    • @VEERAPOGUHanumantharao
      @VEERAPOGUHanumantharao Před měsícem

      నీ ఓటు బాబు కేశవ్ కదా

    • @sarithasaritha2684
      @sarithasaritha2684 Před měsícem

      @@VEERAPOGUHanumantharao మా అమ్మ మీద ఒట్టు ycp ki vesanu

  • @SHAJATHMOHAMMED
    @SHAJATHMOHAMMED Před měsícem +1

    Volunteer system should be dismissed.

  • @user-rr9dy9jl2o
    @user-rr9dy9jl2o Před měsícem +1

    Nice

  • @prasadprasad6974
    @prasadprasad6974 Před měsícem +4

    ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు వాలంటీర్లు నాకు అవసరమే వాళ్లకు 10000 ఇస్తానని నేను వాగ్దానం చేశాను అని కౌంటర్ వెయ్యాలి

    • @mallikarjunarao1830
      @mallikarjunarao1830 Před měsícem +1

      Ala cheyaduga. Petition veyinchinde bolligadu. Vennupotlu start..

  • @pushpalatha-hk8bv
    @pushpalatha-hk8bv Před měsícem +11

    ప్రజలు ఓట్స్ వెయ్యాలి అని పథకాలు ప్రకటిస్తారు
    పని చేస్తాం voulenteers నీ ఉంచండి బాబు అంటే మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని మమ్మల్ని బలి పశువులు చేసి రాజకీయనాయకులు ఆడుకుంటున్నారు
    మొత్తానికి మంచి డ్రామా play చేస్తున్నారు రాజకీయ నాయకులు

  • @Arunkumar-wy3pi
    @Arunkumar-wy3pi Před měsícem +1

    good decision taken by government

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe Před měsícem

    Aipondhi Chandra baabu pani🎉

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 Před měsícem +8

    వాలంటీర్ వ్యవస్థ అవసరమా?

  • @user-he9tf5nj6f
    @user-he9tf5nj6f Před měsícem +13

    Edhi chala anyayam sir

  • @dskt7125
    @dskt7125 Před měsícem +1

    ఉపముఖ్యమంత్రిగా అతడు ఎటువంటి చర్యలు చేపడతాడో చూడాలి.

  • @kavyar758
    @kavyar758 Před měsícem

    Chala rang decision

  • @shaikyasin9135
    @shaikyasin9135 Před měsícem +3

    Government employes kanna volunteers 100% better

  • @tvramana306
    @tvramana306 Před měsícem +2

    Waste money, no duty,

  • @chinnavlogs1
    @chinnavlogs1 Před měsícem +2

    ఆ పిటిషన్ వేసిన పిటిషనర్ ఎవరో చెప్పండి సార్ అతని పేరు చెప్పండి. దీని వెనుకాల cm చంద్రబాబు ఉన్నాడేమో అని మా ఉద్దేశం

  • @kumaridmg9851
    @kumaridmg9851 Před měsícem

    Very good manchi pani chasaru

  • @pavansai5936
    @pavansai5936 Před měsícem +1

    Volunteer's ni tholaginchali

  • @roxcreations8521
    @roxcreations8521 Před měsícem +6

    కోర్ట్ లో కేస్ వేసే సంప్రదాయం ఎవరిది..ఈ కేస్ ఎవరు వెపించి ఉంటారు..అయిన పెన్షన్ పంచేకి 10000 అవసరమా..

  • @srinuNadendla-x9p
    @srinuNadendla-x9p Před měsícem +3

    Government employees kantea volenters calla better

  • @SanjeevaniSeethala
    @SanjeevaniSeethala Před měsícem +1

    Sai 🙏ram

  • @savanisyamalarao8963
    @savanisyamalarao8963 Před měsícem +2

    CBN and PK petition ayencharu.

  • @saripallibabji5506
    @saripallibabji5506 Před měsícem +1

    Good podipu chayyandi

  • @srikanthsri8768
    @srikanthsri8768 Před měsícem +1

    Exactly valantiers andharu ysp karyakarthalu

  • @raoadari54
    @raoadari54 Před měsícem +2

    వాళ్ల బ్రతుకులను రోడ్డున పడేసినట్టే ఇది తగునా

    • @sukkusudani6790
      @sukkusudani6790 Před měsícem +1

      Jagan sir unnappudu regular cheste bagundedhi

    • @sukkusudani6790
      @sukkusudani6790 Před měsícem +1

      Ration dealerski kuda edo okati cheyandi. Vallu chala ibbandhi padutunnaru

  • @kamu11258
    @kamu11258 Před měsícem +1

    బాబు news రీడర్ గారు ..వాలంటీర్ అంటే సేవ చేయడం అని గత ప్రభుత్వం పేర్కొంది...ఉచితం గా సేవ అంటే అవినీతి జరిగే అవకాశం ఉంటుంది అని 5000 గౌరవ వేతనం ఇచ్చేవారు..ఇవి ఉద్యోగాలు కాదు.. ఇది కేవలం సేవ మాత్రమే అని అప్పటి సీఎం తెలిపారు కదా..ఇపుడు ప్రభుత్వం వాళ్ళ పాలసీ లు అమలుకు అవసరం అయితే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది.. లేదా అనవసరం అనుకుంటే ఉండదు..

  • @tvramana306
    @tvramana306 Před měsícem +2

    సచివాలయం వాళ్లు ok, వాళ్ళకి ఆఫీసు లో పని తక్కువ,

  • @vestpolitics.prameela4515
    @vestpolitics.prameela4515 Před měsícem +4

    ఈ పిటిషన్ వేయించింది టిడిపిని ఎడిషన్ మీద వాదించే టిడిపి గవర్నమెంట్ ఏమి నాట అప్పుడే మొదలు పెట్టావా నీ అబద్ధాలు వాలంటీర్ల జాబ్ మటాషే వాలంటీర్లకు బాగా తిక్క కుదిరింది కదా జగనన్న అనుకుంటున్నారా ఇక్కడ అబద్ధాల చంద్రబాబు జై జగన్

  • @MANHOHARR
    @MANHOHARR Před měsícem

    Jai TDP your MANHOHARR

  • @jaganmohan2222
    @jaganmohan2222 Před měsícem +1

    NICE
    👍👍

  • @NirmalKumar-oz7bz
    @NirmalKumar-oz7bz Před měsícem

    వాలంటీర్ అంటే ఏంటి? దానికి రిజర్వేషన్లు ఏంటి? వాళ్ళు ఏమైనా ఉద్యోగస్థులా?

  • @jagannathpuriya6480
    @jagannathpuriya6480 Před měsícem

    వద్దు వద్దు జగ లక్ వాలంటీర్స్ వద్దు

  • @dileep246
    @dileep246 Před měsícem +2

    Super😂😂

  • @SubrahmanyamKammila-mw1rg
    @SubrahmanyamKammila-mw1rg Před měsícem +1

    Super
    Volengeries
    Asallu
    Vunda
    Kruda
    Dhu

  • @asromstudio5952
    @asromstudio5952 Před měsícem

    నిలువునా విషం.. వాలంటీర్స్ ఎలా నమ్మి ఓటు వేశారు??? ఫినిష్

  • @KomaroluVenketesh
    @KomaroluVenketesh Před měsícem

    Jeitdp jeijanasena 🌹🇮🇳 jeitdp

  • @nareshgani9292
    @nareshgani9292 Před měsícem

    సూపర్ 🎉