వీరి కలయిక! వారికి కల ఇక!! | Big News With Murthy | Chandrababu And Revanth Reddy | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • వీరి కలయిక! వారికి కల ఇక!! | Big News With Murthy | Chandrababu And Revanth Reddy | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 113

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před 5 dny +63

    మద్రాసు నుంచి పైసా తీసుకోకుండా తిరుపతిని మిగిల్చుకున్నాం
    మద్రాసుతో కలిసి దాని అభివృద్ధిలో పెద్ద భాగస్వామ్యం లేదు కాబట్టి.
    కానీ 40 సంవత్సరాలు కలిసి చేసిన అభివృద్ధి చెందిన హైదరాబాదును ఆదాయాన్ని విభజనలో వెంటనే తీసుకుని
    చట్టబద్ధం గా పది సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రకి ఇవ్వాల్సిన వాటిని తేల్చకుండా. ఇవ్వకుండా.
    కొత్త వాటిని డిమాండ్ చేయటం తిరుపతిలో వాటాలు కావాలి అనటాలు మీడియాలో లీక్ చేసినవి నిజమే అయితే
    కాళోజి చెప్పిన దోపిడీ వర్గంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అవుతుంది.
    అప్పుడు శిక్ష కూడా తెలంగాణ ప్రభుత్వానికి కాళోజీ ఉన్నట్లయితే వేసి ఉండేవాళ్ళు.
    కాళోజి గారిని ఆదర్శంగా తీసుకొని బాధితులైన ఆంధ్రులకు తగ న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని ఆశిద్దాం..
    చట్టబద్ధంగా ఉన్నవి ముందు అమలు చేసి స్నేహపూర్వకంగా ఏదైనా సహకరించుకోవడం వేరు చట్టబద్ధంగా ఇవ్వము కానీ మాకు ఇంకా ఆంధ్ర నుంచి మాకు కావాలి అని కొత్త డిమాండ్లు చేయటం తగదు.
    ఏమైనాప్పటికీ వాళ్లు అభివృద్ధి చేసుకోవడం వేరు. ఎదుటి రాష్ట్రాలకు చట్టబద్ధంగా ఇవ్వకుండా తమ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పటం అర్థమంత మైనది కాదు.
    . ఏమైనాప్పటికీ వ్యవస్థలపరంగా సమన్వయంతో చంద్రబాబు గారు పరిష్కరిస్తారు.
    ఒకవేళ ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే శక్తి. కష్టపడి వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా.
    ఆయన చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టడం వలన గుడిలో దీపం లాగా భద్రతగా ఉంటుంది.ఆయన చేతిలో పాలనన్ని మటుకు ఆశిద్దాం.
    అందుకే భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య సౌభాగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఆయన రూపంలో అన్నమటకు వేడుకుందాం.

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 Před 5 dny +30

    BRS వాళ్ళకి సిగ్గులేదు.... రేవంత్ గారి కూతురు పెళ్లిటైంలో... రేవంత్ గారిని జైల్లో పెట్టారు... దేవుడు చూశాడు... ఇప్పుడు ఆయన సిఎంగా... పండంటి మనవడితో ఆడుకుంటున్నారు... రేవంత్ ఉసురు తగిలింది... కెసిఆర్ కూతురు జైల్లో కూర్చుంది... అయినా ఇంకా కేసిఆర్ కు కేటిఆర్ కి. బుద్ధి రాలేదు

  • @magapowerstar5388
    @magapowerstar5388 Před 5 dny +16

    ఈరోజు జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపినది వాల్ల సొంత ఆస్తులు గురించి కాదు అని మాత్రం గుర్తు ఉంచుకోవాలి కడుపుకు అన్నం తినేవాడు ఐతేనే

    • @VS-on6yn
      @VS-on6yn Před 5 dny +1

      Anduke kadaa government officials ni theesukoni vellnru

  •  Před 5 dny +14

    సిఎం లు కలిసి మాట్లాడటం మంచి శుభ పరిణామం

  • @nehamahanthi687
    @nehamahanthi687 Před 5 dny +16

    ఇరు రాష్ట్రాలకు స్వర్ణ యుగం.. ఇప్పుడే సమన్వయంతో అన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి..
    క్రితం 5 yrs దొంగల,బండిపోట్ల పాలన..
    ఇప్పుడు చాణక్య,చంద్ర గుప్త పాలన...

  • @Bhutham.Brahmani2022
    @Bhutham.Brahmani2022 Před 5 dny +3

    కెసిఆర్ ..జగన్ ..ఇద్దరు ఆధునిక నియంతల పతనం ...
    ఆ శిథిలాల మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ...ఇది ఇరు రాష్ట్రాలకు శుభసూచకం ....

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 Před 5 dny +7

    హంగులు ఆర్భాటాలతో ప్రజా భవన్ కట్టింది.. రేవంత్ గారు బాబుగారు మీట్ అవడానికి కట్టించాడా కెసిఆర్? ఆర్భాటాలు లేకపోతే మీట్ అవడం కుదరదా? ఇక్కడ జగన్ అక్కడ గులాబీ పార్టీకి నియంతల్లాగా ప్రవర్తించి,,సమర్ధించుకోవడం. పరిపాటి అయిపోయింది

  • @jkumar66
    @jkumar66 Před 5 dny +9

    Next meeting ki Sri Pawan Kalyan garu కూడా హాజరు ఔతారు..అదికూడా ఏపీ లో మీటింగ్ ఉండాలి..అనేది ఒక సూచన అంతే...రెండు రాష్ట్రాల ప్రజలు ఐతే హ్యాపీ గానే ఉన్నారు..అభివృద్ధి,నిధుల దృష్ట్యా కొన్ని సమస్యలు ఉన్నాయి..అవి సామరస్యంగా పరిష్కరించుకోవాలి..ychipi మాట ఇక్క అనవసరం..అసలు ఆ yచిపికి స్థానం లేదు ఏపీ లో..

    • @MahilaTelugu
      @MahilaTelugu Před 5 dny

      Meeting Hyd lo ne untundi

    • @Nmanuchinni
      @Nmanuchinni Před 5 dny +1

      ​మన రాజధాని అమరావతి లో తరువాతి సమావేశం జరుగుతుంది​@@MahilaTelugu

  • @sureshchowdary_369
    @sureshchowdary_369 Před 5 dny +3

    ఏది ఏమైనా మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కక్షపూరిత రాజకీయం చేశారు అనేది వాస్తవం... రేవంత్ రెడ్డి అన్న అభిమానిగా ఆయన కూతురు వివాహానికి నేను హాజరైనప్పుడు నా కళ్ళేదురుగా మితిమీరిన అధికార మదంతో రేవంత్ అన్నని అరెస్టు చేయడం ఒక హేయమైన చర్య... ప్రతిఫలంగా ఆ చర్య యొక్క పర్యావసానమే తెలంగాణలో ప్రజా తీర్పు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా మరింత నీచంగా పరిపాలన సాగింది...అక్కడి ప్రజలు ఎంత అణచివేతకు గురైతే కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అనేది ఆలోచించదగ్గ విషయం... 40 ఏళ్లకి పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి అరెస్టు రెండు రాష్ట్రాల స్థితిగతులను మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు...

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před 5 dny +5

    రేవంత్ రెడ్డి గారు! కా లో జీ గారి పుస్తకం చంద్రబాబు గారికి ఇచ్చి ఆహ్వానించారంట .
    అంటే ఆ కా లో జీ పుస్తకంలో ఇక్కడ దోపిడీ జరిగితే తెలంగాణ వాళ్లయితే ఇక్కడే పొలిమేర లోపల పాతి పెట్టాలి ఇతర రాష్ట్రాల వాళ్లయితే తెలంగాణ గడ్డమీద పాతిపెట్టాలి అని ఉన్నదాన్ని ఇచ్చారంట.
    ఇక్కడ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది రాసినప్పుడు తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విడిపోయినప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నాయి? అదే గనుక విడిపోయినప్పుడు కనుక కాలోజి గారు రాస్తే?
    సామాన్యంగా పీడితుల తరఫున కాళోజి గారు ఉంటారు కాబట్టి.
    అభివృద్ధి చేసిన ఆంధ్ర వాళ్లకు వాళ్ల వాటా ఇవ్వాలి. హైదరాబాద్ ఆదాయంలో కూడా అని చెప్పి ఉండేవాళ్లు.
    ఆ తర్వాత సి నారాయణ రెడ్డి కూడా మన యాసలు వేరైనా భాష ఒక్కటే.
    తెలంగాణ నాది రాయలసీమ నాది అన్నారు.మరి కాలోజీ పుస్తకం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు అదే ప్రాంతానికి చెందిన నారాయణ రెడ్డి గారి భావాలను కూడా ఆదర్శంగా తీసుకొని.
    చట్టబద్ధంగా ఆంధ్రకి రావాల్సినవి ఇవ్వాలి.
    కానీ కొత్త డిమాండ్లను పెట్టడం ఏంటి?
    మనము ఆలోచించాల్సిన చర్చ.
    కాకుంటే ఉన్నతాధికారుల కమిటీ మరియు మంత్రుల కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకోవటం అనేది ఒక ఈ పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నారని సూచిస్తుంది.
    తెలంగాణ ఏర్పడకముందే మా తెలంగాణ మాకు ఉండాలి అని అంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు73 లో.
    కాళోజి గారు ఆంధ్ర ని విడగొట్టమని అంటే మాకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు.
    అప్పుడు మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఆంధ్రకు స్టీల్ ప్లాంట్ కేటాయించి ఆ ఉద్యమాన్ని అప్పుడు ఆపారు.
    మరి అప్పుడు మాట్లాడని కాళోజి గారు ఇప్పుడు ఆయన కవితలను చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించుకోవాల్సింది.
    విభజన నాటికి హైదరాబాదు ఆదాయము తెలంగాణలో ఉన్నందుకు చట్టబద్ధంగా ఆంధ్ర కి ఇవ్వాల్సిన వాటిపై.
    ఇవ్వటానికి వెనుకంజ వేస్తేకాళోజి చెప్పిన దోపిడీ వర్గానికి తెలంగాణ ప్రభుత్వం చెందుతుంది.బాధిత వర్గంగా ఆంధ్ర మిగులుతుంది.
    ఆంధ్ర కాళోజి luతెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వకుండా చేసిన ద్రోహాన్ని గురించి ఇంకో జాషువా ఇంకో గురజాడ రాసి.బహుమతిగా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.చట్టబద్ధంగా ఆంధ్రాకి ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే.

  • @mohanbabu9281
    @mohanbabu9281 Před 5 dny +6

    CBN Working is 20 time more than ex CM

    • @jarapa100
      @jarapa100 Před 5 dny

      Ex CM work cheyyaledandi just vidhwamsam and prajalanu champatame

  • @pathipatinarasimhulu9135

    Guru sheshulu great ledar s god bless you sir💐💐💐💐💐

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 Před 5 dny +5

    ఇక్కడ ఈ చుంచు ముఖం వాడు,, అక్కడ ఆ గద్ద ముక్కు వాడు,,,జనమందరికీ... మతిమరుపు అనుకున్నావా?
    కళ్ళు చెవులు పనిచెయ్యలేదనుకుంటూన్నారా.? మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před 5 dny

    ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భవిష్యత్తు తరాలు మెచ్చేలా సామరస్యం గా సమస్యలు పరిష్కారించుకుని ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శం గా నిలవాలి శుభాకాంక్షలు

  • @sanjeevaraoilla8809
    @sanjeevaraoilla8809 Před 5 dny +1

    The best CM s' Nara chandrababu& Revanth Reddy best solution

  • @pathipatinarasimhulu9135

    Kalayika god design🎉🎉🎉

  • @mohanbabu9281
    @mohanbabu9281 Před 5 dny +3

    Sashi TV and Paper 200 percent false News

  • @chanduv4514
    @chanduv4514 Před 5 dny

    తప్పకుండా కమిటీ ఏర్పాటు చేసి
    త్వరతి గతిన పరిష్కారం చేయాలి సార్ నిజంగానే ఇలాంటి కలియక నా భూతో నా భవిష్యత్ అనేలా వుంటుంది అందులో నో డౌట్
    జై రేవంత్ అన్న జై జై సీబీన్ ✌️✌️✌️✌️✌️

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 Před 5 dny +1

    తిరుపతి దేవస్థానంలో వాట ఇవ్వడం కుదరదు మీరు యాదగిరి లోవాటా ఇచ్చినా మేము తీసుకోము

    • @Nmanuchinni
      @Nmanuchinni Před 5 dny

      గొంతెమ్మ కోరికలు అంటే అదేనేమో. మనం హైదరాబాద్ ని అడిగితే ఇవ్వరు కదా

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 Před 5 dny +1

    కేసీఆర్ వ్యక్తిగత కక్షసాధింపుతో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను అణచివేయడం కోసం జగన్ రెడ్డిని సమర్ధించాడు. అవినీతిలో ప్రపంచరికార్డు సృష్టించిన జగన్, కేసీఆర్ ఇద్దరూ పదవీచ్యుతులైనారు. రాష్ట్రాలు రెండైనా తెలుగుజాతి తెలుగునేల ఒక్కటే! ఒకప్పటి సహచరులైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఉభయ రాష్ట్రాల ఆర్ధిక అభివృద్ధికి సమైక్య కృషి చేయాలి. ఉభయ రాష్ట్రాల ఉమ్మడి ఆస్తుల విభజన సాయరస్యంగా జరగాలి.

  • @sskprl
    @sskprl Před 5 dny

    🎉Good beginning🎉

  • @vishnuleel111
    @vishnuleel111 Před 5 dny

    లైవ్ చూస్తే .. ఇంక అంతే 💥💥

  • @user-fv7ry1io6t
    @user-fv7ry1io6t Před 5 dny +1

    తెలంగాణా మెంటలాలిటీని ఏంటంటే అందితే జుట్టు అందక పోతే కాళ్ళు తర్వాత తునా బొడ్డు గుణం గూడిసెట్టిది.

    • @seenuvas1472
      @seenuvas1472 Před 5 dny +1

      Chinna mistake rasavu bro.. Andhra Ani rayaboyi Telangana Ani rasavu, correct chesko
      Guddiga type cheyyadam kadamma... Konchem brain vadi correct chesko

    • @saibaba6068
      @saibaba6068 Před 5 dny

      Please, ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు. Please...please.... తిట్టుకోవద్దు.
      ​@@seenuvas1472

  • @madalapurnachandarrao8620

    Ide rojuna Pavan annai kuda vellite full happy gaa undedi.

  • @saisrinivas218
    @saisrinivas218 Před 5 dny +2

    భద్రాచలం, మా తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ కి చెందినది.
    తెలంగాణ వాళ్ళు దొబ్బేసారు....
    భద్రాచలం ప్రాంతం, ఆంధ్రా కి ఇచ్చేయాలి...

    • @PSPKTelugodu-gh6pj
      @PSPKTelugodu-gh6pj Před 5 dny

      Avuna niku history tel vadu ra puka, badrachalam was constructed under Nizam Rule

    • @PSPKTelugodu-gh6pj
      @PSPKTelugodu-gh6pj Před 5 dny

      Inko sari matladethey naluka kostha

    • @MNStruth
      @MNStruth Před 5 dny

      ​@@PSPKTelugodu-gh6pj; tirupati adigite memu kuda tega narukutham every time 2014 laaga vundadhu brother...

    • @sirishwark
      @sirishwark Před 5 dny

      Brother Srinivasa, Bhadrachalam Ramalayam kattinchindhi Bhakta Ramadas, ayinadhi Khammam jilla, Khammam jilla Telangana lo undhi kadha brother? Evado vedhava pinky gaadu Tirupati maa ku ivvandi ani adigithe Bhadrachalam maadhi anadam thappu kadha? Ekkada unnaa ye prantham lo unnaa ye rashtram lo unnaa mana Sanathana Devi Devata Gudulu anni manandharivi. Maa TRS howle gallu mee Y-chippa dakait gallu ilane mana madhya vidhveshalu rechhagodtaru, manam aa penta lo ki dhiga kudadhu.

    • @saisrinivas218
      @saisrinivas218 Před 5 dny

      @@PSPKTelugodu-gh6pj
      నీది కోసుకోకుండా చూసుకో...

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Před 5 dny

    పబ్ లు మూసేస్తే డ్రగ్స్ సమస్య తగ్గుతుంది.

  • @dvrm13579
    @dvrm13579 Před 5 dny

    Both are well degnified ,well cultured CM'S despite s states divided,being Telugu brothers collectively trying to solve both states vital issues ,good initiative

  • @narasimharaogogu1894
    @narasimharaogogu1894 Před 5 dny

    ❤🎉Jai TDP Jai CBN Garu Jai Revant ReddiGaru
    ❤🎉

  • @bajeeshaik6545
    @bajeeshaik6545 Před 5 dny +1

    People listening what you are talking,be aware of that

  • @bajeeshaik6545
    @bajeeshaik6545 Před 5 dny +1

    Disclose your follow up and action plans in your tenure

  • @KSatyanarayana-gz7xs
    @KSatyanarayana-gz7xs Před 5 dny

    3 Comiteelu Good Decision

  • @cjanaki6603
    @cjanaki6603 Před 5 dny

    ఇంత ఓపిక ఎందుకయా అవసరమా చెప్పుతొ కొట్టిజలగడిని మీరుమనుషులైతే లపలవేయవచునుకదా

  • @PRPODCASTER
    @PRPODCASTER Před 5 dny +1

    mi channels lo 2014-2019 Development video and 2019-2024 Development video okkati cheyandi chalu,cheyaru miru

  • @appalanaidu1254
    @appalanaidu1254 Před 5 dny

    వారికి పీడ కలయిక

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 5 dny

    Jai jai TDP

  • @jarapa100
    @jarapa100 Před 5 dny

    Pragathi bhavan lo ennadu prajalu poledhu

  • @mmaheswararao
    @mmaheswararao Před 4 dny

    😢

  • @kgmanohar1746
    @kgmanohar1746 Před 5 dny

    అసందర్భ విషయ० తీసుకు వస్తున్నాడు

  • @Chanakya81
    @Chanakya81 Před 5 dny

    BRS is really shaeless. Still after 10years, these BRS politicians are trying to get advantage by blaming Andhra.....What has BRS done in 10years.?????? Why Telangana has not become "Bangaru Telangana" ???

  • @sureshchowdary_369
    @sureshchowdary_369 Před 5 dny

    41:51😂😂😂

  • @majetysudhakarmouli2941

    Work for uplift Of India. Pls support the continuity and the process of improvement and self reliance of the India by BJP the progress will continue. Work for people , people will give you power to service more. Don't work for power it will damage you.

  • @majetysudhakarmouli2941

    All citizens of India please support AP and Telengana. Pls stop working for your power.

  • @rajasekharpolavaram6529

    Jaicbn jainaralokesh

  • @SrinuKoda-jc7mc
    @SrinuKoda-jc7mc Před 5 dny

    Sir meru antha Bane undi kani chivaro lo garu pettandi sir meku kuda recepet untadhi

  • @jarapa100
    @jarapa100 Před 5 dny

    Chitta suddhi leni maaji mukhyamantrulatho pani ledhu sir

  • @sv2200
    @sv2200 Před 5 dny

    ఈ అపురూప నాయకుల కలయిక తో రెండు రాష్ట్రాల ప్రజల కలలు అన్నీ పండగలవులే కన్నుల పండువగా , దొంగ పనులు చేసే దొంగ నాయకులు దొంగ తనము కలయికల గన్నను , దొరతనం గా పనులు చేసే ఈ దొర నాయకుల కలయిక దర్జా గా హుందాతనం గా ఉంది కదా , అదే మరి స్వార్థ నిస్వార్థ రాజకీయ పార్టీలకు ఉన్న తేడాలు , తేడా గాళ్లకు అర్థము అవుతోందో లేదో గానీ , ఒక్కడు తినేతిండి పదిమంది పంచుకు తినవచ్చునేమో గానీ , పది మంది తినేతిండి ఒక్కడూ తినలేడు కదా , ఆ విషయము మూర్ఖులకు ఎప్పటికీ అర్థము కాదు కదా, కలసి ఉంటే కలదు సుఖము అంటోన్న మిత్రపక్షాల పార్టీ నాయకులుకి జోహార్ జోహార్ 👍👍💐💐

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r Před 5 dny

    ప్రతిపక్షంలో ఉన్నా కూడా దరిద్రమే ఈ వైసీపీ అని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఏపీలోని ప్రజలు

  • @vasanthanarendra1780
    @vasanthanarendra1780 Před 5 dny +1

    Vijayanagaram lo kollagatta Swami kuthuru dokra prathi group 2000 thisukundhi

  • @medayhalsreenivasa5364

    Chandra Babu Naidu & Revant Reddy iddaru kalisi Rashtra bhavishataku.
    Saiko Jagan & KCR kalisi nadi Government ni ela Dochukovadam kosam.

  • @pavankodali129
    @pavankodali129 Před 5 dny

    BRS YCP unnapudu yevadidhi gudst... naru.

  • @user-ml5px1bz4b
    @user-ml5px1bz4b Před 5 dny +1

    Suparu..2..c.m..laku..im...lake...

  • @ramgopalmv
    @ramgopalmv Před 5 dny

    TRS ni BRS chesi PM avvalanukunna 😢kcr

  • @jarapa100
    @jarapa100 Před 5 dny

    Meeru charchalu live lo choopera jagan and kcr mari ippudu etla adugutunnaru

  • @bajeeshaik6545
    @bajeeshaik6545 Před 5 dny +2

    Then come for discussion.
    Again I am reminding you, people are watching

  • @SrinuSrinu-hy1qg
    @SrinuSrinu-hy1qg Před 5 dny

    K

  • @doosisrinivasarao8677

    Jagan kcr perminent

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r Před 5 dny

    సాక్షి పేపరు వైయస్ కుటుంబం కూడా ఏపీకి పట్టుకున్న దరిద్రం ఈ దరిద్రం మన తెలుగు రాష్ట్రాలకు పట్టుకోవడం మనం చేసుకున్న పాపం

  • @indiratilak3879
    @indiratilak3879 Před 5 dny

    Ycp akada undi

  • @aneeshandsuhithshowsuhith2956

    అవునా మరి CBN కట్టిన హైటెక్ సిటీ,రింగురోడ్డు,hitex, శిల్పకళా వేదిక ఎవరు కోసం కట్టేరు?

    • @sirishwark
      @sirishwark Před 5 dny

      Khangress TRS real estate looti chesukovadaniki kattadu anukunta 😅

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Před 5 dny

    KALAYIKA KALANE YIKA YELLOWBATCHES KU, BUILDUP BABU KUNUU?😢😢😢

  • @narasimharaogogu1894
    @narasimharaogogu1894 Před 5 dny

    ❤🎉⁸

  • @bajeeshaik6545
    @bajeeshaik6545 Před 5 dny +1

    You were quiet big time in power

  • @subbus3342
    @subbus3342 Před 5 dny

    YCP KI JAGAN & CO , KI. SAMBANDAM. LEDU. RIGHT
    POGOTTU KUNNARU. DONT ENTER YCP. AND JAGAN OK?

  • @KSatyanarayana-gz7xs
    @KSatyanarayana-gz7xs Před 5 dny

    Baditudyna PATTABIKI MLC Eavvali

  • @usharaniy7779
    @usharaniy7779 Před 5 dny

    సాక్షి అబద్ధాలు పుట్ట

  • @Atrammuralimanoher-nb1fr

    Kcr family ni jail lo veyyali

  • @krishnavenigutthula3501

    Kcr Chachi potunnaadu papam Andhra kosam tega badha padipotunnaadu .cbn ni chusi tattukolekapotunnaadu.

  • @narasimharaogogu1894
    @narasimharaogogu1894 Před 5 dny

    .

  • @magapowerstar5388
    @magapowerstar5388 Před 5 dny

    లంగా గాల్లు ఎక్కువగా వున్నారు జాగ్రత్త స్వామీ

  • @PRPODCASTER
    @PRPODCASTER Před 5 dny +1

    Sodi Sodi Sodi......,

  • @Srinivas12346
    @Srinivas12346 Před 5 dny

    మూర్తి గారు ఆ నత్తి గడుతో మనకెందుకు

  • @user-fv7ry1io6t
    @user-fv7ry1io6t Před 5 dny

    పాపం కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు అన్నదమ్ములం అని సెంటర్ లో మీరు చాక్రం తిప్పే పొజిషన్లో ఉన్నారని తెలంగాణా విభజన అప్పుడు మీ hi command behave చేసింది ఎవరు మర్చిపోతూ.

  • @Ram-ml2fg
    @Ram-ml2fg Před 5 dny

    100 అడుగుల్లో నీరు. వారి శక్తియుక్తులన్నిటతో @JaiTDP తరపున @ncbn 70’ @YSRCParty తరపున @ysjagan 70’ తవ్వారు. మిగిలింది రాతిపొర. జనసేనాని @PawanKalyan ఆంధ్ర ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే సంకల్పంతో అవసరమైన వనరులున్న మిత్రుడు @narendramodi సాయంతో బాబు వల్లకాని 30’ పూర్తిచేసాడు.

  • @user-cp9tn2yv3x
    @user-cp9tn2yv3x Před 5 dny

    కామెంట్స్ పెట్టె వారు గుడ్డిగా కాకుండా కాస్త పరిస్థితి ని అర్ధం చేసుకుని పోస్టులు పెడితే బాగుంటుంది.

  • @VenugopalDivi
    @VenugopalDivi Před 5 dny

    Hi murthygau any ruling party voters ni vp naaaaaaa

  • @VenugopalDivi
    @VenugopalDivi Před 5 dny

    Sir meru ap people's republic ga Amina cheyyandi me midea gaaàa

  • @VenugopalDivi
    @VenugopalDivi Před 5 dny

    Vadoka jakkoooooo