అందుకే జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు.! Why is Jagan Mohan Reddy supporting BJP government | Tone News

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2024
  • అందుకే జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు.! Why is Jagan Mohan Reddy supporting BJP government | Political Analyst Suvera | journalist Gopi | Tone News
    #ysjagan #bjp #apnews #banglore
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Komentáře • 51

  • @seshasairangarao
    @seshasairangarao Před 4 dny +31

    పాపి కీ సాయం చేసే మోడీ కూడా పెద్ద పాపి అవుతాడు. కాలం ఆగదు మోడీ కి కర్మ ఫలం అనుభవించ వలసిన సమయం ఆసన్నం ఆయింది

    • @manikumari1472
      @manikumari1472 Před 4 dny

      Evaru neethi mantudu

    • @3mnaturals984
      @3mnaturals984 Před 4 dny +4

      Voter నీతిమంతుడు ఐతేనే దేశం బాగుపడుతుంది

    • @srigiribusa3726
      @srigiribusa3726 Před 4 dny

      లోకేష్ పెద్దమ్మని తీసుకొని తండ్రి జైల్ లో వున్నప్పుడు మోడీని కలిసినప్పుడు పాపి కాదు 2018 లో ఎన్డీఏ నుంచి బయటకి వచ్చి మోడీని బండ బూతులు బాబు తిట్టినప్పుడు పాపి కాదు 2024 పవన్ తో బాబు పడుగపులు పడ్డప్పుడు ఢిల్లి లో పాపి కాదు 😮

    • @seshasairangarao
      @seshasairangarao Před 4 hodinami

      @@manikumari1472 యోగి

  • @arunakumari9792
    @arunakumari9792 Před 3 dny +6

    భగవంతుడు వున్నాడు అనే భయం పోయింది అందరికి మనం మాట్లాడే ప్రతి మాటకు ప్రతి అబద్దానికి మూల్యం చెల్లించు కోవాల్చి వస్తుంది

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao Před 3 dny +7

    ఇప్పటి వరకూ రాజశేఖరరెడ్డి పేరు మీద సానుభూతి ఒక సాకుగా ప్రజల్లో నడిచింది ! నడిపించే బడింది !ఇప్పుడు ఆ సానుభూతి ఇంచుమించు అంతర్థానం మయ్యింది అనే చెప్పుకోవాలి ! చెరువులో నీరంతా తోడేసింతర్వాత ఎలా అయితే చేపలన్నీ బయటపడతాయో, ఆ మాదిరి ప్రజలు చూపించే సానుభూతిని కొంతమంది దుర్మార్గులు లేక సానుభూతి అనే అవకాశవాదాన్ని వాడుకుని పబ్బం గడుపుకునే స్వార్థపరులు నీరు లేని చేపలు మాదిరి మిగిలి ఉండే పరిస్థితి ! వీళ్ళంతా ఎటో ఒక పక్క దూకేస్తారన్నది అర్థం చేసుకునే పరిస్థితి ! అలా కాకుండా మిగిలేది తీవ్రవాదులే అన్న సత్యాన్ని ఈ సమాజం గ్రహిస్తుందని నా అభిప్రాయం, అనుభవం కూడా ! ఇదంతా చూస్తే ఇప్పటికిప్పుడు బీజేపీ కి ఉన్న పరిస్థితులు ద్రృష్ట్యా జగన్ కు తీవ్ర నష్టాన్ని ఊహించలేము కానీ, ఒకటైతే అర్థమైపోతూ ఉంది ! అదేమిటంటే క్రమేణీ ప్రమాదం అంచు వైపే జగన్ ప్రయాణం సాగుతోంది అన్న విషయం ! ఈ పరిస్థితిని వినియోగించు కోకపోతే కాంగ్రెస్ కు శాశ్వతంగా ఈ రాష్ట్రంలో తలుపులు మూసుకుపోతాయి ! 🙏

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 Před 4 dny +13

    ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ మధ్యలో జగన్. అలాగే ఇటు చంద్రబాబు అటు జగన్ మధ్యలో మోడీ. ఇది రాజకీయ చదరంగం.

  • @venugopalnaidunamburi2691

    మీ విశ్లేషణ సూపర్ గా ఉంటుంది బాగా కంటిన్యూ చేస్తా ఉంటాను

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 3 dny +2

    Good anchoring Gopikrishna garu🌿🌷☘️🍀

  • @tummalapalliramakrishna3279

    Sir, Well Explained 👏

  • @aarushgaming5561
    @aarushgaming5561 Před 3 dny +1

    Suvera gariki 🙏🙏🙏🙏🙏🙏

  • @washingdonkandrakota6327

    Savera garu very intelligent. His analysis superb. Namaste hatsof to you sir.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 3 dny +1

    Good analysis SUVERA garu.👍🙏🏼

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 Před 3 dny +1

    What you said is 💯 correct suvera sir

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 Před 3 dny

    Suveragaru and Gopi we are very eager. towards your vedeos which are very perfect 100/ true to the subject

  • @rasagna6126
    @rasagna6126 Před 3 dny +3

    BJP played safe game in election time

  • @rajasekhar6303
    @rajasekhar6303 Před 3 dny +2

    Jagan is preparing the ground for a total boycott of Assembly. He will not come to the assembly. Already he has said that he was insulted on the first day. Next he has raised the issue of Leader of Opposition. Citing these two issues and maybe one or more such frivolous subjects, he will declare that TDP Janasena are insulting him and so he will not come to the Assembly at all. He will say that the rest of his MLAs will come to the assembly and raise people's issues.

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 15 hodinami +1

    దత్త తండ్రి పైగా అవినీతి సొమ్ము లో భాగస్వామి కూడా నూ

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 Před 4 dny +4

    Good analysis sir

  • @raovisweswara4429
    @raovisweswara4429 Před 3 dny

    నిజాలు మాత్రమే చెప్పాలి.

  • @rasagna6126
    @rasagna6126 Před 3 dny +1

    Intilo illalu vantintilo priyuralu alliance with BJP

  • @annajisakkhari9848
    @annajisakkhari9848 Před 4 dny +3

    Jaganki jail vundadha.Ap public ki aasha theradha,pagha theradha.

  • @yhvilasini2039
    @yhvilasini2039 Před 3 dny

    ఎవరు తీసిన గోతిలో వారే పడతారు.

  • @burningnewstopic
    @burningnewstopic Před 4 dny

    5 సంవత్సరాలు ఏ కలుగులో దాకున్నాడో, ఇప్పుడు బయటకు వచ్చాడు

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o Před 4 dny +2

    Peedavadilindi

  • @subhadrarajusimma5419

    Jagan.garu.BJP.ki.SUPPORT.icharu..CBN.garu.BJP.ki.cheppi.ADDUPADACHU.KADA

  • @SAdambasha-ce2ex
    @SAdambasha-ce2ex Před 3 dny

    0:14

  • @prasadkbr5487
    @prasadkbr5487 Před 3 dny

    Prathi vedava pramuka vislashakude

  • @leelasridhar1688
    @leelasridhar1688 Před 4 dny +2

    YCP picha kukkalni vadalakudadu.

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Před 3 dny

    BJP TDP ycp are best friend and making people fools

  • @washingdonkandrakota6327

    Jagan life close.

  • @madhukiran2402
    @madhukiran2402 Před 3 dny

    Kootami Tho kaaka
    Single GA Pooty Cheste
    Mee Paristithi Ala Vundedho

  • @ybhndm
    @ybhndm Před 3 dny

    Thappaniparisthulo....tdp tho bajapa kalisindhemo😂so inka patha freind tho rahasya 😂😂

  • @indiancricketer3078
    @indiancricketer3078 Před 3 dny

    Mee sodi

  • @srigiribusa3726
    @srigiribusa3726 Před 4 dny

    బాబు ఆరోగ్యం అడ్డుపెట్టుకొని బెయిల్ తీసుకొని బయట వున్నాడు
    సోనియా టైం లో నే జగన్ జైల్ కి వెళ్ళాడు సోనియా టైం లో నే బెయిల్ మీద బయటకి వచ్చాడు అప్పుడే పార్టీ నీ విలీనం చేయలేదు అంత ఇబ్బంది పెట్టిన కూడా
    దేశారాజకీయల్లో అన్నీ పార్టీ లతో పొత్తు పెట్టుకున్న పార్టీ నాయకుడు బాబు

  • @privatek1041
    @privatek1041 Před 4 dny +1

    ఒర్ ఇంత వయస్సు వచ్చింది కొంచం నిజాయితీగా మాట్లాడు.

  • @saipraneet9409
    @saipraneet9409 Před 4 dny +3

    Kulapichhi ఎప్పటికీ పోదు yellow batch కి

    • @archana5020
      @archana5020 Před 4 dny +2

      Reddy garu feel ayyaru

    • @sivakumar3487
      @sivakumar3487 Před 4 dny

      Era nuvvu Reddy va. Mee pichi chuse prajalu chee kottaru. Peru marchi batakakandira

    • @pavanv8563
      @pavanv8563 Před 4 dny +2

      Mee jalagaki vunnanyha evadiki ledu le andi

    • @Jamesbond007-z
      @Jamesbond007-z Před 4 dny

      Needi ye jathi ra mari

    • @pavanv8563
      @pavanv8563 Před 4 dny

      @@Jamesbond007-z neny animal ni ra