Input Editor Subhakar Shocking Facts about YS Jagan Tadepalli Palace | ఆ గేటు కింద ఏం ఉందంటే.. |Tone
Vložit
- čas přidán 25. 06. 2024
- Input Editor Subhakar Shocking Facts about YS Jagan Tadepalli Palace | ఆ గేటు కింద ఏం ఉందంటే.. |Tone
#srjournalistsubhakar #ysjagan #tadepalli #tonenews
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS
తానొక చక్రవర్తి నని, తన నివాసం ఒక రాజ ప్రాసాదమని, భావించిన రాజ వంశీకుల చరిత్ర మనం మరచిపోయామనే ఉద్దేశంతౌ, ఈ కలియుగ రాజు ఈ కోటలు కట్టి గుర్తుచేశాడేమో.
@syamasundrarao3149, meeru chala clear cheppaŕu, sir😂😂😂😂
Correct ga chepparu. Ippudu kuda Golkonda gate ki alane undi.
30ఏళ్ళు పదవిలో వుంటాను అని అత్యాశ పడ్డాడు, లాస్ట్ కి ప్రజలు ఇంటికి పంపారు ఇంకా ఎప్పటికీ రాకుండా
30 yrs unna CM ga people karma kaali veediki inta bayam ante mafia dons may attack ani undachu otherwise not even US president follow such nonsense .i don’t think so.we can see his White House from little far in Washington n take pictures.
ప్రజల మనిషి అయితే ప్రజలతో కలసి వుంటాడు. ఈ అతి రక్షణ వలయం లో తనను తాను బంధించుకోడు. ఇతరులకు హాని చేసేవాడు కాబట్టే ఈ భయం. పిరికి రెడ్డి. 😂
రాజరికం కాదు ఎందుకు అంత భయమో అర్థం కాలేదు మహాదేవ
ఈ సెక్యూరిటీ సెటప్ అంతా వీడియో లు తీసి దేశం లో అన్ని టీవీ ఛానెల్స్ లో ప్రసారం చేస్తే బాగుంటుంది
ఆయన ఏ face లో palace నిర్మించినా, ప్రజలకు face చూపించలేని స్థితికి వచ్చాడు. ఇదే శ్రీ వేంకటేశ్వరుని స్క్రిప్ట్.
ఓదార్పుయాత్ర, పాదయాత్ర చేస్తున్నప్పుడు జనంలో కలిసి,పూరిగుడిసెలల్లోకి దూరి సద్గుణ సంపన్నుడు,నాటకనాయకుడులాగ
పాత్రలను పండించాడు,పదవిలోకిదూరి, తరువాత దారి మర్చిపోయిన నాయకుడు
పాత సినిమాల్లో విలన్ డెన్ మాదిరి👹👹👹👹👹👹👹👹👹👹👹👹
Jagnmohi cinema😂
Poi na జన్మలో తుగ్లక్ chakravarti e జన్మలో తుగ్లక్ జగన్ poi na జన్మలో వాసనలు untai అంటారు
విఠలాచార్య సినీమా ల్లో లగన్నమాట.😊
పదవిలోలేకపోయినాఅంతేజాగ్రత్తలోఉంటాడు
మీరు చాలా బాగా కళ్లకు కట్టినట్లు చెప్పారు సార్. ఆటువైపు చూడటానికే ఆ ఏరియాలోని ఎత్తైన భవనాల్లో ఉండే వారికి భయమేసేది. తనని ఏవరో చంపుతారనే భయంతోనే జగన్ బతికాడు.
Ori Jagana! endhi raa idhantha? Baaga plan chesukunnav. Nee daggara chaana vundhiraa.
Those who cooperated to Jagan atrocities should b punished
How such constructions are permitted and at whose cost. This aspect need to inquired into and suitable action need to be taken upon the violations and corruption
ప్రతి క్షణం బతుకు భయం.
ఇది ఒక బ్రతుకేనా?
Utter waste of public money from poor CM anna
జగన్ ఒక సలర్ నిర్మించాలి అని ఉంది కాబోలు
Very Interesting Presentation-Thanking You Sir 👍
ఐతే, అవసరమైతే మా జగనన్నని అరెస్టు చెయ్యటం ఈ పోలీసుల తరం కాదు.
His desire was 30 years CM, without opposition party in his assembly,
This is his attitude hence why not 175/175, why not kuppam,
సర్పాల లోస్తే చంపటానికి ఉడుములు ఉండే ఉంటాయి.😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉😢😢😢😢😢😢
నరకాసురుడు జరసంధుడు కోటలు ఇట్లనే ఉంటాయి వాళ్ళు వారసుడు ఈయన
That is quality jagen
సుత్తి. ప్రజలకు ఇచ్చిన హామీలు గురించి చెప్పండి...అందరూ గుడిసలల్లో వుంటున్నారు..
It is not his fault. People of AP know his faction background very well. But they wanted to taste of factionism. He never worried about his uncle Vivekanada murder. I am seeing many people supporting him now also. They want his ruling again in Andhra. They think he is good. These are all fake allegations.
A1
Avunu pathasinimallo villain den alge vuntundi baga chepparu
Adunika bharatham,PM doent bother whats going on states if it suits his party
No enquiry will b done about economic offences .Jagan is on bail for 10 yrs world record and CBI court is paper tiger,probably we will never see a judgement .but we claim as greatest democracy ,law is same for everyone,but its a myth
జగన్ అంటే సరిపోతుంది నియంత పరిపాలన చేసిన జగన్‌కి.
రాచరిక వ్యవస్థలో ఉన్న వైభవం లా కాకుండా కే.యస్.ఆర్.దాస్ సినిమాల్లోని థ్రిల్లింగ్ సీన్స్ లాగా ఉంది.
Lot of scams. First put the sico in jail by remove bail. Sico is very dangerous for nation . Pl. Note. Thank you.
Sir can’t the new govt remove all such nonsense immediately n make it safety for civilians to use the road without fear?
Is it govt property or private property.
Mogambo khush hua.
Spike barriers...
😂 is it democracy or dictatorship?
ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి,దేవుడు ఇక చాలు వద్దనేవరకుఅధికారంలోనేఉంటాడు సియమ్గా ఓడినా పర్జలప్లతనిధిగాఉన్నాడుగా
నువ్వెళ్లి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని వెళ్లి అడుగమ్మా… ఇస్తాడు. 😊😅
50+years vunna jagan 50 Janmalaki saripada papalu chesadu kabati prathi nimisham bhayam tho bathukuthunadu.
Patha cinema lo vilan elage untay
అస్సలు ఇలాంటి ఆటిట్యూడ్ వున్న కేరక్టర్ అప్పట్లో సినీ నిర్మాత/ దర్శకుడు విఠలాచార్య గారికి తటస్థ పడివుంటే జనాలు జబర్దస్త్ జానపద కథ సినిమాలు చూసి వుండే వారు. 30 సం" సిఎం కల చాల విచిత్రం గా ఉంది !! ఈ కొరిక ప్రస్తుత విదేశ ప్రతినిధులను కాఫీ చేస్తున్నట్టు తెలుస్తోంది !! అందుకే పైన దేవుడు/ దేవతలు 2024 లో ప్రజల( ఆశీస్సులు) తీర్పు ద్వారా కేవలం 11 ఓపెనింగ్స్ మాత్రం ఇచ్చారు.
జగన్ అంటే ప్రతిఒక్కరికీ షాక్ అదేప్రత్యర్థులుతట్టలేకపోతున్నారు
Vitalachary ku sarepodu
ఛీ వీడు బతుకు ఇంత పిరికివాడని అనుకోలేదు ఇలాంటి బతుకు బ్రతకటం కన్న చస్తే మంచిది
Vallu emi cheyyadaluchukuntaro, adi oppn., vallu chestarani bhayapetti powerloki vachhaka Valle cheseyadam. idi valla strategy..
Chala bayasthudu la unnaadu..
😂😂😂 ఇటువంటి విధానం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకవేళ ఎవరైనా దుర్మార్గులు పారిపోతుంటే పెట్టుకోవడానికి రాంభగీచ దగ్గర ఉన్నాయి బటన్ నొక్కితే పైకి లేస్తాయి వెంటనే వెహికల్స్ కూలబడి పోతాయి జగ్గు బాబాయ్ అది చేసి ఉంటాడు ఇప్పటివరకు టిటిడి చేయలేదు
Vinavalu unamani niku nachinatu chapitha ela sir
Madi tadepalli sir
Houses kati pampincharu
It is a drug mafia precaution to protect himself from other drug mafia.
Furniture eppudu sir...
Direct 900 apx
Indirect
2000 dogs
He should be punished and jailed rigorously
Missile protection unda
కాలువ పుడ్చలేదు సంతోషం
మనిషి ఆయుష్షు 100 సంవత్సరాలు.జగన్ రెడ్డి వయసు బహుశా 50 దాటి వుండవచ్చు.అంటే కేవలం 50 సంవత్సరాలలో ఎన్ని రోజులు ఆరోగ్యంగా వుంటామో తెలియదు.75 లేదా 80 సంవత్సరాల వయసు వరకు బాగా తిరిగే అవకాశం వుండొచ్చు మనిషి అనేవాడికి.బహుశా జగన్ రెడ్డి అమరత్వాన్ని పొందాను అనుకుంటున్నారేమో తెలియదు.
Actually aa place lo poor people ni vacate chapincharu but they are satisfied because vallaki arround 5lack with land kuda ichhinaru
Asalu police lu emi chestunnaru
On one aire peka laru annadu ycp jagan naw athanu pekuleka prathe chanmu nalogu Gola madya beautiful beautiful mantu sasthunadu
Enka aneka akramalu okate okatega bayetaku vasthunaye ycp jagan samapthamu
Thanu future lo cheyyaboye pani 2019 elections mundu chandrababu gari meeda lokesh meeda petti prachaaram chesaaru kaavalante oka saari gurthu techhukondi
ఢిల్లీ పెంపుడు తండ్రివల్ల సపోర్టు
Andra sampada doyadsmekadu. adavalaku echina chivarividatha cheyuthapaymentkuda adwanamchesadajagan cbngariki cheppandisir cheyuthapayment Release cheyamani mahilalaku
Nija nijalento inquiry commission vesi niggu thelchali. Prajala roads ni occupy chesukoni yekkada padithe akkada check posts pettukoni oka prathyeka sarajyamannatku democratic country niyantha Jagan vyavaharisthunte chattalu yemi cheyyava. Immediate ga Jagan chesina akramala meedha ventane legal ga action CBN theesukovali. Prajalaku jawabu daari ga vundali. Nerasthulu inka swechcha ga thuruguthu prajala/prabhutva asthulu anubhavisthunte ika yeppudu prajalaku nyayam jaruguthundhi.
why do not you show the visuals , who is going to believe you unless you show the pictures ?
Don't worry everything will come out one by one
racharikam ani rajulu avamanam cheyyoddu. mafia don ani anduke avanni pettadu. CBI tadepalli okka saari sieze cheste crores of rupee, durgs, bangaram anni dorukutayi.
KGF ..film
Tappu ledu he is people man
😂😂
Aadibondale twaralone gajji vachi pothaadu already undi gajji ekkuvayipoddi
పబ్జి గములల్లో అలాంటి సిస్టమ్ పబ్జి గేమ్స్ లో అలాంటి సిస్టమ్ చూపిస్తారు జీబ్రా క్రాసింగ్ దగ్గర వాహనాలు గ్రీన్ లైట్ ఉన్నప్పుడు పాస్ అయితే వెంటనే అలాంటి అబ్సృక్షన్స్ వచ్చె ఎ ఆర్పాటు ఉంటుంది పబ్జి గేమ్ మాస్టర్ కదా అలాంటివి అన్ని తెలిసిఉంటావి ప్రత్యర్ధులను ఎలాఎదుర్కోవాలో అలాని ఫాలో అవుతున్నాడు
😂😂
Camp office ki govt nundi dabbulu dobbadu
అది జగన్ ఇష్టం
జగన్ సొంత డబ్బుతో చేయించుకోవాలి ,ప్రజల డబ్బుతో కాదు
Veedukuda rajarikapu vyavastalo bathakalani korikatho ilanti arachakalu chesadu, matallo prajaswamyam vyavaharamlo racharikam mana jalagannadi.
Tone news please dnt post sun institute add chala mandhi life la tho adukunde
Edi ee desa dridram all r taking about democracy is it the Indians fougt for freedom?
yedamanna mafia don aaa ??? anta insecurity feeling tho ela bratukutunnadu ???
Vodipoina vade cm anukuntunnadu
Pathalabirav.thogalak.house😭😝🤣🥶
Miru cbn house daggara chudandi
vithalacharya set up
Elantivi emi Paytm batch ki kanipinchavu,vinipinchavu.ademi ante nayakudini mosam chesina prajalu mana deggare unnaru ani nanganachi matalu.
Meeru thinedi annamena. Amaravathilo pedalaku illu isthama te court lo case vesindi evaru. Mee kadupupu mantaku mandu vuntada
Tuglak ilage kattukone vaademo
ᴡᴀɪᴛ ᴋᴀʀᴍᴀ ᴡɪʟʟ ʀᴇᴛᴜʀɴ
He thinks he himself a god
Jagan Anna illu Ela kattukunte Miku Endhuku
సొంత డబ్బుతో కట్టుకుంటే ఎవరు పట్టించుకోరు.కానీ సొంత ఇంటికి 40 నుండి 50 కోట్ల ప్రజా ధనము ఖర్చు పెడితే తెలియకుండా ఎలా.
Thats jagan
Proo cheyagalara
Edi oka chsnnel a rw
Vidi bandobasthi manda idantha prana bayame
ఇది కమ్మ ఛానల్
Evari estamvalladi coment deniki
Apara edi evaraina chestaru
Park hyatt hotel hyderabad lo big hotels lo vunnayi same setup
రాచరికం ,రాజు అటువంటి బారి మాటలు ఎందుకు.రాజులు చక్రవర్తులు పరువు పోతాది.సింపుల్ గా,సాధారణ మాటలలో చెప్పుకోవాలంటే,జలగరెడ్డి ఒక పిరికి పంద. తన నీడను చూసి బయపడి చచ్చే పిరికి వాడు. చుట్టూ ఉన్న భజన సమాజం తో పులి,సింహం అని భజన చేయించుకుని ఆనందించే వాడు.భజన చేసిన వారికి కూడా తెలుసు,వీడు పులి కాదు ,బెదురు గొడ్డు అని.
Jagan janam verribagulollu telusukovali
Athani intlo enni gates pettukunte meek endukura
avanni prajala sommu tho kattukunnavi reddy garu
@@archana5020ప్రజల సొమ్మును ఈవిధంగా కాసేస్తున్నాడు తుగ్లక్ గాడు,ఏదోఒకరోజు మల్లీ జైలుకు పోవలసిందే ,జైలురెడ్డి,అబ్బమంచిపేరు తెచ్ఛుకుంటే కొడుకు ఆపేరు కూడా లేకుండా చేశాడు, మహామేత మహారోత.
ఇది కమ్మ ఛానల్
ఇది కమ్మ ఛానల్
ఇది కమ్మ ఛానల్
ఇది కమ్మ ఛానల్
Meeru maararu andhra naasanam