DARPANAMTV
DARPANAMTV
  • 425
  • 266 951

Video

Sathavadhanam | శతావధానం | #darpanamtv
zhlédnutí 1,5KPřed 5 měsíci
Sathavadhanam | శతావధానం | #darpanamtv
శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడంటే ? How great is Sri Ramachandra? #darpanamtv
zhlédnutí 354Před 5 měsíci
శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడంటే ? How great is Sri Ramachandra? #darpanamtv
అయోధ్యరామయ్య-ఆదర్శరామయ్య | Ayodhyaramaiah-Adarsharamaiah | #darpanamtv
zhlédnutí 1,8KPřed 5 měsíci
అయోధ్యరామయ్య-ఆదర్శరామయ్య | Ayodhyaramaiah-Adarsharamaiah | #darpanamtv
రాజమండ్రిలో అవధానాల పండుగ /Avadhana Festival in Rajahmundry from 25/12/2023 - 28/12/23 #darpanamtv
zhlédnutí 655Před 7 měsíci
రాజమండ్రిలో అవధానాల పండుగ /Avadhana Festival in Rajahmundry from 25/12/2023 - 28/12/23 #darpanamtv
భారతప్రధాని నరేంద్రమోడీకి అంకితం? Dedicated to Indian Prime Minister Narendra Modi? #darpanamtv
zhlédnutí 835Před 7 měsíci
భారతప్రధాని నరేంద్రమోడీకి అంకితం? Dedicated to Indian Prime Minister Narendra Modi? #darpanamtv
శ్రీశివపార్వతుల కళ్యాణమహోత్సవం, ఫ్యాక్టరీ హనుమాన్ గుడి, మెదక్ promo/shiva parvathula kalyanam, medak
zhlédnutí 215Před 7 měsíci
శ్రీశివపార్వతుల కళ్యాణమహోత్సవం, ఫ్యాక్టరీ హనుమాన్ గుడి, మెదక్ promo/shiva parvathula kalyanam, medak
ద్విగళాష్టావధానం, బుక్కావీధి, విజయనగరం / promo
zhlédnutí 494Před 7 měsíci
ద్విగళాష్టావధానం, బుక్కావీధి, విజయనగరం / promo
వేదాన్త డిణ్డిమము గ్రంథావిష్కరణ promo
zhlédnutí 318Před 7 měsíci
వేదాన్త డిణ్డిమము గ్రంథావిష్కరణ promo
Brahmasri Madugula Nagaphanisarma gari Ashtavadhanam
zhlédnutí 325Před 8 měsíci
Brahmasri Madugula Nagaphanisarma gari Ashtavadhanam
భగవంతుని గుణములకు, రంగులకు బేధాలకు కారణాలు?29 Reasons for differences in God's attributes and colors
zhlédnutí 28Před 8 měsíci
భగవంతుని గుణములకు, రంగులకు బేధాలకు కారణాలు?29 Reasons for differences in God's attributes and colors
శ్రీరాఘవం దశరధాత్మజమప్రమేయం శ్లోకంలో అందరు తెలుసుకోవలసినవి ? -28
zhlédnutí 242Před 8 měsíci
శ్రీరాఘవం దశరధాత్మజమప్రమేయం శ్లోకంలో అందరు తెలుసుకోవలసినవి ? -28
సరస్వతి నమస్తుభ్యం శ్లోకంలో అందరు గమనించవలసిన విషయాలు ? -27
zhlédnutí 35Před 8 měsíci
సరస్వతి నమస్తుభ్యం శ్లోకంలో అందరు గమనించవలసిన విషయాలు ? -27
నారికేళ, కదళీ, ద్రాక్షా పాకాలంటే ? -24 / Coconut, kadali and grapes pakam means ?
zhlédnutí 71Před 8 měsíci
నారికేళ, కదళీ, ద్రాక్షా పాకాలంటే ? -24 / Coconut, kadali and grapes pakam means ?
శ్రీరాముని పుట్టినరోజు కల్యాణమునకు సంబంధం ఏంటి ?23 What is relation of SriRam's birthday to Kalyanam
zhlédnutí 274Před 8 měsíci
శ్రీరాముని పుట్టినరోజు కల్యాణమునకు సంబంధం ఏంటి ?23 What is relation of SriRam's birthday to Kalyanam
"అమ్మలగన్న అమ్మ" అర్థం ఏంటి ? -22 / What does "Ammalaganna Amma" mean ?
zhlédnutí 52Před 8 měsíci
"అమ్మలగన్న అమ్మ" అర్థం ఏంటి ? -22 / What does "Ammalaganna Amma" mean ?
హక్కులు వదులుకోని దానం ? - 18 / Donation without relinquishment of rights ?
zhlédnutí 265Před 8 měsíci
హక్కులు వదులుకోని దానం ? - 18 / Donation without relinquishment of rights ?
మహావాక్యాలు -8 / దశోపనిషత్తులంటే ? what is dasopanishattulu ?
zhlédnutí 76Před 8 měsíci
మహావాక్యాలు -8 / దశోపనిషత్తులంటే ? what is dasopanishattulu ?
మహావాక్యాలు -7 / వేదాలకు శాఖలెన్ని? What are the branches of the Vedas ?
zhlédnutí 139Před 8 měsíci
మహావాక్యాలు -7 / వేదాలకు శాఖలెన్ని? What are the branches of the Vedas ?
మహావాక్యాలు -6 / నేనెవరు ? Who am I ?
zhlédnutí 219Před 8 měsíci
మహావాక్యాలు -6 / నేనెవరు ? Who am I ?
మహావాక్యాలు -5 / తత్త్వమసి ? Tattvamasi ?
zhlédnutí 175Před 8 měsíci
మహావాక్యాలు -5 / తత్త్వమసి ? Tattvamasi ?
మహావాక్యాలు -4 / బ్రహ్మను గురించి తెలుసుకుంటే ? Knowing about Brahmam ?
zhlédnutí 141Před 8 měsíci
మహావాక్యాలు -4 / బ్రహ్మను గురించి తెలుసుకుంటే ? Knowing about Brahmam ?
మహావాక్యాలు -3 / సాకార, నిరాకార బ్రహ్మలంటే ? Material and formless Brahmam ?
zhlédnutí 153Před 8 měsíci
మహావాక్యాలు -3 / సాకార, నిరాకార బ్రహ్మలంటే ? Material and formless Brahmam ?
మహావాక్యాలు -2 / బ్రహ్మము ఎలా ఉంటుంది ? What is Brahmam like?
zhlédnutí 261Před 9 měsíci
మహావాక్యాలు -2 / బ్రహ్మము ఎలా ఉంటుంది ? What is Brahmam like?
మహావాక్యాలు -1 / బ్రహ్మము అంటే ? What is Brahmam ?
zhlédnutí 345Před 9 měsíci
మహావాక్యాలు -1 / బ్రహ్మము అంటే ? What is Brahmam ?
పూర్ణదీక్ష తీసుకుంటే ఎక్కువగా ఏ మంత్రసాధన చెయ్యాలి ?శ్రీవిద్యామంత్రరహస్యాలు-71 / Dr. Krovi sir
zhlédnutí 325Před 9 měsíci
పూర్ణదీక్ష తీసుకుంటే ఎక్కువగా ఏ మంత్రసాధన చెయ్యాలి ?శ్రీవిద్యామంత్రరహస్యాలు-71 / Dr. Krovi sir
బలి నివేదనలలో స్పష్ఠమైన వివరణ ? 70 / A clear description of the sacrificial narratives ?
zhlédnutí 158Před 9 měsíci
బలి నివేదనలలో స్పష్ఠమైన వివరణ ? 70 / A clear description of the sacrificial narratives ?
కూష్మాండబలి అంటే ఏమిటి ? నారికేళబలి అంటే ఏమిటి ? - 69 / What is Kushmandabali? What is Narikelabali?
zhlédnutí 382Před 9 měsíci
కూష్మాండబలి అంటే ఏమిటి ? నారికేళబలి అంటే ఏమిటి ? - 69 / What is Kushmandabali? What is Narikelabali?
శవాసన, పంచముండాసన మంత్రసాధనలు?శ్రీవిద్యామంత్రరహస్యాలు-68/Shavasana, Panchmundasana Mantrashadhanalu?
zhlédnutí 138Před 9 měsíci
శవాసన, పంచముండాసన మంత్రసాధనలు?శ్రీవిద్యామంత్రరహస్యాలు-68/Shavasana, Panchmundasana Mantrashadhanalu?
మంత్రసాధకుల వస్త్రధారణ, రంగులు ఎలా ఉండాలి?67 What should be the dress &colors of the mantrasadhakas?
zhlédnutí 185Před 9 měsíci
మంత్రసాధకుల వస్త్రధారణ, రంగులు ఎలా ఉండాలి?67 What should be the dress &colors of the mantrasadhakas?

Komentáře

  • @venugopalarao6027
    @venugopalarao6027 Před 4 dny

    Blessings talli

  • @pvsjaggaraju3904
    @pvsjaggaraju3904 Před 4 dny

    మీ అవధానం లోని విభిన్న ఛందః ప్రయోగాలు ఎక్కడ, ఎవ్వరూ ప్రయోగించిన దాఖలాలు లేవు.మీ అపూర్వ ప్రయోగాలు అపురూపం. మీ అవధానాలన్నీ సంకలనం చేసి ఒకచోట వుంచితే మాలాంటి అభిమానులు మళ్ళీ మళ్ళీ వినటానికి అనుకూలంగా వుంటుందని నా అభిప్రాయం.

  • @nagarajubhallamudi2297

    అద్భుతం అవధానిగారికి నమస్సులు 🙏 అభినందనలు 🙏 నిర్వాహకులకు అభినందనలు 🌹🌹🌹

  • @aparnakota5217
    @aparnakota5217 Před 5 dny

    అద్భుతం

  • @gopalakrishnachenulu2913

    రామాయణ కల్ప వృష వర్ణన. అద్వుతం గురువు గారు

  • @dhanvantariaripirala6275

    అధ్భుతం.!

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 6 dny

    Guruji idhitrisathi lo unnayi cada guruji

  • @pvsjaggaraju3904
    @pvsjaggaraju3904 Před 6 dny

    అపర్ణ గారూ,నేను చూసిన అవధానాల్లో వన మయూరం,మహా స్రగ్ధర లాంటి వృత్తాలు విన్న దాఖలాలు లేవు.కంద పద్యాలలో అవగొట్టేద్దామనే వారు తప్ప మీకు వలె సాహితీ ప్రియులకు వీనుల విందు చేద్దామనే మనసు చాలా మంది అవధానులకు వుండదు. నాకు మీ అవధానాలంటే చాలా ఇష్టం.మీలాంటి సుమనస్కులు చాలా అరుదుగా వుంటారు.

  • @murthyn.s8094
    @murthyn.s8094 Před 7 dny

    అయ్యా నమస్కారం దర్పణం tv ఆడియో కొంచెం తక్కువ క్వాలిటీ గా వుంటోంది కాబట్టి కొంచెం వీడియో మరియు ఆడియో క్వాలిటీ పెంచడానికి కృషి చేయాలని ఆశిస్తూ

  • @nivedithap2481
    @nivedithap2481 Před 7 dny

    True Sadhana is a spiritual blessing 🎉

  • @padmavathiiruvanti9143

    అద్భుతం🙏🙏

  • @ramakrishnapindiprolu4678

    4వ సమస్య వరకు వినపడలేదు

  • @ramakrishnapindiprolu4678

    మైకు సరిగా పనిచేయడం లేదు, మొదటి సమస్య వినబడటం ledu

  • @ramakrishnapindiprolu4678

    అద్భుతః

  • @PrasadPrasad-eb8gw
    @PrasadPrasad-eb8gw Před 8 dny

    Aparanjani...adbhuthaha...

  • @lakshmiyellapantula8073

    తెలుగు సామెత కథచాలా బాగుంది

  • @lakshmiyellapantula8073

    చాలామంచి విషయాలని చెప్పారు. ఇలాటి మంచివీడియోలని ఇంకాచేయగలరని ఆశిస్తున్నాను

  • @sankarambankupalli7524

    మహాదేవ మణి గారి ప్రోత్సాహంతో మహేశ్వరి గారి అష్టావధానం విద్వాంసులైన పృఛ్ఛకులమధ్య అద్భుతంగా శ్రోతలను ఆనందింప జేశారు 🎉🎉🎉

  • @viswanadhmulavarma4622

    Sri vidya lo chala vunayi lopa mudra vidya alagey Indra vidya elaga chala vunayi kani anandha bhairavudu antey saksthu bhairavudu sampradayam lo alaga marchamu kaeielahreem hasakalahalahreem sakalhreem anthey vala sampradayalu Aya rushulu batti marutayi Naku srividya gurunchi evadu chepakarledu chepey antha magadu evadu ledu na guruvu tappa ok

  • @anuradhakhandavilli3402

    కళ్యాణి ప్రార్థన చాలా బాగుంది

  • @anjaneyuludasari7792
    @anjaneyuludasari7792 Před 21 dnem

    ప్రదీప్ శర్మ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijaykrishna95
    @vijaykrishna95 Před 23 dny

    Om Sri gurubhyo Namaha

  • @vijaykrishna95
    @vijaykrishna95 Před 23 dny

    Om Sri gurubhyo Namaha

  • @sriramk6389
    @sriramk6389 Před měsícem

    Namasthe gurugaru meru chepedi nijam manchi sishuylni thayaru cheyandi voice clear ga ledu

  • @vijaykrishna95
    @vijaykrishna95 Před měsícem

    Om sri gurubhyo namaha

  • @viswanadhmulavarma4622
    @viswanadhmulavarma4622 Před měsícem

    Asalu sodashi mantram enduku cheptaru ayya first poorna deeksha lo panchadashi shodashi vuntayi ok neku tleiyapothey vagaku nenu srividya deeksha paruduni okk poorna deeksha kramam lo guru tryam mahapaduka next Ganapathi next Bala next Lalitha panchadashi Leda sodashi adi vala istham next matangi varahi para elaga pancha vidyalu vuntayi poorna deeksha antey pari poornamga sakala mantra yantra tantra vyavasthaki adhikaram vunavadu epudu evadu deeksha parudu kadu evadiki emi teliyavu neku srividya deeksha kramam antey entha emi chudalo direct ga ra ma home ki matlaudam madi allavaram okk amalapuram dagara eastgidavari district prati vodu srividya deeksha adi edi antunaru evadiki em telusu asalu vagadu okk control vundi neku em telusu asalu Edo shodashi ichi apudu istara asalu vidhanam adi kadu okk

  • @umaprasanna1199
    @umaprasanna1199 Před 2 měsíci

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @umaprasanna1199
    @umaprasanna1199 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 Před 2 měsíci

    Great message sreevidhyanand other sakthi mantras, specially lalithamatha about sold and Books sir

  • @qwackfox4855
    @qwackfox4855 Před 2 měsíci

    Om Sivaayaa namaha ❤

  • @sundaraaparajith5293
    @sundaraaparajith5293 Před 2 měsíci

    బాలా మంత్రం బీజం లాంటిది...బీజం మట్టిలో పడితేనే వృక్షం పెరిగి పచ్చదనం సంతరించుకుని పూలు పూస్తుంది.. అదే పంచదశి..పూవు కాయగా మారి,ఫలం అవడమే షోదశి మంత్ర వివరణ...ఆ ఫలం దొరికిన వాడు పూర్ణ దీక్షకు అర్హుడు...ఆ ఫలం రుచి చూసాక సాక్షాత్ పరమశివుడే అవుతారు....ఇది శ్రీ విద్య అంతరార్థం...

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 Před 3 měsíci

    Wish to know more sree vifhya gutiji

  • @bashibhasker8699
    @bashibhasker8699 Před 3 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @bashibhasker8699
    @bashibhasker8699 Před 3 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @ganapathiindira8609
    @ganapathiindira8609 Před 4 měsíci

    శతావధాని బులుసు అపర్ణమ్మ కు శుభాభినందనలు

  • @thulasinadhambomkapalli8941

    నమస్కారం అయ్యా నేను బ్రాహ్మణుడు కాదు నేను శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకోవచ్చా

  • @ramudupati5385
    @ramudupati5385 Před 4 měsíci

    అభినందనలు శతావధానమణి

  • @nemanisomayaji9568
    @nemanisomayaji9568 Před 4 měsíci

    ఓం అద్భుతమైన ధారణ, శతావధానిని శ్రీమతి బులుసు అపర్ణ గారికి అభినందనలు... శుభాకాంక్షలు... నిర్వాహకులకు నమస్సులు... 🙏🏻

  • @girijag9720
    @girijag9720 Před 4 měsíci

    నాగేశ్వరరావుగారి విశ్లేషణ చాలా బాగా ఉంది.

    • @BhVNageswarRao
      @BhVNageswarRao Před 4 měsíci

      Thank you very much for your kind appreciation. But I was not given time enough and had to be hasty

  • @padmajasankarkolluru5210
    @padmajasankarkolluru5210 Před 4 měsíci

    అద్భుతమైన కార్యక్రమాన్ని ఆద్యంతం చక్కగా వీక్షకులకు అందించిన దర్పణం ఛానెల్ వారికి ధన్యవాదాలు 🙏

  • @tummalaparvati7426
    @tummalaparvati7426 Před 4 měsíci

    Sri gurubhyoo namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @NarayanaMurty-ix1vv
    @NarayanaMurty-ix1vv Před 4 měsíci

    Good. Well done. We expect many more in the near future.

  • @NarayanaMurty-ix1vv
    @NarayanaMurty-ix1vv Před 4 měsíci

    Good. Well done. We expect many more in the near future.

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 Před 4 měsíci

    🌼శ్రీరస్తు 🌺 శుభమస్తు 🌸 🍊 అందరికీ 💐ప్రణామాలు 🍎 ☘️శుభాకాంక్షలు 🌸శుభాభినందనలు🌿

  • @narayanamurthy5037
    @narayanamurthy5037 Před 4 měsíci

    వీరాలెమ్ములేలెమ్మికన్

  • @user-hh5zd5ty5c
    @user-hh5zd5ty5c Před 4 měsíci

    🙏🙏🙏

  • @guhanandaravelli1273
    @guhanandaravelli1273 Před 4 měsíci

    శుభాభినందనలు

  • @pvbacharyuluacharyulu7773
    @pvbacharyuluacharyulu7773 Před 4 měsíci

    జయగోవింద శతావదానం బృందం మరియు దర్పణం బృందం మరియు ప్రత్యేక దాన్యవాదములు శ్రీమతి అపర్ణ గారు బృందం 🙏🙏🙏🙏🙏

    • @darpanamtv4706
      @darpanamtv4706 Před 4 měsíci

      నమస్సులు ధన్యవాదాలు

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Před 4 měsíci

    శతావధానం చేయుచున్న శ్రీమతి బులుసు.అపర్ణ గారికి హృదయపూర్వక శుభాభినందనలండీ. పండితవర్యులకూ,పృఛ్ఛకులకు,నిర్వహకులకూ దర్పణం టివి అధినేత సురభి.శంకర శర్మ గారికి అనేక అభినందనలండీ..శుభమస్తు సర్వదా దిగ్విజయోస్తు. సదా ఆనందమస్తు. చాలా చాలా సంతోషం అండీ . జయహో జయహో జయహో.. వందనములండీ

    • @darpanamtv4706
      @darpanamtv4706 Před 4 měsíci

      నమస్సులు ధన్యవాదాలు

  • @srimannarayanamurthymallap8452

    శతావధాన శారద చి.సౌ. అపర్ణ గారికి ఆశీరభినందనలు. అఖండ విజయ పరంపరా సంసిద్ధి రస్తు!

    • @darpanamtv4706
      @darpanamtv4706 Před 4 měsíci

      నమస్సులు ధన్యవాదాలు