శ్రీరాముని పుట్టినరోజు కల్యాణమునకు సంబంధం ఏంటి ?23 What is relation of SriRam's birthday to Kalyanam

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • ............................................................................................................................
    • Devotional

Komentáře • 1

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 Před 10 měsíci

    జన్మ దిన ఉత్సవాన్నే ప్రధానంగా జరపాలి.
    శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరిగింది. రామాయణంలో మాసం గురించి పేర్కొనలేదు. శ్రీరామచంద్రుడి జన్మనక్షత్రం పునర్వసు. తరువాత ఐదు రోజులకు ఉత్తర (ఉత్తరఫల్గుణి) వస్తుంది. ఆ లెక్కన ఒంటిమిట్ట రామాలయంలో జరిపించేది సరియైనదే.
    సీతాదేవి పుట్టిన జనక్ పూర్ లో(నేపాల్) వివాహ పంచమి అని (బహుశ మార్గశిర మాసంలో) పెద్ద ఉత్సవం జరుపుతారు. అంటే సీతారాముల కళ్యాణం జరిగిన తిథి పంచమి అనే కదా.