Sathavadhanam | శతావధానం |

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024

Komentáře • 5

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Před 6 měsíci

    చాలా చాలా సంతోషం అండీ..
    మీరందరూ శ్రీమతి డాక్టర్ బులుసు.అపర్ణ గారి శతావధానమును మార్చిలో జరిపించనున్నందుకు అనేక అభినందనలండీ... నిర్వాహకులు అందరికీ అనేక
    శ్రీమతి బులుసు.అపర్ణ గారికి అనేక అభినందనలండీ
    శుభమస్తు సర్వదా దిగ్విజయోస్తు.
    శ్రీ సురభి శంకర శర్మ గారికి శుభాభినందనలు .
    శుభమస్తు సర్వదా దిగ్విజయోస్తు. సదా ఆనందమస్తు.

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy Před 5 měsíci

    🎉 శ్రీ మాత్రే నమః నా శుభాకాంక్షలు

  • @nnssrr7543
    @nnssrr7543 Před 6 měsíci

    చాలా గొప్ప కార్యక్రమం అండి. మాకు దర్పణం టీవీ ద్వారా ఇలాంటివన్నీ తెలుస్తుందని చాలా ఆనందంగా ఉంది.

  • @srimannarayanamurthymallap8452

    శతావధాన శారద
    చి.సౌ. అపర్ణ గారికి
    ఆశీరభినందనలు.
    అఖండ విజయ పరంపరా సంసిద్ధి రస్తు!

    • @darpanamtv4706
      @darpanamtv4706  Před 5 měsíci

      నమస్సులు ధన్యవాదాలు