Umamaheswararao Yarramsetti
Umamaheswararao Yarramsetti
  • 208
  • 65 172
విలోమ పఠనం & అక్షర దర్శనం | శ్రీశైలంలో గీతావధానం | @UmamaheswararaoYarramsetti @sahithikoumudi
#Umamaheswararaoyarramsetti #avadhani #srisailam #srisailamtemple
"వైభవోపేతంగా జరిగిన గీతావధానం"
23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి తమ సమర్థవంతమైన నిర్వహణలో అవధానాన్ని జయప్రదంగా నడిపించారు. ఈ అవధానం దీప ప్రజ్వలనతో మొదలై నాలుగు ఆవృత్తులతో కొనసాగి ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ఈ అవధానంలో విశేషమేమిటంటే దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈ.ఓ.) శ్రీ పెద్దిరాజుగారు సపత్నీకంగా వచ్చి ఆద్యంతం పాల్గొనడం. వారు అవధానాన్ని చక్కగా పరిశీలించి ఎంతో ఆనందించారు. వారి ప్రథమ ప్రశ్నతో ప్రారంభమైన అవధానం, వారి అంతిమ ప్రశ్నతో ముగిసింది. తదనంతరం ఈ.ఓ. పెద్దిరాజుగారు ప్రష్టలను, సంచాలకులను, అవధానిని ఘనంగా సత్కరించారు.
#Umamaheswararao #Yarramsetti
#umamaheswara #umamahesh #avadhana #avadhanam #gitavadhanam #gitavadhani #Avadhani #bhagavadgita #gita
zhlédnutí: 663

Video

నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా 4వ అష్టావధానము @UmamaheswararaoYarramsetti
zhlédnutí 2KPřed 12 hodinami
#ashtavadhanam #Nallanchakravartula #krishnamacharya #100year #celebrations #telugu #avadhanam #telangana #Umamaheswararao #Yarramsetti #umamaheswara #umamahesh #avadhana #avadhanam #gitavadhanam #gitavadhani #Avadhani #bhagavadgita #gita
ప్రబోధాత్మకంగా సాగిన గీతావధానము | ఆద్యంతం రసవత్తరమే | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 487Před 14 dny
26-5-24 ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో జరిగిన గీతావధానము. ఉదయ కళానిధి ఆధ్వర్యంలో అష్టావధానం అద్భుతం ▪ హాజరైన యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు • ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్లోకాలు ఉప్పల్, నవభూమి ప్రతినిధి : ఉప్పల్ స్వరూప్ నగర్ శ్రీ వేంకటేశ్వర దేవస్థానం సమీపంలో గల జయ రాఘవ కన్వెన్షన్ హాల్ లో శ్రీమద్భగవద్గీత అష్టావధానం యర్రంశెట్టి ఉమామహేశ్వర రావుచే అద్భుతంగా నిర్వహించారు. అవధాని పృచ్ఛకుల ప్రశ్నలకు శ్ల...
కర్మాచరణ - కృష్ణ బోధన | ఏ పనైనా ఎందుకు చేయాలి?@UmamaheswararaoYarramsetti @sahithikoumudi #gita
zhlédnutí 255Před 2 měsíci
#Umamaheswararaoyarramsetti #avadhani #srisailam #srisailamtemple "వైభవోపేతంగా జరిగిన గీతావధానం" 23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి ...
TCC News - Tadepalligudem Gitavadhanam 12-2-24 | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 51Před 2 měsíci
TCC News - Tadepalligudem Gitavadhanam 12-2-24 | @UmamaheswararaoYarramsetti
శివరాత్రి మహోత్సవాలలో వైభవంగా గీతావధానం, శ్రీరామేశ్వర దేవస్థానం, ఆచంట @UmamaheswararaoYarramsetti
zhlédnutí 529Před 2 měsíci
భవ్యభారతి, ఆత్మీయ గోదావరి, శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యవంలో "భగవద్గీత అష్టావధానం" 9-3-2024 ఆచంట,మార్చి11 (గోదావరి విలేఖరి) ఆచంట శ్రీ రామేశ్వర స్వామి మహాశివరాత్రి, కల్యాణ మహోత్సవాలు ముగింపు లో భాగంగా శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం, ఆత్మీయ గోదావరి, భవ్యభారతి విద్యానికేతన్ల సంయుక్త ఆధ్వర్యం లో భగవద్గీత అష్టావధానం జరిగింది. గీతావధాని, అష్టావధాని, ప్రవచన కర్త శ్రీ యర్రంశెట్టి ఉమామహ...
శ్లోకాన్ని విపరీత క్రమంలో చెప్పడం విలోమ పఠనము | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 712Před 3 měsíci
#Umamaheswararaoyarramsetti #avadhani #srisailam #srisailamtemple "వైభవోపేతంగా జరిగిన గీతావధానం" 23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి ...
అందరినీ అలరించే గీతావధానం | సాహితీ సమాఖ్య, తాడేపల్లిగూడెం నిర్వహణ || @UmamaheswararaoYarramsetti
zhlédnutí 1,5KPřed 3 měsíci
#UmamaheswararaoYarramsetti #Bhagavadgita #Avadhanam #Ashtavadhanam #TeluguAvadhanam #Yarramsetti అపురూపమైన ప్రక్రియ - గీతావధానము మేధతో కూడిన అపురూపమైన సాహితీ ప్రక్రియ అష్టావధానమని, అటువంటిదే గీతావధానమని, దానిని ఉమామహేశ్వరరావుగారు చాలా చక్కగా నిర్వహించారని బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకుడు బుద్దాల వెంకట రామారావు అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని శిరిడి సాయి స్కూల్లో తెలుగు సాహితీ సమాఖ్యవారి ఆధ్...
నిజమైన భక్తుడెవరంటే..? Who is a true devotee? @UmamaheswararaoYarramsetti @sahithikoumudi
zhlédnutí 500Před 4 měsíci
#Umamaheswararaoyarramsetti #avadhani #srisailam #srisailamtemple "వైభవోపేతంగా జరిగిన గీతావధానం" 23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి ...
గీతాశ్లోకాలను ఇలా చదివితే గొప్ప అనుభూతి ఉంటుంది @UmamaheswararaoYarramsetti Gita Shlokas' Chanting
zhlédnutí 650Před 4 měsíci
#Umamaheswararaoyarramsetti #avadhani #srisailam #srisailamtemple "వైభవోపేతంగా జరిగిన గీతావధానం" 23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి ...
పుణ్యం కన్నా గొప్పదేంటో తెలుసా? | గీతావధానం | @UmamaheswararaoYarramsetti @sahithikoumudi
zhlédnutí 971Před 4 měsíci
#Umamaheswararaoyarramsetti #avadhani #srisailam #srisailamtemple "వైభవోపేతంగా జరిగిన గీతావధానం" 23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి ...
ఇదే పరమాత్మ వైభవం! గీతా సారాంశం కూడా! Summary of Gita |@UmamaheswararaoYarramsetti @sahithikoumudi
zhlédnutí 525Před 4 měsíci
#Umamaheswararaoyarramsetti #avadhani #srisailam #srisailamtemple "వైభవోపేతంగా జరిగిన గీతావధానం" 23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి ...
పరమాత్మ ధ్యానం కోసం కనీసం 3 నిమిషాలు? Can't we meditate 3 minutes? @UmamaheswararaoYarramsetti
zhlédnutí 630Před 5 měsíci
పరమాత్మ ధ్యానం కోసం కనీసం 3 నిమిషాలు? Can't we meditate 3 minutes? @UmamaheswararaoYarramsetti
కాంతి గురించి శ్రీకృష్ణుడేం చెప్పాడంటే? || @UmamaheswararaoYarramsetti
zhlédnutí 385Před 5 měsíci
"వైభవోపేతంగా జరిగిన గీతావధానం" 23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి తమ సమర్థవంతమైన నిర్వహణలో అవధానాన్ని జయప్రదంగా నడిపించారు. ఈ అవధానం...
భగవంతుడిని ఎలా ప్రార్థించాలి? || గీతావధానం || @UmamaheswararaoYarramsetti @sahithikoumudi
zhlédnutí 871Před 5 měsíci
"వైభవోపేతంగా జరిగిన గీతావధానం" 23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి తమ సమర్థవంతమైన నిర్వహణలో అవధానాన్ని జయప్రదంగా నడిపించారు. ఈ అవధానం...
మనలోపల ఉన్న శత్రువులెవరో తెలుసా? Inner Enemies || @UmamaheswararaoYarramsetti @sahithikoumudi
zhlédnutí 1,1KPřed 5 měsíci
మనలోపల ఉన్న శత్రువులెవరో తెలుసా? Inner Enemies || @UmamaheswararaoYarramsetti @sahithikoumudi
శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన Promise ఇదే! Gitavadhanam, Srisailam | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 548Před 5 měsíci
శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన Promise ఇదే! Gitavadhanam, Srisailam | @UmamaheswararaoYarramsetti
శ్రీశైల దేవస్థానం "ఈ.ఓ." పెద్దిరాజుగారి ప్రశ్న | @UmamaheswararaoYarramsetti @sahithikoumudi
zhlédnutí 6KPřed 6 měsíci
శ్రీశైల దేవస్థానం "ఈ.ఓ." పెద్దిరాజుగారి ప్రశ్న | @UmamaheswararaoYarramsetti @sahithikoumudi
గీతాప్రార్థన Gita Prarthana | గీతావధానము, శ్రీశైలము | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 551Před 6 měsíci
గీతాప్రార్థన Gita Prarthana | గీతావధానము, శ్రీశైలము | @UmamaheswararaoYarramsetti
'శతావధాని' బులుసు అపర్ణగారి తొలి పలుకులు | గీతావధానం, శ్రీశైలము 23-12-23 | @sahithikoumudi
zhlédnutí 7KPřed 6 měsíci
'శతావధాని' బులుసు అపర్ణగారి తొలి పలుకులు | గీతావధానం, శ్రీశైలము 23-12-23 | @sahithikoumudi
Bhagavad Gita Pravachanam | ACN News Report, Attili 3-12-22 || @UmamaheswararaoYarramsetti
zhlédnutí 62Před 7 měsíci
Bhagavad Gita Pravachanam | ACN News Report, Attili 3-12-22 || @UmamaheswararaoYarramsetti
Part-8 Gitavadhanam | 16-4-23 Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 206Před rokem
Part-8 Gitavadhanam | 16-4-23 Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
Part-7 Gitavadhanam | 16-4-23 | Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 71Před rokem
Part-7 Gitavadhanam | 16-4-23 | Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
Part-6 Gitavadhanam | 16-4-23 | Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 82Před rokem
Part-6 Gitavadhanam | 16-4-23 | Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
Part-5 Gitavadhanam | 16-4-23 | Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 86Před rokem
Part-5 Gitavadhanam | 16-4-23 | Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
Part-4 Gitavadhanam | 16-4-23 | Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 173Před rokem
Part-4 Gitavadhanam | 16-4-23 | Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
Part-3 Gitavadhanam | 16-4-23 | Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 332Před rokem
Part-3 Gitavadhanam | 16-4-23 | Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
Part-2 Gitavadhanam | 16-4-23 |Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 93Před rokem
Part-2 Gitavadhanam | 16-4-23 |Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
Part-1 Gitavadhanam | 16-4-23 Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
zhlédnutí 331Před rokem
Part-1 Gitavadhanam | 16-4-23 Anakapalli | "MP" K.Satyavathigaru | @UmamaheswararaoYarramsetti
Bhagavadgita by Bolisetti Chethana | Tadepalligudem || #bhagavadgita #gita
zhlédnutí 79Před rokem
Bhagavadgita by Bolisetti Chethana | Tadepalligudem || #bhagavadgita #gita

Komentáře

  • @chetanaatv
    @chetanaatv Před 3 hodinami

    చాలా చాలా బాగుంది అండీ👏👏👏👏💐💐💐

  • @kambhampatibrothers
    @kambhampatibrothers Před 3 hodinami

    అద్భుతం 🙏🙏

  • @BhanuPrakash-bu6gi
    @BhanuPrakash-bu6gi Před 6 hodinami

    super 🙏

  • @ashokkumarreddyambavarapu6573

    ఓం వందేమాతరం

  • @psrbhagavadgitachannel3386

    God bless you 🎉 nice

  • @allamgopal2317
    @allamgopal2317 Před 2 dny

    🙏🙏

  • @dr.ravichandramallipudi8153

    శుభాకాంక్షలు తమ్ముడు. భవిష్యత్తులో మంచి అవధానివి, కవివి కావాలని మనసారా కోరుకుంటున్నాను.❤

  • @allamgopal2317
    @allamgopal2317 Před 3 dny

    🙏🙏

  • @lakshminarayanagangisetty9301

    శుభాభినందనలు. అవధానవిద్యాసరస్వతిని ఉపాసిస్తూ ఉత్తరోత్తర కీర్తిని గడించాలని మనసారా కోరుకుంటున్నాను. వర్ధతామ్ అభివర్ధతామ్

    • @UmamaheswararaoYarramsetti
      @UmamaheswararaoYarramsetti Před 3 dny

      హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు... మీరు నేర్పిన సంస్కృతాంధ్ర పాఠాలే నేడు అవధానం చేయగలిగే యోగ్యతను కలిగించాయని చెప్పడంలో సంతోషిస్తూ నమస్కారములు గురువుగారు.‌.. 😊🙇🙇🙏🙏

  • @durgaprasanth711
    @durgaprasanth711 Před 5 dny

    స్వామి వారి అసిస్సులతో నువ్వు అన్ని కార్యక్రమాలలో విజయం సాధించింది నువ్వు అనుకున్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💐🤗👍

  • @chetanaatv
    @chetanaatv Před 5 dny

    👏👏👏💐💐💐👌👌👌

  • @p.chaitanyasaivinay1e353

    Great bro

  • @RangaraoDudi-kw3xe
    @RangaraoDudi-kw3xe Před 19 dny

    Swami ki na sastanga namaskaramulu

  • @sarmadevarakonda9099
    @sarmadevarakonda9099 Před 19 dny

    అవధానిగారికి హార్దికాభినందనలు

  • @venkatkavi1860
    @venkatkavi1860 Před 19 dny

    బహుబాగు గీతావధానివరేణ్య👌🙏🏵

  • @allivadabaswaraj6843
    @allivadabaswaraj6843 Před 19 dny

    నైస్ సార్. రామరాజ్యం టీవీ

  • @chetanaatv
    @chetanaatv Před 19 dny

    చాలా సంతోషం ఉమా మహేశ్వర రావు గారు💐💐💐💐 మీరు ఇలాంటి అవధానాలు మరెన్నో చేయాలని కోరుకున్టూన్నాం👏👏

  • @user-wu4vd6ny9y
    @user-wu4vd6ny9y Před 19 dny

    🙏🙏

  • @durgaprasanth711
    @durgaprasanth711 Před 19 dny

    God bless you uma🤗💐

  • @purushotham4235
    @purushotham4235 Před 19 dny

    🙏🙏🙏

  • @savitripalaparthi7052

    ఇటువంటి కార్యక్రమానికి స్టేజ్ మీదకు చెప్పులు బూట్ల తో రాకూడదండి.

  • @umamahes2477
    @umamahes2477 Před měsícem

    Om Swami 🙏

  • @umamahes2477
    @umamahes2477 Před měsícem

    Om swami 🙏

  • @apparaochinna8495
    @apparaochinna8495 Před 2 měsíci

    🙏🏻

  • @purushotham4235
    @purushotham4235 Před 2 měsíci

    🙏

  • @chetanaatv
    @chetanaatv Před 2 měsíci

    👏👏👏👏💐💐💐

  • @user-tu2jn2ns2u
    @user-tu2jn2ns2u Před 2 měsíci

    Om Shankara Namah

  • @kakibujji194
    @kakibujji194 Před 2 měsíci

    శుభాకాంక్షలు అవధానిగారు

  • @saradhapakalapati6695
    @saradhapakalapati6695 Před 2 měsíci

    శుభాభినందనలు ఉమా 🙂🎉💐👌🥇📚🖋️🎁

  • @VNarayanacharyuluAgnihotram

    దీనిని పూర్తిగా అందించ‌ కోరుతున్నాను

    • @UmamaheswararaoYarramsetti
      @UmamaheswararaoYarramsetti Před 2 měsíci

      పూర్తిగా రికార్డు అవ్వలేదండి. ఉన్నంత వరకు పెట్టామండి. మొత్తం వీక్షించినందుకు ధన్యవాదాలండి 😊💐

  • @chetanaatv
    @chetanaatv Před 2 měsíci

    అభినందనలు అండీ🎉🎉🎉🙏🙏🙏

  • @rameshbusetty
    @rameshbusetty Před 2 měsíci

    అతని సాధన మరియు తనమీద తనకు వున్న నమ్మకము మరియు ఆదైవ ఆశీర్వాదము తనకు మిండు గా వున్నది. తను ఇంకా ముందు ముందు మరింత ఖ్యాతి గడించాలి అని కోరుకుంటున్నాను.

  • @mvsmahalakshmi408
    @mvsmahalakshmi408 Před 3 měsíci

    చాలా సంతోషం

  • @allamgopal2317
    @allamgopal2317 Před 3 měsíci

    🙏

  • @dr.bhairavareddy.821
    @dr.bhairavareddy.821 Před 3 měsíci

    Great sir👏👏

  • @user-fx3rk3xf8h
    @user-fx3rk3xf8h Před 3 měsíci

    అవధానమనేది తెలుగువారికే ప్రత్యేకమైన అనన్యసామాన్య ప్రక్రియ. మెదడు గణనయంత్రంకంటే వేగంగా పరిగెత్తించేలా పూర్వీకులు తెలుగువారికిచ్చిన పరమాత్మప్రసాదం. ఇలాంటి అత్యద్భుతమైన అవధానాన్ని ప్రతీవాడలా, ఊరూరిలో, నగరపట్టణాల్లో పట్టం కడితే మానవుల మేధస్సుకు విశ్వమే దాసోహమంటుంది. ఇలాంటి అవధానాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమనే చర్య దేశానికే అవమానం. అవధానాన్ని నిర్వహించాలని తలపెట్టినవారికీ, ఇంత చక్కగా అవధానాన్ని నిర్వహించిన వారికీ, అవధానులకూ, పాల్గొన్న వారికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అవధానానికి సహకారమందించినవారందరికీ ప్రణామాలు. ఐతే ఒకే ఒక్క విషయం పానకంలో పుడకలా అనిపించి చెబుత్న్నా, పెద్దలు అన్యధాభావించవలదు, భావిస్తే ముందస్తు క్షమాపణలు. అవధానం జరిగే ఆ వేదికపై సరస్వతీమాత స్వ్యంగా వచ్చి కొలువుదీరుతూ అవధానాన్నంతా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ దీవిస్తూ సంతోషిస్తుంది. ఆలాంటివేదికపై చెప్పులూ, బూట్లతో ఎక్కడమనేది కొద్దిగా బాధాకరంగా అనిపించి చెబుతున్నాను. దయచేసి గమనించగలరు. ఈ ఒక్కవిషయం పరిగణలోకి తీసుకొని మరోసారి ఇలా జరగకుండా చూసుకొంటారు అనే ఆశతో విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తప్ప మిగిలిన అవధానకార్యక్రమమంతా అద్భుతం. దయచేసి దీన్ని కువిమర్శలాకాకుండా సద్విమర్శలా భావించమని వేడుకొంటూ, మరోసారి అవధానులవారికీ, అవధాన కార్యక్రమ కర్తలకీ, కార్యక్రమమానికి సాయమందించినవారికీ, పాలుపంచుకొన్నవారికీ, పాల్గొన్నవారందరికీ ప్రణామాలు. మీ అందరికీ, మీ కుటుంబాలకూ పరమాత్ముని ఆశీస్సులు సదా లభించుగాక.

    • @UmamaheswararaoYarramsetti
      @UmamaheswararaoYarramsetti Před měsícem

      అలాగే అండి. తప్పకుండా. 🙏

    • @user-fx3rk3xf8h
      @user-fx3rk3xf8h Před měsícem

      @@UmamaheswararaoYarramsetti ధన్యవాదాలు సోదరా.🙏

  • @umamaheswari2709
    @umamaheswari2709 Před 3 měsíci

    💐🙏🙏🙏💐

  • @user-fq2eh5hr6v
    @user-fq2eh5hr6v Před 3 měsíci

    శభాష్ ఉమామహేశ్వరరావు,👏👏

  • @chetanaatv
    @chetanaatv Před 3 měsíci

    👏👏👏👏

  • @user-fq2eh5hr6v
    @user-fq2eh5hr6v Před 3 měsíci

    శభాష్ ఉమామహేశ్వరరావు 👏👏

  • @rameshrammy595
    @rameshrammy595 Před 3 měsíci

    👌👌👌👌👌👌

  • @allamgopal2317
    @allamgopal2317 Před 3 měsíci

    🙏

  • @kakibujji194
    @kakibujji194 Před 3 měsíci

    అవధానిగారు మీరు స్వామి ఆశీర్వాదంతో ఎన్నో విజయాలు సాధించాలి 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @rameshrammy595
    @rameshrammy595 Před 3 měsíci

    Congratulations

  • @Saradasravanti
    @Saradasravanti Před 3 měsíci

    సూపర్

  • @durgaprasanth711
    @durgaprasanth711 Před 4 měsíci

    ఎన్నో జన్మల పుణ్యఫలం నీకు లభించింది ఉమామహేశ్వరరావు💐🙏

  • @durgaprasanth711
    @durgaprasanth711 Před 4 měsíci

    నిజమైన భక్తుడు గురించి చాలా బాగా వివరించారు 👍Thank you 💐

  • @durgaprasanth711
    @durgaprasanth711 Před 4 měsíci

    నిజమైన భక్తుడు గురించి చాలా బాగా వివరించారు 👍Thank you 💐

  • @durgaprasanth711
    @durgaprasanth711 Před 4 měsíci

    👍👌

  • @durgaprasanth711
    @durgaprasanth711 Před 4 měsíci

    👍👌