భగవంతునికి రూపంలేదు.. ఉందంటే మూర్ఖుడు వాడు.. | Sri Garikipati Narasimha Rao | DT

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Devotional Tree Channel is The Home of God..
    Subscribe for Good Devotional Videos..
    #DevotionalTree
    Follow Us On
    Facebook: / devotionaltree1
    Instagram: / telugushows
    Twitter: / telugushows1
    భగవంతునికి రూపంలేదు.. ఉందంటే మూర్ఖుడు వాడు.. | Sri Garikipati Narasimha Rao | DT
    #GarikipatiNarasimhaRao #Pravachanalu #Felicitation #Spirituality #HowToLeadLife #GarikipatiNarasimhaRaoPravachanalu #NarasimhaRaoPravachanalu #DevotionalSongs #TeluguDevotionalSongs #GarikipatiNarasimhaRaoPravachanaluInTelugu #Garikipati

Komentáře • 25

  • @bengenes
    @bengenes Před rokem +2

    శక్తి ప్రవాహము జరుగుతూ ఉంది. అందులో ఏర్పడిన వివిధ రూపములే నక్షత్రాలు, గ్రహాలు, జీవులు.. భూమి మీద శక్తి ఒక తరము తరువాత మరొక తరము జీవశక్తి రూపములో ప్రవాహము జరుగుతుంది. స్త్రీ పురుష సంయోగము ద్వారా జీవ శక్తి మరొక తరానికి చేరుతుంది.... అడవిని వదలి, సంఘమును నిర్మించుకున్న మానవుడు సమాజ భద్రత, సౌలభ్యం కోసము, అలవాట్లు, ఆచరణలు, సంసారము, మతమును, చట్టాలను ఏర్పాటు చేసుకొన్నాడు...
    మానవ సంఘ జీవనంలో భాధ్యత , గౌరవముతో కూడిన భయము అవసరము. అందుకోసం దైవ భావన , దైవ పూజ , కర్మ సిద్ధాంతము అవసరము.... అలాంటి జీవనము , జీవన విధానము అవసరము .... అలాంటి భావనలతో జీవించే వారి సమూహమే మతము... ప్రపంచములో ప్రాంతాల వారీగా అనేక మతాలు ఉన్నాయి. అలా భారత ఉపఖండ భౌగోళిక రూపము, వాతావరణము, వనరులు ఆధారముగా వచ్చిన అలవాట్లు, జీవన విధానము వలన ఏర్పడినది హిందూ మతము (సనాతన ధర్మము కానీ ఇతర ఏ పేరు అయినా గానీ). అదియే ఈ భారత ఉపఖండంలో తర తరాలుగా ఆచరణ లో ఉన్నది.
    మానవ సంఘములో మనుషుల మధ్య వివక్ష , కుల భానిసత్వము ( organised slavory) పెరిగినప్పుడు బుద్దుడు, అన్నమయ్య, వేమన, అంబేడ్కర్ లాంటి వారు వచ్చి సామాజిక పరిస్థితులను చక్కదిద్ది వెళతారు.
    దైవ భావనను కేవలము విగ్రహారాధనకు పరిమితము చేయకుండా సర్వ జీవుల శ్రేయస్సు కు సంబందించిన, ఆచరణగా మానవులు చైతన్యము తో హెతుబద్దతతో ఉండాలి.
    ఈ భూమి మీద జీవులు, గ్రహాలు , నక్షత్రాలు అన్ని కూడా శక్తి ప్రవాహంలో వివిధ సమయాలలో ఏర్పడిన సంఘటనలు.
    సర్వే జనా సుఖినోభవంతు.
    లోకా సమస్తా సుఖినోభవంతు.

  • @naveennk1981
    @naveennk1981 Před rokem +4

    భగవంతునికి రూపం లేదు.. ఈ సృష్టి నడుస్తున్నది కేవలం ఒక శక్తి ద్వారా మాత్రమే. ఆ శక్తిని మానవుడు తనలో ఇనుమడింపచేసుకోవచ్చు అప్పుడు మానవుడు మాదవుడుగా మరతాడు.. అప్పుడు వాక్కులో శక్తి ఉంటుంది.. దివ్యదృష్టి ఉంటుంది..అప్పుడు భగవంతుడు అవుతాడు.. అదే సృష్టి ధర్మం..నర్సింహారావు గారు సహస్ర అవధాని.. వారికి తెలియని విషయాలు లేవు.. వారు చెపుతున్న అవధానం ఇప్పుడున్న సామాన్య మానవులకి అర్ధమయ్యే విధంగా చెబుతున్నారు.. అలా కాకుండా గ్రాంధిక భాష లో సంస్కృత భాషలో వేదాలను మీకు చెపితే వాటి అర్థం తెలియక తల గోక్కుంటారు.. అంత పెద్దవారి గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి.. వారు భగవంతుడికి రూపం లేదు అని నిరూపిస్తారు మరి మీరు ఉన్నది అని నిరూపించగలరా?

  • @jeevamitra3779
    @jeevamitra3779 Před 8 měsíci

    శ్రీమాతా! లలితాంబికా! నామరూపరహితము పరమాత్మ. అది ధర్మసంస్థాపనార్థము మాయామానుషదేహమును అంగీకరించదా?

  • @rajukumargajjela4985
    @rajukumargajjela4985 Před rokem +1

    God ki rupam akaram levu ayana nirakarudu sajivudu sampannudu nithyudu shrestudu

  • @manig4048
    @manig4048 Před rokem

    What ever Guruvugari tells I like all his speech if any body tell negetive about guruvu I feel
    Very bad

  • @babaenglish5897
    @babaenglish5897 Před rokem

    Supreme soul

  • @srinivastelukuttu
    @srinivastelukuttu Před rokem

    Meeku devudu kanapadaledani devudini roopamto choosinavallani moorkulu ante ela

  • @vangitiravi4228
    @vangitiravi4228 Před rokem +2

    దేవుని కి రూపం ఎందుకు లేదు...ఉంది.చాలామంది కి వివిధ దేవతలు ప్రత్యక్ష మైనారు కనుకనే వారి చిత్రాల ఆధారం గా శిల్పాలు చెక్కారు.

  • @ravin7902
    @ravin7902 Před rokem

    భగవంతుడు కి రూపం ఉంటుంది. దేవునికి రూపం ఉండదు. దేవుడు మనుష శరీరం ధరించినపుడు భగవంతుడు అని పిలవ బడు చునాడు. దేవుడు అనేకమార్లు భూమి మీద భగవంతునిగా వచ్చి వెళారు .మనుషులకు దైవ ధర్మాలు తెలియ పరుచుటకు దేవుడు భూమి మీదకు భగవంతుడిగా వచ్చి వెళారు. అలా వచ్చిన వారే రావన బ్రహ్మ మరియు శ్రీ కృష్ణ మరియు ఏసు వారులు.

  • @anilbabu12
    @anilbabu12 Před rokem

    Om Namanshivaay....

  • @siddhanthisistla8343
    @siddhanthisistla8343 Před rokem

    హిందూత్వాన్ని కించ పరచేవాళ్ళకలుసు మీ అత్యుత్సాహం ...గ్రహించలేరా

  • @jujaresridhar1018
    @jujaresridhar1018 Před rokem

    He is a great murkha sikhamani

  • @svsambasivaraomeduri4147

    ఎవరి విశ్వాసం వారిది. మీ నమ్మకం మీది. కానీ వారిని మూర్ఖులు అనడం.మీ మూర్ఖత్వం.

  • @umashankari5972
    @umashankari5972 Před rokem

    Thanks 🙏

  • @lakshmikantha6344
    @lakshmikantha6344 Před rokem

    Bhagavntuni ki bhautika rupam ledhu
    Adyatmika rupam undhi

  • @dkr277
    @dkr277 Před rokem +1

    గరిక గారు ప్రతి రూపంలో దేవుడున్నాడు ఇందుగలడుడందుకలడు సందేహం వలదు గరిక...రానురాను నీవు జోకర్ అవుతున్నావు ప్రజల దృష్టిలో మేధావి నీ అనిపించుకునే ప్రయత్నం లో కే పాల్ ని మించి పోతున్నావు... పెద్దలు కీ స్త్రీ లను గౌరవించడం నేర్చుకో ప్రజలు సిద్ధంగా వున్నారు

  • @manamhindulammanambandulam4181

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @chennakeswarao1031
    @chennakeswarao1031 Před rokem

    Sabda swarupudu

  • @myfamily246
    @myfamily246 Před rokem

    Ramaudu, krishnudi gurinchi cheptaru, mari ippudu ila

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 Před rokem +1

    Muslims కాపీర్లు అన్నట్టుమీరు దేవునికి రూపము లేదు రూపము వున్నదన్న వాడు మూర్కుడు అనడం అసమర్థనీయం దేవుడు నిరకారుడు అనగా ye రూపంలో స్థిరముగా ఉండడు నీవు యెరూపాన్ని ఆరాధిస్తావో అరూపంలో నిన్ను దర్శనమిస్తాను అన్నాడు కనుక దేవునికి రూపముంది.కనుక రూపము లేనప్పుడు మీరెందుకు ఈ దేవుడు పేరు సెప్పి ఆదేవుడుపేరిna ప్రవసనలు సెప్పడము commericial కోసమా?ఇక మీరు ప్రసనలు మాని rest తీసుకోండి స్వామి.