యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పలేదు.. | Sri Garikipati Narasimha Rao | Devotional Tree
Vložit
- čas přidán 5. 09. 2024
- Devotional Tree Channel is The Home of God..
Subscribe for Good Devotional Videos..
#DevotionalTree
Follow Us On
Facebook: / devotionaltree1
Instagram: / telugushows
Twitter: / telugushows1
యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పలేదు.. | Sri Garikipati Narasimha Rao | Devotional Tree
#GarikipatiNarasimhaRao #Pravachanalu #Felicitation #Spirituality #HowToLeadLife #GarikipatiNarasimhaRaoPravachanalu #NarasimhaRaoPravachanalu #DevotionalSongs #TeluguDevotionalSongs #GarikipatiNarasimhaRaoPravachanaluInTelugu #Garikipati
*తస్మాద్యుధ్వస్వ భారత!*
దయతో దీని కెవరేని అర్థము చెప్పుదురా!
ఆయనే నడిచే మహా గ్రంధం. సరస్వతీ స్వరూపము
Sollu ఎక్కువ sir vushayam కంటె
@@muralikrishnabade745 ఆయన ప్రవచనం మీకు సొల్లు లాగా అనిపిస్తుందా? మీకు ఇష్టం లేకపోతే వినకండి. అంతేగానీ ఆయనను అలా అనవద్దు.
@@guruprasaddarbha2005 comments అవకాశం వుంది కాబట్టి makishtamaina comme nt pettamu sir
మీకు ఇబ్బంది అయితే comment option theeseyandi
@@guruprasaddarbha2005 వేటకారం లేకుండా cheppalera sir ఆయన
చాగంటి వారు యేమి వేటకారం వుండదు కదా
అందుకే, కాళిదాసు కవిత్వం కొంత...ఆయన పయిత్యం కొంత, అన్నంటుంది కదా...!
గురువు గారికి నమస్కారం గురువుగారు శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయమని ఎక్కడా చెప్పలేదు అని మీరు తెలియజేశారు భగవద్గీతలోనా 17వ శ్లోకంలో ఏమి వినిపించా రో అది నాకు కొద్దిగా వివరంగా తెలియజేయండి🙏🙏🙏
Nemali ప్రసవం గురుంచి Cheppintlu antha ఆయన ishtam
17th slokam in which adyayam
నమస్కారము: 'అహంకారము మమకారం
లేకుండా తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించ డానికి ఆసక్తులవ్యాలని సూచించారు
" ధర్మో రక్షతి రక్షితః."
Excellent Narration on Bhagavadgeeta Shankara Bhashyam in depth by Sri Garikapati Garu and also on one of the slokas from Ashtavakrageetha.
శీర్షిక (Heading )ననుసరించి "యుద్ధము చేయు మనియే చెప్పె నన్నమాట."
శీర్షికపై ఎవరి అభిప్రాయము ఎట్లున్నను మొత్తముమీద-
అసంకల్పితముగా *యుద్ధముసేయు* మని సత్యమే చెప్పఁ బడినది.
Gurubyo namaha
Guruvu garu 5 -6 vehdalu vachu meku - jaripinchehdantha Bhagavanudeh ani meku tehlusu “yehndhuku E speach “
Narasimharao garu. Entha chaduvukunna medhassu vunnaa, naluka madatha mundhu dhaasooham,
naluka madatha Betti matladuvaru
mata marchevaru rajakeeya nayakulu natulu. garikapaati vaaru kaadu
💯 Fact
Meekante Chaganti Vari Pravachanalu super..
നമസ്കാരം 🙏🙏👌👌
👍🙏🙏
🙏🙏🙏
Kindly disable ads ....
Almost 15 ads irritating me
🙏🙏🙏🙏🙏🙏
True.,when I see an ad I never buy that trash.
Krishnudu kavalane yuddam start chesadu , kaliyugam vastundi appudu evaru undakudadu Ani andarani oka chota Cher hi...champesadu
హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసేమహిం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః।।
గురువు గారూ❗️
ఈపైశ్లోకం సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మ భగద్గీత 2వ అధ్యయంలో అర్జునుడికి చేసిన ఉద్భోద❗️దీనిసారాంశం యుద్ధంచేయమనేగదా⁉️
Yuddhaya krutha nischayaha... Ante yuddham chesthavo cheyyavo oka dhrudamaina nischayaniki raa arjunaa ani.. anthe kani kachitamgaa yuddham chesi champalani kaadu
Ranga Raagnee Rockers
యుద్ధాయ అంటే యుద్ధం కొరకు కృతనిశ్చయః నిశ్చయం చెయ్యి
అంటే యుద్దము చెయ్యమనే అర్థం.
Pls listen full.. Just don't go by heading..
Enthati వాడికైన అహంకారం పనికిరాదు sir
Sabha maryadhani vivarincharu bhayam, pakshapatham lekunda. Indhulo ahamkaraniki sthaname ledhu. Inka intikelli tweet lu pettinchina valladhe ahamkaram. Ma superiority ni question chesthara ane ahamkaram. Alochinchi chudandi
@@drsatyakartheek4239 బలుపుతో naa
@@muralikrishnabade745 avunu. Andharu maku nachinnatte vundalana balupu
@@drsatyakartheek4239 అవునవును బలుపు
@@drsatyakartheek4239 బలుపుతో వున్నది ఎవరో తెలుస్తుంది కదా sir
krishnudu cheppina bhagavadh geetha tharkaniki entho viluva nichhinadi. andu lo ardhanni vivarinchi
chepparu garikapaativaru. janalu eppudu guddiga chadivi daani direct ga artham chesu kuntaaru gani
arthanni grahimcharu. kshatriyudu aina vaadu yuddham cheyyali. athaniki bandhalatho pani ledu.
Asalu gita modalayinde..arjumudu yuddam cheyyanu ani cheppinamduku....inka nayyam krishnudu Kadu shivudu ani brahmakummmaris laga seppaledu..santosham
This vedio is more based on the version of Arjuna. Guruvugaaru has not deviated his version on the war.
గురువు గారు మీరు చెప్పింది శుద్ధ తప్పు. 2 వ అధ్యాయము, 37 వ శ్లోకం లో (హతోవా ప్రాప్స్యసి స్వర్గం .. యుద్ధాయ కృత నిశ్చయః) .. కనుక కృత నిశ్చాయుడవై యుద్ధమునకు లెమ్ము.
మీరు అవధానులు కాబట్టి యేది చెప్పినా నడుస్తుంది అనుకోకండి. సమాజాన్ని తప్పు దోవ పట్టించండి
This is not his interpretation. This is the interpretation of Sankara. So, stop shooting the messenger....
Asalu mottam prasangam vini comments pedutunnara?
The title is not correct.
కురుక్షేత్రం లో యుద్ధం చేయమని చెప్పింది శ్రికృషుడు... చంపేది నువ్వు కాదు, చచ్చేది వాడుకాదు...అంతా నేనే అని శ్రీకృష్ణుడు అంటాడు కదా...శ్రీకృష్ణుడు పెట్టే పుల్లల కంటే, మీరు పెట్టే పుల్లలే ఎక్కువగా ఉన్నాయి...గురువుగారు...ఎక్కడో...పద్మవ్యూహంలో అభిమన్యుడు ...పెద్దలు చెప్పినా వినకుండా దిక్కులేని చావు చచ్చాడు అంటారు ఒకచోట... ఏదిచెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటారా మీరు...అవధానులు కాబట్టి...? ఏంటి ఇది గురువుగారు...?
ఏమి పంతులు గీతోపాక్యనంలో అర్జునునికి ఇంటికి పొమ్మనదా యుద్ధం చేయమన్నాడు గదా.
Miku emi ardham kaledu..
@@venkataraochalla2368 ఆయనకు అర్ధం అగునట్లు చెప్పాలి కదండి
గరికాపాటి వారు చెప్పెదానిలో sollu వేటకారం ఎక్కువ అసలు vishayam తక్కువ
అదే చాగంటి వారు sodi జోకులు వుండవు కదా
Kurukshethra yudhaniki vachindhi Kouravalu Pandavulu, Sri Krishna paramatma yudham lekunda Dharmani nilabetataniki try chesaru. Yudham start ayaka arjunudu nenu cheyanu valu navalu, adaviki veli bhikshatana chesukontanu ante, Sri Krishna ipudu yudham vadhili veltam Kshatriya dharmam kadhu ani cheputharu, Arjunidiki vachina doubts therustaru, Kouravalu chesina 6 akathayi panulu gurthu chestharu, alanti Varini kachitham ga dhandinchali, dharmam nilabadadaniki.
Andhu kosam yudham cheyamantaru, kani sarva vidhala yudham jaraga kunda Dharmam nilabetadam kosam Sri Krishna try chestharu, adhe mana Indian government vidhanam kuda.
Mana desam lo kulala kummulatalu,political games vundevi kavu Sri krishnudi tatvam ardam chesukunte.BJP,Congress,CPI,CPM,SP,DMK,AIADMK etc Parties kiBasic values levu.society lo Sri Krishna ante Bahu bharya videyudu ani antaaru. Yidi chala wrong.Mana educational systems waste.Garikapati Narasimha Rao garu is always analising Correct.Thank you GNR garu,
మీరు cheppindi correct
Kani గరికాపాటి వారు అసలు vishayam కంటె sollu ఎక్కువ కాదని అనగలరా
ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు చెబుతున్నాడు అందుకే దేవుళ్ళా న్నా హిందూ మతం అన్నా రాను రాను విలువ తగ్గి పోతుంది
Well said sir.
ఎందుకు
Hindu.matam.viluva.epatiki.tagipodu
Jai.srikrishna
ఇదే టాపిక్ మీద ఇంకొదరి వెరేవిధంగా చెప్పారు నిజం ఎవడు చెప్పినా వ్యకిని బట్టి శైలి మారినా నిజం ఒకటే ఉండాలి కదా కొందరు చెప్పేది సోల్లుకాబట్టే ఎవడు ఇస్తం వచ్చినట్లు వాడు చెబుతున్నాడు అది నలుగురు చెబున్నది వినగలినపుడు మాత్రమే ఎవడు ఏవిధంగా చెబుతున్నాడో తేడా తెలుస్తుంది కేవలం ఒకరు చెప్పింది విని అదే వేదం అని భావించడం నూతిలో కప్ప l ఈ నుయ్యే ప్రపంచం అని భావించడం ఒకటే,
ఎందుకంటే సోదర ఇందులో వచ్చిన కామెంట్ లు చూసి ఉంటే ఎందుకు అని అడిగి ఉండవు
Sri Krishnudi sankalpam yuddham kosam.
Krishnudu thalchukoni vunte yuddham
aageedhi.
Srimadh Bhagavatham chadhuvuthe
Cheppukoleeni Raakshasulu.
Nijamga yenthamandhi vundivuntaaru.
DWAAPARA YUGAM chivvarilo 95 percent HIMSA ,adharmam.
Andharu chanipovaali yuddham dwaara
Kshathriyulandharini champaadu. YUDDHAMLO chivvarina Pandava ,kauravula lo iru pakkala 6 Nos.
MIGULUTHAARU.
Krishnudu 2 yrs pillavaadununchi
Chaalamandhi Raakshasulanu CHAMPAADU.
2 yrs APPUDU Pothuna raakshasi
Vishampuusukoni paalu isthe, VADHALAKA. CHEEKI, cheeki champuthaadu.
Sir, yuddham cheyani arjundu chepethe krishnudu bhagavatgeetha yendhuku bodhinchenu, mari yuddham ela jariginadhi.?
Adhe guruvu garu cheppindi.
Sarigga vinandi video mottham.
000000000000000
000000000000000
Mee laga adigevaallu vunte..pesonally safe...
Ilanti controversies chala cheptaru eeyana
Bhagavadgita 2.31, 2.32, 2.33 2.34 2.36, 2.38... many more slokas where Krishna is telling to do fight...
Yuddam cheyyamani cheppaledani cheptaventi saami...anni vachu ani edi septe..ela...
Nuvvu pravachanaalu band chey....thaanks
tasmad yudyesva bharata ( so you shuold fight bharata means arjuna )ante ede arthamu
Sir meeru enni prasangalu cheppi untaru kaneesam koncham patiencutho unte chiranjeevigaru aroju em mistake cheyyaledhu ayana name meeru mention cheyyadam managementni chusukondi ani chepthe saripothundhi ledhante 10mins wait chesthe saripothundhi endhuku aavesam kopam vyakthaparachadam
కంసుడిది గానీ.. కృష్ణుడిది గానీ తప్పు ఎలాగ అవుతుంది..రోహిణీ నక్షత్రంలో జన్మించిన జాతకుడు మేనమామను చంపుతాడు అని ఆకాశవాణి పలికిందట..ఆకాశానికి కూడా నోరు ఉంటుందా..అంటే ఎవరో ఒకరు జ్యోతిష్యం చెప్పారాన్నమాట..ఆ చెప్పడం వల్లనే వారు శత్రువులు అయ్యారు కదా..ఒకవేళ జ్యోతిష్యం అలా చెప్పకపోతే వాళ్ళు మిత్రులుగానే(మామా అల్లుడుగా) ఉండేవారు కదా..అంటే తప్పంతా జ్యోతిష్యముదే కదా..లేనిపోని భయాలు కల్పించడం,ఉన్నవి లేనివి చెప్పడం,ప్రజలను తప్పుదారి పట్టించేది జ్యోతిష్యము కదా..అదిలేకుంటేనే మనిషి స్వతంత్రంగా(అంతరాత్మ) ఆలోచించుకుని నడుచుకుంటాడు.
ఆహారం గురించి గురువు గారికి అవగాహన తక్కువ , మాంసం కంటే బలమైనవి శాఖాహారంలో వున్నాయి , నమ్మండి
अखल् गुट्नोंपॆ आ गय అని ఒక ఉర్దూ సామేతి .. ఈ గురువనిపించుకొంట్టున్న వారికి సరిగ్గ కుదురుతుంది. యుద్ధం చేయ్యమని ఒప్పించడానికి కాకుంటే ... మరేమిటో... తెలివి బ్రహ్మ
ముందు యుద్ధం చేయమని చెప్పలేదు. అయితే అధరమ్మం జరిగి అన్యాయం జరిగినది కనుక పాండవులు యుద్ధానికి సిద్ధం అయినారు.
యుద్ధం చేయటానికి వచ్చిన అర్జనుడు శత్రు సేనలోని తన బంధువులను చూసి యుద్ధానికి నిరాకరించి నందున, అక్కడ కృష్టుడు ధర్మా,ధర్మాలను వివరించి యుదొన్ముకుని చేసి అధర్మాని నశింపజేసి నాడు. తెలియకపోయినా,అర్థం కాకపోయినా తెలుసుకోవాలి. పనికిమాలిన అర్థంలేని మాటలు మాట్లాడటం అంత మంచిది కాదు. జై శ్రీకృష్ణ.
But Arjun killed lakhs of Armys Which is been done ownly
Arjuna killed normal army not a major person like athiratha
మీ అభిప్రాయాలు ఎవడికి కావాలి గరికపాటి 🤦♂️ఉన్నది ఉన్నట్లు చెప్పడం మానేసి వక్రీకరిస్తావు, ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటే ఇక గ్రంధాలు ఎందుకు 🤦♂️
Please read or listen only vyasudu rachinchina Mahabharatam and valmiki Ramayanam.
Or listen only pravachanalu of Chaganti K rao and shanmukha Sharna garivi . Not you tube persons. These are not pravachanalu
Nacchakapothe Nuvendukunnavayya saami ikkada..
Bhagavadgita 2.31, 2.32, 2.33 2.34 2.36, 2.38... many more slokas where Krishna is telling to do fight...
Yuddam cheyyamani cheppaledani cheptaventi saami...anni vachu ani edi septe..ela...
Nuvvu pravachanaalu band chey....thaanks
Edchav le….
Nee bonda unna granthalani motham divert chestunnav
వీడు అశ్వత్థామ గురించి గొప్పగా చెపుతున్నాడు అతి తెలివి అబద్ధాలు ఛీఛీ
Neeku em telusu aina Vayasu kaina gauravam ivvali
అయ్యా అతి తెలివి ప్రదర్శించి గౌరవాన్ని పోగొట్టుకోకండి. "యుద్దాయ కృతనిశ్చయః" అంటే అర్థం కావటానికి సంస్కృత పండితుడే కానక్కర లేదు. కృతనిశ్చయుడవై యుద్దం చెయ్ అనే కదా సా..మే. నీ ఇష్టమైతే యుద్దం చెయ్ (లేకపోతే మానెయ్) అని చెప్పడానికి ఏడు వందల పైచిలుకు భగవద్గీత ఎందుకు చెప్పినట్టు. ఎందుకు చెయ్యాలో చెప్పాలి కాబట్టి.
గ్రంధ ఆధారం లేకుండా నోటికి వచ్చినట్టు చెప్పడం కాదు, శ్లోకం ఆధారం చూపించండి
Aayana yeppudainaa puranalaki,ithihasalaki mana jeevithalani sammelinchi manaki ardham ayya reethi loo cheptharu...daanni manam ardham chesukovali gani.. meru cheppina example grandham lo undaa.. ? Shlokam loo undaa.. Karnudu yentha Mandi ni champadu... Arjunu yenni baanalu vesadu... Ani aalochinche vallaki aayana prasangaalu ardham kaavu...
@@B.comwala-ht4lb కేవలం గ్రంధ ఆధారం లేకుండ నోటికొచ్చినట్లు మాట్లాడడమే
🙏🙏🙏
🙏