July 9 News Papers: వైఎస్ వారసులు.. రేవంత్ పంచ్ పేలింది | ఇసుక నిజాలు ఇవే | GundusoodiPINN | Eenadu

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • #telugunewspapers #journalistsrinivas #appoliticslatestnews #telugubreakingnews #chandrababunaidu #eenadutelugunewspaper #sakshinewspaper #gundusoodhipinn #gundusoodhipinnchannel
    July 9 News Papers: వైఎస్ వారసులు.. రేవంత్ పంచ్ పేలింది | ఇసుక నిజాలు ఇవే | GundusoodiPINN | Eenadu
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 253

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Před 13 dny +52

    అబద్దం రాయక పోతే అది సాక్షి పేపర్ ఎలా ఔతాది శ్రీనువాసూగారు

  • @sambasivaraomannava
    @sambasivaraomannava Před 13 dny +40

    మాఊరిలో కూడా 1600నుండి 1800 డబ్బులు ఇచ్చి ఒక ట్రాక్కు ట్రాక్టర్ వచ్చేది వై సీ పీ వచ్చిన తరువాత 7000 కూడా కష్టంగా వచ్చేది మళ్ళీ ఇప్పుడు 2000 రావచ్చు జై చంద్రబాబు నాయుడు గారు

  • @d.seshagirirao5414
    @d.seshagirirao5414 Před 13 dny +31

    మా ప్రియాతిప్రియమైన నాయకులు,గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్సులతో రాష్ట్ర హితవు రీత్యా, ఒక విన్నపము.
    ముందుగా, మన రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయగల మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గా పొందటం 'మా ' అదృష్టం గా భావిస్తున్నాము.
    ఎందుకంటే, గతంలో 'హుదూద్' తుఫాన్ సమయంలో మీరు 'స్వయంగా ' పర్యవేక్షించి మా వైజాగ్ లో అత్యంత త్వరిత గతిన పునరుద్ధ రించిన పనులను మేము వీక్షించాము. మీరు ఒక్క మాట చెప్పగానే ఆ సంవత్సరం 'దీపావళి' నాడు ఒక్క 'టపాకాయ శబ్దం' కూడా మా వూళ్ళో వినపడలేదు. అదే స్ఫూర్తి తో మా కుటుంబ సభ్యుల పుట్టినరోజు ఖర్చులను 'వుడతా భక్తి 'గా అమరావతి నిర్మాణపు ఇటుకల ఖర్చు కోసం పంపించాము. అదీ మీ "పిలుపు"కున్న ఘనత. దానికితోడు ఇప్పుడు మీ వెంట 'పవనపుత్ర ' సమానుడైన "పవన్ కళ్యాణ్ " గారు కూడా వున్నారు. అందుకని మీ శక్తివంతమైన పిలుపును శాసన సభ లో ఒకటి ఇవ్వాలని మా కోరిక. అదేమిటంటే ఈ రానున్న అయిదేళ్లలో మన రాష్ట్రం "అవినీతి రహిత ప్రాంతం "(curruption free zone) కావాలి. అదొక్కటి జరిగితే భారీ స్థాయి లో ఖర్చులు తగ్గి, మీ 'మానస పుత్రికలు 'అయిన అమరావతి (A), పోలవరం (P) పూర్తవుతాయని మా విశ్వాసం.
    అదే విధంగా, 5 కోట్లు జనాభా గల మన రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కేవలం 100రూపాయలు ఈ AP కోసం విరాళం ఇస్తే 500 కోట్లు లభిస్తాయి. ప్రతి ఉద్యోగి, పెన్షనర్ కేవలం 1 రోజు జీతం విరాళం ఇస్తే, కొన్ని వేల కోట్లు లభిస్తాయి. "ఓటువెయ్యడమే " కాదు, మన వంతు సహకారం కూడా అందివ్వాలని మనసు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.
    మీరు "పిలుపు " ఇవ్వండి సార్!. మా లాంటి కొన్ని కోట్ల మంది "సిద్ధం " గా ఉన్నాం.
    ఇట్లు,
    రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ మీ అభిమానులు,
    శేషగిరి రావు 834 1234567
    సత్య ప్రసాద్ 79890 36540

  • @gopirajusadam1374
    @gopirajusadam1374 Před 13 dny +23

    60 మంది ఉంటేనే అసెంబ్లీ కి రాలేదు కదా అని ప్రజలు 11 తో సరిపెట్టారు

  • @jagannadhsahuvaddikanchari7130

    సమస్యల పట్ల లోకేష్ స్పందిస్తున్న తీరు అద్భుతం..... మంచి పరిణితి చూపిస్తున్నారు...

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 13 dny +78

    ఇసుక ఫ్రీ దీనివల్ల ప్రజలకు లాభం ప్రభుత్వానికి నష్టం కూటమి ప్రభుత్వం నష్టాన్ని భరించి మరీ ప్రజలకు మేలు చేస్తుంది ఈ విషయం గుర్తించి అవకాశం వచ్చినప్పుడు రుణం తీర్చుకుంటే చాలు,, ఓటు తో

    • @prasannak789
      @prasannak789 Před 13 dny +3

      🙏🙏🙏🙏

    • @vijayakavuri4517
      @vijayakavuri4517 Před 13 dny +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @sunilpalem4713
      @sunilpalem4713 Před 13 dny +2

      👏👏👏👏👏

    • @DPRao-tz4sj
      @DPRao-tz4sj Před 13 dny

      Please Clarify on 1300 :/ flexi not clear

    • @suryachandrarao3309
      @suryachandrarao3309 Před 13 dny

      2014 నుండి 2019 వరకు కూడా ఉచిత ఇసుక పథకం అమలు చేశారు
      దానివల్ల రాష్ట్ర ఖజానా కి నష్టం కలిగించారని వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది.

  • @mondruprasad8651
    @mondruprasad8651 Před 13 dny +6

    వైఎస్ఆర్సీపీ వారు అనుకునేది ఏమిటీ అంటే ఉచతం అన్నారు కదా ఇంటికి తీసుకొంచి ఇవలి అని వారి ఉద్దేశం, వైఎస్ఆర్సీపీ వారి అతివదం

  • @HarinathMala
    @HarinathMala Před 13 dny +13

    ఉచిత ఇసుక గురుంచి నాకు అర్థమైంది మీరు అన్ని సార్లు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఏ 40%లో లెను

  • @venkateswareddy8651
    @venkateswareddy8651 Před 13 dny +19

    శ్రీనివాస్ గారు 2022 లొ. నేను మార్కాపురం లొ 1 ట్రాక్టర్ ఇసుక 6000 పెట్టినాను

  • @msnarayana4422
    @msnarayana4422 Před 13 dny +5

    అన్నయ్య నిన్న నారా లోకేష్ 25 మంది విద్యార్థులకు చేసిన మంచి పని కోసం 1వీడియో
    చెయ్యు

  • @Anu.manu2014
    @Anu.manu2014 Před 13 dny +3

    మీ విశ్లేషణ చాలా చక్కగా ఉంది ఇసుక విధానం గురించి శ్రీనివాస్ గారు

  • @skmalik13
    @skmalik13 Před 13 dny +11

    ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రభుత్వం ముడ్డి కడిగే పథకం తెస్తే. ఇది ఏందండి. ముడ్డి కడిగే పధకం పెట్టారు. మళ్లీ మాకు నీళ్లు తెచ్చుకో మంటున్నారు అంత తెలివిగలవాళ్ళు మన ప్రజలు

  • @sankararao9773
    @sankararao9773 Před 13 dny +12

    సాక్షి పత్రిక ఎప్పుడు నిజాలు వ్రాసింది

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 13 dny +28

    రేవంత్ గారు 28:18 ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు అన్నారు అలా అని తెలంగాణలో లేదు కాబట్టి అక్కడ టిడిపి జనసేన కూటమి పోటీ చేయాల్సిందే ప్రతిపక్షం రావాలి అని,,,,

  • @user-fd4qn3qn7b
    @user-fd4qn3qn7b Před 13 dny +6

    11-7-2024 గురువారం ఇంకా నుండి
    ప్రతి నెల 11 వ డేట్ నీ ఆంధ్రప్రదేశ్ విముక్తి దినం గా జరుపుకోవాలి
    😂😂😂😂

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc Před 12 dny +2

    సార్ శ్రీనివాస్ గారు మీరు నాలుగు పేపర్లు చదవడం మాకు చాలా ఇష్టం సార్

  • @venugopalsanapala4446
    @venugopalsanapala4446 Před 13 dny +6

    శుభోదయం శ్రీనివాస్ గారు
    ❤❤❤❤❤❤❤❤

  • @aniani5299
    @aniani5299 Před 13 dny +8

    ప్రభుత్వం ఐటీ కంపెనీలకు sez కింద భూములు ఇచ్చే బదులు ప్రభుత్వమే ఐటీ బిల్డింగ్ లు కట్టి ఉచింతగా కంపెనీ లకు రెంట్ లేకుండా ఇవ్వచ్చు. మధ్యతరహా కంపెనీ లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎంప్లాయిమెంట్ పెరుగుతుంది. జగన్ 400 కోట్లు పెట్టీ రుషికొండ మీద అంత పెద్ద ప్యాలెస్ కట్టే బదులు , ఆ డబ్బుతో విశాఖ లో ఎక్కడన్నా ఒక ఐటీ బిల్డింగ్ కట్టి ఉచితంగా ఇచ్చిఉంటే చాల కంపెనీలు వచ్చేవి.

  • @user-um4of9dl5x
    @user-um4of9dl5x Před 13 dny +3

    శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత న్యాయబథ్దంగా ప్రభుత్వం అక్రమంగా భూ ఆక్రమణ చేసిన భూఆక్రమణ యజమానులను ఆపిమ్మట అధికారులు ను ప్రభుత్వం బహిరంగంగా శిక్ష విధిస్తూ కోర్టు లు కూడా కాలపరిమితి (ఒక్క లేదా రెండు సంవత్సరాల) లో ముగించాలి అప్పుడు న్యాయవ్యవస్థ కోర్టుకు ప్రజల్లో ఉన్న న్యాయస్థానాల పరువు ప్రతిష్ఠ పై నమ్మకం భరోసా కలుగుతుంది అక్రమార్కులకు గుణపాఠం అవుతుంది

  • @ramanjaneyuluobulasettyvij6575

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @nayakuniprasadnayakunipras1375

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం పోవాలంటే పరిశ్రమలు రావాలంటే, ఫస్ట్ మంత్రులు ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే వాళ్లతో పర్సంటేజ్ లు మామూలు సొల్లు చేయడం ఆపేయాలి దౌర్జన్యాలు దాదా గిరులు కంపెనీలకి వెళ్లి గొడవలు చేయడం ఆపాలి, వెనుక పడినటువంటి జిల్లా అనంతపూర్ జిల్లాలో అయితే నిరుద్యోగం పెరిగిపోయింది కియో అనుబంధ సంస్థలు రాష్ట్రం వదిలిపోయి అవి మళ్ళీ రావటానికి చర్యలు తీసుకోవాలి అనంతపూర్ జిల్లాలో పరిశ్రమలు వచ్చేలా చూడాలి ఫస్ట్ థింక్ రాజకీయ నాయకులు దౌర్జన్యాలు మానేసి ఏ పార్టీ వారైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేలా చూడాలి మన రాష్ట్రంలో కంపెనీలు పెడితే పక్క రాష్ట్రం ఒరిస్సా వేరే రాష్ట్రంలోని వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి పని చేయగల సత్తా ఉంది పక్క రాష్ట్రాల వారి కంటే స్కిల్స్ ఉన్నాయి చదువు ఉంది ఆ కంపెనీలో సీనియారిటీ ఉన్న మన వాళ్ళ కంటే పక్క రాష్ట్రం వారికి ఎక్కువ శాలరీస్ ఇచ్చి ఇక్కడ పెట్టుకుంటా ఉన్నారు ఇలాంటి వాటి గురించి రాజకీయ నాయకులు పోరాడాలి కానీ అది కాకుండా వాళ్ళకి మామూలు లేని మా నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీ పెడితే మాకేం ఆదాయం ఉంది నన్ను చూడకుండగా రాష్ట్రంలో పెట్టే ఫ్యాక్టరీలకు వాళ్లే రక్షణగా ఉండాలి, ప్రత్యేక హోదా ను ఫ్యాక్టరీకి పన్నులు మినహాయింపు కుక్కటం గొప్ప కాదు ఫస్ట్ రాజకీయ నాయకులు ఫ్యాక్టరీల మీద చేసే దౌర్జన్యాలు ఆపాలి

  • @tennetiramarao9235
    @tennetiramarao9235 Před 13 dny +4

    2021 లో 5టన్ను 25వేలు కి కొన్నాము

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 Před 12 dny +1

    బూతులు తిట్టడంకంటే ఏమీ రాని వాళ్లు ప్రతిపక్షం ఏమిటండీ. అసలు ప్రతిపక్షం ఎక్కడ ఉంది

  • @bhanuchandar9454
    @bhanuchandar9454 Před 13 dny +1

    🙏🏻శ్రీనివాస్ గారు మీరు మాట్లాడినవి 1000% కరెక్ట్ ప్రభుత్వం సలహా కు అనుకూలంగా స్పందించి అవకాశం ఇస్తే మనం చాలా సంతోషం కలిగిస్తుంది

  • @ksrao529
    @ksrao529 Před 13 dny +2

    ఆ కూలీలు ట్రాక్టర్ చార్జీలు. ఇసుక తెచ్చుకున్న వారు భరించాలి. ప్రభుత్వం నకు సంబందం లేదు. మరి ఆ డబ్బులు ప్రభత్వానికి ఇవ్వడం లేదు కదా.. ఇసుక ఉచితం. ఇసుక ఎవరికి కావాలో వారే భరించాలి. అదైనా. కూలి వారికి. ట్రాక్టర్ యజమానికి చార్జీలు ఇస్తున్నారు.. ప్రభుత్వం నకు సంబందం లేదు.

  • @ravinaidu7713
    @ravinaidu7713 Před 13 dny +2

    శుభోదయం శ్రీను గారు

  • @rams143143143
    @rams143143143 Před 13 dny +4

    Lokesh ni chuste chala confident ga vuntadi.❤❤❤❤❤

  • @malleshakasapu7303
    @malleshakasapu7303 Před 13 dny +3

    శుభోదయం శ్రీనివాస్ గారు

  • @nvramireddy9820
    @nvramireddy9820 Před 13 dny +3

    శుభోదయం అన్నగారు

  • @user-um4of9dl5x
    @user-um4of9dl5x Před 13 dny +2

    ఆర్థిక పురోగతి అని డప్పు కొడుతూ వైఛీపీకి నాయకులకు ఆర్థిక పురోగతి ప్రజలకు మాత్రం అధోగతి అగమ్యగోచరం

  • @dnagoor9399
    @dnagoor9399 Před 13 dny +2

    శుభోదయంశ్రీనుగారు❤

  • @tennetiramarao9235
    @tennetiramarao9235 Před 13 dny +5

    ఇసుక తీసిన వాళ్ళకి కూలీ కావాలికదా

  • @kbasha7449
    @kbasha7449 Před 13 dny +5

    శ్రీనివాస్ గారు 2024ఫిబ్రవరి మార్చి లో 5000 పెట్టి కొన్నాను యాడికి తాడిపత్రి తాలూకా

  • @nageswararaoavasarala7603

    ఇసుకను ఉచితం బాగానే వున్న,ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి నామ మాత్రపు రుసుమును వసూలు చేయవలసింది సార్

  • @rao8714
    @rao8714 Před 13 dny +2

    కొంత కాలము ఆగి రాబడి పోల్చ వచ్చు.

  • @lakshmimangalapalli7512
    @lakshmimangalapalli7512 Před 13 dny +2

    అయ్యా ఆవుని దానం ఇస్తారు తీసుకువెళ్లవలసింది దానం పట్టిన వాడే

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Před 13 dny +2

    Super

  • @shivamalli7387
    @shivamalli7387 Před 13 dny +2

    గుడ్ మార్నింగ్ అన్న 💐

  • @psnmurthy4877
    @psnmurthy4877 Před 13 dny +2

    Good

  • @nm1954
    @nm1954 Před 13 dny +2

    Come on AP is Oustanding Concept Srinivas Garu. We should not expect Only Govt has to do even People of the state also should Involve.
    Some body has to take responsibility, but you have taken this intiation well done sir.👏👏👏
    We are with you sir. Definitely we will share our best ideas.

  • @bheemarao9189
    @bheemarao9189 Před 13 dny +2

    శ్రీను గారు ఇసుక ఉచితంగా ఇవ్వడం మూలంగా ఎత్తు లేపడానికి ఇసుక వా డిస్తున్నారు అధికారులు పర్యవేక్షణ చేయాలి ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఇవ్వాలి ఇది ప్రభుత్వానికి తెలియపర్చండి సార్

  • @jogaraosvs6733
    @jogaraosvs6733 Před 13 dny +2

    yr Idea is good go head all the best sir.

  • @dnagoor9399
    @dnagoor9399 Před 13 dny +2

    సాక్షీనిఅందరిలాగమీరూబ్యాన్‌చెయ్యండిసార్‌.ఇఅబద్దాలు.సొల్లువార్తలువినలేకపోతున్నాం.ప్లీస్

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 13 dny +2

    Good morning Sir 👋

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e Před 13 dny +1

    Shubhodyam srinivasu garu

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 Před 13 dny +2

    నమస్తే శ్రీను బ్రో 💐💐 CBN పాలనలో పేదలకు మంచి జరుగుతుంది 💯👍✌️✌️✌️

  • @vsk1307
    @vsk1307 Před 13 dny +2

    #ComeOnAP

  • @purna4142
    @purna4142 Před 13 dny +2

    Morning srinivas garu

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 Před 13 dny +2

    Good morning 🌞🌄 my brother

  • @KishoreSannikanti
    @KishoreSannikanti Před 13 dny +2

    Good morning Srinivas!

  • @user-lm9uh4xu6h
    @user-lm9uh4xu6h Před 13 dny +3

    ఈ పెదోడు భారీగా ఎలా చేస్తాడు శ్రీనివాస్ గారు.

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5g Před 13 dny +1

    శుభోదయం 🎉

  • @rangareddydevireddy6704
    @rangareddydevireddy6704 Před 13 dny +2

    Govt. has to encourage self employment which provide necessary tools.

  • @HRDMRKT-ow5xl
    @HRDMRKT-ow5xl Před 13 dny +2

    commonap thumbnail change cheyandi... srinivas... come on AP... undali.. 👍

  • @chandrakalanutanapati1995

    Idi good concept go ahead srinu garu❤❤❤❤❤

  • @vijayachandra2969
    @vijayachandra2969 Před 13 dny +2

    Good morning Sir

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA Před 13 dny +2

    0:29 ComeonAP ✅ Come on AP
    CommonAP ❌ Common AP

  • @venugopalunikkat5535
    @venugopalunikkat5535 Před 13 dny +1

    Goodmorning Srinivas garu.

  • @sreenupendyala8657
    @sreenupendyala8657 Před 13 dny +1

    Avunu tractor seven thousand petti nenu konnanu.ma parents ki illu kattanu ,na budjet kanna one lakh extra aindi.
    Ma illu kattindi kevalam 92 yards lo

  • @ravichandra22
    @ravichandra22 Před 13 dny +1

    24:26
    SBI publised state GDP (GSDP) of states accross India. And Sakshi analysisred as they required

  • @BeingHuman-rp2ql
    @BeingHuman-rp2ql Před 13 dny +2

    Employment insurance for nominal amount whenever they loose job they will get money from insurance company for 6 to 12 months

  • @suryasuri4594
    @suryasuri4594 Před 12 dny

    My suggestion is plz put cc to CM Garu also so that the response will be fast thank you

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo Před 13 dny

    Good morning srinivas 🎉

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 Před 13 dny +2

    మొత్తం దోసె శారు

  • @KrishnaKilli
    @KrishnaKilli Před 13 dny

    Good morning srinugaru

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 Před 13 dny

    Exlent 🎉🎉🎉🎉

  • @jagannadhsahuvaddikanchari7130

    శ్రీ గారు సాక్షి లో వచ్చే అబద్ధాలు ఇలాగే ఉంటే మరి 20 సంవత్సరాలు అయినా జగన్ అధికారంలోకి రావటం కల్ల........ వాళ్ళకి అర్థం కావడం లేదు

  • @saikrishnadittakavi6269

    I was shocked when I heard you saying "Nenu ee TV freega ista, pattukupondi" 😂at 08:59... Adi oka example ga cheppavani taruvatha arthamaindi bro.
    Anyway, I must tell you I have been watching your videos for a few weeks now, and I am happy (and almost sure) that I finally found an evenminded & impartial journalist since my lifetime. I would be really glad if I can be totally convinced that you truly work for people and do not support any political party or leader (unless their actions speak more than their words - in a good way). After all, we are all common men, and it is our responsibility to see the actuality that lies behind the veil that any political party tries to show to us.
    I genuinely endorse persons like you. Well done so far! Please keep posting, and lets build together a brighter and better future for ourselves. Thank you.

  • @gnarasimharao5296
    @gnarasimharao5296 Před 13 dny

    Good morning srinivas garu

  • @rameshp7730
    @rameshp7730 Před 13 dny

    Good morning srinuvasu garu

  • @kirankumarsanam
    @kirankumarsanam Před 13 dny +2

    Mee vedios Baga late avutunay

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 Před 13 dny

    Good morning Srinivas garu

  • @attilijagan8139
    @attilijagan8139 Před 13 dny

    Good morning Srinivas garu 💐

  • @satishbathula9479
    @satishbathula9479 Před 13 dny

    Good morning srinu garu

  • @jagarapuappalasatyanarayan7999

    Correct

  • @user-gi7ul8fs8v
    @user-gi7ul8fs8v Před 13 dny +1

    శుభోదయం మిత్రమా

  • @raghavakaturi5729
    @raghavakaturi5729 Před 13 dny

    Sir Please highlight one point. This academic year onwards VIT and SRM University removed from APEMCET counseling. Seens this is not a fair decision taken by present GOVT.

  • @sirkumar3881
    @sirkumar3881 Před 13 dny

    Good analysis bro 👍

  • @krishna2704
    @krishna2704 Před 13 dny

    Srinivas garu okka app develop chesi loading point nunchi delivery point ki govt delivery cheyavachu,prathi customer app ki velli book chesukovachu at the same point tractors ki pani icchina vallu itharu

  • @radhakrishnavaliveti3944

    Asper ur analysis if they got 60-70 seats no one come to Ap for investment now investors are thinking to invest in ap

  • @kPrishkilla
    @kPrishkilla Před 13 dny

    🙏🙏🙏

  • @eswarrao2791
    @eswarrao2791 Před 13 dny

    Good morning Srinu Garu

  • @harikumariadapa4278
    @harikumariadapa4278 Před 13 dny

    Thirumala annaprasadam gurinchi video cheyyandi please

  • @dandechennaveera322
    @dandechennaveera322 Před 13 dny

    Good morning sir like 29

  • @n.seshubabum4554
    @n.seshubabum4554 Před 13 dny

    Namaskaram sir

  • @AndhraWala06
    @AndhraWala06 Před 13 dny

    Congratulations 250k Bro

  • @nsvsrao5001
    @nsvsrao5001 Před 13 dny

    E Differences Avathali vaallaku valla caments ku Avakasam Evvaddani Na Abiprayam

  • @prasannagoud4667
    @prasannagoud4667 Před 13 dny +1

    Good morning bro 😊

  • @pabbarajujaganmohanarao8043

    WHAT IS THE USE OF
    RELEASE OF WHITE
    PAPERS ON VARIOUS
    SCANDALS. TAKE ACTION ON CURRUPTION.

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r Před 13 dny +1

    శీను గారు మీరు చెప్తా ఉంటారు కదా రియల్టీసు ఈటీవీలో వస్తది అదే చూపించి అదే రియాల్టీ షోలు బతుకుతున్నారు వాళ్ళు వాళ్ళ పేటీఎం బ్యాచ్ వాళ్ళ ముఖ్యమంత్రిని

  • @B.gousmohiddenMohidden-v6x

    Namaste good morning 💐🙏🏻☕️👈

  • @sudhirnannapaneni5404
    @sudhirnannapaneni5404 Před 13 dny +1

    Good morning 1st like, view and comment

  • @SatishChirapa
    @SatishChirapa Před 13 dny

    Ok bro

  • @nityanandam8737
    @nityanandam8737 Před 13 dny

    Goodmorningsrinugaru🌹,,

  • @ramanavenkata2588
    @ramanavenkata2588 Před 13 dny +1

    It is not " CommonAP" . It's "COME ON AP". Pls correct.

  • @KNKakarla-qy9on
    @KNKakarla-qy9on Před 13 dny

    Isuka transport charges unte dump cheyaleru

  • @jagannadhsahuvaddikanchari7130

    తిరిగి ఇచ్చే యాలి

  • @chvengalrao2811
    @chvengalrao2811 Před 13 dny

    Good morning brother

  • @m.venkataramana1473
    @m.venkataramana1473 Před 13 dny

    Good morning sir 🌞

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r Před 13 dny

    కొట్టేసిన రాష్ట్ర ప్రభుత్వం భూములు అన్ని కూడా మళ్లీ రికవరీ చేయాలి