డబ్బులు కోసం అమ్మాయిలు చేసే పనులు ఇవి || Priya Chowdary Sensational Comments On Ladies || Mr Nag

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024

Komentáře • 740

  • @vikrammuthyala531
    @vikrammuthyala531 Před rokem +103

    చాలా బాగా చెప్పారు మేడం...ఇది 100% నిజం...కొందరి వల్ల అందరూ అలా తయారు అవుతారు..

  • @gopalareddyvelagala2205
    @gopalareddyvelagala2205 Před rokem +115

    మేడం గారు మీకు పాదాభివందనం ఉన్నది ఉన్నట్లుగా నిర్మూహమాటంగా చెప్పినారు 🙏🙏🙏

  • @suribaburatnam3628
    @suribaburatnam3628 Před rokem +38

    🙏👍👍🙏 నిజం నిజం ఒకనాడు D G P నిజం చెపితే అతనిమీద కొన్ని సంఘాలు అతని మీద దుమ్మేతీ పోశారు మీలాంటి వాళ్ళు ఈసంజంలో కావాలి 🙏🙏🙏

  • @jakkaseenu4265
    @jakkaseenu4265 Před rokem +65

    అక్క చాలా అద్భుతంగా చెప్పినారు ప్రస్తుతం యువత ముఖ్యంగా అమ్మాయిలు చూడవలసిన వీడియో ఇది.

    • @STargaryan
      @STargaryan Před rokem

      Ee video mukyam ga abbayilu chudalaindi...abbayilu kuda ok oka five days tirgina chalu ammayi tho unna feeling aha ani potuntaru kada vallaki cheppu debba video idi

  • @sreyassri2654
    @sreyassri2654 Před rokem +98

    వాస్తవాలను చాలా బాగా విశ్లేషణ చేశారు మేడం.
    చాలా బాగా చెప్తున్నారు. ఎన్నో classes తీసుకుంటున్నారు. కానీ ఇవన్నీ జరగకుండా ముందే తీసుకోవలసిన జాగ్రత్తలు బాధ్యతలును గురించి 10 th class ముందే schools కి వెల్లి చెప్పగలరా? ఒక teem ని తయారు చేసుకుని . అందులో చాలామంది తమకి తోడుంటారు.
    నేనూ , నాతో పదిమందీ వస్తారు.

    • @venkatasrinivas24
      @venkatasrinivas24 Před rokem +1

      Good ఐడియా

    • @meghashyamg2252
      @meghashyamg2252 Před rokem

      Real akka

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 Před rokem

      9 వ తరగతి వరకు చదివిచ్చి పెళ్లి cheyatamey .... తెలుగు ప్రజలు హిందువులు డబ్బు పిచ్చి పట్టినది 95 శాతం వరకు. పిల్లలకు స్మార్ట్ ఫోన్ వల్ల నాశనం

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 Před rokem +64

    శతకోటి వందనాలు. నిజాన్ని నిర్భయంగా చెప్పారు. వీటికి అతీతంగా కొంతమంది ఉండొచ్చు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ధన్యులు.

  • @Bhargava_P
    @Bhargava_P Před rokem +337

    Boyfriend ఉంటే అదొక status symbol, తమ అందానికి complement అనుకుంటున్నారు. ముగ్గురు నలుగురిని వెంట తిప్పుకుంటారు. దీని ఖర్చులు అన్నీ వాడు చూసుకోవాలి. చివరికి వాడికి హ్యాండ్ ఇవ్వడం , లేదా false రేప్ కేసు పెట్టడం. ఏమీ తెలియని నంగనాచి లాగా matrimony websites లో ప్రొఫైల్ పెట్టడం, divorce, maintenance.. ఇది ఈ కాలపు యువతులు 🙏

  • @sambasivaraonukala7924
    @sambasivaraonukala7924 Před rokem +46

    మీరు మంచి మాటలు చేప్పారు మీకు 1000నమస్తేలు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @mahenderreddy3304
    @mahenderreddy3304 Před rokem +26

    నిజం ఇది సమాజంలో చాలా జరుగుతుంది

  • @sk5174
    @sk5174 Před rokem +4

    మేడం గారు మీరు చెప్పింది కొంత మాత్రమే దానికన్నా విపరీతమైన ధోరణి అమ్మాయిల్లో కనిపిస్తుంది అబ్బాయిలకి 100 రెట్లు మించిపోయారు ప్రతిదీ మనీతో ఆలోచిస్తున్నారు అంతేగా పోయేదేముంది దీనిలో నష్టపోతుందా అబ్బాయిలే మేడం గారు మీకు పాదాభివందనాలు ఇంకా కొన్ని విషయాలు మీరు చెప్పలేకపోతున్నారు మేము అర్థం చేసుకోగలం థాంక్యూ ఫర్ దిస్ వీడియో

  • @chennakesava.b4310
    @chennakesava.b4310 Před rokem +35

    నిజం చెప్పారు మేడం నేను మన బెంగళూరు నుండి అనంతపూర్ కి వాస్తు ట్రైన్ లో చూసిన ఆడపిల్లల వాళ్ళ చేష్టలు అబ్బా ఎంతో కోపం వచ్చింది వార్ని చూసి ఏమి పోయే కాలం వచ్చింది అని

    • @cnu_vlogs
      @cnu_vlogs Před rokem +4

      Ante karuvu prantham nunchi vaccharu kada?
      Karuvu teeripoyela enjoy chestuntaaranukunta..
      But b in ur limits..and plz dont letdown your parents and siblings..
      Its my humble request

  • @ravichandra3210
    @ravichandra3210 Před rokem +40

    చాలా balanced గా చెప్తారు ప్రియ గారు.

  • @venugopalreddydoddamreddy8079

    చాలా బాగా చెప్పారు చెల్లెమ్మ, నీకు నా ఆశీస్సులు

  • @blessingchowdary632
    @blessingchowdary632 Před rokem +9

    చాలా బాగా చెప్పేరండి. చాలా మంది ఆడ పిల్లలు విని తమ జీవితాలను కాపాడు కుంటారనీ ఆశిస్తున్నారు.

  • @jastijitendravishnu9438
    @jastijitendravishnu9438 Před rokem +71

    విజ్ఞులు మంచి అభిప్రాయం వ్యక్తం చేశారు 100% నిజం చెప్పాటు

  • @ashokamrutha3329
    @ashokamrutha3329 Před rokem +61

    నిజం చెప్పరు మేడం...
    నేను పెండ్లి చేసుకుంటాను అనుకున్న మా మేన మామ కూతురు హైదరాబాద్ కు వచ్చి మీరూ చెప్పినట్టే మార్పులు జరిగినాయి.

    • @chittikathalu-9566
      @chittikathalu-9566 Před rokem

      czcams.com/video/BwB1ck9SZFs/video.html

    • @manumitta
      @manumitta Před rokem +3

      😮

    • @ramireddyramireddy1789
      @ramireddyramireddy1789 Před rokem +2

      Mari marriage chesukuntava leda brother.

    • @rajputrohit9516
      @rajputrohit9516 Před rokem +2

      Bro enquire chesake chesko bro malli problem face cheyali manam ex lovers unte anthea inka manam Bugga ipotham after marriage 🤓

    • @cryptowise9596
      @cryptowise9596 Před rokem +5

      Ashok garu.. మార్పులు జరిగినంత మాత్రాన మేనమామ కూతురు గురించి ఇలా CZcams లో రాయడం చాలా తప్పు
      ఇంతకీ పెళ్లి చేసుకుంటారా లేదా, తొందరగా రిప్లై ఇవ్వండి

  • @mohiddenshariffghouse3865

    What you speak is exactly correct Madam gaaruu 💕

  • @Devildare22
    @Devildare22 Před rokem +3

    చాలా చక్కగా నిజం చెప్పినారు,నేను చూసాను,ఇవ్వని చూసి నా చుట్టుపక్కల నా clg లో జరిగిన లవ్ ఎఫైర్స్, ఫైలుర్ అన్ని చూసిన తర్వాత,దెన్నేమా జీవితం పెళ్లి అవసరమా అనిపిస్తోంది., పెళ్లి లేకపోతే బతకలేమా,వదు రా స్వామి 🙏

  • @Lobster16763
    @Lobster16763 Před rokem +119

    కొంతమంది అబ్బాయిలు హాస్టల్స్ లో ఉండి చదువుకున్న అమ్మాయిల్ని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.

    • @hemasundar1464
      @hemasundar1464 Před rokem +18

      Chusi chusi ela chesukuntaru brother.

    • @lakshminarayanaluckey5568
      @lakshminarayanaluckey5568 Před rokem +11

      Brother nenu chusthunna hostel lo vuntu ammailani
      Naku marriage ante bayamesthundi okka ammai kuda ledu samajam lo
      Katam brothers

    • @manu4976
      @manu4976 Před rokem

      @@lakshminarayanaluckey5568 adi ne brama nelantivalanu polute chesevallu e samajamlo untaru antenduku paine iddaru yedavalu Iunaru..........vallilalo anmailu leranta....vallu cities lo hostel lo petti chadukoledanta......inlallo kurchabetukoni meputharanta....pg hostel lo ala undachu kani clg hostel clg premises lo nadustadi....meelanti chaduvurani daddamalu ila alochistaru

    • @lakshminarayanaluckey5568
      @lakshminarayanaluckey5568 Před rokem +3

      @@manu4976 first nuvvu ada maga adi thelisthey neeku answer cheppichu
      Nuvvu entha educaded ayithey neeku paruvu ane word chala peddadi a word lo nuvvu thelusukolensntha vishayam vundi
      Nenu cheppindi veru nee istam 🙏🙏🙏🙏

    • @Dharmabhai369
      @Dharmabhai369 Před rokem +1

      @@manu4976 30,000 salary vachey ammai ki 1 Lakh worth Rado watch untundhi, 1.4 Lakhs worth iPhone untundhi avi yala vasthai ?

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 Před rokem +24

    చాలా మంచి విశ్లేషణ చేశారు మేడం..

  • @Sampath_Reddy
    @Sampath_Reddy Před rokem +15

    Merru chepindhi 100 percent correct medam

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 Před rokem +13

    Perfect advice ma'am. Being independent and self reliant, using our own education and employable skills is the greatest achievement. Our own integrity is the greatest pride 😊 విద్యాధనం సర్వధన ప్రధానం. ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి. Thanks to Mr.Nag and Priya ma'am.for this episode.

  • @YankuVenkatesh
    @YankuVenkatesh Před rokem +14

    ಪ್ರಿಯ ಚೌದರಿ ಯವರೇ
    ಯುವತಿಯರ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ವಿಶ್ಲೇಷಣೆ ಸತ್ಯವಾದ ವಿಷಯವಾಗಿದೆ ನಿಮ್ಮ ಈ ಮಾತುಗಳಿಂದ ಈಗಿನ ಯುವತಿಯರು ಎಚ್ಚತ್ತುಕೊಂಡರೆ ಜೀವನ ಸುಂದರವಾಗಿರುತ್ತದೆ. ಹಾಗೆ ಸಂದರ್ಶನ ನಡೆಸಿದ
    ನಾಗರಾಜ್ ಅವರಿಗೂ ನಿಮಗೂ
    ಧನ್ಯವಾದಗಳು.

    • @MohanKumar-zh2tl
      @MohanKumar-zh2tl Před rokem +1

      ಕನ್ನಡ ಬಾಷೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾಯಿತು, ಧನ್ಯವಾದಗಳು!!👍👌

  • @gaganamissileandchaitra7634

    Yes mam కాని మనం మాట్లాడుకోవటంలోనే ఆగిపోతుంది కాని ఎటువంటి మార్పు undatledu, కాబట్టి స్కూల్స్ nunchi కాలేజస్ లో ప్రతివిషయం వాళ్ళకి అర్ధమyeలాగా చెప్పli స్కూల్స్ లో టీచర్స్ ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు e ఏజ్ లో అయినా దారితప్పకుండ ఉండేలా చేయాలి and తల్లిదండ్రులు చాలా బాధ్యతగా వ్యవహారించాలి, నిరంతరం pillalni కనిపెట్టుకుని ఉండాలి and సినిమా ల ప్రభవం వాళ్ళమీద చాలా ఎక్కువగా ఉంటుంది, పల్లెటూరులల్లోgovt స్కూల్స్ లో వేయాలంటేనే భయపడుతున్నారు, కొంచెంduu రమయిన ప్రవేట్ స్కూల్స్ కె పంపిస్తున్నారు, చెడిపోతున్నారని, prathi ఊరిలో కూడా తల్లిదండ్రులకి కూడా పిల్లలగురించి ela care తీసుకోవాలో చెప్పాలి.

    • @MJSINCE-zi3je
      @MJSINCE-zi3je Před rokem +2

      Valla mind set sariga lenappudu e school aithe em labam.. anni govt schools ala vundavu valla mind set e main thing bro 🙏

    • @bhumeshestri409
      @bhumeshestri409 Před rokem +1

      Vastavm

  • @shyamsunderreddym8578
    @shyamsunderreddym8578 Před rokem +1

    🙏🙏🙏
    చాల మంచి విషయాలు మంచిగా అర్థము ఐయా గా చెప్పినారు ధన్యవాదములు
    మీ అన్ని వీడియోలు చాలా బాగా ఉన్నవి

  • @rangasai827
    @rangasai827 Před rokem +23

    Well said madam …. Exactly my lover has also done the same

  • @renukaguttula5976
    @renukaguttula5976 Před rokem +55

    Baga chepparu melanti vallu society ki avasaram enthaina

  • @palab2008
    @palab2008 Před rokem +3

    చాలా విషయాలు వివరించారు మేడం. ఆడపిల్లల వ్యవహారం పరాకాష్టకు చేరిందెక్కడంటే వారాంతరాల్లో వీళ్ళ పేర్లతో ఓయో హోటళ్ళల్లో రూములు బుక్ చేసుకొని రెండు రోజుల్లో ఒకే యువకుడితో గడిపేవారు, 3,4 యువకులతో టైం టేబుల్ వేసుకొని మరీ సంపాదిస్తున్నారు. అనేకమంది తమ తలిదండ్రుల కుటుంబ ఆర్థికస్థాయిని మించి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు.
    ఇంకొంత మంది మరింత అడుగు ముందేసి 50 సంవత్సరాలు దాటి ఆర్థికంగా స్థిరపడ్డవారిని లొంగదీసుకొని ఓ అపార్ట్ మెంట్, ఓచిన్న బండి కొనిపించుకొని హాస్టల్ నుండి మారిపోతున్నారు. ప్రైవసీ ఉండడంవల్ల పెద్దవయస్సువారు ఇలాంటివి చేయాల్సివస్తుంది.

  • @rampanguveerababu7530
    @rampanguveerababu7530 Před rokem +3

    సిటీ నుండి ఈ అలవాటు పల్లెలకు వస్తుంది...
    ముఖ్యంగా....విద్యాలయాలు...మోరల్ వల్యూస్ నేర్పాలి....అలాగే...లేని అందం కోసం ప్రయత్నాలు(బ్యూటీ పార్లర్ లు) తగ్గించాలి
    గంజాయి... మత్తు పదార్థాలు అలవాట్లు లేకుండా...చేయాలి
    ఆత్మాభిమానం పెరిగేలా...పెంపకం ఉండాలి

  • @patrora7444
    @patrora7444 Před rokem +3

    madam....మీరు చెప్పింది 100%

  • @gondesisolapuri5691
    @gondesisolapuri5691 Před rokem +3

    అమ్మాయి అబ్బాయిలకు
    భవిష్యత్తు జీవితాలకు
    చెప్పారు మంచి విషయాలు
    మీకు ధన్యవాదాలు

  • @jyothireddy6950
    @jyothireddy6950 Před rokem +14

    She is 💯 right

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 Před rokem +5

    జీవితాన్ని నిర్వచ్చించలేం దేన్నీ కూడా నిర్వచించలేం, ఎన్నో రకాల పరిస్థితిలు ఉంటాయి కనుక.

  • @PavanKumar-jj3dp
    @PavanKumar-jj3dp Před rokem +16

    This is the most informative and useful video seen from you madam.
    People like you should counsel youngsters

  • @nagasaiabhishekborra9687

    That's true 👍

  • @siripuramramachandram1253

    వినాశ కాలే విపరీత బుద్ధి ఫ్యాషన్ పిచ్చి. మంచి సందేశం. TQ madam.

  • @narreddiveerareddy3774
    @narreddiveerareddy3774 Před rokem +1

    Super గా చెప్పారండి.

  • @venkataramanapotla5673
    @venkataramanapotla5673 Před rokem +12

    మేడమ్ మీరు చెప్పింది 100% నిజం మాకు పిల్ల లు ఉన్నారు దీనికి కారణం టీవీ సీరియల్ లోని పాత్రలు టీ వి సీరియల్స్ లో సామాన్యమైన కుటుంబంలో పుట్టిన పిల్లలు coctley దుస్తులు vesukontaru అది చూసి వీళ్ళ కి ఆశ పుడుతుంది కాని డబ్బులు కావాలి ఎలా వస్తవి పాపం అప్పుడు వాళ్లు తప్పుడు బాటలోకి వెల్లుతున్నరు

  • @shriharimallarapu8609
    @shriharimallarapu8609 Před rokem +1

    Yes madam meru cheppedi 100/percentage nijam

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 Před rokem +5

    మేడమ్ మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మరియు దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అంటే మన ఆరోగ్యానికి పనికొచ్చే మీ అభిప్రాయాలు చాలా మంచిది అని అంటారు కొందరు రూపాయలు ఖర్చు చేసి మరీ అంత మంచిది కాదని అన్నారు

  • @kumarraja6637
    @kumarraja6637 Před rokem +1

    Manchi vedios chestunnaru nagaraju garu.....thank u...

  • @shivagupta713
    @shivagupta713 Před rokem +3

    చాలా బాగా చెప్పారు మేడం

  • @yadagirireddy6899
    @yadagirireddy6899 Před rokem +1

    Correct ga chepparu madam

  • @dharmach9553
    @dharmach9553 Před rokem +2

    Chala baga chepparu madam

  • @arunkumar-vz9rl
    @arunkumar-vz9rl Před rokem +4

    ఎంత చెప్పినా తల్లి తండ్రులు ఈ మాటలు విని మా కూతురు ఇలా కాదు లే అని అనుకుని వదిలేసే వల్లే కానీ సమయం కేటాయించి చూడరు మేడం.

  • @shivaprasadmudhiraj786
    @shivaprasadmudhiraj786 Před rokem +1

    Really great massage to all

  • @chamakcherry4133
    @chamakcherry4133 Před rokem +7

    Excellent💯👍👍👍 మేడం mee padha la ki naa వందనాలు thanku

  • @prabhakarjangam1252
    @prabhakarjangam1252 Před rokem +1

    కరెక్ట్ గా చెప్పారు మేడం 🙏🙏🙏🙏

  • @bbrahmaiahbbrahmiah3123
    @bbrahmaiahbbrahmiah3123 Před rokem +1

    Excellent guidelines madam. Now a days it is exactly correct.

  • @sharmilagottumukkala6529

    Every word you speak is true n makes sense.
    Parents should guide them properly.

  • @arunkumarpanchagnula2128

    కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల సంపాదన మీద ఆధారపడి ఎం చేస్తే మనకేం, ఏమన్నా అడిగితే ఏమన్నా చేసుకుంటుందేమో అని చూసి చూడనట్లున్నారు.

    • @squealer7235
      @squealer7235 Před rokem

      Vaallu lopala kumili pothu em cheyaleru.

  • @171v
    @171v Před rokem +1

    Madam super 👌 correct chepparu....

  • @baberbaig8249
    @baberbaig8249 Před rokem

    Correct ga cheparu madam..

  • @nageshboddapati6917
    @nageshboddapati6917 Před rokem +1

    Great words

  • @RAVIKUMAR-hg8jt
    @RAVIKUMAR-hg8jt Před rokem

    Wow exalent madam awesome chepparu

  • @geetharani8669
    @geetharani8669 Před rokem +3

    U r right mam, well said

  • @rajashekharpodiyam9018
    @rajashekharpodiyam9018 Před rokem +2

    Yes madam ur right

  • @rushendravarma17
    @rushendravarma17 Před rokem +2

    You are excellent madam this True …….

  • @Creatwonders5216
    @Creatwonders5216 Před rokem +2

    chala Baga chepparu ప్రియా మేడం

  • @nareshannavaram4575
    @nareshannavaram4575 Před rokem +1

    Yes your 100% correct ga chepparu madam super...

  • @vijaymeda_official
    @vijaymeda_official Před rokem +3

    Sir eppati varaku meeru apload chesina videos chusanu .meeru enchukonna topics Anni next level,manushulu maradaaniki meeru esthunna massage very good sir👌

  • @dmdm3201
    @dmdm3201 Před rokem +1

    excellent super madam speech

  • @anandbabu3670
    @anandbabu3670 Před rokem +2

    God bless u madam

  • @pravallikapinnika1945
    @pravallikapinnika1945 Před rokem +1

    Priya nuvvu adurs. Excellent speech. Super study.

  • @gemini9995
    @gemini9995 Před rokem

    Chalaa bhaga chepparandi..hattsoff Madam.. this is really for education npurpose only. Super...!!!

  • @mahendrasunkara9363
    @mahendrasunkara9363 Před rokem

    Thank you nagaraju garu valuable information give n

  • @jaganmohanraosabnivesu7100

    అమ్మ మీరు చెప్పినది 100 శాతం నిజం . కాని ఈ రోజులలో ఇంటి లో ఒక కూతురూ లేక ఒక కొడుకో ఉన్నారు . వారిని కుటుంబం లో ఉన్న వారు అతి గారాబం గా అల్లారు ముద్దుగా పెంచుతారు. వారు అతి అల్లరి చేసినా వాడిని వారించరు. ఎవరో ఒకరు వారించినా మిగిలినవారు.వారించి న వారి మీద పిల్లల ముందర తిరగ బడతారు. అప్పుడు పిల్లలకు ఎలాంటి భయం వుండదు. కావున పెద్దవారు వారి పిల్లలను సభ్యత ,సంస్కారం ముందర వారి కి నేర్పాలి. పిల్లలు చేడి పోవాటాని కారణం తల్లితండ్రులే అని నా భావన .

  • @sunildumpatryla8360
    @sunildumpatryla8360 Před rokem +3

    Girls TRUE life chepparu medem

  • @balavinaya3700
    @balavinaya3700 Před rokem +7

    I like you madam..❤️ chala baaga cheppaaru..

  • @texas_talks5199
    @texas_talks5199 Před rokem +24

    మనిషి మంచోడే గుణం గుడిసేటిది 😁😁😁

  • @sastrykondapalli5398
    @sastrykondapalli5398 Před rokem +2

    Real Madam. Thank you for your Golden word's...

  • @balamoulikota9377
    @balamoulikota9377 Před rokem +1

    Well said madam.mysinciar appreciations.go head.. thank u .

  • @sruthivennelachannel1728telugu

    Baga cheparu 🇮🇳🇮🇳

  • @my.rajeshmy.rajesh9176
    @my.rajeshmy.rajesh9176 Před rokem +2

    Great speech mem

  • @sidvisuresh
    @sidvisuresh Před rokem

    మేడం గారు మీరు చెప్పేదంతా చాలా బాగుంది. ఇది పూర్తిగా పరిపక్వానికి వచ్చేసిందండి ఇప్పుడు ఆడపిల్లను మార్చడం మన వల్ల కాదు. మారాల్సిందల్లా మగ పిల్లల ఎందుకంటే ఎక్కువ నష్టపోయేది ఆడపిల్లల కంటే మగపిల్లలు, వాళ్ళు పెట్టే కేసులు వాళ్ళు మెయింటెనెన్స్, ఇవాళ గవర్నమెంట్ ఆడపిల్లలు పక్కన ఉంది కాబట్టి మగపిల్లల్లో చేంజ్ చేస్తేనే దీనికి పరిష్కారం... వాళ్లకు కూడా కౌన్సిలింగ్ అవసరమేమో... అనుకుంటున్నాను.

  • @sureshzoology1095
    @sureshzoology1095 Před rokem +1

    Excellent observation madam

  • @ravibehara3110
    @ravibehara3110 Před rokem +8

    100% nijam,

  • @Pk-ky5bzw
    @Pk-ky5bzw Před rokem +21

    I really appreciate this woman for exposing hard facts!

    • @avraju5732
      @avraju5732 Před rokem

      Madam ... Meeru .... Alaa manai chechara ... ..andaru alanti varu ami karu ..ante ...u also ledy kadha andi .... Meku ammailu unte ..... Valanu jagrathaga chusukondi...
      Ledante ... Na lanti vadini bakra chesinda..

  • @safoorabhanu2721
    @safoorabhanu2721 Před rokem +6

    Money 💵🤑 Money 💲💵 Money 💲💵 Kosam Super 👌 Priya Madam 👌 Cheperu

  • @chudutv3986
    @chudutv3986 Před rokem +21

    సమానత్వం కావాలని అనుకున్న వాళ్ళు.. వీటన్నిటిని భరించాల్సిందే... కానీ ఇది సమాజానికి మంచి పరిణామం అయితే కాదు..

  • @venkateswarludasari7342

    100% Correct amma

  • @mynampatiprakaasam3024
    @mynampatiprakaasam3024 Před rokem +2

    100000000000000% correct

  • @harindarrao4467
    @harindarrao4467 Před rokem +1

    చాలా బాగా వివించారు

  • @you244
    @you244 Před rokem +1

    Thank you mam and anna gariki

  • @Lalitha_Krishnamurthy
    @Lalitha_Krishnamurthy Před rokem +5

    అమ్మాయిలు. సిగ్గు వదిలేశారు. బాయ్ ఫ్రెండ్ ఉండడం, లేదా రిలేషన్ లో ఉన్నా అని సిగ్గు లేకుండా చెపుతూ ఉంటారు. In relation is not correct word. Money kosam, luxury life kosam okadi ki keep gaa ఉన్నావంటే, you are costly pro.... Try to follow values and lead life by any job, not thru short cuts. తల్లి తండ్రులు కూడా పిల్లలకి చదువు చెప్పించడం చాతకాకపోతే పిల్లల్ని కనకండి. పిల్లల సొమ్ము తింటూ వాళ్ళ వికృతాలు చూస్తూ ఉండకండి.

  • @nareshkotari2774
    @nareshkotari2774 Před rokem

    Nagaraju garu meru chala correct gha unnaru. Me interviews anni chala useful for this current generation.

  • @bvsnmurthy3693
    @bvsnmurthy3693 Před rokem +32

    చాలా బాగా వివరించారు కానీ అదే సమయంలో తల్లిదండ్రులు బాధ్యత కూడా గుర్తు చేసి ఉండాలి ముఖ్యంగా తల్లి పాత్ర ఎంతో ఎక్కువ.

  • @GMS-Naidu99
    @GMS-Naidu99 Před rokem +1

    Baby movie lanti stories ni madam Garu mundhey chala chusaru annamata.

  • @smith109
    @smith109 Před rokem +8

    1000%correct👍👍👍

  • @polunirosha5530
    @polunirosha5530 Před 3 měsíci

    Amma laga anni vishayalu samajaniki chepthunna miku dhanya vadhalu ❤❤

  • @devasena999
    @devasena999 Před rokem

    Anubavam tho cheppthunnaru Nagaraju gaaaru em cheyalem nagaraju garuuu.. Medam anubhavam

  • @jaganavula2334
    @jaganavula2334 Před rokem +2

    మేడం మీరు చెప్పింది వెయ్యి శాతం నిజం.

  • @suribabuchetla4570
    @suribabuchetla4570 Před rokem +3

    Correct madam

  • @rmpcreations8202
    @rmpcreations8202 Před rokem +11

    ఈ వీడియో, విలేజీ లోని తల్లీ,తండ్రులు చూస్తే 100% ఆలోచనలో పడుతారు...

    • @sagar-qn2gk
      @sagar-qn2gk Před rokem

      City lo ammayi lu abbaayi lu evarini gokatledhu mari evari dabbulu dhobbatledhu mari paapam village valle ivvanni chesedhi ...
      Oka manishiki burra vuntadhi kadha vadu edhi cheyalanukunado adhe chestadu evadu enni cheppinaa vinadu , self ga realise ayite tappa ...

    • @sagar-qn2gk
      @sagar-qn2gk Před rokem

      @Anil K nenu adhe bro cheppindhi village lo tallidandrulu telusukovaali ani paina comment icharu , prathi okka parents telusukovaali village city ani teda lekundaa andhari pillalu tappu dhova lone vunnaru

  • @Sai_Nani_
    @Sai_Nani_ Před rokem +36

    పూర్తిగా మారిన చంద్రముఖి లాగా ఉంటారు😄

  • @d.prasannakumar9812
    @d.prasannakumar9812 Před rokem +2

    Exclent ga chepparu mam, it's a true

  • @siddeshwarg9242
    @siddeshwarg9242 Před rokem +2

    Chala baga chepparu, 100% correct.

  • @sumithrakunche7787
    @sumithrakunche7787 Před rokem +2

    Such a nice Inspirational video Madam all those truths you said na it was good and inspirational to entire world

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak Před rokem +1

    Thank you ma'am for your valuable information and analysis of the present moment. Namaskaaram.

  • @srinivaspothula2227
    @srinivaspothula2227 Před rokem

    so much Beautiful message Mem