సాయి బ్రదర్ మీలాంటి వారు ఇలాంటి ఆడవాళ్ళు కి సపోర్ట్ చేస్తే వాళ్ళు మరింత ధైర్యంగా తెలివితేటలతో ముందుకు సాగుతారు, మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా సంతోషకరమైన విషయం థాంక్స్ బ్రొ 🤗👍
మీక్కు ఆ దేవుడు తోడుండలి అని కోరుకుంటున్నాను అక్క మిర్రు త్వరలో ఇంటికి వెళ్లి మీ వాళ్ళతో హ్యాపీ గా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను And nice video కొత్తగా వచ్చేవలకి ఉపయోగ పడుతుంది 🤝 Brother 👈
చెల్లెమ్మా, నువ్ ఎప్పుడు ధైర్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎవరి బాధలు వారివి, ఏ పరిసథితుల్లో అక్కడికి వెళ్లారో ఎవరికి తెలుసు? ఏది ఏమైనా పొట్ట కూటి కోసమే ఏదైనా. పని చేయకుండా తిని మొగుళ్ళతో గొడవ పడి, TikTok చేసుకుంటూ, ఇంటర్నెట్ లో గొడవ పడే ఆడవాళ్ళ కంటే నువ్ వంద పాలు నయం. You guys earn my respect, I started from getting 2500per month to 1.5lk per month and I know the struggle and I respect every one trying hard to make their life better. నెగటివ్ gurinchi pattinchkokandi, edaina help kavalante razerpay link edaina pettandi, veelainavallu help chestaru if you're stuck. I'm obliged too.
ఇక్కడే పనులు దొరుకు తుంటే గల్ఫ్ కు ఎదురు పైసలు ఇచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడే జరిగే వ్యవహారాలు అందరికీ తెలుసు. టివి ల ముందుకొచ్చి ఈ ఏడుపులు అవసరమా.
Brother untea cheppandi melagea nenu chala kastam lo unna brother driving duty kosam wait chestunna vere country lo dhorukutea veltham ani please brother small help🙏🙏🙏🙏
20000 thousand కోసం అంత దూరం velldam vest indai లో కూడా అంత money సంపాదిచా వచ్చు మిషన్ cloths స్టిచ్చింగ్ చేసి chala అక్కలు 1day 1000 ela వచ్చేస్తుంది ela చాలా వున్నాయి sarees works many more works చదువుకొని job cyese make monthliy 9000 thousand వల్లే బెటర్
సాయి బ్రదర్ మీలాంటి వారు ఇలాంటి ఆడవాళ్ళు కి సపోర్ట్ చేస్తే వాళ్ళు మరింత ధైర్యంగా తెలివితేటలతో ముందుకు సాగుతారు, మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా సంతోషకరమైన విషయం థాంక్స్ బ్రొ 🤗👍
Yes Bro Thank you So Much for your Supporting to Me Bro
@@riskysai8466 ok bro, keep it up 👍
ఆ కష్టం మన దేశం లో నే చేస్తే... మన ఫ్యామిలీ కి తోడుగా వుండవచ్చు....
జీతం కొంచం తగ్గుతుంది... కాని మన సంతోషం మనతో వుంటుంది...
Good information....
Yem migulthundi, hayiga unna ullo yedayina pani chusuko, andarni vodulukoni, vollu hunam chesukuni yem bavukuntavu. Pichidana, hayiga swantha uriki vocheyi. Vopika yellakalam undaduga,
Yes
మీక్కు ఆ దేవుడు తోడుండలి అని కోరుకుంటున్నాను అక్క మిర్రు త్వరలో ఇంటికి వెళ్లి మీ వాళ్ళతో హ్యాపీ గా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
And nice video కొత్తగా వచ్చేవలకి ఉపయోగ పడుతుంది 🤝 Brother 👈
Yes
దేవుడు మీకు మంచి చే యాలని కోరు కుంటున్నాను
ఇప్పుడు కష్ట పడిన భవిష్యత్తులో మీకు దేవుడు మంచి జీవితాన్ని ఇస్తాడు
Alane Antaruu but Vallu happy their housemaid job's lo
ఎవరండీ అలా అనుకుంటూ సుఖపడింది జీవితమంతా అలా అనుకుంటూనే చచ్చిపోయే వరకు కష్టపడుతూనే బతుకుతూ ఉంటాం
నీ మొహం,
@@Ghmc35777 djx
❤
మన హైదరాబాద్ లో నేలకు 10 వేలు ఇచ్ఛీ భోజనం ఫ్రీగా ఇస్తారు ఇంత దూరం పోయి ఎంలాభం.
India lo brathakaleka Vella madam
జీవితం లో ఎంతో విలువైన సమయం మన పేరెంట్స్ తో గడపడం ఇక్కడే ఆ కష్టం చేసుకుని ప్రశాంతంగా బతికితే బాగుండేది ఆ భగవంతుని ఆశ్శీస్సులు మీకు ఎప్పుడు వుండాలి 🙏🙌
Ok Thank you So Much for your Supporting to Me
0
అమ్మాయి జీవితాన్ని చదివేసింది...all the best Madam garu. 🙏💐
Sai garu good interview good information….chala mandhiki neat and clear ga ardham ayye laga chesaru….thanks for sharing
నాకు తేలుసు అక్కడ కష్టం అక్కడ కన్న ఇండియ బేటర్ అని ఇక్కడ కుడ మంచి జిీతం వస్తుంది అందుకే
చెల్లెమ్మా, నువ్ ఎప్పుడు ధైర్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎవరి బాధలు వారివి, ఏ పరిసథితుల్లో అక్కడికి వెళ్లారో ఎవరికి తెలుసు? ఏది ఏమైనా పొట్ట కూటి కోసమే ఏదైనా. పని చేయకుండా తిని మొగుళ్ళతో గొడవ పడి, TikTok చేసుకుంటూ, ఇంటర్నెట్ లో గొడవ పడే ఆడవాళ్ళ కంటే నువ్ వంద పాలు నయం. You guys earn my respect, I started from getting 2500per month to 1.5lk per month and I know the struggle and I respect every one trying hard to make their life better.
నెగటివ్ gurinchi pattinchkokandi, edaina help kavalante razerpay link edaina pettandi, veelainavallu help chestaru if you're stuck. I'm obliged too.
Thank you So Much Bro
దయచేసి 🙏ఆడవాళ్ళు ఎవరు గోల్ఫ్ కు ఎవ్వరు వెళ్ళవద్దు
So sad, అంత దూరం వెళ్లి పని చేయటం చాలా కష్టం అండి
Sai bro Kuwait ki flight tickets owners baristara leda meere pettukovala?
Parvathi puram nundi kuda aruna ane ammay vellindhi valla nanna kuda chenipoyaru kani ralekapoyindhi
24000 kosam 5 yrs nundi work chesthunnaaraa?
Best of luck sister
Good informative videos
Good job Sai 👌👌👌👌
Thank you So Much for your Supporting to Me
Sister mee matalu chala heart touching ga vunnai god bless you sister
ఏది ఏమైనా కానీ మీరు మాత్రం కొన్ని డబ్బులు సంపాదించుకొని ఇండియాకు వచ్చి మంచిగా ఉండండి మేడం 🙏
Yes Thank you So Much for your Supporting to Me
👌👌👌
@@riskysai8466 ko
She is feeling like celebraty.
Sir,
ఇష్టం లేని వారు
కువైట్ నుండి గన్నవరం
విమానాశ్రయం నకు
చెరాలంటే
ఏమి చేయాలి.
దయచేసి తెలియ
జేయండి.
మీకు నమస్కారంలు
ఇక్కడే పనులు దొరుకు తుంటే గల్ఫ్ కు ఎదురు పైసలు ఇచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడే జరిగే వ్యవహారాలు అందరికీ తెలుసు. టివి ల ముందుకొచ్చి ఈ ఏడుపులు అవసరమా.
Riskysai
Ur face is somewhat like Telugu famous top actor chiranjeevi in AP
అక్కడ డ్రైవింగ్, కరెంట్ వర్క్ వచ్చినవారికి ఐతేనే దుబాయ్ లో ఫ్రీడమ్ ఉంటుంది
దేవుడు తోడై వుండును గాక.ఆమెన్.
దేవుడు మీ జీవితం లో మేలు చేయును గాక ఆమెన్
Before soldier's duty this problem is"00".
Chaala మంచి video, kashtanashtalanu baagaa చూపించారు
Yes
Vammo nenu ma Amma ni vadily aunty valla intikosthene Dubai ki poinatu edustha ela veltharu akka badha ga vundadha
Brother untea cheppandi melagea nenu chala kastam lo unna brother driving duty kosam wait chestunna vere country lo dhorukutea veltham ani please brother small help🙏🙏🙏🙏
Heart touching video brother ❤
Thank you So Much for your Supporting to Me Bro 😊
So Be Happy.. Don't Worry..
Memu 2month lo kuwait vasunamu ma husband and nenu 1time vasunamu. Akada wark ala undadhi bagundadha
bagane untudi welcome kuwait good country for kastapadi pani chesevallaku..
God bless you always, forever..
it’s very Heart Touching
Hi Anna nennu kuda Ravali ani anukuntuna Driver la ga please reply ivvu anayya Yalla Ravalo ani chepu
ఎందుకమ్మా మన ఇండియాలో బోర్డ్ పనులు ఉన్నాయి పరిగెత్తి పాలు తాగిన బదులు నిలబడి నీళ్లు తాగి ఫ్యామిలీతో దగ్గరుండి బ్రతకవచ్చు
God bless you for your hard work.
Podduna 6 o clock lechi night 12 varaku pani chepte inka manchivaaru antaventamma
పాపం ఎన్ని బాధలు అమ్మ మనీ కోసం జాగ్రత్త పాప god ble you
పాపం ఎన్ని కష్టాలు పడతారో అక్కడ
దేవుడు..నికూ.నీ.కుటుంబ నీకీ...తొడుగ.ఉంటారు.. మిరు.క్షేమంగా.. ఇంటికి. వేళతారు.సిస్టర్
😞😞😞
Nice video bro
We need more
Same problem sister
Andukante money kavali kada manaki
Tappadu
Naku asalu Kuwait ante vamo 🙏
Meeru chala manchivalla laga unnaru
Thank you So Much for your Supporting to Me
Hi sai garu chala mandi cheptunnaru India lo chala panulunnayani but vachesaka am cheyalemga me work ela undi saigaru
Good Sister...ur doing great Job..ur Soo Worker
Thank you So Much for your Supporting to Me
20000 thousand కోసం అంత దూరం velldam vest indai లో కూడా అంత money సంపాదిచా వచ్చు మిషన్ cloths స్టిచ్చింగ్ చేసి chala అక్కలు 1day 1000 ela వచ్చేస్తుంది ela చాలా వున్నాయి sarees works many more works చదువుకొని job cyese make monthliy 9000 thousand వల్లే బెటర్
Yes ladies cheyyali ante manaki ekkada chala panulu unnay
Ha
Bro medhi Rajahmundry ah? Nenu ninnu chusa bro. Nenu kuda rjy lo vunta. Nenu ninnu iltd junction area lo chusa.
Come to my Instagram and message me
Holiday eppudu sister mari
Akka.manchidi.duty.perfect.super.inter.view
Ma intlo aithy mugguru paripoyaru vallaki vellataki nene help Chesa
In India also house maids are getting good salaries
Super andiiii, please thambnail update chayandi
Brother meru interview chestunaru 🙏good job 👍but vellani tiktok lo chudandi🙃🙃
Telugu vallu Nepali nideriya vallu Philippines andaru work kosame velataru vallu manalani panike tisukuntaru kurchopetti salary evvaru tally
Work hard and earn money no need to worry
sai annaya next time interview cheseytappud zoom call record chestu chey annaya video . nuv chala manchodivi annaya
Everywhere difficulties only
చాలా మంచి video bro
neelage kuwait nundi india vachi 3 months ke kuwait miss ayyanu akkade bagundani golapeduthunnaru...gurthupettuko..
Beggar life a niku bagunda huka
@@manafoodvog7296 orey falthu vedhava..kuwait lo bagunnaru kabatte andaru egabadi velthunnaru..neelati mayarogam undi aa ammayiki..nee intlonuvvu panichesukova india lo..
Very good interview
God bless you my dear child
మా బామ్మగారు తొక్కలా ఉంటారు అష్టమటు కవలంతాడు
Happy Emi Ledhu..
ఎందుకు తల్లి అంత దూరం కుటుంభాన్ని కూడా వదిలి వెళ్లడం.. ఇక్కడే ఏదో ఒక పని చేసుకొని ఉంటే బాగుండేది..
ఏమీ creat చేసావు evvrki డౌట్ రాదు 😄😄😄😂
చాలా మంచి ఇంటర్వ్యూ
Qasar lo ఎక్కడ brother ne house
You contact my Instagram (Riskysai) and message me
manchi questions adigav bro
You gret sister
India is great
God bless you
Epudu salary entostunddi madam
Be happy
Bro ...u r great...keep it up bro...
Naku pani unte cheppanna please నాకు ఢైవింగ్ తెలుసు please help me anna
Ammayi nee kastam chusi badhaga undhi
God is bless you
Meru baga cheparu
మీరు మన వురు లో కష్టపడమంటే కష్ట పడరు
Nice video
Hai ❤️
God bless you 🙂
super bro
God bless u 🙌❤️
Thank you So Much for your Supporting to Me Bro
ఎవడు వెళ్ళమన్నాడు,ఎవడు ఎడవమన్నారు🙆
అయితే నువ్వు వాళ్ళకి ఇంటికి నెల నెల ఒక 30 వేలు పంపు. ఇండియా వచ్చేస్తుంది.
@@publicvoice9826 very gud
Intha thakkuva salary kosam family ni vadili antha duram avasarama Sis
120 kd ante yentha bro???
@@imthiyazrebelkwt387 30,720
Kuwait lo vunnaru Aa matram teliyada
120 శాలరీ అంది కదా అంటే మన డబ్బుల్లో ఎంత కొంచెం క్లారిటీగా చెప్పవయ్యా సాయి
25'000
పాతిక వేలు వస్తుందండి
120*260=31,200
Yes Bro
Anna 25000 annaru malli 31,2000annarenti
దురాశ దుఃఖానికి చేటు,
Good vidos 🙏🙏🙏👌👌👌🥰
Thank you So Much for your Supporting to Me Bro
Super 👍👍👍👍
ఇంటర్వ్యూ కూడానా దేవుడా మలియా పోలేదా మేడం
Nice video brother #CHANDUADDA #Chanduvlogs
బ్రో డ్రైవర్ కి వీసా ఏజ్ ఎంత ఉండాలి
శాలరీ ఎంత ఇస్తారు
22 age
100 120 ante meaning endi entha salary
Good
Antha kastamga unappdu endhuku veladam malli kastmga undi Anadam endhuku andi sai garu
Watch at 2x speed
Good ra Sai
👌👌👌👌Ok
My. Rakvastga. Chaputhuna.