YSRCP MP Margani Bharat Interview | Bairisetty Nagaraju Interviews | Ramulamma | SumanTV Telugu
Vložit
- čas přidán 15. 02. 2024
- YSRCP MP Margani Bharat Interview | Bairisetty Nagaraju Interviews | Ramulamma | SumanTV Telugu
#sumantvtelugu #mpmarganibharat
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaEl...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
www.youtube.com/@sumantvtelug... - Zábava
most entertaining video, we want jalaganna interview 😂😂
navvi navvi chachipothe evaridi sir responsibility
పూలు లేవా..... పూల బస్తాలు అయిపోయాయా..... వెయ్యమని చెప్పండి...😂😂
ముందు రాజమండ్రి కాకినాడ రోడ్డ రోడ్డు బాగు చేయండి రా మీ ట్విన్ సిటీ తర్వాత జనం చచ్చి పోతున్నారు😂😂😂😂 5/- ఎలక్షన్ దగ్గర పడే సరికి నటన పెరిగిపోతుంది😂😂😂😂
Yes it true
okasari ippudu vellu bro, maximum 100+ speed tho velthav
మీరు అడగాల్సిన ప్రశ్నలు
1.ప్రత్యేక హోదా ?
2.cps రద్దు ?
3.జాబ్ కాలెండర్ ?
4.dsc 25వేల పోస్టులు ?
5.మద్యపాన నిషేధం ?
6.పంటకు ముందే గిట్టుబాటు ధరలు ?
7.పోలవరం పూర్తి ?
8.రాజధాని ?
9.వసతి దీవెన 20వేలు చెపాడు పదివేలు కూడా సరిగా రావట్లేదు ?
10.ఇంతకు ముందు పొలంలో సంబంధం లేకుండా 60సం.. ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ వచ్చేది.. ఇపుడు 3 ఎకరాలు ఉంటే పెన్షన్ లేదు
Correct 😂
Your great bro.
Ilantivi adagakunda okate point pattukunaru. Anta drama
1. Government school development e last 20 years lo yevadina pattinchukunnada
2. 11 medical colleges
3. 7 sea ports
4. 100+ more than bridges
5. Government Sachivalayam
Special status gurinchi ye roju ayina pavala kalyan modi ni adegada.
polavaram gurinchi central lo prashnichada.
vizag steel plant gurinchi matladada.
Correct bro
Hilarious comedy....😅...కెలికి తన్నించికోవడం అంటే ఇదే......
No one can satisfy every one
దేవుడు కూడా అందరినీ satisfy చేయలేడు
Yes
kani mi vodu anta rotta cm next 50 years lo evadu undadu
Hi Sir Mee Question bagunnai.
Naku koni Questions unnai andulo okkati.
1) High Quality Smart buildings lekunda yenduku red colour building untai height lo building undavu.?
2) Government competitive exams lo vachina teachers andikanna yekkuva knowledge untai kani private school lo students Frist vastaru government school students yenduku venuka unnaru.?
3) Devlopment antaru meeku teliyada yevaru Rent House lo unnaru anni Maa Kurnool lo One Town lo chala mandi konni yella nunchi rent lo unnaru variki Pedalalaku Stalalu Raledu Yenduku Sachivalayam lo Adigithe Adi ekkada raledu antaru.yevarini adagali.
Hi సర్ మీ క్వశ్చన్ బాగున్నాయి.
నాకు కొన్ని క్యూషన్స్ ఉన్నాయ్ అందులో ఒక్కటి.
1) హై క్వాలిటీ స్మార్ట్ బిల్డింగ్స్ లేకుండా ఎందుకు రెడ్ కలర్ బిల్డింగ్ ఉంటాయి height లో బిల్డింగ్ ఉండవు.?
2) గవర్నమెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో వచ్చిన టీచర్స్ అందరికన్నా ఎక్కువ కనౌల్డ్జ్ ఉంటాయి కానీ ప్రైవేట్ స్కూల్ లో స్టూడెంట్స్ Frist వస్తారు గవర్నమెంట్ స్కూల్ students ఎందుకు వెనుక ఉన్నారు.?
3) డెవలప్మెంట్ అభివృద్ధి అంటారు మీకు తెలియదా ఎవరు రెంట్ హౌస్ లో ఉన్నారు అన్ని మా కర్నూలు లో వన్ టౌన్ లో చాలా మంది కొన్ని యేళ్ళ నుంచి రెంట్ లో ఉన్నారు వారికీ పేదలలకు స్థలాలు రాలేదు ఎందుకు సచివాలయం లో అడిగితే అది ఇక్కడ రాలేదు అడగాలి. అడగాలి.
4) వాలి రహమని ఒక్క సామజిక కార్తకర్త చాలా మంచి స్కూల్ కట్టారు గవర్నమెంట్ ఎందుకు స్మార్ట్ స్కూల్ కట్టారు .
పిల్లలను ఎదురుగా పెట్టుకుని ఎంత మంచి ప్రశ్నలు పిల్లలకు ఉపయోగపడే విషయాలు మాట్లాడొచ్చు. కొంచెం కడుపుకి అన్నం తిని వచ్చి ఉంటె బాగుండేది నాగరాజు గారూ.. ఒకసారి అన్నం
తినొచ్చి ప్రశ్నలు అడిగి ట్రై చేయండి వెద్క్వ వెటకారం తగ్గి పిల్లలకు మోటివేషన్ గా ఉండే ప్రశ్నలు అడుగుతారేమో చూద్దాం.
భలే టీజింగ్
కరోనా ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే వచ్చిందా... అరెరే...ప్రపంచం మొత్తానికి వచ్చింది అనుకున్నానే....
అందుకే కదా ప్రపంచం మొత్తం ఆర్దిలంగా ఇబ్బంఫ్హో పడింది? అరెరే యు ట్యూబ్ లో చదువుకున్నోళ్ళు కామెంట్ చేస్తారు అనుకున్నానే? చదువు లేని వాళ్ళు కూడా తగుదునమ్మా అని కామెంట్ చేస్తారా?
@@vijaybhaskarpassyavula538Corona 2 years nenu Hyd nunchi Andhra ki 2020 March 21st na vacchesa malli 2022 Jan 1st na velaanu… T Hub,Knowledge City, Cable Bridge, 3-4 Gated Communities, 4-5 buildings around Skyview, 2-3 Fly Overs and longest fly over… Super markets, Mall in Nallagandla, Largest garment factory outside Hyd, Genpact in Warangal, L&T started in Warangal, nka thop Parks
😂 nice
Naa comment poyindhi 🥲
@@vijaybhaskarpassyavula538nuvvu chaduvukunavadiva ee world lo corona time lo kuda develop iyindhi mana India .... Pakana vuna ani States chusuko develop iyayi mana AP thapa first nuvvu chaduvuko
ప్రతి ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ప్రతి స్టేషన్ లో ఆపితే అది పాసింజర్ ట్రెయిన్ ఔతుంది
ఓక రాజధాని కట్టడానికి దిక్కు లేదు..
Kakinada & Rajamundry
Twin cities anta..
మన యూటర్న్ బాబు వస్తే చూపిస్తాడు నీకు గ్రాఫిక్స్ 3డ్.. సినిమా బ్రో
@@thokalasatyanarayana3487ippudu mee jaggadu em chesaado cheppu babu garu cheyaledhu kabatte jaglak gadi ni gelipincham kadha ... Vaadu em peekado cheppu
raise of young comedian 😃😃😃😃
Thanks
Media వాళ్ళ దగ్గర proofs వుండవు .వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు అని బట్ట కాల్చి మీద వేస్తారు వీళ్ళకి KCR కరెక్ట్.....
Sakshi kuda undhi,adhi kuda cbn ,pk gurunchi arusthune untadhi...
Yellow Hamas media channels enno unnaayi gaaa😂😂😂
@@dharmanaik8728Me Neil nibbagalki isis yakchi ne correct
😊 2:27
Margani kinda comments kuda manchiga paid artist lu pettukoni comments pettinchukuntunv
Great anna
Meeru elevation ivvatam .. vadu explanation ivvatam superrrr asalu
అడిగిన ఒక్కదానికి కూడా తిన్నగా ఆన్సర్ చెయ్యటం లేదు ఛీ ఛీ ఇంటర్వ్య చూడాలంటే చిరాకు వస్తుంది
Aa blade batch mottaniki god father jakkampudi ganesh😂
Carronavaste compiniesrava sir
@@k.prasadk.prasad9333 corona vaste companies rava Ani adigara miru??😂
You will success in what ever capacity you are👍
గెలిస్తే కదా !!
rajahmundry kakinada road, poyyandi
rajahmundry local roads baagucheyyaledu
1 hour rain voste rajahmundry lo chaala centers muligipotay rain water tho
alantivi em cheyyaledu
MLA ayyaka chesthadu lae bayya...😂
Intakante comedy piece rajamandri vallaki dorakaru 😂
కరొనతో 3 ఇయర్స్ పోయింది పోయింది అంటావేంటి అన్న ఇయర్లో 2 నెలలు మాత్రమే కదా కార్ఫయూ పెట్టింది తర్వాత నార్మల్ గానే ఉందిగా
Starting reel నుంచి రియల్ అని మూసేశారు ఇంకా చూడనవసరం లేదు అనిపించింది
ఇది బాజన జర్నలిజం అని
Adi vetakaaram... Bhajana kaadu
Ur doing good but still need to focus on companies and new business start ups
21.55 sec amo mari naku telyadhu.... 🤣 name chepagane dorikipoyam ani tension tho explan chesadu
He was good by person, and also work oriented. Hope he will win as rajamundry MLA, all the best bharath😊👍
He will not get deposits. Wait & see
Conform ga 00 deposit vastundi la bro don't worry
Bharath is a mp kathu bro....
Bharath is a U. S. A President
March 10th ipoyindhi kani inka flyover complete avvatle ento
Medical collage rajahmundry ki raavadaniki MP request kaadu, biggest govt hospital vundi kaabatti daaniki attached ga pedutunnaru
kakinada all ready vundi kabatti
Telangana lo full fans sir ku
Most satisfying clip of the year 😂 9:29
Rajhamondry lo inthavaraku city buses levu adichudandi sir auto vallu prajalni dochukuntunnaru
సింగల్ సినిమా కమిడియన్
Adage daniki chepedaniki sambandam ledhu😅😅😅😅😅
❤❤❤
oka private escort vehical pettukuni parlament ki veltunte late ayipotundi annattu roads clear cheskuntu veltaru tappa podichindi em ledu
ఎవరైన ఎమ్మెల్యే గా గెలిచి మినిస్టర్ అయ్యి ఎంపీ అయ్యి సెంట్రల్ మినిస్టర్ అవ్వాలి అనుకుంటారు కానీ వీడు రివర్స్... మోరంపుడి ఫ్లైఓవర్ పూర్తి అయ్యింది పోస్టర్లో.. ఇంతకీ వీడి ఇంటర్వ్యూ కోసం ఎవడు రాలేదు కుర్చీలు కాలి
Journalist ఉపయోగపడే interview చేయండి. Ap ki ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నారు.
హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్య 11 కిలోమీటర్ అయ్యి ఉండవచ్చు కానీ మొత్తం వైసాల్యం 70 కిలోమీటర్లు
భరత్ గారు రాజమండ్రి కి తెచ్చింది ఫుడ్ స్టేట్ హ్యాపీ స్ట్రీట్ కంబాల చెరువు లో 50 టికెట్స్
Jai Bharath Ram.
He has nice dream about rajmundry and kakinada wow hats off sir
Guarantee Bharath gelustaru, Bharath annalanti manchivaaru okkaru kuda leru, Jai Jagan Jai Bharat garu, Next PM Jagan, next CM Bharath.
పైసలు గట్టిగా ముట్టినయ అక్క మీకు.
COVID 3 years ani baga side aipothunadu... Lockdown unnadi ani waves kalipi max 5-6 months... Development cheyaleka.. COVID meeda tosi dobutunaru
Super comedy
Jaijaganna jagannaravalijagannakavsli
రాజమండ్రి కి ఏమన్నా చేయటానికి నువ్వు గెలిస్తే కదా !
Anchor ❤
Hatsaap nagarajusir &ramulamma medam
పీవీ నరసింహ రావు flyover కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది “మాకు” అంటుంది ఏంటి ఈవిడ….అ flyover ఉమ్మడీ A.P లో ఉన్నప్పుడు కదా కట్టింది🤔. A.P వాళ్ళు ఎవ్వరూ అడగరేంటండి….
లాస్ట్ ఎలక్షన్ కి రాజమండ్రి కి క్రికెట్ గ్రౌండ్ తెస్తానని చెప్పాడు వీర్ల ఎలక్షన్ ముందే మాట్లాడతారు అయ్యాక పని చేయరు
Mahanubhava first roads veyandi tarvata flyover chudam lendi.. Oka 10companies chepandi meru techinavi as MP
Meeru neghutharu Jai Bharath Jai jagan Jai dcr sir
Madam Nakaite Rajahmundry ante mundugaaaaaaaa gurtukuvachedi Godavari Pushkaralalo 50mandi ku paina pranalu bhali tesukuna babu ye alanti papam urike podu Rajahmundry ku inka always ysrcp a gelustundi bharath anna lanti young dainamic leader unte ap lo number one ga develop chestaru ani naa nammakam bharath ane nenu haa song nijanga bharath gari kosame rasaremo WISH U ALL THE BEST BHARATH BRO JAI JAGAN ANNA
మీడియా అంటే ఇష్టానుసారం ఏది పడితే అది అడగవచ్చా
3 years Carona lo poendhi ante only AP state lone corona vacchindha😊😊😊😊
Why there is no such interviews like these journalists interviews TELANGANA politicians before elections.
I want to see same interview for Andhra Politicians also with heated questions.
9:30 chudandi
Super
నిజంగా భారత్ రాజమండ్రి m l a అయితే రాజమండ్రికి టూరిస్ట్ లు వస్తారు
మీరు పవన్ తో ఇంటర్వ్యూ చేయండి plz
Jagan tho cheyali😅😅😅,
MP garu meeru MP ante Rajahmundry city ke MP kadu Rajahmundry rural ki kuda MP kani Rural development ekkada mariyu ee isuka mafiya pai meeru tisukunna charya enti
Anna ee Video real Interview aa leka Scripted aa
He done good job in rjy
great leader
3 years covid ?
Software park ante food street ,happy street laga chestara ?
Rajahmundry mp constitution only Rajahmundry city okkate untada?
MLA ante only VL puram area view marutunda ?
Did this guy really know what MP can do?
At least one company techerra ?
If he pull one company 3 shifts a day with least 400 employees it would turn into different level income generate avtundi employment vastundi Rajahmundry lo only sales and marketing jobs tappa inkem levvu malli chepatunnadu 🙏
I like yours interview madam
Medam Meru waranagal MP ne interview cheyndi medam plz
Ask him about madhyapanam
Vedu use chesthe words rendu a rendu
Kadu okkati ardam kale
Meku teluso telyadho
😅😅😂😂
MLA Anikumar yadav, Yadav corporation chairman Harish yadav, Narsaraopet nagarjuna yadav Journalist nagaraj yadav is secret friends
*ఎయిర్పోర్ట్ కి ఎయిర్పోర్ట్ మధ్య 150KM డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది*
Adi ah MP kuda telyadu Nijam Ga techevadiki telustundi
Ramualkaa tho mamuluga vundadhu .jai ramulakka
Ippudu East godavari ki head Quarter Rajahmundry sir. Kanuka rajahmundry estaru
Poor people's help cheyandi
Hall motham ....nill
2024 lo malli💯 CM jagan ANNA rasepatuko ndi💯🎉🎉🎉
vande bharath entha speed veltundo bharath garu meeeku kuuda telida ...120 normal express trains veltunnai ippudu
Even I felt the same brooo..
వీడికి విషయం తక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ
పూలు వెయ్యక పోతే ఎందుకు వెయ్యలేదు ఫోటో చిన్నది అయితే పెద్దది పెట్టండి అని అడుక్కోడం తప్ప వేరే ఏమీ చేతకాదు
Too many positive responses in comment box.. baaga vesthadu anukunta paytm lo money, tiktok star kadhaa😅
@21:40 😅😅😅 how is flipping😂
😂😂😂
2 seniors ragging a junior
2024 lo BHARAT MLA PACCA RASEPATUKO NDI💯🎉🎉🎉
రెండో వాడిని గమనించారా వాడు చదువుకున్న చదివి ఏంటి అక్కడ అడగవలసిన క్యూస్షన్స్ ఏంటి వాడు అడుగుతున్నది ఏంటి😂😂😂
Meru students adagakudadhu live patti live quations adagali sir
Kavvur kadhu nayana .. it's Kovvuru 😅
Best comedy show 🤣
Vijayawada ka ledu ring road
Rajahmundry ki ring road anta🤣🤣🤣🤣
Firstly, it’s not kavvuru/Bammuru. The right pronunciation is Kovvuru or kovvur and Bommuru.. Like wise Kakinada is Capital of East Godavari and Hyderabad is the capital of Telangana but not Secundrabad though they’re Twin Cities if I am right
Un-fit for MP nd MLA tooo
vishnumurty garki cheppi sanction cheyinchva nayana plyover
Me voice bhaguguntadi maram
Ee comedy aante naku chala estam
Anni development works, STPs anni process lo ne unnai, very disappointing.
There was no development by ycp in AP. Bye bye ycp
Jai TDP Jai CBN Jai NTR.
Please save AP please defeat ycp.
He is doing very good work in rajamundry
Ila parthi mla and mp tho interview. Cheyi chandi sir