YSRCP Manifesto 2024 | CM Jagan Explains YSRCP Full Manifesto 2024 | CM YS Jagan |

Sdílet
Vložit
  • čas přidán 26. 04. 2024
  • YSRCP Manifesto 2024 | CM Jagan Explains YSRCP Full Manifesto 2024 | CM YS Jagan | @SakshiTV
    #YSRCPManifesto2024 #CMJagan #CMYSJagan #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 209

  • @satyanarayanapaila2315
    @satyanarayanapaila2315 Před měsícem +19

    What a clarity in every sector. This is real vision 👍

    • @gingerstich
      @gingerstich Před měsícem +1

      Meeru chala handsome ga unnaru

    • @satyanarayanapaila2315
      @satyanarayanapaila2315 Před měsícem +1

      @@gingerstich 🙏

    • @penguin3448
      @penguin3448 Před měsícem

      Nammaku bro , nuvvu jagan gurunchi chepindhi abadam ae and a lanja ne gurunchi chepindhi abadam ae

    • @gingerstich
      @gingerstich Před měsícem

      @@satyanarayanapaila2315 i am from guntur.where r u from?

  • @premkumartamanam8536
    @premkumartamanam8536 Před měsícem +19

    అన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో శానిటేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాము. అన్న మా గురుంచి కూడా ఆలోచన చేయండి కవిడ్ లో చాలా కష్టం పడ్డాము

  • @MalloluKMohan
    @MalloluKMohan Před měsícem +18

    ఎక్స్ల్లెంట్ 💙 అదోరబుల్ కన్సర్న్ ఫర్ పీపుల్ అఫ్ అల్ వాక్స్.

  • @user-iy8xh9mj9y
    @user-iy8xh9mj9y Před měsícem +4

    సార్ రూణ మాపీ చేయండి రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాం 1 లక్ష రూపాయలు మాపీ చేయండి సార్ ysrcp

  • @narayanareddybyreddy1496
    @narayanareddybyreddy1496 Před měsícem +4

    ప్రజా ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని రూపొందించబడిన మేనిఫెస్టో యిది చెయ్యగలిగేది చెప్పడం చెప్పింది చెయ్యడం మాటకు విలువ మనిషికి విలువ

  • @dhanujayraonakka3203
    @dhanujayraonakka3203 Před měsícem +22

    నిరుద్యోగులు గురించి ఆలోచన చేయండి అన్న

    • @umamaheswarv7812
      @umamaheswarv7812 Před měsícem

    • @rkentertainment7220
      @rkentertainment7220 Před měsícem +6

      Inka vadini nammi job adugutunnava mimmmalni dwvudukuda marchaledu thalli.

    • @thaggedele7330
      @thaggedele7330 Před měsícem

      Veedni jobs adigavu ante you a big Erri Pappa

    • @SreeramReddyB
      @SreeramReddyB Před měsícem +2

      Actually jobs provide cheyatam anedi govt duty kaadu, but still govt veelainantha varaku chesthundi, global investors summit lo chaala companies tho deals ayyayi… 13 lakh crore rupees project deals sign ayyayi, it will take 5-10 yrs

    • @rkentertainment7220
      @rkentertainment7220 Před měsícem +1

      @@SreeramReddyB
      Asalu company ni andhralo adupettnistaga jobs gurinchi matlade hakku undedhi alochinchandi ba reddy garu

  • @chiranjeevichiranjeevi8645
    @chiranjeevichiranjeevi8645 Před měsícem +10

    Jai jagan ❤❤❤

  • @user-wn8ei1sh3u
    @user-wn8ei1sh3u Před měsícem +4

    Super

  • @SreeramReddyB
    @SreeramReddyB Před měsícem +4

    What about govt jobs and Bringing in more IT companies ??

  • @SunithaChelli
    @SunithaChelli Před měsícem +2

    ఇన్ని విధాలుగా పథకాలు ఎందుకు సార్ ఓన్లీ అమ్మఒడి మాత్రం పిల్లలు చదువుల కోసం ఇచ్చి మిగిలిన అన్ని పథకాలు తీసేసి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఇయర్ కి ఇంత అని అమౌంట్ వేసేస్తే ఇంకా ఎవరు మాకు ఏ పథకం అందలేదు అని మీ మీద మీ ప్రభుత్వం మీద నిందలు వేయడానికి సరిపోరు కదా సార్.. అయినా ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్త్రీ చేసుకునే వాళ్లకు డబ్బులు చేయూత డబ్బులు ఇవి అన్ని అనవసరం గా పెట్టారు అని కొంతమంది విమర్శిస్తుంటే మీరు ఆ అమౌంట్ ఇంకా పెంచేసారు మీ న్యూ మేనిఫెస్టో లో

  • @user-wn8ei1sh3u
    @user-wn8ei1sh3u Před měsícem +9

    Excellent

  • @Venky-gj9vl
    @Venky-gj9vl Před měsícem +4

    Vaddu swamy chala colpoyamu

  • @djrmightyjesusministries
    @djrmightyjesusministries Před měsícem +7

    మా డ్వాక్రా గ్రూపుకి రుణమాఫీ కాలేదు సార్..

    • @penguin3448
      @penguin3448 Před měsícem

      Adi Avvadu Amma 😂😂 Vadu Anni sollu matale chepedi

  • @sivakella7540
    @sivakella7540 Před měsícem +2

    Housing loan's ఈ 4 ఏళ్లలో లేవ్వు,అవి ఇస్తే బాగుండు 😔

  • @rvv7199
    @rvv7199 Před měsícem +12

    సార్ బ్యాండ్ ఎయిడ్ వేసుకోవడం మర్చిపోయినట్లు ఉన్నారు....

  • @narreddymaheswarareddy2600
    @narreddymaheswarareddy2600 Před měsícem +8

    సీఎమ్ జగన్ గారికి రైతుల తరఫున నా విన్నపం రైతు భరోసా సంవత్సరానికి ₹20,000 చేసి ఒకేసారి ₹20,000 వేయవలయునని విన్నపం. 5 సంవత్సరాలలో ₹100,000 ఇవ్వవలసినదిగా కోరుతున్నాను. జై జగన్.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Před měsícem +11

    పెన్షనర్ల కొంచెమ్ అసంతృప్తి వుంది... గౌరవ సీఎం గారు. ప్రారంభపెన్షన్ 4000చేసి ఉంటే బాగుండేది.. పెంపుదల లేకపోయినా పరవాలేదు సార్..60+వారు చిన్న పిల్లల టైపే సార్. ఎవరు ఎక్కువ చాకోలెట్ లు ఇష్టాను అంటే ఇస్తారా ఇవ్వరా అనేది తరువాత విషయం... ఈ విషయం లో మాత్రం తీవ్రమ్ గా అసంతృప్తి చెందే అవకాశం వుంది సార్...

  • @user-vc5il5qg4o
    @user-vc5il5qg4o Před měsícem +1

    10,inter vallaki vallenteer post lu 5000 r 10000 salary , degree ,pg Chesina vallaki nirudyoga bruthi ledu sir. Vallenteer ni degree base evvamani korukuntunnamu.

  • @varunvakkativakkati
    @varunvakkativakkati Před měsícem +6

    What about unemployment????

  • @santhoshimariserla2755
    @santhoshimariserla2755 Před měsícem +12

    దివ్యాంగులు పింఛన్లు పేచండి సార్

    • @kseshadri5115
      @kseshadri5115 Před měsícem

      Men manusulam Kadu.chachina vallatho samanam.

  • @bhagyasribheemana7292
    @bhagyasribheemana7292 Před měsícem +2

    అన్న ఆయాలకు నెలకు 7000 rs జీతం ఏం సారీపోటం లైదు అన్న. ప్లీజ్ అన్న. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @user-jr5fe4zb3c
    @user-jr5fe4zb3c Před měsícem +3

    Rajadhani? Prathyeka hodha? Job creation? Madhyam nishedham ? Foreign Investments ? DSC ? Amma Chelli future ? 😂😂😂

    • @Krishna-gg7uk
      @Krishna-gg7uk Před měsícem

      Rey puvva neeku valla Amma Chelli future gurunchi endhukura neeku job gurunchi adugu thappuledhu malli mother and sister antav entira me bolli gadu pappu gadu nela jeetham ichi ilagey meputhunnada

  • @muchatlu9643
    @muchatlu9643 Před měsícem

    కలెక్టర్ లతో మీటింగ్ లు కాకుండా ఫీల్డ్ లెవెల్ లో వుండే ఫీల్డ్ ఆఫీసర్లు తో మీటింగ్ పెట్టండి మీకు పక్కగా గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది

  • @raobk7605
    @raobk7605 Před měsícem

    Super Super Super Super excellent CM Garu God bless you and your family and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤

  • @gsudhakar979
    @gsudhakar979 Před měsícem +6

    Ji jagan

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi Před měsícem

    SERP ఉద్యోగులు 21 సం లు నుండి ఉద్యోగాలు చేస్తున్నారు4500 మంది, మహిళా సాధికారత కోసం, సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయటం, వేల కోట్లు లోన్స్ ఇప్పించి క్రమం తప్పకుండా recoveries చేయటం,... ప్రభుత్వాలు తలపెట్టే కార్యక్రమాలు..కు జన సమీకరలతో సక్సెస్ పుల్ గా కండక్ట్ చేయటం, అందరినీ పర్మినెంట్ చేయాలని ఎంతొ కాలం నుండి డిమాండ్ చేస్తున్నారు, వారి కల పర్మినెంట్ నెరవేర్చాలని. కోరుకొను చున్నారు

  • @siuuuuu1918
    @siuuuuu1918 Před měsícem +3

    Super manifesto

  • @pssswaroop2010
    @pssswaroop2010 Před měsícem +2

    Overall gaa disappointing! Advantage కూటమి.నో డీఎస్సీ,waste!

  • @viswanadhamgorthi9623
    @viswanadhamgorthi9623 Před měsícem

    Regarding Life insurance to Delivery boys of Swiggy, zomato etc is also very nice of you. About supply of water to floride suffering areas Palasa Uddanam, Prakasam etc is very needed. Viswanadham G, Nijampet, Hyderabad.

  • @YesuNaga
    @YesuNaga Před měsícem +1

    అన్ని పథకాలు ఎందుకు నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వండి సార్

  • @SivaRanguri
    @SivaRanguri Před měsícem +2

    what about old-age hike pension sir pl give 4000/-

  • @pssswaroop2010
    @pssswaroop2010 Před měsícem +5

    Why not 175 కాదు,even 70 seats కూడా రావు.

  • @evangelistRajasekhar
    @evangelistRajasekhar Před měsícem

    దివ్యాంగుల పెన్షన్ గురించి ఆలోచన చేయండి జగనన్న

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před měsícem +1

    Good manifesto..best of luck to ycp🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mbbharat1724
    @mbbharat1724 Před měsícem

    దెబ్బ తగిలింది తర్వాత మీరు చాలా గ్రామస్తులు గా ఉన్నారు CM sir'. 😅

  • @muchatlu9643
    @muchatlu9643 Před měsícem

    ఉద్యోగ పదవి విరమణ వయస్సు 50 సంవత్సరాలు కి కుడించండి, ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వండి..అందరికీ ఒకే పాస్ మార్క్స్ పెట్టండి..

  • @SwapnaPodapati-yb6ui
    @SwapnaPodapati-yb6ui Před měsícem +4

    అన్న కువైట్ దుబాయ్ గల్ఫ్ దేశాలు వెళ్లిన తల్లుల పిల్లలకు కూడా అమ్మఒడి వారి తండ్రులకు ఇచ్చేలా చర్యలు తీసుకోండి

  • @muchatlu9643
    @muchatlu9643 Před měsícem

    ఉద్యోగస్తులు కి ఇప్పటికే ఒక్కొకరికి జీతాలు 1 నుండి 2 లక్షలు వుంది ఇంకా వాళ్ళ పిల్లలకి విదేశీ విద్యకు ఫ్రీ ఎందుకు అన్న..
    ఇప్పుడు ప్రభుత్వ శాఖలలో ఎక్కువ గా వున్నది ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువగా కష్టపడి నిరంతరం శ్రమించేది కేదా వీళ్ళే, వీళ్ళకి కనీస జీతం నెలకి 30,000 అన్న ఇవ్వాలని ఇస్తారని ఆశిస్తున్నాం సార్..
    దీని పై ఒకసారి ఆలోచిస్తారని నా అభ్యర్థన

  • @Rockstar_801
    @Rockstar_801 Před měsícem +7

    I m your fan but u will definitely lost u government upcoming elections 😢

    • @edababu3519
      @edababu3519 Před měsícem +2

      I'm cbn fan definitely he will loose in 24 election he will not get 50 seats also 😢

  • @shivanii8480
    @shivanii8480 Před měsícem +2

    sir handicapped pension 5000/- ivvandi please

  • @Visme9
    @Visme9 Před měsícem +2

    Telangana lo pension only 2000. In Andhrapradesh 3000 Rs. Jagan Anna nuvvu thopu. 4000 ani cheppi 2000 vestunnaru Telangana lo. Nuvvu Great. Once again Jagan anna. 🎉🎉🎉🎉

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 Před měsícem

    Super 🎉

  • @RajTechAndGen
    @RajTechAndGen Před měsícem

    Anna, sticker bandage marchipovave😢😢😢😢😢

  • @kunchevenkateswararao4514
    @kunchevenkateswararao4514 Před měsícem +1

    Krishna Kumari Jai jagan Anna Jai jagan Anna Jai jagan Anna Jai jagan Anna Jai jagan Anna Jai jagan. God bless you.

  • @viswanadhamgorthi9623
    @viswanadhamgorthi9623 Před měsícem

    Regarding employment pls elaborate in ur next public meetings. Visakha Admin cap is fine. But for North Andhra especially Irrigation projects like Mahendra Thanaya water up to ICHCHAPURAM pls look into it. Viswanadham Gorthi Nijampet Hyderabad

  • @BandelaChathan
    @BandelaChathan Před měsícem

    అన్నా గవర్నమెంట్ స్కూల్లో ఆయాల గురించి కూడా కొంచెం ఆలోచించండి అన్నా

  • @nellinarayana825
    @nellinarayana825 Před měsícem

    NARAYANA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐👌👌

  • @ONGOLERPFUNIONSMEDIA
    @ONGOLERPFUNIONSMEDIA Před měsícem +2

    మద్యపాన నిషేధం ఏమైంది రెడ్డి?

  • @Venky-gj9vl
    @Venky-gj9vl Před měsícem +1

    Job calendar ledha sir

  • @user-sv4fg3lz9j
    @user-sv4fg3lz9j Před měsícem

    Super anna

  • @RajTechAndGen
    @RajTechAndGen Před měsícem +1

    Jagan anna, nub election ayyevaraku bandage theeyavu ani nee meeda nammakam unchi 20000.00 పందెం katta Anna. Ippudu bandage ledu, kaneesam macha kuda ledu. Naa 20000.00 poindi Anna. Neemeeda nammakam poindi Anna. Endi ila chesav anna😢😢😢😢. Anna Doctor contact number ivvandi. Evaro kutlu specialist la unnadu macha kuda 10 dags lo mayam aipoindi great....

  • @smartessaktv6344
    @smartessaktv6344 Před měsícem

    super anna

  • @ramanathareddyannem2950
    @ramanathareddyannem2950 Před měsícem +2

    Unemployment ki emi ledhaa

  • @srilathareddy3085
    @srilathareddy3085 Před měsícem

    🙏🙏🙏🙏🙏👌👌👌

  • @venkateshp252
    @venkateshp252 Před měsícem +1

    💯

  • @kpraju7741
    @kpraju7741 Před měsícem

    👌

  • @user-hr1vd2kg2o
    @user-hr1vd2kg2o Před měsícem

    Sir we are from middle class , and we don't get any navaratnalu, already for last 4 years we are Jobless, kindly provide jobs for educated people

  • @ChandraPrakash-hh3df
    @ChandraPrakash-hh3df Před měsícem +5

    Kaneesam dhebba thagilinattu marks kooda ledhu...yem acting chesinav anna... Kamal Hassan 😅😂

  • @Marsman2025
    @Marsman2025 Před měsícem +1

    Government school s ranking provide cheyandi , eppudu chaitanya narayana Mafia ne na

  • @sekharbabu1699
    @sekharbabu1699 Před měsícem +2

    Jai jagan anna

  • @SvenkatramanareddyS.v.re-ge2sq

    డ్వాక్రా రుణాల మాఫీ కాని లేదంటే రైతు ఋణ మాఫి కానీ కనీసం ఒక లక్ష చేసి వుంటే బాగుండును. మీరు పెంచి ఇస్తున్న పథకాలు ప్రజలు స్వీకరించారేమో అనుకొంటున్న . ఒక రైతుగ నా చిన్న సలహా.

  • @muchatlu9643
    @muchatlu9643 Před měsícem

    ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ వార్డ్ లలో బెడ్ లో సంఖ్య పెంచండి...దరిద్రం ఏంటంటే క్యాపిటల్ సిటీ విజయవాడ లో కూడా బెడ్స్ లేని పరిస్తితి...ఒక బెడ్ కి ఇద్దరు..
    అటెండర్ కి రాత్రి సమయం లో కనీసం కాసేపు పడుకోవడానికి వసతులు లేని పరిస్తితి.
    ప్రతీ గ్రామంలో, ప్రతీ పట్టణంలో, ప్రతీ నగరం లో వారంలో రెండు రోజులు దోమలు మందు ఫోగింగ్ చెపించండి....మీరంటే మీకు ప్రభుత్వ ఆసుపత్రులు పై నమ్మకం వుండదు మీకు ఏదైన వస్తె మీరు రాష్ట్రం వెలుపల ఆసుపత్రులలో చూపించుకుంటారు....పేదవాడి పరిస్తితి...

  • @user-sb9on1wb7p
    @user-sb9on1wb7p Před měsícem +2

    Volunteer salary Anna

  • @Ramaiah..
    @Ramaiah.. Před měsícem +2

    1. రైతు రుణమాఫీ 50 k వరకు.. . లేదా పూర్తి వడ్డీ రాయితీ
    2. పెన్షన్ every year ఇప్పటి లాగే 250 పెంచుకుంటూ పోతే బాగుంటుంది sir.

  • @T87640
    @T87640 Před měsícem +1

    Excellent Jagan garu Genuine support governance 🌹🙏

  • @AaarRrr-sj9ok
    @AaarRrr-sj9ok Před měsícem

    Super Bro..we will win for sure. Helloooo AP Bye Bye CHiPK

  • @tejasankabathula3621
    @tejasankabathula3621 Před měsícem

    Anna btech students ki last year fees reimbursement enka veyyaledu veyyaru kuda 1 year delay ga vestunnadu monnane 3 rd year vi paddaye, college lo emo maku telidhu meeru fees kaditene exam annaru enkenti vellu echindi malli free seat ani peru mottam bokka 90k kattamu

  • @srilathareddy3085
    @srilathareddy3085 Před měsícem

    Annaaa andhari ki manchi ga samksheyma padakaalu esthunaru .adey vidham gaa coolie perigipothuuu vasthandi .raithu coolie la ni raithu bharinchey tlu ledu .ee okkatey kadu anni coolie lu moyalenantha penchuthunaru Anna

  • @RAMARao-qm1rg
    @RAMARao-qm1rg Před měsícem

    Jaijagan

  • @delhinaidu9619
    @delhinaidu9619 Před měsícem +1

    🙏🙏🙏💐💐💐🎉🎉❤️❤️❤️🔥🔥🔥

  • @smartessaktv6344
    @smartessaktv6344 Před měsícem

    super👌 ❤ anna amma odi 1500 katingu llkapoth bagun

  • @pavanrohit6739
    @pavanrohit6739 Před měsícem +3

    Where is the bandage 🩹🤕 where is the wound 😢

  • @mohansai5587
    @mohansai5587 Před měsícem

  • @gantasai2988
    @gantasai2988 Před měsícem +1

    Ayyaa Swami CBN 2000 ichadu 1000 kaadu, nikoka dannam jagan mavayya 🙏🙏🙏🙏

  • @nagamanikandru7621
    @nagamanikandru7621 Před měsícem

    Sc.st sub plan's leva sir

  • @danielsamuel5500
    @danielsamuel5500 Před měsícem +1

    Manifestlo job calendar, unemployment , government employees gurunchi laydu .eela ithay ycp ki seats raavu.ycp will loose in election.i vote tdp.ycp manifesto worst ga unadhi totally it disappointed unemployment

  • @sahadevareddy4426
    @sahadevareddy4426 Před měsícem +1

    👍🏿👍🏿👍🏿

    • @SudhakarSudha-eu5kc
      @SudhakarSudha-eu5kc Před měsícem

      😢🎉😢🎉😢🎉😢😮😢😢😢😮😮😢😢😢😢🎉🎉🎉🎉

  • @kvraokosuri4683
    @kvraokosuri4683 Před měsícem +3

    Jai Jegen Anna ❤❤❤

  • @shabberkhan6165
    @shabberkhan6165 Před měsícem

    SUPER JAGAN❤🎉🎉🎉AN❤NA🎉🎉SUPER REAL HERO

  • @AnwarPathan-se4kb
    @AnwarPathan-se4kb Před měsícem

    Anna namasthae anna raithu runa maafhi,dwakra runa maafhi add cheyyandi jagananna meeku eka thirugundadu please ee amshanni koddiga gamanincha galaru please

  • @kanugondasudhakar4654
    @kanugondasudhakar4654 Před měsícem +1

    ఈసారి మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెడ్డిలు నూటికి 70 మంది ఓట్లు వేయరు

  • @mdshamshad8441
    @mdshamshad8441 Před měsícem

    Sir Masid lo ki Anvi chapla

  • @user-yi5go7zi1r
    @user-yi5go7zi1r Před měsícem

    Jai cm sir

  • @sunilkumarcheruvu
    @sunilkumarcheruvu Před měsícem +1

    Airports, ports finishing enti already aipoyindi annaru kada

  • @DasariChinnasrinaiah
    @DasariChinnasrinaiah Před měsícem +1

    ❤AP❤PRAJALAKUNAVINAPAMU. MEERATA. 🎉YSRCP🎉NIGELIPINCHAPRARDANA. 2024LO155+24SETS.GEIPINCHALANI❤AP.PRAJALAKU.NA.VADANAM.🎉JAI.JAGAN.🎉❤JOHARYSR❤.DADARI.GNT.MCL.PALANADU.❤🎉🎉🎉🎉

  • @ChirrasusiSusi
    @ChirrasusiSusi Před měsícem

    Sir ma volunteer's gurichi kuda think chayadi sir

  • @user-vs1pk8wu8y
    @user-vs1pk8wu8y Před měsícem +1

    Jai,jagansuperc,m2024

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 Před měsícem +3

    జగన్ మేనిఫెస్టో చాలా నిరుత్సాహపరిచింది.
    కనీసము మహిళలను ఆకర్షించడానికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ లని, ఇద్దరికీ అమ్మ ఒడి లను ప్రకటిస్త్రనుకొన్న వారు నిరాశకు లోనయ్యారు.
    చంద్ర బాబు కు విజయాన్ని ప్లేట్ లో పెట్టి అప్పగించ బోతున్నారేమో అనిపిస్తుంది.
    పదేళ్లుగా కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని 2014 లో రుణ మాఫీ విషయము లో వ్యవహరించి విజయాన్ని చేసేతుల జరవిడుచు కున్నట్లె ఇపుడు కూడా జరిగేటట్లు ఉంది.
    కానీ అదే జరిగితే యీ సారి జగన్ లోకేష్ రెడ్ బుక్ కు తట్టుకోగలడో లేదో చూడాలి.
    పవన్ కూడా, జగన్ ను పాతాళానికి , తొక్కుతా నంటున్నాడు.
    చంద్ర బాబు, తనను , జైలుకు పంపించిన దానికి కసి మీద ఉన్నాడు.
    జగన్ , ఎలక్షన్ కాగానే,తగు జాగ్రత్త గా ఉండాలి.
    ఎన్నికైన వెంటనే విదేశాలకు పోవటము మంచిదేమో ఆలోచించాలి కొన్ని నెలల పాటు.

  • @user-vq9yo6sr4x
    @user-vq9yo6sr4x Před měsícem

    Jai JAGAN ANNA 🇱🇸🙏🏽❤

  • @kanugondasudhakar4654
    @kanugondasudhakar4654 Před měsícem +1

    ఈ రోజు తో అన్న పని ఖేల్ ఖతం దుకాణం బంద్ ఇంకా సర్డు కో అన్న ఇంకా ఇంటికి పోయే టైం దగ్గరికి వచ్చింది

  • @korravenkatarao9
    @korravenkatarao9 Před měsícem

    Anna un employment unna vala gurinchi konchem alochinchandi anna

  • @user-xv8dj6lz5b
    @user-xv8dj6lz5b Před měsícem

    no polavaram,job calendar,liquor ban

  • @user-ip9sw3dk3f
    @user-ip9sw3dk3f Před měsícem

    Anna maa dokraruna mafi last bill

  • @SyedYasmeen-lf2gg
    @SyedYasmeen-lf2gg Před měsícem

    Jagan Anna mma ko school feez tagincho Anna vak pillaki 35000 valo pilzzzz school feez 15000 tiya anna

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y Před měsícem +1

    విద్యార్థుల సంగతి ఏంటి ఐదేళ్లలో నువ్వు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు ఏమి తీసుకురాలేదు అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ని తరిమి కొడితే తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడి పెట్టి 20 వేల ఉద్యోగాలు అక్కడ ఇస్తుంది సిగ్గు ఉందా నీకేమైనా చంద్రబాబు bil gates ముందు Microsoft development in Hyderabad అనే కాన్సెప్ట్తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. Kia, zooho, Celcon ఇలాంటి కంపెనీలు తీసుకువచ్చాడు. మెరిట్ విద్యార్థులకు లక్షల్లో సంపాదించే అవకాశం కల్పించాడు. వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు తప్ప నువ్వు పీకింది ఏమీ లేదు. మాట్లాడితే బట్టన్ నొక్కి డబ్బులు వేశాను అంటావు దీనికి తోడు ప్రజలకు సిగ్గులేదు వాళ్ళు ఇప్పుడు బాగుంటే చాలు పిల్లల భవిష్యత్తు ఏమైనా ఎలా ఉన్నా పరవాలేదు

  • @bhaskararaoaatla8954
    @bhaskararaoaatla8954 Před měsícem

    Jai ysr

  • @ritagunti6462
    @ritagunti6462 Před měsícem

    God bless you jagan anna

  • @swami6142
    @swami6142 Před měsícem +1

    మీ మేనిఫెస్టో మీకు ఏదో చిక్కులు తెచ్చిపెడుతుంది అనిపిస్తుంది మీ సలహాదారులు మిమ్మల్ని రాంగ్ రూట్ పట్టించారు మేనిఫెస్టో లో మాస్ లేదు అబ్బా అనే స్కీమ్ లేదు ఒక విధంగా చెప్పాలంటే ఉప్పులేని కూర లా ఉంది స్థలాలు ఇచ్చారు కన్స్ట్రక్షన్ కి ఇచ్చే హామీ ఇవ్వలా పెన్షన్ ఇచ్చారు కొత్త లబ్ధిదారులను అర్హులను చేర్చలేదు భూస్వాములకు లబ్ధి చేకూర్చారు రైతు భరోసాతో ebc కాపు నేస్తం ఇచ్చారు నా ఎస్సీలు నా దళితులకు సెట కోపం పెట్టారు వైయస్సార్ చేయూత మగవాళ్ళను కూడా అర్హులు చేస్తే బాగుండేది డ్వాక్రా యానిమేటర్లు సీసీలను బ్యాంక్ అధికారులు దండుపాళ్యం బ్యాచ్ కంటే దారుణంగా కొల్లగొడుతున్నారు రోజు పేపర్లో పడుతూనే ఉన్నాయి కోటి రూపాయలకు కొల్లగొట్టిన ఉదంతం కూడా ఈ మధ్య ఉన్నాయి అది మీ సాక్షి లోనే వచ్చింది మీకు పట్టనట్టు ఉంటున్నారు పోతే 7,000 జీతం పోతుంది అన్నట్టు అని మీటర్ సిసి లు వీళ్ళకి తోడు మండల అధికారులు ఉంటున్నారు వాళ్లకి గవర్నమెంట్ టీచర్లను పెట్టి ఆడిట్ చూపిస్తే లక్ష రూపాయలు జీతం పోతుందనే భయం ఉండేది

  • @user-xn4op2qw2x
    @user-xn4op2qw2x Před 27 dny

    JJJJJJJJJAAAAAAAIIIII... JAGAN 🎉🎉🎉

  • @sruthis4353
    @sruthis4353 Před měsícem

    Eppudu money panchadamena edhanna Upadhyay choopinchi vallaki jeevitham choopinchandi