రామాయణలొసుగులు ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది ... || Special Disscussion On Ramayana || Mass Voice

Sdílet
Vložit
  • čas přidán 19. 01. 2019
  • #రామాయణలొసుగులు# ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది ... || Special Disscussion On Ramayana || Mass VoiceWatch "MASS VOICE", Special Stories and Detailed Analysis on Various Topics based on Current Politics, Social Issues....
    Mass Voice is a Telugu CZcams Channel. It Contains Telugu Folk Songs, Telangana Songs, Bathukamma Songs, Alternative Culture, Telugu Short Films, Telugu Motivational Speeches etc.

Komentáře • 895

  • @mass9711
    @mass9711 Před 2 lety +29

    ఇలాంటి సంఘసంస్కర్తలు పెదవి విప్పవలసిన అత్యవసరం ఎంతైనా ఉంది. Hats off

    • @pandurangaraouppu8384
      @pandurangaraouppu8384 Před 6 měsíci

      బైబిల్ ,ఖురాన్ పురాణాల గురించి రెండూ మూసుకుంటారేమిటి, ఎందుకంటే మిమ్ములను నరుకుతారు వాళ్ళు

  • @nagasuseela5307
    @nagasuseela5307 Před 3 lety +51

    ఈ కాలంలో మీ లాంటి పెద్దలు ఒకవైపు ఎంతో బాధ్యతగా మన సమాజంలో శాస్త్రీయ దృక్పదాన్ని పెంపొందిస్తుంటే, మరోవైపు దేశ భవిష్యత్తుని శాస్త్రీయ దృక్పధంలో నడపాల్సిన మన యువకులు మాత్రం మతోన్మాదానికి, చాందసత్వానికి కూడా సూడో సైన్స్ కారణాలు వెతుక్కోవడంలో మునిగిపోవడం, మతం మత్తుకి జోల పాడటం నిజంగా విషాదకరం సర్. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. .... పుకార్లకు నిబద్ధులు అనే చిన్న నాటి సాంగ్ గుర్తుకు వస్తుంది. దేశాన్ని ముందుండి నడిపించాల్సింది అటువంటి తామర తంపలుగా ఊరేగే యువకులు ఎంత మాత్రం కాదు. శాస్త్రీయ దృక్పధం, వైజ్ఞానిక నిబద్ధత వున్న ఏ వయసు వారైనా, వారు కొద్దిమందైనా చాలు మన దేశాన్ని తిన్నగా నడిపించగలరు అనే నమ్మకం మిమ్మల్ని చూస్తుంటే కలుగుతుంది. రియల్లీ గ్రేట్ సర్. మన పుక్కిటి పురాణాల్ని, కావ్యాలను ఎలా హేతుబద్ధంగా పరిశిలించాలో చక్కగా తెలియ చేశారు.

    • @vidyasagar5844
      @vidyasagar5844 Před 3 lety

      Charithrani chala vakrikarincharu 😫

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 Před 4 měsíci

      కొన్ని ​@vidyasagar5844 ఉదాహరణలు చెప్పండి సారు తెలుసు కొంటాము

  • @bandisrinu8162
    @bandisrinu8162 Před 2 lety +14

    Good message sir , ఈ మతా ఛాందస వాదులకు అర్దం కావాలి

  • @harishkammavalasa
    @harishkammavalasa Před 3 lety +52

    రామాయణం , మహాభారతం ఇవి గొప్ప గ్రంధాలుగా, ఇతిహాసాలుగా పేరు పొందాయి. ఇలాంటి పవిత్ర గ్రంధాలులో ఉన్న లోపాలు, లొసుగులు గురించి ఎవరు మాట్లాడినా ముందుగా అందరికీ కోపం వస్తుంది. ఆ కోపం వచ్చే మనుషులు పురాణాలలో ఉండే లొసుగులను అర్థం చేసుకుంటే బాగుంటుంది. నేను రామ్ గోపాల్ వర్మ అభిమానిని.

    • @srinuvasuroasrinuvasuroa1197
      @srinuvasuroasrinuvasuroa1197 Před 2 lety +1

      ఆ య ద వ కు మ ల్లె. నువ్వు య ద వ వు

    • @AnilJohn-x2m
      @AnilJohn-x2m Před 2 lety

      @@srinuvasuroasrinuvasuroa1197 Brother buthulu vaddhu...

    • @shaikfazilahmad9916
      @shaikfazilahmad9916 Před 3 měsíci

      ILANTY SANDESHAM PUBLIC LO SPREAD KAAWALI ANTE MEE LAANTY MEDHAVULU NALUGU GODALA MADHYA KAKUNDA ROAD LA MEEDA RAWALI APPUDU JANALAKU ARTHAM AITAADI

  • @sowryaentertainments7874
    @sowryaentertainments7874 Před 3 lety +14

    దేవుడు మంచివాడు అనేవాళ్ళని మరియు చెడ్డవాడు అనే వాళ్ళని కామెంట్స్ బాడ్ గా పెట్టడం కన్నా..వీళ్ళ పరిశీలన ని మనం మెచ్చుకోవాలి.ఎందరో మహానుభావులు.. ఈ లోకం లో...

  • @prashanthk2429
    @prashanthk2429 Před 4 lety +28

    Science is great its reality

  • @cuchannel5800
    @cuchannel5800 Před 4 lety +36

    Supper Knowledge 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yvsidhardachowdaryyvschowd7593

    ఈ జ్ఞానం మన హిందూ భక్తుల్లో ఉంటే భారత దేశం లో అందరూ జ్ఞాన వంతులే ఉండేవారేమో కానీ మన వాళ్ళకి జ్ఞాన వంతులుగా ఉండటం ఇష్టం లేదేమో?

    • @daraarun66
      @daraarun66 Před 3 lety +1

      కరెక్ట్

    • @yvsidhardachowdaryyvschowd7593
      @yvsidhardachowdaryyvschowd7593 Před 3 lety

      @@daraarun66 వాస్తవాన్ని అంగీకరించరు , దాన్ని జీర్ణించుకోలేరు అదీ మన దౌర్భాగ్యం arun ఏం చేద్దాం

  • @RATNAKAR777
    @RATNAKAR777 Před 4 lety +78

    Excellent analysis Sir. మీలాంటి పెద్దలే ఈ మతోన్మాదుల కనులు తెరిపించాలి.

    • @tejuhindusthani4949
      @tejuhindusthani4949 Před 3 lety +1

      Theripinchi em cheyali

    • @RATNAKAR777
      @RATNAKAR777 Před 3 lety +1

      @@tejuhindusthani4949 నేను పెట్టాలి

    • @rjaadi369
      @rjaadi369 Před 3 lety +1

      Bible kannelu teravala bidda

    • @Mahesh_Sharma_Malladi
      @Mahesh_Sharma_Malladi Před 3 lety +2

      Mathonmadulu anni mathallo vuntaru, only okka hinduvullone kadu, secular tatha bible and quran lo vunna lies kooda cheppi aa mathonmadulaki kooda kallu teripinchu.

    • @RATNAKAR777
      @RATNAKAR777 Před 3 lety +4

      @@Mahesh_Sharma_Malladi ముందు వీడియో సరిగా చూసి అర్థం చేసుకొని అప్పుడు PROPER REPLY ఇవ్వాలి. అంతే కానీ ఏదేదో చెప్పాలని TRY చేయకూడదు

  • @bhagyarajuballa3259
    @bhagyarajuballa3259 Před 4 lety +39

    ఇలాంటి విఘ్నానం కావాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి

    • @srinivasgajula8420
      @srinivasgajula8420 Před 3 lety +1

      Epudu Daaka meeru Telusukunavi
      Anainaaa meru. Cheppaka korukuntanamu..

    • @prasawd
      @prasawd Před 3 lety

      Mundu Telugu type cheyyadam nerchukondi. Vignaanam tharuvaatha :D

    • @srinuvasuroasrinuvasuroa1197
      @srinuvasuroasrinuvasuroa1197 Před 2 lety

      ఈ య ద వ మా ట లు ఆ జ నా న ము

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 Před 3 lety +26

    చాలా చక్కగా చెప్పారు..... అండి....మీ పేరేమిటో తెలియదు కానీ మీకు ధన్యవాదాలు....!

  • @gallavenu3313
    @gallavenu3313 Před 4 lety +34

    గురువు గారు మీరు గ్రేట్

  • @priyankasurumilla2393
    @priyankasurumilla2393 Před 5 lety +35

    Good information Thatha

  • @srinivasguddati4372
    @srinivasguddati4372 Před 4 lety +27

    గుడ్ ఇన్ఫర్మేషన్ sir

  • @srk3297
    @srk3297 Před rokem +4

    సూపర్ స్పీచ్
    హైలెట్ సార్
    మీరు చాలా గ్రేట్

  • @SahitDagani
    @SahitDagani Před rokem +4

    Brilliant! he speaks with knowledge and not blind belief.

  • @rajudandi1640
    @rajudandi1640 Před 4 lety +32

    Meelanti Varu mundundi nadipinchandi guruvugaru👌👌👌💅

  • @itharajuvenkatesh2567
    @itharajuvenkatesh2567 Před 3 lety +13

    100/- correct

  • @nkvarma2506
    @nkvarma2506 Před 5 lety +22

    nice information and explanation sir thans

  • @vasanbommishetty8704
    @vasanbommishetty8704 Před 5 lety +30

    మీరు ఎంత ఆధారాలు చూపించి అర్ధవంతంగా మాట్లాడినా మిమ్మలి ఎగతాళి చేస్తారే తప్ప నిజం తెలుసుకోరు సార్

  • @gamalielpaul4308
    @gamalielpaul4308 Před 5 lety +41

    Sir I understand few things from this wonderful message

    • @muddammutham6569
      @muddammutham6569 Před 4 lety +5

      Very good message 👍

    • @scr_scr
      @scr_scr Před 3 lety +1

      నిర్గమకాండము 29: 11 ;16;17;18
      ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను.
      నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠముచుట్టు దాని ప్రోక్షింపవలెను.
      అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోను తలతోను చేర్చి
      బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

  • @rameshyadav-cj4ut
    @rameshyadav-cj4ut Před 4 lety +11

    Great sir

  • @lambuvenkat5918
    @lambuvenkat5918 Před 4 lety +8

    Ayya Chala Baga Chepparu

  • @ashersapfico5910
    @ashersapfico5910 Před 3 lety +8

    GOOD THATHA. KEEP IT UP.

  • @publicvoice9826
    @publicvoice9826 Před rokem +2

    అప్పటిలో సినిమాలు లేవు. ఆ కాలం లో వ్రాసిన కధ లో హిట్ అయిన కథలు రామాయణం , మహా భారతం కధలు. సినిమా లో హీరో లను ఎలాగ ఫాన్స్ ఉన్నారో. ఆ రోజులో కధ లో ఉన్న రాముడు ,కృష్ణుడు ని పూజించడం మొదలుబపెట్టారు. అంతే తప్ప .దేవుళ్ళు ఎవరు లేరు. అంత కల్పితం.

  • @joshibanala292
    @joshibanala292 Před 4 lety +7

    Super sir

  • @sudhakarch55
    @sudhakarch55 Před 5 lety +27

    Nice information

  • @user-ir3oh3qn6c
    @user-ir3oh3qn6c Před 2 lety +1

    సూపర్ హిట్

  • @bestfancy609
    @bestfancy609 Před 4 lety +4

    Welldone sr

  • @ismart380
    @ismart380 Před 2 lety +2

    Wonderful day to me thank you sir for valuable giving information ✊👍💐💐💐💐

  • @kowsikpatri7456
    @kowsikpatri7456 Před 4 lety +5

    Good information

  • @chadapangunagarjuna1564
    @chadapangunagarjuna1564 Před 4 lety +14

    MASS VOICE is the one and only powerful voice in India

  • @aadivasichannel9456
    @aadivasichannel9456 Před 4 lety +4

    Amazing words thathagaru

  • @asirvadamab6687
    @asirvadamab6687 Před 4 lety +4

    Oh good 🤸🤸🤸super

  • @kishorebabukoyya83
    @kishorebabukoyya83 Před 4 lety +4

    corract ga chepparu guruvugaru

  • @pnrao1121
    @pnrao1121 Před 5 lety +9

    This is true, baggage chaparu 👌

    • @crksagar5786
      @crksagar5786 Před 4 lety +1

      నీ అబ్బా మీరు చదువుకున్న మూర్ఖులు, 5000 ఇయర్స్ బ్యాక్ ఇంత జ్ఞానం వేరే దేశాలలో లేదు. మనకి ఉంది. కానీ మీరు అందరు ఒక బ్రిటిషర్ కి లేదా ఒక విదేశీయుడికి పుట్టినట్టు మాట్లాడుతారు. సిగ్గు లేదా?

    • @benmmbk765
      @benmmbk765 Před 4 lety

      @@crksagar5786 నీ బొంద. ముందు మీ పుస్తకాలు చదివి చావండి.

  • @lambuvenkat5918
    @lambuvenkat5918 Před 4 lety +2

    Superrr

  • @jaganbegari7450
    @jaganbegari7450 Před 5 lety +7

    👌👌👌👌👌

  • @vijaykumarb4044
    @vijaykumarb4044 Před 5 lety +5

    SUPER GA👍👍👍

  • @rammurthykasanaboina1850
    @rammurthykasanaboina1850 Před 4 lety +3

    Superb sir

  • @RajashekarReddy6
    @RajashekarReddy6 Před 3 lety +6

    We are living in a society where we pray snake as god and if that same snake comes to bite you will kill that 👏👏👏👌👌👌

  • @chittibabu1818
    @chittibabu1818 Před 4 lety +3

    Yes sir your carect

  • @ravindernayak5383
    @ravindernayak5383 Před 4 lety +4

    Super

  • @ananthnatta7930
    @ananthnatta7930 Před 3 lety +2

    Awesome

  • @narravenkateswarlu1928
    @narravenkateswarlu1928 Před 4 lety +3

    Nice explanation

  • @sp1324
    @sp1324 Před 5 lety +25

    🙏🙏🙏correct ga chypinaru sir

  • @sekharpotla8844
    @sekharpotla8844 Před 2 lety +1

    ఇలాంటి విజ్ఞాన సదస్సు మనోహర్ దాస్ గారు చూస్తే బాగుంటుంది

  • @madhup2283
    @madhup2283 Před 3 lety +2

    Good

  • @jeevabeaula1381
    @jeevabeaula1381 Před 4 lety +2

    Good inpemention

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 Před 2 lety +1

    Well said sir

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 Před rokem +1

    Great

  • @suri278
    @suri278 Před 4 lety +3

    Good sri

  • @jaisriram7524
    @jaisriram7524 Před 5 lety +2

    verry good

  • @msubbarayudu7759
    @msubbarayudu7759 Před 6 měsíci

    Nice trur sir

  • @ramasanyasappaduch3340
    @ramasanyasappaduch3340 Před 4 lety +7

    Hanumathudi gurichi gani
    Ravanuni gurichigani..
    Nigamuga evariki nigamga evariki theliyadu....

  • @satyannarayana1435
    @satyannarayana1435 Před 4 lety +8

    Manakunnanni kadalu e prapanchamlo undavemo

  • @bhushanamkashigalla900

    Good explanation thanx sir

  • @sagarponnala7719
    @sagarponnala7719 Před 2 lety

    Exlent sir 🙏🙏🙏

  • @gainiramesh5326
    @gainiramesh5326 Před 11 měsíci

    👍👍👌👌

  • @koteswararaonerella7861
    @koteswararaonerella7861 Před 2 lety +1

    Great video

  • @eswarbellary3668
    @eswarbellary3668 Před 2 lety

    Super ga chepparu Sir

  • @kesavaraochenda9331
    @kesavaraochenda9331 Před 2 lety +1

    Super sir vidamarshj cheparu

  • @scr_scr
    @scr_scr Před 3 lety +3

    లోసుగు 1తిమోతికి 2: 12
    స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před 2 lety

    Excellent message sir.

  • @shivakumar6771
    @shivakumar6771 Před 10 měsíci

    Super sir 🙏 bhakti yekkuva aitye prathidhi goddiga nammadamy

  • @jeevanenapelli6882
    @jeevanenapelli6882 Před rokem

    very youse full information sir..tq

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs Před rokem

    Sir chaala baga chepparu

  • @knowledgeisdivine121
    @knowledgeisdivine121 Před 5 lety +3

    Nice

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 Před 8 měsíci +2

    ఎన్నో లక్షల సంవత్సరాల క్రింద జరిగిన రామాయణం మొన్న పుట్టిన వాల్మీకి ఎలా తెలుసు, అంటే అది జరిగిందా జరగలేదా నో గ్యారంటీ,
    రాముడు ఒక నరుడు చక్రవర్తి అది కూడా వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం ఒక కథః అంతే
    అయితే రాముడు నేను దేవుని నాకు గుడి కట్టి ఆరాధించండి అని ఎప్పుడు చెప్పినాడు, అసలు రామునికి ప్రజలకు ఏం సంబంధం ఏం అవసరం లేదు, ఈ ప్రపంచానికి పుట్టించిన దేవుడికి జై అనాలి కాని పుట్టినోడీకి సచ్చినోడికి కి జై ఎలా అంటారు, అంతా కల్పితము

  • @satyag1895
    @satyag1895 Před 3 lety +1

    సూపర్ సార్

  • @pkumarkumar1175
    @pkumarkumar1175 Před 5 lety +43

    Wonderful information sir good

  • @racherlabugge5506
    @racherlabugge5506 Před rokem +2

    జయహో...
    ఎవడో చెప్పింది వినుట మంచిదే,
    చదవక చెడిపోతున్నారు,
    నిజం చెప్పుట బాధ్యత"
    బాధ్యతగా నిజం చెప్పుట ఆత్మఃవిశ్వాసం.

  • @lifeturningwords2070
    @lifeturningwords2070 Před 3 lety

    Excellent sir

  • @ashokkumarkorukonda2592

    Well said sir.

  • @yadeeshkumar8830
    @yadeeshkumar8830 Před 2 lety

    👏👏👏👏👏👌

  • @ambarapukondareddy2175
    @ambarapukondareddy2175 Před 3 lety +2

    కావ్యాలు కావ్యాలుగా చూస్తే మతోన్మాదo ఎలా పెరగాలి
    మూర్ఖత్వం ఏమై పోవాలి

  • @lallilaxman5646
    @lallilaxman5646 Před 5 lety +7

    Wonderful explain br Wonderful job superb nijamgaa clear gaa chepparu thanks

    • @satyakrishna5995
      @satyakrishna5995 Před 5 lety +3

      Nee puku.

    • @venkatadevaraya
      @venkatadevaraya Před 5 lety

      orey vesyaki puttinavadi gurinchi devudu antav mi amma kuda lanjane

    • @jagadeeshchelimala7137
      @jagadeeshchelimala7137 Před 4 lety

      @@venkatadevaraya vesya antunadi nu ra pichi puka world motham God ani antundi ra howle Tamil nadu velankani velli chusi ra thelustadi ni aarya samskruti tisukochi ikkada matladaku devudu world motham untadu mari ramudu kani 33crores devullu other countries lo enduku leru ra niku ramayan thelvadu bible thelvadu kanisam history thelvadu mathonmadi la dhamak lekunda matladatav

    • @venkatadevaraya
      @venkatadevaraya Před 4 lety

      @@jagadeeshchelimala7137 pora lanjakodaka. Vesyaki puttinavadu devuda? rendu chekkamukkalaki mokuttav ra, ekkada undi ra 33 crore devullani? niku history science telidu. tamilnadu lo velakanni church oka vesyaki kattaru. unscientfic book bible. anduke Europe lo church lani ammestunnaru. vesyaki puttinavadu fraud jesus ni mokkevallau fools

    • @jagadeeshchelimala7137
      @jagadeeshchelimala7137 Před 4 lety

      @@venkatadevaraya arey picha lanjodka niku evadra chepindi vesya ani vaagutav niku science thelusara asalu churches ammutunaru anna howle gadivi nuvvu thappa evadu ledu baagavatam oka bonku raamayanam oka ranku anthaku minchi em ledu mi vedalalone undi ra howle chudu 33 crores ani paarvati enti ra Mari vesya kaada vinayakudu evadiki puttadu ra vedava daaniki anta shakte unte malla sunni pindi tho thalakaya chesi pettochu ga adi chetakalede evadiki puttindo vaadi daggara ki povalsindi ado pedda vesya ika vishnuvu shivudu gay sex chesukunte puttinodu subramanyam swami boothu grandalu meevi ra asalu srusti karta evadu ra me dantlo cheppu

  • @chinnakoda1064
    @chinnakoda1064 Před 2 lety

    👏🏼👏🏼👏🏼👍👍

  • @kotirayapati4892
    @kotirayapati4892 Před 3 lety

    super speech sir

  • @sankarkethineedi5190
    @sankarkethineedi5190 Před 3 lety +2

    Jarigindi, jaragaledu , vastavalu avastavalu evanni pakkana pedithe oka manashi ane vaadu ala brathakalo teliyachesedi ramayanam

  • @boyaraju9574
    @boyaraju9574 Před 11 měsíci

    Meeru correct ga chepparu sir

  • @dhanumjayjampana238
    @dhanumjayjampana238 Před 2 lety

    Super explain

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 Před 5 měsíci

    ఇంత విజ్ఞానంతో ఆలోచించాలి సార్

  • @darshanch4450
    @darshanch4450 Před 5 lety +37

    నిజం చెప్పారు తాత గారు...... వాస్తవాలు మట్ల

    • @rameshpatnaik9972
      @rameshpatnaik9972 Před 4 lety +1

      Thatha garu cheppedhi fake INDONESIA CURRENCY MEEDHA YEMI PRINT CHESTHARO OKA SARI THELUSUKONDI PLEASE

    • @ravimedi1942
      @ravimedi1942 Před 3 lety

      సూపర్ బెడ్ రూమ్ బ్రదర్ కామెంటు

    • @Vijay20207
      @Vijay20207 Před 2 lety

      @@rameshpatnaik9972 Emi print chesaaru?

    • @RoomDiaries
      @RoomDiaries Před rokem

      @@rameshpatnaik9972 vattakaaaay print chesthaaru...chesthe enti nijam ayipodhaaa?🙄🤣

  • @jadisudhakarsudhakar4275

    Excellent

  • @AnandKumar-zv8rp
    @AnandKumar-zv8rp Před 2 lety

    🙏👍

  • @pathireddyarchana4127
    @pathireddyarchana4127 Před 4 lety +2

    ఆయన అన్ని వదిలి అరణ్య వాసం చసారు. మనము చేద్దామా మాంసం కోసం తీసుకొనే నిర్ణయం ఈ విషయం లో తీసుకోండి

  • @devdasbadal9259
    @devdasbadal9259 Před 5 lety +20

    Sat milanty medhaoolu andharu bhaytaki ravali eedi aanthima dhinalu

  • @sandelamoses9701
    @sandelamoses9701 Před rokem

    Educating people is immedia need.

  • @NareshKumar-ds5bz
    @NareshKumar-ds5bz Před 4 lety +3

    Chala baga vivarincharu sir. E vishayalanni e mathonmadulaki appudu ardam avthayo yemo.

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao Před 4 lety +3

    ఎప్పుడు హిందు గ్రంథలేనా ఇతయుల గ్రంధాలు ఉన్నాయిగా వాటిమీద చర్చించండి

    • @ravimedi1942
      @ravimedi1942 Před 3 lety +1

      హిందువుగానే దుర్మార్గులు ఉన్నంతసేపు ఇలానే మాట్లాడుతారు రా

    • @Vijay20207
      @Vijay20207 Před 2 lety

      Hindu Dharmam, itara matha grandhaala gurinchi anta sraddha unte, meere chadivi raayavachchu kadaa? intakee mee sandeham emiti?

  • @KiranKumar-bg7bg
    @KiranKumar-bg7bg Před 4 lety +5

    Bible, Quran medha elanti videos vetiki petti mass voice Chudalani undi ne videos Antha anti Hindu aa Artham aipotuntai chuste

    • @rebelstar1708
      @rebelstar1708 Před 3 lety +1

      Quran lo nuv vethikina dorakavle...it’s perfect 📖 from God

    • @Mahesh_Sharma_Malladi
      @Mahesh_Sharma_Malladi Před 3 lety

      @@rebelstar1708 anduke adi chadivina vallu andaru isis, alquaeda, isi lanti shanti kamukulu vacharu, peaceful religion💥💥

    • @rebelstar1708
      @rebelstar1708 Před 3 lety

      @@Mahesh_Sharma_Malladi lol ne knowledge ki salam..... worldwide 1.7 b muslims unaru ...so ne lekkana andaru isis and terrorists atav.....isis aina,, something any group aina adhi political and some selfish people chesindhani andariki telsu ...niku syria, Afghanistan countries lo situation ela untadho telsa? Eppudanna akkafunava? Nilantollu, nalantolle untaru akkada kuda.....

  • @balugramdamala7269
    @balugramdamala7269 Před 5 lety +13

    correct sir

  • @rambabuk8123
    @rambabuk8123 Před 5 lety +35

    BAAGA CHEPPARU SIR

  • @laxmangundra8510
    @laxmangundra8510 Před 4 lety +5

    మీరు భైబుల్ ఖురాన్ మీద చైరు

    • @physics8596
      @physics8596 Před 3 lety +2

      Pagili pothadhi kadhaa andhuke matladaru. avanni 100% correct ?

  • @jhchandu3453
    @jhchandu3453 Před 4 lety

    👍👍👍👍

  • @subbuneralla3641
    @subbuneralla3641 Před rokem

    Full video link please

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 Před 4 měsíci

    అబ్బా నాకు చాలా హ్యాపీ గా వుంది
    ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు బూతుల తో కామెంట్ చేయ లేదు

  • @nageswarnaidug1305
    @nageswarnaidug1305 Před 4 lety +3

    Hindhuvulaku Ramayanam adarsha grandham manchini grahinchandi bharatha desamlo putti nee mathagrandalanu thappulu vethakaku ithara grandhalalo kooda chala thappulunnai kani vallu ee vidhanga paruvuthiyyaru thappuchestunnaru!

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Před 5 lety +5

    Well said...