KA Paul Holds CI Collar At Visakhapatnam KGH: కాలర్ పట్టుకుని పాల్ దురుసు ప్రవర్తన | DNN | ABP Desam

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2023
  • #kapaul #visakhapatnam #kgh #steelplant #abpdesam #telugunews
    KA Paul Holds CI Collar At Visakhapatnam KGH: కాలర్ పట్టుకుని పాల్ దురుసు ప్రవర్తన | DNN | ABP Desam
    విశాఖ ఉక్కు పరిరక్షణకై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వైద్యపరీక్షల కోసం కేజీహెచ్ కు తరలించినప్పుడు... అక్కడ పాల్ హల్ చల్ చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వైద్యం అక్కర్లేదని, వదిలిపెట్టాలని కేకలు వేశారు. నిలువరించబోయిన సీఐ రామారావు కాలర్ పట్టుకున్నారు. కేజీహెచ్ గేటు వద్ద, ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.
    Subscribe To The ABP Desam CZcams Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of Telugu News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
    telugu.abplive.com
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

Komentáře • 1K

  • @panduchelluboina5050
    @panduchelluboina5050 Před 8 měsíci +211

    పాల్ సూపర్ ఈ పోలీసోళ్ళాకి మీరే కరెక్ట్ 😃😃😃🙏

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 Před 9 měsíci +587

    తాను ఆరోగ్యంగా ఉన్నట్లు రుజువు చేసుకున్నాడు.👍👍

    • @vakilsaab6574
      @vakilsaab6574 Před 9 měsíci +7

      పాల్ గారు తెలంగాణ లో కూడా entertainment చేయాలి

    • @dkr277
      @dkr277 Před 9 měsíci

      ​@@vakilsaab6574జగ్గడు బతుకు క్రిష్టియన్ ఫండ్ వేలు కోట్లు దోపీడీ చేసినది త్వరలో జెప్పా బతుకు భూస్థాపితం పతనం తప్పదు

    • @vanakraluchinakapu8465
      @vanakraluchinakapu8465 Před 9 měsíci +5

      మాకు ఇద్దరు
      ఒకరు హేలుకాప్టర్ లో
      ఒకరు రోడ్ మీద

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před 8 měsíci

      అవును పాస్టర్ ఇచ్చిన యేసు రక్తము తో బాగానే ఉన్నాడు

    • @dpr2523
      @dpr2523 Před 3 měsíci +1

      ​@@vanakraluchinakapu8465Okadu jagan okadu Paul 😅😅

  • @tsrkadapasadstories
    @tsrkadapasadstories Před 9 měsíci +559

    పాల్ గారు అమెరికా లో happy గా ఉండేవారు ఇండియా కు వచ్చి కుళ్ళు రాజకీయాలలో అవమాన పాలు అవుతున్నారు. తిరిగి అమెరికా వెళ్లి happy గా ఉండండి సార్

    • @josephmagi3769
      @josephmagi3769 Před 9 měsíci +18

      Yes, avunu. Ikada political leaders chaala waste fellows

    • @mahesh-zu7fl
      @mahesh-zu7fl Před 9 měsíci +1

      Brother telisi message chesava teliyaka chesava athanu rale rapincharu enkoti athanu kula rajakiyam akda chesadu chupinchu a video aina sare

    • @tsrkadapasadstories
      @tsrkadapasadstories Před 9 měsíci +2

      @@mahesh-zu7fl కుల కాదు కుళ్ళు broo

    • @tsrkadapasadstories
      @tsrkadapasadstories Před 9 měsíci +4

      @@mahesh-zu7fl కుల రాజకీయాలు కాదు నేను పెట్టింది బాగా చదువు. కుళ్ళు రాజకీయాలు అని నేను పెట్టిన. తెలుగు చదవడం కూడా రాకుంటే తెలుగు రాష్ట్రము లో ఎందుకు ఉన్నారు broo

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l Před 9 měsíci +6

      మార్పిడిలకోసం వచ్చాడు మళ్ళి ...vp

  • @bramu5600
    @bramu5600 Před 9 měsíci +117

    Paul sir great person 🙏🌹.

    • @janaedits284
      @janaedits284 Před 9 měsíci

      వాడి మొడ్ద చికు

    • @JK-os9nd
      @JK-os9nd Před 9 měsíci

      పోరా వాడు గ్రేట్ పర్సనా? నేను క్రిస్టియన్ కమిటీ లో తిరిగా.. ఆ నా కొడుకు గురించి నన్ను అడుగు చెప్తా.. నీ ఆతులు గ్రేట్ person 👊

    • @user-my7ee5dx2w
      @user-my7ee5dx2w Před 9 měsíci +3

      Vaadi acting ento vadento erripuku ka paul

  • @n.sunnel5724
    @n.sunnel5724 Před 9 měsíci +607

    పాపం పాల్ గారికి అభినందనలు అతనివెంట జనం లేరు ఒక్కరే శాంతియుత ధర్నా చేస్తూంటే భగ్నం చేసిన పోలీసులు

    • @prasad_atoz7258
      @prasad_atoz7258 Před 8 měsíci +4

      Dhara yem cheyatledhu babu a pichodu viz hospital dhagira tream esthamante parigeduthunadu picchidilaga adhendho treat thisukunaka chesuko manu mali velli dharna apudu adagadiniki kuda police lu ki haku undadhu kadha yendhuku picchodu laga alaga collar pattukovadam ha

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před 8 měsíci +4

      నువ్వు వెళ్ళారా ఒక బిర్యానీ పొట్లం ఇస్తారు😂😂😂😂

    • @Manoj-mc9vq
      @Manoj-mc9vq Před 7 měsíci +1

      Jagan Kayna, Cbn Kayna. Dabulu panchuteyney janam

    • @PradeepKumar-dg3bu
      @PradeepKumar-dg3bu Před 6 měsíci

      5 0:17 0:19

    • @user-ue8oh8sf6z
      @user-ue8oh8sf6z Před 6 měsíci

      ​@@tippanachandu9928nuvu alane velava

  • @rambabu143surada2
    @rambabu143surada2 Před 9 měsíci +506

    మంచి వాడు ను లాస్ట్ కి పిచ్చోడు ను చేశారు, ఏమి రాజకీయం రా

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před 8 měsíci +9

      అవును యేసు క్రీస్తు వల్ల Paul అని పేరు పెట్టుకున్న పాపానికి పిచ్చోడు అయిపోయాడు😢

    • @user-kb2qd1oi6f
      @user-kb2qd1oi6f Před 8 měsíci +5

      @@tippanachandu9928ne ayya peru petura mari,prathidhaniki religion thisukosthav ,nuvu ra pochodivi

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před 8 měsíci

      @@user-kb2qd1oi6f మీ అమ్మ పేరు మరియమ్మ🤣🤣మా గేసు నిజ దేవుడు అని road మీద కుక్కలు లాగా తిరుగుతుంటారు కదరా🤣🤣🤣🤣ఏర్రి పప్పా గా🤣

    • @user-ri4cz5lu3u
      @user-ri4cz5lu3u Před 8 měsíci +3

      పిట్చి వాడిని చేసింది ysr జగ్గు బాయ్ ఐనా వాడి సంక నాకుతున్నాడు ka పాల్

    • @user-pb6mo8kw5j
      @user-pb6mo8kw5j Před 8 měsíci

      ​@@user-ri4cz5lu3ubrother anil nu pakithisukuravadanaki pal nu target chesaru thadhvara videshi missionary la peru mida koni veila kotlaku money laundering ku palubhadaru,appatlo shell company laku devudu ayadu brother anil,kani epatiki cbi valu sharmila ,anil damp athula laundering scam nu enduku vadilesi oka jagan ku matrame parimathamayaro ardham kaledu

  • @privaicrafts9371
    @privaicrafts9371 Před 9 měsíci +44

    ఆయన ఆరోగ్యం గానే ఉన్నాను అంటే, KGH కి ఎలా తరలిస్తారు. ఒకవేల ఆయనతో ఏమైనా శాంతి బద్రతల ప్రొబ్లం ఉంటే అరేస్టు చేయాలిగాని.

  • @yerrabellivenkenna3680
    @yerrabellivenkenna3680 Před 9 měsíci +22

    రియల్ హీరో పాల్ గారు

  • @seshasai6849
    @seshasai6849 Před 9 měsíci +510

    KA పాల్ గారి ఉగ్రరూపం ....ఒంటరి పోరాటం .

    • @pradeepganda4305
      @pradeepganda4305 Před 9 měsíci +7

      comedy ga vundi kada.....haahhah lol.....

    • @sunrams172
      @sunrams172 Před 9 měsíci +2

      Ugra rupam vaigratho

    • @pradeepganda4305
      @pradeepganda4305 Před 9 měsíci +2

      @@sunrams172 NaMo Venkateshaya NaMo.....KA Pal Should Work for All

    • @indrakanti.nareshnaresh3865
      @indrakanti.nareshnaresh3865 Před 9 měsíci +1

      ​@@pradeepganda4305నీకు ఏం కామెడీ అనిపిస్తుంది అక్కడ

    • @rajumvv7811
      @rajumvv7811 Před 9 měsíci

      Yesu thodu unnadu

  • @ambatipets6279
    @ambatipets6279 Před 9 měsíci +279

    పాల్ గారు మీ గౌరవం కాపాడుకోండి.మీరు మంచి మనసుఉన్నవారు.

    • @jaggarao2312
      @jaggarao2312 Před 9 měsíci +6

      వాడు.. నిలకడలేని.. పిచ్చోడు, సర్..!!

    • @Blogger-ob8wn
      @Blogger-ob8wn Před 9 měsíci +4

      @@jaggarao2312Jagan kada pichaduu

    • @jaggarao2312
      @jaggarao2312 Před 9 měsíci

      @@Blogger-ob8wn .. వాడు.. క్రిమినల్ మైండ్ ఉన్న.. మహాపిచ్చిగాడు, మిత్రమా..

  • @chinnag123
    @chinnag123 Před 9 měsíci +63

    Hatsoof to KA pal for his honesty

  • @RampelliSrinivas-fk7uq
    @RampelliSrinivas-fk7uq Před 9 měsíci +67

    పాల్ గారు నీవు పెద్ద తోపు సూపర్

  • @ravik397
    @ravik397 Před 9 měsíci +127

    కనీసం పాల్ కి అయిన విశాఖ ఉక్కు కాపాడాలి అని...ఉంది...ఆశిద్దాం తింటున్న ఆంధ్ర జనాలకు చీమ కట్టినట్టు లేదు...అదే తెలంగాణ లో అమ్మ మనండి ....ఇక్కడ పౌరుషం

    • @kkushanthkumar123kkushanth5
      @kkushanthkumar123kkushanth5 Před 9 měsíci +9

      నీకు తెలియదేమో సోదరా మన తెలంగాణ పౌరుడిగా చెబుతున్న కేసీఆర్ అండ్ కంపెనీ ఎన్నో అమ్మి వేసింది కోపరేటివ్ సంస్థలని తెలుసుకో తెలియకపోతే ఆంధ్రాలో పథకాలను కొన్ని ఇస్తున్నారు తెలంగాణలో కేసీఆర్ గాడు మాటల గారడీ తప్ప పీకింది ఏమీ లేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం అయింది తెలంగాణ విడిపోవడంతో జగన్ గాడి కక్షపూరిత అవకతవకల వల్ల రాజధాని అంతం చేయడం పోలవరం పూర్తి చేయకపోవడం వల్ల కానీ తెలంగాణ స్థానిక మిగులు రాష్ట్రంగా ఉన్నది విడిపోయిన తర్వాత కెసిఆర్ గారు వచ్చి అప్పులు తెలంగాణ చేశాడు ఇది పచ్చి నిజం

    • @niceevents4you
      @niceevents4you Před 9 měsíci

      😂😂😂

    • @sudharanialluarjun1173
      @sudharanialluarjun1173 Před 9 měsíci

      Ts prajalu trs vaalla daggara banisalaga brathukuthunnaru practical ga think cheyi brother

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před 8 měsíci

      మీ అమ్మని పాస్టర్ లకు అమ్మేసవు కదరా...ఇక్కడ ఇంకేం ఉంది బొక్క... చర్చ్ లు రోజుకో సందులో వెలుస్తున్నాయి కదా....వెళ్లి బ్రిటిష్ వాడి దగ్గర సంక నాకండి

  • @drcbn7274
    @drcbn7274 Před 9 měsíci +42

    Only leader fighting for vizag steel great sir😊

  • @aduriambedkar2167
    @aduriambedkar2167 Před 9 měsíci +88

    పాల్ గారి వెంట జనం లేక పోవటం వలన పోలీసులు రెచ్చి పోతున్నారు

  • @SrinivasreddyDonoori-ss5tx
    @SrinivasreddyDonoori-ss5tx Před 7 měsíci +8

    That security guard is really great

  • @indousproperty6224
    @indousproperty6224 Před 9 měsíci +70

    పాల్ పోలీసులు షర్ట్ పెట్టుకున్నాడు అంటే ఆయన బాగానే ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు

  • @RamireddyDesireddy
    @RamireddyDesireddy Před 9 měsíci +28

    డిపార్ట్మెంట్ ఇంత cheap అయిపోయిందా....

  • @GouramollaSanjeevareddy
    @GouramollaSanjeevareddy Před 9 měsíci +115

    జై పాల్ గారు పోలీసులనీ ఉచ్చ పోయించారు

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před 8 měsíci +4

      ఈ మధ్య మీ పాస్టర్ లకి అదే పని అయిపొయింది అందరికీ ఉచ్ఛ పోయాడము ఎలాగో నేర్పిస్తున్నారు కదరా🤣🤣🤣🤣🤣నువ్వు ఎంత మందికి వెళ్ళి nerpinchavu🤣🤣🤣

    • @godavarisurya939
      @godavarisurya939 Před 7 měsíci

      ​​@@tippanachandu9928sanjeevreddy గారు పాస్టర్ అని ఎవరు చెప్పారు,హిందువు, పాల్ గారు క్రిస్టియన్ అయినా ఆయన ధైర్యానికి పోలీస్ లకు ఉచ్చపోయించారు! అన్నారు.

  • @yerrabellivenkenna3680
    @yerrabellivenkenna3680 Před 9 měsíci +19

    వన్ మెన్ ఆర్మీ డీర్ పర్సన్ నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తి

  • @spkeleti
    @spkeleti Před 9 měsíci +116

    కె.ఏ.పాల్ కూడా ఒక గొప్ప రాజకీయ పోరాటాలు చెయ్య గల ధైర్యం ఉన్నవాడు.....

  • @villageBAVANISHANKAR
    @villageBAVANISHANKAR Před 9 měsíci +46

    వెల కోట్ల దోచుకునేవారికి రక్షణ కల్పిస్తున్నారు
    కోట్ల రూపాయలు దానము చేసిన వారికి శిక్షిస్తున్నారు....ఇది మన పరిస్థితి. .....మన ప్రజాస్వామ్య లో లోపం
    ఐతే ఎక్కువ సమయం పట్టదు అలాంటి రాజులు కాలమే అంతం
    ఐపోయింది ఈ కుళ్ళు రాజకీయాలు ఎంత ఈ కుళ్ళు రాజకీయాలు పుట్టి మహా ఐతే 70 సంవత్సరాలు ఐనది
    వేల సంవత్సరాల రాజులు మట్టిలో కలిసిపోయారు వీళ్లు ఎంత బచ్చ గాళ్ళు
    ప్రజాస్వామ్యం లో అతి దగ్గర్లోనే అతి పెద్ద మార్పు చూస్తాం....ఇది నిజం ప్రజా తిరుగు బాటు చేస్తారు.........

  • @yesupadam4294
    @yesupadam4294 Před 9 měsíci +50

    ఆయన ఏమైనా,,, రౌడీ షీటరా...?
    పోలీస్ వారు,,, ఓవర్ యాక్షన్స్

    • @SkabdulKareemjohnny
      @SkabdulKareemjohnny Před 6 měsíci +1

      My dear frnds & brother...chinna maata heart full gaa think cheyandi...ka Paul sir gurunchi all countries PM's wait chese vaalu , it's true... But aayana ela avvadaniki reason eavaru meku telusaa only ap peoples ki e question....
      Nijam anti antey meru eam anukuna , nannu tittukuna eam parledu ys rajashekhar Reddy ,,vala alludu Anil kosam pa Paul ni eala pichodila avadani ki mater chesadu
      Oka maata dear frnds meru think cheyandi

  • @ramanareddy7627
    @ramanareddy7627 Před 9 měsíci +21

    ఐయ్యో ka pall కు తొందరలో మీద దండేస్తారు ....
    అక్కడ వున్న పోలీసులందరూ కలిసి పాల్ కు బ్లెస్సింగ్ ఇవ్వండి ...

  • @RockStar-nx4vm
    @RockStar-nx4vm Před 9 měsíci +9

    K a Paul good

  • @vidyasagar7107
    @vidyasagar7107 Před 9 měsíci +7

    Fighting for a noble cause .
    he is in good sense .

  • @user-bg7fk5xx8d
    @user-bg7fk5xx8d Před 9 měsíci +39

    పాల్ గారు ఓ రకమైన గమ్మత్తు గల రాజకీయ నాయకు డు పాపం ఆయన వెంట ప్రజలు లేరని ఈ పోలీసులు వెంట పడుతున్నారు శాంతియుతంగా దీక్ష చేసుకుంటే చేసుకో ఇవ్వండి మీకెందుకు బాధ

    • @user-jb5wp5qw4j
      @user-jb5wp5qw4j Před 2 měsíci

      Maathu lo na ghamathu Paul emi cheputhado evariki teliyadu haaha

  • @pashasyed1931
    @pashasyed1931 Před 9 měsíci +36

    మణిపూర్ విషయం లో కే ఏ పాల్ గారు నిజం మాట్లాడారు అప్పటి నుండి పోలీసుల నాటకం మొదలయ్యింది అతన్ని వెంబడిస్తున్నారు అతన్ని పిచ్చివాణ్ణి చేస్తున్నారు

    • @dpr2523
      @dpr2523 Před 3 měsíci

      Paul ni ysr eppudo chesadu pichodni..christian missionaries ni alludiki appagunchadaniki,vaati dwara vache funds kosam

  • @mahesharekanti3910
    @mahesharekanti3910 Před 9 měsíci +9

    Ka పల్ గారిని. టచూ చేసినవాలు బాగుపడినట్టు చెఱ్ఱెత్రలోనేలేదు...సిఐ..sir😡😡

  • @sathishpasula7918
    @sathishpasula7918 Před 9 měsíci +3

    ✊✊✊👏👏👏👏great pal garu

  • @sagirishgirish8159
    @sagirishgirish8159 Před 9 měsíci +3

    Super paul Garu. Meeru sir Guts unnavallu. Super.

  • @sreeramnimmagadda7618
    @sreeramnimmagadda7618 Před 9 měsíci +50

    RIP వైసీపీ

  • @kvgamerzoneff9853
    @kvgamerzoneff9853 Před 9 měsíci +11

    చాలా మంచి పని చేశాడు

  • @JAK_31109
    @JAK_31109 Před 9 měsíci +5

    Paul you doing justice for VSP

  • @tatapudisuribabu7345
    @tatapudisuribabu7345 Před 6 měsíci +1

    సూపర్ పాల్ గారు 👍

  • @eswararaopodilapu
    @eswararaopodilapu Před 9 měsíci +2

    Super pal gaaru

  • @ujoseph4473
    @ujoseph4473 Před 9 měsíci +15

    Ka Paul sir you are great sir,always i respect for you rules.

  • @hebron541
    @hebron541 Před 9 měsíci +6

    Any media why is not respondinging thisseen

  • @pastoryonaofficial1966
    @pastoryonaofficial1966 Před 7 měsíci +1

    Paul sir .very great parsion

  • @funnyvideos-mx1zs
    @funnyvideos-mx1zs Před 8 měsíci +1

    K A paul great person 🙏
    Super sir

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 Před 9 měsíci +8

    Verrygood

  • @pooliramesh4497
    @pooliramesh4497 Před 9 měsíci +3

    Great KA Paul 🌟

  • @naseemabdul6318
    @naseemabdul6318 Před 9 měsíci +2

    Still he is fighting.. That's great 👍

  • @AG-jy2fg
    @AG-jy2fg Před 9 měsíci +2

    Pal gariki namaskaaraalu

  • @arama1148
    @arama1148 Před 9 měsíci +2

    good

  • @venukamunipelli8287
    @venukamunipelli8287 Před 9 měsíci +2

    Paul plgaru kottali. He is great person

  • @Me-ow5rw
    @Me-ow5rw Před 9 měsíci +1

    KA Paul gaaru meeru great Andi babu

  • @applerockyofenergy
    @applerockyofenergy Před 9 měsíci +2

    2024 ఎలక్షన్లో కేఏ పాల్ గారికి హోంశాఖ హోదా కన్ఫామ్ కేఏ పాల్ తగ్గేది లే👍

  • @ramachandra2341
    @ramachandra2341 Před 9 měsíci +5

    Ka Paul garu super still bady🤣🤣🤣🤣🤣🤣

  • @hebron541
    @hebron541 Před 9 měsíci +7

    Police department ca lady's in there.butno one
    can question this issue

  • @stephensi
    @stephensi Před měsícem

    సర్ పాల్ గారు మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు విజయం మనదే

  • @gmrkiran
    @gmrkiran Před 6 měsíci +2

    Prapancha santhi kosam tirigina manishi, manasanthi lekunda
    Poyadu❤❤

  • @DGR14351
    @DGR14351 Před 9 měsíci +5

    ప్రజలకి మంచి చెయ్యాలి అనుకొనే వారిని ఈ సమాజం ఎప్పుడూ పిచ్చి వాళ్ళ లాగ నే చూస్తుంది

  • @naninani9812
    @naninani9812 Před 9 měsíci +3

    Ka Paul on fire

  • @meesalasatishkumar5783
    @meesalasatishkumar5783 Před 9 měsíci +2

    ఎస్ ఫుల్ ఆరోగ్యంగా వున్నారు

  • @mdaslampasha1281
    @mdaslampasha1281 Před měsícem

    Good work sir

  • @raobb1416
    @raobb1416 Před 9 měsíci +13

    Ka paul ని dr.sudhakar చేసేస్తారు.

  • @Sarvenki2402
    @Sarvenki2402 Před 9 měsíci +7

    What if common man hold police uniform?

  • @jjpjp4971
    @jjpjp4971 Před 7 měsíci

    Great sir pol garu

  • @santhoshkaladi9343
    @santhoshkaladi9343 Před 2 měsíci

    Pul garu meru great andi

  • @karthik99
    @karthik99 Před 9 měsíci +8

    CI pani ainpoindi inka

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 9 měsíci +179

    ఒరేయ్, నేడు మనందరికీ పిచ్చివానిలా అనిపిస్తున్నా, ఒక నాడు ప్రపంచశాంతికి కృషి చేసిన, కొన్ని దేశాల మధ్య సయోధ్య కుదిర్చిన వ్యక్తి.
    అతనికి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అగౌరవ పరచకండి దయచేసి.

    • @saripallisrinivasarao7478
      @saripallisrinivasarao7478 Před 9 měsíci +15

      అప్పుడెప్పుడో బొక్క కబుర్లు ఇప్పుడెందుకు ఇప్పుడైతే ఎర్రగడ్డ పెంచాల్సిందే

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 Před 9 měsíci +5

      ప్రపంచ శాంతి పాల్ అన్నా తన బ్రదర్ మర్డర్ తో మానేసాడు 😄😄😄

    • @anilbabuboddu5169
      @anilbabuboddu5169 Před 9 měsíci

      ​@@saripallisrinivasarao7478thaggura ayya .west fellow

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 Před 9 měsíci +1

      @@saripallisrinivasarao7478 నాడు ఎన్నికల సమయంలో వందల కోట్ల రూపాయలు చందాలుగా తెచ్చుకున్న రాజకీయ పక్షాలు, నేడు తమ మీడియా ద్వారా దుర్మార్గంగా నిందలు వేసి ప్రచారం చేస్తున్నారు.
      ఒక్క సారి మేలు చేసినా జీవితం లో మరిచి పోవద్దంటారు.
      అతనికి తిరిగి మేలు చేయకపోయినా, నిందలు వేయకుంటే చాలు.
      అతను ఎవరికి ద్రోహం చేశారని మనం నిందిద్దాం

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 Před 9 měsíci

      @@karunakararaoch4507 ఆ హత్యతో అతనికి సంబంధం లేదని పోలీసులు తరువాత తెలిపారు కదా.
      అందుకే కదా నేడు ఇలా మన ముందున్నాడు.

  • @SandeepGopi-vg3cg
    @SandeepGopi-vg3cg Před 9 měsíci +2

    Super Paul great

  • @Kick718
    @Kick718 Před 9 měsíci

    గ్రేట్ సార్.

  • @tirupathiraochandragiri1473
    @tirupathiraochandragiri1473 Před 9 měsíci +13

    ఈ police లకి ఇలాంటి వారే మొగుళ్లు

  • @saikumar5555
    @saikumar5555 Před 9 měsíci +3

    Collor kadhu AP police lani chupputho kottali

  • @Civa-69
    @Civa-69 Před 2 měsíci

    KA PAUL is fire 🔥🔥🔥🔥🔥🔥
    God bless him
    🙏

  • @venkataramana3467
    @venkataramana3467 Před 9 měsíci +1

    Good. Ka pal now hero.

  • @sivvalaganesh2165
    @sivvalaganesh2165 Před 9 měsíci +4

    Chustene telustundhi ga Paul gaaru arogyam gaane unnarani

  • @hebron541
    @hebron541 Před 9 měsíci +3

    I think this message is not post but somereasons l post this message

  • @mvijaykumar9187
    @mvijaykumar9187 Před 9 měsíci +1

    Ka paul full deering person..

  • @indian4134
    @indian4134 Před 9 měsíci

    సూపర్....

  • @veeranaresh3319
    @veeranaresh3319 Před 8 měsíci +4

    He is the man of the real not only real is also most biggest humanity person. .
    We have to one chance to ka pal sir in politics in two both states,
    Meanwhile we have to remember him in both states ,pls we have to give At least one opportunity for justifying win to KA pal sir ,
    If Pal will come change Administration's both states ....,,,
    Pls vote for 🚁🚁🚁,
    for justify, liberation, bother wood ,equality last but not least for employment. ....
    🙏💐👍🏻
    Truely ,
    Naresh (common man kadapa )

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Před 9 měsíci +5

    Young age loo, Speeches, Isthoo, International Leaders, Thoo, Kaallu, Mokkinchikunnaadu, Old age loo, Galli, Level, Loo, Police Vaallathoo Godavalu Padhuthunnaadu, That is, KA Poul Sir,.

  • @user-eu8tt2ty6u
    @user-eu8tt2ty6u Před 9 měsíci +2

    ❤ super good 👍❤

  • @godavarisurya939
    @godavarisurya939 Před 6 měsíci +1

    పాల్ గారి విశ్వరూపం!కళ్ళల్లో కోపం, పోలీస్ చొక్కా పట్టుకోవడం!ఎవరూ ఇలా చేయరు.చేయలేరు ఎందుకంటే ఏదో కేసులో ఇరికిస్తారని🤔🙄

  • @atcharao8492
    @atcharao8492 Před 9 měsíci +6

    Police valla haddulo vallu undali

  • @Ram2952
    @Ram2952 Před 9 měsíci +3

    Rajashekar punyama anta ila ayipoyadu

  • @rameshthadavena6120
    @rameshthadavena6120 Před 2 měsíci

    నిజమైన హీరో

  • @ramkrishna69
    @ramkrishna69 Před 6 měsíci

    Dr KA Paul, Great human being, so sad to see this

  • @murthychilukuri4377
    @murthychilukuri4377 Před 9 měsíci +3

    Boying 747 tratement

  • @dondaprasad918
    @dondaprasad918 Před 9 měsíci +7

    K A paul gari nu evvaru aaapleru😁

  • @kotakrishnakotakrishna140
    @kotakrishnakotakrishna140 Před 2 měsíci

    Super pal garu👏🏻

  • @raghureddy3251
    @raghureddy3251 Před 9 měsíci

    Better leader than many of ..

  • @rajav6447
    @rajav6447 Před 9 měsíci +8

    No one can stop ka pal

  • @srinivasyadav1223
    @srinivasyadav1223 Před 8 měsíci +4

    ఒకప్పటి శాంతి దూత
    ఇప్పుడు అశాంతి దూత😂😂

  • @arshadmohammad3935
    @arshadmohammad3935 Před 9 měsíci +1

    He is a good leader

  • @srisai2901
    @srisai2901 Před 9 měsíci +1

    K.A paul great person

  • @ashoknaidukonchada9842
    @ashoknaidukonchada9842 Před 9 měsíci +7

    Pls support everyone to k a paul.

  • @dvrm13579
    @dvrm13579 Před 9 měsíci +7

    He is not an MLA o MP or an ex politician,how dare he is to hold the collar of a CI

    • @rajarao6563
      @rajarao6563 Před 9 měsíci +4

      Caller pattukovadam tappu kani India lo chala cheif ministers kanna goppavadu pall garu

    • @gopinath4119
      @gopinath4119 Před 9 měsíci +3

      MLA or MP also wont have authority to hold any one's collar.

    • @sasikanth4957
      @sasikanth4957 Před 9 měsíci +3

      Public coller kuda police patukovadhu police chese adharmam nasinchedhi dhagara lone undhi.

    • @ravinderbanothu2172
      @ravinderbanothu2172 Před 9 měsíci +4

      Paul color పోలీస్ పట్టుకున్నాడు పోలీస్ color పాల్ పట్టుకున్నాడు 😂

    • @dvrm13579
      @dvrm13579 Před 9 měsíci

      How you measured his greatness,than any other MLA or MP,let people know his most impressive meritorious qualities

  • @Vasanth_999
    @Vasanth_999 Před 8 měsíci +1

    Hats of ka pal🙏🙏🙏🙏

  • @ramanababu8559
    @ramanababu8559 Před 5 měsíci +1

    లోకం లో నిజాయితీ పరులకు దక్కే గౌరవం ఇలాగే ఉంటుంది

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 Před 9 měsíci +6

    మాయదారి రోగం వచ్చింది KA పాల్ గారికి. పాపం మెంటల్ హాస్పిటల్ లో చేర్చండి. అనవసరం గా కేజీహెచ్ కి వచ్చాడు

    • @s.rajkumar2114
      @s.rajkumar2114 Před 9 měsíci +5

      విషయం తెలియకపోతే నోరు మూసుకుని ఉండు ఆయన మన దేశానికి చేసిన మేలు తో పోలిస్తే మీరు కాలిగోటికి అంత కూడా ఎవరికి సహాయం చేసి ఉండరు అలాంటి వాడిని హాస్పిటల్ కి షేర్ చేయమంటారా బుద్ధి ఏమైనా ఉందా.

    • @user-ij3se8fh7q
      @user-ij3se8fh7q Před měsícem

      Super

  • @premkumarpatnaik5062
    @premkumarpatnaik5062 Před 9 měsíci +4

    K A Paul is not a simple person but the way he behaves is really gives a perfect negative impression of his personality
    How dare he hold the collar of a responsible police officer !
    Is this his culture and wisdom ?
    He should understand else the time will come he won't be visible in any public forum

    • @SATISHKUMAR-qk2wq
      @SATISHKUMAR-qk2wq Před 9 měsíci

      Police has no moral conduct they behave like legal dacoits

    • @Ram11q1
      @Ram11q1 Před 8 měsíci +2

      Police officers aa vallu kuda dongale

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 Před 9 měsíci +2

    అయ్యో మా కె పాలు ను ఏమి అనకండి

  • @vijaykumarbandla
    @vijaykumarbandla Před 7 měsíci

    Super K.A Paul garu

  • @ratnakumarchigurupati7590
    @ratnakumarchigurupati7590 Před 8 měsíci +3

    Lord Jesus please save him and restore him

  • @hemanthpottavathri3087
    @hemanthpottavathri3087 Před 9 měsíci +3

    శాంతి దూత కి కోపం వచ్చింది

  • @shaikjilani9015
    @shaikjilani9015 Před 9 měsíci +1

    KA Paul super sir

  • @janakir2111
    @janakir2111 Před 6 měsíci +1

    I support K A పాల్