గుడికెళ్ళి కోరికలు కోరేవాళ్ళ గురించి చూస్తే పొట్ట చెక్కలే... | Garikapati Narasimha Rao | TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Padmasri Awardee Shri Garikapati Narasimha Rao Divine Speech @ Jagadhguru Sri Sri Sri Adi Shankaracharya Jayanthi Celebrations #TeluguOne
    #GarikapatiNarasimhaRao
    #GarikapatiLatestDivineSpeech
    #ThereArethreeImportantGods
    #GarikapatiNarasimhaRaoVideos
    #PadmashriGarikapatiNarasimhaRao
    #GarikapatiNarasimhaRaoDevotionalSpeeches
    #GarikapatiSatiricalSpeeches
    #GarikapatiFunnyReasons

Komentáře • 175

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Před 2 lety +7

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏
    🙏గురుదేవా! సామాన్య ప్రజలు భవబంధముల అరిషడ్వర్గాల ఉచ్చులో నిరంతరం బాధపడుతుంటే వాటిని తప్పించుకొనే మార్గం భగవంతుడు మీలాంటి వారిరూపంలో హితోపదేశం చేస్తాడు 🙏
    🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷

  • @apadminidevi3238
    @apadminidevi3238 Před 2 lety +64

    మతిపోయి గతితప్పి అజ్ఞానాందకారంలో ఉన్న మాలాంటి వారికి వెలుగు రేకలు చూపిస్తున్న మహాత్ములు మీరు నమస్కారం

    • @backchoditime7247
      @backchoditime7247 Před 2 lety +2

      @@suryanarayanasistla9483 nivi poyaya bammaridi

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 Před 2 lety

      @@backchoditime7247 నీకు పోయాయి కాబట్టే ఇంకొకడి వెలుగు రేఖలు మీద ఆధారపడ్డవ్.

    • @kishoresharma8653
      @kishoresharma8653 Před 2 lety

      దీనికి సమాధానమ్ చెప్పండి
      గరికపాటి నరసిమ్హరావు గారికి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో czcams.com/video/Dd-voUk4QV8/video.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 Před 2 lety

      @@kishoresharma8653 Kishore Sharma బ్రో. ఈ విషయం నేను చాలా కాలం క్రిందట విన్నాను. కానీ నా దగ్గర ఆధారాలు లేవు. అందుకని నేను ఆ విషయం తెలిసినా మాట్లాడ లేక పోయాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Thank you very much. ఇప్పుడు అతని వీరాభి మానులు ఏమంటారో చూడాలి. ఇతను cbn లాగా వ్యవస్థలని మేనేజ్ చెయ్యడం లో దిట్ట. అందుకే ఈటీవీ వాళ్ల తో లాలూచీ పడి ఈ ఎపిసోడ్ తీఇంచివుంటాడు.

    • @kishoresharma8653
      @kishoresharma8653 Před 2 lety

      @@suryanarayanasistla9483 ayana edi dachipettaru, ee vishayam gurinchi samajaaniki cheppithe aayana machaleni manishi avutaaru, kaani ila enduku chestunnaro teliyadu, edaina balamaina kaaranam undi undochu

  • @mastershineboy
    @mastershineboy Před 2 lety +18

    అద్భుతమైన ప్రవచనం. ధన్యోస్మి గురువు గారు

    • @backchoditime7247
      @backchoditime7247 Před 2 lety

      @@suryanarayanasistla9483 ni ammatho unna ni ayyani adugu anubuthi cheptadu

    • @IndianNotBakth
      @IndianNotBakth Před 2 lety +1

      Gorre biddalu ikkada kuda dooraru.. Vallaki valla style lone samadhanam ivvali

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef Před 2 lety +15

    అత్యంత అద్భుతమైన తెలుసుకోవలిసిన అంశం. చాలా వివరంగా తెలియజేసారు. కృతజ్ఞతలు. 👌👌👌🙏🙏🙏

  • @chinthapallirangareddy1947

    అర్థవంతమైన మీ ప్రవచనములు శతాబ్దాలుగా మూర్ఖ సంప్రదాయాలు , అలవాట్లకు నిలయమైపోయిన హిందూ సమాజం కు మేలుకొలుపు ! మీ ఈ మేలుకొలుపు సమాజమంతా విని చప్పట్లు కొట్టేవరకే పరిమితం కాకుండా ఆచరించేవరకు అలుపెరగకుండా కొనసాగించేందుకు ఆ సర్వేశ్వరుడు మీకు ఆయురారోగ్యములు ప్రసాదించి ఈ పుణ్యకార్యం సఫల సంపూర్వం కావటానికి తోడ్పడాలని నా ప్రార్థన .

  • @venushavenushavinala9966
    @venushavenushavinala9966 Před 2 lety +3

    నాకు చాలా ఇష్టం మీరు చెప్పిన విషయాలు మికు ధన్యవాదములు

  • @kmaheshmahi1628
    @kmaheshmahi1628 Před 2 lety +16

    Chala practical ga మాట్లాడుతారు sir మీరు....అందుకే మీరంటే ఇష్టం

    • @maintivanta2390
      @maintivanta2390 Před 2 lety

      @@suryanarayanasistla9483 vak chaturyanni gnanam anukovatam Kali kalapu lakshanam.ramulavarathti koduku pudethe rora vadi narakalu kuda sukhame.swami padalani sevinchukotaniki yendara rushulu munulu Vella samvatsaralu tapassu cheystaru kshana kala darishanam kosam.chala Katina paristitulani yedurkoni.atlantifi thadri ga undalante.

    • @IndianNotBakth
      @IndianNotBakth Před 2 lety

      Gorre bidda neekem pani ikkada

    • @IndianNotBakth
      @IndianNotBakth Před 2 lety

      @@suryanarayanasistla9483 nikharsina gorrevi anamta nuvvu..

    • @IndianNotBakth
      @IndianNotBakth Před 2 lety

      @@suryanarayanasistla9483 haha kopam vachinda gorre..lol

    • @venkateshmuniganti4430
      @venkateshmuniganti4430 Před 2 lety

      @@IndianNotBakth gorre sir gorre anthe

  • @kcnaidu2504
    @kcnaidu2504 Před 2 lety +1

    హైతుజ్ఞానం×అధ్యాత్మీకం వైరుధ్యం జీవి జీవనమే ఆశా/కోరిక వివరణలు వేదతత్త్వశాస్త్రంలు. తెల్చుకోవుడం మహాకష్టం. అంతేగా!

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 Před 2 lety +21

    శ్రీ గురుభ్యోనమః 🙏
    తమరుచెప్పిన సందేశం విన్న వారిలో 10 మందిలో వకరు ఆచరిస్తే చాలా బాగుంటుంది🙏

    • @kishoresharma8653
      @kishoresharma8653 Před 2 lety +2

      దీనికి సమాధానమ్ చెప్పండి
      గరికపాటి నరసిమ్హరావు గారికి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో czcams.com/video/Dd-voUk4QV8/video.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు

    • @jabezdarshi1333
      @jabezdarshi1333 Před 2 lety

      Excellent explanation sir

    • @vijayabhaskar61
      @vijayabhaskar61 Před 2 lety

      @@kishoresharma8653 first neeku mugguraa naluguraa raa

    • @kishoresharma8653
      @kishoresharma8653 Před 2 lety

      @@vijayabhaskar61 మీకు నా ఆవేదన అర్థమ్ కానట్టుంది , గరికపాటి వారిని ఎక్కువగా అనుసరిస్తాను నేను ఆయన ప్రవచనాలు వింటూ పెరిగాను. ఆయనని సదుద్దేశంతో అడిగిన ప్రశ్న , అంతటి మనిషి ఈ విషయాన్ని ప్రజల వద్ద ఎందుకు దాయాల్సి వచ్చింది ? ఆయనను అనుసరిచే ఒక అభిమానిగా యెన్నోసార్లు ఈ ప్రశ్నని అడిగి ఇక చివరికి యూట్యూబ్ మార్గాన్ని ఎంచుకున్నాను ఆయన యేరాజకీయ నాయకుడో ఐతే ఇలాంటి విషయాన్ని పట్టించుకునేవాడిని కాదు , కాని ఇప్పుడు ఆయన పద్మశ్రీ , ఇలాంటి ఒక మచ్చ ఆయనమీద ఉండడమ్ నాకు యిష్టమ్ లేదు. మీరు అడిగిన ప్రశ్న , నాకు ఒక్కరే భార్య - ఆ శ్రీరాముడి భక్తుడిగా నేను ఈ జన్మకి ఒక్కరితోనే ఉంటానండీ.

    • @vijayabhaskar61
      @vijayabhaskar61 Před 2 lety

      @@kishoresharma8653 If u had doubt don't follow him. Don't put unnecessary messages

  • @asimeghanathreddy652
    @asimeghanathreddy652 Před 2 lety +10

    గురువుగారు మీకు నా పాదాభివందనాలు

    • @suddamalladhanaraj3025
      @suddamalladhanaraj3025 Před 2 lety

      ఏం అన్న నీకు కొంచం అయిన బుధ్ధి ఉందా లేదా , గురువుగారు మీకు నా పాదాభివందనం కాదు, గురువు గారు మీ పాదాలకు వందనం ఆని చెప్పాలి.తెలుగులో వందనాలు చెప్పడం రాలేదు , నువ్వు మళ్ళీ నీతి వాక్యాలు వింటున్నావా.నీ కామెంట్ కి Like కొట్టారు చూడు వాళ్లకు కూడా చదవటం రాయటం రాదేమో నువ్వు అయిన చెప్పు వాళ్లకు.🙏🙏🙏

  • @vinayakmane9237
    @vinayakmane9237 Před 2 lety +18

    Super sir. What ever you told is the ultimate truth of life. Maha namaskaram guruvu garu. Thank you very much sir

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 Před 2 lety +6

    వృద్ధనారి మహాపతివ్రత...మీకు వర్తిస్తుంది.

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 Před 2 lety +7

    Meeru Nijam ceputaarumuurkulaku nachadu🙏🙏🙏

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 Před 2 lety +3

    🙏
    శ్రీ గురుభ్యోనమః..

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 Před 2 lety +1

    🙏 ధన్యవాదములు గురువుగారు 🙏

  • @bhagyalakshmikuppa6672

    Namaskaram guruvugaru meru cheppadi vintunte Inka vinali anipistundi guruvugaru

  • @hithasrikota3569
    @hithasrikota3569 Před 2 lety +3

    VERY GOOD NARRATION. SHUBHAM

  • @SatishKumar-oc9mj
    @SatishKumar-oc9mj Před 2 lety

    Meelaanti vunnatulu prapanchaniki chalaa avasaram meeku naa paadaabi vandanalu

  • @Krmsexclusive
    @Krmsexclusive Před 2 lety +2

    Super Guruvugaru🙏

  • @jaidev3441
    @jaidev3441 Před 2 lety +4

    Best speech.

  • @reddemmarallapalli7158
    @reddemmarallapalli7158 Před 2 lety +1

    Thank you so much 💐🙏🙏r guruvaru

  • @eswarprasad1919
    @eswarprasad1919 Před 2 lety

    👉💪👌👏👌👏👌👌👏👌👏DhulaTerchhSaaaruGuru gaaru and Practicalgaa ChaaalaBhachepru Sir🙏🙏🙏Hatz of 2U and JaiHindiii...!

  • @madhusudhannama1075
    @madhusudhannama1075 Před 2 lety +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @moonl1321
    @moonl1321 Před 2 lety +1

    Meeru Chala great

  • @suneethachinta777
    @suneethachinta777 Před 2 lety +1

    Guruvu gariki Namaskaramulu

  • @raosreenivas3766
    @raosreenivas3766 Před 2 lety +3

    😂😂😂 dhanyavadaalu., guruvu Gaaru. 🙏🙏🙏

  • @badugumallikarjun3535
    @badugumallikarjun3535 Před 2 lety +2

    super

  • @ram8262
    @ram8262 Před 2 lety +2

    All is well 👍🙏🕉️✝️☪️🕉️🙏👍

  • @venkateshlatha1
    @venkateshlatha1 Před 2 lety +2

    Thank you sir

  • @manjunathk4047
    @manjunathk4047 Před 2 lety

    Namaste guruvu gariki

  • @lakshmianjineyulu3738
    @lakshmianjineyulu3738 Před 2 lety +2

    Guruvugharu. Manasu. Anttho. Anamdamuga. Unnadi. Nijalu. Chipithi. Avaru. Oppukoru

  • @spbdiaries
    @spbdiaries Před 2 lety +1

    Super👌👌

  • @shivakumarch4541
    @shivakumarch4541 Před rokem

    Super information

  • @sujathaananthuni5546
    @sujathaananthuni5546 Před 2 lety +1

    Namaskaram 🙏

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 Před 2 lety +1

    Thanks

  • @sangeethav6257
    @sangeethav6257 Před rokem

    Sir naku meru ante chala respect andi na kosam alludu ela undali and atha garu kodali tho ela undali Inka bartha barya tho ela undali Ane videos cheyende please

  • @srilakshmiperepa3448
    @srilakshmiperepa3448 Před 2 lety +1

    With out 💰 how Temple maintenance will be made?

  • @murtymn1921
    @murtymn1921 Před 2 lety

    Om Sai Ram swami

  • @kallu555
    @kallu555 Před 2 lety +9

    Manodiki RGV ki debate pettali, super vuntadi

  • @pattikondajanardhan3607

    గురూజీ

  • @vasanthasadula2915
    @vasanthasadula2915 Před 2 lety +2

    🙏🙏

  • @viswanathammuralasetti9720

    Good talking sir 👍👍 👌👍👌👌

  • @nagababu8982
    @nagababu8982 Před 2 lety

    Memmalini dharsanam chesukovalate entha theesukuntaru sir

  • @srimanikantacreations.....2759

    🤣🤣మీరు చెప్పినట్టు ప్రజలు చేస్తే ఆలయాలకు ఇన్కమ్ పోతది ఎందుకంటే కోరిక లేనిదే యే ఒక్కరు గుడికి వెళ్లారు 🤣

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 Před 2 lety

      devaklayalaku income janala nundi raadu devalaya bhumula nundi vastaayi

  • @naveendhruva1999
    @naveendhruva1999 Před 2 lety +2

    Jai Ramcharan

  • @pljayaprada1272
    @pljayaprada1272 Před 2 lety +2

    👏👏👏

  • @rondianuradha8808
    @rondianuradha8808 Před 2 lety

    Yem chepparu

  • @loosefoot7218
    @loosefoot7218 Před 2 lety

    Om

  • @lovakumar.tangella3981
    @lovakumar.tangella3981 Před 2 lety +1

    గురువు గారు అసలా ye కొరుకలు ఉండదా....

  • @SimhachalamKarra-ec5fo

    💐💐💐💐🙏🙏🙏🙏

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Před 2 lety +7

    స్వామిజి, హిందువుల ఐకమత్స్యం అవశ్యకత గూర్చి కూడా చెప్పండి. బలమైన హిందూ సమాజం నిర్మాణం కావాలని చెప్పండి. ఇది మీ భాధ్యత కూడా. లేకుంటే మీరు చెప్పేవన్ని వృథా వుపయోగo లేని శొల్లు మాటలే నని ప్రజలు తెలుసుకొంటారు. ముస్లిం సంఖ్య పెరిగిన చోటు మీ లాంటి గురువులు అన్నీ వదలి ప్రాణ భీతితో పరుగులు పెట్టి రహస్య స్థావరాలలో తలదాసుకున్నారు. 1000 సంవత్సరాల నుండి ఇదే జరుగుతున్నది. మొన్న నే కాశ్మీరి బ్రహ్మణులకు అదే జరిగింది. హిందూవులను నిద్ర లేపే భాద్యతను కూడా మీరు మరువకండి.

  • @kaasamsudheer7993
    @kaasamsudheer7993 Před 2 lety

    How to contact Garikapati Sir

  • @nagababu8982
    @nagababu8982 Před 2 lety

    Meeru ekkada kurchunnaru

  • @devim3487
    @devim3487 Před 2 lety

    👏

  • @pyatapadma2017
    @pyatapadma2017 Před 2 lety +1

    C🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @seshucbsr
    @seshucbsr Před 2 lety +1

    I’m afraid that this is the reason why our religion or way of life is becoming unpopular in some pockets due to sanctions or restrictions by the interpreters prescribing what exactly we want. The ESP of our temples or deities is that when we pray to or at them, our wishes get automatically fulfilled the soonest, and that is our democratic and unshakable belief or faith. It’s also the power of our conviction that’s made so much easier by our gods as a medium. It’s also due to the power of our prayers, and the stronger they are, the faster and sooner our wish fulfillment. Of course, our wants can be spiritual or physical. Nothing wrong with our mundane or base wishes, unlike what you said. I respect you, sir, as one of the best preachers or pundits we have who is very much deserved to be honored by our government and fittingly did so. But, I’m unable to connect to you here at the risk of me likely being called ignorant. Lastly, I may submit that whatever we want to shed or get rid of will be fulfilled first and faster only due to the importance we give to it for discarding. So, that is going to work only for cross purposes to our disadvantage, unfortunately. It’s all in our mind that grants our wishes only with our self-help mostly. I will be happy if you have time to read this and explain it, whatever my understanding is. Even otherwise, it’s ok. I am pleased enough to respond to you with my way of speaking my mind spontaneously like this and very humbly too.

    • @karthik-jandhyala
      @karthik-jandhyala Před 2 lety

      Basically, desire is the root cause of suffering. What Garikapati garu is saying is that by using God as a mean of fulfilling desire is not the way we should be going as, when one desire is fulfilled, another pops up. He is saying that our rushis have propogated the methodical system of devalayas ion order for us to realize that we need to let go. Some desires are understandable, but by tangling ourselves in desires that don't improve our lives (buying an expensive car when you have another one that works, talking about our relatives in a bad way, etc.), it will eventually leave us sadness. By being able to renounce unnecessary desires, we will be able to be peaceful.

    • @vasthavdandumenu1165
      @vasthavdandumenu1165 Před 2 lety

      I totally agree with you sir, Narasimhma Rao sir is aware of all shastras but doesnt portray them in a correct way because what i felt is most of the liberals are feeling ashamed of practicing dharma due to biased schooling and environment around them. What as per my analysis is, he tries to instill faith in liberal mindsets that's why he speaks in. Different fashion unrelatable. But if you observe him when he delivers speeches at veda sabhas or bhakthi pravachanam in front of veda pandits or at yagnyas he speaks completely like Chaganti garu , initially i thought this person just speaks whatever he likes. But when i studied him a bit , i came to know is he tries to instill faith in paramatama within all as per the set of audience before him, he tries to be like one of them and show how he has faith, thats how he instills faith in people by portraying himself as like minded to them.

    • @karthik-jandhyala
      @karthik-jandhyala Před 2 lety +1

      @@vasthavdandumenu1165 In a sense yes, but the shastras have meanings within meanings. They relate on how we can improve ourselves physically, spiritually, mentally, socially, and more. He mainly interprets them in a social aspect as to help energize the population into believing in God and showing how we can improve our daily lives as followed by the shastras.

  • @potlaguthikrishna1809
    @potlaguthikrishna1809 Před 2 lety

    Krishna

  • @udaykiran4370
    @udaykiran4370 Před 2 lety +26

    VIP quota ani inkoti Ani darshananiki Vella vallaku okate chepthunna, meeru ilanti quota lo devudni darshanam chesukunna okate chesukokapoina okate, okkarni wait cheyinchi manam darshanam chesukovadamlo vache punyam ento manake theliyali

    • @bethiparikshith6084
      @bethiparikshith6084 Před 2 lety

      ఉదయ్ గారు, మీరు చాలా బాగా చెప్పారు

    • @karthikkankati
      @karthikkankati Před 2 lety +1

      Okka maata.... Vijayawada lo amma vaari darshanaaniki vellaamu. Uchita darshanaaniki. garbha gudi gadapa ki aamada dooram. Tosi paadesaaru. Kaneesam darshanam avvaledhu. Malli venakkochi VIP oo edo peru thono unna ticket koni vellaamu. Ee saari garbha gudi gadapa nunde kadilaam. Gatti tosi paadeyadaalu jaragaledhu. Manchi darshana bhagyam kaligindi. Inko gudi lo ekkado.... alanti bedha bhaavam ledhu. kaani archana ticket teesukunnaam, archana cheyinchadaaniki. loniki pilichi.... ninchobetti... 5 nimushaalu trupti ga darshanam kaligi... Gotroktam ga archana cheyinchi... teertha prasaada aasheerwaadam teesukunnaam. Tirupati lo Kalyanam cheyinche vaariki oka pratyeka darshanam, vaariki maatrame dakke vada prasadam....
      Niyamam tappo correct oo ante dharma sandeham charchaamshame. Kaani darshana bhagyam nochani uchita darshanam kante... VIP oo edoti.... nayame andi.

    • @udaykiran4370
      @udaykiran4370 Před 2 lety

      @@karthikkankati Mee samadanam lone clarification undi, free darshanam ki Vella vallandaru pedalu, free darshanam ki veltha endhuku 2 seconds kuda devudni chudanivvaru, endukante Karanam ee vip darshanale, asalu VIP lu dabbunnavallu temple ki endhuku veltharo naaku ippudu artham kaadu, mana daggara emi lekapothe ma jeevitham baagu cheyi Ani devudni vedukuntaru, VIP lu dabbunna vallu velledhi bhakthi tho kaadu, maaku unnadhi saripovatledhu Inka kaavali Ani veltharu

    • @srinivasaluc6295
      @srinivasaluc6295 Před 2 lety

      🙏🙏

    • @ramachandra3094
      @ramachandra3094 Před 2 lety

      @@karthikkankati మీరు చెప్పింది అంతా నిజమేనండి.
      ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో కి వచ్చే గుళ్ళు లో నే ఈదౌర్భాగ్యపరిస్థితులు బాగా ఎక్కువ.

  • @jayavarapuganesh1131
    @jayavarapuganesh1131 Před 2 lety

    🙏🙏🙏🙏🙏

  • @panugantigyani5007
    @panugantigyani5007 Před 2 lety

    Abha Abha meeku Dandalu

  • @sreenadhpasupuleti7806

    Sir next Mee taruvataa Mee laantollu undakapoteee malanti vallu emi ayyipovali

  • @anantharaman57
    @anantharaman57 Před 2 lety

    Ethara varnalu varu kood chadhavochu..pravachanam vinali

  • @Harinathmaster3in1
    @Harinathmaster3in1 Před 2 lety +3

    I know what you said already. But it is a secret. It should be known from the master directly to a student. It should not be publicized like this.

  • @kishoresharma8653
    @kishoresharma8653 Před 2 lety +1

    #garikapati
    దీనికి సమాధానమ్ చెప్పండి
    గరికపాటి నరసిమ్హరావు గారికి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో czcams.com/video/Dd-voUk4QV8/video.html లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు

    • @Parvathi916
      @Parvathi916 Před 2 lety +2

      Vadileyyandi sir aayana persenal life em jarigindo...mana Hindu darmanni nilabette vidhanga pravachanalu isthunnara leda kavala....emo evariki telusu chala mandi life lo enno jaruguthayi but telikunda daastharu ante danardham vallu thappu chesarani kakapovachu,, inka marchipovadam manchidani ayyundochu,,eeyana celebritie hodha lo unnaru kabatti prasnisthunnam,,,Mari sadharana vyakthulani pattinchukom,,,enthayina aayanakunna dhaarana sakthi amogham aa sakthi ravalante saraswathi anugraham kaavali,,,aayana khachitham ga matladutharu kabatti chalandiki nachadu.

    • @kishoresharma8653
      @kishoresharma8653 Před 2 lety

      @@Parvathi916 nenu ayana pravachanalu vinnavanne, vintunnanukuda- Hindu dharmam nilabettadam lo ayanaki padaabhivandanaalu, aayanani anthaga follow avutunnanu kabatte ee naa aavedana , alanti manishi gurinchi poorthiga telusukovadam tappukaadukada
      Nenu yenno vidhala prayatninchina phalitam ledu anduke ila comments pettalsi vastundi. Idi ayana pravachanalu vintunnavarandarikii teliyali ayana noruvippi cheppali appude ee macha leni manishi avutaru aayana

    • @Parvathi916
      @Parvathi916 Před 2 lety

      @@kishoresharma8653 antha goppaga pavachanalu chepthunna aayana,, Hindu dharmam kosam entho thapana pade aayana,,mana yuvatha kosam enno goppa goppa pravachanalu cheppi vallu jeevithaanni ee vidhamga maluchukunte entha baguntaro chala aavesha bharithaga inka aalochana bharithanga cheppe aayana,,,ee vishayam lo samyamanam patisthunnarante danardham eeyanaki inka aa vishayam gurichi matladatam istam ledani,, leda ee vishayam gurinchi matladithe avathali vyakthi gurinchi matladalsi vasthundi appudu avathali vyakthi ekkado haayigaa brathukuthu undavachu aavida jevitham lo kallolam start avuthundi,, adi oka karanam kavachu,,eeyana gurinchi manam thelusukovalane aathramtho avidani veedhiki laagadam enthavaraku correct and manaki aa hakku kuda ledu aavida jevithanni laganiki,,evari brathukulu vallu hayiga brathukuthunnaru ga sir,,bahusaha ila alochiche guruvugaru matladatam ledemo kada..

    • @kishoresharma8653
      @kishoresharma8653 Před 2 lety +1

      @@Parvathi916 meeku teliste chepandi , Naku meeru cheppindi sarikadu anioistundi. Aayana ila cheyatam naaku, naala inka enthomandiki nachatam ledu

    • @ss-di9bl
      @ss-di9bl Před rokem

      @@Parvathi916 ఆయన హిందూ వ్యతిరేకి

  • @jagaddeshannmagham5092
    @jagaddeshannmagham5092 Před 2 lety +6

    ఎవరి వంశం వారికి ఎక్కువ గరికపాటి గారు....

  • @muralikrishnabade745
    @muralikrishnabade745 Před rokem

    దేవుడిని కోరికలు కోరక ఏమి చేస్తారండి
    దేవుడిని rakshana koratam తప్పా ఏంటి

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Před 11 měsíci

      🤣Athma gyanam pondhu.

    • @muralikrishnabade745
      @muralikrishnabade745 Před 11 měsíci

      @@RAJRK-dn2ut thamaru pondandi sir mundu
      Pondu enti eduti variki respect ivvatam theliyani meeku kavali sir

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Před 11 měsíci

      @@muralikrishnabade745 Nen respect iyyaledha??? 🤣orini na comment lo leni thappu niku kanapaddadhi anthe. Ni gnanam entho ardam ayindhi. Athma gyanam nen pondhanu kabatte. Devudini nen a korikalu adaganu. Em koranu. Ichinadhanni, vunnnadhanni sweekaristhanu. Na prayathnam nen chestha palitham kuda ashinchanu.
      Aayana cheppinadantlo idhe ardam. Adhi ardam cheskoleka poyavu. Niku athma gyanam ledhu. Athma gyanam lenidhi. Em poojalu chesina, em korikalu korini anni agnanam tho chesinatte. Andaru lagane maamulu manishila alochisthunnattu. Bhagavanthudini eppatiki ardam cheskolevu.

    • @muralikrishnabade745
      @muralikrishnabade745 Před 11 měsíci

      @@RAJRK-dn2ut nuvvu enti sir

    • @muralikrishnabade745
      @muralikrishnabade745 Před 11 měsíci

      @@RAJRK-dn2ut devudini mana thandri ayanani korukunte thappuledani na abhiprayam
      Nenu samanyudini maa korikalanu helana cheyakudadu sir ayana ayinaa meerayinaa

  • @rajenderpeddaboina9044
    @rajenderpeddaboina9044 Před 2 lety +1

    Temple velli kore korikelu future marchandi korukuntar.kore varu mararu.

  • @suryakantamduvvuri4426

    T

  • @devadasugodishela4347
    @devadasugodishela4347 Před 2 lety +1

    సోది బాగుంది

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Před 11 měsíci

      Sodhi gudha gallaki. Manchi maatalu kuda sodhi lagane vuntayi

  • @ganeshbablu9829
    @ganeshbablu9829 Před 2 lety

    Ganes

  • @srivenkateswaraswammychann9050

    Bhagavantudine anemta goppavadiva nnuvvu

  • @omnamosiva5319
    @omnamosiva5319 Před 2 lety

    Meeru korikalu vadhilipettara ? Ledha ? Meeru osari adhi rahasyam ani cheppanu annaru akkade meepy viswasam saduluthundhi.

  • @venkateshpitta4898
    @venkateshpitta4898 Před 2 lety +1

    Adhi ఏడుపు ఎందుకు అవుతుంది గురువు గారు ...దేవుడి ని పూజిస్తూ ఆయన తన పిల్లల కోసం మనవల్ల కోసం కోరుకోవడం ఆశ ఎందుకు అవుతుంది...ఈ సృష్టి లో మన చూడనివి ఎన్నో భగవంతుడు మనలో భక్తి ద్వారానో సంకల్పం ద్వారానో andisthunnpappudu....

  • @trinadhvirothi7697
    @trinadhvirothi7697 Před rokem

    Garakspati meda
    Gauryam poyindi
    Chiranjeevi vishayamulo meru ala behave cheyakudadu

  • @indiragunasekhar1825
    @indiragunasekhar1825 Před 2 lety

    Ayya guruvugaru endhuku padmasri pathakanni dharincharu. Adhi chupinchukovataniki kaadhu. Vachchindhi edho vaaru ichcharu ika vadileyyandi. Korikalu undakudadhu ani cheppi ee pradarsana endhuku

    • @nagalakshmivro1524
      @nagalakshmivro1524 Před 2 lety

      Padmashri immani garikapati garu adagaledu kada. Athani speech laku gurthimpuga vachindi.

  • @srivenkateswaraswammychann9050

    Vinevallu unnaru ani oooani recchi potunnav

  • @shivathati631
    @shivathati631 Před rokem

    పోయిన జేన్మలో నా కుక్కావి నా విన్యాసలు వినురా

  • @AnilKumar-kl4qe
    @AnilKumar-kl4qe Před 2 lety +5

    Poora soluga

  • @bharathpendyala233
    @bharathpendyala233 Před 2 lety

    non sense..marla ila cheppe vare veltharu temple's ki

  • @srivenkateswaraswammychann9050

    Mi Amma kuda ala anukoni unte Mari nuvvu puttevadivi kadu Inka ni speech vinevallamdaru talli danrdulu ala anukoni unte vallu undevallu kadu Mari nuvvu speech evariki estav adi evaru vintaru koncham alochinchi matladandi bhagavantudimida kadu mi vetakarapu matalu koncha jagrathaga matladite manchidi meeku

  • @addipalliramakrishna1393

    Inni sollu chebutunna nuvvu oka 5minutes selfie teesukuntunna vaallani choodakunda agalekapoyavu entayya nee pandityam maa karma?

  • @shivathati631
    @shivathati631 Před rokem +1

    Thu

  • @srivenkateswaraswammychann9050

    Garikapati nuvvu asalu manava janma enduku ettevu

  • @bandarusuresh4199
    @bandarusuresh4199 Před 2 lety +1

    Nuvvu emanna devudava

  • @bandarusuresh4199
    @bandarusuresh4199 Před 2 lety

    Nuvvu

  • @ganeshbablu9829
    @ganeshbablu9829 Před 2 lety

    వో re

  • @M.MadhhavRao5251
    @M.MadhhavRao5251 Před 2 lety +3

    కోరికలు లేనప్పుడు దేవుడు దర్శనం చేసుకోవాలి అని కోరిక ఎందుకు ఇంక, కనపడని దేవుడి కోసం తాపత్రయం పడుతున్నప్పుడు , వంశ వృద్ధి కోసం తాపత్రయం పడటం లో తప్పు ఏముంది....
    నీ లాంటి సొల్లు కబుర్లు చెప్పుకుని బ్రతికే వాళ్ళు కి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, అందుకే సొల్లు
    మూడు పూటలా 5 వెళ్లు నోటిలో వెళ్లలేని వాళ్ళు ఈ లోకం లో చాలా మంది ఉన్నారు , అసలు నీకు కూడా పిల్లలు పుట్టకపోతే ఈ సొల్లు కబుర్లు చెప్పవు కదా

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 Před 2 lety

      సూపర్ బ్రో. నిజం గా సూపర్.

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Před 11 měsíci

      Athma gyanam ledhu bochu niku. Aayana cheppedhi ardam kadhu niku.

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Před 11 měsíci

      Athma gyanam lenidhi. E video eppatiki ardam kadhu.

  • @subbarao6416
    @subbarao6416 Před 2 lety +1

    🙏🙏🙏

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Před 2 lety +1

    🙏🙏🙏

  • @sriakshayaworld.
    @sriakshayaworld. Před 2 lety

    🙏🙏🙏🙏

  • @sambamurthy7515
    @sambamurthy7515 Před 2 lety

    🙏🙏🙏🙏

  • @chittasheelakumari3677
    @chittasheelakumari3677 Před 2 lety +1

    🙏🙏🙏