Garikapati Narasimha Rao Funny Poetry On A Beautiful Lady Long Hair | TeluguOne
Vložit
- čas přidán 29. 08. 2024
- Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao about Funny Poetry on Long Hair Woman. Garikapati Narasimha Rao is known for giving Spiritual & Motivational Speeches with a Light Humor. #TeluguOne #GarikapatiNarasimhaRao #GarikapatiFunnySpeeches #TeluguMorals #GarikapatiLatestSpeech
#Comedy
#Funny
#GarikapatiLatest
#GarikapatiNarasimhaRaoVideos
మీ కావ్యాలతో పద్యాలతో అపారమైన పాండిత్యం తో ప్రవచనములతో వేలాదిమంది జీవితాలలో జ్ఞానదీపికలు వెలిగిస్తున్న ధన్యజీవులు మీరు. అదృష్టవంతులంమేము👏👏👏👏👏👏👏👏👏
Lpp0
గురువుగారు ఏం క్రియేట్ చేశారు అండి మీరు చెబుతుంటే ఏదో తెలియని నా మనసు పులకరించి పోతుంది❤❤
ఆహా, ఎమ్ చెప్పారు గురువు గారూ,, మీ కవిత్వం అద్భుతం 😊👌
czcams.com/video/tEjl5C67mZE/video.html
సూపర్
ఇపుడే అనుమానం.... అపుడు మరింత కష్టం....... మంచి హాస్య చాతుర్యత
ఎంతటివరినైనా అందం అనేది కట్టిపడివెస్తున్నది. బాగా చెప్పారు. 🙏🙏🙏
Anthenaa😂😀🔥
@@lakshmisunanda3280 lol GM cropxrd
Sorry to be offtopic but does anyone know a way to log back into an Instagram account??
I was stupid lost the login password. I appreciate any tips you can give me.
@@tysontorin1359.
@@sarojinidevibhallam500 9
నిజంగా గొప్ప పుస్తకం సాగర గోషా. చదువుతుంటే ఆకలి,నిద్ర తెలియదు
శాస్త్రి గారు మీరు చాలా చాలా అద్భుతo గా చెప్పారు 👏👏👏🙏🙏😂😂👍👍
Sir mee paadalaku sata koti vandanalu july 4 na meeru bhimavaram vellarata ma papa akkada chaduvu kuntodi aroju memmalli chsindata maku aa avakasam raledu aina mapapa.chuste memu chusinata anamdamgaundi akkada photos pettindi sir🙏
వర్ణన చాలా బాగుంది గురువు గారు
వర్ణన బాగుంది గురువు గారు
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
His poetry made me that I got a desire to see her hair and then enjoy poetry, That is Garikapati poetry, Really GREAT,
Sethakoti vandalu grugaru
Men will be men.😋
కాదేదీ కవితకు అనర్హం..🏵️
ఎంత వారలైనా కాంతా దాసులే..!😇
😁 ❤️👍
Beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️
Garikapati is patriarchal and pervert.
Shame on you.
@@syntheticfiber7388
Y bro
ఆహా ఎంత చక్కటి కవిత్వం 🙂🙂🙂
Hi
అయ్యా గురువుగారు.చక్కని చమత్కారాన్ని జయపరచి పూలను వర్ణించి చాలా బాగా చెప్పారు..🙏🙏🙏 ధన్యవాదములు గురువుగారు...
చాలా చక్కగా వర్ణించారు మీ పాదాలకు నా వందనాలు గురువుగారు🙏🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివదనాలు
గురువుగారు ముందుచూపు గురించి ఎంత మంచిగా కవిత్వం చెప్పారు అద్భుతం మహా అద్భుతం చాలా బాగుంది గురువుగారు👌🙏🙏🙏🙏🙏🙏🤣
Ygz
గురువు గారి పాదాలలకు శతకోటి వందనాలు
Guruvu garu full happy Andi saradhaga manasu happy ga navvukuntu chesanu e vedio
Guruvu garu meeku shathakoti namaskaaralu.. Chaala baagundhi 👌👌👌🙏🙏🙏
Very romantic poem sir.
Chala Chala chakaga Kavithvam cheyparu puvulu jada gurinchi 🙏
Garikipati garu is pragmatic in his expression. It's truly what he said is spontaneous reaction is intrinsic with all of us.
Abhinava Kalidass. A great rationalist . Spontaneous poet.jai Sree Ram.
Super sir , chala happy ga vundi vintunte
చాలా బాగాచెప్పారు గురువుగారు నిజం చెప్పారు 🙏🙏🙏
,
కవిత్యం నేర్చుకోవాలంటే ఎలా కొంచమ్ చెప్పగలరా..... మీరు చెప్పిన ఈ కవిత్వం ముందుగా మనకి సంతోషాన్ని ఇస్తుంది అని అర్థమైంది.... 🙏🙏🙏
దయచేసి చెప్పగలరు ..
Namaste sir!
Super poem sir.
🙏🙏గురు గారు ధన్యవాదములు కవిత చాలా బాగుంది 🌹🌺
శ్రీ శ్రీ శ్రీ G.N. రావు గారి కి ,, మనసులు రంజింప చేసే మహానుభావులకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎందుకు నీకు అవన్ని.
@@markandeyuluseeram9265 t up pp
@@neelakanteswarudujakkula4812 ×!
Chala bagundi thanks kannada poet ks narasimhaswamy has written same type poem adopted in old kannada film gowri. Ivalu yaru balleyenu adiyamutta neela Jade if you find time pl hear once again thank you very much
మంచి కవిత్వము చెప్పారు. మీలో మరింత కపిత్వభావనలు విల్లి విరియాలని ఆశిస్తున్నాను.
యధార్థవాది లోక విరోధి అన్నది మీ విషయంలో తప్పని అనిపిస్తుంది గురువుగారు , మీరు వున్నది వున్నట్లే చెపుతారు అదే నాకు బాగా నచ్చే విషయం
Anna ...mi intilo valla gurinchi.ala eavaro matladitay...iday mata antava ...manamu..samajamulo..vunnamu
@@mrlalana554 well said 👏👏👏👏
@@mrlalana554 pakkakelli adukomma nee nibba matalu nuvvu be mature littile boy
@@deepakjayanthi7402 Ohio..baga chappavu... ....intilo ..Amma akka vuntaru kada ...vallani bayatavadu ...ala antay ...Abba eamm chappadu ..ma mom gurinchi anukomu kada
@@deepakjayanthi7402 Abba super bro mi amma gurinchi ala antay super enjoy cheatavu...chi eam putakakara ...group na ...chichi
Meeru great guru... love u
L too
Q
A very enlightening analysis. Thanks a million
అయ్యా.......... మీరు మహానుభావులు
Really hats off sir
చాల బాగా చెప్పారు
Guruvu gaaru meeru adbhutam
Sir మీది Love at first sight
Excellent.Guruvugaru
Super ga chepparu guruvu garu
Super guruvu garu Chala tiyaga vunavi me matala nenu phone lo mevi tapa verevi chudanu sir 👌👌👌
గురూ గారు మీ లవర్ మీకు దొరాకలని అ భగవంతుడున్ని కోరుకుంటున్నాను అ గుండె నొప్పి నాకు తెలుసు
Volammo😂😂
Hababahaba
👍nijaitee galgina kavi manasu🙏👏👏👏
Om Nameskram swamey. Thanks for Information sharing
OM NAMAH SHIVAYA🙏🙏🙏
OM NAMO NARAYANA
OM PARA SAKTHI
Guruvugaaru 🙏🏼 Namaskaram
మహకవిగారికి కవిత్వాంజలి......
అబ్బో ! గురువు గారూ! ఫరవా లేదే!! 👍 ...తలనిండ పూదండ దాల్చిన రాణీ.. (with all due respect 🙏 &reverence to our real Bharat Ratna Sri Ghantasala garu 🙏)
అద్భుతం
👌..ఇంకా నయం వెనుక ముద్దు పెట్టుకో లేదు కవిత కాస్తా కకావికల మగును గాక 😃
Thank god 😂😂😂😂😂😂😂😂
Annamayya movie , mohanbabu డైలాగ్ గుర్తొచ్చింది
🤣🤣🤭 miru kuda chamath karuley donga 🤭🤣
సంస్కృతంలోవ్రాశానుఆశుకవిత్వం👍👍
Guruvugaru mee rasagna kavithvaniki naa namassulu🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful pravachanm guruvu Garu me ku padhbe vandnam
Entoo guru garuuuu ...miru bagaaa chepptaruu ..but maku avi ardamm kaveyyyy ....ayyyoooo
Andanni chusi anandinchadam thappu kadu, adi kaama vaancha kakunda unte chaalu..🙏
కొత్తిమీర కట్టలే అన్ని
అయ్య! మహాను భావులు మీరు .........
ఆహా!ఏమిమధురభావన !!😀👍
బాగా చెప్పారు గురువుగారు
Super andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Me kavitvam adbhutam gurugaru
Nice
Very nice sir
Meeru mahanubhavulayya, 🙏🏼🙏🏼🙏🏼
😁🤣😊super guruvu garu...
Sir tickettuyunu konaledhu queue lonu nilulochonaledu kani meeru cheppina vinasompaina dhanni uhinchi aswadhinchamu dhanyosmi guruvugaru
U r master in stories ,meru me gurinchi oka post pettandi
excellent
Guruvu gaaru meelo shrungaara kavi kuda daagi unnada😌 . Achi baath hai
ఆమెను స్వర్గము లో కలుసు కొమ్ము.
బాగుంది.
వేషధారణ మరియు అలంకారం ముందు తరాన్ని కవులు గా మారే తపన యువతరంలో ఉండేటట్టు స్త్రీలు ఉండాలి
me bharya kuda ila vere magavallani chusi poetry resthe.. just kalakshepaniki..meelaga.. 😂.. venaka muddhu.. mundhu muddhu ani..melanti guruvulu undali..😹
Srigaranni kuda Sunnitamga chepparu guvugaru danyavadamulu mi Pratibha kavitwaniki🌻🙏🏿🙏🏿
Super guruvgaru
"వెనకనే ఇంత సౌందర్యఘనతయున్న ముందుచూచిన మరింత ముచ్చటయుండు" (ముందరున్న అందాల్ని గుప్పిటదాచేశారు )గురువుగారూ నాకు శ్రీనాధ కవివరేణ్యులు జ్ఞప్తికి వచ్చారు.
గురువు గారు మంచి రసికులే...ఎంతవారాలైన కాంత దాసులే.... బ్రహ్మ కైనా తప్పదు రిమ్మ(దిమ్మ )తెగులు....
Inthati chakkati kavitvam baagundi. Garikapativari gadasari. Kavitvaniki adhaaram voka sogasari.
అదేవిటో వీరి పాండిత్య ప్రకర్ష ఒక పట్టాన విడువలేము బ్రహ్మానంద సహధర్మచారి ... ముమ్మాటికీ నిజం .
Idi vinnaka chakkaga jadavesukuni puvulu pettukovalani sradha kaluguthundi
Haha
Please
Abboooooooo
Krishnamurthy aerroju
Wow superb ha ha ha ha ha ha ha ha ha ha
యస్ సర్ ఓసారిమీమీదపద్యంవ్రాశాను ఫేస్బుక్ లో3సంక్రిందటిమాట 😀👍👍
Garikapaati gaaru Manchi rasikule sumaaa
పొడవాటి జడ పూలపై కమనీయ కవిత్వం బాగా చెప్పారు.అభినందన
Supar.guruvugaru
miru super guruvu gaaru miku sethakotii vandhaanaalu 🙏🙏🙏🙏
Gurugaaru & Good Experience at Airport Station 🤗😁😬😁😬🤗👌👌👌...!
కథ నిజం..
పువ్వులు కల్పితం... 🤣🤣🤣
Namaskaram Guruvu garu
Sreenathu gaari padyam spuristondhi... AADari.. Eeedari.. ani... :)
సూపర్ గురువుగారు మీ కవిత్వం
నీలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉంది గురువుగారు
😂😂
Chala.
Endukundav ramesh garu .paiki veellu upanyasalu bane cheptunaru matladite andarinu vimarsinchadam em bagoledu .evaristam valladi aipoindu kada
Great Sir
Wounderfull
Super swamy
Good bagundhi
కొత్త ఫాంట్ కనుక్కొని మూడు చోట్ల బెజ్జ ములు పెట్టుకొని....." ఇది ఈనాటి ఫ్యాషన నఘా" ఆనుకొనే యువత మీదకు ఒక శార్దూలంను వదలoడి స్వామీ 🙏 🙏 🙏
Baaga romantic feel avuthu unnattunaru
Waru cheppe videos lo kastha hasyamu rasyanamu unte chusinawalaki yinawalaki bagundali ani cheputharu thappa
@@sarojar9542 Thappuledhu inka ilantive expect chesthunnam
చివరి పదం గురువు గారు..
అందుకనే అనుదురు ముందు చూపు నృపులు
ముందు వరుసలో మగువలు ముఖ్య మనుచు!
(భావాన్ని గమనించి, తప్పులని క్షమించగలరు)
Nice 👌👌👌
Ladies First antenaa 🤣🤣🤣🤣
@@backbencher2415 meeru mundu unte maaku kavithwaalu thannukosthaayi
Suitable ending sentence...fantastic andi👌👌👌👌