పామాయిల్ రైతులకు ధరల దెబ్బ | Oil palm msp problem| BHOOMIPUTHRA TELUGU

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • 𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
    .
    దీర్ఘకాలిక పంట అని.. ఎన్నో ఆశలతో సాగుచేస్తున్న పామాయిల్ తోటలు రైతులకు కష్టాలు, నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అన్నీ బాగానే ఉన్నా.. పామాయిల్ కు గిట్టుబాటు ధర లేకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణల విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ధరలు గిట్టుబాటు కావడం లేదుని ఎనిమిదేళ్లుగా పదెకరాల పామాయిల్ తోటను సాగు చేస్తున్న రైతు జి.గోపాల్ క్రిష్ణ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.
    .
    రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
    .
    #bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #oilpalm #palmoil #problemsinoilpalmcultivation #oilpalmmspproblem
    .
    bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Komentáře • 20

  • @namireddy6190
    @namireddy6190 Před 11 měsíci +8

    బతాయి గూర్చి100% కరెక్ట్ చెప్పారు అన్నా.. .అందుకే బత్తాయి రైతులు బత్తాయి తీసి పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు.....క్రాంతి అన్నా nice ఇంటర్వ్యూ .....గోపాల కృష్ణ అన్నా....మీ పామాయిల్ తోట సూపర్ గా వుంది,చక్కటి వివరణ ఇచ్చారు.

  • @peddareddykunduru8603
    @peddareddykunduru8603 Před 16 dny

    Very good suggestions sir

  • @santhoshpampati6953
    @santhoshpampati6953 Před 11 měsíci +2

    Nice experience, very good gopal Anna
    Your dedication to work is excellent

  • @harshachilakapati
    @harshachilakapati Před 10 měsíci +2

    In Andhra they have very fertile soils and plenty of water and high humidity due to the coastline; hence it's successful. Higher humidity also leads to higher oil recovery percentage.

  • @ridwanpengkik
    @ridwanpengkik Před 4 měsíci

    Nice ... 🙏🙏 From : Indonesia 🇮🇩

  • @vishnuvardhanreddyp8570
    @vishnuvardhanreddyp8570 Před 11 měsíci

    MSP should be set by central government....also set import duty based on India internal crop

  • @srinivask19
    @srinivask19 Před 7 měsíci +2

    Patanjali is worst provider. They are not providing good saplings. So growth is not good. Their managers don't lift phones and talk like govt officers. Think before you plant in suryapet and nalgonda districts

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 Před 11 měsíci

    The farmer is very wise. But he failed in taking the best decision before planting. I feel sorry for him.

  • @JackCountrysidestories
    @JackCountrysidestories Před 10 měsíci

    the palm oil type is yangambi we mention

  • @muralimurali-wd8wc
    @muralimurali-wd8wc Před 11 měsíci

    Pamoil organic ande

  • @upendraexplorer2454
    @upendraexplorer2454 Před 5 měsíci

    Maku 600 per ton cutting and loading

  • @BamandlaThirumala
    @BamandlaThirumala Před 22 dny

    Sir mi phone namber pettandi sir

  • @iamkarthik8533
    @iamkarthik8533 Před 6 měsíci +1

    1 ఏకరనికి 30000 కౌలు ఇచ్చే వారు ఉన్నారా

  • @vishwakanthaganlal1979
    @vishwakanthaganlal1979 Před 5 měsíci

    గోపాల కృష్ణ అన్నాగారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ప్లీజ్

    • @bhoomiputhratelugu
      @bhoomiputhratelugu  Před 5 měsíci

      గోపాల క్రిష్ణ గారి మొబైల్ నెంబర్ : 949095133

  • @OmkarBodem
    @OmkarBodem Před 10 měsíci

    Mi, numbar,sir