మనం మహావతార్ బాబా స్థాయిని చేరగలమా? ఎలా? | Yogasri Vachanalu | Dr.Yoga Sri | PMC Telugu

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • #pmctelugu #pssm #patriji
    మనం మహావతార్ బాబా స్థాయిని చేరగలమా? ఎలా? | Yogasri Vachanalu | Dr.Yoga Sri | PMC Telugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Famous other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Music: • How To Upload CZcams ...
    🌐 Patriji Telugu Messages : / patrijitelugu
    🌐 Patriji English Messages : / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovemen...
    🌎 www.pmconlinet...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.co...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

Komentáře • 28

  • @cheedururamchander993

    Super sir

  • @manjulareddy5889
    @manjulareddy5889 Před rokem

    🙏🏻

  • @mvsuresh2592
    @mvsuresh2592 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalrao6412
    @gopalrao6412 Před 2 lety +10

    Wonderful SPEACH on KRIYA YOGAM
    HAPPY TO INFORM
    HE IS FRIEND OF ME SINCE COLLEGE DAYS

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 Před 2 lety +2

    Adbhutham guruvugaru 👏👏👏

  • @kunchamdivya5659
    @kunchamdivya5659 Před 2 lety +3

    Excellent guruji your words

  • @divyasri1982
    @divyasri1982 Před 2 lety +2

    Atma Namaskaram 😊🙏🏻💐

  • @kondadevakumar7980
    @kondadevakumar7980 Před 2 lety +4

    🌷Om gurugarki namaskaram🌷🙏🙏🙏🙏🌷

  • @thunikinagaraju9871
    @thunikinagaraju9871 Před 2 lety +2

    Om Sri gurubyo namaha om namashivaiya 🔥🙏🙏🙏

  • @VijayaLakshmi-wi7op
    @VijayaLakshmi-wi7op Před 2 lety

    🙏💚🙏 ATHAMA SWAGATA PRANAAMALU MASTER'Ji garu 🛐

  • @kamaladevijami7501
    @kamaladevijami7501 Před 2 lety

    Omsushumna chlachla using message

  • @rajapurushotham4483
    @rajapurushotham4483 Před 2 lety

    Hare krishna Hare krishna

  • @user-or3yz9lf2k
    @user-or3yz9lf2k Před 2 lety +8

    గురువు గారికి నమస్కారాలు...
    అయితే ఒక మంచి ప్రశ్న...
    కానీ దయచేసి దీనిని విమర్శగా తీసుకోకుండా... ఒక లాజికల్ గా.. ఒక హేతుబద్ధంగా... ఒక సైంటిఫిక్ గా ఆలోచించగలరు...
    👇
    తాబేలు నిమిషానికి 5 శ్వాసలో ఎన్నో తీసుకోని దాదాపు 1000 సంవత్సరాలు పైగా జీవిస్తాయి...
    ఇంకా కొన్ని సర్పాలు... ఏనుగు కూడా 500 సంవత్సరాలకు పైగానే జీవిస్తూ ఉంటాయి...
    మరి...
    ఇవన్నీ ఏ క్రియా యొగాలు చేస్తాయి...
    ఆకలి - నిద్ర - భయం - మైదునాలతో.... పనికిరాని ఆహారాలతో... బురద మట్టి... చలి- గాలి- వాన- భయంకరమైన వేడిలో... ఎటువంటి సుఖవంతమైన పరికరాలు లేకుండా అవి జీవిస్తూ ఉంటాయి...
    కారణం...👇
    కేవలం నిమిషానికి అతి తక్కువ శ్వాసలు తీసుకోవడమే...
    అంతే అది కేవలం మనం కూడా
    ప్రాణాయామం సహాయంతో నిమిషానికి అతి తక్కువ శ్వాసలు తీసుకుంటే మనం కూడా వందల సంవత్సరాల బ్రతకవచ్చును... అంతే కానీ ఇందులో ఎటువంటి రహస్య సాధనా క్రియలు లేవు... కొంతమంది గురువులు దానిని ఒక రహస్య విద్యగా చేసారు అంతే కానీ ఇందులో ఎటువంటి రహస్యాలు లేవు... ప్రాణాయామం శాస్త్రంలోని దానినే కొన్ని క్రియలను అటూ ఇటూ మారుస్తూ దీనిని తయారు చేసారు.. లేదంటే నీవు వీరి వద్దకు రావు కదా అందుకు...
    పతంజలి ఈ క్రియా యొగకు CORRECTగా నిర్వహించారు.. (అది...
    *తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రనిదానాని క్రియ యొగః *
    అని అంటే... ఆ పరమాత్మయే నీవు నీవే ఆ పరమాత్మ అని తెలుసుకోని... రమణ మహర్షి చెప్పినట్లు... ఆ... నీ ఆత్మ విచారణ స్వాధ్యాయం చేసుకుంటూ... నీ సహజ స్థితిలో నీవు నీకే గురువైన నీ శ్వాసను గమనిస్తూ నీవు పరమాత్మ ఒక్కడేనని దానిని గుర్తించి తపించి దానినే తపిస్తూ తపస్సు చేయడం... ఇదే ఇప్పుడు ఈ పిరమిడ్ వారు చేస్తున్నది)
    కానీ కొంతమంది చెప్పె రహస్య క్రియా యొగాలు మహా అవతార్ బాబాజి ఎక్కడా చెప్పలేదు... అవన్నీ మధ్యలో చొప్పించభడినాయి...
    కానీ అది కూడా ఈ సంఘంలో సమాజంలో ఒక గృహస్థునిగా... ఆర్థిక సంపాదనలో అనేక టెన్షన్స్ లో ఉన్న వ్యక్తిగా... కుదరదు...
    సర్వ సమస్తాన్ని వదిలివేసి
    సర్వ సంఘ పరిత్యాగం చేసి...
    ఏ కాకులు దూరని కారడివికో.. ఏ హిమాలయ మధ్యస్థంకో వెళ్లి అక్కడి గుహలలో నిమిషానికి
    ఒకటి రెండో శ్వాసలు తీసుకునే సాధనలు చేసుకోని ఎన్ని వందల సంవత్సరాలు అయినా భ్రతక వచ్చును.. కానీ ఇక్కడ ఈ కుళ్ళూ... కుతంత్రాల... ఉరుకుల పరుగుల ప్రపంచంలో అది కుదరదు... జరగదు... అయితే... అందుకు
    ప్రత్యమ్నాయంగా పత్రీజి గారీ ఈ సులబతరమైన ఆనాపానాసతి శ్వాస మీద ధ్యాసయే THE BEST...

  • @vvsatyanarayanamedisetti9171

    Tqqqqqqq guruji

  • @sureshmuradi5559
    @sureshmuradi5559 Před 2 lety

    Tq gurugaru

  • @samuelvadala2120
    @samuelvadala2120 Před 2 lety

    Thanq 🙏 baba

  • @pramilareddy7650
    @pramilareddy7650 Před 2 lety

    Sir more videos.please

  • @bandilokesh6404
    @bandilokesh6404 Před 2 lety

    Babaji swami Babaji swami Babaji swami Babaji swami

  • @mahadevaiahdc637
    @mahadevaiahdc637 Před 2 lety

    Only few yogis in india

  • @srinivasalur61
    @srinivasalur61 Před 2 lety +1

    What is the Aim of this yoga

  • @yugandharreddy9311
    @yugandharreddy9311 Před 2 lety +2

    Gurugarki namaskaram

  • @suryaprasad3478
    @suryaprasad3478 Před 2 lety

    Sir babji gari darshanam పొందగలమ మనము

  • @ramanikandula2627
    @ramanikandula2627 Před 2 lety

    Kriya yogis anavachha sir ?

  • @rameshnaidu6847
    @rameshnaidu6847 Před 2 lety

    Sir mee address cheppagalaru

  • @umamahesh7118
    @umamahesh7118 Před 2 lety +1

    🙏🙏🙏