Tata intra V70 pickup full details in Telugu ||Tata intra V70

Sdílet
Vložit

Komentáře • 22

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 Před 5 měsíci +3

    లిఫ్ట్ క్యాబిన్ ఉంటే బండి సర్వీస్ చేసుకోవడానికి ఫ్రీ గా ఉంటది

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 Před 5 měsíci +3

    ముగ్గురు అయిన ఫ్రీగా కూర్చో డానికి ఉండాలి

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 Před 5 měsíci +2

    వి 30 లిఫ్ట్ క్యాబిన్ ఉండాలి. లోపల పడుకోవడానికి పెద్ద సీటు ఉండాలి. డ్రైవర్ కు పడుకోవడానికి బాగుంటది

  • @hari__009
    @hari__009 Před 5 měsíci +5

    ఇలా names మార్చటం కన్న ఉన్న బండ్లు అప్డేట్ చేస్తే సరిపోతుంది అని నా అభిప్రాయం V30 కొన్న వాళ్లకి ఏదో చిన్న బండి కొన్న ఫీలింగ్ కలుగుతుంది ఇలా చిన్న చిన్న updates చేసి మార్కెట్ లో కి తేవటం కరెక్ట్ కాదు

    • @nagarajutatavolgs
      @nagarajutatavolgs  Před 5 měsíci

      కస్టమర్ అవసరాన్ని బట్టి అలా కొత్త వెర్షన్ వచ్చింది...

    • @hari__009
      @hari__009 Před 5 měsíci

      @@nagarajutatavolgs అసలు మార్కెట్ grab చేసిందే tata V30 కదా బ్రో దాని పేరు మీదనే plus అని రిలీస్ చేసి ఉంటే చాలా బాగుండేది

    • @hari__009
      @hari__009 Před 5 měsíci

      @@nagarajutatavolgs ఉన్న వాటినే అప్డేట్ చేస్తే బెటర్ కదా అవి అలానే ఉంచేసి ఇంకోటి తీస్కొని రావటం అవసరం అంటారా?

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 Před 5 měsíci +1

    V50 . క్యాబిన్ పెద్దగా ఉండాలి లోపల లిఫ్ట్ క్యాబిన్ ఉండాలి లోపల పెద్ద సీటు పెద్దగా ఉండాలి. వెడల్పు 5.5 లేదా పొడవు 10 ఫీట్ బాగుంటది

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 Před 5 měsíci +1

    వి 30 . లిఫ్ట్ క్యాబిన్ ఇవ్వాలి. లోపల సీట్ పెద్దగా ఉండాలి పడుకోవడానికి బాగుండాలి

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 Před 5 měsíci +1

    V30 . లో.లోడింగ్ మూడు టన్నుల కెపాసిటీ ఉండాలి

  • @tallurivenkateswararao4668
    @tallurivenkateswararao4668 Před 5 měsíci

    V30 ex model vachindi antaga reviwe cheyai anna

    • @nagarajutatavolgs
      @nagarajutatavolgs  Před 5 měsíci

      V30 CX ......same all only steering Hydralic power steering

  • @Ivsraju4788
    @Ivsraju4788 Před měsícem

    వాహనాలు కొని బాదపడు చున్నాము repair set కవటంలేదు 4:21

    • @nagarajutatavolgs
      @nagarajutatavolgs  Před měsícem

      Sir, gearbox problem ki retro kit గూర్చి మీకు ఇచ్చిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ తో కిట్ కోసం ఫోర్స్ చేయండి..... నేను నా కస్టమర్ కి వేయించ...నో ప్రాబ్లం repeat...try

    • @nagarajutatavolgs
      @nagarajutatavolgs  Před měsícem

      లేదు అంటే 18002097979 తో try చేయండి

  • @rajkumarerra1688
    @rajkumarerra1688 Před 5 měsíci

    త్రీ సీటర్ అయితే బాగుంటుంది క్యాబిన్ పెద్దగా ఉండాలి

    • @nagarajutatavolgs
      @nagarajutatavolgs  Před 5 měsíci

      అదే డౌట్ నాకు క్యాబిన్ పెరిగిందా లేదా...అని

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 Před 5 měsíci

    Rto ఆపినప్పుడు ఇబ్బంది ఉండదు

  • @raaju8508
    @raaju8508 Před 5 měsíci

    A colour lo vasthundhi

  • @dgopikrishnakrishna1911
    @dgopikrishnakrishna1911 Před 5 měsíci

    నిజంగా మీకు తెలిస్తే చెప్పండి ఏదో youtube చూస్తున్నాం కదా అని ఏది పడితే అది చెప్పకండి 50కి 70 కి తేడా ఏమైనా ఉందా కేవలం 200 కేజీలు కెపాసిటీ మాత్రమే పెంచారు

    • @nagarajutatavolgs
      @nagarajutatavolgs  Před 5 měsíci +2

      నాకు తెలుసు నా దగ్గర broucher ఉంది...నేను అదే చేప్ప...1700, లోడ్ బాడీ 9.8×5.8 అని...