పెనం నుంచి పొయ్యిలో పడ్డ ఉద్యోగులు?

Sdílet
Vložit
  • čas přidán 4. 08. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 2,1K

  • @sreenivasulu3850
    @sreenivasulu3850 Před měsícem +852

    Ap ఉద్యగులకు టీడీపి ki ఓటు వేసి వేయించారు.
    ముఖ్యముగా కరోనా టైమ్ టీచర్స్ ku ఇంట్లో కూర్చో భేటీ జీతాలు ఇచ్చాడు 2 ఇయర్స్..
    ఇంత కంటే ఏమి చెప్పాలి జగన్ గూర్చి.
    Tdo ki ఓటు వేసినందుకు అనుభవించాలి ఈ 5 ఇయర్స్ EMPLYESS,and AP ప్రజలు.
    ఇపుటికీ ఇపుడు బాలేట్ పద్ధతి లో ఎలక్షన్స్ జరుపుతే YS జగన్ 140 nunchi 160 అసంబ్లీ సీట్స్ వస్తాయి. 18 nunchi 21 పార్లమెంట్ స్థానాలు వస్తాయి.

    • @krishnareddy1458
      @krishnareddy1458 Před měsícem +16

      💯

    • @krishnareddy1458
      @krishnareddy1458 Před měsícem +11

    • @nageshidagottu6387
      @nageshidagottu6387 Před měsícem +16

      Mundhundhi panduga

    • @vangalasreepanduranga9082
      @vangalasreepanduranga9082 Před měsícem +27

      2019 lo 150 సీట్లు రావడం ఏమిటి 2024 కి 11 సీట్లు రావడం ఏమిటి. ప్రజలు అందరూ జై జగన్ జై జగన్ అంటూ రాష్ట్రం అంతా అన్నారు. మరి వాళ్ళ విట్లు వెయ్య కుండా ఎలా వుంటారు. ఏదో జరిగింది అని తెలుస్తోంది కదా.

    • @subbammag422
      @subbammag422 Před měsícem

      జగన్ ఆ టైమ్ లో వీళ్ళకి జీతాలిచ్చి తప్పు చేసాడు

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 Před měsícem +714

    అయిన జగన్ లాగ సున్నితంగా వుంటే మీకు నచ్చదుగా ఇలాంటి ప్రభుత్వం అయితే మీకు సరిగ్గ సరి పోతారు

    • @swamypl8587
      @swamypl8587 Před měsícem +4

      Groupism among employees, lack of unity, failed to analyse which is good govt which is bad.

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po Před měsícem +3

      💯👌👌👌

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po Před měsícem +2

      😂😂😂💯

    • @Chalasani_Nani
      @Chalasani_Nani Před měsícem +2

      😂😂😂

    • @iamframer1191
      @iamframer1191 Před měsícem +6

      Jagan garu step by step development cheasukontu vastunaru adhi evareke artham kaledhu athanu cheasenave pracharam cheayaleadhu jagan garu donga advitage lu cheayaleadhu example ke act of land etu vanteve Pavan 4 wife jagan Ane ela chala jai jagan Jai ycp jai NTR

  • @pvenkatesh1321
    @pvenkatesh1321 Před měsícem +33

    ఎవ్వరినీ వదిల పెట్టము అంటున్నారు ఎంప్లాయిస్ స్టార్ట్ చేస్తున్నారు ఇది పోస్టల్ బ్యాలెట్ ప్రభావం నాకు చాల సంతోషంగా ఉంది😂

  • @nukarajukalamata4472
    @nukarajukalamata4472 Před měsícem +86

    వీళ్ళకు ఇలాంటి శాస్తి జరిగి తీరాల్సిందే ఎంప్లాయీస్కి ఇలాగే అవ్వాలి

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h Před měsícem +681

    ఒక మంచి ముఖ్యమంత్రి నీ మిస్ చేసుకున్న ఆంధ్ర ప్రజలకు తగిన బుద్ధి చెప్పేది ఒక తెలుగుదేశం మాత్రమే తగిన శాస్తి జరగాలి లేకుంటే మంచి ముఖ్యమంత్రి నీ వద్దు అనుకుంటారా జగన్ గారు మా తెలంగాణకు వస్తే కళ్ళకు అడ్డుకుంటారు జగన్ గారి ర్యాలీ ఆంధ్ర గుర్తించలేదు మా తెలంగాణ ప్రజలు గుర్తించారు

    • @seshadrithummala8644
      @seshadrithummala8644 Před měsícem

      జగన్ మంచి ముఖ్యమంత్రి జీతాలు సరిగా ఇవ్వలేదు. రివర్స్ PRC ఒక్క DA అరియర్ ,SL,అమౌంట్ లు ఇవ్వలేదు. అలాటి వ్యక్తి మంచోడా. తెలంగాణ కు తీసుకు పోవాలంటే. మేమే ఆకు ,వక్క ,పెట్టీ పంపిస్తాము.తీసుకెళ్ళండి. బుద్ధిలేని .......

    • @swamypl8587
      @swamypl8587 Před měsícem

      ఒకమంచిని ఓడించి రాజకీయవిలువలు లేనివారిని గెలిపించుకొని ఏడవడమే మిగిలింది

    • @swarnadas2763
      @swarnadas2763 Před měsícem +3

      Ayyannadi.... Acchennadi.... Baaga.. C..... ndi😢😅😮

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri Před měsícem +7

      100% మిత్రమా..

    • @asrao3511
      @asrao3511 Před měsícem +7

      ధన్యవాదాలు bro 🤝🙏

  • @vadllamudibalasuresh2419
    @vadllamudibalasuresh2419 Před měsícem +1163

    పొయ్యిలో కాదు సార్ అగ్ని గుండం లో పడ్డారు ఈ చదువు కున్న మూర్ఖులు

  • @sarangikeerthi2445
    @sarangikeerthi2445 Před měsícem +96

    చుక్కలు చూపించాలి అప్పుడే బుద్ధి వస్తుంది ఉద్యోగస్తులకు

    • @rkveni5523
      @rkveni5523 Před měsícem +1

      ఉద్యోగులే కాదు అందరికీ చుక్కలేం ఖర్మ చంద్రమండలం మొత్తం కనపడుతుంది

    • @rajiiv1409
      @rajiiv1409 Před měsícem

      Dnknand

  • @tummamarayyareddy3203
    @tummamarayyareddy3203 Před měsícem +7

    చాలా హుందాగా చెప్పారు సార్ నమ‌స్కారం. Congratulations

  • @user-po3zb5rh7y
    @user-po3zb5rh7y Před měsícem +793

    ఉద్యోగస్తులను తక్కువ అంచనా వేస్తున్నార? మాకు డబ్బు ఆశ చూపిస్తే చాలు అమ్మ నా బూతులైనా పడతాం

  • @OSAC141
    @OSAC141 Před měsícem +747

    అవన్నీ మన ఎంప్లాయిస్ కీ ప్రాబ్లెమ్ లేదు ఎన్ని తిట్టినా సమ్మగా ఉంటది

  • @laxmareddydareddy8751
    @laxmareddydareddy8751 Před měsícem +89

    నమ్మినవారికి ద్రోహం చేయటం మన AP వారికే తెలుసు

  • @user-dd2iv1ix9n
    @user-dd2iv1ix9n Před měsícem +52

    ఉద్యోగులు వారు, వారి కుటుంభం లు మాత్రమే సంతోషంగా ఉండాలి.
    నిరుద్యోగ కుటుంబాలు, నిరుపేద కుటుంబం లు ఈ ఉద్యోగులకు చులకన భావం కాబట్టే, వారి ఓట్లతో YCP ప్రభుత్వము ను రాకుండా చేశారు. అదీ ఒక కారణం కావచ్చు, కానీ EVM టాంపరింగ్ చేసీ TDP జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదీ పక్కా అని నేను ఎప్పుడూ చెపుతూనే ఉన్నాను. ఇదే నిజం.

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 Před měsícem +559

    గత ప్రభుత్వంలో లంచాలు అందలేదు అనే బాధ , ఇప్పుడు లంచాలు బాగా పుచ్చు కోవచ్చు. ఇప్పుడు తిన్నవారికి తిన్నంతా.దోచుకోవచ్ఛు.

    • @user-gr1hm2fj5g
      @user-gr1hm2fj5g Před měsícem +10

      Yes 1000000000000000000

    • @gousiyamohammad8011
      @gousiyamohammad8011 Před měsícem +8

      yes 100 it's true

    • @swarnadas2763
      @swarnadas2763 Před měsícem +6

      Correctega....?????????

    • @Smile-ii8hf
      @Smile-ii8hf Před měsícem +4

      అబ్బా చా. జగన్ గాడు దోచుకోవటానికే సరిపోలేదు

    • @VenkatReddy-rl2cp
      @VenkatReddy-rl2cp Před měsícem +1

      Bio metric
      Revenue dept.. Lo cheti vaatam ledu
      Direct ga public ku andutunte
      Some volunteers kuda kakkurti paddaru

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před měsícem +490

    పాలు ఇచ్చే ఆవును ఓడించి దేన్.. దున్న పోతు ను గెలిపించారు అని ప్రజలు అనుకుంటున్నారు సార్.

    • @Smile-ii8hf
      @Smile-ii8hf Před měsícem +9

      అవును. నీలాంటి మూర్ఖులు అలాగే అనుకుంటారు

    • @vn-21
      @vn-21 Před měsícem +4

      Dengesina employees dabbulu gurinchi cheppu

    • @kalyanobilesu481
      @kalyanobilesu481 Před měsícem +2

      Paali ichhedi CBN dunnapothu yevaro cheppalsina pani ledu

    • @DineshBasavalaDinesh
      @DineshBasavalaDinesh Před měsícem +2

      Yes

    • @sreekantamvenkataramanaiah1246
      @sreekantamvenkataramanaiah1246 Před měsícem +1

      ,ఉద్యోగులలో కొంతమంది మాత్రమే వ్యతిరేకులు వాళ్లతో ఓడి పోలా అన్నివర్గాల లలో లక్షల మంది వ్యతి రికంగా ఓట్లు వేసి నారు...అందుకే ఓటమి, ఇవి రాజకీయా నాయకులకు మామూలే..

  • @user-wy6rg6dt7n
    @user-wy6rg6dt7n Před měsícem +25

    ఉద్యోగులకు ఓటు హక్కు ఎత్తివేయాలి అప్పుడు దేశం బాగుపడుతుంది.

  • @srinikv3968
    @srinikv3968 Před měsícem +33

    ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులు కి బాగా బుద్ధి వస్తుంది తొందర్లోనే ❤❤❤

  • @user-cm5cj7vn8p
    @user-cm5cj7vn8p Před měsícem +193

    అమ్మ అయ్య అనే జగన్ గారు మీకు పనికి రారు, వీళ్ళే కరెక్ట్ మీకు

    • @nivelianaparthi6390
      @nivelianaparthi6390 Před měsícem +5

      Jagan yevvarini vadhala kunda andharini torcher chesaru

    • @sreekantamvenkataramanaiah1246
      @sreekantamvenkataramanaiah1246 Před měsícem +3

      అమ్మ, అయ్యా, అన్నా, చెల్లి, అవ్వ, తాత అన్న, అన్నకు వీళ్లు కూడా మోసం చేసారు, మరి వాళ్ళ ను తిట్టాలిగా. తిట్టగలరా...

    • @bsk29
      @bsk29 Před měsícem

      సరే ఐతే ఇప్పుడు ఎంజాయ్ చేయండి​@@nivelianaparthi6390

  • @vijayguddati2939
    @vijayguddati2939 Před měsícem +435

    మాకు అయ్య పెంచలేదు ఈ పెంచలేదు అన్నారు కదాఇప్పుడు పెంచమని అండి ఒక్కో కొన్ని ఒంగోపెట్టి తంతాడు cbn

  • @rsnivas4065
    @rsnivas4065 Před měsícem +9

    ఇప్పటి వరకు వైసీపీకి మద్దతుగా ఉన్న కొందరు ఉద్యోగస్తులు ప్రభుత్వ భూములు, భవనాలు, ఎలా దోచుకోవాలో, ఎలా లీజుకు ఇవ్వాలో గత ప్రభుత్వానికి నేర్పించి లబ్ధి పొందారు, అదే అదనుగా క్రింది స్థాయి ఉద్యోగుల ప్రమోషన్లలో, ట్రాన్స్ఫర్లలో, ఇంక్రిమెంట్ లలో ఉదేశపూర్వకం కాలయాపన చేస్తూ భారీగా లంచాలు మరిగారు అచెం నాయుడి గారి వార్నింగ్ తో అయినా పనులు తొందరగా జరుగుతాయి

  • @tprasadtt9143
    @tprasadtt9143 Před měsícem +47

    ఇంతింత జీతాలు తింటూ కూడా జనానికి ఉపయోగపడని ఉద్యోగులను తగ్గించండి
    ఉదాహరణకు టీచర్లు చెప్పేది ఎన్ని రోజులు పొందే జీతం లక్షలు . పోనీ విద్యార్ధుల జ్ఞానం ఎంతమందికి పెరిగింది.
    రాష్ట్ర ఆదాయం అంతా జీతాలకే అంకితం
    ఆపైన వీరికిచ్చే పెన్షన్లు, ఇతరాలు వెరశి రాష్ట్రానికీ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు.

    • @shareefshaik1618
      @shareefshaik1618 Před měsícem

      Valla pillalu English medium lo private school and college lone chaduvutaaru😂😂

    • @nirmalalavunipalli6510
      @nirmalalavunipalli6510 Před měsícem

      Nuvvu chavu teacher avvu lacha jeetam tesuko ninnu apedevaru

    • @tprasadtt9143
      @tprasadtt9143 Před měsícem

      @@nirmalalavunipalli6510 కోపం ఎందుకు
      సమాజం తీరు అంతా అలాగే ఉంది
      మీ ఒక్కళ్ళ తప్పూ లేదు
      కాని, టీచర్ల ఆనందం ఎవరికీ లేదు
      మీ అదృష్టం ఇంకా పొడిగించవద్దనేది మా భావన
      నేను టీచర్ కావాలనుకోవడం లేదు
      ప్రభుత్వోద్యోగిని కావడం కూడా ఇష్టం లేదు
      మీరు నొచ్చుకోనక్కరలేదు

    • @nirmalalavunipalli6510
      @nirmalalavunipalli6510 Před měsícem

      @@tprasadtt9143 no .especially teachers meeda padi edustunnaru. Mee ku veelu ayite all students must join in govt schools ani chattam cheyinchandi

  • @dnmurty3619
    @dnmurty3619 Před měsícem +477

    చదువుకున్న మూర్ఖులు ఓటువేసి తన్నిచ్చు కున్న తెలివైన ..........

    • @vn-21
      @vn-21 Před měsícem +1

      Veedini odincham kada chala happyga undi, thannulu evadu govt lo unna mamule

    • @anushay9953
      @anushay9953 Před měsícem

      ​@@vn-21 nu employee ye asalu

    • @KrisnaRao-ci5bi
      @KrisnaRao-ci5bi Před měsícem

      అవునా కాంట్రాక్టు పనిచేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఆపి కోర్టుకు పోయినా కూడా మంచోళ్లే

  • @hari8266
    @hari8266 Před měsícem +402

    ఇది వాళ్ళకి ట్రైలర్ మాత్రమే ముందు వుంది వాళ్ళకి ముసళ్ల పండగ😂😂

  • @dnranalysis
    @dnranalysis Před měsícem +13

    డబ్బా చదువులు చదివిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కు లోకం గురించి, ధర్మం గురించి ఏమి తెలుస్తుంది

  • @k.sundarsundar286
    @k.sundarsundar286 Před měsícem +17

    ఇప్పటికైనా ఆంధ్ర ఉద్యోగులకు కనువిప్పు కలుగుతున్న అందుకు చాలా సంతోషంగా ఉంది

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 Před měsícem +448

    జై జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ సియం ఆయనే.🎉🎉🎉🎉

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 Před měsícem +375

    జగన్ మోహన్ రెడ్డి గారు ఉద్యోగులను అన్నా అంటే వాళ్లకి నచ్చదు అరే ఒరే అంటే బూతులు తిడితే నచ్చుద్ది.

    • @asrao3511
      @asrao3511 Před měsícem +3

      Yes

    • @Quitoa
      @Quitoa Před měsícem +3

      నరకాలి లంచాలు కక్కించాలి

    • @sreekantamvenkataramanaiah1246
      @sreekantamvenkataramanaiah1246 Před měsícem +2

      ఐఏఎస్ ల ను అన్న అన్నారు, మంచి చెప్పిన అధికారులను, మొహం మీద ఉమ్మాడు.

    • @Quitoa
      @Quitoa Před měsícem +2

      నడి రోడ్ మీద నరకాలి టైమ్ కి రాకపోతే

    • @kpreddy3213
      @kpreddy3213 Před měsícem +1

      సూపర్ బ్రదర్

  • @rams2951
    @rams2951 Před měsícem +19

    చాలా బాగా అడిగారు సర్ నాయకులు మీద కోపం ఉద్యోగుల మీద చూపిస్తే అది కరెక్ట్ కాదు

  • @angelpriya314
    @angelpriya314 Před měsícem +5

    Employees కి అమ్మ బూతులు tittina పాపం లేదు. వాళ్లు అంత పాపం చేశారు😮😮

  • @TpNaadhan
    @TpNaadhan Před měsícem +459

    పొయ్యి కాదు సార్ లావలో పడ్డారు.అంతా చంద్రబాబుకు తెలుసు.

  • @chandrikachandrahasareddy9449
    @chandrikachandrahasareddy9449 Před měsícem +221

    మీకు కరెక్ట్ గా సరిపోయిన మొగుడు వచ్చినాడు లే

  • @addurieswararao9035
    @addurieswararao9035 Před měsícem +54

    మంచి పాలు ఇచ్చే ఆవును వదిలేసి ,గొడ్డు గేదికి సిఎం పదవి ఇచ్చారు. ఆంధ్రా ప్రజలు అనుభవించండి.

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 Před měsícem +7

    ఉద్యోగులు మీ గొయ్య మీరు తోవుకున్నారు

  • @m.s3915
    @m.s3915 Před měsícem +234

    ఉద్యోగులకు కరెక్ట్ మొగుడు సీబీన్

    • @Quitoa
      @Quitoa Před měsícem +2

      నరకాలి అంతే

    • @VEERAPOGUHanumantharao
      @VEERAPOGUHanumantharao Před měsícem +1

      Correct

    • @rafishaik9199
      @rafishaik9199 Před měsícem +1

      ఇద్దరినీ పండబెట్టి వంగబెట్టి,,, ఉద్యగస్తులే.

    • @rafishaik9199
      @rafishaik9199 Před měsícem

      మీ జగన్ కు గానీ బాబుకు గాని కరెక్ట్ మొగుళ్ళు ఉద్యోగస్తులు.

    • @nannemeeravali8743
      @nannemeeravali8743 Před měsícem

      Yes sir yes 💯

  • @bhanuchamarty9487
    @bhanuchamarty9487 Před měsícem +236

    జగన్ రిటైర్మెంట్ వయసు 62 కి చేసి తప్పు చేశారు. అడక్కుండా ఆర్.టి.సి.ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులను చేసి చాలా చాలా తపు చేశారు. పేదలకు ఇళ్ళు స్థలాలు అడక్కుండానే ఇచ్చి తప్పు చేశారు. వీళ్ళెవ్వరు జగన్ కు ఓటు వేయలేదు. అడిగి, ఉద్యమాలు చేసి, ప్రదేయపడితే ఇవ్వాలి తప్ప అడక్కుండా ఏదీ ఇవ్వకూడదు.

    • @asrao3511
      @asrao3511 Před měsícem +5

      Yes

    • @anandkishoremaddala2148
      @anandkishoremaddala2148 Před měsícem +5

      S

    • @sowbhagyammasara5898
      @sowbhagyammasara5898 Před měsícem +2

      Sir meeru antha co operation ga undandi vallemi mimmulanu cheyaleru badjet leka jagan garu da late chesaru adi meeru understand chesukonaledu odichinamani pandugalu chesu kunnaru jagan pakshamuna god is there waite and see

    • @palepuswamy3616
      @palepuswamy3616 Před měsícem +1

      Yes

    • @yelletisrinu3419
      @yelletisrinu3419 Před měsícem +5

      నువ్వు చెప్పినవి ఏవి ఉద్యోగులు కోరుకోలేదు....అది తెలుసుకో ముందు.....
      మీ జగన్ జీవితం లో సీఎం అవ్వడు....టైం వేస్ట్ చేసుకోకండి

  • @manjunathasharma5108
    @manjunathasharma5108 Před měsícem +18

    సార్ ...గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ మంత్రి గాని వైసిపి కార్యకర్తలు గాని నాయకులు గానీ ముఖ్యమంత్రితో సహా ఎవ్వరు కూడా ఉద్యోగులను కించపరిచే విధంగా ప్రవర్తించలేదు కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులని విపరీతంగా బాధ పెడుతున్నారు ఇప్పటికైనా మేల్కొని జాగ్రత్త తీసుకుని భవిష్యత్తులో జగనన్న కు తోడుగా నిలబడదాం...

    • @sreedharjeevaji2712
      @sreedharjeevaji2712 Před měsícem

      Nee bonda..udyogulu jithalaku emparladina rojulu marchipoyaraa😊

  • @rajkumarnalla7699
    @rajkumarnalla7699 Před měsícem +4

    Very nice sir chalaa chakkaga matladaru 100/corrct TQ

  • @salomansscn1851
    @salomansscn1851 Před měsícem +240

    చేసుకున్నోడికి చేసుకున్నంత 🤣🤣🤣అనుభవించండి రా బాబు..... కోరి మరి తెచ్చుకున్నారు గా 🤣🤣🤣

  • @kanaparthisuresh4186
    @kanaparthisuresh4186 Před měsícem +216

    ప్రభుత్వ ఉద్యోగులకు CBN బ్యాచ్ కరెక్ట్...

  • @RameshBabu-iy8iw
    @RameshBabu-iy8iw Před měsícem +3

    Chalabaga chepparu sir

  • @samsonnelaturi5402
    @samsonnelaturi5402 Před měsícem +308

    CBN కు తెలిసే జరుగుతున్నా యి

  • @exploringemotions4953
    @exploringemotions4953 Před měsícem +166

    Sir నీకు ఒక్క విషయం తెలియదు... ఎవడు అయితే ఉద్యోగాలు ఇస్తారో,,, వారి చేతిలోనే ఆ ప్రభుత్యం ఓడిపోతుంది... ఇది ఆంధ్ర, తెలంగాణలొ ఋజువు అయ్యింది... అందుకే ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించు కొనుటకు అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నాయి... ఎందుకంటే ఈ రోజు రాజకీయాలను శాసించేది ఉద్యోగులు... ప్రభుత్వ ఉద్యోగులకు విశ్వాసం వుండదు.. అందుకే తెలంగాణలో KCR 10ఏళ్లు అయిన DSC నోటిఫికేషన్ వదల్లేదు... ఎలాగైనా ఓడగొడతారు అని. అందుకని ఉద్యోగాలు ఇవ్వడం లేదు...AP లో 2019 లో చంద్రబాబుని ఓడించింది ఈ ఉద్యోగులే.. బాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు.మరచిపోయారు ఎలక్షన్ రాగానే..... అలాగే నిన్న 2024లో జగన్ ను ఓడించింది ఈ ఉద్యోగులే. సచివాలయంలో పండగ చేసారు సచివాలయం ఉద్యోగులు. నిన్న జగన్ ఓడిపోయే సరికి.. జగన్ ఉద్యోగాలు ఇస్తే ఓట్లు TDP వేశారు.. అశా వర్కర్లకు 3000 నుంచి 10000 వరకు జీతాలు జగన్ పెంచితే వీళ్ళు జగన్ పై సమ్మె చేసి ఓట్లు TDP కి వేసారు. మరి విశ్వాసం ఎక్కడ వుంది.. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా మెగా DSC ఇస్తే వారు కూడా ఈ రోజు TDP కి ఓట్లు వేసారు...

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 Před měsícem +2

    ఉద్యోగులకు తగిన శాస్తి జ😅రగవలసినదే

  • @rosibabuvankayalapati6017
    @rosibabuvankayalapati6017 Před měsícem +7

    ఉద్యోగస్తులకు అలాగే ఉండాలి.

  • @mandharamesh7981
    @mandharamesh7981 Před měsícem +199

    మీకిప్పుడే.... Start అయ్యింది.. ఇంకా ఉంది.... మీరు చేసిన ద్రోహం మీకే ఎదురు తిరుగుతుంది..

  • @ravikumar.1823
    @ravikumar.1823 Před měsícem +169

    అప్పుడే ఏమైంది బ్రో
    ఇక నరకమే
    అగ్నిగుండమే

  • @gopigurijala8781
    @gopigurijala8781 Před měsícem

    Super చెప్పారు sir ఈ ఉద్యోగస్తులకు తెలిసి రావాలంటే

  • @bhagavathulavenkateswarlu5670
    @bhagavathulavenkateswarlu5670 Před měsícem +1

    Super

  • @bayyavenkatasabareesh
    @bayyavenkatasabareesh Před měsícem +191

    సార్ మీకెందుకు వదిలేయండి లేకుంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు

    • @DrRameshReddy
      @DrRameshReddy Před měsícem +3

      ఎంత మందిని ఇదేమైనా సరైనోడు సినిమా కాదు కదా

    • @user-yr8gt5oy4d
      @user-yr8gt5oy4d Před měsícem

      మీకు కొద్ది రోజుల్లోనే ఇబ్బంది పాడుతారు సార్.. మీరు చాలా జాగ్రతగాగా ఉండండి

    • @DrRameshReddy
      @DrRameshReddy Před měsícem +2

      @@user-yr8gt5oy4d you can't say your name means with fake IDS playing game by TDP social media
      Got it

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 Před měsícem +95

    ఇప్పుడు అంగన్ వాడి టీచర్లని ధర్నాలు చేయమనండి సార్.

    • @Venu3162
      @Venu3162 Před měsícem

      Anganwadi lu dharna cheyyandi ippudu

    • @samueljohnson9730
      @samueljohnson9730 Před měsícem +2

      SIR. THEY ARE NOT TEACHERS. THEY ARE ANGANVADI WORKERS.

    • @syamparasa
      @syamparasa Před měsícem +1

      Muddi Meda Tantad Pacha Batch😂😂

    • @rameshchevala3866
      @rameshchevala3866 Před měsícem

      Tolu testru

    • @SankarPujari-me1jp
      @SankarPujari-me1jp Před měsícem +1

      గుర్రాలు పెట్టి తొక్కించడమే

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 Před měsícem +2

    ప్రజలు ఓట్లు అపుడే కావాలి వారి పని అయిపోయింది... సారా పోస్తారు కొంతమంది సాగిలపడ్డారు

  • @vorugantisrinivas428
    @vorugantisrinivas428 Před měsícem +25

    పొయ్యి లో కాదు అగ్నిపర్వతం లో పడాలి బాగుంటుంది

  • @ravelababu8327
    @ravelababu8327 Před měsícem +96

    ఈ ఉద్యోగస్తులు చదువుకున్న మూర్ఖులు కాదు డబ్బులకు అమ్ముడు పోయే మూర్ఖులు

  • @SanyasiraoGujjala
    @SanyasiraoGujjala Před měsícem +11

    ఉద్యోగస్తులకు బాగా బలిసి పోయారు వాళ్లకి చంద్రబాబు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పనికిమాలి పాటలను పాడారు ఇప్పుడు చంద్రబాబు మీద మంచి సోలో సాంగ్ పాడండి

  • @user-ge7rq5sz6s
    @user-ge7rq5sz6s Před měsícem +131

    ఉద్ద్యోగస్తులతో పెట్టు కుంటె ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని విర్రవేగారు అనుభవిస్తారు

  • @gckesavareddy2355
    @gckesavareddy2355 Před měsícem +170

    బిళ్ళ మంత్రి ఆదేశాలతో
    పాలిచ్చే బర్రెల కోసం పరుగులు పెడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు.
    ఉదయం 10 నుండే పచ్చ బిళ్ళల తో ప్రభుత్వ కార్యాలయాల్లో కి వెళ్తున్న పచ్చ కార్యకర్తలు.
    టీ కొట్టు ల కంటే ప్రభుత్వ ఆఫీస్ లె మేలని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూర్చొని ఉచితం గా టీ తాగొచ్చని,సాయంత్రం కూడా మూడు దాటాక బిళ్ళ తీసుకు వెళ్లి దర్జాగా టీ/కాఫీ థాగొచ్చని సంబరపడుతున్న పచ్చ బిళ్ళ కార్యకర్తలు.
    దిక్కు తోచని స్థితి లో ప్రభుత్వ ఉద్యోగులు.
    కొంగు నడుం కి చుట్టి టి తయారికి సిద్ధమవుతున్న మహిళా ఉద్యోగులు.
    అక్కడక్కడ మేం టీ ఇవ్వలేం అంటున్న ఉద్యోగులు.
    అలాగైతే బిళ్ళ మంత్రికి చెప్తాం అంటున్న కార్యకర్తలు.
    వణికిపోతున్న ఉద్యోగులు.
    ఓ వైపు బేరాల్లేక టీ షాపుల యాజమానుల గగ్గోలు.

  • @bankofbiology
    @bankofbiology Před měsícem +6

    ఈవీఎం హ్యాకింగ్‌ వల్ల రాజకీయంగా సులువుగా అధికారాన్ని పొందడం వల్ల ఇది దురహంకారం

  • @apparaojinagam6114
    @apparaojinagam6114 Před měsícem +112

    ఓటూ వేశారు గా అనుభవించాలి మరి

  • @wearethree293
    @wearethree293 Před měsícem +63

    కులం చూడలేదు ఏ పార్టీ అని చూడలేదు నాకు ఓటేసారా లేదా అన్నది చూడలేదు కేవలం మంచి చేశాడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓడిపోయిన ఏకైక నాయకుడు జగనన్న

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 Před měsícem

    చక్కగా తెలియజేశారు

  • @rajulavaralakshmi
    @rajulavaralakshmi Před měsícem +196

    Cbn కు తెలుసు టీచర్ కి బుద్దిరావాలి. ఇంతే టిడిపి గవర్నమెంట్ బుద్ది రావాలి.ప్రజలకు

  • @durgaraot7515
    @durgaraot7515 Před měsícem +80

    ఇంక ప్రభుత్వ ఉద్యోగుల మీద గౌరం పొయ్యి చాలా రోజులు అయింది .కరోనా టైమ్ లో కూర్చోపెట్టి జితలు ఇస్తే జగన్ కి నమ్మక ద్రోహం చేశారు

  • @user-zx1mj9if9k
    @user-zx1mj9if9k Před měsícem +7

    గవర్నమెంట్ ఉద్యోగులు ఎప్పుడైనా అధికార పార్టీ కి ఓటు వేసారా..... మీకు తగిన శాస్తి జరిగింది.... అల్ ది బెస్ట్

  • @ravik7552
    @ravik7552 Před měsícem +100

    అయ్యా టీడీపీ వాళ్ళు..............
    మీరు ఎన్ని తిట్టినా మాకు ఏం బాధలేదు... సిగ్గు లేదు... సేరం లేదు.. పౌరుషం లేదు.... మేము అలాంటివి ఏం పట్టించు కొము.
    మాకు HR,DA and PRC ఇవ్వండి చాలు .చివరకు మీ ఇంట్లో కూడా ఊడిగం చేయటానికి మేము రెడీ గా వున్నాము.

  • @vellurumuniratnam4718
    @vellurumuniratnam4718 Před měsícem +61

    సార్ చంద్రబాబు నాయుడు కి ప్రతి ఒకటి తెలుసు ఈ ఉద్యోగులకి తగిన శాస్తి జరిగింది వీళ్ళకి వీళ్ళకి అట్లాగే కావాలి

  • @Lakshmaikhant
    @Lakshmaikhant Před měsícem

    చదువుకున్న మూర్ఖులకి తగిన శాస్తి జరిగింది😅😅😅చదువుకున్న మూర్ఖులకి తగిన శాస్తి జరిగింది😅😅😅

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Před měsícem +1

    చేసుకున్న వాడికి చేసుకున్నంత కాబోలు అంటారు పోనీలే చిన్న చిన్న తిట్లే కదా భరించండి ఏముందిలే అలా అలవాటు అయిపోద్ది లెండి

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 Před měsícem +99

    జగన్ కి ద్రోహం చేసిన పాపం....

    • @madugularamesh9027
      @madugularamesh9027 Před měsícem +1

      జగన్ చాలా అరాచకం చేశాడు బ్రో,నిజాలు ఒప్పుకొండీ,ఎవ్వడైనా ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడితే మళ్ళీ అదే గతి పడుతుంది,

    • @sriharibabu2826
      @sriharibabu2826 Před měsícem

      ముందు ఉంది ముసళ్ల పండగ అందరికి ఇప్పుడే ఏమైంది సార్

  • @paditirupati6071
    @paditirupati6071 Před měsícem +76

    పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కు డబ్బులు దొబ్బి ఓట్ వేశారు వాళ్ళకోసం ఆలోచించకండి

  • @nolivia7970
    @nolivia7970 Před měsícem

    Very good message sir

  • @AshokKumar-dp8zc
    @AshokKumar-dp8zc Před měsícem +78

    ఆతి త్వరలో ప్రజలే తిరగ బడే టైం వస్తుంది

  • @rameshrayapu5071
    @rameshrayapu5071 Před měsícem +117

    గవర్నమెంట్ ఉద్యోగులకు ఇలాగే జరగాలి

  • @ngiri1972
    @ngiri1972 Před měsícem

    కర్రు కాంచి వాతలు తీస్తున్నారు... సూపర్ ఇంగ బాగా చేయాలి.

  • @vijayakumarevijaya7329
    @vijayakumarevijaya7329 Před měsícem

    Chala baga chepparu sir

  • @LAXMANKUMARSiripalli
    @LAXMANKUMARSiripalli Před měsícem +91

    ఉద్యోగస్తులకు చంద్రబాబు &కూటమి కరెక్ట్

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Před měsícem +66

    ఉద్యోగులు,ఉపాద్యాయులు, కోరి,కోరి,ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నారు.తెలియక చేస్తే,అయ్యోపాపం అంటాం,తెలిసి చేస్తే,ఎవరు, మాత్రంచేమి చెయ్యగలం,? అనుభవనించనియండి

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 Před měsícem

    Bitter facts with good analysis sir 🎉

  • @drkpjkhealthtips.2250
    @drkpjkhealthtips.2250 Před měsícem +2

    NO government can't do any thing
    I as a Junior Lecturer worked 30 years sincerely but today no pension nothing
    But one MLA can work only five years but benefits for life long where is the justice by Dr k p jayakumar ctr

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 Před měsícem +97

    ఏసీ రూముల్లో నుంచి లావా లో పడ్డారు. లంచాలకు అలవాటు పడి అవి లేక అల్లాడిపోయారు గత ప్రభుత్వం లో.అవకాశం వచ్చింది ఎన్నికల్లో ఎగరేసుకుంటూ గుద్దారు.ప్రభుత్వం మారింది.లంచాలు తినడం ఏమోగానీ బూతు తిట్లు తింటున్నారు. "చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా"అని ఏం చేస్తాం ఖర్మ అనుభవించాల్సిందే.

  • @user-yr8gt5oy4d
    @user-yr8gt5oy4d Před měsícem +72

    చదుకున్న వాళ్ళు కన్నా చదువుకోకున్న చాకలి వాళ్ళు మేలు అంట. చదువు చెప్పే గురువులతో సమానం అలాంటి మీరే ఇలా మోసపోతే ఇంక్క మీ దగ్గర చదువుకునే స్టూడెంట్స్ ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి సార్.. గవర్నమెంట్ ఆఫీస్ కి ఎవరైనా రాని వాళ్ళకి మర్యాద ఇవ్వండి అని చెప్పిన జగనన్న ఎక్కడ టిడిపి పిల్ల పెట్టుకుని వస్తే కాలు మీద కాలు వేసుకునిపిచ్చి వాళ్ల పని చేసే విధంగా లైన్లో పెడతా అని చెప్పిన టిడిపి నాయకులు.కు ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోండి

    • @swamypl8587
      @swamypl8587 Před měsícem +4

      చదుకున్నవాళ్ళని ఉద్యోగస్తులను మూర్ఖులుగా telcharu

  • @21.7.23
    @21.7.23 Před měsícem

    Excellent speech sir. Ur very true

  • @suseelavarma9499
    @suseelavarma9499 Před měsícem +61

    మా సన్నసులకి అదే ఉండాలి అలాగే ఉండాలి

  • @kasivisweswararaokona3990
    @kasivisweswararaokona3990 Před měsícem +34

    దూల తీరాలి........ 😁😁😁😁😁

  • @KvReddy-wf7wl
    @KvReddy-wf7wl Před měsícem +1

    It is good lesson ap govt employee

  • @user-my5sc4vt6f
    @user-my5sc4vt6f Před měsícem +1

    కాదు సార్ గవర్నమెంట్ ఉద్యోగస్థలు ప్రజలకు సేవ చేయటానికి కదా వుంది.

  • @gsg7452
    @gsg7452 Před měsícem +56

    AP ఉద్యోగులకు మంచి సినిమా చూపిస్తున్నారు ! ఈ రోజుల్లో మంచి చేసిన వాళ్లకు న్యాయం లేదు ! రాబోయే రోజుల్లో మీరు గమనిస్తారు !

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před měsícem +96

    పొయ్యిలో పడ్డది ఉద్యోగులు మాత్రమే సర్.పదవులు ఆశించిన ఉద్యోగ నాయకులు కాదు.అశోక్ బాబు ఆదర్శం వాళ్ళకి

  • @RajunaiduR
    @RajunaiduR Před měsícem

    గవర్నమెంట్.ఉద్యోగులకు.బుద్ధి.వచ్చేలా.చెయ్యాలి

  • @nagvanapalli3168
    @nagvanapalli3168 Před měsícem

    100%...,true words..sir

  • @SivaKumarChoudary1991
    @SivaKumarChoudary1991 Před měsícem +1

    మి అందరికి తగిన శాస్తి జరిగింది.దేవుడు వున్నాడు.

  • @Quitoa
    @Quitoa Před měsícem +62

    అందర్నీ వదలకూడదు.... ఉద్యోగులు బలిసిపోయారు కక్కించాలి

    • @hymapalavalasa6490
      @hymapalavalasa6490 Před měsícem

      జగన్ ఇచ్చిన మందుని కూడా కక్కరు తెలుసుకో

  • @Amma18933
    @Amma18933 Před měsícem +43

    రాష్ట్రం ఏమైపోతే మాకెందుకండీ, మాకు రావాల్సిన రాయితీలు మాకు ఇస్తే చాలు, జీతాలు సాలక ఎల్ఐసి ఏజెంట్ లో మేమే రియల్ ఎస్టేట్లో మేమే వడ్డీ వ్యాపారస్తులము మేమే బిజినెస్ మేమే అయినా మాకు డబ్బు చాలట్లేదు చంద్రబాబు నాయుడు మా కోర్కెలు తీరుస్తాడా ఉంచుతాం లేదంటే ఈయన కూడా దించేస్తాం.

    • @anjaneyareddyindukuri9655
      @anjaneyareddyindukuri9655 Před měsícem +1

      Monthly 50000 to 150000 salaries teesukuntu
      Enka chalaka lanchalaku digajarinavaru 80 percent employees

    • @anjaneyareddyindukuri9655
      @anjaneyareddyindukuri9655 Před měsícem

      Monthly 50000 to 150000 salaries teesukuntu
      Enka chalaka lanchalaku digajarinavaru 80 percent employees

    • @anjaneyareddyindukuri9655
      @anjaneyareddyindukuri9655 Před měsícem

      Jagan yearly once pedalaku ( autovallu,chenetavallu, kapulaku,ammavadi ) subsidy amount directga (DBT) este employeeski manta vundi. Meeru every month thousads of rupees salary tesukovacha

    • @ijjadakavya3426
      @ijjadakavya3426 Před měsícem

      😊​@@anjaneyareddyindukuri9655

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 Před měsícem

      కాళీ plates పిల్లల గోల

  • @chandrasekharamachary9691
    @chandrasekharamachary9691 Před měsícem +6

    ఉద్యోగధర్మాన్ని సక్రమంగా నిర్వహించిన వారికి ఇబ్బందీ ఉండదు. గత ప్రభుత్వమే శాశ్వితమనుకొని రాజకీయ కార్యకర్తలుగా వ్యవహరించి, దిద్దుకోలేని తప్పులు చేసిన వారికి ఇబ్బందులు ఉండవచ్చు.

  • @mallikarjunanayani2745
    @mallikarjunanayani2745 Před měsícem +1

    ఉద్యోగులకు శతగిన శాస్తి జరిగింది.

  • @user-pb1dh3qy6u
    @user-pb1dh3qy6u Před měsícem +31

    ప్రజలు ఒక్కటే తెలుసుకోవాలి మనమంతా రాజకీయనాయకులు జీతాలు తీసుకుంటూ వున్నారు అధికారులు ఉద్యోగస్తులు జీతాలు తీసుకొంటున్నారు అయినా వాళ్ళకు డబ్బు చాలదు మనము కష్టపడితే నే పుటగడుస్తుంది అనే విషయం వాళ్లు ఆలోచన చెయ్యరు
    ఓట్ వేసేప్పుడు జాగ్రత్త మాకు పరిపాలన బాగుచేవారు కావాలి మోసపోతున్నారు ప్రజల

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před měsícem +74

    ఉద్యోగులకే కాదు ప్రజలకు కూడా సమ్మగా ఉంటుంది

  • @sreekantamvenkataramanaiah1246

    కష్టం వచ్చి నప్పుడు ఓర్పు గా ఉండాలని జగనన్న చెప్పాడు. మరి ఉండాలి. లేకుంటే అన్నను కించపరిచే వాళ్ళము ఆవుతాం.

  • @rajyalakshmibs1571
    @rajyalakshmibs1571 Před měsícem +1

    ప్రవీణ్ ప్రకాష్ ని ఉద్యోగుల మీద ఉసిగొల్పి వాళ్ల ప్రాణాలను బలి కొన్నది ఎవరండీ

  • @bvsnmurthy3693
    @bvsnmurthy3693 Před měsícem +55

    గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అట

  • @pashamd25
    @pashamd25 Před měsícem +67

    గవర్నమెంట్ ఉద్యోగులకు జగనన్న అన్ని బాగా చేశాడు కానీ లాస్ట్ ల ఒక్క దాంట్లో తక్కువ చేసినందుకు జగనన్న వడగట్టి తప్పు చేశారు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఇప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి జగనన్న వ్యాల్యూ ఏంటిది.. tdp దౌర్జన్యం తెలిసి వస్తుంది

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 Před měsícem +1

    This is the return gift to employees