Modi Serious On Chandrababu On Amaravathi Issue : Pawan Kalyan | Red TV Entertainment

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • Modi Serious On Chandrababu On Amaravathi Issue : Pawan Kalyan | Red TV Entertainment
    #modi #amaravathi #chandrababu #pawankalyan
    Red TV Entertainment Telangana And AP Popular Shows Revolve Around: News, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    #redtventertainment #redtventertaimentlatestnews
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
  • Zábava

Komentáře • 45

  • @veerabhadraraoyedureswarap1542

    రాష్ట్రం లో అన్ని ఏరియాలు developచేయాలి. ఇప్పుడున్న Hyderabad. 400 సంవత్సరాల తరు వాత develop. అయ్యింది. ఇప్పుడున్న Vizag 100 సంవత్సరాలు గా develop అవుతూ. వస్తుంది. అమరావతి రాత్రికి రాత్రే develop చెయ్యన వసరము లేదు. Already,secretariat, High Court, Assembly అన్నీ ఉన్నాయి. అమరావతిని ఎవరు ఏమీ చేయలేరు. అయితే ఉత్తరాంధ్రలో తెలుగు దేశంకు ఎక్కువ మెజారిటి వచ్చింది. వీశాబ, విజయనగరం, శ్రీ కాకుళం, Develop చేయాలి. అలాగే కర్నూలు, అనంతపురఝ శ్రీకాళహస్తీ, పల్లె ప్రాంతాలు develop చెయ్యాలి.

  • @user-qv1xu3gf4l
    @user-qv1xu3gf4l Před 3 dny +7

    Jagan garu 💯 correct,

  • @bnarayanareddy7672
    @bnarayanareddy7672 Před 3 dny +4

    Carect chepparu

  • @apparaavus1799
    @apparaavus1799 Před 3 dny +10

    Jagan Tammudu

  • @swathiramana3276
    @swathiramana3276 Před 3 dny +3

    Super sir

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 Před 3 dny +4

    Your last view is correct. How CBN will react to this situation and towards పురంధేశ్వరి.... చూడాలి. చంద్రబాబు మోదీ ని అంతగా తిట్టినా మోదీ కూటమికి ఎందుకు సమ్మతించారా అన్నది ప్రజల million dollars ప్రశ్న. మీ వ్యాఖ్యానం ప్రజల ప్రశ్న కు సమాధానం.

  • @rangapusuloor5572
    @rangapusuloor5572 Před 3 dny +2

    Amaravathi is out of recommendation of committee constituted by Central Govt consisting of Justice Sri krishna and other IAS Officers.

  • @harshavardhandyavanapelli1850

    Jagan is correct

  • @nagamanimunduri4159
    @nagamanimunduri4159 Před 3 dny +1

    🎉🎉🎉

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 Před 3 dny +4

    అమరావతి ఎన్నటికీ రాజధాని కాదు అది భ్రమరావతి గానే చరిత్ర లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది

  • @janibasharusumdar
    @janibasharusumdar Před 3 dny +2

    That is jagan strategy

  • @maruthiprasadvavilla4691

    andhrapradesh yeppatiki baagupadadu yedo oka dustagraham deenni Patti peedisthundi¹

  • @user-ko1rr1dx3s
    @user-ko1rr1dx3s Před 3 dny +2

    Singapore valu swimming pool katei , prajala ku aunkeithum chaistaru visionary ideas

  • @samueljohnson5834
    @samueljohnson5834 Před 3 dny +4

    ఒక కులంలో ఉన్న ధనికులుమాత్రమే అదే కులం లో మధ్య తరగతి వారు మాత్రం కాదు.

  • @BejjamJoseph
    @BejjamJoseph Před 3 dny

    This is fact

  • @maruthirao8978
    @maruthirao8978 Před dnem

    2050 లో ప్రపంచం లో మునిగిపోయే నగరాలలో విశాఖ పట్నం ఓకటి

  • @venkateswararao1261
    @venkateswararao1261 Před 3 dny

    Then we public request SRI CBN TO WITHDRAW SUPPORT TO SRI MODIJI GOVT.

  • @SujataPonnada-kr2sc
    @SujataPonnada-kr2sc Před 15 hodinami

    నిజంగా చంద్రబాబు ప్లాన్ ప్రకారం అమరావతి రాజధాని నిర్మాణం జరిగిన, లాడెన్ లాంటి వారితో ప్రమాదం పొంచి వుంటాది.

  • @Panchajanya1965
    @Panchajanya1965 Před 3 dny

    కుదరదు.
    అమరావతిలోనే రాజధాని కట్టాలి.
    అప్పుడు‌
    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానంలో‌ మూడు సంఘటనలు జరుగుతాయి

  • @maruthirao8978
    @maruthirao8978 Před dnem

    అమరావతి డెవలప్ అయితే ఎన్విరాన్మెంటల్ సమస్యే ఉండదు..బొలిసెట్టి అమరావతి కి వ్యతిరేకంగా కోర్టులో ఓడిపోయాడు.

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 Před 3 dny +7

    అమరావతి ని ఎంపిక చేసింది చంద్రబాబు మాత్రమే. ప్రభుత్వం వేసిన కమిటీ కాదు. స్వార్థం చాలా తేటతెల్లం అవుతోంది.

  • @maruthirao8978
    @maruthirao8978 Před dnem

    అమరావతి రైస్ బౌల్ కాదు బొక్కా కాదు

  • @maruthirao8978
    @maruthirao8978 Před dnem

    ఓరేయ్ పిచ్చి మాటలు ఆపండి.. అమరావతి కి రైల్వే లైన్ ,ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసింది కేంద్రం గత వారంలో

  • @shaiksahil9047
    @shaiksahil9047 Před dnem

    దాము గా రు మీకు ఏమి పని లేదా, ఏమిటి మీ విశ్లేషణ అ‌సలూ మీకు మనసు ఉందా, ఎందుకు ఇలా మాట్లాడి పజలను తప్పు దోవ పటిస్తున్నారు.

  • @kokamalathi5607
    @kokamalathi5607 Před 3 dny

    I channel ban cheyinchatam manchidi. Oka 100 mandi spam ani report iste saripothundi

  • @maruthirao8978
    @maruthirao8978 Před dnem

    మీ ఇద్దరు జగన్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నార

  • @Appstar35
    @Appstar35 Před 3 dny +2

    Nasty title No use to spoil

  • @Ramudu0123
    @Ramudu0123 Před 3 dny

    అమరావతి ఏ రాజధాని ప్రజల్లోకి ఎదవ మెసేజ్ లు ఇవ్వద్దు దయచేసి 😭😭😭

  • @venkateswararao1261
    @venkateswararao1261 Před 3 dny +1

    Still we didn't have capital city. Please speak truth.

  • @KrisnaRao-ci5bi
    @KrisnaRao-ci5bi Před 4 dny

    Fake

  • @lsatyanarayana6179
    @lsatyanarayana6179 Před 3 dny

    ఇంకా మీకూసిగ్గురాలేదా ఛీ

  • @SwamiSwami-yl1eo
    @SwamiSwami-yl1eo Před 3 dny

    voray.meku.buddivunnda

  • @user-bi4we8dr8w
    @user-bi4we8dr8w Před 3 dny

    Joker analyst. From where he get the information .

  • @bramarambaperuri7020
    @bramarambaperuri7020 Před 3 dny

    OK video కూడా నిజాలు వుండదు మరి intha దారిద్య్ర ము

  • @vraok8432
    @vraok8432 Před 3 dny

    Balaji Jagan Mohan Reddy batch

  • @JayasriKonkaa
    @JayasriKonkaa Před 3 dny

    Veedoka waste fellow. He says All false and imaginatory stories only. Veedini yendhuku interview ki pilusthaaro ee anchor ki theliyai. He deffinitely...lost his reputation.

  • @subbarao1668
    @subbarao1668 Před 3 dny

    Red.utube.channels ki samadhi kattandi damuni tholagichandi

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 Před 3 dny

      Yellow media కు పెట్రోల్ వేసి తగిలించండి😅