బ్రహ్మ తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడా? | Did Lord Brahma Marry his own daughter? | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Through EMails , Lot of people are asking controversial questions about Brahma & Saraswathi. Generally Nanduri garu doesnt like such debates and he prefers doing Gayatri Japam than answering these..However, Channel Admin team went for our weekly Spiritual class, we pestered him to answer 15 such questions and recorded the answers.
    Here is the first video among them.
    After watching video, people mailed below questions. Here are the answers from Nanduri garu - Channel Admin
    Q) ఉత్తర భారత దేశంలో ఎక్కడైనా అత్త కూతుర్ని చెల్లెలు అనే సాంప్రదాయం ఉందా?
    A) చాలా ఏళ్ల క్రితం ఇది విన్నాకా నండూరి గారికీ ఇదే సందేహం వచ్చింది. కానీ హర్యాణా నుంచి వచ్చిన బిజేందర్ అనే ఆయన స్నేహితుడి ద్వారా వాళ్ల సాంప్రదాయం గురించి తెల్సి ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఈ సాంప్రదాయం UP లో కూడా చాలా చోట్ల ఉందని తెల్సింది. అలాగే మన రాష్ట్రంలోనూ కొంతమంది అన్య మతస్థులు పిన్ని కూతుర్ని చేసుకుంటారు. ఈజిప్టులో తోడపుట్టిన చెల్లెల్ని చేసుకుంటారు. UP లో కొన్ని చోట్ల అసలు రక్త సంబంధీకులనే వివాహం చేసుకోరు , అందరినీ సోదరి లాగే చూస్తారు
    ఇంతకీ చెప్పేదేమిటంటే, ఒకే దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ, ఒకే ప్రపంచం లోని ఇతర దేశాల్లోనూ ఉన్న సాంప్రదాయాలే ఒకలా లేనప్పుడు , మన ఊరిలో ఉన్న సాంప్రదాయం బ్రహ్మ లోకంలో ఉండాలనుకోవడం అమాయకత్వం.
    Q) నారదుడూ, వశిష్టుడూ బ్రహ్మ మానస పుత్రులు. అలాగే సరస్వతి బ్రహ్మ మానస పుత్రిక కాదా? ఇంతకీ అసలు సరస్వతీ ఆయన కూతురా కాదా?
    ఆ) మీకు ఎలా కావాలన్నా పిల్చుకోవచ్చు, కానీ ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏమిటంటే, పుత్రికా/కూతురూ అనగానే, మన ఇంట్లోనో పక్కింట్లోనో ఉన్న బాంధవ్యాలని తీసుకెళ్ళీ ఆవిడకి తగిలించేయకూడు. అవి దివ్య శరీరాలు, మనలా మైధున సృష్టి కాదు.
    మీకు అర్ధమయ్యే తేలిక ఉదాహరణ: బ్రిటన్ కి చెందిన Robert Edwards ని Father of Test tube babies అని పిలుస్తారు . ఆయన కొడుకు Test tube ద్వారా పుట్టిన అమ్మాయిని చేసుకుంటే, చెల్లెల్ని చేసేసుకున్నాడు" అని అంటే అమాయకత్వం అవుతుంది. ఇదీ అంతే!
    Q) ఈ సంఘటన జరిగాకా బ్రహ్మ గారు మరణించారని చెప్తారు -మరి ఇప్పుడు బ్రహ్మ లేనట్టా?
    ఆ) బ్రహ్మ అనేది ఒక మనిషి కాదు, ఒక పదవి (CM/PM అన్నట్టు) అందులో కూర్చున్న బ్రహ్మ తను చేయాల్సింది అయిపోయినా, చేయకూడనిది చేసినా ఆ పదవిలోంచి వెళ్ళిపోతాడు, అనంత శక్తిలో చేరిపోతాడు . ఇంకొక శక్తి ఆ పదవిలోకి వస్తుంది.
    Q) సరస్వతీ విష్ణువు భార్య అని ఇంకొక పురాణ కధ ఉంది, ఆయనకి కోడలు కాదా?
    A) మన బాంధవ్యాలు వాళ్ళకి అంటగట్టకూడదు.
    సరస్వతి అనేది సృష్టి రచన చేసే జ్ఞానం (Knowledge ) ఆ జ్ఞానాన్ని ఎవ్వరైనా వాడుకోవచ్చు. మన పిచ్చి పరాకాష్టకి చేరితే, భవిష్యత్తులో, "సరస్వతీ పుత్రుడు " అనే పేరు పొందిన కవినీ, "సరస్వతీ పుత్రిక" అనే బిరుదు కవయిత్రీ పెళ్ళి చేసుకుంటే, వీళ్ళు అన్నా చెల్లెళ్ళు అని కూడా అంటాం. ఆ అమాయకత్వంలోంచి బయటకి రండి!
    Q) వేదంలో బ్రహ్మ అనే పదమే లేదు, పురాణంలో ఎలా వచ్చింది?
    A) వేదంలో ఆ పదం లేదన్నవాడు వేదం చదవలేదు అని అర్ధం. అందరూ చదివే తొలి మంత్రం "గణానాంత్వా" లో "బ్రహ్మణాం" లేదా? కానీ వేదాల్లో ఈ పదాలకి "సృష్టిలో ఉన్న శక్తులు "అనే అర్ధం లో చదువుతాము. విష్ణు అంటే "విశ్వ వ్యాప్తమైన శక్తి" అలాగ. పురాణాల్లోకి వచ్చేసరికి మనకి అర్ధం కావడం కోసం Personify చేశారు. అంతే!
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 1,3K

  • @user-um1pk1vj5i
    @user-um1pk1vj5i Před 2 lety +533

    నమస్తే గురూజీ మీరు చేపిన వాస్తు పూజ వీడియోస్ మాకు బాగా ఉపాగయోగపడింది.8 years నుండి కట్టలేక పోయిన మా ఇల్లు మీ వీడియో లో చేపిన విధంగా పూజ చేసాము... ఇప్పుడు మా ఇల్లు 90%కంప్లీట్ అయిపోయింది... Thank Q so much sir🙏🙏

    • @rajeswarikishore3852
      @rajeswarikishore3852 Před 2 lety +7

      Which pooja

    • @user-um1pk1vj5i
      @user-um1pk1vj5i Před 2 lety +4

      @@rajeswarikishore3852 vastu pooja

    • @user-cd3ow7lx4k
      @user-cd3ow7lx4k Před 2 lety +2

      Video link untey pettandi

    • @vaishnaviyadav7102
      @vaishnaviyadav7102 Před 2 lety

      @@user-cd3ow7lx4k czcams.com/video/HbBPjzcUayI/video.html

    • @saigoud1384
      @saigoud1384 Před 2 lety +1

      Ante ela chesaro kasta ardam ayye tattu ga cheppandi bro please punyam vuntadhi... Mem kuda illu kattalani chala kastaapduthunnam kani avi kanisam okaa pillaru saripada money kuda kavadam ledhu ela bro..Cheppandi bro koncham

  • @santhiyashram1075
    @santhiyashram1075 Před 2 lety +307

    గురుదేవా ముందుగా మీలాంటి వారంతా సనాతన హిందూ ధర్మం అంటే ఏమిటో ,దాని విశిష్ఠతను గురించి తెలియచేస్తూ ఎంతో కృషి చేస్తున్న మీకు పాదాభిందనాలు గురుదేవా🙏🙏🙏

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 Před 2 lety +62

    ధర్మాన్ని రక్షించే గురువు గారు మీకు శతకోటి వందనాలు

  • @GopiNath-ze5qo
    @GopiNath-ze5qo Před 2 lety +195

    ఈ విషయం కోసం హిందువులు అందరూ వేచి చూస్తున్నారు

    • @naturalglow499
      @naturalglow499 Před 2 lety +16

      Ayina mokam nundi puttina saraswathi mata kuturu ela avvuddi kadu kada ?
      Adam vennumuka tesi avva ni cheste ame bharya avvuddi antaru ....christians ....but brahma mukam nundi vachina saraswathi ayana bharya kaleda ?
      Valla mata vyapthi kosam mana matam ki leni poni vi antagadataru ...ento

    • @jdjxncjrjsiwks
      @jdjxncjrjsiwks Před 2 lety +4

      @@naturalglow499 yes broo Cristian ee abaddalu pracharam chestaaru

  • @Mudhirajboy944
    @Mudhirajboy944 Před 2 lety +103

    శ్రీనివాస్ గారు హనుమంతుడి నిజరూపం లో
    ఎలా ఉంటాడో ఒక వీడియోలో చూపించండి
    ఎందుకంటే మారుతి గురించి ఎంత తెలుసుకున్న ఇంకా ఏదో తెలీసుకోవలని తపనగా ఉంటుంది.....జై శ్రీ రామ్

    • @gummellaappalaraju6947
      @gummellaappalaraju6947 Před 2 lety +6

      Jai Sri Ram,
      Please tell me sir, about Hanuman sir.

    • @PRASSADH
      @PRASSADH Před 2 lety +7

      తెలంగాణ లో కరీంనగర్ నుండి ఒక 40 km దూరం లో ఉంటుంది, కొండగట్టు కి వెళ్లి చూడు నీకే అర్థం వుతుంది, ఫోటో లో నిజ రూపం కనిపిస్తుంది అసలు హనుమాన్ ఎలా ఉంటాడు అనేది... జై శ్రీరామ్

  • @krishnaavh0204
    @krishnaavh0204 Před 2 lety +252

    ఇది వినితిరాల్సినది చాలా మందికి ఈ విషయం పై కొంత గందరగోళం ఉంది..... మీరు ఏ ధార్మిక విషయం ఎంచుకున్న చాలా స్పష్టంగా వివరిస్తారు... 🙏

  • @user-tr7mf5vx2i
    @user-tr7mf5vx2i Před 2 lety +226

    దిక్కుమాలిన ప్రశ్నకి... గొడ్డలిపెట్టు సమాధానం చెప్పినందుకు థాంక్స్ గురువుగారు 🙏

  • @venkateshjakkula2111
    @venkateshjakkula2111 Před 2 lety +86

    శ్రీనివాస్ గారు నాకు వెంకటేశ్వర స్వామి చిన్నప్పటి నుండి చాలా ఇష్టం
    ఇప్పుడు మీ వల్ల సప్త శనివారం వ్రతము రేపటినుండి మొదలు పెడుతున్నాను ఆ
    శ్రీనివాసుని ఆశీర్వాదాలు మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను దీవించండి...🙏
    మీ అభిమాని వెంకటేష్...❤️

    • @maheshbathika5555
      @maheshbathika5555 Před 2 lety +3

      Jai Sriman Narayana Om Namo Venkatesha :)

    • @srinuonteru9376
      @srinuonteru9376 Před 2 lety +4

      సప్త శనివార వ్రతం అంటే ఏమిటి ఎలా చేయాలి ఏదైనా బుక్ ఉంటే మాకు పంపగలరు

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 Před 2 lety +172

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @jai6761
    @jai6761 Před 2 lety +220

    శివ లింగం పై ఎన్నో బూతు కథలు ప్రచారంలో ఉన్నాయ్ వాటిని కూడా నివృత్తి చేయండి గురుగారు వినలేక పోతున్నాము వాటిని

    • @hiteshmohan9874
      @hiteshmohan9874 Před 2 lety +19

      Shiva Shakti కరుణాకర్ సుగ్గున గారు శివ లింగం పైన ఒక వీడియో చేశారు. చూడండి శివ శక్తి ఛానల్ లో

    • @user-rg4ml7xz3d
      @user-rg4ml7xz3d Před rokem +12

      Yes nakuda deniki ans kavali Swami..

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 Před 2 lety +259

    తెలిసి తెలియని వారు చేస్తున్న తప్పులు వల్ల మన జాతి కి చెడ్డ పేరు.
    మీరు చాలా బాగా తెలియచేసారు. అందరూ మారరు కానీ కొంతమంది అయిన తెలుసుకుంటే చాలు🙏

  • @himahimq7934
    @himahimq7934 Před 2 lety +33

    గురువు గారు మీరు అర్థం పరమార్థం చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటారు మీ వీడియోస్ చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాం ధన్యవాదాలు గురువుగారు

  • @bhargavgundawar2729
    @bhargavgundawar2729 Před 2 lety +56

    చాలా రోజుల తర్వాత అధ్బుతమైన సమాచారం తెలియచేసారు

  • @sunandaSaiSamarpan
    @sunandaSaiSamarpan Před 2 lety +68

    Sri Srinivas Garu, our sanathana dharma is under threat. Learned people like you only can preserve the old traditions and culture of our Hindu Dharma. U r taking lot of initiative and explaining divine enterprise. My heartiest greetings to you Sir. Pl continue this divine job. We are blessed to listen to your noble discourses🙏

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 Před 2 lety +17

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @ramachandrareddygontu6075
    @ramachandrareddygontu6075 Před 2 lety +10

    తెలియని విషయాన్ని ఎంత బాగా వివరంగా చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదాలు మీ వీడియోస్ అన్ని చూసి ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నా ము. శ్రీవిష్ణురూపాయ నమశ్శివాయ

  • @edaradevotionalchannel
    @edaradevotionalchannel Před 2 lety +20

    శ్రీ కామాక్షి శరణం మమ...చాలా చక్కగా వివరించారు గురువు గారు..ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ వీడియో చూస్తే చక్కగా అర్థం అవుతుంది...

  • @himahimq7934
    @himahimq7934 Před 2 lety +23

    నమస్కారం గురువుగారు మీరు ఇంత స్పష్టంగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @User-143-sc
    @User-143-sc Před 2 lety +8

    పామరుడికి కి పాండిత్యాన్ని అర్థమయ్యే విధంగా గా వీడియోస్ చేస్తున మీరు సాక్షాత్తు మహా విష్ణు అంశ గా ఉంది....🙏🙏🙏🙏🙏

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 Před 2 lety +8

    గురువు గారూ! పాశాండ మతాలు చేసే ఇలాంటి ఆరోపణలని, కుట్రలని ఇలా మీ వివరణతో భగ్నం చేయండి.

  • @sujathanaidu3106
    @sujathanaidu3106 Před 2 lety +6

    అద్భుతం గా క్లారిటీగా ఇచ్చారు గురువు గారు...... దీని కోసం ఎవరని అడగాలో తెలియ లేదు....🙏🙏🙏🙏🙏

  • @pandusripathipandusripathi8793

    చాలా రోజులుగా ఉన్న నా సందేహాన్ని నివృత్తి చేశారు గురువుగారు 🙏

    • @thallapallyranjith4895
      @thallapallyranjith4895 Před 2 lety +1

      Avnaaa idhi ayithe clear gaaa???
      Ika mundhu meeku ye sandheham vacchi ye grandham meedha or ye vakyala meedha ayina sandheham vasthe okkati gurthu pettukondi sanathana dharmamlo dhenikayina kachiyhanga dhaani venakala oka uddesham untundhi...
      Avanni manchi ufheshaanike thappa chedu ki kaadhu ani
      Endhukante manaku ithara vallalaaga lingu lingu matu oke oka grandham ledhu
      Sanathana dharma is an Ocean when compare to other religion wells

  • @djthota
    @djthota Před 2 lety +27

    శ్రీ గురుభ్యోన్నమః 💕💕💕💕మీరు మాకు దొరికిన అద్భుతం గురువు గారు 🙏❤️

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 2 lety +5

    శ్రీ గురుభ్యో నమః 🙏🏿 ఇప్పుడే పడుకునే టైంలో మీ వీడియో విన్నాను మనసుకు చాలా ప్రశాంతత కలిగింది 🙏🏿 నా దేశం ప్రపంచ దేశాలకు 🙏🏿పూజా గది 🙏🏿 స్వామి వివేకానంద 🙏🏿 అరుణ కొంజేటి ఛానల్ 👍❤️👍🙏🏿

    • @venkateshwarlujadi882
      @venkateshwarlujadi882 Před 2 lety

      ఆ వివేకానందుడే చెప్పాడు మీరు మీరు జీసస్ ని వెంబడించండి అని. జ్ఞానపీఠం లో.

  • @BaluYadavBdl
    @BaluYadavBdl Před 2 lety +10

    గురువు గారు చాలా రోజులకు ఒక మంచి విషయం తెలుసుకున్నాం మీ వల్ల 🙏🙏
    ధన్యవాదములు గురువు garu🙏🙏🙏

  • @sreekanthreddy5998
    @sreekanthreddy5998 Před 2 lety +43

    E=MC² perfect example Guru garu, that's why you are awesome, and we need more and more such videos for this generation 🙏🙏🙏🙏🙏🙏

  • @manumanohar4165
    @manumanohar4165 Před 2 lety +84

    శ్రీ విష్ణు రూపాయ నమశివయః..

  • @motivationalinformationsto8361

    చాలా చక్కగా వివరించారు కాని ఈ కలియుగంలో మానవుల కి అర్ధం కావాలంటే కుడా వారు జ్ఞానవంతుడై ఉండాలి. 🙏 జైశ్రీరామ్

  • @rajashekhar5537
    @rajashekhar5537 Před 2 lety +8

    గురువు గారు ముర్కుకుల తిక్క వాదనలకు తుప్పు రేగిపోయే కౌంటర్ సమాధానం ఇచ్చారు.
    శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🚩🙏

  • @namballasantosh8910
    @namballasantosh8910 Před 2 lety +21

    గురువు గారి కి పాదబి వందనాలు గురువు గారు జగన్మాత గురించి ఒక వీడియో చేయండి ఆమె యొక్క మహిమ గురించి కూడా వివరించండి ఓం శ్రీమాత్రే నమః శివాయ నమః ఓం లక్ష్మీ నారాయణాయ నమో నమః

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Před 2 lety +225

    గొర్రెబిడ్డల సందేహం వాళ్లకు అంత కంటే మంచి ఆలోచనలు రావు.

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi Před 2 lety +18

      Hahahahahaha gorre biddalu.....emanna words aa...super

    • @republicindiacoins
      @republicindiacoins Před 2 lety +11

      @@SriSri-ei1yi మా ఊరిలో ఒక చర్చ్ ఉంది దాని పేరు గొర్రె పిల్ల ప్రార్ధన మందిరం

    • @chaitulion2672
      @chaitulion2672 Před 2 lety +2

      @@SriSri-ei1yi gorre biddalu ante yellow followers anukunta

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 Před 2 lety +8

      @@chaitulion2672 gorre biddalu antae yellow followers kaadu... gorre biddalu antae edaari praantam po putti ma desham ne naashanam chesae paashanda matha prachaarikulu

    • @johnkumar6003
      @johnkumar6003 Před 2 lety +2

      @@republicindiacoins maa vurilo oka dhevalayam vundi dhani Peru kaamandudi aalayam

  • @revatirao3161
    @revatirao3161 Před 2 lety +43

    I really wonder how you take out time to bring out such informative devotional videos which clearly shows lot of research behind.. I offer my sincere obeisance.. May you deliver many more 🙏🙏

  • @hiteshmohan9874
    @hiteshmohan9874 Před 2 lety +72

    బ్రహ్మ అనేది ఒక వ్యక్తి కాదు, అది ఒక పదవి మాత్రమే. అందుకే హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ అని అంటారు. సరస్వతీ అంటే ఆ బ్రహ్మ పదవి కి కావలసిన శక్తి

  • @anjaneyasastrykompella7773

    చాలా మంచి వివరణ.మీవంటి వారు ఇలాటి వీడియోలు చేస్తుండాలి.కొందరు అసత్యాలు నమ్మేవారుంటారు.వారు త్వరపడి అజ్ఞానంలో పడకుండా ఉంటారు

  • @user-ty3cl2bw7d
    @user-ty3cl2bw7d Před 2 lety +36

    ఈ కార్తీకమాసం లో అరుణాచలం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

    • @AVRTeluguVlogs
      @AVRTeluguVlogs Před 2 lety

      నేను ఇదే అడగాలి అనుకున్నాను అండి అరుణాచలం గురించి మీ మాటల్లో వినాలి అనుకుంటున్నాను దయచేసి విడియో చేయండి sir 🙏🙏🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 Před 2 lety +2

    మన ఈ ఛానల్ ద్వారా బ్రహ్మమయమైన సరస్వతీ జ్ఞానోపదేశం చేయటం ఆనందం గా ఉంది గురువు గారు.

  • @ramakrishnatvh9293
    @ramakrishnatvh9293 Před 2 lety +26

    అలాగే బ్రృహస్పతి మమతల గురించి కూడా వీడియో చేయండి శ్రీనివాస్ గారు

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty3392 Před 2 lety +3

    🙏🙏🙏...... మీరు ఒక మంచి ఆధునిక ఆధ్యాత్మిక ప్రవచన కర్త
    మరియు వ్యక్తిత్వ వికాస నిపుణులు
    గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @radhika52023
    @radhika52023 Před 2 lety +11

    Thanks for making this video. This is a strong slap for those who target Hinduism and make videos out of spite!

  • @sairavinutala8529
    @sairavinutala8529 Před 2 lety +20

    Thank you for selecting this topic which is most awaited and which is being targeted by pastors in their conversion process.. of course sivasakthi organisation is showing a great impact against conversions..

  • @ramanakalam5992
    @ramanakalam5992 Před 2 lety +7

    Excellent ga chepparu srinivas garu... Mee valla oka goppa samacharam telusthundhi mana sanathana dharmam gurinchi jarigey dushpracharalni me samadhanalu chakkaga doubts clear chesthunnai sir... Really ur service is so precious... Pitrudevathalaki tharpanam vadhile vedio kuda cheyyandi srinivas garu please.... 🙏🙏🙏🙏🙏

  • @Varahi999
    @Varahi999 Před 2 lety +10

    Thanks for educating the most educated , uneducated minds.Its all our perspective ,it is beyond our ken.We should stop judging atleast now with our little knowledge. శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @vanaja4712
    @vanaja4712 Před 2 lety +7

    మాకు తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @leelathrinadh1311
    @leelathrinadh1311 Před 2 lety +1

    పాదాభి వందనం గురువుగారు ఎన్నాళ్ళ నుంచో తెలియక తికమక పడుతున్న అంశాన్ని చక్కగా వివరించారు సందేహాన్ని తీర్చారు

  • @harinipotnuru637
    @harinipotnuru637 Před 2 lety +4

    స్వామి నాకు ఒక చిన్న కోరిక
    మీరు సత్యనారాయణ స్వామి వ్రతము పిడిఎఫ్ రూపంలో మరియు వీడియో రూపంలో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను

  • @musickiran3637
    @musickiran3637 Před 2 lety +1

    గురు స్వరూపులు అయిన శ్రీనివాస్ గారికి నమస్కారం.. మీ దయ వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి.. చాలా ధన్యవాదాలు

  • @c.omkarnathreddy823
    @c.omkarnathreddy823 Před 2 lety +29

    గరుడ పురాణము గురించి వీడియో చేయండి గురువుగారు

  • @eswarkn
    @eswarkn Před 2 lety +20

    Hi, Bramha god is creative energy which not flowed and can't be static at one place. As you explained, maa Saraswati is divine energy which influences and causes momentum and associated with creative energy.. Gods are divine energy associated with various frequencies. As its associated with creative and momentum, we call them as wife and husband in ancient days. Getting divine grace of maa Saraswati is blissful.

    • @vnrfacts9575
      @vnrfacts9575 Před 2 lety +1

      Not flowed is static but u can say can't static... Flowed means dynamic which means chages with respect to time.

  • @rajendratammineni7482
    @rajendratammineni7482 Před 2 lety +17

    గురువు గారికి పాదాభివందనాలు

    • @naveenkumar-ni1ps
      @naveenkumar-ni1ps Před 2 lety +1

      సుతిమెత్తగా వాత పెట్టారు. నిజమే అలాంటి వారిని చూసి జాలిపడాలి, కోప్పడాల్సిన అవసరం లేదు. శ్రీ మాత్రే నమః.

  • @sriindusri6596
    @sriindusri6596 Před 2 lety +3

    గురువు గారు చాలా మంచి విషయాన్ని ప్రభోదించారు.మీ పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemachandh9527
    @hemachandh9527 Před 2 lety +10

    Thank you guruvu garu... Naku vunna doubt theercharu and kondhari valla badha karam clear chesaru

  • @RockstarMaanik
    @RockstarMaanik Před 2 lety +2

    అద్భుతమైన విషయాన్ని తెలియచేశారు గురువు గారు, మీకు కృతజ్ఞతలు....🙏😊

  • @chandrashekharganganaboina568

    Guruji..your explanation is awesome..we like common man are blessed to hear & gain some knowledge..your highly spiritual language should flow to the whole world Like maa Saraswati Devi.. Om Jai Sri Krishna Paramatmane Namaha 🌹🌹🙏🕉️🏵️

  • @manthrarajamkrishnarjun8155

    చాలా బాగా అర్థవంతంగా నచ్చే విధంగా మెచ్చెవిధంగా చెప్పారు గురువు గారు.

  • @satishmudhiraj963
    @satishmudhiraj963 Před 2 lety +4

    Midi midi జ్ఞానంతో వాదించే వారికి చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు 😊 అంతే కాదు చాలా మంది హిందువుల సందేహాన్ని నివృత్తి చేస్తారు. ధన్యవాదాలు🥰🙏🏻

  • @durgaraojammula6811
    @durgaraojammula6811 Před 2 lety +2

    గురువు గారు చాలా విలువైన సమాచారం అందించారు, ధన్యవాదములు. 🌹🌹🌹

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching Před 2 lety +6

    Great sharing and information
    Thank you guruvu garu 🙏

  • @prasanthivenugopal579

    ఎంత బాగా చెప్పారండి ఎన్నళ్ళ నుండో ఉన్న సందేహాలు తోలగాయి thank you so much 🙏🙏🙏

  • @jagadeeshwarrao9309
    @jagadeeshwarrao9309 Před 2 lety +11

    9:51 e=Mc2 ee okka dialogue tho, chala madhi yadavalaki understand avutadhi guruvu garu

  • @vani6074
    @vani6074 Před 2 lety +10

    A Big slap for nonbelievers of Sanathana Dharma🙏🙏

  • @kbs4275
    @kbs4275 Před 2 lety +5

    Thank you for the clear explanations regarding manava shareeram and divya shareeram.
    Very clear explanation.
    Thank you

  • @nvvssnmurthy5903
    @nvvssnmurthy5903 Před 2 lety +3

    Well said Srinivas garu. Thank you sir. God will bless you and your family.

  • @bckswamy
    @bckswamy Před 2 lety

    గురుభ్యోనమః 🙏 ఆత్మ నమస్తే
    చాలా భగా చెప్పారు. మన ధర్మం మీద నమ్మకం ఉండాలి. మనల్ని విడదీయడానికి చేస్తున్న ప్రచారం. మీ సమాధానం చెంప చెళ్లునిపించినది. 🙏
    మీ కృషి నిర్వచనం 🙏🙏🙏

  • @udayabhaskarmamidi7996
    @udayabhaskarmamidi7996 Před 2 lety +14

    గురువుగారికి పాదాభివందనం 🙏🏻🙏🏻

  • @krishnasathya6879
    @krishnasathya6879 Před 2 lety +41

    వేదవలకి సరైన సమాధానం. 🙏🙏🙏

  • @muralimohanadusumilli6719

    🙏 వివరణాత్మక విశ్లేషణ అద్భుతం 🙏

  • @padmalathatsrv9688
    @padmalathatsrv9688 Před 2 lety +6

    Very beautifully explained sir, gurugaru God will send people like you to keep earth safe and fill people with hope towards goodness. 🙏

  • @jyothi3048
    @jyothi3048 Před 2 lety +37

    Respected guruvugaru ma intlo ma pillalu memu andaram mi followers guruvugaru mi videos anni ma pillalu chusi prati roju meru chepina mantralu chaduvutunnaru 🙏🙏🙏 ma andari jeevana gamanaani darmam vaipu nadipistunna miku mi wife gariki mi pillalu ki ma andari tarupuna satha koti vandanalu 🙏🙏🙏🙏

  • @umavth
    @umavth Před 2 lety +7

    Video with Great wisdom 🙏🙏🙏🙏

  • @Andhra18
    @Andhra18 Před 2 lety +10

    Hello. Would be very much obliged if the coming videos have english subtitles as we are very keen to learn more. Thank you so much and please keep up the great work🙏🏽

  • @sathyanaveen2890
    @sathyanaveen2890 Před 2 lety

    పూజ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీ నండూరి శ్రీనివాస రావు గురువు గారికి నాయొక్క హృదయపూర్వక పాదాభివందనాలు దయచేసి స్వామి వివేకానంద గారి కోశం మీ నోటి ద్వారా మీ మాటల్లో తెలుసుకోవాలని ఎంతగానో వేచి చూస్తున్నాం
    దయచేసి తమరు మా యొక్క విన్నపాన్ని మన్నించి తెలపగలరని మా యొక్క హృదయపూర్వక విన్నపం

  • @prabhakarbhatt4823
    @prabhakarbhatt4823 Před 2 lety +5

    Good description sir,A lesson to younger generations...

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 Před měsícem

    ఈ దేశం లో ఒకరిపై మరొకరు దాడి చేసుకోకూడదు...ఎందుకు అంటే మనమంతా ఒకటే...మతం మారినా ఒకప్పుడు అంతా హిందువులం...ఒకే రక్తం..ఒకే ఆత్మ...ఒకే మనసు..మనమంతా ప్రపంచ శ్రేయస్సుకోసం ఆలోచించాలి...జై హింద్ జై శ్రీ రామ జై భారత్ మాత
    ఈ మాట ప్రతీ ఒక్కరూ మరొకరికి గుర్తు చేస్తూ ఉంటే మన అస్తిత్వం మనకి గుర్తుకు వస్తుంది🙏🙏🙏

  • @nvr9173
    @nvr9173 Před 2 lety +3

    👌గురుదేవో మహా భవ అని ఉత్తినే అనలేదు..

  • @addalasurya8002
    @addalasurya8002 Před 2 lety +2

    Guruvu gaaru - chala baaga chepparu🙏, meeru , chaganti gaaru, samavedam gaaru, padmakar gaaru telugu valakku nithyam velugu chupisthunnaru - mee andariki paadabhivandanàalu🙏

  • @maheshwarthati7336
    @maheshwarthati7336 Před 2 lety +3

    గురువు గారు……..!!!!!!
    మీకు పాదబి వందనాలు మీకు ధన్యవాదాలు

  • @ssrmudhiraj8204
    @ssrmudhiraj8204 Před 2 lety +1

    అవును గురువు గారు, k - మిస్టరీస్ లో వీడియో చూసి షాక్ అయ్యాను, నాకు క్లారిటీ లేక చాలా చూశాను, మీ వల్ల నాకు క్లియర్ అయింది 🙏🏻, మీ వీడియో link అక్కడ షేర్ చేస్తాను, నా లాంటి వాడికి క్లియర్ అవుతుంది

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 Před 2 lety +5

    నమస్తే గురువు గారు 🙏🙏🙏. చాలా బాగా చెప్పారు .

  • @venkateshpedamam1385
    @venkateshpedamam1385 Před 2 lety +2

    సనాతన ధర్మానికి మీరు చేస్తున్న కృషి వెలకట్టలేనిది గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @khprakash6562
    @khprakash6562 Před 2 lety +4

    గురువుగారి కి వందనములు 🙏🙏

  • @madhurivemula2105
    @madhurivemula2105 Před 2 lety +1

    Chala baga vivarincharu andi🙏🏽. Kastha navvu kuda vachindi, how people relate the human life with the almighty.
    I recommend everyone to watch Devon Ke Dev, Mahadeva (Hindi) .

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi Před 2 lety +4

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @p.mukundarao706
    @p.mukundarao706 Před 18 dny

    Best analysis. Pranamamulu mahanubhava.

  • @Gireesh-V
    @Gireesh-V Před 2 lety +9

    Namaste Guruvu garu,
    Many Christian pastors doing these type of videos and circulating.
    Generally Christians will do these type videos for insulting our culture.
    Thank you guruji for doing good video.

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 Před 2 lety +1

    Am waiting for so many years to clarify this confusion
    Thanks🙏🙏🙏

  • @villageworld3195
    @villageworld3195 Před 2 lety +4

    Good explanation
    #Save_Hinduism
    🙏

  • @sugavaasihaasanhariprasad6752

    ఆత్మానందం కలిగించేంత అద్భుతం గా వివరించారు గురువుగారు.. మీ పాదాలకు సెత కోటి నమన్సుమాంజలి 🙏🙏🙏.. కానీ ఇక్కడితో నేను తృప్తి పడలేదు ఎన్నో years గా.. కొన్ని కోట్ల మంది.మన దేశంలోనే మనతో పాటు ఉన్న మన సోదర సమాన మైన భారతీయులు కొట్టుకునే వివాదం ఒకటి మను చరిత్ర. ఈ గ్రంధాన్ని అంబేద్కర్ లాంటి మేధావి.. కొన్ని years back బహిరంగా ప్రజల సమక్షంలో తగలబెట్టేసాడు.. అది ఒక మహా విప్లవ లా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మన వేద భూమిలో.. ఆ మను చరిత్రలో ఏముందో కూడా అస్సలు తెలియని ఇప్పటి అంబేద్కర్ ఫాలోవర్స్ మను చరిత్రని ఒక పెద్ద బూతు గ్రంధంలా తమ భావితరాలకు బోధిస్తూ ఉన్నారు... ఈ గొడవ భారతదేశంలో రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. ఈ రావణ కాష్టాన్ని ఆపే వారు ఎవ్వరూ లేరా అంత జ్ఞానం ఉన్న వారు & అద్భుతంగా వివరణ చేసే వారు లేరా అని అనుకునే వాన్ని. అప్పుడు మీరె మెదిలారు నా మనస్సులో.. నాకు తెలిసినంత వరకు.. మీకన్నా గొప్పగా ఎవ్వరూ ఈ సమస్యని పరిష్కరించలేరు అని నా గట్టి నమ్మకం.. ఒక్క సారి నా విన్నపాన్ని ఆలోచించమని.. మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతున్నాను గురువుగారు. నా మాటల్లో ఎక్కడైనా తప్పులు ఉంటే దయాహృదయంతో క్షమించండి 🙏🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 2 lety +3

      అది మను చరిత్ర కాదు, మను స్మృతి - దాని గురించి ఎప్పుడైనా చెప్పుకుందాం
      మనుచరిత్ర అంటే అలసాని పెద్దన్నగారు రాసిన ప్రబంధం. వరూధినీ ప్రవరాఖ్యుల కధ అందులోదే

    • @sugavaasihaasanhariprasad6752
      @sugavaasihaasanhariprasad6752 Před 2 lety +1

      @@NanduriSrinivasSpiritualTalks మీరు నా జీవితంలో మరిచిపోలేని మంచి రోజు లా చేసారు గురువుగారు( మీరు ఇచ్చిన ఈ సమాధానం రిప్లై తో ). ఇంక నా ఆనందం మా ఫ్రెండ్స్ తో ఇంకా మా వాళ్ళు చాలా మందితో ఈ విషయం పంచుకుంటాను.. మను సంస్కృతి పైన మీరు చేయబోయే వీడియో గురించి & నాకు మీరు ఇచ్చిన రిప్లై గురించి.. మీ మంచి మనసుకి మరియు మీ పాదాలకు సెత కోటి నమస్సుమాంజలి.. 🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @nalinisri999
    @nalinisri999 Před 2 lety +4

    Chala Baga chepparu sir.....🙏🙏🙏🙏🙏...mee valana chala vishayalu telusukuntunamu...

  • @koteswarrrao8201
    @koteswarrrao8201 Před 2 lety +2

    చక్కటి వివరణ
    చాలా బాగా చెప్పారు

  • @chakricreations9362
    @chakricreations9362 Před 2 lety +2

    గురువు గారికి పాధభి వందనాలు...దైవం మానవ రూపం లో వస్తారు అనేది మిమ్మల్ని చూస్తేనే నిజం అనిపిస్తుంది...నాకు హిందుత్వం లో ఉన్న కొన్ని సందేహాలు తెలుసుకోవడం ఎలా అని ఆలోచించే ప్రతి సారి మీ ఒక్కోసారి ఒక్కో విడియో రూపం లో సమాధానం దొరుకుతుంది .....వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం, వినాయక వధ గురించి శివుడికి తెలియకుండానే చేశాడా అని అనుకున్న..కానీ దానికి సమాధానం దొరికింది...అలాగే గురు చరిత్ర విశిష్టత...ఇలా ప్రతి ఒక దాని మీద బయట వినిపిస్తున్న విమర్శలకు మీ వీడియోల రూపం లో సమాధానం దొరుకుతుంది...ఇది మా అదృష్టం...మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇలాగే ధర్మం నీ నిలబెడుతునే ఉండాలి అని ఆ మహాదేవుడు నీ కోరుకుంటున్నాను...ప్రతి వాడి జన్మకి కారణం ఉంటుంది..ప్రతి వాడు కారణ జన్ములే..కానీ కొంత మందిని మాత్రమే కారణ జన్మలు అంటారు..కారణం వాళ్ళు చేస్ పనులు బట్టి మాట్లాడే విధానం బట్టి...అందుకే మీరు కూడా కారణ జన్ములు 🙏🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 Před 2 lety +4

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Před 2 lety +1

    ధన్యవాదాలు గురువు గారు. చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు.

  • @kmrao06
    @kmrao06 Před 2 lety +5

    Your explanation is simply excellent.

  • @satyanarayana696
    @satyanarayana696 Před 2 lety +1

    Great videos and clarity. Thanks a lot, Srinivas garu.

  • @kkkumar777
    @kkkumar777 Před 2 lety +5

    🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🙏🙏

  • @naturelover9755
    @naturelover9755 Před 2 lety +1

    అవును, తల్లి లేనప్పుడు ఆయన తండ్రి ఎలా అవుతాడు. ఇది చాలు బ్రెయిన్ ఉన్నవాళ్ళకైతే.

  • @sharadatoodi3359
    @sharadatoodi3359 Před 2 lety +3

    How you explained very well. These days people don't have knowledge and running after money. They are not thinking straight. I also feel same. You gave little at a time so many explanations. 🙏

  • @RaMeShBaBu-gf1wc
    @RaMeShBaBu-gf1wc Před 2 lety +1

    దేవుళ్ళు ఏది చేసినా అది మన కోసమే అది మనకు తెలియదు చెప్పే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. అందుకే మనం ఒక question వేస్తే answer ఇచ్చేవాడు దేవుడు. ఇది విన్న తర్వాత తెలిసింది తెలిసింది నాకు

  • @savithrichavali4911
    @savithrichavali4911 Před 2 lety +12

    Midimidi gyanam unnavallu pichi videos chestunnaru, meeru condemn chestu video chesinanduku dhanyavadalu guruvu garu dhanyavadalu 👏👏

  • @lakshminarayanaas7252
    @lakshminarayanaas7252 Před 2 lety +2

    Thanks for the unknown information which was wrongly read or heard in some of the books, I am very much thankful to you sir.