ఇది కాదా వెన్నుపోటు షర్మిలమ్మ గారూ?

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 336

  • @nagarajuuppalapati7691
    @nagarajuuppalapati7691 Před 2 dny +108

    చాలా బాగా చెప్పారు అండి జగన్ ఓడిపోవుట చాలా బాధగా ఉంది

  • @poppavenkatasubbaiah6094
    @poppavenkatasubbaiah6094 Před 2 dny +102

    అన్నగారు మీరు చెపింది 100%నిజం తల్లీ. చెల్లీ. వాలెంటీర్స్ జగన్ కు మోసం చేశారు

  • @arya.sadgurumurthyas.murth4316

    విజయమ్మ జగనన్నపై చూపించిన ప్రేమ, అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. రాజకీయ చదరంగంలో ఇది ఒక వింత నాటకం.

    • @suneethat4323
      @suneethat4323 Před 2 dny +5

      Yas👌

    • @malli824
      @malli824 Před 2 dny +3

      చెల్లి మెదట తప్పు,,, తల్లి చివరిలో దారుణంగా తప్పు 🙉😭👹

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 Před dnem

      తల్లి ప్రేమలో ఎప్పుడు తప్పు ఉండడు. హెచ్చు తగ్గులు ఉంటాయి అంతే

  • @user-cy7il7fe5j
    @user-cy7il7fe5j Před 2 dny +62

    వాళ్ళు అసలు మనుషులు కాదు వద్దు వీళ్లగురించి మాట్లాడు కోవడం అనవసరం

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před 2 dny +104

    వైఎస్ఆర్ అభిమానులు చాలా బాధ పడుతున్నారు.

  • @User475-p2c
    @User475-p2c Před 2 dny +120

    చాలా రోజులైంది లంచం అనే మాట విని. మళ్లీ ఇప్పుడు గుర్తు చేశారు. థాంక్యూ టిడిపి

    • @musthafajm
      @musthafajm Před 9 hodinami

      D’esame lo yevaru cheyyani scam lu ippudu bayata paduthunnayi.
      Biyyam, yerra chandanam, Quartz mining. Sand mining, Isuka mining...... Jagan vaata lekunda ivanni jarigaya.

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 Před 2 dny +166

    ఏదేమైనా కుటుంబంలో ఏమి నష్టం జరిగింది అనేదానికంటే వైయస్ అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు నమ్ముకున్న ప్రజలకు జరిగిన నష్టం మామూలు నష్టం కాదు మాష్టారు...

    • @madireddysirinivas4007
      @madireddysirinivas4007 Před 2 dny +5

      💯 % True

    • @madireddysirinivas4007
      @madireddysirinivas4007 Před 2 dny +5

      అందుకే ఈ వీడియో చేసింది

    • @injetijohnkennedy9625
      @injetijohnkennedy9625 Před 2 dny +4

      @@madireddysirinivas4007 : అభిమానం కంటే ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుంటేనే సరిచేసుకునే అవకాశం ఉంటుంది లేదంటే పదేపదే తప్పులు చేసీ ఆత్మవంచన చేసుకొని ఇక కొలుకోలేనీ స్థితికీ పార్టీ వెళ్ళిపోతుందీ కనుక మీలాంటి పెద్దలు సూచనలు హెచ్చరికలు అవసరం అందుకే నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నా...

    • @kireetiyadavalli1715
      @kireetiyadavalli1715 Před 2 dny +3

      రాజశేఖరరెడ్డి గారు లా కాదు జగన్ జగన్ మేటాలిటీ సపరేట్ జగన్ వేస్ట్ fellow

    • @etmovies4043
      @etmovies4043 Před 2 dny +1

      Nvvu puttadame vestu

  • @padmavathiponguleti3675
    @padmavathiponguleti3675 Před 2 dny +41

    అవును సర్ స్పందించ వలసిన అవసరం చాలా వుంది వాళ్ళ ఇదేదరికి వైస్సార్ అభిమానిగా చాలా బాధగా వుంది

  • @chandranagireddy852
    @chandranagireddy852 Před 2 dny +99

    సైతాన్ లను మేము చూడలేదు ఇప్పుడు వారిలో చూచు తున్నారు

    • @ksravikumar3144
      @ksravikumar3144 Před 2 dny +2

      వీరిద్దరి మొఖం చూడటం దరిద్రం.

  • @user-rl5dw4kq7w
    @user-rl5dw4kq7w Před 2 dny +36

    మీరు చెప్పింది correct

  • @jayasreebeera7767
    @jayasreebeera7767 Před 2 dny +63

    ysr గారు ఇలాంటి నీచమయిన భార్య కుమార్తె లను ఎలా భరించారో. ఆయన ఆరోజు కాదు ఈరోజు నిజంగా చనిపోయారు. అయినా మన బంగారం మంచిదయితే కదా సీబీఎన్ లాంటి నీచుడు ఎలాంటి బంధాలని అయినా నాశనం చేసేస్తాడు ఈరోజు జగన్ బలయిపోయాడు అంతే ఇంకా ఎన్నో చూడాల్సి వస్తాయి జగన్ నీ భారతి ని విడదీయగల సమర్థుడు సీబీఎన్

    • @georgevictorpasalapudi7492
      @georgevictorpasalapudi7492 Před 2 dny

      😮 I read the biography of YSR written by Vijayamma, in which I found the Cunningness of Vijayamma 2 year back.
      🥲Vijayamma is not a Christian, and her daughter too. Vijayamma toured with the Bible in her hand (Hindus are liberals, they worship many Gods, change gods, selective as per need. Vijayamma selected jesus for the time being (like a Hindu) being a wife of YSR she molded herself Christian, but not so in reality for she was a born Hindu.)
      😄 Religion and State should be different for Christians, who give least priority to political power.
      😇I had listened to the Christian speeches of Sharmila and Anilkumar, whose words are common for skillful debates. All her speeches are not worthy to listen, similar to women's fighting at Water-points.
      😊Sharmila from the beginning is
      a prodigal daughter - not well educated, didn't respect the family's wish in marriage, sellected a secondhand husband.
      ☺Dr YSR is ok with his interest in politics, for the CM post; but what are the credentials of Sharmila to claim political power. On what grounds Vijayamma canvasses for her daughter first in Telangana, and later in AP. Is the land of Telugus their grandfathere's property?

  • @pastorravikumart4516
    @pastorravikumart4516 Před 2 dny +68

    చాలా Correct గా చెప్పారు సార్

  • @rameshtumati1632
    @rameshtumati1632 Před 2 dny +100

    దయచేసి ఇంకా ఇంకా గుర్తు చేయకండి.అయిపోయిందేదో అయిపోయింది.అటువంటి తల్లి,చెల్లి పగవాడికి కూడా ఉండకూడదు.విజయమ్మ గారి మీద ఉన్న గౌరవం పోయింది.ఒకవేళ రేపు వీళ్ళు మల్లీ కలిస్తే చూడటానికి దరిద్రంగా ఉంటుంది

    • @User475-p2c
      @User475-p2c Před 2 dny +7

      విజయమ్మ గారిది కాదు ఒకసారి మీలా అంతా షర్మినాది. షర్మిల పోస్ట్ చేస్తుంది. తీసుకొని వెళ్లి యుఎస్ లో పెట్టింది ఆప్షన్ లేకుండా. అందరూ కలిసి force చేశారు అటు సైడ్

  • @solomanrajukolati1004
    @solomanrajukolati1004 Před 2 dny +54

    జగనన్నకు శత్రువులు ఎవరైనా ఉన్నారు. అంటే మాకు కూడా శత్రువులై. చెల్లి కావచ్చు తల్లి కావచ్చు. ఎవరైనా కావచ్చు మేము కూడా శత్రువులుగానే భావిస్తాం. జగనన్నే మాకు దేవుడు.

    • @suneethat4323
      @suneethat4323 Před 2 dny +1

      Yas

    • @BLakshimi1959
      @BLakshimi1959 Před 2 dny +1

      U are absolutely right

    • @joshuapuli4082
      @joshuapuli4082 Před 2 dny

      ఒరేయ్ జగన్ దేవుడెంట్రా ఒక మనిషి ఐతేను అందుకేరా నిజ దేవుడు జగన్ ఓడిపోయెట్టు చేశాడు మీలాంటోల్లు దేవుడు అనబట్టే తప్పు దేవుని స్థానంలో మనిషిని పెట్టకూడదు అది నిజ దేవుడు సత్య దేవుడు జీవము గల దేవుడు సహించలేని విషయం నేరం

  • @prameelauba1347
    @prameelauba1347 Před 2 dny +49

    అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ మరలా 2029 లో వచ్చి బాబాయ్ గురించి మాట్లాడతారు , అప్పటి వరకు ఆ టాపిక్ అవసరం లేదు వాళ్ళకు.... ప్యాకేజి వచ్చి ఉంటుంది ఇద్దరికీ...

  • @ratnakumari1348
    @ratnakumari1348 Před 2 dny +54

    Jagan good cm

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 2 dny +9

    షర్మిల ఒక వేస్ట్ కాండిడేట్, బాబుకి తొత్తు 😍😍😍

  • @prasadn1601
    @prasadn1601 Před 2 dny +61

    వైస్సార్ ఈవిడ భార్య ఎలా అయ్యిందో మరి 🤭🤭🤭🤭🤭🤭

    • @balajiaalla2235
      @balajiaalla2235 Před 2 dny +2

      Generally thalli ki koduku and kodalu kante, kuthuru and alludu meeda Prema ekkuva ga vuntundi bro

  • @angelpriya314
    @angelpriya314 Před 2 dny +47

    జగన్ కి ప్రజలే బలం

    • @tanusatya5729
      @tanusatya5729 Před 2 dny

      నమ్మిన ప్రజలు కూడా మోసం చేశారు కదా

    • @suneethat4323
      @suneethat4323 Před 2 dny

      ​@tanyas👌usatya5729

  • @sheebarani4061
    @sheebarani4061 Před 2 dny +44

    Rahul Priyanka brother and sister bonding chusi buddi thechuko manandi

  • @chilakapatiseshapadmavathi5873

    బాగా అడిగారు

  • @guravareddy2133
    @guravareddy2133 Před 2 dny +35

    Vijayamma sharimila, valana, ఇప్పుడు YSR, నిజంగా చనిపోయాడు

    • @sivaramcuddapah9414
      @sivaramcuddapah9414 Před dnem +1

      చనిపోయాడు కాదు చంపే శా రు. 😂

  • @sujathavenu6075
    @sujathavenu6075 Před 2 dny +33

    విజయమ్మ గారు మీ మీద ఉన్న గౌరవం పోయింది మీ తప్పి ద o వైస్సార్ గారి విగ్రహంలు కూల్చివేత వరకు వెళ్ళింది 🙏

  • @Rohithkevin
    @Rohithkevin Před 2 dny +38

    సార్ ప్రతి ఇoటీలో జరిగేది ఇదే. ఈ విధముగా విజయమ్మ గారు చేయుట సరికాదు. పదవులు కొంతవరకే అనుబంధాలు కావాలి. తల్లి ఇoత కుట్ర చేస్తున్నారా. కార్యకర్తలుమేము జగన్ అన్న కు యున్నాము.

  • @User475-p2c
    @User475-p2c Před 2 dny +65

    అసలు ఎప్పుడు జగన్ గారి down to ఎర్త్ కనిపిస్తారు

  • @aryankumar-yq1rh
    @aryankumar-yq1rh Před 2 dny +35

    Jai jagan Anna

  • @User475-p2c
    @User475-p2c Před 2 dny +44

    అవును ఆ రోజు జగన్ గారు చాలా down to ఎర్త్ వున్నారు. స్టేజి మీద

  • @chandrareddy9502
    @chandrareddy9502 Před 2 dny +19

    షర్మిలమ్మగారి, విజయమ్మగారి లో మీరు ఆ 'గారి ' అన్న పదాన్ని మీరు తీసివేయండి.

  • @ratnakumari1348
    @ratnakumari1348 Před 2 dny +32

    Yes correct

  • @shahirabegum3244
    @shahirabegum3244 Před 2 dny +16

    Package Sharmila vijayamma telgana CM Revanth reddy BJP tdp CBN support

  • @user-yt6zv1fq7r
    @user-yt6zv1fq7r Před 2 dny +16

    విజయమ్మ.గడ్డితినెబుద్దిపుట్టింది

  • @velanganimaryallam6928
    @velanganimaryallam6928 Před 2 dny +11

    Chaala clear ga nijalu chepparu.

  • @shaunteddy5518
    @shaunteddy5518 Před 2 dny +26

    Jagan anna nice person and best cm jai jagan anna

  • @karthikeditz8599
    @karthikeditz8599 Před 2 dny +15

    Meru Super Sir. Evru ame anukunna Jagan Anna naku kavali Sir... Johar Y S R Jai Jagan Anna.

  • @VijayaSondi-uk3bn
    @VijayaSondi-uk3bn Před 2 dny +12

    ఎస్ సర్ మేము కూడా చాలా బాధ padevalam విల్లు ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపించేది జై జగన్ 👍

  • @vidhyaraj3614
    @vidhyaraj3614 Před 2 dny +17

    Baga chepparu

  • @mohammadrafeeq2246
    @mohammadrafeeq2246 Před 2 dny +14

    100%vastavalu chepparu

  • @ramanakumari8262
    @ramanakumari8262 Před 2 dny +21

    జై జగన్ జై జగన్ జై జగన్

  • @Bhaskar1948
    @Bhaskar1948 Před 2 dny +16

    నాకుచాలాబాధవేసింది.ఇద్దరుచెల్లెళ్ళు ,వాళ్ళభర్తలు,తల్లి ,పినతల్లి అందరూఏకమైనారు.జగన్ మోహనరెడ్డి పరిస్థితితలుచుకుంటే,తననాలుకను తనపళ్ళే కొరుకుతూవుంటే,బాధతట్టుకోలేక పళ్ళుపీకలేక తనుపడ్డబాధవర్ణనాతీతం.

    • @suneethat4323
      @suneethat4323 Před 2 dny

      విజయమ్మ గారికి కొడుకు కన్నా అల్లుడికి కూతురికి దోచి పెట్టడమే కావాలి ఆవిడకి జగన్ గారి మీద ఉన్న ప్రేమ అంతా నాటకమేమో

    • @suneethat4323
      @suneethat4323 Před 2 dny

      విజయమ్మ గారికి కొడుకు కన్నా కూతురికి అల్లుడికి దోచి పెట్టడమే కావాలి జగన్ గారి మీద ఉన్న ప్రేమ అంత నాటకమేమో

    • @suneethat4323
      @suneethat4323 Před 2 dny

      రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఆయన బాధలు పడుతూనే ఉన్నాడు పేద ప్రజలకు మంచి చేయాలని గెలిచి ఓడిపోయినాడు

  • @ratnakumari1348
    @ratnakumari1348 Před 2 dny +22

    MLA s jagan ventta undanddi

  • @jampaladhoni
    @jampaladhoni Před 2 dny +10

    సూపర్🎉🎉🎉🎉🎉

  • @durgamgangamma9227
    @durgamgangamma9227 Před 2 dny +6

    Yes sir. Memu kuda chusamu.

  • @chennamadhavi6293
    @chennamadhavi6293 Před 2 dny +7

    Super sir

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 Před 2 dny +21

    Yes sir, Rajasekhar reddy 's enemies are vijayamma and Sharmila more than Ramoji Rao ,ABN Radha Krishna,and other s

  • @isaacaaron4048
    @isaacaaron4048 Před 2 dny +9

    Excellent message Sir

  • @raveendraboyalla
    @raveendraboyalla Před 2 dny +14

    Really super ga chepparu andi
    Mee videos SUPER andi

  • @husenrajupalem9778
    @husenrajupalem9778 Před 2 dny +7

    It's true sir

  • @lakshmimounicollections7339

    100 correct. Sharmila and vijayamma valane

  • @rushimuka
    @rushimuka Před 2 dny +5

    "సార్ చాలా చాలా చక్కగా చెప్పారు సార్!?"ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అంటారు!?"బహుశా ఇలాంటి వాళ్ళని చూస్తే అలాంటివి వచ్చి ఉంటాయి!?"తల్లిని మించిన దైవము లేదు అంటారు!?"కానీ ఇలాంటి తల్లులు!? కేవలం సినిమాలలోనే ఉంటారు అనుకుంటారు!? కానీ నిజ జీవితంలో కూడా!? ఇలాంటి తల్లి ఉండడం చాలా బాధాకరం!?"శ్రీ.జగన్మోహన్ రెడ్డి గారి ముందు!? ఎంతో గొప్ప మాతృ మమకారాన్ని ప్రదర్శిస్తూ!? ఇంత గొప్ప తల్లి ఎక్కడ ఉంటది అని అందరూ అనుకున్నట్టు ప్రవర్తించి!? మహానటికి మహానటిగా అనిపిస్తుంది!? విజయమ్మ తల్లి,"ఎవరో ఒక సోదరుడు!?"సైతాన్" గురించి వర్ణిస్తూ!? ప్రభువు ని నమ్ముకున్న!? గొప్ప కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారుది!? అలాంటి కుటుంబంలో"ఇలాంటి నీచులు-ఒకసారి ఆ మాట అంటే!? ఆ పదం కూడా సిగ్గుపడుతుందేమో!?"భగవంతుడు వీళ్లను క్షమించడు!? ఉత్తర జన్మలన్ని కూడా వీచ జన్మలే పొందుతారు"

  • @user-xv1fc7fw9l
    @user-xv1fc7fw9l Před 2 dny +5

    Super sir 👍🙏

  • @user-ur1rm9zq1i
    @user-ur1rm9zq1i Před 2 dny +18

    Aunu vallu eddarru jagan ku debbesaru

  • @srinivasreddymulkoor1277

    Chala. Chala. Manchi. Vedio. Maastaru. Hatsof

  • @ella.prakash8005
    @ella.prakash8005 Před 2 dny +8

    Vijayamm nee medha vnna gowravam purtiga poyindhi..
    Jagan garu bharati garu iddaru chla..chala manchi varu ....devudu eppudu meeku thoduga vunttadu
    God bless you

  • @padamavatigangavaram1737

    కుటుంబము లో ఆస్తులు గొడవలు నిజమే ఐతే తల్లి విజయమ్మ ద్వారా నో పెద్ద మనుషుల ద్వారానో కోర్టుల ద్వారా నో తేల్చుకుంటారు కానీ షర్మిల నీచ రాజాజకీయం కోసం.వైఎస్ఆర్ అభిమానుల ను.జగన్ అభిమానులను కార్య కర్తలు నాయకుల ను రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధిని దెబ్బ తీసిన షర్మిల వైఎస్ఆర్ బిడ్డ అనే పదానికే ఆమె అనర్హురాలు వైఎస్ఆర్ విగ్రా హాలను ధ్వంసం చేస్తుంటే చేస్తున్న వారిమీద తిరగ బదని నోరు లేవని పిరికి పంద. పుట్టింటి చెడును రాష్ట్ర చెడును కోరి కుట్రల చంద్ర బాబా తో చేతులు కలిపిన పచ్చి స్వార్థ పరు రాలు షర్మిల వెన్నంటి ఉంటున్న విజయమ్మను ఎవ్వరూ క్షమించరు మాజీ సిఎం వైఎస్ఆర్ భార్యగా సీఎం జగనన్న తల్లిగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉన్న గౌరవాన్ని అభిమానాన్ని విజయమ్మ పోగొట్టుకుంటున్నారు ఎవ్వరి కుటుంబాలలో ఇలాంటి వంచకురాలు లేదు వైఎస్ఆర్ కుటుంబానికి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన దుర్మర్గురాలు ను విడిచిపెట్టి జగనన్న మంచి కోసం రాష్ట్ర మంచి కోసం జగనన్న వెంట ఉండాలి

  • @mnreddy2785
    @mnreddy2785 Před 2 dny +6

    Reddy sir
    What you are telling 100÷ correct. These two lady's are responsible to defeat Jagan Mohan Reddy.
    No place in Ap this people. Very bad.

  • @sambusankar1663
    @sambusankar1663 Před 2 dny +9

    Correct vijayamma garu ala chppiundzkudzdu evariki openga support cheyakunda unnabagundedi Nd asalu sharmila ap lo ravadanni gattiga opposes cheyslisindi

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 2 dny +8

    Sharmilaku devuni bhayam ledu sigguledu sharmila

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 Před 2 dny +11

    Yes, it is also some effect to be happend for YCP

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 2 dny +5

    Sharmila vijayamma mee nimittam devuni naammaniki avamaanam thecharu

  • @user-st3vz6mt2q
    @user-st3vz6mt2q Před 2 dny +27

    మీ మాటలు సత్యం. బహుశా ఇద్దరిని సీఎం గా చూడాలనుకున్నదేమొ.

  • @lokanadhams8430
    @lokanadhams8430 Před 2 dny +3

    Super sir.........

  • @ramakoteswararaodupati7180

    Excellent expression Sir Keep it up

  • @sitharama787
    @sitharama787 Před 2 dny +9

    Ganesh chaturthi కనీసం ఇప్పుడు ysr బొమ్మలు తగలబెడుతున్న గాని వైఎస్ విజయమ్మ నోట్లో నుంచి ఒక్క మాట కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదేంది ఇట్లా చేయటం ఆయన ముఖ్యమంత్రిగా చేశారు పేద ప్రజలను ఆదుకున్నారు ఎంత చేశారు ఈ రాష్ట్రానికి అని ఒక్క మాట భారీగా ఒక మాట్లాడలేక పోయిందంటే అని అప్పుడే ఆ భార్య గానే ఓడిపోయింది కూతురు భార్య వెన్నుపోటు పొడిచారు అన్నమాట ఆయనకి చచ్చిపోయినాక వెన్నుపోటు కొడుక్కి కొడుకు ఉంటే తల్లి కొడుకు ఎనకమాల ఉండి మంచి చెడు వెనకాల నడిపించాలి ఆమె చేసింది మాత్రం తప్పు తల్లి అనే పదానికి ద్రోహం చేసింది అండి మీరు చెప్పేది 100% కరెక్ట్

  • @tsnreddy4341
    @tsnreddy4341 Před 2 dny +7

    Correct u r saying

  • @nanivijayawada4009
    @nanivijayawada4009 Před 2 dny +13

    👌

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 2 dny +5

    Very good analysis sir godbless you

  • @nageswararaokatta8708
    @nageswararaokatta8708 Před 2 dny +4

    Jarigina nijaalni nirbhayam ga clearga vivarinchi mari chepparu Sir

  • @vaninirmala1871
    @vaninirmala1871 Před 2 dny +5

    Jagan good c.m

  • @amangamma9374
    @amangamma9374 Před dnem +2

    YSR విగ్రహాలు పగలు కొట్టిన YSRగారాల పెట్టె షర్మిల ఏమి చేస్తునారు సమాధానం చెప్పాలి

  • @gyehoshuva5164
    @gyehoshuva5164 Před 2 dny +3

    Yes sir... good explanation

  • @user-xv1fc7fw9l
    @user-xv1fc7fw9l Před 2 dny +7

    Sri problem is election commission support also for tdp.and EVM scam

  • @sudhasageu941
    @sudhasageu941 Před 2 dny +4

    Yes sir you are right. These two ladies and that sunitha, disgraced Jagan garu. Very bad on their part.

  • @tanusatya5729
    @tanusatya5729 Před 2 dny +3

    వాళ్లకి కావాల్సింది జగనన్న ఓటమి

  • @shahirabegum3244
    @shahirabegum3244 Před 2 dny +4

    Jai Jagan Anna package Sharmila CBN tdp telgana CM Revanth reddy ku support

  • @user-hp8bb3hy1h
    @user-hp8bb3hy1h Před 2 dny +3

    ఎల క్షన్ ముందు జయం మనదే అని అందరూ బాగానే కాం పెయిన్ చేసారు గానీ ఓడిపోయాక నిందలు వేయడం మొదలు పెట్టారు.గానీ మీరు మాత్రం చాలా ఉదాత్తంగా మాట్లాడుతున్నారు. మీరిలాగే ఎప్పటికి జగన్కు అండగా నిలబడండి. ష ర్మిలా,విజయమ్మ లను చూస్తుంటే మానవ సంబంధాలపై నమ్మ కం పోతున్నది.ఎవరెప్పుడు మారిపోతారా అని.

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 2 dny +3

    Jaijagan jai jai jagan godbless you jagan mohan Reddy garu

  • @luckychin1397
    @luckychin1397 Před 2 dny +3

    100%correct ga cheppru sir thalli ki chelliki gaddipentand

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 Před dnem +2

    జగన్మోహన్ రెడ్డి గారిని సర్వ నాశనం చేయడమే షర్మిల ధేయం 😅

  • @PradeepKumar-wn4qk
    @PradeepKumar-wn4qk Před 2 dny +7

    Yes what ever you said is💯true,no mother on this earth behave like this,shame on both the mindless women

  • @bhaskararao5191
    @bhaskararao5191 Před dnem +2

    వాళ్ల ఇద్దరిని అమ్మ అని పిలవకండి
    అ పదానికి చాలా విలువ ఉన్నది

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 Před 2 dny +4

    JAGAN THE GREAT LEADER SIR....KOOTAMI IS FOLLOWING JAGAN👍👍

  • @Bsreddy7075
    @Bsreddy7075 Před 2 dny +2

    షర్మిల గారికి అధికారం ఏమోగానీ,వెన్నుపోటు నాయుడు గారికి ఆయుధం ఇచ్చినారు! 3:08

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 Před 2 dny +2

    Well said.

  • @user-ur1rm9zq1i
    @user-ur1rm9zq1i Před 2 dny +8

    Ami ledu sar

  • @user-to3og9lm7u
    @user-to3og9lm7u Před 9 hodinami +1

    Good massage sir

  • @rajamuneammareddy6695
    @rajamuneammareddy6695 Před 2 dny +7

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @manikumari1472
    @manikumari1472 Před 2 dny +8

    Raja Shekhar Reddy garu amenu ela chesukunnado doctor aiundi oka un educatednu

  • @RamaDevi-di1id
    @RamaDevi-di1id Před 2 dny +3

    Chala baga chepparu. Jagan gari thalli chelli perlu vintene vollu manduthundi.

  • @jayaraovagolu8902
    @jayaraovagolu8902 Před 2 dny +1

    కుటుంబంలోని వ్యక్తుల సమస్యలను కోర్టుపరిధిలోవున్న సమయంలో తొందరపాటు నిర్ణయం తో A.P ప్రజల సమస్యలుగా మలసి పరోక్షంగా జగన్ గారికి, పెద ప్రజలకు తీరని నష్టం కలిగించే తద్వారా టీడీపీ కి మేలు చేయాలన్న ఆలోచన షర్మిల,విజయమ్మ గారు వ్యవహరించారు.ప్రజలు పక్కాగా జగన్ గారి వైపు వున్నారని రుజువైంది. జై జగన్, జై జై జగన్.

  • @ramireddydevaram128
    @ramireddydevaram128 Před dnem +1

    Super analysis

  • @ShaikBasha-cl4yr
    @ShaikBasha-cl4yr Před 2 dny +1

    Baga chepparu sir

  • @sureshgandham4489
    @sureshgandham4489 Před 2 dny +9

    Yes

  • @laxminalli_
    @laxminalli_ Před dnem +1

    Super Sir God bless you 🙏😭😭😭😭😭😭💔

  • @rajamuneammareddy6695
    @rajamuneammareddy6695 Před 2 dny +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 Před dnem +1

    నిశ్చితార్థం కు షర్మిల పిలిచి o ది జగన్ గారిని అవమా నిoచడానికే . షర్మిల నెక్స్ట్ AP CM 😂

  • @vijayabharati9588
    @vijayabharati9588 Před 2 dny +4

    Evm tampering gurinchi aalochinchali

  • @narsareddybeeram1756
    @narsareddybeeram1756 Před 2 dny +1

    Super 💯

  • @Rayalasimha
    @Rayalasimha Před 2 dny +3

    Manchiperu teeskoni ravadaniki YSR ku annirojulu padite sharmilakka Nelalo Chedda Peru thechindi😢

  • @bhimavarapumalleswari9425

    విజయమ్మ ఎవరు షర్మిల ఎవరు ఎవరూ లేరు జగన్ కన్నీ మనవి రాజశేఖర్ రెడ్డి రాజసానికి రాజశేఖర్ రెడ్డి పౌరుషానికి రాజశేఖర్ రెడ్డి ఆశయాలకి జగనే వారసుడు జగన్ ఒక్కడే వారసుడు

  • @venkateswararaojosyula6871

    ఏమి సెప్పారు. ఏమి. సెప్పారు, ఏమి సెప్పారు