Komentáře •

  • @gudayabhanu9504
    @gudayabhanu9504 Před 4 dny +52

    ఏదైనా ఒకవింత జరగాలి కూటమి బాగోతం బైట పడా లని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను😢😢

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 Před 4 dny +94

    బాబు ఏలా గెలిచినది BJP ki తెలుసు.

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 Před 4 dny +88

    20 లక్షల EVM లు ఏమినవి

  • @user-ue9rx3rs6n
    @user-ue9rx3rs6n Před 4 dny +72

    EVM లు EVM లు అని ప్రపంచమంతా మొత్తుకుంటున్నా మోడీ .బాబు .పవన్ ముగ్గురు మొనగాళ్లు ఎందుకు నోరు విప్పటం లేదు.ఎవరు ఏమనుకొంటే మాకేమీ కుర్చీలు దొరికేయి చాలు దేవుడా😮😮😮

    • @rameshbabuseelam9496
      @rameshbabuseelam9496 Před 4 dny +5

      'ముగ్గురు మోసగాళ్ళు' సూపర్ బయ్యా..

    • @meruposuseela6963
      @meruposuseela6963 Před 4 dny +3

      Super. Chepparu. Andi

    • @sekheruc-hq1eb
      @sekheruc-hq1eb Před 3 dny

      All advicers,intelectuvals,strategists,supporting chanels ,print media,electronicmedia social media of YSRCP,, useless waste,,blind and duff,including cm,,they all r negligence EGO overconfidence filled humans,,,can t predicts about dangers ,problems,,this defeat need them to learn lessons,to early wake up to realize their all own mistakes,all self goals,,in their defeat

  • @gummelaraja2733
    @gummelaraja2733 Před 5 dny +126

    చివరికి పెపర్ పోస్టల్ బాలెట్ ని తీసుకొస్తారు అంటే అంతకుబ్మించి ఏమి జరగదు దేవుడు అనేవాడు నిజంగా ఉంటె కాచితంగా ఎన్నికల జరగాలి

    • @merrythomas4346
      @merrythomas4346 Před 4 dny +1

      Repelling petandi

    • @gummelaraja2733
      @gummelaraja2733 Před 4 dny

      ​@@merrythomas4346Repoling pettina Anni mayam chestharu bro kabatti election jarigithene parishkaram

    • @chettadaadhilaxmi138
      @chettadaadhilaxmi138 Před 4 dny

      @@gummelaraja2733 postel beletelo anyam jaragakunda vuntunda mosam cheyali anukunnavallki darulu chalane vunnai

  • @rajgopalreddy2540
    @rajgopalreddy2540 Před 4 dny +175

    మొత్తము ప్రపంచానికే తెలుసు EVM లు కథ AP లో విచిత్ర వింత EVM లు......

    • @JK-un9jm
      @JK-un9jm Před 4 dny +10

      yes

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy Před 4 dny

      Ballot voting is good for democracy

    • @gracevictoria7274
      @gracevictoria7274 Před 4 dny

      ​@@JK-un9jm😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊¹😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊¹⁸⁷⁸😊😊1¹1¹😊¹

    • @ApparaoChowdary
      @ApparaoChowdary Před 4 dny +2

      ​@@JK-un9jmk Apparao ka sir

    • @ApparaoChowdary
      @ApparaoChowdary Před 4 dny +2

      Taru

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 Před 4 dny +63

    EVM PM, EVM CM, EVM Dupty CM

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 Před 4 dny +196

    కేతి రెడ్డి గారిలా గా ప్రజల్లో అందుపాటులో ఉన్న ఎంఎల్ఏ దేశంలోనే లేడు...ఓడిపోవడం ఘోరమైన మోసం

    • @chettadaadhilaxmi138
      @chettadaadhilaxmi138 Před 4 dny +9

      Avunu

    • @PuluguRavikumar
      @PuluguRavikumar Před 4 dny +1

      అవును

    • @venkateswararao8099
      @venkateswararao8099 Před 4 dny +9

      అసలు బీజేపీ క్యాండిడేట్ వాడి ముక్కు మొహం కూడా తెలీదు అక్కడ నియోజకవర్గ ప్రజలకు వాడి చేతిలో 365 రోజులు మార్నింగ్ వాక్ పేరు తో ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ అందరికి పేరు పేరునా పలకరించుకుంటు ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి కి తనవంతు కృషి చేసిన కేతిరెడ్డి ఓడిపోవడం చాలా అనుమానాలకు తావునిస్తుంది
      పవన్ కళ్యాణ్ కి 90% నియోజకవర్గంలో అసలు క్యాడరే లేదు అలాంటిది 21/21
      2/2 100% స్ట్రైక్ రేట్ తో గెలిచాడు
      మనం రాష్ట్రంలో అసలు బీజేపీ లేనే లేదు అలాంటిది వాళ్ళు కూడా 8 మంది ఫుల్ మెజారిటీతో గెలిచారు
      ఇదంతా మోడీ చేసిన మాయ
      కేంద్ర ప్రభుత్వం సహకారం తో ఈసీ చేసిన మాయ ఇందులో ప్రధాన సూత్రధారులు ముగ్గురు

    • @RamanacharyaChalluri
      @RamanacharyaChalluri Před 4 dny +2

      ఏదో మోసం జరిగింది. కేతిరెడ్డి గారి చాలా వీడియోలు నేను చూశాను. రోజు నియోజకవర్గమంత పర్యటించడం. ప్రజల చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రయత్నించడం. హి ఈజ్ గ్రేట్ ఎమ్మెల్యే. ఓడిపోవడానికి. ఏదో మోసం జరిగింది.

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy Před 4 dny +3

      EVMs mystery

  • @esthers9132
    @esthers9132 Před 4 dny +22

    జరిగిపోయిన విషయం అని ప్రతీది వదిలేస్తే ప్రజలకున్న అనుమానాలు నివ్రుత్తి అయ్యేదెల??

  • @seshagiriy9505
    @seshagiriy9505 Před 4 dny +28

    కంపల్సరీ ఈవీఎం లు క్యాన్సల్ చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో చాలా పార్టీలు కనుమరుగై పోతాయి ఎందుకంటే మోడీ చెప్పకనే చెబుతున్నాడు ఇంకో 20 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంటుందని ఈవీఎం లను తీయకపోతే మోడీ ట్యాంపరింగ్ చేస్తూనే గెలుస్తాడు

  • @muralibabu9202
    @muralibabu9202 Před 4 dny +12

    Yes sir...100% correct.

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri Před 4 dny +23

    చంద్రబాబు నాయుడు. డేంజరస్ పొటీషియన్ . ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే వ్యవసాయమే దండుగా అన్నాడు. విద్యుత్ ధరల పెంపుపై ఏం చేస్తున్నావ్ ప్రజలపై కార్పులు సరిపించి నలుగురు చావడానికి కారణమైనడు . డేంజరస్ అండ్ క్రూయర్ పాలిటిక్స్

  • @nagaraju-nv3yk
    @nagaraju-nv3yk Před 4 dny +36

    EVM లు మానీ ప్లేట్ చేసారు అని గొంతెత్తి అరుస్తున్నారు కానీ ఏమీ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు కేంద్రంలో ప్రభుత్వం అధికారం కొల్పో తుందని తెలిసి వాళ్ళు ముగ్గురూ కలిసి ఏదో చేసుకుని అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం.
    ఈ విషయం భారతదేశ మంతటా ఏదోజరిగింది అని
    అంటున్నారు ఏమీజరిగింది!
    అంటే EVM లు తికమకలు చేసి
    ఓటు మెజారిటీ వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు
    ఇదీ జరిగింది.
    అలా చేస్తే అవుతుందా... అవుతుందనే మాట ఎక్కువుగా వినిపిస్తుంది.అందుకనే.... భారతదేశ ఉన్నత న్యాయ స్థానం మరియూ గౌరవ భారత రాస్త్రపతి గార్లు వీటి పై విశ్లేషణ చేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయించినట్లయితే, ఓటర్లు వారి అభిమాన నాయకులకు వేసిన ఓటుకు న్యాయం చేస్తే భారదేశంలో ప్రజాస్వామ్యం అన్నది బ్రతికి బట్టగట్టగలదనే అభిప్రాయాన్ని ఒక పౌరుడుగా విన్నావిస్తున్నాను.

    • @lakshminarasimham5520
      @lakshminarasimham5520 Před 4 dny +1

      2019 లో‌కూడా అలాగే ‌అనుకున్నారు😂

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před 4 dny +64

    మొత్తం దేశంలో జరిగిన అన్ని ఎన్నికల ఇవియంల బ్యాలెట్ బాక్సుల్లో ని అంకెలు+ వివి ప్యాట్ లలోని పేపర్లు మొత్తం లెక్కిస్తేనే నిజాలు బయటికి వస్తాయి.

  • @ramireddy2479
    @ramireddy2479 Před 4 dny +27

    కేంద్రంలోకాంగెస్ఉంటెబాగుంటుంది

  • @sujathavarma8185
    @sujathavarma8185 Před 4 dny +28

    Maana విజయాలు పక్క రాష్ట్రాలు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు కొన్ని రోజులు పోతే రెడ్ బుక్ గురించి చెప్పుకుంటారు

  • @EashwarraoYagati
    @EashwarraoYagati Před 4 dny +27

    Evm cm evm Dcm in Ap

  • @babum731
    @babum731 Před 4 dny +35

    ఆ మోడీకి లేదా

  • @srinivasaraopabbisetti9224

    ఈ మధ్య జరిగిన అన్ని విశ్లేషించారు

  • @suneelbuduru1674
    @suneelbuduru1674 Před 5 dny +12

    Good

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam Před 4 dny +21

    Jai om birla.gaaru.a good speaker.stability and able person.

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 4 dny +21

    Jaijagan jai jai jagan jai jai jagan jai jagan jai jai jagan godbless you meelanti nijayathiparudu yevvaru leru

  • @bramhanandampentapati4512

    CLP tax చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.taxకట్టాలి.

    • @mvvchowdary4769
      @mvvchowdary4769 Před 4 dny

      @@bramhanandampentapati4512 నీ కామెడీ సినిమా లో బాగుంటది బ్రమ్మీ

    • @bramhanandampentapati4512
      @bramhanandampentapati4512 Před 4 dny

      @@mvvchowdary4769 నీకు తెలియదా జే టాక్స్ లేదని ,కమ్మీ

  • @balakrishna9705
    @balakrishna9705 Před 4 dny +45

    420 Evm🤣😝🤣😝 420 EVM🤣😝 Golmaal

  • @goodthinking5768
    @goodthinking5768 Před 4 dny +30

    హాయ్ నాన్న గారు మీ మాట విని చాలా రోజులు అయ్యింది

  • @MrCvijaykumar
    @MrCvijaykumar Před 4 dny +12

    Sir your analysis is very good and we r watching all videos

  • @user-rp6cn8pu3w
    @user-rp6cn8pu3w Před 4 dny +25

    Jaijaganna

  • @ramanajeeraokarri7491
    @ramanajeeraokarri7491 Před 4 dny +17

    West Bengal CM Kalyan Benarjee said about Parlament Assembly ... APCM N.Chandrababu Naidu ...Vote for Note Case / remain scames must punish / CBI / ED Enquiry compulsory ....👈👈👈

  • @Venky2317Prema
    @Venky2317Prema Před 4 dny +3

    Suuper speech sir

  • @emmanuelmanjunath.s7481
    @emmanuelmanjunath.s7481 Před 4 dny +7

    Super good message Nagarjuna sir

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Před 4 dny +8

    Namaste sir excellent bagachepparu sir

  • @maddisettshaker3163
    @maddisettshaker3163 Před 4 dny +5

    Super

  • @user-sq9uo9qh2d
    @user-sq9uo9qh2d Před 4 dny +11

    Law and order situation in AP is worsening day by day. But the adminstration of TDP and JSP are silent . What does it mean ?

    • @AnandKumar-xd9xr
      @AnandKumar-xd9xr Před 4 dny

      Central h m must take action and recommend rashtrapati palana through rashtrapathi

  • @user-xh5uu9cf5t
    @user-xh5uu9cf5t Před 4 dny +4

    Super sir baaga cheparu

  • @satya7266
    @satya7266 Před 4 dny +5

    Go for president rule in AP

  • @Venky2317Prema
    @Venky2317Prema Před 4 dny +2

    Meeku selute sir super❤ sweet

  • @user-pb3tw9wp9e
    @user-pb3tw9wp9e Před 4 dny +5

    Good infarmation

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 Před 4 dny +13

    సూపర్

  • @MahendranathVankeswaram

    మంచి విషయం ధన్యవాదాలు... వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు....

  • @mrkpm7609
    @mrkpm7609 Před 4 dny +5

    Yes 💯 evm tamparing jarigindi

  • @user-cc9fw1ub9p
    @user-cc9fw1ub9p Před 4 dny +3

    👍👍👍👍👍👍👍👍👍

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 4 dny +5

    Good morning sir your analysis is very good

  • @villagethings6050
    @villagethings6050 Před 4 dny +6

    Evm tapring chesi gelisaru

  • @tatababuchokka2566
    @tatababuchokka2566 Před 4 dny +8

    Yidhi jaragali, only balet paper election jaragali

  • @shanthiprabha447
    @shanthiprabha447 Před 4 dny +2

    Law and order is out of control in AP. Leaders and people should ask SC and president. Any way PM will not speak.

  • @pamidivenkatahanumantharao1570

    Neeru pallamerugu, Nizam devudu erugu. Lord Hanuman bless to Shri YS Jaganmohanreddy garu in this issue.

  • @user-cc9fw1ub9p
    @user-cc9fw1ub9p Před 4 dny +3

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 4 dny +4

    Kontha mandiki bhari mejority manchivallu vodipovadam mosam chesaru EC. Police Evm Rigging ilati papalu kokollalu😊

  • @user-jr1ki6gy8r
    @user-jr1ki6gy8r Před 4 dny +3

    Meeru mathram chalaa great
    Meeru telupu
    Nee manasu telupu

  • @MahendranathVankeswaram

    వార్తల బృందం నకు ధన్యవాదాలు

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Před 4 dny +2

    భరతుడా, నీకెవరు దిక్కు,

  • @duggivaraprasad2153
    @duggivaraprasad2153 Před 4 dny +1

    Yes yes yes yes yes yes yes yes yes 💯

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 Před 4 dny +4

    Nagarjuna reddy garu debate excellent

  • @rajamuneammareddy6695
    @rajamuneammareddy6695 Před 4 dny +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dayamsharagrace716
    @dayamsharagrace716 Před 54 minutami

    Yes sir. U r correct sir. Well said

  • @jagadeeshg01
    @jagadeeshg01 Před 4 dny +1

    Taking the sakuni as inspiration, Dice=EVM.

  • @jimmygp2121
    @jimmygp2121 Před 4 dny +2

    You may be right Sir democracy has either matured or on the progressive path of maturity: bu politicians minds are very strongly on corrupt path like tampering the EVMs and this tendency kills that democracy no .after whether it has matured or maturing or even otherwise. Hence, the main issue is politicians like CBN and of such crooked mindset......any remedy ..........

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri Před 4 dny +4

    ద్రౌపతి మోర్ మోర్ పేరుకు మ
    మాత్రమే రాష్ట్రపతి.

  • @sarala7
    @sarala7 Před 4 dny +3

    E matter py gattiga adagali miru cheppinattu Rastrapathi notice lo pettali khachitam ga action untundhi , parties anni okatynattythe manam anukunna result vasthundhi 👍👍🙏♥️♥️♥️

  • @ramunaikBhukya
    @ramunaikBhukya Před 4 dny +3

    జై జగన్

  • @venkateswararaorajarapu1531

    Sir lokesh complaint meeda EC Ela action teesukuntaru poling officer enduku complaint cheyaledu

  • @srinivasurajolu2605
    @srinivasurajolu2605 Před 4 dny +1

    🙏

  • @bharathinikhil4455
    @bharathinikhil4455 Před 4 dny +5

    ప్రేయర్ chestunnamu యుద్ధము devudu chestadu వెయిట్ చేయటం జగన్ gari koraku memu చాలా బెంగ గా undi

    • @sarojaarigenapalli637
      @sarojaarigenapalli637 Před 4 dny +1

      It's true 100%
      దేవుడు సహాయం చేస్తాడు

  • @Venky2317Prema
    @Venky2317Prema Před 4 dny +2

    Total EVM rulling

  • @RababuJammula
    @RababuJammula Před 4 dny +1

    Sir.meru. correct. Sir

  • @rajamuneammareddy6695
    @rajamuneammareddy6695 Před 4 dny +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @skrahoof7600
    @skrahoof7600 Před 23 hodinami

    Very good analysis sir

  • @subbuk4787
    @subbuk4787 Před 4 dny +1

    ఎన్ని రోజులు ఇలా... అసలు వైసీపీ రెవెరిఫికేషన్ కి అప్లై చేశారా లేదా... అప్లై చేస్తే ఎప్పుడు రీ వెరిఫికేషన్ చేస్తారు చెప్పండి

  • @KranthiBabu-so4gm
    @KranthiBabu-so4gm Před 4 dny +1

    రఘురామరాజు విషయం లో ఓం బిర్లా గారు చేసింది కూడా అదే కదా???

  • @venkateswararaorajarapu1531

    Sir president take step to re poling in AP

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r Před 4 dny +2

    First votuku note case should shift to Tamilanadu Highcourt like Jayalalitha case shifted to Karnataka Highcourt

  • @jimmygp2121
    @jimmygp2121 Před 4 dny +2

    Washing machine.......

  • @Venky2317Prema
    @Venky2317Prema Před 4 dny +1

    Reepoling cheyyali

  • @bpradeep4841
    @bpradeep4841 Před 4 dny +1

    We Demand Repoling 😤 we Demand Barath Bundh....it is very serious matter .Every voter in India against EVM. We Don't like EVMs😂

  • @kunuthursrinivas
    @kunuthursrinivas Před 4 dny +1

    The NDA in Andhra Pradesh would collapse on its own weight due to tripolar diversity.

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye Před 4 dny +3

    bharathdesam Kashmir to Kanyakumari India oka tajuba japanbhashalo swargam budhudu puttina Desam manamandaram garvinchali kada❤jai Bharath matha

  • @anildeepati118
    @anildeepati118 Před 4 dny +1

    100/evm gilicharu sar plz plz good news ravali sar

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 Před 4 dny +1

    There are not less than 18 cases against NCBN. He is accustomed to take bail and roam freely like an innocent man.

  • @sekharreddyambavaram3625

    BJP mind game CBN జైల్ లో పెట్టి BJP cm తెలుగు states లో చెయ్యాలి అని. అన్ని states లో ఏదో విదంగా ఆక్రమించు కోవలి ani BJP వున్నది

    • @JK-un9jm
      @JK-un9jm Před 4 dny

      yes plan ento thelidhu kani BJP chala peddha plan lo ne vundhi. ela execute chesthadho kalame cheppali.

  • @tejaswantmunipalle5069
    @tejaswantmunipalle5069 Před 4 dny +1

    Manchi Vishayam Selavichharu Sir Meerinka Ilantivanni Prahalad Teliyacheppali Sir

  • @bpradeep4841
    @bpradeep4841 Před 4 dny +1

    😂❤హీరో అంటే కళ్యాణ్ బెనర్జీ !! భువనేశ్వరీ మదం గారి అకౌంట్ లో 521 కోట్లు ఒకరోజులోనే ఎలా పడ్డయి?? ప్రశ్నిస్తే మోడీ బిత్తర మొకం వేశారు. ౨న్ద్ చంద్రబాబు ను ఎందుకు అరెస్ట్ చెయ్య లేదు?? త్రీ. మణిపూర్ గురించి దిర్యంగా మాట్లాడినాయు టీఎంసీ వారు గ్రేట్ 👍

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před 4 dny +3

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

  • @rellakesava2937
    @rellakesava2937 Před 4 dny +1

    ఈవీఎం ద్వారా అయితే నేను ఈ జన్మలో ఏ పార్టీకి కూడా ఓటు వెయ్యను చివరికి నోటా కి కూడాను

  • @user-su2gh7fh9f
    @user-su2gh7fh9f Před 4 dny +2

    What is the solution

  • @rajakumari7439
    @rajakumari7439 Před 4 dny +1

    Sir jagan paripalanalo kotlatalu levu. Nemmadiga undhi rastram. Ippude godavalu vipareetamga jarugutunnayi. Veetini arikattamdi

  • @Grace_prameela
    @Grace_prameela Před 4 dny +2

    Yes evm lu marchesaru counting time lo plz ap lo malli election pettamani poratam cheyyandi voice Leni chotla gelipincharu voice vuna chotla vodincharu

  • @lakshmisri7981
    @lakshmisri7981 Před 4 dny +1

    JAI SRIRAM.RAAMA RAAMA

  • @pchandravarma6755
    @pchandravarma6755 Před 4 dny +2

    Evmkatha😂

  • @maneswararaonallamanti2967

    Nagarjuna reddy gaaru meeru telivainaa varu. Vedhavulu eche money kosamu alavatu pada kabadi

  • @user-jh5gf3gc6k
    @user-jh5gf3gc6k Před 4 dny +1

    Ote veayadam valana prajalu pichivaalu sir

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 Před 4 dny +1

    MILLION DOLLARS QUESTION IS WHICH FOOL WILL VOTE NDA FOR NOT DOING ANYTHING FOR PUBLIC OR STATE. Every voter of AP IN CHOAS AS TO WHERE THEIR VOTES CASTED TO YCP HAD GONE.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Před 4 dny +1

    నాగార్జున రెడ్డి గారు,చట్టం ను సామాన్యుడు పూర్తి విశ్వాసంతో గౌరవిస్తున్నాడు అయితే రాజాధినేతలు,డబ్బున్నోళ్లు,రౌడీలు ను చూసి,ఆ చట్టాలు బయపడుతున్నాయి,

  • @addankibrahmam-gv3ke
    @addankibrahmam-gv3ke Před 4 dny +1

    Nijayiti Gelavada sir

  • @user-ys5fi6kb4k
    @user-ys5fi6kb4k Před 4 dny

    జగన్ అన్నయ్య మీరు బాగుండాలి

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 Před 4 dny

    Even if they give the source code, they will change it and give. It will look alright now. The only solution is they should go with ballot paper procedure.

  • @RvjaganmohanraoKomaravolu

    About electricity.

  • @ramanadesai1794
    @ramanadesai1794 Před 4 dny +1

    As long as ap cm is in power it is threat to pm.He may change anytime. Pm should not allow him to be in power. Blunder committed by bjp. No guarantee for bjp for 5 years.

  • @jimmygp2121
    @jimmygp2121 Před 4 dny

    Yes first leader like CBN must have strong conscience..........

  • @rushimuka
    @rushimuka Před 4 dny

    " కేతిరెడ్డి గారి లాంటి!?MLA ని నేను ఇంతవరకు చూడలేదు!?"గుడ్ మార్నింగ్ ధర్మవరం--పేరుతో ప్రతిరోజు ఉదయం ప్రజలతో మమేకమైన ఏకైక MLA గా సుప్రసిద్ధుడు !?"

  • @yesupadamilluri
    @yesupadamilluri Před 4 dny +2

    India gowrawani కాపాడాలి ప్రజలు ఆ లోచించాలి లూటీ చేస్తున్న t d p ni కండి చాలి