Heart attack prevention: గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రోజుకు ఎన్ని నిమిషాలు నడవాలి?

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అందుకోవడానికి మీరు రన్నర్ కానీ, క్రీడాకారులు కానీ కానవసరం లేదు. రోజుకు కొంత సమయం నడకకు కేటాయిస్తే చాలని బ్రిటన్‌లోని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 11 నిమిషాలు నడిస్తే ప్రతి 10 అకాల మరణాలలో ఒకటి నివారించొచ్చని ఈ అధ్యయనం చెప్తోంది.
    కథనం: ఫిలిపా రాక్స్‌బీ, బీబీసీ హెల్త్ రిపోర్టర్
    #NHS #Heartattack #exercise #Lifestyle #walking #fitness #health
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 49

  • @ashokstarsvm8797
    @ashokstarsvm8797 Před rokem +9

    ఏమి చేసినా మరణం తథ్యం
    కాబట్టి పదిమందికి సాయం గా, బ్రతికిన అంత కాలం ప్రేమగా ఉండి మన చావు కూడా పెళ్లి లా జరిగే విధంగా జీవించు!!!!!!

  • @samantha-wk2rt
    @samantha-wk2rt Před rokem +1

    Thank you BBC for providing valuable information 👏

  • @B.S.Prasanna
    @B.S.Prasanna Před rokem +16

    హార్వాడ్ మెడికల్ ప్రకారం మనం నాలుగు రకాల వ్యాయామం చేయాలి. 1. బరువులు ఎత్తడం ద్వారా కండరాలు బలపరచడం 2. ఏరోబిక్ వ్యాయామం తో గాలి పీల్చుకునే సామర్థ్యం, రక్తప్రసరణ, గుండె ని ఆరోగ్యంగా చేయడం. జాగింగ్, రన్నింగ్, బ్రిస్క్ వాకింగ్ లాంటివి 3. స్ట్రెచింగ్ వ్యాయామం, అంటే యోగా లాంటివి ఫ్లెక్సిబిలిటీ కోసం. 4. బాలన్స్ వ్యాయామం. వయస్సు పెరిగే కొద్దీ మనకు బాలన్స్ గా పడిపోవకుండా వుండే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఇలాంటి వ్యాయామం కూడా చేయాలి.

  • @anilkvlogs5983
    @anilkvlogs5983 Před rokem +14

    మనకు రాసిపెట్టినంత కాలం బ్రతుకుతాం మనకు మరణం అంటూ వస్తే ఎవరు ఆపలేరు,పునీత్ రాజ్ కుమార్,గౌతమ్ రెడ్డి లాంటి మంచి ఫిట్ గా ఉన్న వాళ్ళే చనిపోయారు ,నాకు తెలిసి ఈ వ్యాయామం తొక్క తోటకూర అన్ని అనవసరం బ్రతికినంత కాలం నచ్చింది తిని మీకు నచ్చినట్లు హాయిగా జీవించండి..

    • @krushnaraomantina5107
      @krushnaraomantina5107 Před rokem +3

      తప్పు bro
      Vyayam చేస్తే నువ్వు బ్రతుకావో లేదో కానీ
      నువ్వు బ్రతినంట కాలం ఎవరి మీద ఆధార పడక్కర్లేదు
      ఇప్పటికీ నేను రుషికొండ బీచ్ రోడ్డులో 90ఏళ్ల వయసున్న పెద్దాయన జెండా పట్టుకుని running చేయడం చూస్తాను

    • @balagavideos6806
      @balagavideos6806 Před rokem +3

      For diseases free life and happy, healthy life, we have to do vyayam 🙏

  • @maheshuggina554
    @maheshuggina554 Před rokem +4

    చదువు కారణం గా ప్రతి ఒక్కరు సింపుల్ గా బ్రతికి పోవాలి అని

  • @B.S.Prasanna
    @B.S.Prasanna Před rokem +5

    ఇలాంటివి చాలామంది ఇండియన్స్ నెగటివ్ గా అర్ధం చేసుకుంటారు. ఈ మధ్య వ్యాయామం చేస్తున్న వాళ్ళు చనిపోతున్నారుగా అందుకే వ్యాయామం మంచిది కాదు, యోగా, మెడిటేషన్ చేయాలి అని అంటారు. ఏదైనా పరిమితిలో చేస్తే సమస్య ఉండదు. వ్యాయామం కూడా శరీరం తట్టుకోనంత చేస్తే లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయి. యోగా, మెడిటేషన్ వల్ల హార్ట్ కి, కండరాలు బలపడటానికి పెద్ద ఉపయోగం ఉండదు. హార్వాడ్ మెడికల్ ప్రకారం మనం నాలుగు రకాల వ్యాయామం చేయాలి. 1. బరువులు ఎత్తడం ద్వారా కండరాలు బలపరచడం 2. ఏరోబిక్ వ్యాయామం తో గాలి పీల్చుకునే సామర్థ్యం, రక్తప్రసరణ, గుండె ని ఆరోగ్యంగా చేయడం. జాగింగ్, రన్నింగ్, బ్రిస్క్ వాకింగ్ లాంటివి 3. స్ట్రెచింగ్ వ్యాయామం, అంటే యోగా లాంటివి ఫ్లెక్సిబిలిటీ కోసం. 4. బాలన్స్ వ్యాయామం. వయస్సు పెరిగే కొద్దీ మనకు బాలన్స్ గా పడిపోవకుండా వుండే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఇలాంటి వ్యాయామం కూడా చేయాలి.

    • @avakayawood123
      @avakayawood123 Před rokem

      మేము ఇండియన్స్ అని నెగిటివ్ గానే అర్థం చేసుకుంటాం మాకు పాజిటివ్ అనేది అవసరం లేదు

  • @niranjanbabu95
    @niranjanbabu95 Před rokem +8

    Nothing can stop us to death. Better love all and behave loveable to others. Lough heart fully. Don’t act smart be humble always. If we pass away many people care about our family.

  • @rameshkonapuri6364
    @rameshkonapuri6364 Před rokem +1

    Sleeping best exercises

  • @sayed19122
    @sayed19122 Před rokem +4

    Corona vaccine effect stroke vasthundhii

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Před rokem

    Super msg tq.🙏

  • @pratap3027
    @pratap3027 Před rokem

    Thanks for Very good information

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf Před rokem +1

    BBC
    Good
    ✅🏃
    🚶☑️

  • @sekharj4726
    @sekharj4726 Před rokem

    Good information

  • @kiranb9614
    @kiranb9614 Před rokem

    Good

  • @moolesasidhar2056
    @moolesasidhar2056 Před rokem

    Good information first comment

  • @rgv596
    @rgv596 Před rokem

    chala madhiki half knowledge tho matladuthunaru , exercise chesina heart vastadhi ani matladuthunaru , heroes ki max smoking alavatu vuntadhi , okaru exercise cheste chalu heart attack radhu ani kadhu , u should have healthy life style , no smoking , no alcohol , no fast foods ivani control vunte , then u r safe, kontha mandhi family lo heart attacks vunna it is the risk , exercise helps for heart to function properly, exercise cheyakapothe they are in high risk , atleast 1 hour exercise body ki avasaram , gym lo chanipoyaina andaru deaths reasons evaru ki teliyadhu valla habits , family history ,

  • @bangtanarmy866
    @bangtanarmy866 Před rokem

    Good information bbc♥️

  • @brahmandamparvathi-bm4vq

    నేను

  • @sriassociations
    @sriassociations Před rokem +1

    వ్యాయామం చేస్తుంటేనే కూడా heart ఎటాక్ వస్తుంది - నడక ఏమి ఉపయోగపడుతుంది - ఆలోచించుకోండి.

  • @vancedyoutube9654
    @vancedyoutube9654 Před rokem +1

    1:25 figure matram super undhi BBC mowa , yekkada pattukocchav ?

  • @lathavennapusa1189
    @lathavennapusa1189 Před rokem

    Roju meeru herculess cycle tokkandi chlu enni upayogalu

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 Před rokem

    Yoga tow heart attack chances increase avu taa yee

  • @gourishankar5094
    @gourishankar5094 Před rokem +1

    కర్నాటక hero పుతిన్ గారు excise చేస్తూనే మరణించారు కదా మరి దానికి ఏం అంతారు....excise చేసినా చనిపోతున్నారు కదా

    • @saratkumar2484
      @saratkumar2484 Před rokem +2

      For everything there is a limit. Depending on your age, health condition n environment, you should do exercise everyday. Your heart rate should not go beyond 140 beats per minute. You should not overdo your exercise. Puneet Rajkumar n others who died recently did things beyond their body's capacity n endurance. That is why they died .

  • @lathavennapusa1189
    @lathavennapusa1189 Před rokem +1

    Vigeterianga marandi hart stoke radu

  • @sericulturefarming
    @sericulturefarming Před rokem +1

    BBC midha manchi abhiprayam undhi,
    Miru pettina thumbnail valla a abhipraya pogottukokandi,

    • @saisrujan1106
      @saisrujan1106 Před rokem

      A Gorre barin tho inkenallu bathukunthav bro.... Stereotyping apey .... peace to you 🙂

    • @B.S.Prasanna
      @B.S.Prasanna Před rokem

      నీకెలా అర్ధం అయ్యింది మహానుభావా?

    • @sericulturefarming
      @sericulturefarming Před rokem

      Yem thappu undho BBC grahinchi thumbnail marchindhi, miru grahinchandi
      Thank you BBC
      We are always support you, and follow your channel.

  • @ravichandra3210
    @ravichandra3210 Před rokem

    Vaccine ni tappinchukunte chalu

  • @avakayawood123
    @avakayawood123 Před rokem

    నాకెందుకు ఇక్కడ సొల్లు తప్ప మేటర్ లేదు అనిపిస్తుంది

  • @narendrakatta77
    @narendrakatta77 Před rokem +3

    అయ్య ఇ మధ్య గుండె పోటుతో మరణిస్తున్నవరు data చూస్తే అందరు వ్యాయమ o చేస్తూఉన్నవారే కొంతమంది అయితే జిమ్ లో,ప్లే ground లొ చనిపోయారు, గుండె పోటుకు కరణం ఆoదోల న(stress),ఆoదోలన పెరిగితే మి గుండె పాడైపోతుంది, మీరు ఏ వ్యాయమo చేసిన పైకీ పోవడం కాయం.

    • @B.S.Prasanna
      @B.S.Prasanna Před rokem +2

      అతిగా ఏది చేసినా ప్రమాదమే. నీళ్లు ఎక్కువ తాగినా ప్రమాదమే. అలాగని నీళ్లు తాగడం మానేస్తామా? వ్యాయామం కూడా ఒక పద్ధతి గా, శరీరం తట్టుకునేంత మాత్రమే చేయాలి. వ్యాయామం చేయకపోవడం లక్షలమంది చనిపోతున్నారు. చెప్పింది మనం అర్ధం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.

    • @sidsiddhus
      @sidsiddhus Před rokem +2

      ప్రతి రోజూ సాధారణ నడక, తేలికపాటి వ్యాయామం చేయాలి.... తీవ్రంగా చేయకూడదు...

    • @akash..Nallabothula
      @akash..Nallabothula Před rokem

      @@B.S.Prasanna నీ లాంటి వాళ్ళు వుంటే ఈ ప్రపంచం ఇంతే నాశనము అవుతుంది. నీళ్ళు ఎక్కువగా తాగితే ఏం ప్రమాదమో చెప్పాలి మరీ. నోటికి వచ్చింది అనడం కాదు బాగా ఆలోచించాలి.

    • @B.S.Prasanna
      @B.S.Prasanna Před rokem

      @@akash..Nallabothula మూర్ఖుడా, మంచినీళ్లు అవసరానికి మించి ఎక్కువ తాగితే మన రక్తంలో సోడియం బాగా పలచబడుతుంది. మన కిడ్నీలు అదనపు నీళ్లను బయటకు పంపించలేవు. దీనినే hyponatremia అంటారు. ఇది ప్రాణాంతకం. వేరే వాళ్ళను విమర్శించేముందు, కొద్దిగా గూగుల్ లో రీసెర్చ్ చేసినా నీకు సమాధానం దొరుకుతుంది.

  • @Dineshkolla_SPT
    @Dineshkolla_SPT Před rokem +3

    మరీ జిమ్ చేస్తూ ఎందుకు చనిపోతున్నారు..
    మరీ డాన్స్ చేస్తూ ఎందుకు చనిపోతున్నారు.
    గేమ్స్ అడుతు ఎందుకు చనిపోతున్నారు.
    కరోనా తర్వాత అంతా మారిపోయింది

    • @B.S.Prasanna
      @B.S.Prasanna Před rokem

      అతిగా ఏది చేసినా ప్రమాదమే. నీళ్లు ఎక్కువ తాగినా ప్రమాదమే. వ్యాయామం కూడా ఒక పద్ధతి గా, శరీరం తట్టుకునేంత మాత్రమే చేయాలి. అలా చనిపోవడానికి మారిన ఆహారపు అలవాట్లు, కాలుష్యం, జెనెటిక్స్ లాంటివి కూడా కారణాలు ఉంటాయి. మనం ముఖ్యంగా అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యాయామం చేయకపోవడం లక్షలమంది చనిపోతున్నారు అని.