"నల్లని మేని నగవు చూపులవాడు" అన్నమయ్యకీర్తన with lyrics easy to learn

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • నల్లని మేని నగవు చూపులవాడు
    మేని నగవు చూపులవాడు
    తెల్లని కన్నుల దేవుడు
    1.చ. బిరుదైన దనుజుల పీచమణచినట్టి
    తిరుపుకైదువుతోడి దేవుడు
    సరిబడ్డ జగమెల్ల చక్కజాయకు తెచ్చి
    తెరువు చూపినట్టి దేవుడు
    2. నీట కలసినట్టి నిండిన చదువులు
    తేట పరచినట్టి దేవుడు
    పాటిమాలినట్టి ప్రాణుల దురితపు
    తీటవాపినట్టి దేవుడు
    3. గురుతు వెట్టగరాని గుణముల నెలకొన్న
    తిరు వేంకటాద్రి పై దేవుడు
    తిరముగ ధ్రువునికి దివ్యపదం బిచ్చి
    తెరిచి రాజన్నట్టి దేవుడు

Komentáře •