దక్షిణామూర్తి స్తోత్రం !! Sri Dakshinamurthy Stotram WITH TELUGU LYRICS !!Recitation by Sonal Sanap

Sdílet
Vložit
  • čas přidán 26. 05. 2024
  • SRI DAKSHINAMURTHY STOTRAM WITH TELUGU LYRICS
    Composition and Audio rendition by Sonal Sanap

Komentáře • 274

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 Před 19 dny +55

    వేరేవి అస్సలు వినాలి అనిపించలేదు. మీ వాయిస్ చాలా స్పష్టం గా చాలా క్లియర్ గా వ ఉంది. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం. ఇప్పటి కైనా దొరికింది. Very happy.

    • @padmasrischannel6970
      @padmasrischannel6970 Před 15 dny +2

      Same naku Kuda అలాగే అనిపించింది

    • @umakiranumakiran921
      @umakiranumakiran921 Před 12 dny +1

      నిజం, రోజు వెతుకుతున్న, ఈరోజు కనిపించింది 🙏వేరేది వినాలని అనిపించదు

    • @nagarajunagella6286
      @nagarajunagella6286 Před 7 dny +1

      ❤Naku alane anipinchindhi

    • @appushpa9434
      @appushpa9434 Před 3 dny

      Nijam ga ne roju vetika e roju dorikindi download chesukunna.thank you ma .

  • @sarathbabudnv
    @sarathbabudnv Před 9 dny +18

    దీని కోసం రోజు చెక్ చేస్తున్నాం,ఈ శ్రావ్యమైన గానం మనసుకు ఎంతో హాయిగా వుంది. చాలా రోజులు నుండి ఈ గొంతు కోసం వెతుకుతున్నాను
    ధన్యవాదములు. very happy.

  • @adireddiuma2098
    @adireddiuma2098 Před 23 dny +27

    దీని కోసం రోజు చెక్ చేస్తున్నాం but raledu. thanks 🙏🙏🙏🙏

  • @ambatipadmavathi8025
    @ambatipadmavathi8025 Před 25 dny +154

    ఏమైపోయింది అండి చాలా రోజుల నుంచి అసలు కనిపించట్లేదు వేరే ఏవేవో కనబడుతున్నాయి అవి నచ్చట్లేదు

    • @sandhyahemasundar5958
      @sandhyahemasundar5958 Před 24 dny +10

      Same andi...naku idi 5 days back ye kanipinchindi

    • @charan458-rs3iq
      @charan458-rs3iq Před 24 dny +8

      Even I searched for this lot of times..at last I got today

    • @kiranvidyakiran8261
      @kiranvidyakiran8261 Před 24 dny +4

      Exactly... We also searching for the same... today I got atlast

    • @pradeepkilli5564
      @pradeepkilli5564 Před 24 dny +5

      Same here ... I have been searching for this version Thank God❤

    • @jwalam4128
      @jwalam4128 Před 24 dny +2

      Yes exactly, vere evo evo vastunai, asalu nachaledu avi evi,saw this video 5 days back.

  • @grk1657
    @grk1657 Před 12 dny +6

    ఈ శ్రావ్యమైన గానం మనసుకు ఎంతో హాయిగా వుంది. చాలా రోజులు నుండి ఈ గొంతు కోసం వెతుకుతున్నాను
    ధన్యవాదములు

  • @madhavilathabodapati2322
    @madhavilathabodapati2322 Před 21 dnem +22

    ఓం శ్రీ దక్షిణామూర్తి నమః

  • @sravanibhoomi2284
    @sravanibhoomi2284 Před 19 dny +7

    I'm searching for the old dakshinamurty video but at last I'm happy to watch the powerful stotram with lyrics and meaning. 😊Om Shri Dakshinamurthaye Namaha 🙏🙏🙏🙏

  • @sravanipotta8532
    @sravanipotta8532 Před 19 dny +9

    Daily search chestunna....finally dorikindi ...chala 🙏🙏🙏🙏🙏 thankyou.

  • @BigSmoke_Gaming_channel
    @BigSmoke_Gaming_channel Před 13 dny +9

    Devuda full day baga chadavali devuda om dakshinamurthy namaha

  • @venkateswararaodara5651
    @venkateswararaodara5651 Před 22 dny +13

    ఓం శ్రీ దక్షిణామూర్తి నమః🙏

  • @charan458-rs3iq
    @charan458-rs3iq Před 24 dny +12

    Thanks for making this video, our entire family liked it, so peaceful while listening this, Om Sri Dakshinamurthaye Namaha

  • @user-zw3oc9mc8o
    @user-zw3oc9mc8o Před 21 dnem +5

    అద్భుతం. శ్రావ్యమైన స్వరం

  • @user-zm4rf4hx6h
    @user-zm4rf4hx6h Před 20 hodinami +1

    ఈ శ్లోకం నేను ప్రతి రోజు పొద్దున్నే వినటం అలవాటు కానీ కొన్ని రోజుల నుండి ఈ శ్లోకం కనిపించడం లేదు చాలా సెర్చ్ చేశాను అయినా కనిపించలేదు ఇప్పుడు కనపడింది 🙏🙏🙏🙏🙏🙏

  • @BigSmoke_Gaming_channel
    @BigSmoke_Gaming_channel Před 28 dny +13

    Devuda inter baga chadavali devuda om dakshinamurthy namaha

  • @user-zl4df8me9r
    @user-zl4df8me9r Před 23 dny +6

    మధురమైన స్పష్టమైన స్వరం.

  • @nookarajujoka2870
    @nookarajujoka2870 Před 9 dny +3

    ఇప్పుడే డౌన్ లోడ్ చెయ్యాలి రోజు వెతికి కనిపించక పోతే ఎదో తెలియని అయోమయం 😢😢 TQ malli మాకోసం అప్లోడ్ చేసినందుకు🙏🙏

  • @Anuanu-uc5bq
    @Anuanu-uc5bq Před 4 dny +1

    Thank you so much for the translation 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @kala9371
    @kala9371 Před dnem

    అర్థంతో సహా అప్లోడ్ చేసినందుకు ధన్యవాదములు. మీ స్వరం చాలా బాగుంది.

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 6 dny +1

    🙏🙏 ఓంశ్రీ దక్షణా మూర్తి దేవతాభ్యోనమః శ్రీగురుదేవతాభ్యోనమః

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 2 dny

    🙏🙏 ఓం శ్రీ దక్షణామూర్తి స్వామి నమః

  • @nanigamingyt9726
    @nanigamingyt9726 Před 5 dny

    🎉🎉❤❤very nice and beautiful ❤️❤️❤️❤️❤️

  • @kvrajukvraju3181
    @kvrajukvraju3181 Před 24 dny +7

    హరి ఓం నమశ్శివాయ చాలా కృతజ్ఞతలు స్వామి మాకు ఇలాంటి మంచి స్తోత్రం అందించినందుకు

  • @r.m.krishnamurthy3437
    @r.m.krishnamurthy3437 Před 11 hodinami

    Om sree dakshina murthy namah❤🙏🙏🙏👌💝

  • @Dr.j.v.Rao.
    @Dr.j.v.Rao. Před 12 dny

    Chaala baagundi stotram ucharinche vidhanam.wonderful voice

  • @MeenaYanamadala
    @MeenaYanamadala Před měsícem +3

    Om sri dakshina murthyenamaha❤

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 Před 26 dny +2

    Om Sri Dhakshina Murthye Namaha 🙏🙏🙏

  • @AmbatiSandhyarani
    @AmbatiSandhyarani Před 25 dny +3

    Om Sri Veda dhakshninamurthayee naahaa

  • @Arunavlog_ganga
    @Arunavlog_ganga Před 12 dny

    Nenu roju mi voice paina search chesanu...but raledu...migathavi anthaga manchiga anipinchaledu... devotional feeling raledu...thank you soo much mam❤

  • @CheruvuThirumala
    @CheruvuThirumala Před 29 dny +3

    🙏om Dakshanamurthye namah 🙏

  • @V28292
    @V28292 Před 24 dny +1

    Thank you for making this new video 🙏🙏🙏🌹🌹👌👌👌

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 18 dny +1

    🙏🙏Bఓం శ్రీ దక్షణామూర్తి స్వామి నమః

  • @veenarathour9303
    @veenarathour9303 Před měsícem +1

    Om namah Shivay 🙏👌❤️. God bless you always.

  • @sanjanahchinnithalli5114
    @sanjanahchinnithalli5114 Před 29 dny +2

    Sree dhakshina murthaye namah

  • @dlkumariganapathiraju2450

    Thanks for this video releasing

  • @kondalaramu4700
    @kondalaramu4700 Před 16 dny +1

    శ్రీ దక్షిణామూర్తి నమః

  • @Kintadasarada
    @Kintadasarada Před 21 hodinou

    ఓం దక్షణమూర్తి యే నమః

  • @nagabhushanamp9783
    @nagabhushanamp9783 Před 9 dny

    Namaste sister fantastic 👏 👌

  • @padmamaramganti835
    @padmamaramganti835 Před 6 hodinami

    My day starts with listening to this. Tq so much ❤

  • @harithadevisanam3177
    @harithadevisanam3177 Před 29 dny +1

    Thank you so much for this video
    Your voice is so amazing 😊😊😊

  • @kopparthikamala805
    @kopparthikamala805 Před 29 dny +1

    Om Sri medha dakshinamurthaye namaha

  • @NavadeepnaiduBantu
    @NavadeepnaiduBantu Před 9 dny

    Super super ♥️♥️

  • @satyamgoud1508
    @satyamgoud1508 Před 25 dny +1

    🚩🚩🚩🚩🚩🔱🔱🙏🌹🌹 OM Sree Dakshinamurthy Namah 🌹🌹🙏🔱🔱🚩🚩🚩🚩🚩

  • @sujathakondle5990
    @sujathakondle5990 Před 7 dny

    ఓం శ్రీ దక్షిణా మూర్తి యై నమః నా పిల్లలకు మంచి విద్యను ఇవ్వు తండ్రీ 🙏🙏🙏🙏🙏

  • @mrudulaskiranmai2722
    @mrudulaskiranmai2722 Před 9 dny

    Thank you Andi, enni రోజులకి మళ్లీ కనిపించింది, వేరేవి వినాలనిపించడం లేదు.

  • @kasiviswanadh9298
    @kasiviswanadh9298 Před 11 dny

    Daily chustunna idi undatledu, thank you malli pettinandukh

  • @sanjanahchinnithalli5114
    @sanjanahchinnithalli5114 Před 29 dny +1

    Sree dhakshina murthaye namaha

  • @umamahesh5227
    @umamahesh5227 Před 11 dny

    Om Sri Dakshinamurthy Namaha 🙏🙏🙏

  • @sailajasatya7193
    @sailajasatya7193 Před měsícem +8

    Chala bagunthundi voice ❤❤

  • @rajeswarimutnuru1825
    @rajeswarimutnuru1825 Před 21 dnem

    Avunu madam voice vinte chala peacefully untundi super

  • @skj9999
    @skj9999 Před 17 dny

    Same feeling here and thank you so much for uploading this okkasariga Pranam vachinattaindi thank you so much 🙏🙏❤️😊

  • @GuyYt5
    @GuyYt5 Před 9 dny

    The Only Best Version of Dakshinamurthy Stotram❤❤

  • @jayabhupalam8885
    @jayabhupalam8885 Před 6 dny +3

    Dakshina Murthy stotram
    ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
    వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
    ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
    స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే
    వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
    సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ ।
    త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
    జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ॥ 2 ॥
    చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా ।
    గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥ 3 ॥
    నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ ।
    గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥ 4 ॥
    ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।
    నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ 5 ॥
    చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే ।
    సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ॥ 6 ॥
    ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే ।
    వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ॥ 7 ॥
    అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినామ్ ।
    శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ॥ 8 ॥
    ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

  • @charygargula
    @charygargula Před 9 dny

    గురవే సర్వలోకానాం బిషజే భవరోగినాం నిదయే సర్వవిధ్యానాం దక్షిణామూర్తయే నమః ॥

  • @madhaviambati3063
    @madhaviambati3063 Před 11 hodinami

    Devuda nenu baga chaduvukovali om dakshana murthaye namaha

  • @sujayareddykasireddy316

    Swami ippatiki happy ga vundi

  • @eyekillerdeepu6013
    @eyekillerdeepu6013 Před 2 dny

    My man ❤

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 16 dny

    🙏🙏 😊ఓంశ్రీ దక్షణామూర్తి స్వామి నమః

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 17 dny

    🙏🙏ఓం శ్రీ దక్షణామూర్తి నమః

  • @BigSmoke_Gaming_channel

    om dakshinamirthy namha 🙏

  • @saiswapna4967
    @saiswapna4967 Před 26 dny +1

    Thanks for your voice mam .❤

    • @saiswapna4967
      @saiswapna4967 Před 26 dny

      As i was waiting for your voice from so many days . thanks a lot💞💝

  • @user-ju7vk9vv8u
    @user-ju7vk9vv8u Před 5 dny

    Om sri dakshinamurthy namo namaha.......

  • @k.rameshkumar5756
    @k.rameshkumar5756 Před 16 dny

    ఓం శ్రీ దక్షిణా మూర్తి నమః ..🙏🙏

  • @braghavendra8415
    @braghavendra8415 Před měsícem +1

    Om dakshanamurthye Namah

  • @ravikumar-el9wv
    @ravikumar-el9wv Před 7 dny

    Om Sri medha dakshina Murthy namah 🙏🙏🙏🙏

  • @subbarajuk9658
    @subbarajuk9658 Před 7 dny

    ఓం దక్షిణామూర్తి దేవాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luckym6889
    @luckym6889 Před 9 dny

    ఓం దక్షిణామూర్తి నామః ❤

  • @user-xh9xx8zs2w
    @user-xh9xx8zs2w Před 2 dny

    Sarwsya Saranagathi Tandri 🙏

  • @BigSmoke_Gaming_channel
    @BigSmoke_Gaming_channel Před 24 dny +2

    Devuda college ki first day veltunanu devuda om dakshinamurthy namaha

  • @user-ph9hh7ym4z
    @user-ph9hh7ym4z Před měsícem +1

    🌸om namaha shivaya🌸🙏

  • @PrashanthG30
    @PrashanthG30 Před 29 dny +3

    Om shri Guru Dakshanamurthye namah 🙏
    02/06/2024

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 Před 10 dny

    అరుణాచల అరుణాచల శివ అరుణాచల❤

  • @sushanthkumar1996
    @sushanthkumar1996 Před dnem

    నాకు వాయిస్ చాల బాగుంది

  • @dadhelavanya4386
    @dadhelavanya4386 Před 20 dny

    We r lucky to have this strotram inur voice hattsup

  • @sanjanahchinnithalli5114
    @sanjanahchinnithalli5114 Před 29 dny +1

    Upload chesina vaariki dhanya vadhalu ❤❤❤❤❤

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 22 dny

    🙏 🙏ఓం శ్రీ దక్షణామూర్తి స్వామి నమః

  • @RashiNarkar-kr4iq
    @RashiNarkar-kr4iq Před 3 dny

    Medam Thank you so much

  • @srisaivaishnaviselections_2022

    హమ్మయ్య దొరికింది...ఎందుకు డిలీట్ చేసారు...ఈ వరసే బాగ నచ్చింది నాకు thank god

  • @ravibabu2435
    @ravibabu2435 Před 14 dny

    ఓం నమః శివాయ

  • @BigSmoke_Gaming_channel
    @BigSmoke_Gaming_channel Před 12 dny +1

    Devuda college jagrata velli ravali devuda om dakshinamurthy namaha

  • @umadevikarram2107
    @umadevikarram2107 Před 13 dny

    Om dakshinamurthy namah om dakshinamurthy namah om dakshinamurthy namah om dakshinamurthy namah om dakshinamurthy namah

  • @sirishavijaya5992
    @sirishavijaya5992 Před 21 dnem

    Mesmerizing voice ❤

  • @sheartsvlogs777
    @sheartsvlogs777 Před 18 dny +2

    Madam please download option remove cheyakandi nenu download cheskoni daily vintunna kindly request mam❤

  • @Sharm_man
    @Sharm_man Před 14 dny +1

    సుబ్రమణ్య స్వామి శ్లోకాలను పెట్టండి .

  • @rajkumarvideos1865
    @rajkumarvideos1865 Před 13 dny

    Amma dorkindi me voice lo ne బాగుంది

  • @padmajayaram9727
    @padmajayaram9727 Před měsícem +4

    Dakshinamurthaye Namahe❤🙏🕉✡️💛💚 Arunanchala Shiva OM Namaha Shivaiah💚💛✡️🕉🙏🟢✝️☪️😇🧡

  • @PrashanthG30
    @PrashanthG30 Před měsícem +1

    Om shri medha Dakshanamurthye namah 🙏
    31/05/2024

  • @Kintadasarada
    @Kintadasarada Před 21 hodinou

    🙏🙏🙏🙏

  • @bsvpratap4766
    @bsvpratap4766 Před 21 dnem

    Very good composition

  • @sushanthkumar1996
    @sushanthkumar1996 Před dnem

    🙏🙏🙏

  • @lauramura
    @lauramura Před měsícem

    Thank you, thank you Sonal 🙏🏼

  • @BigSmoke_Gaming_channel
    @BigSmoke_Gaming_channel Před 23 dny +1

    Devuda college ki velli jagrata ravali devuda om dakshinamurthy namaha

  • @umadevikarram2107
    @umadevikarram2107 Před 5 dny

    Dakshinamurthy namah Dakshinamurthy namah Dakshinamurthy namah namah Dakshinamurthy namah Dakshinamurthy namah

  • @nareshbabudokka9490
    @nareshbabudokka9490 Před 16 dny

    Om dakshinamurthy namha

  • @PrashanthG30
    @PrashanthG30 Před 28 dny +1

    Om shri medha Dakshanamurthye namah 🙏
    03/06/2024

  • @lathamatapalukula-dd3iz
    @lathamatapalukula-dd3iz Před 22 hodinami

    🙏🙏🙏🙏🙏

  • @SridharThallapalli
    @SridharThallapalli Před 26 dny +1

    అక్క అర్ధం తో సహా సూపర్ గా వుంది. కృతజ్ఞతలు

  • @bsvpratap4766
    @bsvpratap4766 Před 21 dnem

    Chala Baaga paadaaru

  • @malleshchary4259
    @malleshchary4259 Před 23 dny

    Om Sri dhakshina murthayee nama ha

  • @gangavarapuvenkateshwarlu79

    🌹🙏🌹

  • @PrashanthG30
    @PrashanthG30 Před 24 dny +1

    Om shri Guru Dakshanamurthye namah 🙏🙏
    07/06/2024