Singer LR Eswari First Interview | LR Eswari Properties And Marriage | Telugu Interviews | RRR Oscar

Sdílet
Vložit
  • čas přidán 7. 06. 2023
  • Singer LR Eswari First Interview | LR Eswari Properties And Marriage | Telugu Interviews | RRR Oscar
  • Zábava

Komentáře • 207

  • @mukundaraorakoti90
    @mukundaraorakoti90 Před rokem +17

    ఆ సమయము లో LR ఈశ్వరి గారి పాట, జ్యోతి లక్ష్మి గారి ఆట, సత్యం గారి సంగీత ము ఇవి వుంటే చాలు; అదో రకమైన రోజులు అప్పటి నటి, నటులు, సంగీత, సినిమా, దర్శకులు, గాయకి లు ఎంతో శ్రమ పడ్డారో వారి కి వారిని అభి మానించే వారుకి తప్ప ఆ అను భూతి ఇతరు లకు అర్థము కానిది,LR, LR అంతే అంతే 👌👌👌🙏🙏🙏.

  • @CommonManTV.Jan2024
    @CommonManTV.Jan2024 Před rokem +16

    చెత్త పాటలకు కూడా OSCAR ఇస్తారని ఈమధ్యనే తెలిసింది. అదేమని అంటే మన తెలుగు అంటారు. ఒకటి మాత్రం ఒప్పుకోవాలి .... What Ever It is .... OSCAR తెచ్చుకోవడం మన దేశం మొత్తంమీద మన తెలుగువాడికి మాత్రమే సాధ్య సాధ్యమైనది. ఇది మాత్రం Super .... 🎉👍🙏

    • @beyou8038
      @beyou8038 Před rokem +2

      Oscar raavalante 75 crs😂

    • @mukundaraorakoti90
      @mukundaraorakoti90 Před rokem

      నిజము గా మనసుని ప్రశ్నించండి ? ఆంధ్రుడు కు తెలుగు భాష తెలుసా? అర్ధ మైతధా? పాపము రైతుకు, పాత కట్టు బొట్టు ను ఇప్పటి వరకు మరువక ఆచ రించే వారి కి గరిక పాటి వారికి, చాగంటి వారి కి తప్పా వారిని అనుక రించే కొంత మందికి తప్ప తెలుగు భాష అర్ధ మవుతున్నదా?సినిమా తెలివి, సిగ్గు, వేషము, నటుల ఆచరణ, ఉదాహరణలు, స్పీడు, రోగము లు, నవ్వు కుంటు మోసము చేయడము, పెద్ద వయసు వారి ను వుడుకు పట్టించడము, ఎదురు పడితే ఒక రకము, ఆ స్థానము కదలిన వెంట నే ఒకరకము, అడుక్కోవడం, భాష మాట లాడ డము కూడా ఆ సినిమా దే కదా?TV లో చూడండి కని పించే వారికి, వారు ఎంత మంది తెలుగు భాషను పలుకు తున్నారు?
      అందు కోసమే "నాటు"పాటకు అంత ~~~~
      నా మనసు లో కి వచ్చి న భావన భయ్యా!

  • @jayachandravolges.
    @jayachandravolges. Před rokem +58

    Natu natu ki పాటలో ఆస్కార్ అవసరం లేదు.ఇంకా చాలా మధుర గీతాలు,సంప్రదాయంగా పడిన పాటలు వున్నాయి.

  • @prasadprasaddanturti6933

    అమ్మా మీ పాట లు ఇప్పటికీ ప్రతీ రోజూ వింటాను మీ పాట కి నేను పెద్ద అభిమానిని మీ voice చాలా బాగుంటుంది unic voice super

  • @usharanic5962
    @usharanic5962 Před rokem +17

    Now she is 84 years old? 🤔😱 un belivable 🙅
    Her voice is very rare d unic voice 👌👏🙏🏼

    • @mullgiriachayya2129
      @mullgiriachayya2129 Před rokem

      ఎల్లారీశ్వరి సూపర్ వాయిస్

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Před rokem

      పెండ్లి చేసుకొనందుకేమో.

  • @subrahmanyweswararaoannada2612

    L.rajeswari గారికి హృదయ పూర్వక నమస్కారములు

  • @rammohanrao4374
    @rammohanrao4374 Před rokem +22

    ప్రేమనగర్ లో లే లే లే నా రాజా అనే పాట ఘంటసాల గారితో పాట ఈరోజుకు సూపర్. అలా ఎవ్వరు పాడలేరు. పాటకు తగ్గట్టుగా ANR, జ్యోతిలక్ష్మి అభినయం సూపర్.

    • @sitavaddadi4611
      @sitavaddadi4611 Před rokem

      Super song evaru ipoatiki narchi poleru

    • @sharadak8795
      @sharadak8795 Před rokem

      Absolutely correct LR Really a super Singer

    • @Vasanthadevi-ip4yv
      @Vasanthadevi-ip4yv Před rokem

      ఈ లాంటి సింగర్స్ ఇక రారు రాలేరు. Mr.Roshan u r very lucky.

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 Před rokem +5

    What a great voice.. God bless you madam 🙏🙏 .. Really always you are yong. Really I am proud of you🙏..

  • @sambasivatarra3819
    @sambasivatarra3819 Před rokem +24

    AR Rahman కి ఆస్కార్ అవార్డు
    ఇచ్చినట్టే ఉంటాది, వాడు వందేమాతరం జాతీయ గీతానికి
    ఉన్న ప్రశాంతతను పాడుచేసినందుకు
    "వందేమాతరం జాతీయ గీతం కళ్ళు మూసుకు వింటుంటే ఎంతో హాయిగా అనిపించేది"అటువంటి ప్రశాంత గీతాన్ని
    ఈ దరిద్ర మరకవెధవ,పెద్ద, పెద్ద కేకలు
    అరుపులు డ్రమ్స్ తో, పిచ్చి కేకలతో
    చెడగొట్టినందుకు ఈ mental గాడికి
    ఇంకో మెంటల్ గాడు ఇచ్చిన awaard
    మాచిన్నప్పుడు రేడియో లో రోజూ
    ఉదయాన్నే వినేవాళ్ళం మంచి మధుర భావాలతో రోజు ప్రారంభం అయ్యేది
    అవార్డ్ ఇచ్చేవాళ్లకు కూడా నాలెడ్జ్
    ఉండాలి🙏

    • @rameshanumula4992
      @rameshanumula4992 Před rokem +3

      Sambashiva gaaru, mee abhiprayam 100 percent correct meeku 🙏🙏🙏🙏🙏

    • @mukundaraorakoti90
      @mukundaraorakoti90 Před rokem

      Bhai ఆలో చించి చూడండి కొన్ని పని కిత్ రానీ వీ, హిందూ సమాజాన్ని కించ పరిచే, వాటికి బురద జల్లే వాటి కి అవి అన్నీ; సారాంశ ము లేని వాటి కి విలువ ను చూపెట్టి కురీతి ను ప్రవేశ పెట్ట డానీ కే ప్రోత్సాహము ఇచ్చారు ఇది ప్రజలు గ్రహించడానికి ఇంకా చాల సంవత్స రాలు పడు తుందేమో? బుడ బొక్క ల వారి నుండి వీధి నాటకములు, పెద్ద పెద్ద కళా కారులు, దర్శకులు,రచయితల జన్మం లు పడుతూ నే యున్నవి వారి గొప్ప తనము ను పోల్చే వారు మరల ఆ కళను ఆదునాతనము తో చూపెట్టి న వారి కి చూపించ డానికి ప్రయత్నించింది ఎవరో ప్రజలు తెలుసు కొని వాటి ని ఆధ రించాలి యువత కు తెలియాలి, పరచాలి, కుతూహలము కలగాలి 🤔😀🙏
      నా మనసు కు వచ్చిన భావన 🌝

    • @velurisailaja4856
      @velurisailaja4856 Před rokem

      అవును

  • @raamanj.somanchi829
    @raamanj.somanchi829 Před rokem +6

    Incredible is she really 84 years old. My God. God bless her with a full 100

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 Před rokem +10

    She looks so young for her age. 84 ante unbeleivable.. what a voice even now

  • @nv_thalia
    @nv_thalia Před rokem +6

    Yes parama chetha paata naatu naatu Especially to win a oscar is hilarious

  • @raob121
    @raob121 Před rokem +5

    Iam 70.when I am student,I like l.r.eswari songs and sing.Theesuko koka kola song I like well.

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 Před rokem +7

    పాటలో మత్తుని నింపి శ్రోతలను ఊయల లూగించన సాటిలేని మేటి గాయని ఎల్. ఆర్. ఈశ్వరి.

  • @bveeresa6824
    @bveeresa6824 Před rokem +3

    Mam are you 83 years, not believe, what a yr hairs, physic very good అమ్మా, God bless you, live long 100 years

  • @prabhakarraoyarlagadda2294

    I like LR songs, they give good kick, long live madam.

  • @ushachaitanya1597
    @ushachaitanya1597 Před rokem +14

    Request the music directors to take the opportunity to work with madam L.R.Eeshwari.
    Don't miss her beautiful voice❤

  • @PK-nv4on
    @PK-nv4on Před rokem +2

    మీలాంటి నిర్మొహమాటంగా మాట్లాడే వారు ఎక్కువ మంది ఉండరు. చక్కగా చెప్పారు. 2024 నీ దృష్టిలో పెట్టుకుని కొందరు పెద్దలు నడిపిన డీల్ అది...

  • @sridurga3017
    @sridurga3017 Před rokem +17

    ఇలాంటి సింగర్ అప్పుడేకాడు ఇప్పుడూ ఎప్పుడూ లేరు రారు రాబోరు she is one and only singer in India ఈమీకు ఎవరూ సాటిరారు ఇప్పటికీ. ఈమెను కావాలని తొక్కేశరు అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు ఒకల్లని ఎక్కడైనా కొత్యచ్చు కానీ కడపు మీద కొట్టకూడదు అనుభవిస్తారు

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Před rokem

      కడుపు మీద కొట్టిన వారుచివరికి అడుక్కు తినడానికి కూడా పనికిరారు .తథ్యం

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před rokem

      ఎవరు తొక్కేసారు

  • @indumatitutika4611
    @indumatitutika4611 Před rokem +4

    Amma mimmalni ela chuttam chala happy ga vundi mee voice adbhutam❤

  • @rushimuka
    @rushimuka Před rokem +2

    అమ్మా!? ఘంటసాల మాస్టారు!? మీ పాటలు తెగ మెచ్చుకునే వారు అని ! శ్రీమతి ఘంటసాల శ్యామల అక్కగారు"మా విజయనగరం గరివిడి లో-నేనెరిగిన నాన్నగారు"అ న్న పుస్తకాన్ని ఆవిష్కరింప చేస్తూ !? ప్రముఖ ఘంటసాల అభిమాని!? గొప్ప వాయిద్యకారుడు! శ్రీ ఎలిశెట్టి రామ్మోహన్ రావు గారు ఆవిష్కరణ చేసిన సభలో శ్యామల అక్కయ్య గారు! చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు

  • @ramadevikandukur3085
    @ramadevikandukur3085 Před rokem +10

    She is telling the truth. No lyrics nowadays, very sad.

  • @shameemshaikh5511
    @shameemshaikh5511 Před rokem +1

    👃👃👃👃👃👃👃👃👃👃👃great ee vayasulo ela padutunnaru. Mee interview chusi chala anandamesindi. Meeru bagundalani korunnam.

  • @ramasree5371
    @ramasree5371 Před rokem +1

    Sir tq LR amma garini chupincharu chala manchiga program chesaru tq

  • @Dharani_sai
    @Dharani_sai Před rokem +1

    ఇలాంటి పాటకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వడం మన దురదృష్టం

  • @krithikavedhachalammusical

    She never had basic knowledge about music,fortunately she had the talent by birth,that was the real key for her great success. She was really lucky to sing good songs.

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 Před rokem +6

    నాటు నాటు అదొక బోకు పాట దానికి ఆస్కార్.

  • @ramakrishna2386
    @ramakrishna2386 Před rokem +4

    Madam waS very young when she visited vizag she danced on the stage thatday and public also joined her greatest plllesant lady God bless her with good health and happiness

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 Před rokem +2

    Ammaki padhabhivandanam bandansm

  • @muthyamyandamuri4420
    @muthyamyandamuri4420 Před rokem +1

    She has always been a challenger, GOD HAS GIFTED HER WITH AN UNUSUAL VOICE,

  • @sweetchocos3412
    @sweetchocos3412 Před rokem +11

    In this age also she is so dynamic and too active. No singer could sing like Eshwari and no one can beat out her for ever. She is superb
    Its gods gift.

  • @kalyanacmalempati4112
    @kalyanacmalempati4112 Před rokem +1

    Super Duper Interview Roshan But Be Careful In Some Subtle Questions (Are you happy in your last days ?) She "Will " easily cross 100 years + Full Life, living legend Shri Shri Shri L R Easwari Amma Garu 🙏🙏🙏 Beautiful Amma Garu 🙏🙏🙏

  • @happykalpi3617
    @happykalpi3617 Před rokem +7

    One of the best singer

  • @prasadbav1624
    @prasadbav1624 Před rokem +6

    Great voice and great women

  • @user-is9vf5wm7f
    @user-is9vf5wm7f Před rokem +2

    Old is Gold songs LR. Eashwari chalabagapadutunde arojullo

  • @lalithakumaridwadasi8639

    Suuper voice If you sing a song so many chainges found in the voice .your sruti laya and self confidence is great . Gods gift . God bless you .

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 Před rokem +3

    L R Eswari Medam Still Young tune Singer i like very much 🎉

  • @srikumarputhyakodiyil4094

    Firoz Khan is a real patriot and a real hero. A warrior for the next generation.

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg Před rokem +4

    LR Eshwari Sister, In this age you are so active. Thanks

  • @muvvalamahi215
    @muvvalamahi215 Před rokem +3

    Correct ga cheparu mam y oscar

  • @Rajamahendri
    @Rajamahendri Před rokem +6

    ఇవ్వలేదు కొనుక్కొన్నరను కొందాం

  • @prakashrao8077
    @prakashrao8077 Před rokem +2

    True it was not nominated but it got by lobbying

  • @Bb11251976
    @Bb11251976 Před rokem +2

    Amma meru super

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Před rokem +2

    Super video 👍👏👌👌

  • @sanudesire14
    @sanudesire14 Před rokem +5

    Plz sir...sjanaki garini interview cheyandi plz

  • @AnilKumar-bk1yd
    @AnilKumar-bk1yd Před rokem +3

    She is Asha Bhosale of South Indian film Indian industry

  • @madhusudhan1346
    @madhusudhan1346 Před rokem +2

    Beautiful singer, great.

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 Před rokem +4

    L.R .ఈశ్వరి గారు నా అభిమాన..అభిమాన...గాయనీమణి..🤗🤗

  • @kirann9825
    @kirann9825 Před rokem

    What is this anchor name? He seems to be underrated. I have seen a few interviews and I love the way he talks. Impressive and convincing. He also makes celebrities comfortable.

  • @padmajanallapareddy7897

    Excellent interview,you are ever green Madam

  • @p.kalyanchakravarthy5984

    గ్రేట్ అమ్మగారు మీరు... మీపాటలు ఎప్పటికీ అమృతమే..రోషన్ గారు మీ యాంకరింగ్ బాగుంది

  • @shobanakandra5091
    @shobanakandra5091 Před rokem

    She is great human being wonderful all time singer we r very lucky to hear her songs and be with us 👏👏👏🙏

  • @techneelalohitintelugu6550

    Hats up to smt. L r eswarigaru. Prying the godto more un distrubed life to l r jee ssrao 85 years guntur....

    • @kameswararao3809
      @kameswararao3809 Před rokem

      She is unmarried don't use the word srimati she is not anybody's wife

  • @ahmedsk2548
    @ahmedsk2548 Před rokem +3

    God bless you talli

  • @rameshramachandran2857
    @rameshramachandran2857 Před rokem +1

    She's a legendary singer.

  • @venkatabhanuprasadchalasan1963

    Good interview

  • @satyanarayanapaidimukkula4416

    OSKAR AWARDS KUDA AVINEETHI AYYINDI, SIGGU CHETU.

  • @shobanakandra5091
    @shobanakandra5091 Před rokem

    Lord is great to create such 👌👌👌voice long live Madam my hearty wishes love to you mam 🌸

  • @parameshwarachary6084
    @parameshwarachary6084 Před rokem +1

    Superb

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 Před 4 měsíci

    Super singer of the Andhra Pradesh.

  • @galasatoshkumar9901
    @galasatoshkumar9901 Před rokem +3

    I support LR Eshwari madam about natu natu song

  • @velurisailaja4856
    @velurisailaja4856 Před rokem +1

    నాటు నాటు పాటకి ఆస్కార్ అనేది నాకు chala వింత అనిపించింది

  • @venkateswarlukarakambaku9038

    Great. Singer. Maddamgaru

  • @saigopal5731
    @saigopal5731 Před rokem +2

    She is grate singer

  • @user-uj3rv5vu4u
    @user-uj3rv5vu4u Před rokem +1

    Super Madam 👌 👍

  • @patakotaveenamadhuri7361

    Super amma

  • @yeshwanthsanjeevanakapalli3286

    Legend Singer.

  • @ramaprasad8036
    @ramaprasad8036 Před rokem

    మీకు, మీరే సాటి అన్న మాట 100% కరెక్ట్ L R ESWARI GAARU. మీలాగా ఎవరూ పడలేరు. అభినందనలు అమ్మ. 😊

  • @lakshmirv4776
    @lakshmirv4776 Před rokem +1

    Same my life also mam

  • @kondetisreedurganagamani1162

    Greatwoman.

  • @ramakrishna2386
    @ramakrishna2386 Před rokem +2

    L Rajeswari nice lady ❤

  • @lohithbhaigaming1015
    @lohithbhaigaming1015 Před rokem +1

    Suuuuuuuper 👌👌👌

  • @sridevikanamathareddy4237

    How beautiful she is! At this age

  • @rajarammohanroy9920
    @rajarammohanroy9920 Před rokem +4

    పరువు పోయిన నాటు నాటు పాటకు ఆస్కార్

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 Před rokem +1

    Really we want Eswari garu. Noooooo replacement. We misssssss you. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před rokem +2

    కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు ఆమెకి.
    ఇప్పటికీ చూడండి. ఎలా పాడుతున్నారో.
    .

  • @Ravindra778
    @Ravindra778 Před rokem +1

    Correct idi chala mandi manasuloni maata... Asalu dance ki ivali ani na feeling

  • @RP-jr2se
    @RP-jr2se Před rokem +1

    Lreswari garidhi husky tone ameki attractive untindi

  • @srisudhavenkata524
    @srisudhavenkata524 Před rokem

    Dont forget the song,"patnamlo shalibanda" very popular in those days created wonders, especially played during functions

  • @manjunathsingh3628
    @manjunathsingh3628 Před rokem +3

    S,janaki,ammani, interview,cheyandi, please 🙏

  • @abrahamjohn358
    @abrahamjohn358 Před rokem

    Her greatness is in her good and humble life style

  • @lalitha7411
    @lalitha7411 Před rokem +1

    🙏🙏🙏

  • @manoharpuppala3775
    @manoharpuppala3775 Před rokem

    Godbless you Ammagaru

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 Před rokem +1

    _ Anchor should not ask the artist around eighty to recite the songs which were done four decades back,he may ask details of career and events

  • @srinivasachari2185
    @srinivasachari2185 Před rokem +1

    Suppr amma🙏

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 Před rokem

    Correct ga cheppavu thalli.

  • @sambasivatarra3819
    @sambasivatarra3819 Před rokem +2

    పాటలలో మంచి సాహిత్యం ఉండదు
    మంచి music ఉండదు, మంచి వాయిస్ ఉండదు ఇప్పటి చిత్ర (చెత్త)
    పరిశ్రమలో అందరూ ఫిల్టర్ చేసేసిన
    చెత్త కళాకారులతో నిండిపోయింది

  • @thilaksgowdathilak6546
    @thilaksgowdathilak6546 Před 2 měsíci +1

    Asha bosle of south India :- kalaimamani Dr. Lr eshwari

  • @putchasuryamohan-ku2ni
    @putchasuryamohan-ku2ni Před rokem +1

    గొప్ప మానవతావాది. సొంగ్నే పెళ్లాడిన L R ఈశ్వరి గారికి 2023 కి 84 years ఆవిడకు. సబ్జెక్ట్ కమాండర్. వినికిడి, చూపు, మాట .. తీసుకో కొకొకోల,

  • @purnachandarrao5018
    @purnachandarrao5018 Před rokem +1

    Anchor Roshan spb gurunchi adigaru, ame taram Singer ghantasala gurinchi adagakapovadam bagaledu.

  • @bkaruna0454
    @bkaruna0454 Před rokem +1

    Amma chala manchipani chesaru

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 Před rokem

    అమ్మమాట సినిమాలో ఆమె పాడిన పాట " మాఘమాసం వచ్చేదాకా మంచిలగ్గం లేదన్నాడే"

  • @charumathisingaraju1721
    @charumathisingaraju1721 Před rokem +5

    Chala correct ga chepparamma. Patalo emi ledu. మొత్తం డాన్స్ వల్లే అంత పేరొచ్చింది. Actualga ఆ పాట కొరియోగ్రఫికీ ఇవ్వాలి.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Před rokem +1

    A singer of aweet revenge

  • @vijayakumaritummala7875
    @vijayakumaritummala7875 Před rokem +2

    LR Eswari garu, vanisree garu ramaprabha garu phone numbers evvandi, valla abhimanini nenu, aa tharam vyaktini. Vaallatho maatlaadi help cheyyaalanundi. cheyaalanu

  • @surenderrao2972
    @surenderrao2972 Před rokem +3

    Amma meeru malli Telugu songs padali memu vinali 🙏

  • @velagavenkataramana6663

    పాటలో పదాలలో ఉన్నా ఉండీలేనట్టున్న అల్లరి అంతా గొంతులోనుండి జలతరంగాల మాదిరి వెల్లువలా వెలువరించటం వల్లనే LR కాస్తా అల్లరి ఈశ్వరిగా గుర్తింపు.

  • @soundaryass5724
    @soundaryass5724 Před rokem +2

    You r correct but it's pure luck

  • @drakshyaniarasan7741
    @drakshyaniarasan7741 Před rokem +1

    You missed her devotional songs

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před rokem

    L. R. Eswari gari daggara ippudu kuda padisthe baguntundi