అరసవల్లి సూర్యనారాయణ చరిత్ర | Arasavalli Suryanarayana History | Andhra Pradesh sun temple history.

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • అరసవల్లి సూర్యనారాయణ చరిత్ర | Arasavalli Suryanarayana History | Andhra Pradesh sun temple history. Arasavalli Sun Temple is a temple for Lord Surya (Sun god) at Arasavalli in Andhra Pradesh, India. It is situated in Arasavalli Village at a distance of 1 km east of Srikakulam Town. It is believed that the temple was originally built by the 7th century CE king Devendra Varma, a ruler of Kalinga. #Arasavalli #Srikakulam #Parashuramtalks
    .
    .
    Hii FRIENDS For: ADVERTISEMENTS and PROMOTIONS contact :-
    parisinaidugongada886@gmail.com
    FILM STARS BIOGRAPHYS :- www.youtube.co....
    FREEDOM FIGHTERS BIOGRAPHYS :- www.youtube.co....
    POLITICIANS BIOGRAPHYS :- www.youtube.co....

Komentáře • 61

  • @katamaseenu
    @katamaseenu Před 3 lety +14

    శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని గురువారం కూడా లేలేత స్వర్ణమయ కిరణాలు తాకాయి. అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో గురువారం ఉదయం 5.56 గంటలకు తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశించాయి.💐
    ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలి వచ్చారు. నాలుగోరోజైన శనివారం కూడా సూర్యభగవానునిని సూర్యకిరణాలు సృశించనుండటంతో భారీ సంఖ్యలో భక్తికోటి ఆలయానికి చేరుకుంటున్నారు.
    సకల జీవులకూ సంక్షేమాన్ని,💐 ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.🙏
    అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.
    ఇకపోతే... అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు,💐 వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ధన్యవాదములు 🙏

  • @SanjuVarma-xm6ru
    @SanjuVarma-xm6ru Před 3 měsíci +2

    ఈ లోకంలో ప్రత్యక్షం దేవుడు అంటే శ్రీ సూర్యనారాయణ

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 Před 11 měsíci +2

    జై సూర్యనారాయణ 🌹🌹🙏ప్రధక్షిణలు ఎప్పుడు ఉంటాయి

  • @prathapgangitla4334
    @prathapgangitla4334 Před 3 lety +7

    Maa vooru arasavilli temple pakkane 🥰🥰

  • @santhoshvetsam1660
    @santhoshvetsam1660 Před rokem +2

    ఓం నమో సూర్యనారాయణాయ నమః🙏🙏🙏

  • @Prahladmocherla7654
    @Prahladmocherla7654 Před 3 lety +5

    Om namo bhagavate vasudevaya 🙏🙏🙏🙏🙏🙏

  • @e.b.chandrasekhargowd3298

    Sree suryadevayanamaha🌹🌷🙏🙏🙏

  • @kanireddykumar9140
    @kanireddykumar9140 Před 2 lety +1

    Danyavadamulu

  • @saiuppada144
    @saiuppada144 Před rokem +1

    Nice explaination Anna 👍👍

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Před 2 lety +4

    Om bhaskaraya namaha

  • @sadhusreeramamurthy9938
    @sadhusreeramamurthy9938 Před 2 lety +2

    Jai Suryanarayana swami

  • @srinivasbramam9237
    @srinivasbramam9237 Před 2 lety +1

    Thank you

  • @bhanusunkana5111
    @bhanusunkana5111 Před 2 lety +3

    super

  • @appalarajujada4434
    @appalarajujada4434 Před 2 lety +2

    Superb

  • @jyothibhaktichannel5366
    @jyothibhaktichannel5366 Před rokem +2

    Very good

  • @chssr2379
    @chssr2379 Před 2 lety +2

    Super

  • @madhugollangi8492
    @madhugollangi8492 Před 3 lety +2

    Thankyou 🙏

  • @devasanithirupathireddy8764
    @devasanithirupathireddy8764 Před 7 měsíci

    ఓం సూర్య దేవాయ నమః ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శివాయ ఓం నమః 👏👏👏👏👏🚩👌🤝🙏👍

  • @dhineshreddysatti431
    @dhineshreddysatti431 Před 3 lety +2

    Super Andi video

  • @sureshreddy6677
    @sureshreddy6677 Před rokem +2

    Om Aditya namahaa

  • @pandunarina7504
    @pandunarina7504 Před 2 lety +1

    Exlent vedeyo

  • @sahidhap1966
    @sahidhap1966 Před rokem

    🌞

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Před 11 měsíci

    Dear Sir,
    Jai Sri Ram !
    Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding.
    You gave many important details. For Pilgrims, all these details are very useful.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @raghumannava8461
    @raghumannava8461 Před 2 lety +3

    Chala baga chapparu

  • @pramilareddy6764
    @pramilareddy6764 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshgonda2441
    @rajeshgonda2441 Před 2 lety +1

    మి వివరణ బాగుంది

  • @vaarahi650
    @vaarahi650 Před 4 měsíci

    Om surya aaya namha

  • @hymavathbandaru-yx1fo

    ma vuru arasavalli

  • @amaheshwarrao4318
    @amaheshwarrao4318 Před 2 lety +2

    👍👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durga437
    @durga437 Před 2 lety +2

    🙏🙏🙏❤❤❤🙏🙏🙏

  • @nageshkadagandla9220
    @nageshkadagandla9220 Před rokem

    Om namo suryadevaya namaha

  • @pavankukkala1407
    @pavankukkala1407 Před 3 lety +4

    Anna "Attili " గురించి చెయ్యి అన్న

  • @narasimhulumadikanti3493

    Om.aditya namahaa🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Varaprasad99518
    @Varaprasad99518 Před rokem

    Om Suryanarayana Namah 🙏

  • @Jaintr765
    @Jaintr765 Před 2 lety +2

    sir aaa roju temple free ga vuntundi chepandi

  • @damodararaotabelu3761
    @damodararaotabelu3761 Před 3 měsíci

    Nice description

  • @sriramireddynandra2978
    @sriramireddynandra2978 Před 3 lety +4

    Bro can you do history of g.mamimidada surya narayana swamy temple or janganmohini kesava swamy temple in ryalli

  • @appalarajub6755
    @appalarajub6755 Před 2 lety +2

    Adityadevaya namah

  • @konariravi3551
    @konariravi3551 Před rokem

    OME SURYADEVAYA NAMAHA

  • @SanjuVarma-xm6ru
    @SanjuVarma-xm6ru Před 3 měsíci

    విక్రమ్ ఆదిత్య గారిని ఇంటర్వ్యూ చేయాలని నా మనవి ఇతను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్

  • @Sanju-op3js
    @Sanju-op3js Před rokem

    Good jobe sir

  • @pentiboinajaganadharao5483

    Om namo surayñarayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊🙏😊

  • @Ammuchary1719
    @Ammuchary1719 Před rokem

    🙏🙏🙏🙏🙏

  • @vislavathkishan7512
    @vislavathkishan7512 Před 3 lety +2

    VKB district gurinchi video chai anna

  • @HariHari-id2hw
    @HariHari-id2hw Před 3 lety +1

    Rajampet charity bro

  • @Gamer77595
    @Gamer77595 Před 11 měsíci

    Ma illu temple pakkane

  • @chiruraju1306
    @chiruraju1306 Před 3 lety +2

    Hi

  • @srikanthpriya8777
    @srikanthpriya8777 Před rokem

    Kanipinchani devullaki poojalu cheyakandi. Andariki. Prapanchanike kanipinche devide suryudu prakruthe mana divam suryudni poojinchandi. Mi life lo jarige adbhithalu chudandi

  • @Sanju-op3js
    @Sanju-op3js Před rokem

    Savarakota kaadhu sir saaravakota aludhu

  • @venkatramana1226
    @venkatramana1226 Před rokem

    Om namo bhagavatey surya narayanaya

  • @pallevinodkumar9993
    @pallevinodkumar9993 Před rokem

    ఓం సుర్యాయనారాయణ నమః🙏🙏🙏🙏🙏