సూర్య మంత్రంతో అద్భుతాలు చేసిన మంత్ర వేత్త | Life of Sri Eswara Satyanarayana | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • There lived a great saint at Srikakulam Sri Eswara Satyanarayana garu (Sri Sriyananda nadha) who mastered the mystic mantra power and selflessly helped lot of people to get rid of their long pending health issues. Unfortunately you will not find even a single video/write up about this great saint on Internet. Here is our effort in preserving the magnificent life history of Sri Eswara Satyanarayana Sarma garu to next generation
    -Uploaded by: Channel Admin
    --------------------------------
    F Asked Questions
    --------------------------------
    Q) అంతటి అమ్మవారి భక్తులకి కూడా కర్మానుభవం ఏమిటండీ?
    A) "అమ్మవారు నాకు తెలుసు కనుక అమ్మతో మాట్లాడి ప్రారబ్ధ కర్మని ఎగ్గొట్టేద్దాం" అనే ఆలోచనలు మనకి వస్తాయి తప్ప, అటువంటి మహాత్ములకి రావు. (Class Teacher మా అమ్మే కదా, పరీక్షలు ఎగ్గొట్టేద్దాం అనుకునే Student ఆలోచన లాంటిది ఇది)
    శ్రీరాముడంతటి ఆయనే వాలిని కొట్టినందుకు, శ్రీకృష్ణావతారంలో బోయవాని చేత బాణం తగిలించుకున్నాడే, ఎందుకు ? రమణ మహర్షికి రాచ కురుపు ఎందుకు? కర్మ తప్పించుకోలేకా?
    అలాగే కొన్నిసార్లు కొందరు ఆశ్రితులు కర్మ అనుభవించలేనప్పుడు వారి కర్మని మహాత్ములు వాత్సల్యంతో తీసుకొని అనుభవిస్తారు
    మహాత్ములు కర్మానుభవంలో మనలా కృంగిపోరు. వాళ్లకి ఆనందమూ బాధా ఒక్కటే. "శరీరంతో ఉండగానే మోక్షస్థితి" అంటే అదే .
    శ్రియానందనాధుల వారు అర్చించిన శ్రీ చక్ర పీఠం ఎక్కడ ఉంది?
    A) Sri Raja Rajeswari peetham, c/o Brahmasri Durga Prasada Sarma garu
    Kattera Veedhi, Turpu road, Kothi (కోటి) Veedhi, Srikakulam 532001
    goo.gl/maps/Xm...
    కంచి పరమాచార్యులు ఇంకా ఎందరో మహనీయులు బసచేసిన శ్రియానందనాధుల తపో భూమి
    Sarmada Ayurveda Vaidya Sala, c/o Sri. Eswara Raghu Rama Chandra garu, # 10-5-75
    7 Road Junction, Srikakulam 532001; Ph: 08942-222706/ 9441051773
    goo.gl/maps/2T...
    శ్రియానందనాధుల వారు ఎన్నో ఏళ్ళు ఉపాసన చేసిన గృహం
    Dinamani Medicals, Sri. Eswara Balasubramanya Sarma garu , Near Axis bank
    6-1-42, Palakonda Road, Srikakulam 532001; Ph: 9701857444
    goo.gl/maps/UZ...
    Q)Where do I get Maha Soura Mantra patham book?
    archive.org/de...
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
    ------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 869

  • @dhanushreddyannapareddy1085
    @dhanushreddyannapareddy1085 Před 2 lety +191

    ఫ్రిడ్జ్ టూర్,,లు,, బాత్ రూమ్ vlogs,,, ఇల్లు ఉడ్చే టూర్ లు,, పనికిమాలిన దౌర్భాగ్య పు,,, చెత్త వీడియో లు,,,బూతు వీడియో లు చూస్తున్న జనాలకు కనువిప్పు కలిగించే వీడియో లు చేస్తున్న మీకు వందనాలు 🙏🙏🙏

  • @hiranmayi6270
    @hiranmayi6270 Před 3 lety +184

    నిజం చెప్తున్నా ...ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు మీ వీడియోలు చూస్తాను ...ఎంతో ప్రశాంతత వస్తుంది 🙏🙏🙏

  • @usharanikarra8105
    @usharanikarra8105 Před 3 lety +45

    భక్తుడు కి భగవంతునికి అనుసంధాన కర్త అయిన నండూరి శ్రీనివాస్ గారికి ,. శత కోటి వందనాలు

  • @lambadipudisridevi6652
    @lambadipudisridevi6652 Před 3 lety +39

    ఈశ్వర సత్యనారాయణ శర్మ గారి పెద్ద కుమార్తె సీతమ్మ గారు మా అమ్మమ్మ గా రు

    • @pawanvarma3332
      @pawanvarma3332 Před 3 lety +1

      It really good

    • @eswarabalasubramanyasarma2191
      @eswarabalasubramanyasarma2191 Před 3 lety +5

      అమ్మా మీరు ఎక్కడ వుంటారు? నేను ఆయన ముని మనవడి ని. Dinamani గారి అబ్బాయిని. మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా. నాది 9701857444

    • @olucky9613
      @olucky9613 Před 3 lety +1

      Please give phone number

    • @ganeshkadiyam3520
      @ganeshkadiyam3520 Před 3 lety +2

      Miru andharu kuda vari laga savalu chestu udali ani korukotunanu vari peru chepukodamai kadu varila chaiyadaniki try chaiyandi epdu una generation bati tq

  • @sanyasiraocheela4112
    @sanyasiraocheela4112 Před 3 lety +123

    నాది శ్రీకాకుళం.ఈశ్వర సత్యనారాయణ కుమారుడు సూర్యనారాయణ గారి ఆరవ కమారుడు వేణు నేను 7th form వరకు చదవుకన్నాము.ధన్వంతరి గారు‌, దినమణిగారు మొత్తం ఆరుగురు బాగా ఆదరించేవారు.ధన్యుడ్ని.🙏

    • @Kavya-av
      @Kavya-av Před 3 lety +1

      🙇‍♂️

    • @Tata_Santosh
      @Tata_Santosh Před 3 lety +5

      I met him at srikakulam. He is an ayurveda dhanvantri

    • @rania3107
      @rania3107 Před 3 lety +3

      Tq soooomuch gurugaru meku 🙏🙏🙏🙏

    • @olucky9613
      @olucky9613 Před 3 lety +1

      Please give phone number

    • @sirigiris5062
      @sirigiris5062 Před 3 lety +1

      Hello rao garu mee number ivvagalara

  • @kishorkumar5756
    @kishorkumar5756 Před 3 lety +50

    సార్ ... 🙏🏻🙏🏻🙏🏻
    మీకు ఏ విధంగా ధన్యవాదములు చెప్పాలో కూడా తెలియట్లేదు సార్...
    నేను శ్రీకాకుళం జిల్లా కి చెందిన వాడినే అయినా కూడా , ఇలాంటి మహనీయులు మా జిల్లా లో ఉన్నారన్న విషయం అసలు తెలియనే తెలియదు...సార్...
    ఆ అమ్మవారే మీ రూపం లో నాకు తెలియజేశారు...
    మీ రూపం లో ఉన్న అమ్మవారికి శిరస్సు వంచి అనంతకోటి పాదాభివందనాలు తెలియజేయడం తప్ప, ఇంకేమీ చేయలేకపోతున్నందుకు సిగ్గు పడుతున్నాను...
    🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasasarmaeswara212
    @srinivasasarmaeswara212 Před 3 lety +92

    Sir, my name Eswara Srinivasa sarma I am very happy to hear valuable life history of my grand father,so so happy with the tremendous and glorious history,once again thanks a lot sir for excellent info

    • @R.devansh
      @R.devansh Před 3 lety +7

      You r blessed to have such great grandfather.....very Happy to see u hear atleast to feel th presence of great geeat pandith...🙏🙏🙏🙏🙏

    • @madhup3709
      @madhup3709 Před 3 lety +4

      Sir namaste ma akka valla babu (age 15 years)muscular distropy tho badha paduthunadu dhiniki old wide madecine ledu antunaru Ayurveda lo e samasya ki parishkaram unte theliya cheya galaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasasarmaeswara212
      @srinivasasarmaeswara212 Před 3 lety +1

      Pl. Contact my brother 9441051773,sarmadavydyasala,srikskulam,he will advise

    • @jayapasnoor3979
      @jayapasnoor3979 Před 3 lety +3

      @@srinivasasarmaeswara212 you r blessed sir to have such a great grand father & family , very happy to see u sir🙏🙏🙏

    • @vikramavtar
      @vikramavtar Před 2 lety

      @@madhup3709 Madhu Gaaru, meeru Sarmada ayurveda vydyasala vellara, Mee akkagari Babu treatment kosam? Nenu ee video ippude choosanu. Treatment theesukonunte emaina improvement vacchinda?
      Maa abbayiki kooda Muscular Dystrophy vundi.

  • @anga4449
    @anga4449 Před 3 lety +85

    గురువు గారు నమాస్తే 🙏🙏🙏
    మాది శ్రీకాకుళం అండీ.... చాలా సంతోషం
    మీ వీడియోలు అన్నీ చూస్తాము.... ఇలా జరిగిన విషయాలు చెప్పేవారు కోటికి ఇద్దరు ముగ్గురు నలుగురు మాత్రమే ఉంటారు..... మీకు ధన్యవాదములు గురువుగారు

  • @gaddesrinivas
    @gaddesrinivas Před 3 lety +66

    ఇటువంటి వారి చరిత్రలు లేకపోవడానికి ఓ కారణం కూడా ఉంది.మీరన్నట్టు జనం “నెగెటివ్” సబ్జెక్టుల వైపు మళ్ళడమే కాకుండా “మీలాంటి” వాళ్లు సమాజ హితం కోసం నిస్వార్థంగా పాటుపడడం చాలా అరుదు.
    మీరు,మీ వీడియోలు దొరకడం మా అందరి అదృష్టం🙏

  • @addankivkamaladevi81
    @addankivkamaladevi81 Před 3 lety +125

    🙏🙏sir, మా అమ్మ గారు ఈశ్వర సత్యనారాయణ గురుతాతగారి భక్తురాలు. నాకు పేరు పెట్టింది కూడా గురుతాతగారే. చాలా సంతోషంగా ఉంది గురుతాతగారి గురించి మీ వీడియో ద్వారా విన్నందుకు. నా పూజా పీఠంలో ఆయన చిత్ర పటం ఉంది.

    • @rkarri
      @rkarri Před 3 lety +9

      Same here Kamala Devi garu. My mother was taatagari disciple. He gave me my name. We still do puja to his picture in our puja mandiram

    • @myallen2k
      @myallen2k Před 3 lety +4

      Your Blessed

    • @Ahtieevhst
      @Ahtieevhst Před 3 lety

      Koncham aa pic pedataraa .. memu intlo puja gadilo pettukuntaamu

    • @indiravarmapusapati7004
      @indiravarmapusapati7004 Před 3 lety +11

      మా అమ్మ గారు కూడా!! ఈశ్వరా సత్యనారాయణ స్వామి గురు తాతగారి శిష్యులు. మా అమ్మ గారు తో నా చిన్న తనం లో స్వయం గా తాత గారిని దర్శించుకొన్న పుణ్యం నాకు దక్కింది 🙏🙏🙏

    • @prameelayarlagadda4358
      @prameelayarlagadda4358 Před 3 lety

      +09

  • @nageshkumarpinisetti6446
    @nageshkumarpinisetti6446 Před 3 lety +73

    ఒక్క వీడియోతో అనేక విషయాలు తెలుసుకున్నాము స్వామి. శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 Před 3 lety +35

    మీరు హైoదవ ధర్మానికి ఎంతో సేవ చేస్తున్నారు sir. God bless you sir and thank you

  • @ramesheswara2010
    @ramesheswara2010 Před 3 lety +43

    Eswara Satyanarayana Sarma garu muni manaVadi ga puttadam maa adrustam 🙏🏻 Very happy to see the video @Srinivas garu. Thank you

  • @padmakarkakumanu8146
    @padmakarkakumanu8146 Před 3 lety +20

    శ్రీ ఈశ్వర బాల సుబ్రమణ్యం గారికి🙏🙏 మీ తాత గారి గురించి తెలియచేసింకు.Thank u so much . అలాగె నండూరి శ్రీనివాసు గారికి ఇలాంటి ఎంతోమంది మహాత్ములను మాకు తెలియచేస్తున మీకు ఆ దేవుడుసుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ఓం సాయి రామ్ జై సాయి మాస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gaana_bhajana
    @gaana_bhajana Před 3 lety +93

    నేను ఈయన శిష్య పరంపరలో ఒకడిని అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను🙏

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 Před 3 lety +10

    ఆ మహానుభావుడి ముఖవర్చస్సులో అమ్మవారే కనిపిస్తున్నారు ఒక్కసారిగా చూస్తుంటే..👍👌👏🙏🙏💐💐..

  • @santhiyashram1075
    @santhiyashram1075 Před 3 lety +8

    నిస్వార్థ సేవతో, సమాజ హితం కోసం తమ జీవితాలనే తపస్సు గా మార్చుకుని,పాటుబడిన మహానుభావుల చరిత్రలను ,అందరికీ తెలియచేయాలని మీరు పడే తపనకు, ఆ కృషికి మీకు పాదాభివందనాలు.అలా వినగలిగే భాగ్యం దక్కిన మేము కూడా అదృష్టవంతులం గురువుగారూ🙏🙏🙏.

    • @subbaraobonala8591
      @subbaraobonala8591 Před 3 lety +2

      మహా భారతం లో అరణ్య పర్వం లో ధర్మరాజు కుమా ర్క 0 డే యుడు చెప్పిన విశేషం. తన కు 1000 సంవత్సరాల కి ఒక సారి ముసలి తనం వస్తుంది. దానిని ఎలా తొలగించు కొంటాడో కొన్ని మూలికలు (200) వాడుకొనడం వలన ముసలి తనం పోతుంది . ఆమూలికలు ఏమిటో మీరు పరిశోధించి చెప్పగలరు

  • @naturalcreations398
    @naturalcreations398 Před 2 lety +6

    గురువు గారు మీకు సమయం దొరికినప్పుడు దయచేసి మాకు ఈ సౌర మంత్రాన్ని లలితా అష్టోత్తర మాదిరిగా మాకు తెలియజేయండి చక్కగా తెలుగులో అందరూ తేలికగా చదివే విధంగా ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏

  • @RaamMeduri
    @RaamMeduri Před 3 lety +44

    I'm blessed to be born as great grand son in the family of this great person.
    Pedda tata gariki namassulu.
    Sri Sriyananda natha gurubhyonamaha

    • @sris6958
      @sris6958 Před 3 lety +6

      We are blessed to read the comment of a person of this great person lineage🙏🏼

    • @olucky9613
      @olucky9613 Před 3 lety

      Please give phone number

    • @madhup3709
      @madhup3709 Před 3 lety +1

      Sir Ayurveda lo muscular distropy ki treatment undha theliya cheyagalaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RaamMeduri
      @RaamMeduri Před 3 lety

      @@madhup3709 it is available. I suggest you to contact my cousin Dr. Raghu of Sri Sarmada Vaidyasala, Srikakulam - ±91-9441051773
      He will help you on this. Good luck!

    • @RaamMeduri
      @RaamMeduri Před 3 lety

      @@olucky9613 please let me know whose number you are looking for sir

  • @ramanammamallajosyula1548
    @ramanammamallajosyula1548 Před 3 lety +31

    దినమణిగారింట్లో ఒకరోజు ఆతిథ్యం దొరికింది మాకు.ధన్యవాదాలు.

  • @radhakumari38
    @radhakumari38 Před 3 lety +19

    గురువుగారికి నమస్కారం అరసవల్లి నిజంగా చాలా అద్భుతమైన క్షేత్రం మాకు తెలిసిన వాళ్ల బాబుకి నడక రాకపోతే వాళ్ల అమ్మగారు కొన్ని వారాలు గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే నడక వచ్చింది ఇప్పుడు ఆ బాబుకి 12 సంవత్సరాలు వుంటాయేమో

  • @sravanimavuri1153
    @sravanimavuri1153 Před 3 lety +2

    నమస్కారం 🙏
    నా అదృష్టము కొద్దీ మావారి ఉద్యోగరీత్యా మేము గత రెండు సంవత్సరాలు ఉన్నామండి.ఒకసారి దసరా పూజలకి మా పక్కింటి ఆవిడ రాజరాజేశ్వరీ పీఠం కి తీసుకువెళ్ళారు.నా పూర్వజన్మ సుకృతం కొద్దీ గురువుగారు లక్ష్మీ గణపతి శర్మ గారి దగ్గర ఉపదేశం పొందాను. పూజ్య గురువర్యులు శ్రీ శ్రియానందుల వారి శిష్యకోటి లో నేను ఒకదాన్ని అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉంది.మీరు పూజ్యులు దుర్గాప్రసాద్ శర్మ గారి మీద లక్ష్మి గణపతి శర్మ గారి మీద కూడా వీడియోలు చెయ్యండి. నిజంగా శ్రీకాకుళం చాలా పుణ్యభూమి ఇలాంటి పుణ్యాత్ములు చాలా చాలా మంది ఉన్నారు.

  • @saigiridhar33
    @saigiridhar33 Před 3 lety +10

    నాదన్నదేమున్నది నీదను నాదము తప్ప,
    నాకున్నదేమున్నది నీ కొరకు కరుగు ఆయువు తప్ప,
    నాదైనదేమున్నది నీమయమౌ మాయ తప్ప,
    నేనన్నదేమున్నది నీవున్న ప్రాణము తప్ప రామసతి!
    ధన్యోస్మి Srinivas Garu! 🙏

    • @vijayabrundayerubandi2446
      @vijayabrundayerubandi2446 Před 3 lety

      చాలా బాగా చెప్పారు👌👏🙏

    • @saigiridhar33
      @saigiridhar33 Před 3 lety

      @@vijayabrundayerubandi2446 Amma vare kadandi cheppina, cheppinchina, vinna, vadilesina. 🙏

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 Před 3 lety +6

    మన పాఠ్య పుస్తకాలలో ఆలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు గురించి ఉంటుంది కానీ సనాతన హిందూ ధర్మాన్ని తన పరాక్రమంతో పరిరక్షించిన ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఉండదు....
    మీ వీడియోల ద్వారా మేము ఈ సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టతను చాలా బాగా తెలుసుకుంటున్నాము.....మీకు వేల వేల కృతజ్ఞతలు...🙏🙏🙏🙏
    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🚩🕉️

  • @joginaiduchalapaka526
    @joginaiduchalapaka526 Před rokem +3

    Guruji మాది శ్రీకాకుళం చాలా అద్భుతంగా చెప్పారు ఎంతో సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్క మాట ఎంతో శ్రద్ధగా వినాలి అనిపిస్తుంది,, స్వామి,,,

  • @krishnarao9306
    @krishnarao9306 Před 3 lety +11

    Om Namo Venkatesaya 🙏🙏🙏
    Sri Gurubhyo namah 🙏🙏🙏
    ఇటీవల జరిగిన మదనపల్లి జంట హత్యలు , మూఢ నమ్మకాలు వల్ల జరిగినవి అని మీడియా లో విని చాలా బాధ పడ్డాము ....అసలు భక్తి, నమ్మకం ఎలా ఉండాలో ఒక video చేయండి గురువు గారూ 🙏🙏🙏

  • @gurupapalakshmiprasad3493
    @gurupapalakshmiprasad3493 Před 3 lety +18

    గురువు గారు నేను ప్రతి రోజు ఇవన్నీ చూస్తున్నాను కానీ ఇంత మహత్యం వుంది అని నాకు తెలియదు....
    ధన్యవాదాలు

  • @mamidipakachandrarao2967
    @mamidipakachandrarao2967 Před 3 lety +8

    గురువు గారికి శతకోటి మీరు ఉండేది బెంగళూరులో మేము పక్క విజయనగరం జిల్లాలో ఉంటున్నాం కానీ ఆయన గురించి తెలియదు ఇటువంటి మహనీయుల గురించి ఎన్నో మంచి విషయాలు తెలియ జేసినందుకు ధన్యవాదములు ఆయన

  • @lakshminarayana82971
    @lakshminarayana82971 Před 3 lety +79

    కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర స్వామి జీవిత చరిత్ర గురించి విడియో పెట్టండి గురువు గారు

  • @sairambavana6116
    @sairambavana6116 Před 3 lety +6

    నేను శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన నాకు శ్రీ ఈశ్వర సత్యనారాయణ గారి తెలియదు అంటే నేను ఎంత అజ్ఞానాంధకారాన్ని కలిగివున్నానో తెలుస్తుంది. మీకు నా ధన్యవాదాలు

    • @KR-vs2dq
      @KR-vs2dq Před 3 lety

      అక్కడ టెంపుల్ కి వచ్చిన వాళ్ళకి stay చేయడానికి lodge లు గాని హోటల్స్ గాని వుంటాయా

  • @filmypassionart1015
    @filmypassionart1015 Před 3 lety +8

    ధన్యవాదాలు గురూజీ.. శ్రీకాకుళ వాసులమే కానీ మాకు ఈ విషయాలు తెలియవు.. మీకు నమస్సులు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mehersiva6468
    @mehersiva6468 Před 3 lety +2

    నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మా గ్రామాల్లో మాత్రమే తెలిసిన మహానుభావులు ఈశ్వర సత్యన్నారాయణ గారు. నిజానికి ఎవరికో గాని, వీరు తెలియడం జరగదు. నాకు వ్యక్తిగతంగా డా.ధన్వంతరి గారు, వారి కుమారులు డా. సంపత్ కుమార్ గారు బాగా తెలుసు.

  • @Namah.chandikahyay
    @Namah.chandikahyay Před měsícem +1

    ఈశ్వర సత్యనారాయణ గారు నాకు పరమగురువులు.....ఆయనకు శిష్యుడిని అవటం నా అదృష్టం

  • @upendernew3240
    @upendernew3240 Před 3 lety +30

    Asalu meku inni chese time yela doeukutundi. A భగవంతుడికి కృతజ్ఞతలు మీకు అంతటి శక్తిని ఇస్తున్నందుకు 🙏🙏🙏🙏🙏

    • @ganeshkadiyam3520
      @ganeshkadiyam3520 Před 3 lety

      Devudi anugraham utai time ani avai dorukutay manam andharam mana panilo busy ga utu apudu apudu manaki tailiyani vishyalu mana hindu dharamam gurchi cheputhunaru elati guruvulu srinivas guru garu lati valu time antha elati vati kosamai chestu video chaiyali korukotuna

  • @user-ty3cl2bw7d
    @user-ty3cl2bw7d Před 3 lety +61

    మాఘమాసం లో వచ్చే మహాశివరాత్రి రోజు చేయవలసిన పూజా & ఉపవాసం గురించి వీడియోస్ చేయండి గురువుగారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

    • @rajucheekatla8468
      @rajucheekatla8468 Před 3 lety

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sudipakrishna5557
      @sudipakrishna5557 Před 2 lety

      8

  • @jyotsnaeswara2557
    @jyotsnaeswara2557 Před 3 lety +12

    Namskaram sir I am Eswara srivalli Jyotsna,chala happy ga undi @srinivas garu,,,Eswara satayanaryana gari muni manavaralu ga putadam,so happy to hear about the tremendous glorious history of grand grand tatagaru,once again thanku so much for the excellent info from such an honourable person like u😊

  • @sarathparri4954
    @sarathparri4954 Před 3 lety +10

    అయ్యా గురువుగారు శ్రీకాకుళం లో ఉన్న అరవెళ్లి లక్మి నారాయణ చార్యలు గారు గురుంచి తెలిచేయండి

  • @kumarm6617
    @kumarm6617 Před 3 lety +5

    ఈయన మహానుభావుడు, ఈయన రచించిన కొన్ని పుస్తకాలు తెనాలి సాధన గ్రంథ మండలి ప్రచురించారు. సాధకులకు అవి ఎంతో ఆసక్తితో పాటు మార్గాన్ని సూచిస్తాయి

    • @vishnup907
      @vishnup907 Před rokem

      Sir book parlu chapagalara pls 🙏

  • @Dr.sukanyarella
    @Dr.sukanyarella Před 3 lety +11

    Even we Srikakulam people don't know about this
    Thank you for the video

  • @eswarasuryasampathkumar7331

    Good introduction of a Great person to the world so far hidden. I Thank you as his Greatgrandson for your research of important things around us,unknown to many.

  • @durvasaraobandi
    @durvasaraobandi Před 3 lety +13

    No words to say for your valuable words and service , May Amma gives you long life and more energy for the sake of people like me.Thank you very much Sir🙏🙏🙏

  • @RaamMeduri
    @RaamMeduri Před 3 lety +13

    Pranams to you for your efforts in collecting the information.
    Also to Bala Subramanya Sarma garu for gathering all these details from our family members.

    • @madhup3709
      @madhup3709 Před 3 lety

      Sir Ayurveda lo muscular distropy ki treatment undha theliya cheya galaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sri3994
    @sri3994 Před 3 lety +5

    మీ మాటలు వింటే మనస్సు ఉప్పొంగి పోతుంది

  • @maskisrikanth5858
    @maskisrikanth5858 Před 3 lety +10

    We are really blessed to have you sir. Respect from Karnataka.

  • @adusumalliravindra443
    @adusumalliravindra443 Před 3 lety +15

    గురు దేవుల పాద పద్మములకు ప్రణామములు 🙏🙏🙏

  • @shivaprasadrangeneni7169
    @shivaprasadrangeneni7169 Před 3 lety +6

    Srinivas garu mee video gurche alochesthunna... Eeppude suddenly came.... Merante chala eestam... Naku guruvu..nana laga😇....

  • @Womaninsaree
    @Womaninsaree Před 3 lety +11

    🙏 తెలియని విషయాలు బాగా చెప్పారు గురువు గారు 🙏

  • @rajeswarinunna3343
    @rajeswarinunna3343 Před 3 lety +2

    మా పరమగురువుగారి గురించి మీ వీడియో ద్వారా తెలిసి ఒళ్ళు పులకించింది.సర్వదా కృతజ్ఞతలు...

  • @lightdweller
    @lightdweller Před 2 lety +2

    I do not understand Telegu, but I love your stories & your expressions and how you render the stories very intelligibly in English translation. Keep on doing what you are doing. 🙏

  • @settursateeshkumar3989
    @settursateeshkumar3989 Před 3 lety +9

    శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః, జై గురు దేవ దత్త

  • @maheshyarlagadda4395
    @maheshyarlagadda4395 Před 3 lety +1

    🙏Guruvu Garu,Na Peru Lakshmi... Me vedios prathi roju nidhra poyamundhu chusthanu... Manasu Chala prasamthem ga anipisthundhi... Naku 20 years nundi skin Diseases undhi...Nenu Lalitha Devi Amma varini pujisthanu... E vedio chudamani Ammavaru chepinatlu undhi.. soura manthrem gurinchi theliya cheyanddi...🙏🙏

  • @kaushalacharya6212
    @kaushalacharya6212 Před 3 lety +6

    ఎప్పటిలాగే అద్భుతంగా చెప్పారు అన్నయ్య 🙏🙏🙏

  • @pavanipavani9768
    @pavanipavani9768 Před 3 lety +14

    Srikakulam vallu like her 🙋

  • @gsarada7768
    @gsarada7768 Před 3 lety +1

    ఎందుకు dislike చేస్తారో అర్ధం కాదు.. ఇలాంటి వీడియో లని... భారతీయ సంస్కృతి కి వ్యతిరేకులు మాత్రమే ఇలా చేస్తారు.. ఈ సమస్త జీవం మొత్తం సూర్య శక్తి వలనే నడుస్తోంది.. దేశ కాల మతాలతో సంబంధం లేకుండా.. ఆ శక్తి గురించి ఇప్పుడు తెలుసుకోవడం ఎంతో అదృష్టం..ఆ మహానుభావులను పరిచయం చేస్తున్న నండూరి శ్రీనివాస్ గారు ఆ మహాత్ముల ముద్దు బిడ్డడు.. మీరు చూడక పోతే మానేయండి కానీ dislike చేసి మీ అజ్ఞానాన్ని బయటపెట్టుకోకండి 🙏🙏🙏🙏

  • @lakshmisree2350
    @lakshmisree2350 Před 3 lety +9

    గురువు గారు మీకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @syam57
    @syam57 Před 3 lety +6

    I am fortunate for seeing him while performing Devi puja in my childhood when we lived in Srikakulam. He was very popular then. 🙏

  • @kss2066
    @kss2066 Před 3 lety +4

    very blessed to know about Eswara Swamiji. Thanks for the English subtitles

  • @jyothiram4495
    @jyothiram4495 Před 3 lety +9

    నిజంగా మీకు ధన్యాదాలండీ.గొప్ప వారి గురించి ఇలా బాగా చెప్పినారు.

  • @Namah.chandikahyay
    @Namah.chandikahyay Před měsícem

    ఈశ్వర సత్యనారాయణ గారి శిష్యపరంపర లో నేను ఉండటం నా అదృష్టం

  • @seshagiriraod661
    @seshagiriraod661 Před 3 lety +11

    శ్రీనివాస్ గారు, నమస్తే. వీరి గురువులు శ్రీశ్రీ శ్రీ దత్తుగారి (శ్రీ శ్రీవిద్యానంద నాథులు )గురించితెలియచేయగలరు.

  • @anandpuli1809
    @anandpuli1809 Před 2 lety

    మీ వీడియోల్లో అద్భుతమైన సమాచారం ఇస్తున్నారు. శ్రీనివాస్ గారు.
    కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన రామావదుతా పిచ్చమ్మ తల్లి గురించి ఒక వీడియో చేస్తే ఆ తల్లి గురించి అందరికీ తెలుస్తుందని ఆశిస్తున్నాను స్వామి..ధన్యవాదాలు
    🙏🙏🙏🙏

  • @vvsnmurty7564
    @vvsnmurty7564 Před 3 lety +3

    Sairam, We are very grateful to you for the Video. I had the opportunity of having seen him personally. in the year 1968. We know him but so many facts were never came to our knowledge. People known to him used to say then when he used to sit for meditation he is to float in the air.

  • @nallampreddy4424
    @nallampreddy4424 Před 2 lety +1

    గురువుగారికి నమస్కారం ఆ మంత్రమేంటో చెప్పలేదు దయచేసి చెప్పగలరు

  • @lakshmiprasunamedicalagenc1479

    Great to hear this episode.all se are grateful to you to hear noble men's history.
    Highly grateful to you and all my salutes to your efforts to know such histories.Ramakrishna Kurnool

  • @ekambersinfotainment2122
    @ekambersinfotainment2122 Před 3 lety +3

    Sir you are 👌awsome as always.
    Thank you. Keep going.
    May God bless you.
    You are Divine plan.
    You are Divine conspiracy to bring out the forgotten Great Personalities to the Modern world.
    Very important to know these great personalities. This is our great tradition. This is our real culture.
    Thank you so much from the bottom of my heart.

  • @krishnamohanchavali6937

    ఎంత చక్కటి వెలకట్టలేని వీడియోస్, చేస్తున్నారు అనేకానేక ధన్యవాదములు సార్ మాకు సాధనలో చాలా ఉపయోగపడుతున్నాయి మీరు చేసే వీడియోస్ 🙏💐

  • @shathagnisiva8979
    @shathagnisiva8979 Před 3 lety +1

    స్వామి గారికి ప్రణమాలు ! స్వామీ నీను అమ్మవారి ఖడ్గమాల, జపం,శ్లోకాలు,పరాయణం చేస్తుంటాను, మా అమ్మకు చదువు రాదు, కావున స్వామి మా గారికి కూడ నా పరాయణంలో నీను ఎంత చేస్తే దీవిలో సగ భాగం మా అమ్మకు చెందాలి, కావున స్వామీ నీను ఎవిధంగా జపం,పరాయణం ఎలా చెయాలి ,తెలుప గలరా స్వామీ !

  • @srivani1957
    @srivani1957 Před 3 lety +14

    వారి శిష్యులగురించి కూడా తెలియచేయగలరు

  • @byreddysureshkumarreddy8442

    శ్రీ గురువు గారికి సాష్టాంగ నమస్కారములు.
    మీరు చాలా అమూల్యమైన ,విలువైన ,జాగర్తగా భద్రపరుచుకోవలిసిన ముఖ్యమైన విషయాలు గురించి మాకు అందించినందుకు మీకు (శ్రీ గురువు గారు) శతకోటి వందనములు.

  • @devoteeofjagadguru6372
    @devoteeofjagadguru6372 Před 3 lety +8

    Sir, sowra mantranni next video lo cheppandi pls

  • @sudheernai13579
    @sudheernai13579 Před 3 lety +5

    Great Initiative to show about Great Spiritual People.

  • @sivagangadara6259
    @sivagangadara6259 Před 3 lety +1

    అయ్యా మేము పుట్టింది శ్రీకాకుళం, అరసవల్లి లో అయినా మాకు అసలు ఇవేమి తెలియవు.. మా జెనరేషన్ కి మా ఉరి గురించి శ్రీకాకుళం లో ఉన్న ఇంతటి గొప్ప మహనీయుల గురించి చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు..🙏🙏🙏🙏🙏

  • @sinagarisaroja9865
    @sinagarisaroja9865 Před 3 lety +45

    గుంటూరు దగ్గర పోలయ్య తాత స్వామి గురించి వీడియో పెట్టండి అంటున్నారు 🙏

  • @Srikavyasrikanth
    @Srikavyasrikanth Před 3 lety +2

    Intha manchi video chesinanduku ma nanduri gariki danyavadamulu🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Před 3 lety

    గురువు గారు మీ పాదాలకు శతకోటి నామస్కారములు.. చాలా చాలా అద్భుతమైన గొప్ప విషయాలు తెలియచేసారు .. Sri Eswara Satyanarayana గారికి శతకోటి నామస్కారములు.... శతకోటి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 Před 3 lety +5

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @padmajaramdoss5557
    @padmajaramdoss5557 Před 3 lety +4

    Sir you are doing invaluable service to the society. Sree Mathrey Namaha

  • @rajeswarinunna3343
    @rajeswarinunna3343 Před 3 lety +1

    మా పరమగురువుగారి గురించి మీ వీడియో ద్వారా ఒళ్ళు పులకించే విషయాలు తెలుసుకున్నా ను.మీకు సర్వదా కృతజ్ఞురాలిని.,,,

  • @alekhyarakshitaar6714
    @alekhyarakshitaar6714 Před 3 lety +1

    Meeru cheppina vishayalu anni maaku chala upayogam ga vunnai guruvu garu Meeru cheppina stotralu nenu note chesukuni chaduvutunnanu chala Manchi ga vunnai maaku Jai guru datta

  • @chandrashekartungaturthi8597

    మహాద్భుతం
    ఈ రోజుల్లో కూడా నిష్కళంక మైన నిర్మలమైన హృదయంతో... జనోధరణ ధ్యేయం తో మీరు చెప్పే ఈ మాటలు మాలాంటి వారికి ఒక గ్రంధం ల ఉపయోగ పడతాయి.....🙏

  • @rmkrishnamurthy8776
    @rmkrishnamurthy8776 Před 3 lety +3

    Swamy mi padala shathakoti vandanaalu daya chesi nannu mi shishyudi ga cherchukondi epatikaina ennallu Ayina mi javabu kosam eduru chusthu untanu 🌹🤲🙏

  • @kirankumarnishtala7108
    @kirankumarnishtala7108 Před 3 lety +2

    అయ్యా, ఎనో తెలియనీ విషయములు తెలియచేస్తున్నారు 🙏🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 Před 3 lety +5

    💐🚩ఓం నమో భగవతే సూర్యదేవయ నమః🙏

  • @upenderc
    @upenderc Před 3 lety +1

    Your awesome guru garu, I followed regularly, I lived in u.s but I did not learn much when I was in india but learned so many things by watching your video. I blessed by divine by watching your video.thank you so much uploading and working hard for us

  • @dayanandamnalagatla3003

    😀👏
    Mee video chudadame naa purva janma sukrutham..
    Thank you guruji..👏

  • @subhadravemuri4536
    @subhadravemuri4536 Před 3 lety +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻chala manchi vishayalu telusukunnamu andi..
    Anandam to manassu nindi poyindi..

  • @sureshbsuresh3577
    @sureshbsuresh3577 Před rokem +1

    Namaskaramulu Guruvu garu

  • @nagnageswari4055
    @nagnageswari4055 Před 3 lety

    అయ్యా
    మీరు చేపినది నిజమే.
    మా ఇట్లో మడి ఆచారాలు సాగటం చాలా
    కష్టం గా ఉంది. ఎవరు మాట వినటంలేదు. ఏదయినా పిల్లలు మాట వినే
    మంత్రము చపగలరు.

    • @sriyantra1939
      @sriyantra1939 Před 3 lety

      పాశ్చాత్యులు మనకన్న గొప్ప,. శాస్త్రీయ దృక్పధం లో మనదగ్గర లేదనే న్యూనతా భావం వలన...
      కొంత విద్యావిధానం వలన.....

  • @madduladeepak8042
    @madduladeepak8042 Před 3 lety +5

    గురువుగారూ నమస్కారం ఆముక్తమాల్యదలో శ్లోకాలు గురించి చెప్పండి. గురువుగారూ

  • @akkammakuruba3794
    @akkammakuruba3794 Před rokem

    Nenu yesterday nundi me videos chustanna naku prasanthanga untandhi

  • @munivrs6982
    @munivrs6982 Před 3 lety +2

    ❤️THANKS FOR WORTHFULL FILM 🙏🏻

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 Před 3 lety +1

    Jai Suryanarayana swamy Namaskaram ! 21.2.2021 New Mexico USA. Sri Eswara Satyanarayana Garu Namaskarams! SOURA MANTRAM in Arasavilli . 1908 vydyasala started . Manda Suryanarayana Garu Namaskarams.

  • @somaarunadevi7534
    @somaarunadevi7534 Před 3 lety +1

    ధన్యవాదాలు గురువు గారు మాకు తెలియని విషయాలు వివరించారు

  • @pereedykonala7656
    @pereedykonala7656 Před 3 lety +1

    Meeku shethakoti dhanyavadhalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanatallapragada4093

    Guruvu anugraham

  • @vallivlogs6839
    @vallivlogs6839 Před 3 lety +2

    Guru ji i bow humbly for the great efforts pl continue this great task we are getting enlightened to know great persons

  • @Moonlightv23
    @Moonlightv23 Před 3 lety +7

    NAAKU KUDA SKIN DISEASE OCHINAPPUDU ADI EM CHESNA THAGGALEDU. SURYA BHAGWAN WORSHIP CHESINA VENTANE THAGGIPOINDI 🙏❤

    • @gouthamram6849
      @gouthamram6849 Před 3 lety +1

      Sir, surya bhagavantunni a vidhnga poojincharu for skin problems ki ,help me. Naa kuda skin problem undi from long years.

  • @cookingsaichannel9246
    @cookingsaichannel9246 Před 3 lety +5

    Sir meru videos challa limit chestunnaru we are eagerly waiting for your videos pls minimum two days okkati ayina pettandi,Jai CVV jai master ek

  • @kkkumar777
    @kkkumar777 Před 3 lety +4

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏻🙏🏻🙏🏻

  • @janardhangrandhi5618
    @janardhangrandhi5618 Před 3 lety +8

    Namaskaram sir, Polayya Tata garu gurunchi oka video cheyandi..meeku emina details and help kavalante memu provide cheyadaniki ready