మళ్లీ చిన్ననాటి రోజులు గుర్తు చేశావు అన్న ఎల్లిగడ్డ కారం అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మానాన్నలు మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తింటాం చాలా బాగుంటుంది
నాకు చాలా చాలా ఇష్టం వేడి వేడి అన్నం, పప్పు లోకి జొన్నరొట్టె కి కూడా చాలా బాగుంటుంది. అప్పట్లో మా అమ్మమ్మ రోట్లో వేసి దంచుతుంటే కమ్మటి వాసన వచ్చేది ఇప్పటికి నేను చేసుకుంటా
Babai. Ika nundi. ...cooking appudu oka 30 seconds. Ina Ela. Oka song vadulu babai....mamulga ledu nuv ala song paduthu. Cooking chestunte. ❤️❤️❤️❤️❤️❤️❤️ Super babai
Ghantasala garini gurthu chesarandi..kammaga..nammaru..e video choosinantha sepu na notlo neellu oorindandi... good one sir. May you enjoy good health always 👍
మీరు తింటుంటే మాకు కూడా నోరూరుతుంది అంకుల్
Chala bagundi patapatalu maku pranam ghntashala ni gartu chesavu babu god bless your family
Meeru kuda cheskondi chala baguntadi ..
రోలులో నూరిన కారం కదా అందుకే అంత రుచి.....అన్న... చాలా రోజులకి ఘాటైనా కారం.... ఆహా..
నిజ్జంగా మీరు పాడుతుంటే ఘంటసాల గారిని గుర్తుకు తెచ్చారు. మీ కంఠం ఆయన లాగే ఉంది... సూపర్ బాబాయ్...
మళ్లీ చిన్ననాటి రోజులు గుర్తు చేశావు అన్న ఎల్లిగడ్డ కారం అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మానాన్నలు మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తింటాం చాలా బాగుంటుంది
"ఘంటసాల మళ్ళీ పుట్టాడా" ??!! అన్నట్టు పాడావ్ బాబాయ్....❤️
Yes. bro
Real super singing
Voice alane anipinchindi bro naku
Correct Bro
Songs chala bagunde 👌👌👌👌
పాటపాడుతున్న విధానం, గొంతు శ్రావ్యంగా వుంది తమ్ముడు👌👏👏
మీ వాయిస్ చాలా బాగుంది బాబాయ్ 👌👌
ఎప్పుడో చిన్నప్పుడు తిన్న మళ్ళీ ఇన్నాల్లకు చుసా సూపర్ బాబాయ్
నోరూరుతంది చూస్తుంటే 🤤
ఎండు మిర్చి లు ఐతే...ఇంకా సూపర్ ఉండు..👌
Mavayya multi talented now I'm 8th month pregnant naku e recipe chusina taruvatha try cheyyalanipestundi it's looking yummy 😋
All the best sister, manchiga chesukoni thinandi
Very carefully and good food eating good luck
congratulations
ఏమి తినాలనిపిస్తే అవి తిని బొజ్జలో ఉన్న చిన్ని పాప ని హెల్దీ గా ఉంచండి గాడ్ బ్లెస్స్ యు 😍🙌🙌
చాలా నిండా మనుసు అయ్యా మీది 🙏🏿
సూపర్ బాబాయ్ పిజ్జా, బర్గర్లు తినేవాళ్ళు ఒకసారి ట్రై చెయ్యండి.
కారానికి మీ పాట కలిపితే అబ్బాబ్బా సూపరో సూపర్.
Babai garu sweet ga song paaduthu, spicy VELLULIKARAM, super COMBO😋👏👏👏
నాకు చాలా చాలా ఇష్టం వేడి వేడి అన్నం, పప్పు లోకి జొన్నరొట్టె కి కూడా చాలా బాగుంటుంది. అప్పట్లో మా అమ్మమ్మ రోట్లో వేసి దంచుతుంటే కమ్మటి వాసన వచ్చేది ఇప్పటికి నేను చేసుకుంటా
అబ్బా నోట్లో నీళ్లురినయ్యి భలే గుర్తు చేశారు జ్వరం నోటికి హాయిగా ఉంటది ధన్యవాదాలు
మా పొలం వెళ్ళి మీలా వంటచేసుకుని తినాలనిపిస్తుందండి ..Meru great andi .
Ahaa..keka
Simple, easy and tasty velluli karam super uncle👍
అన్నయ్య మీ ఊరి వాతావరణం చాలా బాగుంది. అంతకంటే మీ గొంతు సారీరం చాల బాగుంది. అన్నయ్య మీరు తింటుంటే నాకు ఇక్కడ నోరూరి పోతుంది.
ఇది కదా బాబాయి అంటే, బాబాయా మజాకా, సూపర్....
Vellulli karam super brother yummy yummy👌👌👌👌👌
Chaala chakkaga paaderu... chakkati maatalu... chakkati vantalu.... chakkani nature.... chaala chakkaga vundhi video..
Uncle meeru tintunte maku akali vestundi, love your receipes. Keep rocking😊
Super talented andi meeru , like your way of explanation
Superrrrr voice babai ghhntashala laga vundhi 👍👍👍👍👍👍👍👍👍👍🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
స్వర్గం ♥️
Eppde thinna uncle appde na fav karam post pettaru😋still mouth watering 😋 ☺
Adirindi babai garu👍👌 pata adurs, chala manchi msg undi andulo.
చాలా బాగా పాడారు సూపర్ సూపర్
Nakuda chala istam 😋😋anni vantalakanna idhe arogyam kuda naku telisindhi
Mamu chesthamu uncle allipaya karam super tast untadi rayalseema special edi chapathiloki baguntundi e karam
పచ్చి ఉల్లిపాయ నంజుకుంటే ఇంకా బాగుంటుంది అన్నా..
మా ఇంట్లో ఇదే కారానికి తాలింపు పెడతారు.
కారపు రుచులకు పుట్టనిలు మన రాయలసీమ.కారంతో ఎన్నో రకాల చేయచో రాయలసీమలో వారికి అధికంగా తెలుసు
Babai Garu super 👍😋😋
1st jelakara salt vesi danchi malli karam vellulli veste baga nalugutundi . Andi super babai
Super tasty 👍 simple tayari mana ellipaya karam
Now only I watched your video I immediately prepared this ellipaya karam it is really really very taste thank you so much Anna🙏
Super ga pedaavu babai👍👍🏻👍🏻👍🏻
అదిరిపోయింది బాబాయ్ గారు
Chala Baga cook chestharu andi meru babaya garu
అన్న మీ పాత అద్భుతంగా ఉన్నది చిన్న నటి జ్ఞాపకాలని గుర్తు చేశా రు
Song super uncle chala baga paadaru 👌👌👌💐💐
అంకుల్ recipe తో పాటు మంచి song చాలా బాగా పాడారు అంకుల్
నోరూరుతూంది తమ్ముడు😊
Babai. Ika nundi. ...cooking appudu oka 30 seconds. Ina Ela. Oka song vadulu babai....mamulga ledu nuv ala song paduthu. Cooking chestunte. ❤️❤️❤️❤️❤️❤️❤️ Super babai
Multi talented uncle.... superb singer 👌
Sir super sir mana rayalaseema varieties specials anni popular chestunaru
Annagaru meeru vantalu chalabaga chesthunnaru super anna
తాతయ్య సూపర్
ఇంకా దీనిలో పెరుగు కలుపుకుని తింటే నా సామి రంగా ఉంటది చూడు.....ఆహా
Wow ... Great singing ..
Nice cooking ..👍
Super Sir Maja vachindi
చాలా బాగుంది మీ పాట 👌👌👌
Vanta Chesae Vallu...
Anam Pandiche vallu
Ae Devulu...
Ade Mana Jevitham...
Namo Venkateshaya Namaha...
Hello sir amazing 😊
సూపర్ బాబాయ్ గారు🥰 👌👌👌
Wow super అంకల్👍👌😀
Namaste kaka super ga padutunnav
Chalabaga padaru auncle garu.. 👌
Aaa taste , vedi vedi annam lo thintey aaa taste verey , five star hotel food lo kudaa waste dini mundu🥰🥰
Chala Baga padutunnaarandi 🙏🏻
Babaye Nuvu Amazing singer vi😲😲😲😲
మీరు చాలా గ్రేట్ 👍👍
Simply super recipe thank you so much
Super singing... super vantalu
మీ వెల్లుల్లి కారం పాట రెండు చాలాబాగున్నాయి
Meeru super uncle..👌👌🙏🙏
మీరు చేసిన కారం ఎట్లావుందో కానీ మీ గొంతులో మాధుర్యం సూపర్
Super ga chesaru babai gaaru
It's very tasty and good for health. I used to eat at least once a week. It cleans blood vessels.
Wóooooooooow meru super ga paduthunaru alage vantalu kuda super a ha
Super ur voice and recipe 😍👌dhadha
Thank you soo much uncle for this recipe 🙂
ఉలవచారు చేసి చూపించండి...బాబాయ్👍
Aa kaaram tinagalugutunnaru ante meeru chala healthy ga vunnaru Babai garu
Babai garu hai andi meeru chese vantalu anni baguntay eddly karam podi petandi
బాబాయ్ గారు మీ వంటలన్నీ సూపర్ 👌
Once again u proved babai the greatness of nature and natural things....👏👏👏
Subamu kookyemu
@@muddasushobha4938❤❤Iķ❤up1o.oj😊😊
Mee pata superb sir chala baga padaru 👌
Ghantasala garini gurthu chesarandi..kammaga..nammaru..e video choosinantha sepu na notlo neellu oorindandi... good one sir. May you enjoy good health always 👍
Chala baga padinaru babai,vantalu kuda baga chesi chupisthunnaru vopikaga
Pata chala baga padav babai.nxt videos kooda continue chey
Meeru edi chesina 👌
అదిరిందియయ్య
Super video babai love from Karnataka
Super babai haa mouth watering
Ababa Ellipaya Kaarama majaakanaa😋😍
Great mouth watering ❤😊
It's our super speciality receipe TQ
Babai. Mee Mata,mee Pata, mee vanta, mee tinatam Anni super
Mi voice super ga undi chala nice voice mi family mi wife soo lucky
Multi-talented sir 🙏🙏song voice👌👌👌👏👏👏👏
Nice voice babai gaaru
బ్షాగుంది😊
Wow multiple talented uncle you are Awesome
వంట శాలలో గంటసాల పాట Super
Thank you anna ma ryseama lo ma polallo eagey thintuntam exactly nandyala side vallam
Anna mi gothu mi ru pata paduthonte chala bagundhi mi ru chala patalu padalani khoruthunam
Super annayyagaru