కరివేపాకు కారం పొడి || Curry leaf powder || పక్కాకొలతలతో కరివేపాకు పొడి ||

Sdílet
Vložit
  • čas přidán 14. 08. 2023
  • #curryleafpowder #curryleaf #gunpowderrecipe #karivepaku #karivepakukarampodi #karivepakupodi
  • Jak na to + styl

Komentáře • 1,3K

  • @rudrathandavan6504
    @rudrathandavan6504 Před 10 měsíci +16

    పాత కాలం నాటి వంట , ఇలాంటి వీడియో చూస్తే చిన్న నాటి అమమ్మ వంటకాలు గుర్తు వేస్తుంది

  • @Nirmalapopuri
    @Nirmalapopuri Před 27 dny +18

    రోట్లో కొట్టిన కరివేపాకు కారం పొడి తిని చూడకుండానే చూడ్డానికే అదిరిపోయిందండి.. తింటే ఇంకేంత టేస్ట్ ఉంటదో, ఈ రోజుల్లో అంత ఓపిక ఎక్కడ దండి

  • @venkateswarrao7251
    @venkateswarrao7251 Před 10 měsíci +5

    పాత సినిమా గుండమ్మ కథలో ఎన్టీఆర్ పాడిన పాట లాగా ఎంతో అద్భుతంగా విశ్లేషణ చేసి చూపించినందుకు మీకు ధన్యవాదములు మళ్లీ నేటి యువతరానికి సరికొత్త గా పాత రుచులు చూపించే మీ ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది

  • @rammohanrao4374
    @rammohanrao4374 Před 10 měsíci +3

    కరివేపాకు పొడి పుష్కలమైన కాల్షియమ్, నాటు నెయ్యి సామిరంగా అదిరింది బ్రదర్ 👌

  • @mandaligiridhar314
    @mandaligiridhar314 Před 10 měsíci +19

    నేను కూడా ఇప్పుడి తయారు చేశాను చాలా బాగుంది సార్

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Před 10 měsíci +10

    మా entilo కంపల్సరీ గా vundesindhey karappodi చాలా సంతోషంగా ఉంది బాబాయ్ గారు ❤❤❤

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 Před 10 měsíci +5

    సూపర్ బాబాయ్ గారు..... 👌👌
    కరివేపాకు కారంపొడి మీరు చేసిన విధానం & Home delivery idea 👌👌
    మీ DOP గారికి..... మాత్రం ❤️❤️❤️....

  • @kakarlagopal2790
    @kakarlagopal2790 Před 6 měsíci +15

    కరేపాకు పొడి చేస్తూ ఉంటే మాకు నీరు ఊరుతుంది తినాలని సూపర్ గా ఉంటుంది

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Před 10 měsíci +6

    Babai గారు కరివేపాకు కారం పొడి సూపర్ అట్మాస్పియర్ సూపర్ అక్కడ ఏం తిన్నా ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @lokeswarivajrapu2509
    @lokeswarivajrapu2509 Před 10 měsíci +3

    చాలా మంచి రెసిపీ చెప్పారు అండి

  • @shyamalakatta5157
    @shyamalakatta5157 Před 8 měsíci +2

    సూపర్ వీడియో, చక్కటి వర్ణన.

  • @kondetisarojasaroja2290
    @kondetisarojasaroja2290 Před 9 měsíci +2

    Caripakhu podi chala suuuuuuuper gaa chesaru

  • @tswarnageetha9657
    @tswarnageetha9657 Před 10 měsíci +3

    Super కరివేపాకు podi👌👍

  • @ratnacharyvaradavenkata8327
    @ratnacharyvaradavenkata8327 Před 10 měsíci +3

    Super,karivepaku podi Babai garu...❤

  • @dyagalaakshaya2295
    @dyagalaakshaya2295 Před 9 hodinami +1

    Chala bagundi 🎉

  • @psychologistsrinivasarao1904
    @psychologistsrinivasarao1904 Před 10 měsíci +2

    Excellent video 📷. It's as if I am tasting the food.🎉🎉🎉🎉

  • @pogirisuryakala4025
    @pogirisuryakala4025 Před 10 měsíci +3

    హలో బాబాయ్ గారు మీరు చేసిన కరివేపాకు పొడి చూస్తే వెంటనే తినాలనిపిస్తుంది కానీ మాకు ఆ అదృష్టం లేదు ఎందుకంటే నేను మీ వీడియో చాలా లేటుగా చూసాను ఎనీవే మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బాబాయ్ గారు

  • @shashidharnimbakkanavar7268
    @shashidharnimbakkanavar7268 Před 10 měsíci +5

    Very simple and tasty recipes

  • @user-fs1vr7od5j
    @user-fs1vr7od5j Před 10 měsíci +2

    Fantastic explain and too yummy in rice

  • @a.rajeshkumar6186
    @a.rajeshkumar6186 Před 8 měsíci

    Super ga vundi try chesi chusamu👌👌👌

  • @srihari7225
    @srihari7225 Před 10 měsíci +186

    పాత తెలుగు పాట అంత మధురంగా వుంది మీ వీడియో

  • @narendragovada2276
    @narendragovada2276 Před 10 měsíci +6

    చాలా సూపర్ గా ఉందండి గురువుగారు అలాగే రొయ్యల కారం కూడా చూపించండి మీకు ధన్యవాదాలు

  • @user-zo5oq9kd7j
    @user-zo5oq9kd7j Před měsícem +1

    చాలా బాగుంది మీరూతింటుంటే నోరువూరుతుంది

  • @nalinisathish1124
    @nalinisathish1124 Před 10 měsíci +1

    Its very nice preparing amidst beautiful nature.

  • @azra......4322
    @azra......4322 Před 10 měsíci +3

    Gopi pedda nana ani pilavadam chala affectionate ga vuntadi very nice.

  • @dontaganisrinivasarao6193
    @dontaganisrinivasarao6193 Před 8 měsíci +3

    Your dishes are very easy and interesting

  • @srinivasaraochoppa6439
    @srinivasaraochoppa6439 Před 10 měsíci

    చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి...సూపర్

  • @keerthanathangirala7918
    @keerthanathangirala7918 Před 10 měsíci

    Meeru chesina karivepaku podi chala Baga chesaru

  • @santhoshsantosh3331
    @santhoshsantosh3331 Před 10 měsíci +15

    Super recepie uncle.. mouth watering yummy 😋

  • @user-nb6cu5vy9m
    @user-nb6cu5vy9m Před 10 měsíci +2

    మీరు చేసిన కరివేప పాకు పొడి చాలా కమ్మని రుచిగ ఉంటుంది.

  • @nalinisathish1124
    @nalinisathish1124 Před 10 měsíci

    Thanq so much for showing Authentic traditional very tasty yummy mouth watering dishes.

  • @lavanyapuppala7269
    @lavanyapuppala7269 Před 10 měsíci +3

    Super తాత గారు nenu ma అత్త గారు tappakunda follow a ram mi videos chala recepies try chesam kuda పొడి చాలా బాగా వచ్చింది

  • @gantachakri1290
    @gantachakri1290 Před 10 měsíci +5

    Super uncle garu

  • @chappidijohnbabu3176
    @chappidijohnbabu3176 Před 10 měsíci +2

    సార్, మీరు చేస్తున్నప్పుడే నోరూరుతుంది,మీరు సూపర్

  • @user-dw5fr2yk7y
    @user-dw5fr2yk7y Před 4 měsíci +2

    Super
    చాలా బావుంది

  • @pramodkumaryetukuri9811
    @pramodkumaryetukuri9811 Před 10 měsíci +9

    Yummy yummy 👌👌👌

  • @RamaDevi-nx5qw
    @RamaDevi-nx5qw Před 10 měsíci +3

    Super👌👌👌 yummy😋 yummy food

  • @suryanarayana5746
    @suryanarayana5746 Před 10 měsíci

    మీరు చేసిన కరివేపాకు పొడి చాలా న బాగా చేసి చూపించారు

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 Před 10 měsíci

    Super karivepaaku podi babai garu. Chala thanks

  • @narayanareddy5480
    @narayanareddy5480 Před 10 měsíci +9

    పెద్దయ్య సూపర్ పొడి హెల్త్ కి చాలా మంచిది. ❤❤❤❤

  • @jamescrick100
    @jamescrick100 Před 10 měsíci +5

    Super Sir❤

  • @somanchidevi369
    @somanchidevi369 Před 10 měsíci

    Very nice Guruvu Garu karivepaku podi

  • @vyshnavidevi6007
    @vyshnavidevi6007 Před 10 měsíci

    Thathayya nakuda kavalli karampodi simply super recipes

  • @shaikashfakh7515
    @shaikashfakh7515 Před 10 měsíci +5

    Peddananna recipes gurinchi kotthaga cheppalaa....vere level antheyy ma amma kooda ilaa neyy cheystundhi...❤❤

  • @GKthoughts99
    @GKthoughts99 Před 10 měsíci +15

    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంకుల్ గారు..
    త్వరలో మీరు 1 మిలియన్ subscribers రీచ్ అవుతారు..
    మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నా...

    • @gopigoud3000
      @gopigoud3000 Před 10 měsíci

      స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బాబాయ్ గారు

    • @gbtsundari8302
      @gbtsundari8302 Před 28 dny

      Meeru ela nerchukunnaru as vathavaranam choosthunte entha anandamgavudo ekkadandi

  • @mohanrao2862
    @mohanrao2862 Před 10 měsíci

    It.s vary.healthy curry leaves podi yummy happy .

  • @karangikumari8172
    @karangikumari8172 Před 2 dny +1

    Chala bhagunhi andhi maku nachhindhi

  • @surinderkaur5583
    @surinderkaur5583 Před 10 měsíci +60

    Yummy 😋😋,looks tempting 👌👌

  • @kalvasravanasandya5657
    @kalvasravanasandya5657 Před 10 měsíci +23

    I love the way you cook uncle 🙏

  • @ganeshguptat3940
    @ganeshguptat3940 Před 9 měsíci

    చాలా బాగుంది బాబాయ్, మీ వీడియో చూస్తూనే తిన్నంత ఆనందం కలిగింది

  • @anupamagunta1477
    @anupamagunta1477 Před 9 měsíci +2

    Thank you so much sir for healthy recepie for all

  • @haripreethampatagarla3668
    @haripreethampatagarla3668 Před 10 měsíci +5

    very simple and tasty recipe
    👌👌

  • @pspk775
    @pspk775 Před 10 měsíci +3

    Super thathaya ❤❤❤❤❤

  • @santoshkumarnamala2137
    @santoshkumarnamala2137 Před 9 měsíci +2

    తాతయ్య గారు మీరు తింటున్నప్పుడు చెప్పిన విధానం 👌👌🤣🤣 మీ వంటలు చాలా బాగుంటాయి తాత గారు 👌😋😋

  • @user-zd9sk5bk3c
    @user-zd9sk5bk3c Před 4 dny +1

    Mee vantalanni memu chesukoni tintunnamu thanks babay

  • @mamtavishwakarma473
    @mamtavishwakarma473 Před 10 měsíci +3

    kadipatta chatni pudi yummy 😊

  • @kavyareddy3938
    @kavyareddy3938 Před 10 měsíci +5

    Chala Baga chesaru babai garu...miru cheppe vidhanam naluguru Anni ruchulu chudalani miru kashtapadi vanta chesi pette paddthadi chala bagundandi
    Inspiration for next generation towards tasty and healthy home made food
    Keep doing such wonderful and useful videos 😊

  • @NattiSrinivasarao-ju5gi
    @NattiSrinivasarao-ju5gi Před měsícem +2

    Chalabagundicarvepakupowder

  • @marysrujanajandrajupalli952
    @marysrujanajandrajupalli952 Před 10 měsíci

    Chala Baga prepare చేశారు .సిర్.

  • @nagarajaraotc4240
    @nagarajaraotc4240 Před 10 měsíci +9

    Hi Gopi & uncle happy independence day. This recipe is my favorite.

  • @BapujiMalkedi
    @BapujiMalkedi Před 10 měsíci +3

    Super babai 👌👌👌

  • @vishalalaxmipallapothu1048
    @vishalalaxmipallapothu1048 Před 8 měsíci

    Superb your leaf powder and nice explanation

  • @user-ir2hp3fx9y
    @user-ir2hp3fx9y Před 10 měsíci +2

    Babai me iddaru kurchoni thintunte chala sardaga untundi alane meru chesina receipe simply superb andi thank uuu

  • @RCB969
    @RCB969 Před 10 měsíci +8

    First comment

  • @user-vq7jb6lw1o
    @user-vq7jb6lw1o Před 10 měsíci +3

    Super

  • @malacs9721
    @malacs9721 Před 28 dny

    సూపర్ సూపర్ గా ఓపికగా చేశారు మీరు తింటూ ఉంటే మాకు తినాలనిపించింది

  • @anuradhasunka8135
    @anuradhasunka8135 Před 10 měsíci

    Beautiful and traditional 🙏🙏👌👌👍👍😊😊

  • @manjuraj242
    @manjuraj242 Před 10 měsíci +9

    Hi Uncle I hope you are doing good. I'm Manjunatha Raju from Bangalore - Karnataka. I'm one of your channel subscriber I'm feeling very happy to watch your videos the way you're cooking in Village and with nature. The way you have respect for your subscribers and your sarounding people. I'm very happy to watch your channel and your food items. Keep going good. All the very best for your future. God bless you.

    • @FoodonFarm
      @FoodonFarm  Před 10 měsíci +3

      Thank you somuch andi 😊🙏🙏♥️

  • @barabarisathish6864
    @barabarisathish6864 Před 10 měsíci +3

    Wow❤

  • @rajislines8243
    @rajislines8243 Před 10 měsíci +2

    Super uncle ,mouth watering

  • @mellamrevathi3685
    @mellamrevathi3685 Před 10 měsíci

    Chala natural ga curry leaftho karam chesaru chustuntene chala bavundi uncle garu🙏

  • @sridhar365
    @sridhar365 Před 10 měsíci +3

    Nice

  • @drcbindulavanya4591
    @drcbindulavanya4591 Před 10 měsíci +12

    Happy independence day sir.... with lots of love from my kids Hrithvik and Bhuvik ❤🎉

  • @JayaBharathiDoragallu
    @JayaBharathiDoragallu Před 11 dny

    నేను మీరు చెప్పినట్లే చేసాను రుచి కూడా చాలా బాగా వచ్చింది

  • @prabhavathi4563
    @prabhavathi4563 Před 8 měsíci

    మధురంగా undi
    చాలా bagundi

  • @kalavlogs530
    @kalavlogs530 Před 10 měsíci +3

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥳❤️

  • @harshithadesai2406
    @harshithadesai2406 Před 10 měsíci +3

    Happy independence day babai garu and ur family today recipe is super babai

  • @vdhanalakshmi9149
    @vdhanalakshmi9149 Před 10 měsíci

    Super super super 👏👏👏👏👏 uncle I like this karepaku karampodi very much more 👌👌👌👌👌

  • @thokalaramesh4883
    @thokalaramesh4883 Před 10 měsíci

    Super uncle karam podi full mouth watering

  • @tsarada5714
    @tsarada5714 Před 10 měsíci +5

    ఎన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా ఆ పాత పద్ధతి లో చేసిన రోటి పచ్చళ్ళు పొడులు రుచే వేరు గా ఉంటుంది బాబాయ్ గారు, నాకు తినాలని ఉంది కాని నాకు ఆ అవకాశం లేదు ఎందుకంటే నేను చాలా ఆలస్యంగా మెసేజ్ చేసాను అయినా నేను అండమాన్ లో ఉంటాను కాబట్టి పోస్ట్ లో పంపడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది బాబాయ్ గారు

  • @nagenderm2260
    @nagenderm2260 Před 10 měsíci +3

    Happy independence day బాబాయి గారు🎉🎉

  • @muthisuresh2076
    @muthisuresh2076 Před 10 měsíci

    బాబాయ్ నీ వంటలన్నీ చూస్తూ ఉంటాను నేను అన్ని సూపర్ గా ఈ కరివేపాకు కారం పొడి సూపర్ గా ఉన్నది

  • @sudarisai2030
    @sudarisai2030 Před 10 měsíci

    చాలాబాగా చూపించారు 👌👌👌

  • @padmavatip7636
    @padmavatip7636 Před 10 měsíci +3

    Gopi garu happy independence day

  • @narsammaalgeri-ws1cb
    @narsammaalgeri-ws1cb Před 9 měsíci +9

    Thank you so much uncle this is very tasty

  • @tulasirani1825
    @tulasirani1825 Před 10 měsíci

    So tempting your curry leaves powder

  • @rajamvurity1549
    @rajamvurity1549 Před 10 měsíci

    kariapatta podi chala chala tasty....I liked it...Moringa podi koda same prepare chestanu

  • @sundarimotha6513
    @sundarimotha6513 Před 10 měsíci +9

    It's very very healthy curry leaves podi.. yummy.. Happy Independence day both of u..

  • @raghugoud4189
    @raghugoud4189 Před 9 měsíci +5

    కొన్ని కోట్లు పెట్టినా దొరకని ఆ ప్రశాంతత ఆనందం మీ సొంతం బాబాయ్ ❤

  • @mercygurram5317
    @mercygurram5317 Před 10 měsíci +2

    Praise the lord sir Abba super❤

  • @chinnus3675
    @chinnus3675 Před 10 měsíci

    Bagunnara babai carivepaku caram chala Baga chesaru Maadi pakkane yadavuru

  • @patisathish4256
    @patisathish4256 Před 10 měsíci +3

    Happy independence day thatha and Gopi anna

    • @RajyalaxmiKadali
      @RajyalaxmiKadali Před 6 měsíci

      మీరు చెప్పింది విన కచెసరుమన అమ్మ చేసిన విమరచిఫొయిమటనుచికు ఫిష్ బిరియానీ తి టెఅరొగృఏధినినుఅఇతెఏకువపొడిలేచెసైనురొజు ఒకరకంకొచంకొచంవెసుకునితినండిఅరొగృబాగు టంధి

  • @ManojNistala
    @ManojNistala Před 9 měsíci

    Excellent Expelnation superb sir

  • @sonibotchu3043
    @sonibotchu3043 Před 9 dny

    మేము కూడా మీ వీడియో చుసి చేశాము. మాకు బాగా నచ్చింది. మా ఇంట్లో వున ఉన్న అందరు సంతోషముగా తినారు. చాలా కృతజ్ఞతలు😊.

  • @sasidhar2442
    @sasidhar2442 Před 10 měsíci +2

    పంచ కడితే ఇంకా హుందాగా సంప్రదాయ బద్దంగా కనిపిస్తారు..మీ వంటలు సూపర్

  • @sanjeevkumar-rg8gv
    @sanjeevkumar-rg8gv Před 9 měsíci

    Me karivepaku podi naaku chala nachindi very good sir .

  • @sekharkadraka4632
    @sekharkadraka4632 Před měsícem

    Supperga chesaru sir I will be prepare curryleaves&chillipowder

  • @modernworld3685
    @modernworld3685 Před 10 měsíci

    Manchi Masala Podi Kalipinaru - Excellent Idea

  • @user-qm6en9zq2v
    @user-qm6en9zq2v Před 6 měsíci

    Karivepaku podi try chasa babaigaru super

  • @yugandharsvision
    @yugandharsvision Před 10 měsíci

    Prakruthi prasadinchina sahaja sidamaina vantakam, chala bagundi babai garu