జీవితాలలో ఇలాంటి అనుబంధాలు కరువాయ్యాయి... ఇలా కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ తినడం నిజంగా ఒక అదృష్టం... భగవంతుడు మీకు అన్ని విధాలుగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏
ఇంత ప్రశాంతమైన జీవితం దొరకటం అండ్ నచ్చింది వండుకొని అల పొలాల మధ్య తీనటం అందరికీ దొరకవు బాబాయ్ గారు చాలా అదష్టవంతులు. ఇలానే మీరు మరిన్ని కొత్త వీడియోలు మాకు అందివ్వాలని కోరుకుంటూన్నను.
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఇప్పటి వరకు తాత మనవల గానీ మామా అల్లుళ్ళ గానీ హాస్యంతో, వెటకారాలతో ఉన్న వీడియోలు మాత్రమే చూసాను కానీ పెదనాన్న అబ్బాయిల చక్కని వీడియో చూశాను. ధన్యవాదాలు.
మాది పల్లెటూరు కరెంట్ సరిగ్గా ఉండదు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే దగ్గరలో హాస్పటల్లో మందుల షాపులు ఉండవు పనులు కూడా అస్సలు ఉండవు పొలం పనులు చేసుకుంటే ఆ పొలానికి తగ్గ సరైన డబ్బు రాదు అవన్నీ చూడడానికి బాగుంటాయి ❤
బాబయి నాకు వంట రాదు కానీ... మీ video లో పీతల కర్రీ చూసి నేను కూడా పీతల కర్రీ చేశాను ... మా ఆవిడ మాత్రం అసలు నేను వంట చేశాను లేక హోటల్ నుండి parcel తెచ్చవ అన్నది tq బాబయి
Kakara-Bendakaya mishrama vyavasayam
czcams.com/video/b_amrGQdVuM/video.htmlsi=GgXOGO5Pde_VHcg7
Puttagodugu karri tra chi babai
.
బాబాయ్ మాకు మటన్ కూర కావాలి
@@vijayalakshmithandlamఅని పేరు వచ్చింది 😅😊
mmmmmmmmmmmm
జీవితాలలో ఇలాంటి అనుబంధాలు కరువాయ్యాయి... ఇలా కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ తినడం నిజంగా ఒక అదృష్టం... భగవంతుడు మీకు అన్ని విధాలుగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏
Ap ki raandi brother. Ikkada ila undatam common
మిమ్మలిని చూస్తుంటే నా జీవితంలో ఇలా ఆనందంగా సంతోషంగా బ్రతుకొచ్చని తెలుసుకున్నాను పెద్ద నాన్నగారు love from hampi karnataka ❤❤❤
ఇంత ప్రశాంతమైన జీవితం దొరకటం అండ్ నచ్చింది వండుకొని అల పొలాల మధ్య తీనటం అందరికీ దొరకవు బాబాయ్ గారు చాలా అదష్టవంతులు. ఇలానే మీరు మరిన్ని కొత్త వీడియోలు మాకు అందివ్వాలని కోరుకుంటూన్నను.
చక్కని ప్రకృతి వొడిలో ఉన్నారు 🙏🏻
Video chesetappudu mathrame vuntaaru
@@madhurilatha5070😅
కాకరకాయ పొడి వెరైటీ గా సూపర్ గా తయారుచేసారు. కాకరకాయ తినని వారికి కూడా ఇది అదుర్స్. చాలా బాగా చేసారు బ్రదర్. హ్యాపీ 💐🙏
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఇప్పటి వరకు తాత మనవల గానీ మామా అల్లుళ్ళ గానీ హాస్యంతో, వెటకారాలతో ఉన్న వీడియోలు మాత్రమే చూసాను కానీ పెదనాన్న అబ్బాయిల చక్కని వీడియో చూశాను. ధన్యవాదాలు.
ఇలాంటి ప్రకృతి.. ఇలాంటి వంట 🙏🙏చాలు ఈ జీవితానికి 🙏
సూపర్ బాబాయ్ గారు. చాలా బాగా చేశారు.గోపి గారు మీకు హెల్ప్ చెయ్యడం కూడా బాగుంది.
By
Healthy bitter gourd podi.. yummy 😋
సూపర్ బాబాయ్ గారు మీరు చాలా అదృష్టవంతులు
నమస్తే బాబాయి గారు 🙏చూస్తుంటే నోటిలో నీరు వస్తుంది బాబాయి గారు గోపి చాలా హెల్ప్ చేసారు సూపర్ 👌🤗🤗😋👍🌲🌺🌱🌻🌷🏡
గోపి, గోపి పెద్ద నాన్న చాలా బాగా చేశారు.👌👌
❤
గోపి పంట, మీ వంట...అద్భుతః
ఆ.ప్రకృతి..పొలంలో.. ఇల్లు.. చూస్తుంటే..అక్కడికి.వచ్చి..చూడాలి.అనిపిస్తుంది.మీ.భార్య.గారు.కూడా.చక్కగా..మాట్లాడుతారు..మీ.వంటలు..చాలా.బాగుంటాయి..మీరు.ఆరోగ్యం. గా..ఆనందంగా.ఉండాలని.కోరుకుంటున్నాను
ఇది కదా జీవితం అంటే మేము బ్రతుకుతున్నాం... City లో పనికి మాలిన జీవితం.....
Nijame daniki todu frezelu
Don't worry brother! I think U don't know much abt rural life, they have their own problems... Live life fully ! 😊
😂
మాది పల్లెటూరు కరెంట్ సరిగ్గా ఉండదు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే దగ్గరలో హాస్పటల్లో మందుల షాపులు ఉండవు పనులు కూడా అస్సలు ఉండవు పొలం పనులు చేసుకుంటే ఆ పొలానికి తగ్గ సరైన డబ్బు రాదు అవన్నీ చూడడానికి బాగుంటాయి ❤
పొలములో పాములు, వర్షం, ఎండ, చలి అన్ని తట్టుకొని కష్టపడాలి. ఫ్యాన్, ఏసీ క్రింద కూర్చుంటే అవ్వదు.
వంటతో పాటు ప్రకృతి సౌందర్యం అద్భుతమ్ !
మీరు మాట్లాడే విధానము చాలా బాగుంటుంది
కాకరకాయ కారంపొడి సూపర్ వుంది బాబాయ్ గారు
Super yummy recipe 😋 🤤
మేము తినక పోయినా మీరు చేస్తున్న విదానం చూస్తుంటే కడుపు నిండిపోతుంది బాబాయి గార్❤️
Babai afternoon video chusa night intlo chepinchukuna aba mamulugaa ledha cambination egg fry block buster superrrr
బాబాయ్ garu మీకు చాలా థాంక్స్ maa పిల్లలు అసలు కాకరకాయ తినేవారు కాదు ఇప్పుడు మీరు చేసిన విధంగానే చేశాను వాళ్లు చక్కగా తినడం మొదలు పెట్టారు.
చాలా బాగుంది! మీ మాటలతో నోరురుతోంది. సూపర్!
healthy and easy recipe.....appudappudu ilantivi kavali body ki
Super kakarakaya podi babai chala thanks
Wow fresh kakarkayalu
Taza fresh kervepaku yenta adrustam
Chala bagundhi place , chala Baga chepparu kakarakaie karam
Delicious and healthy recipe....
Very tasty and easy ,healthy also👌👍
Exlent. Babaye. Super. Kakarakayapodi. I well try. 😊😊❤❤
I love kakara kaya fry babai super banthi puvvulu super babai 🎉🎉🎉🎉🎉
My favourite recepie babai🎉🎉
Bhale funny ga undi healthy also 👍🏽🙏👍🏽
Super 👌🏻👌🏻
Chala baga chesaru
Pachhani polaalu alla thintunte a maza ne veru superb,👌👌😋😋🙏🙏🙏
Healthy recipe chupincharu Babai garu 👌👌👌👌👌👌👌👌
Super peddananna
సూపర్ అన్నా షుగర్ పేషంట్స్ కీ బాగా ఉపయోగపడే విధంగా వుంది TQ brother
Healthy recipe 😊
బాబాయ్ గారు చాలా బాగుంది
బాబాయ్ కాకరకాయ పొడి చాలా బాగాచెశారు 👌
Kakara Kaya podi super babai garu 👌👌👌noru uruthondi
సూపర్ sir చాలాబాగా చేశారు
బాబాయ్ మీరు భలే భలే వంటలు వండుతారు
Pedananna garu and Gopi gari combination and kakarakaya kaaram podi 👌👌👌👌👌
Nature ni aswadistu aarogyanga undandi
Super babai garu.meru chesina .kakarkai podi black Bastar 👌👌👌💯💯💐💐💐
Try chesanu superb
పెదనాన్న గారు మీరు చేసే కాకరకాయ వేపుడు చూస్తుంటే నాకు కూడా నోరూరిపోతుంది నేను ట్రై చేస్తా
Super kakarakayala podi
Ancul verry super meeru maltade padhati chalabagundi
Bhanthi flowers tho farm house chala beautiful ga undhi babai garu👌👌🍓🍓
కాకరకాయ కార్పొడి సూపర్ గా ఉంది
Must try recipe chala bagundi
తాత గారు నోరు ఊరిస్తున్నాయి మీ వంటలు దీనిని ఈ ఆదివారం నేను ట్రై చేస్తా .....
లో నేను దుబాయ్ లో ఉంట చేసి చెప్తా మళ్ళీ కామెంట్ లో 😋😋😋😋🤗🤗
Chala Baga chesru ankul garu
మీ వీడియో చూస్తు చేసా పెద్దనాన్న గారు, అద్భుతమైన వంటకం. ❤
MashaAllah ZaZakallah Khair ❤
Wow delicious 😋
Excellent
Chala superga undhi babay
Mouth watering recipe
Nature ki thanku nenu asslu thinsnu chusi enjoy andi too easy way lo told gud ma
Super uncle I like it 🤤🤤
Super 👌👌👌👌 babai garu.nice receipe
Super kakarkaya podi
Andamaina prakrutilo santoshanga kakarakaya podi chesukoni tine adrushtam chala bagundi I love Nature 🌿🍃
Nenu kuda.. Ide process chesthaanu.. Super..
Supercooking
బాగుంది అండి...మీరు పంచ కట్టుకుంటే ఇంకా హుందాగా కనిపిస్తారు..ట్రై it
బాబాయ్ నీ వంటలు అన్ని చూస్తున్నాను సూపర్ గా చేస్తున్నారు. నేను కూడా మీ వంటలు చేస్తున్నాను. చాల బాగా ఉంటున్నాయి. మీ వంటలు సూపర్ 😮😮😮😮😮😮😮😮😮
బాబాయ్ గారు నేను చేశాను.. చాలా బాగుంది.. ఇప్పుడు తింటూ మీ వీడియో చూస్తున్న... Tq so much ❤️❤️👌👌👌
సూపర్ పెదనాన్న గారు 👌👌😋😋
Very Very nice 😋😋 nenu kuda try chesta Thankyou
Super uncle nenu try chestanu awesome dish a
👌👌👌👌👌
Soooooopero superu❤
Nenu try chasanu super ga vachidhi bro
బాబాయి మీరు చేసినా కాకరకాయ కారం బాగుంది అలాగే మీరు చేసినా కాకరకాయ కారం నేను చేశాను బాగుంది బాబాయి
బాబయి నాకు వంట రాదు కానీ... మీ video లో పీతల కర్రీ చూసి నేను కూడా పీతల కర్రీ చేశాను ... మా ఆవిడ మాత్రం అసలు నేను వంట చేశాను లేక హోటల్ నుండి parcel తెచ్చవ అన్నది tq బాబయి
Super duper chala bhagundhi mee dish.
Nature loo bhojanam...super 🎉🎉🎉
Super vachidhi nenu second time try chastuna tasty superrrr
Kakarakaya kura meeru vanta chustuntene noru vuurutondi marvales super bro.
Uncle garu kakarakaya podi super
Super babai ...chala Baga chesi chupincharu...👌
మీరు చేసిన టమాట పప్పులో ఎల్లిపాయ కారం వేసి చేశారు కదా నేను కూడా అలానే ట్రై చేశాను బాబాయ్ గారు సూపర్ అంటే సూపర్ 👌❤❤
అంతా రుచిగా చేయడం వల్ల బాబాయ్ కూడా అంతా ఆరోగ్యం గా వున్నారు
Kakarakayalu super 👌 brother
కాకరకాయ కారం పొడి super ga vuntundhi, mee video chushunte noruripothundhi bro
I love your farm.... freshness and recipe
Ivale cheyinchukoni tinnanu sir.... super undi 😋
Suuuuper babai garu
Chala bagundi బాబాయ్
My favorite recipe 🎉🎉🎉🎉
nice pleasant farm land and cooking
Super reality bagundi
చాలా బాగుంది
Love your organic farm.