Abbabba Idi Pillakadhu Song by Ramana Rela | Folk Song | Sankranthi Dhamaka | Vanitha TV

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Abbabba Idi Pillakadhu Song by Ramana Rela | Folk Song | Sankranthi Dhamaka | Sankranthi Special Program | Vanitha TV
    #RamanaRela #abbabbaidipillakadhu #folksong #sankranthidhamaka #vanithatv
    Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
    For More Latest Details ☟
    ☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
    ☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
    ☞ Like us on Facebook : goo.gl/1pHFWv
    ☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d
    Vanitha TV Most Popular Videos☟
    ☞ Rashmika Awesome Dance Moment For "Saami Saami"
    • Rashmika Awesome Dance...
    ☞ఊరికే 'వరం'గా మారిన ఆమె 'స్వరం'.! | Singer Smitha at Sa Re Ga Ma Pa Singer Parvathi Home Town
    • ఊరికే 'వరం'గా మారిన ఆమ...
    ☞ఈ సృష్టికి నువ్వే అమ్మ | Women's Day Special Song by Mangli
    • ఈ సృష్టికి నువ్వే అమ్మ...
    ☞గవర్నర్ తో MLA రోజా స్పెషల్ ఇంటర్వ్యూ | Governor Tamilisai Exclusive Interview
    • గవర్నర్ తో MLA రోజా స్...
    ☞Niharika Konidela Exclusive Interview: • Niharika Konidela Excl...
    ☞ విటమిన్‌ 'డి’ తక్కువైతే..! | Vitamin D Deficiency | Health Zone
    • విటమిన్‌ 'డి’ తక్కువైత...
    ☞ Spicy Chicken Pickle/ చికెన్ పచ్చడి: • Spicy Chicken Pickle/ ...
    ☞ Tasty and Spicy Avakaya Pachadi ( మామిడికాయ పచ్చడి): • Tasty and Spicy Avakay...

Komentáře • 103

  • @kullairamana9024
    @kullairamana9024 Před rokem +7

    కామెంట్స్ పెట్టడం చాలా సులువు కానీ పాడటం చాలా కష్టం

  • @dhanalakshmineelam4625
    @dhanalakshmineelam4625 Před rokem +37

    Anni song's voice oke laga vunnayi anna style maruchu

  • @jagadirao684
    @jagadirao684 Před rokem +14

    అన్నా అందరికి ఇదే సాంగ్ పాడి నీ వేల్యూ పాడు చేసుకో నువ్వు మంచి లెవల్ కి వెళ్లాలని మా అందరది ఆలోచన సారీ ఫర్ దట్ యూ

  • @user-un4je8di3e
    @user-un4je8di3e Před 23 dny +1

    అన్నయ్య నువ్వు సూపర్ అన్నా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pallepoddu4054
    @pallepoddu4054 Před rokem +55

    నేలరాలుతున్న పసిమొగ్గలు
    ఆడపిల్లలా.. ఆటబొమ్మలా
    ముక్కుపచ్చలారనీ పసిడిబొమ్మలా
    భావి పౌరులా....భరతమాతబిడ్డలా !
    భావి భారతాన్ని మోసే పుడమితల్లులా !
    రాకాసుల చెరలో చిక్కుకుంటిరా
    కామాంధుల కబంధాలో నలిగిపోతిరా !
    సిగ్గు తెలియని పసిమొగ్గలా
    ఉగ్గు తాగేటి పాలబుగ్గలా !
    నేలరాలిన గగనతారలా
    మారనెన్నటి తలరాతలా !
    బ్రహ్మ రాతలా...బొమ్మలాటలా !
    కన్నపేగుబంధం కషాయివశమాయెనా
    పెంచుకున్న ఆశతెంచి నిషీధిపాలాయెనా !
    చెమ్మగిల్లెనా అమ్మకన్నులు
    పగిలి ఏడ్చెనా నాన్న గుండెలు !
    నేలపాలైన పాలుగారె తనువులు
    అరణ్యరోధనా పురిటిబాధలు !
    రాబంధులా...రాతిగుండెలా !
    కన్నవారి గుండెకోత కానపోయెనా
    కాలయముడు బంధకాల్లో కరిగిపోయెనా !
    రచన
    వెంకట్ అడ్డాల
    9666181948

  • @kdurga3281
    @kdurga3281 Před 4 měsíci +1

    Super songs ramana❤❤

  • @illaraju8762
    @illaraju8762 Před 7 dny

    Super 👍

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 Před rokem +17

    Ramana is a good singer

  • @nothing-ur7te
    @nothing-ur7te Před rokem +6

    ఓటు విలువ..
    తీసుకోకు నోటు.. నీ భవితకయ్య ఓటు..
    తీసుకుంటే నోటు.. నీ భవితే తాకట్టు...(2)
    అడుగుకొక్క గుంత. అది అధికారుల వింత..
    నీ ఇంటిముందు చెత్త.నీ ఓటు విలువ సత్తా.(2)
    తీసుకోకు ఎన్నికల మందు.ఓటుసే ముందు.
    అధికారుల విందు..పాలన పడకేసే ముందు.
    అధికార నిరుద్యోగం అడిగెను ఉద్యోగం..
    సమాజ నిరుద్యోగం అందించ్చెను పగ్గం.. ఆది అధికార లగ్గమ్ మ్ మ్ మ్...
    పంటకేది ధర. మేము ఓటేసిన దొర
    ఊరిలో సారా ముంత. మా ఇంట అయ్యా చేసే సంత....
    తీసుకోకు నోటు నీ భవితకయ్య ఓటు.. తీసుకుంటే నోటు నీ భవితే తాకట్టు
    ......
    రచన
    గణేష్. ఏకుల
    8179508979.

  • @dharavathramadevi2093
    @dharavathramadevi2093 Před rokem +5

    Anni songs okela unnai

  • @saie1022
    @saie1022 Před rokem +2

    Ni Josh ante supar

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 Před rokem +4

    వనిత టివి లో పురుషులే లా

  • @user-qe6lh7qy8x
    @user-qe6lh7qy8x Před rokem +1

    Super anna

  • @manasa9002
    @manasa9002 Před rokem +2

    Super song anna

  • @user-dg9kl2vh3z
    @user-dg9kl2vh3z Před 2 měsíci

    Annya super purnima song

  • @user-nz6ux3mn1k
    @user-nz6ux3mn1k Před rokem +1

    👌👌👌

  • @bsvramana7421
    @bsvramana7421 Před rokem +3

    Super

  • @user-hc4gz6fh3z
    @user-hc4gz6fh3z Před rokem +4

    తమ్ముడు....ఒకటే... ట్యూన్ రా.,....కొత్తగా ఆలోచనా చెయ్యి.....

  • @barmavathkumari9189
    @barmavathkumari9189 Před rokem

    Good perfamanc thanks to rela relationship ramana.

  • @tanvishpanda4561
    @tanvishpanda4561 Před rokem +10

    దాన్ని కాదు కెమెరా చూడరా బాబు...నీ performance nuvvu బొక్కగడివి

  • @velupulamallesh1861
    @velupulamallesh1861 Před rokem

    సూపర్

  • @someshrao9602
    @someshrao9602 Před 4 měsíci

    Love ❤

  • @arunkumarm4854
    @arunkumarm4854 Před rokem

    చిరు గారి ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకులు ఉన్నారా

  • @user-mo4vn7rd1l
    @user-mo4vn7rd1l Před rokem

    వీన్ని వట్టిగానే హీరోని చేస్తున్నాయ్ ఈ చానల్స్

  • @kotakondaharisenkara5328

    rasika songs good.

  • @chandrashekar2957
    @chandrashekar2957 Před rokem

    Ramana patalu chittaga untai

  • @pallepoddu4054
    @pallepoddu4054 Před rokem +17

    సంక్రాంతి పాట-2023
    చీకట్లను తరిమేసే భోగిమంటలు
    ఇక్కట్లను పారద్రోలే శుభసూచికలు
    తూర్పుకొండల్లో నిద్రలేచే ఆ భానుడు
    మకరరాశికి పయనమాయే ఆ భాస్కరుడు
    ముత్యపు ముగ్గులు వేసే - హరివిల్లై మెరిసే
    మంచుజల్లే కురిసే- పల్లెటూళ్ళే మురిసే
    పంటపండి చేతికొచ్చెలే-రైతుగుండె నిండుకుండలే
    ఊళ్ళన్నీ ఉప్పొంగెలే- పల్లెలన్నీ పరవశించెలే
    రైతులింట వెలిసెనంట ధాన్యపుసిరులు
    తెలుగింట విరిసేనంట వెన్నెలవిరులు
    నోరూరించే తెలుగు పిండివంటలు
    నోరార పిలిచేటి బంధుపిలుపులు
    పుట్టింటి జ్ఞాపకాల పట్టు చీరలు
    అత్తింట వైభోగులు కొత్తల్లుళ్ళు
    నింగిలోకి ఎగసేటి గాలిపటాలు
    భువినిదివికి చేరవేసే రాయబారులు
    పితృతర్పణలు-హరిదాసు సంకీర్తనలు
    డూడూ బసవయ్యలు -పీపీ జంగమయ్యలు
    ! పంట !
    భోగిపళ్ళు పోసె నిండుదీవెనలు
    రైతుపుత్ర నేస్తాలు పాడిపశువులు
    ఓరచూపుల కొంటె మరదళ్ళు
    కోడిపందేల కోతల రాయుళ్ళు
    జడగంటలతో మ్రోగుగుడిగంటలు
    ఉల్లాస సల్లాపాల నవజంటలు
    కలబోసిన కళలన్నీ కనువిందులే
    వెలుగు చూసి తెలుగునేల పులకించెలే
    పట్టుపరికిణీ కట్టి-రామ్రాజ్ పంచెలుకట్టి
    యువతులు సందడిచేసే- యువకులు ఉరకలువేసే
    ! పంట !
    రచన
    అడ్డాల వెంకటరమణ
    పల్లెపొద్దు
    9666181948

  • @sekharlakkoi4174
    @sekharlakkoi4174 Před rokem

    Bayya 1&2 songs varaku highlight### meeru talented Ani andariki telusu machiga paderu alage celebrity kuda ayyaru MALLI e repeat version endi bhayya

  • @kottamgurusongs7189
    @kottamgurusongs7189 Před rokem +10

    నీకు ఈ బొక్క పాటలు తప్ప ఇంకేం రాదు... దీనికే నీకు extras

  • @raolaskhmi9361
    @raolaskhmi9361 Před rokem +10

    Super singing ❤

  • @gsudhakar6301
    @gsudhakar6301 Před rokem +1

    Tune change cheyandi

  • @goddatibhaskar7013
    @goddatibhaskar7013 Před rokem +1

    G.bhaskar.rao

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 Před 9 měsíci

    I want to buy new jeans point, Sri

  • @skmunna2428
    @skmunna2428 Před rokem +1

    Jagratha pallato korukuthi

  • @manjunathab6608
    @manjunathab6608 Před rokem +6

    ಸೂಪರ್ ಅಣ್ಣ ❤️❤️❤️❤️❤️

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 Před 9 měsíci

    Jeans trousers have good Packets, i want stoppershop. Where in Hyderabad Sri

  • @kukuukanna456
    @kukuukanna456 Před rokem

    Join with music director

  • @Rajinikanthsydam
    @Rajinikanthsydam Před rokem

    andraaa bhuthu pruranam bhuthu ante andraaaa

  • @kiransainamewar2365
    @kiransainamewar2365 Před rokem

    Funny 🤣😄

  • @venkataraonagisetti7584

    👌👌🙏

  • @user-wd7ck1kz5w
    @user-wd7ck1kz5w Před 7 měsíci

    సాంగ్స్ డౌన్లోడ్

  • @sonunigam422
    @sonunigam422 Před rokem +3

    Voice marchu anna

  • @kumardavuluru9240
    @kumardavuluru9240 Před rokem +2

    👌👌👌👌❤️

  • @kumarsree9383
    @kumarsree9383 Před rokem

    E anchor avaru name??

  • @darakamaraju8271
    @darakamaraju8271 Před rokem +3

    Rottukottufu songs ra babu neevi

  • @udayyadav2542
    @udayyadav2542 Před rokem +78

    Okelanti patalu vini chiraku vastundi song change cheyandi leda voice tone marchandi

  • @vanithagaikwad6943
    @vanithagaikwad6943 Před rokem +1

    Ni muthi pandlu matram bochu kothila unnai.. Anchor

  • @suma17338
    @suma17338 Před rokem

    Bhanu ఐపోయిందా బ్రో... ఇప్పుడు ఈ పిల్ల న

  • @JayawardhaHarshawardhanReddy

    Songs marchu

  • @ramavathnamanayak5835
    @ramavathnamanayak5835 Před rokem +1

    Asalu vere patalu rava okkadanne pattukoni kurchunnav chichi

  • @manaramayampet
    @manaramayampet Před rokem

    Kamandudu bro vidu

  • @hemasrikaturi6161
    @hemasrikaturi6161 Před rokem

    Mari Banu em kavali

  • @dharavathramadevi2093
    @dharavathramadevi2093 Před rokem +2

    Marchnadi koncham

  • @tejakumar4853
    @tejakumar4853 Před 5 měsíci

    O😅

  • @deekondasravangoud5961
    @deekondasravangoud5961 Před rokem +2

    Same routine type of songs too boring

  • @pandupaddu8348
    @pandupaddu8348 Před rokem +2

    Song ardam kakunda ..vadu evadraa babu ala kodutunnadu...

  • @eswarrao3042
    @eswarrao3042 Před rokem

    X

  • @sivaji227
    @sivaji227 Před rokem

    Chee deenemma yeedu yeedi patalu

  • @nareshm9032
    @nareshm9032 Před rokem

    yeppudu ede music okate pata apara nee sutti

  • @rameshramesh5961
    @rameshramesh5961 Před rokem

    Are.lou.cha.llopatu.songs.ampaduthara.bekub.

  • @villagepillagadu
    @villagepillagadu Před rokem +2

    nuvu avative lajjadana

  • @saikumari8271
    @saikumari8271 Před rokem +2

    Lavadalo songs

  • @godakasrinu9629
    @godakasrinu9629 Před rokem

    Vest bokka dance

  • @AnjaniPutraAnjaneya
    @AnjaniPutraAnjaneya Před rokem

    He is not singinh

  • @gowrilela1418
    @gowrilela1418 Před rokem +2

    Super

  • @saiprasad2468
    @saiprasad2468 Před rokem

    సూపర్

  • @mantaanji8916
    @mantaanji8916 Před rokem +2

    Super