గుఱ్ఱం జాషువా పద్యాలు సీనియర్ d.v. నోట lyrical వీడియో. // Harischandra natakam

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 109

  • @ravipatrudukosal4682
    @ravipatrudukosal4682 Před 5 měsíci +20

    జాషువా గారి లాంటి కవి మన తెలుగువారు కావడం మనకు గర్వకారణం.

  • @gopikrishnavajha3332
    @gopikrishnavajha3332 Před 7 měsíci +28

    జాషువా గారి విరచిత పద్య ఆణిముత్యాలు,
    D V సుబ్బారావు గారి ఆలాపనతో జగద్విఖ్యాతాలు....
    అభినందనలు. 👏👏🙏🙏🌹🌹

  • @sudhakart8949
    @sudhakart8949 Před 7 měsíci +22

    అవును ఆయన పద్మశ్రీకి అర్హుడు.

  • @mallikharjunaraomunduri8246
    @mallikharjunaraomunduri8246 Před 6 měsíci +15

    గొప్ప నటుడు చక్కని సాహిత్యం మంచి ఆలాపన వారికి నా వందనములు 🙏🙏

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 Před 8 měsíci +16

    ఎడిటింగ్ మిక్సింగ్ కంపోజింగ్ అద్బుతంగా ఉంది. శివప్రసాద్ గారి కృషి కి కళాభివందనాలు . గోడ్డ ళ్ల చానల్ వారికి ధన్యవాదములు .

    • @Goddalla
      @Goddalla  Před 8 měsíci +1

      TQ sir

    • @tlaxmi11
      @tlaxmi11 Před 7 měsíci

      Ďtrŕŕdďďßďďd​@@Goddalla

  • @jagannadharaobonta9548
    @jagannadharaobonta9548 Před 5 měsíci +15

    ప్రజా కళలను పోషించి, వాటికోసం జీవితం అర్పించిన మహానుభావులకు ప్రణామాలు

  • @mallikarjunabuddolla5656
    @mallikarjunabuddolla5656 Před 7 měsíci +14

    కొత్త గాయకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది స్క్రీన్ప్లే ఎడిటింగ్ సూపర్ గొడ్డెల్ల చానెల్ వారికి అభినందనలు ఆటో మళ్ళి

  • @annapurna6462
    @annapurna6462 Před 13 dny +2

    Naa chinnappudu padhayalu vinnanu malli meenota venta vintunnanu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sreenivasulureddy8114
    @sreenivasulureddy8114 Před 7 měsíci +39

    హరిశ్చంద్ర నాటకములో తనదైన బానిలో ఎన్నో ప్రదర్శనలతో పాత తరాన్ని ఊర్రూతలూగించిన కీ. శే d.v సుబ్బారావుగారికి పద్మశ్రీ పురస్కారం పొందుటకు నిజమైన అర్హులు

    • @nikhilb1368
      @nikhilb1368 Před 5 měsíci +1

      Kaliyuga harischandra D V SUBBARAO garu

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 Před 6 měsíci +10

    సూపర్ వీడియో 19/2/2024

  • @acpnaidu6445
    @acpnaidu6445 Před 7 měsíci +11

    చాలా సంతోషం, మంచి ప్రయత్నం, దయచేసి కొనసాగించవలసి ఉందిగా ప్రార్ధన 🎉

  • @SuddapalliJagan-ur1zw
    @SuddapalliJagan-ur1zw Před 6 měsíci +28

    ఏపీలో dv subbarao గారినీ మించిన వారు లేరు. పుట్టరు.dv గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. గ్రామ గ్రామాన dv గారి విగ్రహం లు వేయించాలి

    • @tennetimurty1848
      @tennetimurty1848 Před 5 měsíci +2

      100 % I agree with you !

    • @kumararajamarpu
      @kumararajamarpu Před 5 měsíci +1

      జాషువా గారికి వద్దా?

    • @brahmaiahchinna6966
      @brahmaiahchinna6966 Před 20 hodinami

      తప్పకుండా పుట్టి ఉంటారు 💯💞 అనగా శరీరం తీసుకుని ఉంటారు కదా ✅ 🤗 🔋 ❣️ అహో అహో అహో సౌభాగ్య వంతంగాపదమా పదమపతి కావాలని 🤗🛐 అవును అలాంటి వారు కాదు వారే పుట్టి ఉంటారు 💯💘💯🤗💯💋❣️ అవును అవును అవును ఆ ఆత్మే మళ్లీ శరీరం తీసుకొని ఉంటుంది కాబట్టి కంగ్రాచులేషన్స్💟🛐🤝🫂💋❣️💝💖💯💘💯💘💯 🙋🤦‍♀️👲🇲🇰✴️❇️🌟💯💘🧚🏻‍♂️🇲🇰🧚🏻‍♂️🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️🧚🏻‍♂️💟💞🛐💟💞🛐💟💞🛐💟💞🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🇲🇰🇮🇳🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🧚🏻‍♂️🙋🏻🎹🙋🏻🎹🙋🏻🎹🙋🏻🎹🙋🏻🎹🧚🏻‍♂️🤝🧚🏻‍♂️🤝🧚🏻‍♂️🤝🧚🏻‍♂️🤝🧚🏻‍♂️🤝🧚🏻‍♂️🎹🙋🏻🎹🙋🏻🎹🙋🏻🎹🙋🏻🎹🙋🏻🎹🤝🧚🏻‍♂️🤝🧚🏻‍♂️🤝🧚🏻‍♂️🤝🧚🏻‍♂️🤝🧚🏻‍♂️🤝🧚🏻‍♂️🎹🧚🏻‍♂️🎹🧚🏻‍♂️🎹🧚🏻‍♂️🎹🧚🏻‍♂️🎹🧚🏻‍♂️
      🤗✅🤗✅🤗✅🤗✅🤗✅🤗🧡💚💛💋❣️🇲🇰🧡💚💛💋❣️👍🏻💯💘💋❣️💯💘💋💯💘👍🏻
      ❣️💋❣️💋❣️💋❣️💋❣️💋❣️🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍👁️🩸👁️🩸👁️🩸👁️🩸👁️🩸👁️🧡👃💚👃💛👃🧡👃💚👃🧡💖👄💖👄💖👄💖👄💖👄💖💞💋💞❣️💞💋💞❣️💞💋💞💟🛐🇮🇳💟🛐🇮🇳💟🛐🇮🇳💟🛐

    • @brahmaiahchinna6966
      @brahmaiahchinna6966 Před 20 hodinami

      ఆయన్ని మించిన వారు ఆయనే స్వయంగా వచ్చి వారిని వారేమించిగామించిపెంచుతారు🤗🔋✅🫂🤝🛐💋❣️✴️❇️🌟🎬🙋🏻🎹🧚🏻‍♂️🎹🧚🏻‍♂️🎹🧚🏻‍♂️🎹🧚🏻‍♂️🙋🏻🇮🇳

    • @padavalagopichand514
      @padavalagopichand514 Před 10 hodinami

      200% truee

  • @annapurna6462
    @annapurna6462 Před 13 dny +2

    Mee lanti peddalandariki neenu chese padhabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudevenkateswarlu5209
    @gudevenkateswarlu5209 Před měsícem +2

    D.v. సుబ్బారావు గారికి ప్రణామములు

  • @vvkoteswararao9974
    @vvkoteswararao9974 Před 3 dny +1

    సూపర్ పద్యాలు

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 Před 3 měsíci +2

    సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ డి 5వి సుబ్బారావు గారు పాడిన పద్యాలు చాలా రోజుల తరువాత విన్నము చాలా బాగా పాడారు సూపర్ స్టార్ 👍👌💯🙏

  • @user-xh8mc7bx1b
    @user-xh8mc7bx1b Před 5 měsíci +7

    Most popular Telugu padyam

  • @user-ng2un1zr5o
    @user-ng2un1zr5o Před 7 měsíci +4

    Ee padyalu padalante dv tharuvathe yevaraina❤❤

  • @trivenbirudugadda4281
    @trivenbirudugadda4281 Před 8 měsíci +6

    👌🏾👌🏾బ్రదర్ మీ వీడియోస్ అన్ని చూస్తాను 👍good 🤝god bless you ❤

  • @bvnarayana3546
    @bvnarayana3546 Před 7 měsíci +6

    మంచి విడియో..❤

  • @DDRREDDY
    @DDRREDDY Před 6 měsíci +5

    అద్భుతం🎉

  • @lakshminarasimhamkotapati1710
    @lakshminarasimhamkotapati1710 Před 7 měsíci +6

    న భూతో న భవిష్యత్

  • @manoharkakani9353
    @manoharkakani9353 Před 7 měsíci +4

    Great dramatist
    Johar D V Subba Rao garu 👌🙏

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Před 21 dnem

    Nice voice.Respectful homage to Gurram Joshua.

  • @ramanajipethakamsetty875
    @ramanajipethakamsetty875 Před 6 měsíci +5

    కళాభీవందనః

  • @Pulihara
    @Pulihara Před 7 měsíci +3

    Sri Jashuva garu and DV garu legends of Telugu

  • @sreenivasulureddy8114
    @sreenivasulureddy8114 Před 7 měsíci +5

    Super with lyrics thanks

  • @AMARENDRA-pr9sn
    @AMARENDRA-pr9sn Před 5 měsíci +2

    స్మశాన దృశ్యాలు వారణాసి లోని హరిశ్చంద్ర ఘాట్ వి వాడితే మరింత సమంజసంగా ఉండేది. అజరామరం జాషువా గారి కాటిసీను పద్యాలు, డివి సుబ్బారావు గారి గాత్రం,.

    • @Goddalla
      @Goddalla  Před 5 měsíci +1

      శ్మశాన దృశ్యాలు వారణాసి లోనివి వాడితే నా channel కు copy right claims or straikes పడవచ్చు.. అయినా హిందూ శ్మశాన ఫుటేజ్ చూపించానుగా వీడియోలో..

  • @arudharadharanisri1120
    @arudharadharanisri1120 Před 7 měsíci +5

    Dv ki sati leru❤❤

  • @tulasiganesh8769
    @tulasiganesh8769 Před 7 měsíci +7

    చాలా బాగుంది సార్,అలాగే ఏ రాగం కూడా చెప్పండి.pl

  • @rammohan523
    @rammohan523 Před 5 měsíci +3

    Editing super

  • @AbotulaGovind
    @AbotulaGovind Před měsícem

    Very nice keep it up.

  • @muraliyadlapalli71
    @muraliyadlapalli71 Před měsícem

    Supero❤

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 Před dnem

    Good

  • @gvsrkalarangam319
    @gvsrkalarangam319 Před 13 dny

    Great singer

  • @venkatasubbaiahkalluri-kt4nr

    స్వాగతం,ఇట్టి ప్రక్రియ రంగస్థల అభిమానులకు సంబరం.జాతీయపురస్కారానికి Dv S గారు ఇప్పటికీ అర్హులే!

  • @pasupuletidurgaprasad9944
    @pasupuletidurgaprasad9944 Před 2 měsíci

    Hatsoff Sir.

  • @edukondalukothapalli4359
    @edukondalukothapalli4359 Před 5 měsíci +1

    Dv garu oka god.

  • @srinivasastudycircle1249
    @srinivasastudycircle1249 Před 5 měsíci

    Great 👍 mythological dramatic artist of Andhra Pradesh and particularly in Satya Harischandra

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 Před měsícem

    Mahanu bhavudu 🙏

  • @gorlegovindarao5469
    @gorlegovindarao5469 Před 5 měsíci

    మనస్సులో చెరగని గొప్ప సాహిత్యం , గుఱ్ఱం జాషువా ఈ లోకంలో ఎప్పటికి మరవని గొప్పకవి.

  • @purushothamperumalla6078
    @purushothamperumalla6078 Před 8 měsíci +2

    Super.bagachesinav.brothar

  • @user-fe8ju3ke9v
    @user-fe8ju3ke9v Před 4 měsíci

    DV Subbarao...Sweet Voice

  • @ramachari5067
    @ramachari5067 Před 4 dny

    🌹🙏

  • @durgaprasadcherukuri2236
    @durgaprasadcherukuri2236 Před měsícem

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm Před 5 měsíci

    Adbhthamu aa gonthe saperetu...🙏

  • @kommurusrinu1285
    @kommurusrinu1285 Před 5 měsíci

    Manchi ardham vachindhi🙏

  • @rafiqahmedmohammad3024
    @rafiqahmedmohammad3024 Před 7 měsíci +2

    Dv gari gatram amoham

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před 20 hodinami

    నా బూతు నా భవిష్యత్తు అనగా ఏమిటి అంటే 💋❣️💯 నా అంటే నేను ఆత్మ ని నా భూతో అనగా ఆత్మ నైన నా యొక్క పంచభూతాల లేక పంచ తత్వాల శరీరము అని అర్థం 🇲🇰💯💘❣️💘💯💘❣️💘 కావు న భవిష్యత్తులో నా యొక్క పంచభూతాత్మకమైన శరీరము పంచ వికారాలకు అతీతంగా ఉండే శరీరం కావాలి అని అని మనం కోరుకుంటూ ఉన్నట్లుగా నా బూతు నా భవిష్యత్తు అనే పదానికి అర్థం వచ్చింది అ🇲🇰ని పరమాత్మ అన్నారు కదా 🤗☝️☝️🤗💋❣️💯🇲🇰💋🇮🇳🙋🏻🙋🏻🙋🏻💟🛐💟🛐💟🤝💟🛐💟🛐🫂🤝

  • @babumamidi5577
    @babumamidi5577 Před 11 dny

    అవును

  • @neerajasunaina9749
    @neerajasunaina9749 Před 8 měsíci +2

    Super

  • @pallapusamuel4386
    @pallapusamuel4386 Před 2 měsíci

    Supar.suparssssssss

  • @murthybhamidipaty202
    @murthybhamidipaty202 Před 5 měsíci

    Super video thanks for the creation

  • @Pulihara
    @Pulihara Před 5 měsíci

    Really great presentation 🎉

  • @user-sb7tx4ml5x
    @user-sb7tx4ml5x Před 2 měsíci +1

    ఆహా ఎంత మధురంగా ఉందీ.....

  • @arun_balu2594
    @arun_balu2594 Před 4 měsíci +1

    Dv subbarao gari Full naatakam upload cheyandi

  • @bolemtataji765
    @bolemtataji765 Před 4 měsíci

    కృతజ్ఞతలు

  • @gunduravindranadh5101
    @gunduravindranadh5101 Před 3 měsíci

    Great sir 👍

  • @kolasanisrinivasarao8100
    @kolasanisrinivasarao8100 Před 6 měsíci

    Jagan garu cheppindi chaala correct.

  • @rangaswamybantupalli8484
    @rangaswamybantupalli8484 Před 5 měsíci

    He deserves padmasri award

  • @gajagantibaburao5914
    @gajagantibaburao5914 Před 6 měsíci

    Super

  • @savanisyamalarao8963
    @savanisyamalarao8963 Před 7 dny

    🎉

  • @neerajasunaina9749
    @neerajasunaina9749 Před 7 měsíci

    Baga chesaru

  • @Saladi1994
    @Saladi1994 Před 7 měsíci

    fabulous

  • @nikhilb1368
    @nikhilb1368 Před 5 měsíci +1

    Kaliyuga harischandra D V SUBBARAO garu

  • @user-nb4ki5zn8v
    @user-nb4ki5zn8v Před 3 měsíci

    Avunu

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf Před 4 měsíci

    very good video sir

  • @murthybhamidipaty202
    @murthybhamidipaty202 Před 5 měsíci

    Expecting some more videos from you.

  • @venkatmekala2891
    @venkatmekala2891 Před 7 měsíci

    Super ❤❤🙏

  • @bhaskarraogedela2523
    @bhaskarraogedela2523 Před 6 měsíci

    🙏🙏🙏🙏👌👌

  • @kalagati1233
    @kalagati1233 Před 5 měsíci

    Very nice

  • @maddilisankararao-jl7jf
    @maddilisankararao-jl7jf Před 5 měsíci

    ❤❤

  • @user-jm9ln6er9k
    @user-jm9ln6er9k Před 5 měsíci

    ❤❤❤❤❤

  • @manikyalaraomylavarapu3184
    @manikyalaraomylavarapu3184 Před 7 měsíci

    Good editing.. bro🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @venkateswararaoyaragalla2370

    Good editing and good collection bro, keep it up .and more audioes& vedieos through your challah .

  • @srinuvasusriny6476
    @srinuvasusriny6476 Před 6 měsíci

  • @silemanshaik4070
    @silemanshaik4070 Před 3 měsíci

    Aunu sir panikirani variki padma awards estharu.kani mana DV subbarao Gari teleru sir.

  • @khprasad2272
    @khprasad2272 Před 6 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @user-se2vx6mg1c
    @user-se2vx6mg1c Před 7 měsíci

    Good worl done

  • @kcbabu5193
    @kcbabu5193 Před 6 měsíci

    kaa jaa la dhu............

  • @packwellinds7748
    @packwellinds7748 Před 5 měsíci

    Sound baagaledu !

  • @bujji1271
    @bujji1271 Před 7 měsíci

    Editing extraordinari sodara...... 🙏🙏🙏🙏🙏

  • @naidusubbarao4089
    @naidusubbarao4089 Před 8 měsíci

    Super sir

  • @srinivassns9591
    @srinivassns9591 Před 3 měsíci

    😥😢😓🕉️🌍

  • @tulasiganesh8769
    @tulasiganesh8769 Před 8 měsíci +1

    E ragam sir

  • @saisrija142
    @saisrija142 Před 5 měsíci

    నా తెలుగు పద్యానికి ఏదీ సాటి రాదు

  • @polimeraobanna9001
    @polimeraobanna9001 Před 6 měsíci

    Dv gariki sati leru

  • @classictradingcorporaiton7422
    @classictradingcorporaiton7422 Před 6 měsíci +1

    Lyrics kuda pettandi pl

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 Před 4 měsíci

    మీరుమలోనే ఉన్నారు సార్

  • @jagadeeshp2191
    @jagadeeshp2191 Před 4 měsíci

    నా చిన్న నాటి రోజులలో మహానుభావులు వీరి నాటకాలకు జనాలు ఎగబడి వెళ్ళే వాళ్ళు..... తెలుగు జాతి కి ఎనలేని సంపద వీరు....,😂

  • @kotteseetharamaswamy2162
    @kotteseetharamaswamy2162 Před 6 měsíci

    👌👌👌🙏🙏🙏