Sr DV Subbarao Varanasi || Sr.డి.వి.సుబ్బారావు || హేమలత || వై.గోపాలరావు వారణాసి సీన్ | 1985 లో ఆడియో

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • డి.వి.సుబ్బారావు గారు హేమలత గారి తో 1985 లో ఇచ్చిన ఆడియో రికార్డు లోని వారణాసి పద్యాలు
    Sr DV Subbarao Varanasi padyalu || డి.వి.సుబ్బారావు || హేమలత || వై.గోపాలరావు వారణాసి సీన్ || 1985
    Satya Harischandra Natakam
    #Varanasi_Scene
    #Sr_DV_Subbarao
    #Hemalatha
    nnr drama padyalu
    Sr dv subbarao varanasi
    Sr dv subbarao harischandra natakam
    sr dv subbarao harischandra padyalu mp3

Komentáře • 137

  • @NNRDramaPadyalu
    @NNRDramaPadyalu  Před 3 lety +82

    డి.వి. సుబ్బారావు గారు గూడూరు సావిత్రి కాంబినేషన్ లో 1987 లో ఇచ్చిన వారణాసి సీన్ రికార్డు లోని అచ్చంగా సుబ్బారావు గారు పాడిన వారణాసి పద్యాలు(LYRICS) : czcams.com/video/5XHTE1nKLXs/video.html
    డి.వి. సుబ్బారావు గారు గూడూరు సావిత్రి కాంబినేషన్ లో 1987 లో ఇచ్చిన అడవి సీన్ రికార్డు(LYRICS)
    czcams.com/video/GU8FQnE83Ds/video.html
    డి.వి. సుబ్బారావు గారు గూడూరు సావిత్రి కాంబినేషన్ లో 1987 లో ఇచ్చిన వేట సీన్ రికార్డు(LYRICS)
    czcams.com/video/ZGoxlBDUJb8/video.html

  • @m_ameer_saheb
    @m_ameer_saheb Před 5 měsíci +9

    మా చిన్నతనములో వీరి పద్యాలను వినడానికి ఎంత దూరమైనా డ్రామా చూడడానికి పోయే వాళ్ళం సినిమాల కంటే డ్రామాలు ఎక్కువ చూసే వాళ్ళం❤❤❤🎉🎉🎉

  • @bodduluruvasista5267
    @bodduluruvasista5267 Před 10 měsíci +16

    ఈ మహానుభావులకు పాదాభివందనాలు.

  • @gundumallanageswararao7173

    డివి గారి లాంటి గాత్రం నభూతో నభవిష్యతి ఆమహనీయునికి శతకోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chakrivivekmastermindsvang5215
    @chakrivivekmastermindsvang5215 Před 9 měsíci +9

    ఇందులో చంద్రమతి పాడిన కదలవే అన్ని పద్యం అత్యద్భుతంగా ఉంది. చాలా మెలోడియస్ గా ఉంది. పద ఉచ్ఛారణ చాలా స్పష్టంగా ఉంది. నమస్కారాలు తల్లి మీకు

    • @seelammadhavareddy9659
      @seelammadhavareddy9659 Před 2 měsíci

      1987 మేము 20 కిలోమీటర్లు సైకిల్ పై వెళ్ళి తెల్ల వారే వరకు నాటకాలు చూసి అక్కడ నిద్రపో యి ఉదయం వచ్చే వాళ్ళము పద్యం పాడే వారికీ రూపాయలు నోటు పినిసుతో కుచ్చేవాళ్ళ ము

  • @fy8xp
    @fy8xp Před 3 lety +17

    డీవీ గారు,, గూడూరు సావిత్రి గారు గోపాలరావు గారు🙏🙏🙏
    ఇక ఇలాంటి కళామూర్తులు నభూతో న భవిష్యతి 🙏🙏🙏
    ఈ ఆడియోను అందించిన వార్లకు 🙏
    వినడం మన పూర్వజన్మ సుకృతం 🙏

    • @Sreeramulu-ch1mc
      @Sreeramulu-ch1mc Před 2 lety +3

      డివీ గారు, పద్యలు వినడం పూర్వజన్మ సుకృతం 🌹🙏🌹

  • @nagasankararao5659
    @nagasankararao5659 Před 3 lety +24

    గోపాలరావు గారి గాత్రం బ్రహ్మ దేవుడు సృష్టి 🙏🙏🙏

  • @hussainpidem4363
    @hussainpidem4363 Před 3 lety +8

    నేను చిన్నప్పటి నుండి సత్యహరిశ్చంద్ర నాటకంలో ఈ పద్యము వింటున్నాను.నాకు ఇష్టమైన నాటకం.

  • @gattibrahmaji
    @gattibrahmaji Před 2 lety +12

    అద్భుతమైన పద్యాలు...డి. వి.సుబ్బారావు గారు గ్రేట్...పాట రాతలో ఇంకా సూపర్

  • @user-wq7rz6uy7x
    @user-wq7rz6uy7x Před měsícem +2

    మన తెలుగు పద్య నాటక కళారంగము ఉన్నంత వరకూ మన డి వి సుబ్బారావు గారు ఆలపించిన సత్య హరిచంద్ర నాటక తెలుగు పద్యములు సత్య యుగంలోని ఆ సత్య హరిశ్చంద్రుడు లాగా , ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు గీతోపదేశం ఉపదేశించి నట్లు గా అమరజీవి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కారణ జన్ములు, అమర జీవులు🙏🙏🌟🌟🌟🙏🙏

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 Před 2 lety +9

    1975 - 80 కాలంలో ది.వి సుబ్బారావు గారు వేట శీను నుండి కాటి శీను వరకు ఒక్కడే ఆడటం, చాలా పద్యాలకు ఒన్స్ మోర్ పాడటం కూడా చూడగలిగాను

  • @praveen.m6970
    @praveen.m6970 Před 10 měsíci +7

    ఈ పద్యాలు అంటే మా నాన్నకి ప్రాణం

  • @venkataraobikki
    @venkataraobikki Před 22 hodinami

    నా చిన్నప్పుడు ఈ పద్యాలు అర్దం కాలేదు.
    ఇప్పుడు ఎన్ని సార్లు విన్నానో
    అన్నీ సార్లు మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
    అర్దం కూడా అర్థమయ్యేటప్పుడు
    గుండె ఒక్కొక్కసారి నలిగి
    ఇంకో సారి జీవితం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిసింది.

  • @pamulamuralikrishna3489
    @pamulamuralikrishna3489 Před 3 měsíci +1

    D V subbarao garu ధన్యులు.

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO Před 3 lety +12

    ఎంతమంది హరిశ్చంద్ర పాత్ర వేసినా డీ.వి.సుబ్బారావు గారలాగ పద్యాన్ని గాని డైలాగ్స్ గాని స్పష్టంగా చెప్పిన వారు లేరు హేట్సాప్ సుబ్బారావు గారు

  • @santharaom7203
    @santharaom7203 Před 3 lety +14

    శ్రీ DV Subba Rao గారు, శ్రీ గోపాలరావు గారు పాత్రలలో జీవించి పలికిన గమకాలు ఇవి, "న భూతో న భవిష్యతి", కారణ జన్ములు వారు.

  • @kguravaiah9611
    @kguravaiah9611 Před 3 lety +27

    జన్మలో మరువలేని పద్యాలు
    NMR. వారికి కృతజ్ఞతలు

  • @ramanaa5425
    @ramanaa5425 Před 3 měsíci +2

    ఈ మహాను బావులకు నా శత కోటి వందనములు 🙏🙏🙏🙏

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před 3 lety +8

    అమోఘమైన శక్తి వంతమైన గాత్రం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @boniapparao5934
    @boniapparao5934 Před 3 lety +13

    NNR Drama variki ధన్యవాదములు. 🙏

  • @pullaiah4015
    @pullaiah4015 Před 4 lety +12

    Old actors are real natural stars with very nice tone.Thanks for NNR padyalu

  • @baluteluguvlogs3349
    @baluteluguvlogs3349 Před 4 lety +80

    దయచేసి డిస్ ల్తెక్ కొట్టకండి. ఇలాంటి మహానుభావుల స్వరాలు ఈ జన్మలో మనకు దొరకడం మన పూర్వ జన్మ శుక్రుతం

  • @annajiraokella2110
    @annajiraokella2110 Před 2 lety +10

    మా ఊరిలో ఏ శుభకార్యం జరిగినా వీరి పద్యాలు వినిపించేవి

    • @NarayanraoNalla
      @NarayanraoNalla Před 3 měsíci

      lajalu vinipini chada mu kadu acharichs thay baguttudi ana day na wudaysamu

  • @kguravaiah9611
    @kguravaiah9611 Před 4 lety +11

    Very good combination.
    NMR variki ThankQ

  • @pandurangaraobheemavarapu6944

    DV garu oka legendary

  • @subbaraokanneganti363
    @subbaraokanneganti363 Před 3 lety +5

    I saw several times from chaildwood,andhraThansen&kaliyuga Harischandra title SrD v the best.under the guidance of Valluri venkataramaiah choudary.Chandra mathi I think g Savitri.the best,y gopalrao Nainu also the best.this combination super

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad7751 Před 2 měsíci +1

    Chala chala bagundandi🙏🙏🙏

  • @rambalasrinu5045
    @rambalasrinu5045 Před 3 lety +12

    Kaliyunga harichandra..sr d.v Subbarao garu 🙏🙏🙏

  • @buggareddy3191
    @buggareddy3191 Před 2 lety +2

    Shree Hemalata Garu chalabhgapadaru namaskarame 🙏🛶🛶🙏🙏🙏🙏🙏🙏

  • @narsimhamurthyg3553
    @narsimhamurthyg3553 Před 4 lety +13

    old is gold. ...danyavadamulu...

  • @naramalavenkatasubbaiah8346

    Old IS gold voice sr DV garu super

  • @RamamohanreddySodum
    @RamamohanreddySodum Před měsícem

    అద్భుతమైన కళామతల్లికి... కళాకారులు కు పాదాభివందనం
    😅

  • @atchuthram9704
    @atchuthram9704 Před 2 měsíci

    Excellent padyalu D. V gari ki danyavadalu

  • @sureshalluri6229
    @sureshalluri6229 Před 3 měsíci +1

    I ❤ LOVE drama

  • @smahaboobbasha3102
    @smahaboobbasha3102 Před 4 lety +7

    Nice

  • @dusunderrao9820
    @dusunderrao9820 Před 4 měsíci +1

    Very good voice 3 members

  • @subbareddybommareddy3785
    @subbareddybommareddy3785 Před 4 měsíci +1

    Super combination of the tem

  • @aalomatr5565
    @aalomatr5565 Před 3 lety +4

    VeryniceDvsubbarao

  • @pakarajanarsu8562
    @pakarajanarsu8562 Před 3 lety +4

    Inspiring and melodious meaningfull heart touching drama scene by Dr.subba Rao garu and team (ever green stage shows)
    Thank you.

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 Před 3 lety +5

    Adbhutamaina. Combination.

  • @nvenkatanaidu6039
    @nvenkatanaidu6039 Před 4 lety +9

    Hats of

  • @jhansiuppu1244
    @jhansiuppu1244 Před 3 lety +3

    Chala bagunnai

  • @harishs9364
    @harishs9364 Před 2 měsíci

    ఈ పద్ద్యాలు నాకు మా నాన్న కూ చాలా ఇష్టం

  • @GonuguntaSrinivasarao
    @GonuguntaSrinivasarao Před 18 dny

    D. V. సుబ్బారావు గారికి నమస్కారం

  • @jayaramireddygade8648
    @jayaramireddygade8648 Před 3 měsíci

    Verygood.padham

  • @haneefshek9378
    @haneefshek9378 Před 7 měsíci +1

    Super

  • @buggareddy3191
    @buggareddy3191 Před 2 lety +1

    Y Gopal garu megatrame superior 👌🌹🌹🌹😘💕💕

  • @karthikkodali2979
    @karthikkodali2979 Před 2 lety +3

    "న భూతో న భవిష్యతి",

  • @balunaik1733
    @balunaik1733 Před 3 lety +6

    Sweet memories

  • @hanumantharao673
    @hanumantharao673 Před 17 dny +1

    DV garu kaliyuga Harichandrudu

  • @chvaraprassaad6220
    @chvaraprassaad6220 Před 2 měsíci

    Great 🎉voice

  • @PaparaoGollapudi
    @PaparaoGollapudi Před 3 měsíci

    VERY SUPER AND FANTASTIC D.V GARU SAVITHRI. GARU AND GOPALA RAO GARU THANKS TO N N R🎉🎉🎉🎉🎉

  • @prasadduggina7688
    @prasadduggina7688 Před rokem

    Great singer lucky to hear thanks

  • @subrahmanyambhogaraju9029

    Y.Gopala Rao's performance is legendary. Particularly last three minutes of the scene are heart touching. Both the artists have put their soul in their (gaatram) voice. Ofcourse, I don't need to say anything new about D V.

  • @suryanarayanamurthy9885
    @suryanarayanamurthy9885 Před 3 lety +3

    Kindly try to upload video dramas of that time because they are all really talented actors with a natural action. Excellant melody voice with Ragayuktam.We are very fortunate that atleast we are seeing the old audio dramas with a talented legendary actors.Thank you so much .

  • @swamymaruticharan1397
    @swamymaruticharan1397 Před 2 lety +2

    ప్రపంచ రంగస్థల దినోత్సవం
    వికీవార్త వ్యాసం
    ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారిచే ప్రారంభించబడింది.[1][2]
    ప్రపంచ రంగస్థల దినోత్సవం
    ప్రపంచ రంగస్థల దినోత్సవం
    జరుపుకొనేవారు
    ప్రపంచవ్యాప్తంగా
    రకం
    అంతర్జాతీయ
    జరుపుకొనే రోజు
    27 మార్చి
    ఆవృత్తి
    వార్షిక
    అనుకూలనం
    ప్రతి సంవత్సరం ఒకటే రోజు
    చరిత్ర :
    నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా ఎదిగింది. దాదాపుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటకం రూపం మారుతుందేగానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియగావిరసిల్లుతుంది. ప్రస్తుతమున్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల దినోత్సవం పుట్టింది.[3]
    1961లో వియన్నాలో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు 'ఆర్వికివియా' ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన చేశాడు. సభ్యులందరూ ప్రతిపాదనను అంగీకరించారు. ఆ తరువాత ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో మొదలయ్యింది.[1]
    రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించి ఐక్యరాజ్య సమితి, యునెస్కో లచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాలు, ప్రదర్శనలు, ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షించుకుంటారు. ప్రతి సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని, ప్రముఖుల మాటగా వారి మనోగత సారాన్ని ఆ సంవత్సరపు సందేశంగా రంగస్థల ప్రపంచానికి అందిస్తారు.[4] 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే (ఫ్రాన్స్) అందించాడు.
    లక్ష్యాలు :
    ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం
    ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
    విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
    మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
    నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం[5]

  • @paparao2888
    @paparao2888 Před měsícem

    Yes you are right.

  • @tejagogu7353
    @tejagogu7353 Před 3 lety +3

    చీమకుర్తి నాగేశ్వరావు గారు వారణాసి లిరిక్స్ పెట్టండి అన్నీ పద్యలు ఉన్నట్టయీ అయన సీనులో

  • @nikhi508
    @nikhi508 Před 6 měsíci

    Thanks forNmr

  • @GodelaTavudu-fo4ud
    @GodelaTavudu-fo4ud Před 9 měsíci

    Chalabhagunnaye

  • @cbrampullaiah7756
    @cbrampullaiah7756 Před 3 lety

    Mugguru trimurthule super super super thanks nnr

  • @dryuvaraj2475
    @dryuvaraj2475 Před 2 lety

    Old is gold thanks

  • @prasadduggina7688
    @prasadduggina7688 Před rokem

    Great singer. Actor Sree D v subbarao

  • @buggareddy3191
    @buggareddy3191 Před 2 lety

    Shree DVSubbaaraogaru Sathiyame koraku kastalu knnellu agatledu Guruvegaru

  • @prakashrao478
    @prakashrao478 Před 3 lety

    MNR Variki.Dhanyavadamulu

  • @gopalakrishnapatnaik1961

    keep in my heart forever D V Subba Rao Garu padyalu

  • @ramkirankollati5502
    @ramkirankollati5502 Před 3 lety +5

    Sir. D.V gaari swaram gurinchi Naa shaghata matallevu Aayana Padyamulo okka. Chinna mistake. Pattukolemu

  • @srinivassns9591
    @srinivassns9591 Před 3 lety +3

    👌👌😊🕉️🚩

  • @ravindrareddy1672
    @ravindrareddy1672 Před 3 lety

    Super Varanasi Scene D.V and Y.G.Rao

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m Před 5 měsíci

    KALIYUGAM NAKSHATRA KUDU G (Y.G.RAO...D.V.S.G.KATISEEN KALIYUGAM HARICHAND RUDU G.G.SAVITRI. HEMALATHA .B.SU..SASTRI G .CHANDRAMATHI .GARLU .SATILENI METI .LU.MAHANU BHAVULU.

  • @apparaomakkena7904
    @apparaomakkena7904 Před 3 měsíci

    Mahanubhaulu

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni2336 Před 3 lety +2

    Sr DV gari Rayabaram padyalu pettandi please

  • @SundharapuPrakashrao
    @SundharapuPrakashrao Před měsícem

    Sùpar sri

  • @nagasankararao5659
    @nagasankararao5659 Před 3 lety +7

    డివి సుబ్బారావు గారి నాటకం నేను చూశాను హరిశ్చంద్ర పాత్రకు న్యాయం చేసినారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkategowduramappagowdu8339

    Excellent sir

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 Před 3 lety +1

    D V SUBBARO SUPAR STAR GOOD PADYAM MALLI MALLI VANALI D V SUBBARO SUPAR STAR

  • @bnareshbnaresh2010
    @bnareshbnaresh2010 Před 3 lety +2

    The great legends

  • @gurugubellidurgarao6790

    Marvelous, amazing nevertheless it

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m Před 6 měsíci

    EPPUDU VINNA EPPATIKANNA BHUMI UNNANTA VARAKU SAJEEVAMUGANEUNTAY.SANDHIYAMU LEDU.MAHANU BHAVULU VANDANAMULU.

  • @diwakarpaila5609
    @diwakarpaila5609 Před měsícem

    🙏🙏🙏

  • @meesaalaraju9670
    @meesaalaraju9670 Před 10 měsíci

    ఆణిముత్యాలు

  • @mallemchandrasekharrao8257

    Please upload video of senior DV Subbarao vaaranaasi scene

  • @venkataramanatentu
    @venkataramanatentu Před 2 měsíci

    🎉🎉🎉

  • @pardhasaradhitirumalasetty2020

    🙏🙏🙏,d,v, garu 👌👌👌🙏🙏🙏

  • @user-hk9ml8cv5g
    @user-hk9ml8cv5g Před 5 měsíci

    Sir.padmasri.y.g.rao.garu.meeru.mee.aa.kalamathalli.runam.theerchalante.meeku.padmasri.ichina.govt.meeda.votthidi.thevali.sir.adi.meenythika

    • @user-hk9ml8cv5g
      @user-hk9ml8cv5g Před 5 měsíci

      Bhadyatha.pouranika.kalanu.malli.veluguloki.thevalani.naa.korika

  • @user-du7hq3bz9d
    @user-du7hq3bz9d Před 3 měsíci

    Annassssssss

  • @thalladayakar2716
    @thalladayakar2716 Před 4 lety +4

    Chandra mathi voice guduru savithri garu laga undhi?

  • @ahobalaraodonepudi8461
    @ahobalaraodonepudi8461 Před 3 lety +1

    mee sramaku maa dhnyavadamulu.

  • @yramiredyyramireddy-hz9lt
    @yramiredyyramireddy-hz9lt Před 6 měsíci

    YANAMALAKODANDA RAMIREDDY

  • @godfathergod6252
    @godfathergod6252 Před 3 lety +5

    Dislike kottinavaaru vrudayaspandana leynivaaru.

  • @anilkumar-jd5np
    @anilkumar-jd5np Před 3 lety

    audio upload chesinandulaku dhanyavadamulu. ituvanti gatram devudu ayanku ichina varam. dayachesi lyrics pettagalaru. leda kanisam link ayina forward cheyandi plese.

  • @nancharaiahkagitha7810

    Kaliyuga harischandruda neeku vandhanaalu

  • @rameshbabusugandham3560
    @rameshbabusugandham3560 Před 3 lety +3

    చంద్రమతి పాత్ర స్వరం హేమలత గారిది కాదు, గూడూరు సావిత్రి గారిది.

  • @paparao2888
    @paparao2888 Před měsícem

    మేము ట్రాక్టర్ మీద నాట కానికి వెళ్ళేవాళ్ళం.

  • @eswar3471
    @eswar3471 Před 2 lety

    Oh

  • @Vinay-ph8to
    @Vinay-ph8to Před 6 měsíci

    Meemanvadu,epudumeeparuvunilabututunadu

  • @sugunatavva881
    @sugunatavva881 Před rokem +1

    P by

  • @king.koushik2484
    @king.koushik2484 Před 3 lety +1

    Dis like evadra kodutunnadu meeku telugu telusara

  • @SubhaniJ
    @SubhaniJ Před měsícem

    EDI kada DV Ante

  • @babushaik7290
    @babushaik7290 Před 10 měsíci

    L