Chintamani Original Drama 1970

Sdílet
Vložit
  • čas přidán 14. 02. 2019
  • Drama : Chintamani Telugu Drama
    Released in 1970
    Artists
    Chirala Subbaih
    V Latha Lakshmi
    V V Swamy
    K V kondala Rao

Komentáře • 415

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella1095 Před 3 lety +37

    లతా లక్ష్మి గారి గానం, కంఠస్వరం అద్భుతం. చాలాసార్లు ఈ నాటకం చూడటం జరిగింది. అంతర్లీనంగా చింతామణి నాటకం ఎంతో నీతిదాగుంది. భార్యా భర్తల పవిత్ర బంధాలను విస్మరించి వేశ్యల సంపర్కం కోరు మగవారికి చివరకు ఏ గతిపడుతుంది అనేది చెబుతుంది.అలాగే కాసులకోసం పాపకూపాలలో కూరుకుపోయి, చివరకు రోగాలపాల బడి నికృష్ట స్థితికి చేరే వేశ్యల గతి ఏమవుతుందో కనువిప్పు కలిగిస్తుంది. కాళ్ల కూరి నారాయణ గారు వ్రాసిన నాటకం ఆంధ్రరాష్ట్ర మంతటా దశాబ్దాలపాటు మారుమోగుతోంది. ఆ రోజులు ఎంతగొ ప్పవో !

  • @dommetisrinivas3915
    @dommetisrinivas3915 Před 2 lety +51

    మా గ్రామంలో మట్టి రోడ్డుపై గొనె పట్టా వేసుకుని కూర్చొని చూసిన ఏమి నా మానవ జన్మ సుకృతం.
    ఏమి ఈ మృదు మధురమైన స్వరం .తర్వాత ఆడియో క్యాసెట్ రూపంలో అప్పట్లో ఎంతో అద్భుతమైన నాటకం.

  • @chittibabu2294
    @chittibabu2294 Před 2 lety +32

    నేను విన్న మధురాతి మధురమైన గొంతులలో లతా లక్ష్మి గారి గొంతు ఒకటి. వారికి నా 🙏🙏🙏🙏

  • @nittasastry4067
    @nittasastry4067 Před 2 lety +11

    నేటి సమాజానికి ఆ నాడే కనువిప్పు చే సిన గొప్ప అనుభూతి కలిగించిన నాటకం చింతామణి.

  • @kanakaraju4069
    @kanakaraju4069 Před 2 lety +14

    Golden పద్యాలు ఛానల్ వారికి కృతజ్ఞతలు

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 Před rokem +17

    లతా లక్ష్మి గారు గొప్ప ఆర్టిస్టు

  • @blaxminarayana7335
    @blaxminarayana7335 Před 5 měsíci +14

    పవిత్రమైన నాటకం కానీ మన ఖర్మ నాటకం బ్యాన్ చేశారు

  • @malayappa777
    @malayappa777 Před 9 měsíci +5

    Super, tone of all artists. నభూతినభవిష్యత్ ఏ ఇతరుల చింతామణి నాటకాలు దీనికి సరికాదు.

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 Před 3 lety +36

    ఇలాంటి స్టేజీ నాటకాలు చూసే రోజులు ఇక వస్తాయా?
    నేడు కళాకారులను పోషించే వారు కరువయ్యారు,మనుషుల జీవన విధానం మారిపోయింది
    అవినీతి, దుర్మార్గపు పనులు, తప్ప సమాజ శ్రేయస్సు ఆలోచించే వారుకరు అయ్యారు,పాలించే సన్నాసులు కూడా అలాగే వున్నారు. మంచిది అనే పదం
    మరచిపోవాలి.😄😆😀😄😆

  • @kaluvairamanareddy6693
    @kaluvairamanareddy6693 Před 2 lety +40

    లతాలక్ష్మి మధుర గానం ఇప్పుడు ఎవరు పాడె వారు లేరు ఇప్పుడు అంతా హార్మోనియం తోనే

  • @pvnarasimhulu863
    @pvnarasimhulu863 Před 3 lety +37

    చింతామణి పద్యాలు చాల చక్కగా ఆలపించారు. హార్మోనియం సహకారం చాల బాగుంది. హాస్యం వినోదంగా ఉంది. మొత్తం నాటకాన్ని రక్తి కట్టించారు.

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 Před 6 měsíci +4

    Exlent story

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva Před 2 lety +23

    పోయేకాలవస్తే ఇలాగే పాలనచేస్తారు, చింతామణి నాటకంలో ఒకజాతి కాదు నీతివుంది ఒకమగాడు వేశ్యల వ్యాసనానికి గురైతే ఏమిపోగొట్టుకుంటాడో అని కనువిప్పు కలగాలని నీతి ఉంది, నాటకం నిషేదించి కాసినో తీసుకొచ్చారు కదా కాసినో పార్టీ తుగ్లక్ పాలన అని అందుకే పేరొచ్చింది.

  • @nagabhushanaraobonu5877
    @nagabhushanaraobonu5877 Před rokem +7

    చింతామణి నాటకం అంటే Latalaxmi గారే 🙏🙏

  • @ksn4947
    @ksn4947 Před rokem +6

    పాత బంగారము చాలా బాగుంది

  • @bh.vramadevi5605
    @bh.vramadevi5605 Před 2 lety +14

    అద్భుత మైన నాటకం! ఎప్పుడూ కొత్తదనం కనబడుతుంది.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před rokem +9

    మా చిన్నవయస్సులో. పెళ్ళి లో. మైక్ సెట్. తెచ్చేవారు హరిశ్చంద్ర చింతామణి ఇవి. పెద్దవారు. వినవారు. ఆరోజులు మరల రావు కదా. మరుపురాని రోజులు

  • @subbaraob1859
    @subbaraob1859 Před 4 lety +73

    ఇంట్లో ఉండే పాత గ్రామ్ ఫోన్ రికార్డు గుర్తుకు వస్తుంది. ఎంతైనా ఇ‌రోజుల్లో
    గానమే గానము.గాత్రమే గాత్రము
    ఈరోజు లో హర్మనీ గోల తప్ప పధ్యం ఒక్క ముక్క అర్థం కాదు

  • @fy8xp
    @fy8xp Před 3 lety +26

    అద్భుతమైన నాటకం 🙏 ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు 🙏 అలాంటి మహనీయులు మళ్ళీ పుట్టరు,,ఆ గొప్ప రోజులు మళ్ళీరావు 🙏🙏🙏

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 Před 2 lety +6

    లతా లక్ష్మి గారి కి 🙏🙏🌷🌷👌

  • @raja.k1650
    @raja.k1650 Před 2 lety +5

    ఆ చింతామణి వాయిస్ ఇప్పుడు ఎవరికి లేదండి.నటకలేమో వేస్తున్నారు కానీ అంత గా నామృతం ఆహా.

  • @acharisrungaram7058
    @acharisrungaram7058 Před 2 lety +24

    సామాజిక రుగ్మత లను కథాంశం గా తీసుకుని, ప్రదర్శన లకు నాటకాలను రచిస్తే, వాటిని సుప్రసిద్ధ నటీనటులు... కడురమ్యంగ.. ప్రదర్శించేవారు.. నేడు చింతామణి నాటకాన్ని ప్రదర్శించకుండా,, నిషేధించారు.. దారుణం...

  • @jagadeeshr2395
    @jagadeeshr2395 Před 5 lety +58

    ఈ పాటలు, పద్యాలు ప్రస్తుతం ప్రదర్శింపబడుతున్న నాటకాలలో ఎక్కడ వినిపించడం లేదు..
    ఈ నాటకంలో హాస్యం ఉన్నా, ప్రధాన ఉద్దేశం వేశ్యా సంపర్కం చేసే వారి కష్టాలు తెలియజేయడం..
    ఎంతటి మనీయులైనా వేశ్యల బారిన పడితే వారి గతి అధోగతే అని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశం..
    కానీ ప్రస్తుతం ఆ ఉద్దేశాన్ని వదిలేసి కేవలం హాస్యమే ప్రధానంగా ప్రదర్శింపబడుతోంది ఈ చింతామణి నాటకం..
    ఈ నాటకంలో చింతామణి పాత్ర పోషించిన విదుషీమణి గాత్రం ఈ రోజుల్లో ఆ పాత్ర దరిస్తున్న వారికి లేదు..
    కడప రత్నశ్రీ గారు కొంత వరకు న్యాయం చేకూరుస్తున్నారని నా ఉద్దేశం..

    • @umeshbonu774
      @umeshbonu774 Před 4 lety +4

      Yu tube dayavalana malli chintamani vinagaligaamu thank's

    • @raghuramasharma
      @raghuramasharma Před 4 lety +3

      నేను కడప రత్నశ్రీ గారితో 2008-2009 లలో అనుకుంటా సావిత్రీ సవాల్ హాస్య నాటిక వేయడం జరిగింది. అందులో ఆమెది హీరోయిన్ పాత్ర, నాది ఆమె భర్త పాత్ర.

    • @raghuramasharma
      @raghuramasharma Před 4 lety +5

      ఆవిడ మంచి నటి...

    • @sre-z1g
      @sre-z1g Před 2 lety +1

      Ban చేసారు

  • @srinivasrao9166
    @srinivasrao9166 Před 2 lety +11

    100 years Evergreen drama. Good msg to people.

  • @syedkhasim6929
    @syedkhasim6929 Před 2 lety +6

    మంచి సాంఘిక నాటకం. నీతి కథలు

  • @srinisri6681
    @srinisri6681 Před rokem +7

    Latha Laxmi voice excellent

  • @akugajendra1638
    @akugajendra1638 Před 2 lety +10

    Original what i knew from my childhood . wonderful

  • @krishnaraacha409
    @krishnaraacha409 Před 2 lety +4

    Manchi padya natakam
    I like always

  • @hussainpidem4363
    @hussainpidem4363 Před 3 lety +32

    నాకు ఇష్టమైన నాటకం చింతామణి.నేను చిన్నప్పుడు టేప్ రికార్డులలో ఈ నాటకము వింటూ పరవశించేవాడిని.

  • @naidugsr1635
    @naidugsr1635 Před 4 měsíci +1

    Chintami actor's tone simply superb, marvelous unmatched for ever

  • @raampraas
    @raampraas Před 3 lety +55

    అద్భుతం.. 1980 90 మద్య కాలం లో బహు ప్రాచుర్యం పొందిన నాటకం.. Cassette లో వినే వాళ్ల0... మంచి హాస్య0.

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 Před 2 lety +9

    LATHA. LAKSHAMI. GARI VOICES. 🙏🙏🙏🙏🙏

  • @usharamsundru2559
    @usharamsundru2559 Před 3 lety +21

    ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను... మళ్ళీ ఇప్పుడు వినటం.. ఎంతో సంతోషంగా ఉంది.. 👌👌👏👏

  • @tmnreddy4605
    @tmnreddy4605 Před 4 lety +56

    ఇలాంటి నాటకాలు ఈరోజుల్లో లేవు మల్లి రావాలని మా కోరిక నాకు ఈలాంటినాటకం అంటే ప్రాణం

    • @ET-si7rl
      @ET-si7rl Před 4 lety

      Yes

    • @thajunsk9740
      @thajunsk9740 Před 3 lety

      🔜♒♒♒♑♓♓
      .. .. ........ . ....
      ...Presu ..... ........ 3?.......m. ......... ,,,,,,,,,..........31st2gg@bear....... ,,,,,,,,,,,,,,.............

    • @thajunsk9740
      @thajunsk9740 Před 3 lety

      .........

    • @rameshjogi7226
      @rameshjogi7226 Před 3 lety

      @@ET-si7rl p. H

    • @nagamanirapaka3915
      @nagamanirapaka3915 Před 2 lety

      qz a q a aas as ×,! aas qa a, aw , a a s a ,a q ad s a s 1s a11 1, ,z @@thajunsk9740

  • @nageswararaomekala
    @nageswararaomekala Před 9 měsíci +1

    Thank you for sharing with us the spectacular Indian drama of Chintamani.

  • @shaikjanimiya9750
    @shaikjanimiya9750 Před 3 lety +5

    Super.drams.chinthamani.old

  • @magicalboy2191
    @magicalboy2191 Před rokem +3

    tremendous voice by latha lakshmi.

  • @rathnakark2404
    @rathnakark2404 Před 11 měsíci +1

    ❤Chitamaninatakamu🎉Kaallakurinarayanarao😢Wrasaru❤Goppasanga🎉Savuskatha❤Chintamani.Acting❤Super.Subbisetti😮Comidi.Addubuthamu🎉

  • @ramanakadiri6303
    @ramanakadiri6303 Před 3 lety +8

    This drama I have seen several times hatsApp to sri Kallakurinarayanagaru rachayitha let us encourage this drama

  • @goodthinking5768
    @goodthinking5768 Před 3 lety +19

    నిజంగా రాజనీతి ఇందులో ఉంది

    • @ggovindaiah9655
      @ggovindaiah9655 Před 2 lety +1

      It is both philosophical as well. .as moral drama. Which .hints the people who treads .wrong paths .g Govindaiah Turmella.prakasam dist

    • @harikrishnakatakam9664
      @harikrishnakatakam9664 Před 2 lety +1

      YasSIR.

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 Před rokem +3

    One of the best drama

  • @srinivasgandham3053
    @srinivasgandham3053 Před 2 lety +8

    Golden Memories, Masterpiece

  • @nageswararaomekala
    @nageswararaomekala Před 9 měsíci +1

    My grand father: Sri Pitla Apparao garu played Subbi Setty Character along Anjali Devi and Jamuna Rani garu. More than 15 districts for 25years he played that.

  • @-kanipinchani-4go-Meku
    @-kanipinchani-4go-Meku Před rokem +2

    I love 😘 these voice

  • @madhusudhanrao2147
    @madhusudhanrao2147 Před 3 lety +3

    Chala sravyamga Madhuram ga paadaru. Meelanti kalakarulaki prabhutvalu gurtimpu ichhi aadukovaali. Endaro mahanubhavulu andariki vandanaalu. 🙏🙏🙏

  • @-kanipinchani-4go-Meku
    @-kanipinchani-4go-Meku Před rokem +2

    Exlent voice 😊

  • @-kanipinchani-4go-Meku
    @-kanipinchani-4go-Meku Před rokem +3

    హరే కృష్ణ

  • @lakkireddyrajagopalreddy823
    @lakkireddyrajagopalreddy823 Před 10 měsíci +1

    Ever green drama. All the artist’s performance excellence.

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 2 lety +4

    ఎన్నో విరాట్ ప్రదర్శనలు విజయవంతం ప్రదర్శనలు ఇచ్చి నా ఈ సోషల్ ఎవేర్నస్ , భాగంగానే చూడాలి తప్ప వ్యంగ్య హాస్యాన్ని ఈసడించుకోవడం తెలుగు నాటక రంగం విభాగానికి ఉచితం కాదు. వర్తమాన ప్రభుత్వానికి ఇష్టం. లేకపోతే ఇదే సామాజిక ఇతివృత్తం రచయితను మార్చి ఆధునిక ర ఉంచు కోవచ్చు.APCSC Covinor now APPSC:: Vijayawada Andhra Pradesh India

  • @sambasivaraoadapa9175
    @sambasivaraoadapa9175 Před rokem +2

    Very grateful drama

  • @annadath69
    @annadath69 Před rokem +2

    Old memories recollected.

  • @syedkhasim6929
    @syedkhasim6929 Před 2 lety +7

    వేశ్య వద్దకు వెళ్లి తన జీవితం నాశనం చేసుకోవద్దు అని చెప్పారు. గొప్ప కథ.kallakurinarayanarao.

  • @srinivasreddypeddireddy1008

    Thanks for uploading this evergreen Telugu play. Childhood days are remembered. It gives us a good lesson that moral values should be followed.

  • @rameshbabujakkoju5544
    @rameshbabujakkoju5544 Před 3 lety +8

    Excellent drama. !! Every dialogue is good and valuable to the now a day’s society. I used to listen these dialogues from 1980s

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 Před 2 lety

      ఇలాంటి నాటకాన్ని బాన్ చేయటమెందుకో!
      అనంతకాలం నుండి, సంఝానికి ,మంచి ఉపయోగపడిన, సందేశం ఇచ్చిన ఈ నాటకం మీద అంతటి కక్ష్య ఎందుకో?

  • @dr.vijayasaradhigaddam306
    @dr.vijayasaradhigaddam306 Před 5 lety +18

    The Trio Mrs.Latha laxmi, sri.chirala subbaiah , sri.v.v.swamy... need no introduction in Telugu Drama history... after Sri.Arvapalli subbarao ..vv swamy troup ... made CHINTHAMANI natakam v popular ... Lathalaxmi voice , chirala subbaiah vv swamy ( own brothers ) .. .... live in the hearts of telugu people for ever...
    Sorry to inform smt. Lathalaxmi admitted in ggh guntur 8 yrs back with diabetic gangrene of L great toe... while I am making arrangements to operate .... she passed away with massive heart attack ...later chirala subbayya... n 3 yrs back sri.vv swamy passed away... I am fortunate enough to extend medical help n felicitate them once in sattenapalli. Though they hail from chirala, settled in Narsaraopet.I am happy to share that sri.upputuri (chirala) subbaiah n vv swamy are my mother's cousign brothers....
    Sura lokam vinathi pampa ariginata vv swamy troup... amarapuriki.... achata CHINTHAMANI tho AMARULA NAMARIMPA.... MAY THEIR SOUL REST IN PEACE.... to my knowledge there is no video of their play... regards... Dr.G.Vijaya Saradhi..Prof of surg rtd...

    • @venkateswarludr
      @venkateswarludr Před 5 lety +2

      Poorthi natakam audio unte pettagalarani maa manavi

    • @SivaKumar-ip3po
      @SivaKumar-ip3po Před 4 lety +3

      Dr garu miru chepina e vishayalu anni chadivenu na manasu chala kalichivesindhi sir manchi vallu chanipoyina valla teepi gnapakalu manaki appatiki gurtundela migilchi vellipoyaru i miss you three starts vallu alokalo vunna valla atmaki santi kalagalani korukuntunnanu sir

    • @jayasirikonda7882
      @jayasirikonda7882 Před 4 lety +1

      MOST VALUABLE VOICE IN LATHA SRI AND ALL PATISPENTS HATS UP MY REQUEST VIDEO UP LOAD CHEYANDI

    • @premkumar-bl5hl
      @premkumar-bl5hl Před 4 lety +1

      Thanks for info, doctor Garu..

    • @srinivas8590
      @srinivas8590 Před 4 lety +2

      Thank you for your information sir
      What a beautiful and such a melodious voice of Latha laxmi garu specially at high pitch very sweet to listen
      And a nice comedy by Subbaiah Gary and Swamy garu
      If Any photos of this team available please place in public domain for the next generations

  • @malyadrinunna2954
    @malyadrinunna2954 Před 3 lety +4

    In contemporary society valuable message.No more words.It is gift of Telugu people And message.Thanks to entire top to bottom crew members.

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 Před 2 lety +1

      ఈ నాటకం ఒరిజినల్ గా ఉత్తర దేశములో ఎక్కువ గా ప్రాచుర్యం చెందినదనీ, కాల్లకూరి వారు తెనిగించినారనీ అంటారు.
      పేర్లు కూడా " బిల్వ మంగళ" " భవానీ శంకర్ " మన తెలుగు పేర్ల లాగు లేవు.
      నిజమేమిటో మరి?

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 Před 5 lety +11

    1975 naaku record player lo roju vnnevani. thanks.adepu Venkatesham age62 Bellmpalli 02.04.2019.

  • @meghasandesam
    @meghasandesam Před 5 lety +20

    naa chinnappudu ante 1980s lo maa voollo ye function ayina mike pettevallu, munduga Ghantasalavari Edukondala Swamy paata inka konni bhakti geetalu, tarvatha Ghnatasala gari records 2 or 3 vesins tarvta ee Naatakkani pettevaadu.
    appatike Janalu deenikosam kachuku koorchunevallu, inka adi pettagane janalu aa dialogues vinukuntu tega navvukonevaru.
    appudu manaku ardham kadukada...vishyam emito

  • @sreehari1957
    @sreehari1957 Před 3 lety +9

    Nice voice old is gold

  • @veeraveni3351
    @veeraveni3351 Před rokem

    Thank you.

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 Před 2 lety +2

    మంచి పని చేసారు ఇంకా ఎక్కువ మంది చూసారు

  • @doddojuveerabharachari925

    నాటకముచాలబాగుంది

  • @rameshanumula4992
    @rameshanumula4992 Před 3 lety +5

    Acting chesrhu, swayamga padyalu paadadam chaala great, Lathaa Laxmi gaari gaathram oho wonderful, excellent, super

    • @srinureddy2355
      @srinureddy2355 Před 3 lety

      ➕➕➕🅰🅰🅰⌐╦⌐╦⌐╦╦═─⌐⌐╦⌐╦╦═⌐╦╦═─⌐╦╦═─⌐⌐╦╦⌐╦⌐╦⌐╦╦═⌐╦╦═─⌐╦╦═⌐⌐⌐⌐╦╦⌐╦╦═─⌐╦⌐╦╦═⌐╦╦═─⌐╦╦═⌐╦╦⌐⌐╦╦═─⌐╦╦═─⌐╦⌐╦╦⌐╦╦═⌐╦⌐╦⌐╦╦═⌐╦╦⌐╦╦⌐╦╦═⌐╦╦═⌐╦⌐╦╦⌐╦╦═o==[]::::::::::::::⌐╦⌐╦╦═⌐╦╦═⌐╦╦═─⌐╦⌐╦╦═─⌐╦⌐╦╦═⌐╦╦═─⌐╦⌐╦╦═─⌐╦╦═─⌐╦⌐╦╦═⌐╦╦═⌐╦╦⌐╦⌐⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═⌐╦⌐╦⌐╦╦═─⌐⌐╦╦═─⌐╦╦═\(-ㅂ-)/ ♥ ♥ ♥⌐\(-ㅂ-o==[]::::::⌐╦╦═⌐⌐╦⌐╦╦═─⌐╦⌐╦╦⌐╦╦o==[]::::::::::::::::⌐⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─⌐╦⌐╦╦═⌐╦╦═⌐╦╦═⌐⌐╦⌐╦╦═⌐╦╦═⌐╦╦═─⌐╦╦═⌐╦╦═─⌐⌐╦╦═─⌐╦╦═─⌐╦╦⌐╦╦⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═⌐╦╦═─⌐╦╦\(-ㅂ-⌐╦╦═⌐╦╦═⌐╦⌐╦╦═o==[]:::::::::::::⌐╦╦⌐╦╦═─⌐╦╦═─⌐╦╦⌐╦╦═─⌐╦⌐╦╦⌐╦╦═⌐╦╦═⌐╦╦═⌐╦╦⌐╦⌐╦╦═⌐╦╦═⌐╦╦═─⌐╦╦═( ˘ ³⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─o==[]:::::::::::::::⌐╦╦═⌐╦╦═⌐╦╦═─⌐╦╦⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═⌐╦╦⌐╦╦⌐╦\(-ㅂ-)/ ♥ ♥ ⌐⌐╦╦═⌐╦╦⌐╦╦═⌐⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─⌐╦╦⌐╦╦⌐╦⌐╦╦═⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═⌐╦╦═─⌐⌐╦╦═─⌐╦⌐╦╦o==[]::::::::::::::::>o==[]::::::::::::::::⌐╦╦⌐╦╦⌐╦╦═⌐╦╦═⌐╦╦═o==[]::::::::::::::::>⌐╦╦═o==[]::::::::::::::::>⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─⌐╦⌐╦╦═⌐╦╦═⌐╦⌐╦╦═─⌐⌐⌐╦╦═⌐╦╦⌐╦╦═⌐╦╦═─⌐╦╦═─⌐╦╦o==[]::::::::::::::::>⌐╦╦═─⌐╦╦═⌐╦╦‘⌐╦⌐╦╦═─⌐⌐╦⌐╦╦═─⌐╦╦═( ̄3 ̄)⌐╦╦═⌐⌐╦╦═⌐╦⌐╦╦═─⌐╦╦⌐╦╦═⌐╦⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─⌐╦╦═─⌐╦⌐╦╦═─⌐╦╦═─⌐╦⌐╦╦═─⌐╦⌐╦╦═⌐╦

    • @srinureddy2355
      @srinureddy2355 Před 3 lety

      ⌐╦⌐⌐╦╦═⌐╦╦═─⌐⌐╦╦═─

  • @sreenuyepuri9059
    @sreenuyepuri9059 Před 3 lety +6

    chinthamani ga chesina aavida peru latha lakshmi garu only audio not video lezendry latha lakshmi garu hatsoff

  • @rkv6625
    @rkv6625 Před 3 lety +6

    SUPER VOICE AND SUPER SINGING. NO RECOGNAZATION

  • @sumanuppelli4779
    @sumanuppelli4779 Před 2 lety +3

    Super 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rachamantisrinivasarao3128

    Excellent actors 👏

  • @sambasivaraoadapa9175
    @sambasivaraoadapa9175 Před 10 měsíci +1

    Very good Drama

  • @srinivasrao9166
    @srinivasrao9166 Před 10 měsíci +1

    Anta CZcams daya, village lo chinna naati memories

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 Před 2 lety +3

    Sensational super duper hit drama between the period of 1970-1980.This is my childhood memories

  • @raob121
    @raob121 Před 3 lety +7

    This drama i have seen many times in my childhood and I by heart the dialogues in 1970s and told to my friends many times

  • @bankabhaskarreddy4520
    @bankabhaskarreddy4520 Před 2 lety +2

    Chintamani dram is powerful padyalu 💖🍎👌🏿🎉❤️

  • @gowrisankarbojja1740
    @gowrisankarbojja1740 Před 2 lety +3

    చింతామణి పుస్తకం లో ఉన్న సంభాషణలు కన్నా
    సొంత డైలాగులు చాలా ఎక్కువగా ఉన్నాయి.

  • @mohankumar-fj7wm
    @mohankumar-fj7wm Před 3 lety +7

    Songs 🎵are very nice to listen, voice is very good

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 Před 3 lety +6

    Awesome drama..

  • @DrRao-sf6no
    @DrRao-sf6no Před rokem +2

    Very good voice lata laxmi

  • @bellamkondapparo2010
    @bellamkondapparo2010 Před 4 lety +13

    నా చిన్నప్పుడు.. మా నాన్న.. ప్రయివేటు
    కంపెనీలో ఉద్యోగం చేస్తు.. మైక్ సెట్
    పెళ్లికి.. మైక్ లేకుండా.. వేడుకలు
    జరిగేవి కావు.. అప్పుడు.. కంపల్సరీ గా
    సీతారాముల కల్యాణం చూతంరారండి
    జయకిృష్ణా ముకుందామురారి.. పాట
    చింతామణి.. రికార్డులు.. వేసేవాళ్ళం
    ఇలాంటివి వింటున్నప్పుడు.. మా నాన్న
    గుర్తుకు వస్తాడు.. అప్పుడు అనిపిస్తుంది
    పాతకాలం రోజుల్లో ఏంతో బాగుండేదని
    ఇప్పుడు తెలుస్తోంది.. మా నాన్న విలువ

    • @durgasrinivasmudragada4121
      @durgasrinivasmudragada4121 Před 4 lety +2

      Cintamani,subbisetti,patralubagunnai,patradarulaperlupeditebagundedi,mudragadamuniyya,bangaluru

    • @ramaraoayithi5428
      @ramaraoayithi5428 Před 3 lety +4

      లతాలక్షి్మిగారి చింతామణి నాటకం పద్యములు ఎన్నీ సార్లు విన్న విసుగు పుట్టదు.సుమధుర గాత్రం.

  • @vattikutivenkataratnam6041

    Jeevita satyalu telipe natakam Chintamani. All time great artists. Thank you for uploading sir.

    • @bh.vramadevi5605
      @bh.vramadevi5605 Před 2 lety

      ఈ నాటకం వింటే బాల్యం లో.దసరా ఉత్సవాలు లో. చూసిన జ్ఞాపకాలు.గుర్తుకొస్తాయి.

    • @sureshpukkalla8014
      @sureshpukkalla8014 Před rokem

      Super

  • @kukkapallilakshminarayanan6978

    మేము చిన్నపుడు మొత్తం బట్టిీ బట్టాము.

  • @padamatavenkateswararao5349

    Ee Natakam pattinavariki danayavadalu padenavaru danyavadalu super voice e nati samajaniki ami taliyadu

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 Před měsícem

    The only female artist who can sing padyams as clear and as sweet as male artists is Latha Lakshmi garu.

  • @subbaraopanthangi898
    @subbaraopanthangi898 Před 3 lety +22

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ సామెత చక్కగా సరిపోతుంది కదా

  • @malyadrinunna2954
    @malyadrinunna2954 Před 3 lety +16

    Upto Living Telugu people Lata madam voice ever green (Telugu legend and milestone)

  • @gbprao9380
    @gbprao9380 Před 3 lety +5

    Excellent msg

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 Před 4 lety +5

    Excellent drama

  • @malyadrinunna2954
    @malyadrinunna2954 Před 3 lety +6

    The Latalaksmi voice is super

  • @pullaraoc9863
    @pullaraoc9863 Před 3 lety +1

    Adbhuta vinodam. Chinnappudu schoollo menu subbisetti ekapaatra vesanu. Aapaatha madhuraalu.

  • @srinivasu3638
    @srinivasu3638 Před 4 lety +16

    హాస్యం రంగరించిన అద్భుత సందేశాత్మక నాటకం అందించిన కాళ్లకూరి నారాయణ రావు.

  • @Vijay_gaming
    @Vijay_gaming Před 4 lety +7

    Old is gold super natakam

  • @narayanagumma6270
    @narayanagumma6270 Před 3 lety +9

    Wonderful voice

  • @prabhudaskathi2433
    @prabhudaskathi2433 Před 2 lety +4

    Latha Lakshmi voice super

  • @sureshsaul8824
    @sureshsaul8824 Před 5 lety +26

    Excellent voice of Lathalakshmi.

  • @nmraogarikipati1942
    @nmraogarikipati1942 Před 3 lety +1

    Super , I gone back to 1980s,

  • @user-ow5wj1rt2q
    @user-ow5wj1rt2q Před měsícem +1

    Manchiprogram,chupinchinaru,tq

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 Před 2 lety

    Super drama chinnappatinubdi vintunnanu
    Padyalu and voice adbhutham

  • @ramakrishnac7184
    @ramakrishnac7184 Před 3 lety +1

    Long awaited Kala khandam.
    Thanks uploading.
    Csramakrishna.

  • @allinonechannel3199
    @allinonechannel3199 Před 2 lety +6

    అప్పుడు కాస్సేట్స్ కొనుక్కుని వినేవాళ్ళం

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 Před 4 měsíci +1

    గొప్ప అనుభవం తెలి పే నాటకం

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 Před 21 dnem

    కోరిన బిల్వమంగలుడు ముదిమి మీరుగా నేటి రేయి పద్యం అద్బుతం..

  • @cnreddy6584
    @cnreddy6584 Před 4 lety +2

    చాలా బాగుంది నాటకం