Sri Hanuman Ashtottara Namavalli | 108 Names of Lord Hanuman - Must Listen to Remove Negative Energy
Vložit
- čas přidán 11. 07. 2019
- Sri Hanuman Ashtottara Namavalli | 108 Names of Lord Hanuman - Must Listen to Remove Negative Energy
Chants by Dr.R.Thiagarajan
00:03 - Sri Hanuman Ashtottara Namavalli
Hanuman also known as Anjaneya, Mahavira, Bajrangbali, is a Hindu god and an ardent devotee of the god Rama. He is one of the central figures in the Hindu epic Ramayana and its various versions. As one of the Chiranjivi he is also mentioned in several other texts, including Mahabharata, the various Puranas and some Jain texts. Vanara (monkey), Hanuman participated in Rama's war against the demon king Ravana. Several texts also present him as an incarnation of Shiva. He is the son of Anjana and Kesari, and is also described as the son of the wind-god Vayu, who according to several stories, played a role in his birth.
Subscribe to our Indian Classical Music Channel:
goo.gl/D2hEjg
#hanuman #108namesofhanuman #srihanumanashtottaranamavalli #mantra #drrthiagarajan #saksritslokam #devorional - Hudba
1. ఓం ఆంజనేయాయ నమః
2. ఓం మహావీరాయ నమః
3. ఓం హనుమతే నమమః
4. ఓం మారుతాత్మజాయ నమః
5. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః
6. ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
7. ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః
8. ఓం సర్వమాయావిభంజనాయ నమః
9. ఓం సర్వబంధవిమోక్త్రే నమః
10. ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
11. ఓం పరవిద్యా పరిహారాయ నమః
12. ఓం పరశౌర్యవినాశనాయ నమః
13. ఓం పరమంత్రనిరాకర్త్రే నమః
14. ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః
15. ఓం సర్వగ్రహవినాశినే నమః
16. ఓం భీమసేనసహాయకృతే నమః
17. ఓం సర్వధుఃఖహరాయ నమః
18. ఓం సర్వలోకచారిణే నమః
19. ఓం మనోజవాయ నమః
20. ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః
21. ఓం సర్వమంత్రస్వరూపిణే నమః
22. ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
23. ఓం సర్వయంత్రాత్మకాయ నమః
24. ఓం కపీశ్వరాయ నమః
25. ఓం మహాకాయాయ నమః
26. ఓం సర్వరోగహరాయ నమః
27. ఓం ప్రభవే నమః
28. ఓం బలసిద్ధికరాయ నమః
29. ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః
30. ఓం కపిసేనానాయకాయ నమః
31. ఓం భవిష్యచ్చతురాననాయ
32. ఓం కుమారబ్రహ్మచారిణే నమః
33. ఓం రత్నకుండలదీప్తిమతే నమః
34. ఓం సంచలద్వాలసన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
35. ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమః
36. ఓం మహాబలపరాక్రమాయ నమః
37. ఓం కారాగృహవిమోక్త్రే నమః
38. ఓం శృంఖలాబంధమోచకాయ నమః
39. ఓం సాగరోత్తరకాయ నమః
40. ఓం ప్రాజ్ఞాయ నమః
41. ఓం రామదూతాయ నమః
42. ఓం ప్రతాపవతే నమః
43. ఓం వానరాయ నమః
44. ఓం కేసరీసుతాయ నమః
45. ఓం సీతాశోకనివారణాయ నమః
46. ఓం అంజనాగర్భసంభూతాయ నమః
47. ఓం బాలార్కసదృశాననాయ నమః
48. ఓం విభీషణప్రియకరాయ నమః
49. ఓం దశగ్రీవకులాంతకాయ నమః
50. ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః
51. ఓం వజ్రకాయాయ నమః
52. ఓం మహాద్యుతయే నమః
53. ఓం చిరంజీవినే నమః
54. ఓం రామభక్తాయ నమః
55. ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
56. ఓం అక్షహంత్రే నమః
57. ఓం కాంచనాభాయ నమః
58. ఓం పంచవక్త్రాయ నమః
59. ఓం మహాతపాయ నమః
60. ఓం లంఖిణీభంజనాయ నమః
61. ఓం శ్రీమతే నమః
62. ఓం సింహికాప్రాణభంజనాయ నమః
63. ఓం గంధమాదనశైలస్థాయ నమః
64. ఓం లంకాపురవిదాహకాయ నమః
65. ఓం సుగ్రీవసచివాయ నమః
66. ఓం ధీరాయ నమః
67. ఓం శూరాయ నమః
68. ఓం దైత్యకులాంతకాయ నమః
69. ఓం సురార్చితాయ నమః
70. ఓం మహాతేజాయ నమః
71. ఓం రామచూడామణిప్రదాయ నమః
72. ఓం కామరూపాయ నమః
73. ఓం పింగళాక్షాయ నమః
74. ఓం వార్థిమైనాకపూజితాయ నమః
75. ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః
76. ఓం విజితేంద్రియాయ నమః
77. ఓం రామసుగ్రీవసంధాత్రే నమః
78. ఓం మహారావణమర్దనాయ నమః
79. ఓం స్ఫటికాభాయ నమః
80. ఓం వాగధీశాయ నమః
81. ఓం నవవ్యాకృతిపండితాయ నమః
82. ఓం చతుర్బాహవే నమః
83. ఓం దీనబంధవే నమః
84. ఓం మహాత్మాయ నమః
85. ఓం భక్తవత్సలాయ నమః
86. ఓం సంజీవననగాహర్త్రే నమః
87. ఓం శుచయే నమః
88. ఓం వాగ్మియే నమః
89. ఓం దృఢవ్రతాయ నమః
90. ఓం కాలనేమిప్రమథనాయ నమః
91. ఓం హరిమర్కటమర్కటాయ నమః
92. ఓం దాంతాయ నమః
93. ఓం శాంతాయ నమః
94. ఓం ప్రసన్నాత్మనే నమః
95. ఓం శతకంఠమదాపహృతే నమః
96. ఓం యోగినే నమః
97. ఓం రామకధాలోలాయ నమః
98. ఓం సీతాన్వేషణపండితాయ నమః
99. ఓం వజ్రదంష్ట్రాయ నమః
100. ఓం వజ్రనఖాయ నమః
101. ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః
102. ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః
103. ఓం పార్ధధ్వజాగ్రసంవాసినే నమః
104. ఓం శరపంజరభేదకాయ నమః
105. ఓం దశబాహవే నమః
106. ఓం లోకపూజ్యాయ నమః
107. ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
108. ఓం సీతాసమేత శ్రీ రామపాద సేవా దురంధరాయ నమః
ఇతి శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళిః
Thanks For Listening
Super jai sri ram
Jai Shri ram 🚩🌺🙏
ॐ नमः शिवाय l
Res. Sir . Pranaam.
🙏
ॐ नमः शिवाय l
Res, sir. Thank you very much and namasthe.
धन्य वाद जी l
Res. మన తెలుగు భాష లో శ్రీ ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం అందించినందుకు
కృతజ్ఞతలు. నమస్తే.
🕉️🙏🕉️
Om🕉️ ఓమ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
🕉️🌺🙏
Thanks for listening and glad you enjoyed it ||
पवनपुत्र श्री राम भक्त हनुमान जी के श्रीचरणकमलो में कोटि कोटि साष्टांग दंडवत प्रणाम निवेदन करता हूं और अपने सभी अपराधों के लिए कोटि कोटि बार क्षमा मांगता हूं और प्रार्थना करता हूं कि आपकी किरपा से भगवान श्री सीताराम जी के श्रीचरणकमलो में हर पल हर क्षण नित्य निरंतर बढ़ने वाली दिव्य श्रृद्धा विश्वास प्रेम भक्ति शक्ति प्राप्त हो और उनकी मनोहारी छवि मेरे मन बुद्धि चित्त ह्रदय में सदैव के लिए बस जाय
Thanks for listening and glad you enjoyed it ||
He gave Rebirth to me,he is universe strength 🙏🏻🙏🏻 I believe him,he gives everything to jai Sri Ram🙏🏻🙏🏻
thanks for listening!
Hanuman as per spirituality he is Avatar of Shiva as per scientifically hanuman means oxygen so hanuman is important to all living ( jai shree ram)
Thanks for Listening and Glad You Enjoyed it.
ॐ नमः शिवाय l
ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय l
🌺🙏🌺
ॐ श्री हनुमत लक्ष्मण सीताम्म talli सहित श्री राम चंद्र देवाय नमः शिवाय l
🕉️🌺🙏
Thanks For Listening And Glad You Enjoyed It.
ఓమ్ నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
🕉️🙏🌿
Thanks for listening and glad you enjoyed it ||
Jai Siya Ram Jai Shree Ram Om Shree Hanumantai Namah Jai Anjani Putra Kaishree Nandan Mangal Murti Hanuman Jai Mangal Dev Jai Siya Ram Jai Hanuman Om Namah Shivay Jai Mangal Murti Hanuman Mangal Moi Vaba Probhu Subh Labh
thanks for listening and glad you enjoyed it ||
🕉️ ఓమ్ నమశ్శివాయ
ఓమ్ 🌺 ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ
ఓమ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
ఓమ్ శ్రీ శివ మహా దేవా పుత్ర శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ
🙏🕉️🙏
Thanks For Listening And Glad You Enjoyed It.
ॐ नमः शिवाय l
ॐ नमो श्री हनुमते नमः शिवाय.
🕉️
Thanks For Listening and Glad You Enjoyed It.
জয়বড়োমা🕉🫀🌺জয়বামদেবঠাকুর🕉🫀🌺🕉 জয়ভোলেবাবা🕉🫀🌺
Thanks For Listening And Glad You Enjoyed It.
Jay bajrangbali ji🕉🌺🧡jay siyaram ji🕉🌺🧡🕉
Jay shree bajrangbali🕉🕉🫀🕉🕉jay siyaram ji🕉🕉🫀🕉🕉🕉
Thank you for listening and glad you enjoyed it ||
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ మహా గణాధిపతయే నమః శివాయ.
🕉️🌺🌿 ఓమ్ శ్రీ స్కంద దేవాయ హనుమ దేవాయ నమః శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
Thanks For Listening And Glad You Enjoyed It.
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ.
ఓమ్ నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
🕉️🕉️🕉️🙏🌿🙏
Thanks for listening and glad you enjoyed it ||
ఓమ్ 🕉️ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
శ్రీ సర్వ దేవతా స్వరూప దేవాయ నమః శివాయ.
🌺
Thanks for listening and glad you enjoyed it ||
Thanks For Listening And Glad You Enjoyed It.
8i@@MusicAndChants
ಓಂ ಶ್ರೀ ಮುಖ್ಯಪ್ರಾಣ ದೇವಾಯ ನಮಃ
Thanks For Listening
Hey Prabhu Hamari Sabhi bhul ko kshama karna Hey prabhu corona mahamari ko dur karo sab ki raksha Karna Aap ko koti koti naman ha
Thanks For Listening
Jai Shri ram 🚩🌺🙏
Jai Hanuman🚩🌺🙏
Thanks for Listening and glad you enjoyed it.
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓమ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ 🕉️🌺🙏 ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ పంచ ముఖ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ . 🕉️🕉️🕉️🌺🙏🙏🙏🌿☘️🌺🕉️
Thanks for listening and glad you enjoyed it ||
ఓమ్ నమశ్శివాయ
ఓమ్🕉️🙏🌺. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
ఓమ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
మహేశ్వర దేవా మా బిడ్డలను ఎల్ల వేళలా కాపాడే భారం మీదే, శ్రీ ఆంజనేయ స్వామి
దేవాయ నమః శివాయ. 🌿🙏🌺
Thanks For Listening And Glad You Enjoyed It.
ఓమ్ శ్రీ సీతా రామ చంద్ర దేవాయ నమః శివాయ.
ఓమ్ శ్రీ ఆంజనేయ దేవాయ నమః శివాయ.
🕉️🙏🌿🌺
Thanks for listening and glad you enjoyed it ||
ఓమ్ 🕉️🕉️🕉️ ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ 🌺ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
ఓమ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ 🙏 నమః శివాయ.
సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ శ్రీ
హనుమతే నమః శివాయ 🌺🌿🌺
Thanks for listening and glad you enjoyed it ||
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
🙏🌺🙏
Thanks for listening and glad you enjoyed it ||
Jay shree bajrangbali🕉✨🧡🌼🌺🌹
Thanks for listening and glad you enjoyed it ||
Jay siyaram🕉🌺Jay shree bajrangbali🕉🌺🕉
Thanks For Listening And Glad You Enjoyed It.
നമ്മളെ അനുഗ്രഹിക്കണേ സ്വാമി 🙏🏻🙏🏻🙏🏻
Thank you for listening and glad you enjoyed it ||
ఓమ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
సర్వే జనాః లోకా సమస్త సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ.
🕉️🌺🕉️
Thanks For Listening And Glad You Enjoyed It.
जय श्री सिताराम 🚩🕉️🚩🚩🕉️🕉️🚩🚩🕉️🕉️🚩
Thanks For Listening
ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏
Thanks For Listening And Glad You Enjoyed It.
🙏🙏🙏🙏🙏Om Sri Ram Jam Jai Hanumanji Ellorudaya Thevaikalayum Santhiyunko Appa
Thanks for listening and glad you enjoyed it ||
Jai sri Hanuman 🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Thanks for listening and glad you enjoyed it ||
Om ssree anjaneya swamy namaha 🙏 yellarigu volledmadapa tande 🙏 yellaranu kaapadu tande 🙏
Ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram
ஓம் ஆஞ்சநேயா போற்றி
Thanks for Listening and Glad you Enjoyed it.
Om🕉️ ఓమ్ నమశ్శివాయ
ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
ఓమ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
🕉️🙏🌺🌿
Thanks For Listening And Glad You Enjoyed It.
Om🕉️ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
🙏🙏🙏
స్వామి శ్రీ ఆంజనేయ దేవా , మా బిడ్డలను నాగ కృష్ణ దివ్య స్కంద లను, ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి తండ్రీ.
ఓమ్ 🕉️🌺🙏
Thanks For Listening And Glad You Enjoyed It.
Jay shree bajrangbali ji🕉🕉🕉🕉
ॐ नमः शिवाय
ॐ नमो श्री हनुमते नमः शिवाय.
🕉️
Thanks For Listening and Glad You Enjoyed It.
ఓమ్ 🕉️🙏🌿🌺ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
🕉️
Thanks For Listening And Glad You Enjoyed It.
जय बजरंगबली जय हनुमान 🕉️🕉️🚩🚩🕉️🚩🕉️🕉️🚩
Thanks For Listening
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ రామ చంద్ర దేవాయ నమః శివాయ.
ఓమ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
సర్వే జనా: సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ శ్రీ
ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ
🕉️🌿🌺
Thanks for listening and glad you enjoyed it ||
Thanks For Listening And Glad You Enjoyed It.
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా 🕉️ శక్తి మాతా నమః శివాయ.
🙏
Thanks for listening and glad you enjoyed it ||
🌺🙏🌺 JAI SHREE HANUMAN 🌺🙏🌺
Thanks for Listening and Glad you Enjoyed it.
Jai shree Ram,
Jai bajarangbali 🏵️🙏🏽
Thank you for listening and glad you enjoyed it ||
Jay siyaram🌼🌺
Thanks for Listening and Glad You Enjoyed It.
Shri Anjaneya Ashthatora Shatanamawali Lyrics
Om Angenayaya Namah
Om Mahaveeraya Namah
Om Hanumate Namah
Om Marutatmajaya Namah
Om Tatva-gnyana-pradaya Namah
Om Sita Devi Mudhra-padraya kaya Namah
Om Ashokavani-kaachetre Namah
Om Sarva-maya-vibham-janaya Namah
Om Sarva-banda-vimokthre Namah
Om Raksho-vidhvamsa-karakaya Namah
Om Para-vidhya-pariharaya Namah
Om Para-shourya-vinashanaya Namah
Om Paramamtra-niraakarte Namah
Om Parayantra-pradbedakaaya Namah
Om Sarwagraha-vinaashine Namah
Om Bhimasena-sahayakrute Namah
Om Sarwa-dukhaharaaya Namah
Om Sarwa-lokachaarinye Namah
Om Manojavaaya Namah
Om Paarijaata drumulasdhaya Namah
Om Sarwa-mantra-swarupine Namah
Om Sarwa-tantra-swarupine Namah
Om Sarwa-yantratmakaaya Namah
Om Kapeeshwaraaya Namah
Om Mahakaayaaya Namah
Om Sarwa-rogaharaaya Namah
Om Prabhave Namah
Om Balasiddhikaraaya Namah
Om Sarwa-vidya-sampatpradaa-yakaaya Namah
Om Kapisenaa-naayakaaya Namah
Om Bhavishya-chatu-rananaaya Namah
Om Kumaara-bramhachaarine Namah
Om Ratna-kundala-deeptamate Namah
Om Sanchala-dwala-sannaddha-lambamaana shikhojwalaaya Namah
Om Gandharwa-vidya-tatwagnyaya Namah
Om Mahabala-paraakramaaya Namah
Om Kaaraa-gruha-vimoktre Namah
Om Shrumkhalaa-bandhamochakaaya Namah
Om Saagarottarakaaya Namah
Om Pragnyaya Namah
Om Raama-dhutaaya Namah
Om Prataapavate Namah
Om Vaanaraaya Namah
Om Kesaree-sutaaya Namah
Om Seetaa-shoka-nivaaranaaya Namah
Om Amjanaa-garbha-sambhutaaya Namah
Om Baalaarka-sadrushaananaaya Namah
Om Vibhishana-priyakaraaya Namah
Om Dhashagreva-kulaamtakaaya Namah
Om Lakshana-pranadaataaya Namah
Om Vajra-kaayaaya Namah
Om Mahadyutaye Namah
Om Chinrajeevine Namah
Om Raamabhaktaya Namah
Om Daitya-kaarya-vighatakaaya Namah
Om Akshahamtre Namah
Om Kaancha-naabhaya Namah
Om Pancha-vaktraya Namah
Om Maha-tapaaya Namah
Om Lamkhinee-bhamjanaaya Namah
Om Srimate Namah
Om Simhaka-pranabhamjanaaya Namah
Om Gandha-maadana-sailasdhaya Namah
Om Lankaa-puravidaahakaaya Namah
Om Sugriva-sachi-vaaya Namah
Om Ddhiraaya Namah
Om Shuraya Namah
Om Daityakulamtakaaya Namah
Om Suraarchitaaya Namah
Om Mahatejaaya Namah
Om Raama-chudaa-manipradaaya Namah
Om Kaama-rupaaya Namah
Om Pingalakshaya Namah
Om Vaardhi-mainaaka-pujitaaya Namah
Om Kabali-kruta-martamda-mamdalaaya Namah
Om Vijitem-driyaaya Namah
Om Raama-sugriva-samdhaatre Namah
Om Maha-raavana-mardhanaaya Namah
Om Spatikaabhaya Namah
Om Vaagadhishaya Namah
Om Navavya-kruti-panditaaya Namah
Om Chatur-bahave Namah
Om Deena-bandhave Namah
Om Mahatmaya Namah
Om Bhaktha-vastalaaya Namah
Om Sanjeeva-vanaanna-graaharthe Namah
Om Shuchaye Namah
Om Vaagmine Namah
Om Drudavrataaya Namah
Om Kaalaneme-pramadha-naaya Namah
Om Hari-markata-markataaya Namah
Om Damtaaya Namah
Om Shantaaya Namah
Om Prasanaatmane Namah
Om Shatakanta-madaapahrute Namah
Om Yogine Namah
Om Raamakadhalolaaya Namah
Om Seetaanveshana-panditaaya Namah
Om Vajra-damstraya Namah
Om Vajranakhaya Namah
Om Rudhra-veerya-samudbavaaya Namah
Om Indhra-jitpra-hitaa-mogha bramhastra nivaarakaaya Namah
Om Paardha-dhwajaagra-samvaasine Namah
Om Shara-panjara-bhedhakaaya Namah
Om Dashabaahave Namah
Om Lokapujyayaa Namah
Om Jaamba-vatpri-tiva-rdhanaaya Namah
Om Seetaa-sameta sreeraamapaada sevaa Duramdharaaya Namah
Brahmārpañam Brahma Havir BrahmāgnauBrahmañāhutaṃ,
Brahmaiva Tena Gantavyam BrahmakarmāSamādhinah
thanks for listening and glad you enjoyed it ||
Thanks 🙏
Most powerful God🥰🥰🥰🥰🥰
Thank you for listening and glad you enjoyed it ||
🙏 om anjaneyaya namah🙏💙👉🌷Pushpagiri
SriHanumantai Namaha❤ 🙏🙏🙏🙏🙏🚩
Thanks for Listening and Glad You Enjoyed It.
Jai shreee ram
Thanks for listening
Jai Shri Ram
Hanuman was named after the root 'Hanu' meaning Jaw after His jaw was fractured by Indra's Vajra when Hanuman was on His way to eat the Sun.
Worshiping Hanuman gives one relief from the negative effects of both Mangal and Shani , hence one must worship Him atleast on Tuesdays and Saturdays if there is less free time (Daily is best)
Apart from Shri Hanuman Chalisa , we can listen to Bajrang Baan, a powerful hymn in praise of Shri Hanuman.
Thanks.
Om sree guru anjaneya swamy namaha yellarigu volledmadapa tande 🙏
Thank you for listening and glad you enjoyed it ||
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ శ్రీ మహా గణాధిపతయే నమః శివాయ
ఓమ్ 🕉️శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
🕉️🙏🌺. సర్వే జనాః లోకా సమస్త సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ
ఓమ్ నమశ్శివాయ.
Thanks for listening and glad you enjoyed it ||
ಓಂ ಶ್ರೀ ಆಂಜನೇಯ ನಮಃ 🙏🌹
Thanks for listening and glad you enjoyed it ||
জয় হনুমান🙏💖
জয় শ্রীরাম 🙏💗🇧🇩
Thank you for listening and glad you enjoyed it ||
Om Shree Anjaneyaya Namaha
Thank you for listening and glad you enjoyed it ||
Jai. Hanuman🙏🏻☘️💐🌹😘
thanks for listening!
Jai Bajarangbali 🏵️🙏🏼
Thank you for listening and glad you enjoyed it || God bless you ||
Om sree anjaneya namaha yellarigu volledmadapa tande 🙏 yellaranu kaapadu tande 🙏
Thanks for listening and glad you enjoyed it ||
Jai sri ram jai hanuman jai bajarangabali
Thank you for listening and glad you enjoyed it ||
JAY SHRI SIYARAM JI KI
JAY SHRI MAHABALI ANJANI KE LAL JI KI
Thanks for Listening ||
Om ganeshayanamaha jai Sri rama jai hanumma
Thanks for listening and glad you enjoyed it ||
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ 🕉️. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️ ఓమ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
తండ్రీ శ్రీ ఆంజనేయ దేవా ! సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ
ఓమ్ నమశ్శివాయ. 🌺
Thanks for listening and glad you enjoyed it ||
Om Anjaneyaya namah
Jai Sriram ki jai 🙏 And Jai Hanuman ki jai 🙏
Thanks for listening and glad you enjoyed it ||
Om bajarang bali namo🕉️🪔🙏
Om namo shri anjaneya swami namaha. Bless all of us in earth.
Glad you enjoyed it and thanks for listening ||
🙏🙏
Thanks for Listening and Glad You Enjoyed It.
Jay bajrangbali🕉💝🌺🕉
Thank you for listening and glad you enjoyed it ||
SHREE RAMA JEYAM, SHREE JEYA VEERA SANJEEVI SIDHA AANJANEYAR WILL SAFEGUARDS ALL OF US 🙏🙏🙏, LET'S ALL HAVE A BLESSED SATURDAY 💐💐💐😊👍...
ఓమ్ నమశ్శివాయ.
🕉️
Thanks For Listening And Glad You Enjoyed It.
Om 🕉️ ఓమ్ నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ.
🕉️ శ్రీ సింధూర ప్రియ శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః శివాయ 🕉️ శ్రీ
హనుమత్ లక్ష్మణ సీతమ్మ దేవీ సహిత శ్రీ రామ చంద్ర దేవాయ నమః శివాయ.
ప్రభూ శ్రీ రామ రక్ష గా మా బిడ్డలను ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని ప్రార్థిస్తూ
మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి తండ్రీ జై శ్రీ రామ చంద్ర
దేవాయ 🕉️🙏🌿☘️🌺 దేవాయ నమః శివాయ.
మారేడు, తులసి దళ శ్రీ హరి హర దేవాయ నమః శివాయ.
☘️🙏🌿
Thanks for listening and glad you enjoyed it ||
Jai Hanuman Namaha 🙏🏻🙏🏻🌹🌹🌺🌺💐💐🙏🏻🙏🏻
Thank you for listening and glad you enjoyed it ||
@@MusicAndChants Thank you 🙏🏻🙏🏻🥥🥥🌹🌹🌺🌺💐💐🙏🏻🙏🏻
ఓమ్ నమశ్శివాయ.
🕉️🌺🌿
Thanks for listening and glad you enjoyed it ||
Jay siyaram ji🕉🤍❤
Thanks For Listening And Glad You Enjoyed It.
Om sree anjaneya swamy namaha 🙏 yellarigu volledmadama 🙏
Thanks for listening and glad you enjoyed it ||
ఓమ్ నమశ్శివాయ.
🙏
Thanks For Listening And Glad You Enjoyed It.
Sri. Anjaneya. Namo namaha. Namadkaralu
thanks for listening!
Om.hanumathadevarunamaha
Thank you for listening and glad you enjoyed it ||
Thanks
Welcome
❤
Thanks for Listening and Glad You Enjoyed It.
Om anjaneyaya namaha
Jai_Shri_Ram 🙏🙏🙏
Thanks for Listening and glad you Enjoyed it.
Jay shree Ram
Jai hanuman❤❤❤
Thank you for listening and glad you enjoyed it || God bless you |
Jay sri bajrangbali🕉🤍❤
Thanks For Listening And Glad You Enjoyed It.
Sri hanuman ji ki,. Jaya!!!
Jai shri ram ji
Jai Sri Ram Jai Hanuman
thanks for watching and glad you like it
Jai shree ram
Thank you for listening and glad you enjoyed it ||
Jai hanuman ji
Jai Shree Ram ||
Ram Ram
Thank you for listening and glad you enjoyed it ||
ఓమ్ జై శ్రీ రామ.
🕉️ఓమ్ శ్రీ రామ చంద్ర దేవాయ నమః శివాయ.
🙏🌺🕉️
Thanks For Listening And Glad You Enjoyed It.
🕉 Shree Anjaneya Devaya Namahaa
Thanks for listening and glad you enjoyed it ||
Jaisreeram
Thank you for listening and glad you enjoyed it ||
JAI HANUMAN BHAGWAN KI JAI
JAI SRI RAM JAI SRI RAM
Thanks for listening
ఓమ్ శ్రీ మహా గణాధిపతయే నమః 🙏 ఓమ్ నమశ్శివాయ ఓమ్ స్కంద దేవాయ, హనుమ దేవాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమో శ్రీ ఆంజనేయ స్వామి 🌺 దేవాయ నమః శివాయ.
🕉️ ఓమ్ హనుమ దేవా! మా బిడ్డలను నాగ కృష్ణ దివ్య స్కంద లను ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి మహా దేవా.
🌺🕉️🌺
Thanks For Listening And Glad You Enjoyed It.
Jai Hanuman ki Jai🙏
We have received ur blessings 🙌My favourite God Hanuman ki Jai🙏🙏🙏🙏🙏
Health wealth postive energy Good prosperity And helped other's And return received good results from Other's ...
Thank's Alot My favourite God Hanuman ki jai🙏
thanks for listening!
Om kleem krishnay namah
Thanks for Listening ||
Om anjaneyaya namaha ❤
Thank you for listening and glad you enjoyed it ||