World Largest Paramo in Colombia

Sdílet
Vložit
  • čas přidán 23. 10. 2021
  • colombia, paramo, páramo, páramo de sumapaz, Paramo in colombia
    #naaanveshana #colombia #paramo

Komentáře • 1,2K

  • @MAHI-gm8on
    @MAHI-gm8on Před 2 lety +298

    బలం రావాలంటే అన్నం తినలి.....
    జ్ఞానం రావాలంటే నీ వీడియోస్ చూడాలి అన్న... సూపర్ వీడియో..,👍👍👍🎊🎊

  • @SridharSwamyChinthamani
    @SridharSwamyChinthamani Před 2 lety +70

    No:8- పరామో గురించి తెలిపిన ప్రపంచ యాత్రికుడు.
    అయాసం వచ్చిన కూడా అందరికీ చూపించాలనే ఆత్రం మిమ్మల్ని ముందుకు నడిపింది.
    Great efforts Anvesh brother 👍

  • @durgaprasadpasupuleti8875
    @durgaprasadpasupuleti8875 Před 2 lety +14

    అబ్బో ఎంటి ఆ ప్రకృతి అందాలు .... మామూలుగా లేదు అయితే ..... మరో కొత్త ప్రపంచం లా ఉంది దుమ్ము దులిపేసిన నావు ........Love you Anvesh Anna ... Love from KADAPA ❤️❤️❤️❤️

  • @shivaganeshkaranam5963
    @shivaganeshkaranam5963 Před 2 lety +14

    నువ్వు చేసిన అన్ని వీడియోస్ లో ఇదే the best అనుకుంటున్నా, thanks anna❤

  • @arunkumar-ml2zk
    @arunkumar-ml2zk Před 2 lety +10

    ప్రతీ వీడియోకి నీ ప్రణాలు పనంగా పెట్టి అందమైన ప్రకృతి అందాలను మా అందరికి చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అన్వేష్ అన్నా 🤝🤝🤝🤝🤝🤝🤝❤️ from ichapuram

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 Před 2 lety +12

    అన్వేష్ , ఈ పరామో వీడియోతో నీ స్థాయి ఎక్కడికో చేరుకుంది. You are a true fascinated world traveller yaar. Take care n keep rocking Chinni 👍💐

  • @ramanamurthy5308
    @ramanamurthy5308 Před 2 lety +4

    పరమో రక్షిత రక్షితః ఇంత మంచి పర్యావరణం ఇంకా ఈ భూమ్మీద ఎక్కడో అక్కడ బ్రతికి ఉంది కాబట్టే మనం జీవనం కొనసాగిస్తున్నాము. మీరు ఎంతో శ్రమించి తీసిన ఈ వీడియో అభినందనీయం. థ్యాంక్యూ. 🙏 అన్వేశ్ గారూ, మీరు టీనేజర్లు అందరికీ పరమ ఆదర్శం.

  • @prakash6298
    @prakash6298 Před 2 lety +6

    ఇండియా లో same అదే పరిస్థితి ఉంది. పేదవాడు పేదవాడుగా మిగిలిపోయాడు. ధనవంతుడు ఇంకా ధనవంతుడు గా మారుతున్నారు. అవినీతి చాలా ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్పోరేట్ ను పెంచి పోషిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి రేట్లు బాగా పెరుగుతున్నాయి. మంచి వీడియో. Thanks Anvesh.

  • @jram5860
    @jram5860 Před 2 lety +37

    బ్రో, ఇరగదీసావ్ గురు.. నీకు నీవే సాటి. ♥️ ఫ్రమ్ మధురవాడ

  • @dprakash4346
    @dprakash4346 Před 2 lety +6

    సూపర్ బ్రదర్ మైండ్ బ్లోయింగ్ వెరీ నైస్ కళ్ళకు కట్టినట్టు చూపించారు బ్రదర్ థాంక్యూ వెరీ మచ్

  • @KumarChinna
    @KumarChinna Před 2 lety +4

    ప్రతి వీడియోలో మంచి దృశ్యాలతో పాటు కొత్త విషయాన్ని తెలియచేస్తున్నారు. కృతజ్ఞతలు

  • @kabirvlogstelugu
    @kabirvlogstelugu Před 2 lety +51

    Wow😍

  • @golmaal7951
    @golmaal7951 Před 2 lety +14

    Sumapaz Páramo (Spanish: Páramo de Sumapaz - meaning "Utterly peaceful moorland" ) is a large páramo ecosystem located in the Altiplano Cundiboyacense mountain range, considered the largest páramo ecosystem in the world.[2] It was declared a National Park of Colombia in 1977 because of its importance as a biodiversity hotspot and main source of water for the most densely populated area of the country, the Bogotá savanna.

  • @krish5429
    @krish5429 Před 2 lety +12

    Day by day I am addicting to ur channel and videos... I am proud of you as a telugu person. No words for your effort to bring world infront of telugu people.

  • @satyanarayanapotana6798
    @satyanarayanapotana6798 Před 2 lety +11

    మహాద్భుతం... నైస్ తమ్ముడు 👍👍👍👍

  • @sddasgovinda.temple1182
    @sddasgovinda.temple1182 Před 2 lety +60

    ప్రతి ఒక్కడు జీవితం న్నీ కట్టేసు కున్నాడు 🇮🇳🇮🇳🇮🇳❤నువ్వు కట్టేసుకోకు

  • @pubgcrazy7708
    @pubgcrazy7708 Před 2 lety +51

    ఇలాంటి ఒక ట్రావాలర్ మన తెలుగు లో ఉండడం చాలా గవ్రవంగ ఉంది..అన్నా

  • @sesha24
    @sesha24 Před 2 lety +8

    Thank you for making this video. It is not that easy to record while struggling to walk upward on the mountains. I had experience while coming down from pikes peak 14,115 feet elevation. I couldn’t walk after 2 miles. After that I took a bus that was going down. You are really making great adventures. Awesome 👏🏽 👏🏽👏🏽. I love your patriotism towards our country. God bless you!

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 2 lety +6

    పర్యావరణ కాపాడటంలో నీ వీడియో ఉపయోగం ఉంటుంది.. ధన్యవాదములు తమ్ముడు

  • @7hillsvehicles
    @7hillsvehicles Před 2 lety +24

    మాకు దగ్గరలోనే మరేడిమిల్లి అడవుల్లో ఉన్నట్లు ఉంది
    అందాలు అదరహో అనేలా ఉంది

  • @sridharpamarthi3457
    @sridharpamarthi3457 Před 2 lety +10

    Thanks Bro for showing us a rare ecological system in spite of you strained. Wonderful experience

  • @sai..7175
    @sai..7175 Před 2 lety +8

    Extreme drone shots with nice tempting songg❣️
    Love from Vizag ..🤩

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 2 lety +1

      Thanks share this channel brother

    • @sai..7175
      @sai..7175 Před 2 lety

      @@NaaAnveshana definitely bro..🥰

  • @SDPT._GAMING-WORLD
    @SDPT._GAMING-WORLD Před 8 měsíci

    ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు కావచ్చు. నీవు కష్టపడుతూ నీ కళ్ళతో మా అందరికీ ప్రపంచాన్ని చూపిస్తున్నావు.👌👌🙏🙏🙏🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 2 lety +1

    నిజమే bodyలో బలమున్నప్పుడే భూలోకమంతా చుట్టేయాలి, ప్రపంచ అన్వేష యాత్రికుడా మీ ఓపికకి నిబద్ధతకి hatsoff, భగవంతుడు సృష్టించిన అందమైన ప్రకృతికి పాదాభివందనం,పదిమంది పిల్లలు ఉన్నా మేడమ్ very active, great

  • @anitharaghavendra9281
    @anitharaghavendra9281 Před 2 lety +12

    Wow superb vlog....take proper precaution while going High altitude atmosphere..wow flowers beautiful..
    Take care Bro..
    Lake superb and drone shots excellent...
    Wow excellent flute Radha garu

  • @ramreports
    @ramreports Před 2 lety +7

    Very nice video bro. Location is very beautiful & unique. Take care.

  • @AdrushtaLakshmiAishwaryakalimi

    చాలా బాగుంది వీడియో అన్వేష్ గారునాకు ఇలాంటి కొండలు, గుట్టలు అంటే చాలా చాలా ఇష్టం ఎన్నో రకాల మొక్కలు amazing

  • @nagababu2430
    @nagababu2430 Před rokem

    అమోఘం అద్భుతం మాటలు చాలని మనసు నిండిన అనుభూతి ప్రాణం ప్రాణంగా పెట్టి చూపిస్తున్నావు చాలా కష్టపడుతున్నారుఇలాగే ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి

  • @PavanKUMAR-kl7bf
    @PavanKUMAR-kl7bf Před 2 lety +6

    Super drone shot and excellent nature❤️

  • @kirankali8096
    @kirankali8096 Před 2 lety +10

    అద్భుతం అన్వేష్ గారు 👌👍🙏

  • @yuvarajug3659
    @yuvarajug3659 Před 3 měsíci

    నువ్వు చాలా గ్రేట్ అన్న. మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళండి. ఈ ప్రపంచాన్ని మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. Thank అన్న. మీరు ఇలాగే ఇంకా బలంగా తిరగాలి మన తెలుగోడి సత్తా చాటుతున్నారు. సూపర్❤❤❤❤

  • @kunalsiddu
    @kunalsiddu Před 2 lety +5

    God bless you and stay safe.

  • @chittithalli.2.o570
    @chittithalli.2.o570 Před 2 lety +5

    Nice photography. పణమో super explain super

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety +8

    ప్రపంచ సాహాస యాత్ర వీరునికి
    మాన అన్వేసి గరు CZcams Family అందరికి శుబోదయం ❤🙏

  • @rameshvegi77
    @rameshvegi77 Před 2 lety +10

    We all have to thank you for your wonderful efforts in showing us the best which many can not go there even one has money and everything... Cheers 🥂 Bro..

  • @gangadharyadav4054
    @gangadharyadav4054 Před 2 lety

    Beautiful place brought
    Very nice video Super

  • @GaneshKumar-jk1ol
    @GaneshKumar-jk1ol Před 2 lety +4

    Nature 👌👌

  • @Kasi1605
    @Kasi1605 Před 2 lety +3

    Very nice Paramo track enjoyed the scenic Buauty of The nature. All the best Anvesh

  • @venuvarma2636
    @venuvarma2636 Před 2 lety +2

    My heartfelt comment..simply superb...

  • @sivanarayana8599
    @sivanarayana8599 Před 2 lety +1

    Nice good information about nature. Excellent

  • @tvasanthrao6151
    @tvasanthrao6151 Před 2 lety +4

    Thanks for taking so much effort to show us a very ñice place. Looking forward to many such videos from you. All the best.

  • @radhakrishnamurthy9166
    @radhakrishnamurthy9166 Před 2 lety +4

    Dear Anvesh, Really great.Adventurous trip. God bless you....

  • @sravandokka
    @sravandokka Před 2 lety +2

    Beautiful video.. People really missed this series

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 Před rokem +1

    Just awesome, a true traveler with zeal, passion commitment 👏 👌 👍 🙌 wish you more and more success

  • @nagendranagu3158
    @nagendranagu3158 Před 2 lety +3

    Now you are a true Traveller Bro, Great Explores, Great locations, Great information.
    Now i love you bro

  • @chikatinaresh9463
    @chikatinaresh9463 Před 2 lety +5

    Really amazing views, it's like our earth formation in early stage

  • @RajaShekar-fj8wr
    @RajaShekar-fj8wr Před rokem +2

    నీ స్థాయి వేరు నీ స్థానం వేరు అన్న
    Always support you brother ❤

  • @Mahesh-yq7un
    @Mahesh-yq7un Před 2 lety +1

    what a wonderful nature really we enjoyed this video
    one of the great Explorer video in your album...
    Keep it up Anvesh gaaru..

  • @kalpanarai1114
    @kalpanarai1114 Před 2 lety +5

    Paramo gurunchi information icharu thanks thamudu and general knowledge nevalla pechukuntunamu sloth animal gurunchi,pm house,maya temple,suez canal,Panama canal, Tissue paper,America lo taxis ,Main ga pulla gurunchi MCN gurunchi thanks for your valuable information 🙏🙏🙏

  • @srinivas__
    @srinivas__ Před 2 lety +4

    Love from madanapalli ❤️

  • @ampatianilkumar8888
    @ampatianilkumar8888 Před 2 lety

    Sir మీరు అన్ని దేశశాలను తెలుగు దేశాలు చేస్తున్నారు....
    మీ ద్వారా...
    మాకు అవి విదేశాలు అనిపించడంలేదు
    సూపర్ వెరీ వెరీ సూపర్

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 Před 2 lety +2

    'పరామో' హికింగ్ 'సాహసమే' ! అభినందనలు !

  • @jaitelugutraveller7947
    @jaitelugutraveller7947 Před 2 lety +10

    Awesome location it means so much to me such a nice pathway nice natural location willing to stay one night in that location

  • @kunalsiddu
    @kunalsiddu Před 2 lety +5

    Great video. Appreciate you sharing all the details. You hav travelled really vast and wide. Traveling is like reading a book called All about life. The more you travel, the more you know about life. So you have seen a lot more and known more.

  • @ismartrajanandvlogs
    @ismartrajanandvlogs Před rokem

    మీ చానల్ లోని వీడియోల ద్వారా ప్రపంచాన్ని మొత్తాన్ని చూపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్వేష్ అన్నా!
    నిజంగా మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఏదీఏమైనా❤ యూసోమచ్👍👍👍👍👍🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @desuriravindra5908
    @desuriravindra5908 Před 2 lety

    ప్రపంచములో 🌷🍀ప్రకృతికి మనిషి అవసరం లేదు కానీ మనిషికి 🌱🌴🌾ప్రకృతి 🌻🌳🌿💐🌸అవసరం really truth మనము పర్యావరానని .....ప్రకృతిని కాపాడుకోవాలి ...అన్వేష్ brothar మీరు మాత్రం నిజంగా ప్రకృతి ప్రేమికుడు.మీ videos లో ఎక్కువ జలపాతాలు,పళ్లచెట్లు, animals ఇలా ఎక్కువ ఉంటాయి ....thanks and god bless you...yeppudu మీరు నవ్వుతూ సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలని అలాగే, ఇలాంటి videos చాలా చేయాలని కోరుకుంటున్నాము ....🌷🌷🌷🌷🌷

  • @geetakrishna1540
    @geetakrishna1540 Před 2 lety +23

    Never heard of 'Paramo' bro. But it is awesome. Just no words anthe. 🙅🙅🙅

  • @arrivetosurprise5133
    @arrivetosurprise5133 Před 2 lety +5

    Beautiful place bro thanks for exploring

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 2 lety +1

    అద్భుతం తమ్ముడు నీ వీడియో... మంచి విశ్లేషణ... నువు మంచి u ట్యూబర్ వి ధన్యవాదములు

  • @pachalasunilkumar
    @pachalasunilkumar Před rokem

    వీడియో ఒక అద్భుతం

  • @evil.handicrafts
    @evil.handicrafts Před 2 lety +4

    I love nature🌿🍃

  • @satyaadabala6950
    @satyaadabala6950 Před 2 lety +4

    2:22 ne back side cat chala bagundi anna.... Love you raja ❤️😘

  • @gopalamharish299
    @gopalamharish299 Před 2 lety

    Tack care

  • @bhaskarv3068
    @bhaskarv3068 Před 2 lety +1

    Anvesh you are great. God bless you my dear son. Lord Balaji bless always with you. You can round the globe. You are showing world to us.

  • @babymanasubangaram7801
    @babymanasubangaram7801 Před 2 lety +7

    సూపర్ అన్వేషణ ❤️👌👌👌

  • @raghupadma9900
    @raghupadma9900 Před 2 lety +3

    You are great 👍 lot of stamina required for such adventures

  • @ramarao8118
    @ramarao8118 Před rokem

    Breathing ప్రాబ్లెమ్ ఉన్నప్పుడు, నోటి తో గాలి పీల్చడం వదలడం చేయకూడదు..ముక్కు తోనే గాలి పీల్చాలి... కోంత సేపు కూర్చొని సెటి లైన తర్వాత నడవాలి.(Aclamatisation) బాగా చూపిస్తున్నారు...
    దైర్యవంతులు.Tq...

  • @mylavarabhotlavbksatyanara9859

    నేను మీ vedieo లు యెక్కువగా Chustanu.. నాకు chala happy ga untayi..tq Anvesh ji....

  • @theekshusai4228
    @theekshusai4228 Před 2 lety +3

    Chala chala bagundhi anvesh garu video meru chala kastapaduthunnaru 🙏 meru pathidhi detail ga cheptharu super

  • @crazystopper3200
    @crazystopper3200 Před 2 lety +7

    Super video bro 🤝🤝 chala kasta paddaru . Chustene bayamesindi . Good effort . Me effort ki tagina result meku ravali

  • @UPENDAR.123
    @UPENDAR.123 Před 2 lety +1

    మీ.సంతోషం ..మీ ఆనందమే ..మాకు..ముఖ్యం..
    నువ్వు.. సుఖంగా.వుంటే...వీడియో..అంతా..బాగావస్తుందీ..లేదంటే.... గోవిందా...

  • @ravasri123
    @ravasri123 Před 2 lety +1

    Oh what a video. Really its amazing.👌👍💐. You are doing a good job.
    This place looking very beautiful.
    Nature is sooo good. Keep rocking.
    Anvesh .God bless you .🙌🌹👏👏🙌

  • @hprasad2339
    @hprasad2339 Před 2 lety +4

    Beautiful place 💕

  • @uttamsampath953
    @uttamsampath953 Před 2 lety +7

    2:16 pilli entering scene 🤣🤣🤣

  • @krishnakoppada5284
    @krishnakoppada5284 Před 2 lety +1

    సూపర్
    వీడియో
    మైడియర్
    అనివేఫ్
    వండర్ ఫుల్

  • @Marine_Hunt
    @Marine_Hunt Před 2 lety

    Love 💕 from vizag duvvada railway 🚂...

  • @bhargavthoughts
    @bhargavthoughts Před 2 lety +4

    Awesome video

  • @riyazguddu993
    @riyazguddu993 Před 2 lety +6

    Thanks for the beautiful video anna 😍maaku e prepanchanni chupinchadaniki🤩 nuvvu chaala kastabaduthunnav good job anna👍

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 2 lety +2

      Thanks share this video brother

    • @riyazguddu993
      @riyazguddu993 Před 2 lety

      @@NaaAnveshana thappakunda bro already ma frnds hanariki ni videos chudatam alavatu chesesa with my family members kuda Andaru ni video chudatam tharuvatha danigurinche matladu kovadam god job bro👍🙏

  • @tinybug8205
    @tinybug8205 Před 2 lety +2

    Entha appreciate chesina takuvey anna ninu thanq so much for sharing most beautiful nature

  • @sudharsanchintha2208
    @sudharsanchintha2208 Před 2 lety +1

    Hi anvesh chala manchi videos chestunnavu...telugodu ante ento chupistunnavu bro👍all the best bro...😍👌

  • @telugusongs94
    @telugusongs94 Před 2 lety +3

    You just awesome bro, I really feel like traveling with you evey day

  • @myworldvlogs3065
    @myworldvlogs3065 Před 2 lety +3

    Now a days your videos are awesome

  • @satyanarayanakunnapuli9367

    This video is very finest and informative. THANK YOU

  • @m.v.v.satyanarayanareddy7823

    Anna twaralo 500k subscribers ni reach avvalani korukuntunnanu wonderful nature Sooper anthe

  • @WildernessMusic
    @WildernessMusic Před 2 lety +3

    Wav...back ground music is so nice...keep it up..

  • @kishore4052
    @kishore4052 Před 2 lety +5

    Super video bro...... Great effort by you........ 🙏🙏🙏🙏 We so lucky to have a traveler like you keep rocking 🦸🦸🦸 be safe

  • @dhananjayareddy3122
    @dhananjayareddy3122 Před 2 lety

    Excellent ,very rare experience thank u brother

  • @tlnsastry6291
    @tlnsastry6291 Před 2 lety +2

    Super adventure anvesh.Good job.

  • @aravindakishore6554
    @aravindakishore6554 Před 2 lety +4

    Great job brother 👌👍👍👌

  • @Ravikanth4305
    @Ravikanth4305 Před 2 lety +4

    Good morning అన్వేష్..
    First time (paraamo ) ఇలాంటి వీడియో చూడటం. Thank you బ్రదర్.
    ఏదైనా వయసులో ఉండగానే ఇలాంటివి enjoy చెయ్యాలి. కాని ఆవిడ (tour guide) ఎలాంటి అలుపు లేకుండా కొండ ఎక్కి దిగటం నిజంగా GREAT. 👏👏👏.

  • @laxmi-ye1ml
    @laxmi-ye1ml Před 2 lety +1

    Thank you🙏🌹❤ bro great place thank you so so so much

  • @bukkavenu1976
    @bukkavenu1976 Před 2 lety +2

    Memu chudaleni . Thiragaleni pradeshalanu me kallatho maku chupistunnanduku pedda Thanks Anwesh bro 👍👌👌 keep smiling always 👍💯

  • @sardarka785
    @sardarka785 Před 2 lety +3

    Hi Anvesh, good blog with great efforts. It would be better if the length of the video is around 20 minutes.

  • @muttanavenkatreddy7729
    @muttanavenkatreddy7729 Před 2 lety +4

    Bro superb

  • @pachalasunilkumar
    @pachalasunilkumar Před rokem

    మా అందరికి చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు

  • @setusrinivasarao2270
    @setusrinivasarao2270 Před 2 lety +1

    Great work 👌👌👌👌👌👌👌👌👌

  • @nepolianbonoparty3638
    @nepolianbonoparty3638 Před 2 lety +3

    I love this place

  • @arjunsode6910
    @arjunsode6910 Před 2 lety +3

    Great anvesh bro keep going.. all people of Telugu need to encourage & subscribe….

  • @jagadeeshbasava5216
    @jagadeeshbasava5216 Před 2 lety +1

    Super video bro 2 times chusa... enko 2 times chusta.... @Naa Anveshana

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 Před 2 lety

    Video Superb Chala Bagundi Sukinobavantu