Legendry Singer P Susheela First Exclusive Interview | P Susheela About SP Balasubrahmanyam | Roshan

Sdílet
Vložit
  • čas přidán 13. 01. 2023
  • Watch► Legendry Singer P Susheela First Exclusive Interview | P Susheela About SP Balasubrahmanyam | Roshan
    #sumantvtelugu #pshuseela #spbalasubrahmanyam
    Follow us: / sumantvdigitalnews
  • Zábava

Komentáře • 209

  • @vlalithadevi4324
    @vlalithadevi4324 Před rokem +11

    తమరు చేస్తున్న కళా సేవకు
    వందనాలు తల్లీ,,
    ఎన్ని విషయాలు వివరించారు
    ఇంటర్వ్యూ 👍👌🌺🌺🌺🌺
    గళం మధురాతి మధురం మనసు నవనీత మధురం❣️
    కర్ణ లో పాటలు......
    శ్రీ గౌరీ శ్రీ గౌరీ వే,
    మళ్లీ మళ్లీ పాడాలి., (ఇంకా ఎన్నో వేల ఆణిముత్యాలు)
    ఈ పాటలను పాడటానికి ఇప్పటి గాయని గాయకులు ఎంత అవస్థ పడుతున్నారు,,,,, సముద్రాన్ని దాటినట్టు ఎంత అవలీలగా పాడారు
    మీ గళ మాధుర్యం మళ్ళా వినలేము ఎవరి... గళాలలో.,,,,ఇది సత్యం..

  • @jyothijo2964
    @jyothijo2964 Před rokem +38

    కోకిలమ్మ గానం ఒక్క ఋతువు లోనే వినగలం.
    ఈ గాన కోకిలమ్మ గానం అన్ని ఋతువుల్లోను వీనుల విందు గా ఆలకించగలగటం మనందరి అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umaranisuri5444
    @umaranisuri5444 Před rokem +9

    సుశీలగారూ🙏 మీ గొంతు లాంటి గొంతు నభూతో నభవిష్యతి. మీరు పాడిన ప్రతి పాటా అద్భుతమే

  • @syamala7321
    @syamala7321 Před rokem +11

    Amma Suseela gaaru, you are special singer with gifted voice, no comparison to you, one and only SUSEELA ,never before never after. 🙏......

  • @msateeshkumarmsateeshkumar4968

    అది పదం కాదు అమృతం అది స్వరం కాదు ప్రాణం అది మాట కాదు ముత్యం ఏ పాట పాడిన ఏ రాగం ఆలపించిన తేనెలొలికే మాట రసాలు రే పాట అందమైన రాగం అలరారే గీతం చెప్పాలంటే మాటలు చాలవు ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో అమ్మ పాట అంటే నాకు ప్రాణం లవ్ యు సుశీలమ్మ🙏🙏🙏🙏🙏💐💐❤

  • @swarnakrupadevanandam9818

    S Janaki amma universal singer and Melody queen humming king

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Před rokem +5

    నమస్తే సుశీలమ్మ గారికి
    సుశీలమ్మ గారు పాట పాడితే దేవుడే దిగి రావాలి
    అంత మంచి అద్భుతమైన ట్యూన్
    దేవుడు మీకు ఇంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చినందుకు
    దేవుడికి మీకు ధన్యవాదములు
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు

  • @lalithagone4027
    @lalithagone4027 Před rokem +15

    ఆమ్మ మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏 మీ పాటలు నా ప్రాణం.మమ్మల్ని దీవించండి అమ్మ

  • @komanduru82
    @komanduru82 Před rokem +5

    సుశీలమ్మ గారంటే సుశీలమ్మ గారే...సుశీలమ్మ గారి టైం లో ఉండడం మ్న అదృష్టం🙏🙏🙏🙏

  • @daksha3333
    @daksha3333 Před rokem +2

    How pure she is from heart! to talk good about her co-artists who once competed with her like Janaki garu, SPB garu Shailaja garu ... very good interview, thanks for bringing the legend so close to us.

  • @venkateswararaopattamatta1676

    Legendary artist. Ghantasala, Suseela, Leeela,Janaki, Jikki ruled cinema industry with talent and great efforts

  • @paparaokoppula7910
    @paparaokoppula7910 Před rokem +2

    మన ప్రముఖ గాయని పి సుశీల గారి తొ ముఖా ముఖి కార్యక్రమం చాలా చాలా అద్భుతంగా వుంది మీ ద్వారా ఇంత మంచి చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాము 🙏🙏🙏🙏

  • @bollimpalliswaralahari8804

    Amma interview bhogi roju chudatam maa adrustam thank u roshan

  • @swarnalatha7767
    @swarnalatha7767 Před rokem +2

    My life time favorite singer Susila Amma❤❤❤❤

  • @pentapallilakshmi1271
    @pentapallilakshmi1271 Před rokem +5

    Legendary music 🎶🎵🙌👌 sushila amma

  • @jyothijo2964
    @jyothijo2964 Před rokem +19

    ముఖ్యం గా తెలుగు శ్రోతల అదృష్టం .. ఈ గానకోకిల తెలుగు వారు కావటం ,తెలుగు వెండితెరకు అదృష్టం 🙏🙏🙏🙏❤️❤️🤝🤝

  • @sappudusappudu4329
    @sappudusappudu4329 Před rokem +11

    Roshan is a young guy but his love and consideration for old artistes is commendable

  • @daksha3333
    @daksha3333 Před rokem +1

    Hats off to Mr Roshan and Suman TV for meeting all the legends and recording their memories, that can be preserved for ages to come.

  • @msb3332
    @msb3332 Před rokem +75

    తెలుగు గాయని గా ఎంత పాపులర్ అయ్యిందో, తమిళం మాతృ భాష కాకపోయినా తమిళ సంగీత ప్రపంచంలో కూడా ఇంకా ఎక్కువ పాపులర్ అయిన గాయని ఈమె. తమిళంలో సుశీలమ్మ పాడిన ఒక పాటకు ఒక తమిళ సంగీత ప్రియుడు ఒక కామెంట్ పెడుతూ ఇలా అన్నాడు. "తమిళ సినీ సంగీత ప్రపంచానికి తెలుగు వారు ఇచ్చిన ఒక విలువ కట్ట లేని కానుక ఈ సుశీలమ్మ" అని. ఒక తెలుగు వాడిగా ఒక ఐదు నిమిషాలు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను.

    • @narasimhamurthy8728
      @narasimhamurthy8728 Před rokem +4

      Telugu Tamil mathrame kaadu sir kannada lo kuda chala goppa patalu paadinaru.

    • @msb3332
      @msb3332 Před rokem +3

      @@narasimhamurthy8728 హిందీ మలయాళంలో కూడా పాడారు. కానీ సందర్భం తమిళ్ గురించి చెప్పాల్సి వచ్చింది.

    • @rainbowteluguchannel3070
      @rainbowteluguchannel3070 Před rokem

      Navvulu taginchi interviews cheyandi

    • @rainbowteluguchannel3070
      @rainbowteluguchannel3070 Před rokem +1

      Idi Mee old jabhardasth kaduga

    • @hemasunderrepala462
      @hemasunderrepala462 Před rokem

      Ll

  • @chavavenkateswarao7186
    @chavavenkateswarao7186 Před rokem +4

    Roshan you are great interview thank you

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před rokem +4

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🙏🌺🕉️
    గౌ. సుశీలమ్మ గారికి, నమస్సుమాంజలి.
    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @veeraprabha2355
    @veeraprabha2355 Před rokem

    Roshan garu thank you very much🙏 amma tho interview chesinandhuku amma matalu alaaa Vintooo vundipoyam🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🥰

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před rokem +12

    మీరు తెలుగు వారి ఆస్తి. 🙏

  • @archanay1134
    @archanay1134 Před rokem +12

    మా మనవరాలికి రోజు వటపత్రసాయికి వరహల లాలి అన్నపాట వినిపిస్తెనే నిద్రపోతూంది

  • @swarnakrupadevanandam9818

    S Janaki amma Indian number one female play back singer in this Universe also..

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Před rokem +1

    Manchi interview sir thanks to Roshan gaaru

  • @jhansiraninikkondi1185

    Mad of u amma , meku padabhivandanalu suman garu very many thanks🤗🥰🤩

  • @paparaokoppula7910
    @paparaokoppula7910 Před rokem

    సుమన్ టి వి వారికి 🙏🙏🙏🙏ప్రతి నటి నటులు, గాయకుల జీవిత చరిత్రలు వారు పడినటువంటి కష్టాలు సుఖాలు ఎన్నెన్నో వెలుగులోకి తీసుకొచ్చి మాబోటి అభిమానులకు తెలియ పరుస్తున్నందుకు సుమన్ టి వి వారికి 🙏🙏🙏🙏

  • @kurubabandaiah2326
    @kurubabandaiah2326 Před rokem +2

    We want singer janakamma gari interview 🥰🥰🥰

  • @adityasarma4425
    @adityasarma4425 Před rokem +7

    God's gift to Telugu music admirers and audience Maa suseelamma.

  • @narkinabillikrishnaveni7328

    Paapalu you are rocking ❤️,🔥👌
    God bless you Paapa 😘

  • @sharadachowdappa6308
    @sharadachowdappa6308 Před rokem +1

    Kannada chitrarangadalli Pbs and P susheelamma thumba thumba Famous Avru Hadida madhura gana endigu ajaramara
    athi etharakke beleda obba sundara sushikshitha adbhutha gaayaki
    Sada sukhavagi arogyavagi nivu irbeku ide namma prarthane Bhagavanthanalli 🙏🏾🌹

  • @RaviKumar-ic6oc
    @RaviKumar-ic6oc Před rokem +2

    ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది.... మహమ్మద్ రఫీ గారి గురించి అడిగింటీ చాలా బాగా ఉండేది,..

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Před rokem +1

    భారతదేశంలో అత్యుత్తమ గాయని మన పి సుశీలమ్మ గారు... Clear Tone

  • @swarnakrupadevanandam9818

    S Janaki amma Bharat Rathana really God's gift to everyone

  • @kamesweraraovuppuluri5896

    Very very nice and great interview

  • @akbarkadarbar
    @akbarkadarbar Před rokem +4

    కారణజన్ములు 🙏🙏🙏

  • @khajakwt5044
    @khajakwt5044 Před rokem +3

    Super roshan babu

  • @SurendraSharma-mi5ss
    @SurendraSharma-mi5ss Před rokem

    So simple n nice matchless video. My lsnguage hindi,but due t my entire atmosphere(parivesh) I very near t telugu n always felt telugu also my mother. May this all due t films. My thanks,thanks,thanks. Jai Bharat,Vande Matram.

  • @mohanveeranjaneyulu1904

    Good interview tq

  • @vijaybanu6616
    @vijaybanu6616 Před rokem

    సుశీలమ్మ చాలా ఇష్టం అయిన గాయని మాకు సూపర్ తల్లి మీ పాటలు రోజు వింటూ రిలాక్స్ అవుతాను

  • @bhaskarachary823
    @bhaskarachary823 Před rokem

    Good Interview Tq

  • @anilreddy9347
    @anilreddy9347 Před rokem

    Evargreen Gaana Kokila Susilamma gaaru MEEKU maa Vandana mulu naatiki meetho sarithugaleru great.

  • @sairamsairam1392
    @sairamsairam1392 Před rokem +2

    Amma Super Jai

  • @jamivenkataramana5776
    @jamivenkataramana5776 Před rokem +1

    Super sir

  • @sarojaprasad1
    @sarojaprasad1 Před rokem +5

    ఈ anchor తెలుగు ఉచ్చారణ నేర్చుకోవడం అవసరం. "వాల్లు, వీల్లు, ఏల్లు" అనకూడదని, "వాళ్ళు, వీళ్ళు" అనాలని కనీసం సుమన్ TV వారైనా చెప్పరా? సుశీల గారి వంటి సీనియర్ గాయకులను ఇంటర్వ్యూ చేయడానికి సంగీతం గురించిన కనీస అవగాహన ఉండాలని కూడా చానల్ నిర్వాహకులకు తెలియకపోవడం శోచనీయం.

  • @srivatsavapalaparthy2600

    👌👌👌👍👍👍👏👏👏 SUPER CLAPS FOR UR INTERVIEWING 👏

  • @swarnakrupadevanandam9818

    S Janaki amma Indian golden Diamond

  • @ramapulla2109
    @ramapulla2109 Před rokem +1

    Nice,my favourite singer

    • @v.krishnaprasadpunnaraju4933
      @v.krishnaprasadpunnaraju4933 Před rokem

      🙏🙏🙏సుశీలమ్మ గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @reddyda
    @reddyda Před rokem +5

    She and K Viswananth are a proof that those who eat rice + dal + ghee will live long

  • @meenakulkarni4822
    @meenakulkarni4822 Před rokem

    ವಿರಹ ನೂರು ನೂರು ತರಹ.
    Nice song from P.Suheela.

  • @sobhanbabusulamangalam5367

    Question Becarefull jhagratthaga
    Pravarthichu MR
    TQ 💐 Subhakanshalu

  • @suseelakancharla5359
    @suseelakancharla5359 Před rokem +1

    Excellent video sir 🤝👍💐🌹

  • @sumanth1969
    @sumanth1969 Před rokem +2

    suseelamma garini, balasubramanyam garini, janaki garini prathyakshamga choosina adrustavantdini nenu kuda

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Před rokem +2

    Legendry సింగర్

  • @usharani6755
    @usharani6755 Před rokem +1

    సుమన్ టీవికి సుశీలమ్మ గారికిజయహో జయహో.

  • @hymabobbili687
    @hymabobbili687 Před rokem

    I am also from vizianagaram..sushellamma you are great...

  • @Kmuthyalamma
    @Kmuthyalamma Před rokem

    Super Amma Suseelamma Ma yamma bangaru thalli meereppudu yilage navvutu undali mee trust develop kavali

  • @swarnakrupadevanandam9818

    S Janaki amma Indian darling

  • @madhusudanaraoganipineni4244

    My favorite songs PILUVAKURA , PALAKADALIPAI ,AKASAVEEDHILI ANDALALAJABILI ,LAVAKUSASONGS ETC .

  • @bayazeedshaik3836
    @bayazeedshaik3836 Před rokem +1

    Very nice speech ama

  • @annapurnab3376
    @annapurnab3376 Před rokem +3

    తెలుగులో సుశీల గారు హిందీ లో లతా గారు ఇద్దరికీ ఆ భగవంతుడు చాలా మంచి voice ఇచ్చాడు

  • @vijayalakshmikona41
    @vijayalakshmikona41 Před rokem

    You are doing great job Roshan

  • @savithri3173
    @savithri3173 Před rokem

    Superama👏👏👏

  • @mallelaparimaladevi8430
    @mallelaparimaladevi8430 Před rokem +3

    Roshan 👍

  • @skrahoof7600
    @skrahoof7600 Před rokem

    Wonderful singer p.suseela garu

  • @satyanarayanakunnapuli9367

    సుశీల అమ్మ గారి కి నమస్కారములు 🙏

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 Před rokem +1

    🙏🙏🙏💯sampurna jivithanni choosina talli ni aababa garu challaga choodalani korukuntunna🙏🙏🙏

  • @meeshoproductsshorts481
    @meeshoproductsshorts481 Před rokem +6

    Roshan now you are becoming a dignified anchor

  • @singer9332
    @singer9332 Před rokem

    All the legendary favorite susheela Amma

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před rokem

    Smt. P. SUSEELAMMA gari ni interview chesi nanduku meeru yedu punyam chesi untaaru. Smt. P. SUSEELAMMA gari laanti gayanimani NABHUTHO NABHAVISHATH. Aa gayanimani unna kalam lo meemu puttinanduku meemu DHANYULAM. Amma meeku paadaabhivandanamulu.

  • @swarnakrupadevanandam9818

    S Janaki amma sung above more than 60000 songs in all languages

  • @nakkasrinivasulu1501
    @nakkasrinivasulu1501 Před rokem +3

    Ganakokila suseelamma garu Teluguvaru kavatam mana adrustam

  • @sundarraomamuddu1254
    @sundarraomamuddu1254 Před rokem

    Great amma

  • @naragamhari9703
    @naragamhari9703 Před rokem +2

    Janakamma interview kuda chaindi Roshan garu plz

  • @susheelag5923
    @susheelag5923 Před rokem

    Madhura gayani susheelamma gariki shankranthi shubhakankshulu debudu meeku 100 eandluayassu ivalani vedukontu .mrrku padabhi vandanam chesthunnanu

  • @satishvilaparthi7745
    @satishvilaparthi7745 Před rokem +1

    🙏🙏🙏💐

  • @bharadwazavvari6869
    @bharadwazavvari6869 Před rokem +5

    ఆమె సింగర్ గా 60 ఏళ్లు కాదు 70 ఏళ్లు పూర్తి అయ్యాయి

  • @swarnakrupadevanandam9818

    S Janaki amma sung above more than 26 languages

  • @rathulavathyashwanth-iiitk

    S.JANAKI garini interview cheyandi please

  • @raghurambabladi1633
    @raghurambabladi1633 Před rokem

    Smt. Susheelamma Garu deserves Bharata Ratna. Its high time that Govt. realises its mistake of ignoring the Goddess of Sangeeta ( Smt. Susheela Garu) and award Bharata Ratna to her immediately.

  • @sanjuchotu5172
    @sanjuchotu5172 Před rokem +4

    Roshan bro pls do janaki amma interview also plzzzz plzz plz...

  • @AnilKumar-cl8hc
    @AnilKumar-cl8hc Před rokem +1

    17:58 about Sp balu gaaru

  • @nandamanchukonda1148
    @nandamanchukonda1148 Před rokem +1

    Roshan garu.....marvelous.....happy to see Susheelamma on the screen. Could you please also share the trust details to contribute?

  • @krishnakumaripuppala.3304

    amma meeru gaana gandharvulu you are immortal meeku paadabhivahndanamu

  • @rabbybandila8937
    @rabbybandila8937 Před rokem +3

    నేను గొప్ప గాయనికాదు,నాకంటె గొప్పగాయనీ గాయకులు ఉన్నారు,అని సుశీలమ్మ చెప్పడము,ఆమెయొక్క ఒదిగి ఉండాలనే,మంచితనము తప్పా,నాకు తెలిసినంత వరకు,సుశీలమ్మ లాంటి తీయటి గొంతు కలిగిన,గాయనీమణులు భారత దేశంలో లేరు అన్నది,నగ్న సత్యం..హై పిచ్ లో పాడ గలిగిన వారు ,ఉండొచ్చుగానీ ,సుశీలమ్మకు మించిన తీయటి స్వరం కలిగిన వారు లేరు..ఇది ముమ్మాటికీ అక్షర సత్యము..ఘంటసాల,బాలు,గార్ల కంటె కూడా సుశీలమ్మ గొంతే,మధురంగా ​​వినిపిస్తుంది..లతా మంగేష్కర్ స్వరం కంటె కూడా,మన సుశీలమ్మ స్వరం చాలా మధురం గా ఉంటుంది.ఆ భగవంతుడు ఆంధ్రులకు ఇచ్చిన వరము మన సుశీలమ్మ గారు..ఆమెను చూస్తూ,ఆమె పాటలు వినడం,మన అదృష్టం గా భావించాలి,,ఎందుకంటే తర్వాతి తరం,ఆమె స్వరం మాత్రమే వినగలరు..

  • @ug408
    @ug408 Před rokem +1

    Plz bring janaki garu too ❤️

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před rokem +1

    🙏🙏🙏

  • @bhagyalakshmiramachandra3679

    Bose garu. Chala baga vontondhi me interview. Adi oka art
    Sushelamma gariki 🙏🏼🙏🏼

  • @nagamuneiah.k999
    @nagamuneiah.k999 Před rokem +1

    👌🌹🌹🌹🙏🙏🙏

  • @rsrinivas6578
    @rsrinivas6578 Před rokem

    Sri. Susilamm garuku kalluku dandampayttu bro rs

  • @vijayalakshmi4753
    @vijayalakshmi4753 Před rokem +1

    😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venugopalbiduru7641
    @venugopalbiduru7641 Před rokem +1

    Suseelamma garu is a brilliant creation of God the Almighty. He had taken special care to ensure that her voice is Divine. Na bhutho na bhavishyathi. We are all very fortunate to have seen her in flesh and blood. Vandanalu vandanalu veenula vindu chesinanduku.

  • @gopalakrishnamurthykema895

    గాలికి కులమేది ఏదీ నేలకు
    కులమేది అనేపాటని తమిలంలోగూడ పాడారని
    అమ్మగారు చెబుతుంటే ఇప్పుడే తెలిసిఅంది అమృతగానంగా సగినపాట

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 Před rokem +5

    Nightingale of south india

  • @ksraorailwayos1442
    @ksraorailwayos1442 Před rokem

    P.susilamma vadeemataram jai bharat

  • @pavanibachiraju5283
    @pavanibachiraju5283 Před rokem

    Amma miku sathakoti vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,jeevitamlo okkasari Aina mimmalni Chudalani yenthoo Korika..

  • @meetv7883
    @meetv7883 Před rokem +6

    ఈ anchor ki సుశీల అమ్మ గారి నీ interview chese స్థాయి లేదు...

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před rokem +1

    నాగేశ్వరరావు గారు సుశీలగారిని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నా హీరోయిన్స్ కి సుశీల గారు పాటలు పాడారు ఈమే అసలు హీరోయిన్ అన్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను.

  • @ganapathirao7983
    @ganapathirao7983 Před rokem

    సుశీలమ్మ గాన సరస్వతీ పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలి