Senior Heroin Bheeshma Sujatha First Exclusive Interview | Shoban Babu | Jamuna |

Sdílet
Vložit
  • čas přidán 24. 01. 2023
  • Watch► Senior Heroin Bheeshma Sujatha First Exclusive Interview | Shoban Babu | Jamuna | #sumantvtelugu
    #sumantvtelugu #shobanbabu #bheeshmasujatha
    Follow us: / sumantvdigitalnews
  • Zábava

Komentáře • 330

  • @myvillagefolk924
    @myvillagefolk924 Před rokem +38

    సుజాతమ్మ గారు అస్సలు ఏమాత్రం కల్మషం లేకుండా....అద్దం లాంటి మనసుతో మాట్లాడిన తీరు మమ్మల్ని ఎంతో ఆకట్టుకొంది...!!!
    బహుశా.....మనసులో ఏమాత్రం దాచుకోని ఆమెకున్న మంచి మనసే ఈ వి"చిత్ర" సీమలో ఆమెని ఉన్నత శిఖరాలకు చేరకుండా చేసి ఉంటుంది....🙏🙏

  • @sailajasatyaachanta5650
    @sailajasatyaachanta5650 Před rokem +5

    ఇంటర్వ్యూ చాలా బాగుంది.
    'రోషన్' మీరు ఎందరో మరుగున పడిపోయిన గొప్ప సినిమా కళాకారులను, ఈ జనరేషన్ వాళ్లకు పరిచయం చేస్తున్నారు. చాలా మంచి ప్రశ్నలు వేసి వాళ్లను ఉత్సాహపరిచి, వారి అనుభవాలను, అనుభూతులను మాకు పంచుతున్నారు. మీరు ఇలాగే మంచి కార్యక్రమాలు చేసి ఉన్నతిని పొందాలని కోరుకుంటున్నాము. 🫡🫡🫡

  • @geethanjalichittarusu5134

    బాగున్నది అండి interview. ఆవిడ వాయిస్ ఈ వయసులో కూడా super 👌🏻

  • @pandurvk1
    @pandurvk1 Před rokem +12

    అమ్మా। మీ అంద చందాలు చెక్కు చెదరలేదు.
    వాచికం అదరహో।
    ఇక మీ గొంతు మీ పాట మీ గాన మాధుర్యం త్రివేణీ సంగమం - సాహిత్యం అందచందాలు నటన గానం - అన్నీ సంగమించిన అద్భుత కళామతల్లి మీరు।
    ఐనా మీలో వున్న వినమ్రత వినయ శీలత న భూతో న భవిష్యతి।
    మీరే ఈనాటి మన నూతన నటీనటులకు ఆదర్శం।
    నిండు నూరేళ్ళూ ఇలాగే కళకళలాడుతూ జీవించాలి మీరు.
    మేమందరం చూచి ఆనందించాలి తల్లీ।
    మీకు వందన 🙏 శతములు। 🙏
    Thanks 🙏 Roshan

    • @ravinurjahanrojakatta6714
      @ravinurjahanrojakatta6714 Před rokem +1

      Chekku chedarani. Meeandam pata chusi chala anandamuga vundi sujathagaru alanati andala natini chupina Roshan gariki thanks

  • @annapurnakankipati4082
    @annapurnakankipati4082 Před rokem +27

    ఈకాలం వారికి తెలియని పాత తరం నటీమణులు లను పరిచయం చేన్నందులకు సుమన్ టివి రోషనగార్కి,మరియు ఆనాటి అందమైన భీష్మ సుజాత గారికి ధన్యవాదాలు 🙏🙏

  • @gangasanivenkataramanaredd1175

    Great actress,very honest actress may God bless you with good health ❤

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 Před rokem +18

    అద్భుతమైన గాత్రం..... మంచి నటనా నటి..... ఘటనా ఘటి....👏👏👏......

  • @karrirbhnchakravarthi629
    @karrirbhnchakravarthi629 Před rokem +13

    ఆమె స్వచ్ఛమైన మనసుతో నిజాయతీతో మాట్లాడారు

  • @nirmalapagadala1070
    @nirmalapagadala1070 Před rokem +3

    అమ్మ మీస్వరం కూడచాల బాగుంది ఎంత సింపుల్ గాఉన్నారు అందంగా కూడ మాట్లాడే విదానం కూడ హుందగా కనిపిస్తుందమ్మా గ్రేట్. రోషన్ గారు చాల థాంక్యూ సినియర్ నటులను చూపిస్తున్నారు

  • @saradak552
    @saradak552 Před rokem +49

    "హైలో హైలెస్సా, హంస కదా నా పడవా .. హోయి" భీష్మ సినిమా లోని ఈ పాట వింటే మీరే గుర్తుకొస్తారు. ఇలా ఇంటర్వ్యూ లో కనపడటం బాగుంది.

    • @Sanatani1305
      @Sanatani1305 Před rokem +2

      Super

    • @chakrapanigudala704
      @chakrapanigudala704 Před rokem +1

      Chusevamma me interview chal bagunnaru mana industry guddidi merru chala bagunnaru meeku avakasalu rakapovadam bad

    • @lalithambas7001
      @lalithambas7001 Před rokem

      Aaaaaaa

    • @padmapadma3183
      @padmapadma3183 Před rokem

      Nenu ngt Bheesma movie chusaanu. Wow. Nenu anikunna movie chustu meeru okkareinka unnaaru ani

    • @manjulanagishetti9398
      @manjulanagishetti9398 Před rokem

      Thanks Roshan garu alnaati old start es nu parichayamu cheesthunnaru. 👌👌👌🙏🏻🙏🏻

  • @1606sweety
    @1606sweety Před rokem +12

    Very sweet and natural way of interview
    Loved the veteran actress Bheeshma Sujatha garu interview. Her way of talking and experiences felt very sweet and natural.
    BTW- hey… I watched the whole episode😂- for the last question she asked 👍

  • @nallamachegaribayareddy5723

    అమ్మ మీరు ఈ రోజుల్లో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు సంతోషం అమ్మ మీరు రోషన్ గారితో ముఖాముఖి కార్యక్రమం చేయడం మాకు ఆనందదాయకం మీ ఆరోజుల్లో జరిగిన విషయాలు పంచుకోవడం అభినందనీయం 🙏 మీకు భగవంతుని ఆశీర్వాదము సదా ఉండాలని కోరుకొంటున్నాను 🙏

    • @subrahmanyambandi21
      @subrahmanyambandi21 Před rokem

      Inta paatha kaalam naati natini choosinamduku chaalaa samtoshamgaa vundi. Aame aasayaalu Annni neraveraali. Vijayam kallagaali.

  • @mangalampallirkumar3638
    @mangalampallirkumar3638 Před rokem +11

    Very pleasant interview. She can act now also She can capable and talented in present day cinema field also.

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg Před rokem +4

    అమ్మా సుజాతమ్మ గారూ
    ధన్యవాదాలు మీ రుచాలామంచిపాత్రలుపోషించారూమీరుఇంటర్యూఇచ్చినందుకు చాలాసంతోషం🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍

  • @padmaja58
    @padmaja58 Před rokem +2

    Very good interview.chinnappudu chusina... Bhishma cinimalo aa pata chala manchipata aa vdhanga aavida andariki gurthu untarru 🙏

  • @myvillagefolk924
    @myvillagefolk924 Před rokem +3

    ఎప్పటి "భీష్మ ....!!!
    ఎప్పటి సుజాతమ్మ.....!!!
    కానీ....ఆవిడ ఇంకా ఎంత
    నిత్య నూతనంగా ఉన్నారు...!!!
    ఏమాత్రం భేషజం లేకుండా ఆవిడ మాట్లాడిన తీరు మమ్మల్ని ఎంతో ఆకట్టుకొంది....!!!!
    ఆవిడ వయస్సు...ఎంతో స్పష్టమైన
    ఆవిడ వాచకాన్ని దాటలేకపోయింది!
    కల్మషం లేని ఆవిడ తీరు మరలా చిత్ర సీమ వరకు వెళ్లి...ఈనాటి దర్శక నిర్మాతలు ఆవిడకు వెండి తెరపై సరిఅయిన స్థానం కల్పించగలరని ఆ భగవంతుని మనసారా ప్రార్తిస్తున్నాను
    🙏🙏🙏💐💐💐💐

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt Před rokem +37

    అనుకొని అతిథులతో మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. చాలా థాంక్స్ అండి. మేడం యాక్ట్ చేసిన క్లిపింగ్స్ చూపిస్తే ఇంకా బాగుండేది. 🎉

  • @sitamanikyammullapudi539

    Excellent Interview with Bheeshma Sujata garu,a beautiful talented actress of Telugu cine field.

  • @ramaraosuguru4724
    @ramaraosuguru4724 Před rokem +19

    చాలా మంచి కార్యక్రమం మీ వల్ల వీళ్లందరిని చూసే భాగ్యం కలిగించినందుకు మీకు భీష్మ సుజాత గారికి ధన్యవాదములు స్వయంప్రభ హైదరాబాద్

  • @sv2200
    @sv2200 Před rokem +5

    ప్రజల గుండెల్లో నిలవడమే మంచి గుర్తింపు , అవార్డ్ అన్నట్లు , ఎంతో టాలెంట్ ఉన్నా కూడా పైకి రాలేరు కొంత మంది , అయితే అభిమానులు గుర్తిస్తారు ఆ టాలెంట్ ను సుజాత గారు, మీరు చాలా మంది కి గుర్తు ఉన్నారు ఇప్పటికీ, ఈ మీడియా ల వల్ల మీవంటి వారిని ఇలా చూడగలుగుతూ ఉన్నాము , సంతోషము గా అనిపిస్తూ ఉంటోంది ఇలా మీ పరిచయ కార్యక్రమములు , మరలా పాత రోజుల్లోకి జారుకుంటూ , ధన్యవాదములు, గాడ్ బ్లెస్ యూ మామ్ 👌👍💐💐

  • @gaddamgirija9181
    @gaddamgirija9181 Před rokem +2

    సుజాత గారు సరస్వతీ teacher. మా అమ్మ గారు . మా sister Padmini Rani కూడా dance నేర్చుకున్న ది మీ దగ్గర. U r very beautiful till now n very frank in answer S. Tku for reminding the past

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 Před rokem +1

    Very nice lady and she is Frank and simple. భీష్మ సుజాత గారు చాలా బాగా తెలుగు చక్కగా మాట్లాడారు.చక్కటి పాట.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před rokem +14

    పెద్ద వయసులో కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు...

  • @ramun3382
    @ramun3382 Před rokem +2

    రోషన్ భయ్యా సూపర్
    తెర మరుగు జీవితాలు అనే పేరు కరెక్ట్ గా ఉంటుంది
    ఈ ఇంటర్యూకి నిజంగా నువ్వు న్యాయం గా
    అడిగిన ప్రశ్నలకి మేడమ్ గారు కూడా
    ఏది దాచకుండా ఇచ్చిన వివరణ
    ఆమె గుండె చప్పుడు వినిపించింది
    నాకు చెన్నయ్ కొంచెం పరిచయము ఉంది
    కె కె నగర్ లో పిఠాపురం రాజా వారి వీధి
    అనేది ఇప్పటికి ఉంది
    అంతే కాదు పిఠాపురం రాజులు
    హరనాథ్ గారు
    ఆ కుటుంబమంతా నా చిన్న
    వయసులో మా కుటుంబానికి అందరూ
    తెలిసినవాళ్లే
    అందరూ బావుండాలి
    అందులో ఈ మేడం కూడా ఉండాలి
    వారి మనుమడు కూడా
    బావుండాలి అని కోరుకుందాం

  • @visalakshisombhotla5318
    @visalakshisombhotla5318 Před rokem +1

    అమ్మా chala chala baaga matladaru, sweet gaa padaaru. Chala santosham gaa undi. Bhagavantudi challani aaseesulu mee family ku tappaka labhistaaie.

  • @genteladiwaker9071
    @genteladiwaker9071 Před rokem +4

    Well crafted pleasant interview well done, Ms.Sujata appears to be a very talented and gifted artist,. God bless her.

  • @devarajanaidujonnagadla1934

    Madam sujatha garu, Really felt happy to see the interview of senior actress ,by the time of release picture Bheesma, I am a kid, thank you Rosan garu.

  • @tajunnisa9896
    @tajunnisa9896 Před rokem +3

    Roshan your interview with Bheeshma sujata garu is superb, live with my sons in Chicago USA. I always see your interview. Thanks for sharing such a wonderful video with us. May Allah bless you long healthy life Roshan. Tajunnisa begum Libertyville Chicago USA.

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 Před měsícem

    మంచి ఇంటర్వ్యూ రోషన్ మంచి నటి మరియు చాలా ప్రతిభావంతులైన నటి 👌👍👍

  • @muralidharmaddali5275
    @muralidharmaddali5275 Před 27 dny +2

    అమ్మా , మీకు నమస్కారములు. మీరు బాగుండాలి.

  • @bonalapapaiah
    @bonalapapaiah Před rokem +2

    చక్కగా..చాలా విషయాలు..నిర్మొహమాటంగా ..చెప్పారు..అమ్మా..మీరు.. శుభాభినందనలు..మీకు...

  • @chandrashekarahl3377
    @chandrashekarahl3377 Před rokem +3

    Happy to know that you are the actress for the song yava Kannada maitri. The song is written by nonelse than Dr. kuvempu, who is known as Rashtra Kavi in our Karnataka. Music is composed by sri G.K.Venkatesh. Seeing your sweet voice even at this oldage, you yourself could have been the chance of singing that famous song. Anyway very happy to see you madam. I am a kannadiga.-Dr.H.L.Chandrashekara, Retd Prof of philosophy, Mysore university

  • @savitriy2682
    @savitriy2682 Před rokem

    తప్పకుండా చూస్తారమ్మా. మీ లాంటి వారిని చూసే అవకాశం ఇచ్చిన రోషన్ గారికి ధన్యవాదములు. మీ పాటలు, మాటలు చాలా బావున్నాయి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడమ్మా. 🙏🙏

    • @savitriy2682
      @savitriy2682 Před rokem

      ధన్యవాదములు 🙏

  • @jyothipyla6231
    @jyothipyla6231 Před rokem +6

    Interview.... Extraordinary ga undi ... Congratulations Roshan 💐 epudu old movies chudali... Aa actress kosam inaa

  • @sujatha20aug
    @sujatha20aug Před rokem

    Very Good...Roshan..mee valan enthomandhi pathavallani chudadam ..valla gurinchi thelusukovadam ..chala chala ఆనందంగా undhi....and sujatha garu chala plain ga chakkaga matladaru..malli avida work cheyagalige antha active ga unnaru....ముఖ్యంగా Happy family ichadu bhagavanthudu.. సినీ field lo chala thakkuva మందికి దొరికే aanandham family ee....ఇలాగే వారు కుటుంబం తో హాయి,ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ🙏🙏🙏

  • @krishnaduggirala7824
    @krishnaduggirala7824 Před rokem +2

    Very nice 👍 Interview. Spl.thanks to chy.Roshan. all the best to U n smt.Sujatha garu.👌💐🙏

  • @ashokraju944
    @ashokraju944 Před rokem +1

    Hailo, Hailo Hailesa na padava,this song is ringing my mind. Very nice to see you madam

  • @nallanmohan
    @nallanmohan Před rokem +6

    Excellent interview with this legend. Surprised to see this personality is living happily at chennai.

  • @seshadurga4177
    @seshadurga4177 Před rokem +3

    Loved her way of talking ,super singing,,,, inka vinalanipinchindi ,,,,,

  • @koteswararaoparuchuri5705

    Nice interview. There are many beautiful actors who could not get into the limelight through beauty

  • @bollarevathi4604
    @bollarevathi4604 Před rokem +5

    As usual very very nice vedio. Happy to see you Sujata gaaru.

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 Před rokem +2

    Nice interview bagundhi old is gold .sujatha gari active ness smiling bagunnayi

  • @CCEVO939
    @CCEVO939 Před rokem +2

    Great lady and taken everything under stride and moved on and ultimately positive attitude has paid off

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p Před 2 měsíci

    చక్కని గాత్రం. "భానుమతి" గారి పాట- బాగా పాడారు అమ్మ.
    "హైలో హైలెస్సా" రాజేశ్వరరావు గారి మధురమైన పాట. మీ నటన మంచి పేరు తెచ్చింది.
    పాత పాటలు పాడుతూ ఉండండి.
    ధన్యవాదాలు తల్లి.

  • @sharmagub5433
    @sharmagub5433 Před rokem

    She spoke Very honestly. We never knew she is so talented.
    I wish she continues to be blessed with great health
    God bless you Sujatha garu

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 Před rokem +1

    bhale vaaru amma mirante chala istam ,aa pata padina mathyakanya yevara anukunedaani ,ippatiki clear ga ardamindi.tq roshan gaaru.

  • @haripriyavasireddy4573
    @haripriyavasireddy4573 Před rokem +2

    Sujatha Garu, very realistic talk.baga chepparu.

  • @lakshmikanthammam8240
    @lakshmikanthammam8240 Před rokem +3

    Excellent attitude sujatha garidhi. Very nice👍👍

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 Před rokem +1

    Sujathamma garu, we are very grateful to u, since your voice is so sweet n lyric n musical rythams, we ever memorised u since longtime, all audians are never forgotten. Thanq. Bmn swamy, ongole

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 Před rokem +4

    Beautiful lady and wonderful interview. ❤️

  • @movidird-hb8uk
    @movidird-hb8uk Před 9 měsíci

    Bheeshma sujatha garu. .... మీ ఇంటర్వ్యూ చాలా సంతోషదాయకంగా ఉంది. మీ మాటలు చాలా బాగున్నాయి. మీ వాయిస్ మరియు padyalu బావునాఇ. Bheeshma సినిమాలో మీరు బావునారు. మీకు అభినందనలు అండీ.

  • @myvillagefolk924
    @myvillagefolk924 Před rokem +3

    My డియర్ రోషన్....
    నిన్నటి తరం నటీమణులతో నువ్వు అల్లుతున్న మాణిహారం మమ్మల్ని ఎంతో మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.
    నీ ఈ కృషి మరింత మెరుగైనదిగా మెరవగలదని ఆశిస్తున్నాము...!!
    లేలేత ప్రాయం లో ఉన్న నువ్వు..
    ఎంతో అనుభవం కలిగిన నిన్నటితరం నటీనటుల్ని ప్రశ్నించడంలో ఇంకొంత నేర్పు సమకూర్చుకోవలసి ఉంది ..!!!videos ఎడిటింగ్ లో చూపించడానికి
    వారు act చేసిన కొన్ని clippings ని కూడా add చేస్తే మేము మరింతగా నీ కృషిని ఆస్వాదించగలము....👍👍

    • @ramakrishnaimmidisetti
      @ramakrishnaimmidisetti Před rokem +1

      It is great achievement you can meeting celabrities so we are all happy pithapuram

  • @subhavissapragada5083
    @subhavissapragada5083 Před rokem +3

    Good work 👍
    Giving time to tell what ever they want to talk that is really good thing

  • @yesayyamadiki6701
    @yesayyamadiki6701 Před rokem +3

    So nice. Senor actores Madam Sujatha garu wish yiu a happy new year. Still she is singing. So great. GOD almighty may gives her good health and happiness. Anchor Roshan garu is very soft and smooth voice . The interview with Madam Sujatha garu is so nice. My best wishes to Mr Rosan garu.ok .

  • @wilsonchadala9471
    @wilsonchadala9471 Před rokem +7

    హంస పడవ ప్రయానం లా హాయిగ సాగింది ఇంటర్వ్యూ 😍🙏🏽

    • @kslkmani7530
      @kslkmani7530 Před rokem

      Sujatha garu superb program now also you are beautiful and energetic and you sang very nice with melody voice

  • @nageswararaoloya2710
    @nageswararaoloya2710 Před rokem +4

    చాలా సంతోషం కలిగింది

  • @rameshch4852
    @rameshch4852 Před rokem

    Excellent interview. Chala chakkaga matladaru. Great Roshan

  • @parvathikoppuravuri7494

    Interview chaala bagundhi Sujathagaru ! God Bless your Family Madam

  • @jagdishbharani
    @jagdishbharani Před rokem +1

    Actually naaku gurthu ledu ee bheeshma sujatha garu, immediate ga aa paatha movie clips chusi chaala santoshinchaa, appati andam alaagey undhi, daniki thodu ippatiki utsaaham, chalaaki thanam, aarogyam ga undadan chusi chaala anandanga undhi, aavidani maaku parichayam chesina Roshan ki thanks

  • @muniraj2191
    @muniraj2191 Před rokem +2

    She is so cutest

  • @nageshkumar512
    @nageshkumar512 Před rokem +1

    బీష్మ సుజాత గారు నాకు ఇంతవరుకు తెలియదు మీ ఇంటర్వ్యూ చూసి తెలుసుకున్నాను

  • @suvakatam9577
    @suvakatam9577 Před rokem +1

    Thank you mr Roshan, u introduced a very positive lady
    Very nice and Inspiring video
    Amma , Mee attitude baagundi
    If possible, please convey the audience response to her, mr Roshan

  • @kilarusrikrishnaprasad8740

    True interview sujatha garu honest person

  • @totapallysubbalaxmi8283
    @totapallysubbalaxmi8283 Před rokem +5

    రోషన్ గారు మీరు చేసిన ఇంటర్వ్యూ లు చాలా బాగుంటాయి అలాగే శోబనుబాబు కుటుంబ సభ్యులతో ఇంటర్వ్యూ చేయండి సార్

  • @mallismiles9200
    @mallismiles9200 Před rokem +3

    Very happy seeing her

  • @bhimashankaramyeddanapudi6518

    నువ్వు గొప్ప danivi అమ్మా...we felt very happy to this interview....thanks to anchor babu.🌹🙏🙏🙏🌹

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 Před rokem +4

    Nice intervew.Good memories.

  • @vanisri8180
    @vanisri8180 Před rokem

    Nice Roshan Babu OLd is gold 🥇🥇 OLd Acters Ni Interw Cheasthunnaru, Great 👍👍

  • @sambasivaraonagam3103
    @sambasivaraonagam3103 Před rokem +2

    సూపర్ ఇంటర్వ్యూ.వెరీ ఫ్రాంక్ ఆర్టిస్ట్.

  • @vandanapopuri9530
    @vandanapopuri9530 Před rokem

    very very down to earth and humble person. yi rojullo yemi lekundane memu goppa ani cheppukuntunnaru.......yivida thanani thanu chala thakkuva chesukuntunnaru......miru 100 years challa ga vundandi.

  • @nageswararaoyelavarthy279
    @nageswararaoyelavarthy279 Před 9 měsíci

    Sujatha garu mee interview chusana.bagundi.mee voice chala soft ga vundi.songs baga padaru.Melodious ga vundi

  • @umasaivigneshpeeta7890
    @umasaivigneshpeeta7890 Před rokem +6

    Legendary actress

  • @yrajeswari5803
    @yrajeswari5803 Před rokem +1

    Nice interview happy to see you amma

  • @yvinayakrao942
    @yvinayakrao942 Před rokem

    Nice.
    Actress' way of presentation is simple and sweet.

  • @nirmalapeddakotla8916
    @nirmalapeddakotla8916 Před rokem +1

    I saw her in one song , fidha to her expressions, at this age also she is 🤩

  • @paladugupadma4731
    @paladugupadma4731 Před 9 měsíci

    Goppalu cheppukokunda unnamate chepparamma meeru chala bagundi interview

  • @hanumareddy847
    @hanumareddy847 Před rokem

    You must be 75 years or more but looking good and your voice is excellent.Most important thing is you are so down to earth and fair just like village lady.May God give you happy and peaceful life .

  • @lakshminimmagadda5264
    @lakshminimmagadda5264 Před rokem +1

    Sujatagaru chala bagunnaru, interview super

  • @Surya-wr5cp
    @Surya-wr5cp Před rokem +1

    True to your heart . 👍 గ్రేట్* Sujatha garu

  • @kvsrao5282
    @kvsrao5282 Před rokem

    ఆనాటి మంచి నటిని ఇప్పటి తరానికి పరిచయం చేసిన మీకు అలాంటి నటీమణి ,ఇంకా ఉన్నారా అని చాలా ఆనంద పడ్డా అమ్మా మీకు రోషన్ గారికి ధన్యవాదాలు

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Před rokem

    Nice. Interview. Tyu to Anchor. And. Sujatha garu.

  • @user-ce5mm1gy7d
    @user-ce5mm1gy7d Před 2 dny

    Entha chakkaga gorgeous ga vunnaru amma❤

  • @paparaokoppula7910
    @paparaokoppula7910 Před rokem +3

    Suman TV వారికీ 🙏🙏🙏🙏

  • @chennupatikamakshi3028

    Memu chusthunnamu Amma...miru Entho realistic ga matladutunnaru...miru bahumukha prajnavantulu...acting,singing.mimmalni chusinanduku Happy ga vundi...

  • @sandhyasagar9470
    @sandhyasagar9470 Před rokem +1

    Normal ga natural గా సూపర్ గా matladuthunnaru

  • @syamalatelikapalli7188
    @syamalatelikapalli7188 Před rokem +1

    Very good interview Roshan

  • @visweswararaosuggala1956

    Bhishma sujatha garu. Namasthe. Bhishma cinema chala saarlu chusaa mee action baagundhi ani anukunevaanni . Ee interview lo paadina padyam "Ranjana chedi" chalaa adbhuthamgaa paadaru. Ee vayasulo kuda vinasompuga padaaru. Santhosham MADAM

  • @vishnupriyanallam4840
    @vishnupriyanallam4840 Před rokem +2

    What a beautiful laughing bubbly actress madam. Hats off. A pleasure to have seen this interview. No not an interview I felt I feel like seeing an angel. Happy to here beautiful telugu speaking, frank lady. A stage artist. 🙏

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 Před rokem +4

    Good interview

  • @jagadak8298
    @jagadak8298 Před rokem +2

    Super interview

  • @gouravaramchayadevi9196

    Appati nateemanulu nijamgaa chaalaa talented ippudu vethikina dorakaru Sujatha garu chaalaa thanks mèeku

  • @vijayalakshmivedantam8615
    @vijayalakshmivedantam8615 Před 9 měsíci

    Sujatha garu chala openga plain mataladaru. Anchoring cheysay vallaki chala kotha cinima knowledge kavali. Avida chala pata padaru.

  • @ndsagar2005
    @ndsagar2005 Před rokem

    Chaala baaga chepparamma.meeru nigarvi amma wish you good luck N vijayalakshmi

  • @satyanarayanagurram4703

    Thanks Roshan garu

  • @madhaviposhala9786
    @madhaviposhala9786 Před rokem +2

    Very good interview

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 Před rokem +4

    Roshan is saying to Bheesma Sujata as ' last days you are enjoying life' how can he says he it is last days we don't know how many days we live.

  • @vadderarajulumarriageburea2946

    Very good and beautiful actors

  • @ubhuvanendra3937
    @ubhuvanendra3937 Před rokem

    Sweet memories mam really hpy watching this video

  • @santhalakshmip2901
    @santhalakshmip2901 Před rokem

    Excellent 👌
    Iddariki thank you 🤝

  • @koppineedisrinivasrao1607

    పాతవారితో ఇంటర్వ్యూలు బావున్నాయి రోషన్ గారు. ఇంకా చాలామంది ఉన్నారు...అంటే ఒకప్పటి అనితగారు.. కె.విజయగారు...ఈశ్వరరావుగారు, పుష్ప కుమారీ గారు..లక్ష్మీకాంత్ గారు,నలినీకాంత్ గారు వగైరా వారితో కూడా వీలైతే ఇంటర్వ్యూలు చేయండి.