మనమిప్పుడు వాడుతున్నవి రోగిష్టి మంచాలు! | Dr. Garikipati Narasimha Rao | Speech | Kopparapu Kavulu

Sdílet
Vložit
  • čas přidán 2. 01. 2022
  • మనమిప్పుడు వాడుతున్నవి రోగిష్టి మంచాలు! | Dr. Garikipati Narasimha Rao | Speech | Kopparapu Kavulu
    మనమిప్పుడు వాడుతున్నవి రోగిష్టి మంచాలు! | Dr. Garikipati Narasimha Rao | Speech | Kopparapu Kavulu
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique CZcams Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.
  • Zábava

Komentáře • 248

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 Před 10 měsíci +18

    పూర్వం సాధారణ మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న నివాస గృహాలలోనే ఉండేవారు. ఎక్కువలో ఎక్కువ అంటే రెండు మామూలు గదులు, వంటగది. భోజనం వంటగదిలోనే క్రింద కూర్చుని తినేవారు. పూజ కూడా వంటగదిలో ఒకపక్కగా ఏర్పాటు చేసుకునే వారు.(అప్పట్లో పూజకు ఇప్పటిలా షో పుట్ అప్ ఉండేది కాదు. నవారు మంచాలు, మడత మంచాలు వాడేవాళ్ళు. రాత్రి వేసిన మంచాలు తేల్లారే సరికి ఎత్తేసి గోడకు ఆనించి పెట్టేవాళ్ళు. దానివలన ఇల్లు చాలా విశాలంగా కనపడేది. శుభ్రం చేయడానికి వీలుగా కూడా ఉండేది. అసలు పగటిపూట మంచాలు వాల్చి ఉంచడం దరిద్రం అనే వాళ్ళు. ఈ ఏర్పాటు వల్ల ఇంటికి బంధువులు వచ్చినా ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఈ రోజులలో మనం చేసుకున్న ఏర్పాట్ల వల్ల ఎంత పెద్ధ ఇల్లైనా ఇరుకైపోయి బంధువులు వస్తే ఎందుకొచ్చారా‌, ఎప్పడు వెళ్ళిపోతారా అనుకునే స్థాయికి వచ్చాము.

  • @dsrsastry8072
    @dsrsastry8072 Před 2 lety +65

    Maa intlo navvaru manchale vadutunnamu . No permenent cots.

    • @SkyTV_media
      @SkyTV_media Před 2 lety

      czcams.com/video/dodKvPY2sX8/video.html

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 Před 9 měsíci +3

    గురువు గారు ,
    ఒక్క క్షణం లో బాల్యాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  • @hyma5700
    @hyma5700 Před 2 lety +69

    Spring ఉయ్యాల కడుపులో ఉన్నది బయటకి వచ్చేస్తుంది🤣🤣🤣🙏

  • @jayaprakashnarayannimmagad8303

    గరికిపాటి వారికి నమస్సుమాంజలి మీరు చెప్పే శ్లోకాలు మాటలు మంచి ఎవరేమనుకున్నా పర్వాలేదు మీరు చెప్పేవన్నీ 100% కరెక్ట్ నమస్కారం నేను ఎప్పుడూ వింటూనే ఉంటాను

    • @lakshmipuppala7191
      @lakshmipuppala7191 Před rokem +1

      గురువు గారు మీ మాటలు వింటుంటే నాకు చాలా మంచి విషయాలు తెలుసు కుంటున్నాను మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +9

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 Před 2 lety +28

    బాగా చెప్పారు గురువు గారు.

  • @vijayalakshmi5433
    @vijayalakshmi5433 Před 2 lety +36

    చాలా గొప్పగా చెప్పారు అండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువుగారు

    • @SkyTV_media
      @SkyTV_media Před 2 lety

      czcams.com/video/dodKvPY2sX8/video.html

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Před 2 lety +32

    చాలా బాగా చెప్పారు గురువు గారు 💯🙏

  • @sashidharkaranam2618
    @sashidharkaranam2618 Před 2 lety +13

    నేను, మా అబ్బాయి అయితే సుబ్బరంగా నేలమీదే , పల్చటి పరుపేసుకొని , దోమతెర కట్టుకొని పడుకుంటాం దిక్కు మాలిన గబ్బువాసనలతో ఊపిరాడనివ్వని దోమ చుట్టలు (mosquito coils) , ద్రవరూప మశక నాశినుల (liquid mosquito repellants) బాధ లేకుండా.
    నిద్ర బాగా పడుతోంది కూడాను.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +19

    చాలా గొప్పగా చెప్పారు గురువుగారు 🙏

  • @padmas1838
    @padmas1838 Před 2 lety +18

    Guruvu gariki padhabhivandhanalu 🙏🙏🙏

    • @SkyTV_media
      @SkyTV_media Před 2 lety

      czcams.com/video/dodKvPY2sX8/video.html

  • @prabhakarkhm
    @prabhakarkhm Před 2 lety +34

    గురువుగారు మంచాల విషయంలో తప్పదు సార్ ఇప్పుడున్న life కి నవారు మంచం లో పడుకుంటే
    వెన్నుపూస గట్టిగా ఉండదు నొప్పులు వస్తాయి
    వెనకట మీ రోజులు వేరు తిండి వేరు అప్పుడు

    • @girisetti389
      @girisetti389 Před 2 lety +6

      Back pain unavalaki methaga una parupu pi padukunty Inka aykuva avthundi so old manchaly best sir

    • @pavandreams9055
      @pavandreams9055 Před 2 lety

      @@girisetti389 avunu nijam

    • @sdmdsaleem
      @sdmdsaleem Před 2 lety

      Mari pattemanchalu sangati...

    • @sriraghava9991
      @sriraghava9991 Před 2 lety +2

      Backpain ఉంటే బొంత మీదే better

    • @vijayalakshmiv4036
      @vijayalakshmiv4036 Před 9 měsíci

      Navaaru manchaalu nelaku vokkadaari vippi ,bigisthu vundaali .lekapothe loose ayi, madyalo gunthalaga yerpaduthundi.
      Yippudu navaaru manchaalu biginche opica , time , interest yevariki vunnadi?

  • @raju09raju
    @raju09raju Před 2 lety +41

    Guruvu garu ఇంట్లో toilets ఉన్నవి వాటి పరిస్థితి గురుంచి చెప్పండి ఒక సారి ఇ దేశం ప్రజలకూ 🙏

    • @praveenavadakattu4120
      @praveenavadakattu4120 Před 2 lety +12

      Avunu andi....naaku chala chiraku.....kaani em cheleeni....situation ento ....e constructions

    • @mailasn22
      @mailasn22 Před 2 lety +2

      @@praveenavadakattu4120 modern engineering....Attached Bathrooms... Apartments, who's house is that, no one's knows...
      Just go to villages and live....🤘

    • @afzalali8264
      @afzalali8264 Před 2 lety +2

      Already cheppyaru sir

    • @mailasn22
      @mailasn22 Před 2 lety +1

      @@afzalali8264 share the link

    • @praveenavadakattu4120
      @praveenavadakattu4120 Před 2 lety +1

      @@mailasn22 we know sir.. Nenu a day cheptunna....em chygalamu ani....tappatam leedu ani....and u don't give any sugestations sir. We know....sir

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty Před 2 lety +9

    అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం

  • @veerababusheelam6540
    @veerababusheelam6540 Před 2 lety +16

    Nation and culture coming to future 🙏

  • @chevurivenugopal4956
    @chevurivenugopal4956 Před 9 měsíci +1

    Still I am sleeping in nawar mancham Guruvugaru.
    Meeku velaadi Namaskaramulu
    Samskaraanni gurthu chesthunnanduku.🙏🙏🙏

  • @RAJURAJU-me1gv
    @RAJURAJU-me1gv Před 2 lety +6

    Super guruvu gaaru

  • @kottalasannasinaidunaidu2015

    Eee kaalam lo mee laanti mahaneeyulu leka pote ee samaaja paristi emavutundo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @metta.suryanarayanam.suryy2342

    చాల బాగా చెప్పరు గురువుగారు

  • @madireddysankarreddy2440
    @madireddysankarreddy2440 Před 2 lety +2

    Excelent guruvu garu

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 Před 2 lety +1

    Me padhamulaku🙏🙏🙏guruvugaru

  • @addepallyuday5629
    @addepallyuday5629 Před 2 lety +3

    Excellent

  • @veerakumarodugu6686
    @veerakumarodugu6686 Před 9 měsíci

    Guruvu garu enta baga chepparo ippati maku kallu teripincharu

  • @srinu955
    @srinu955 Před 2 lety +3

    Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhuvadde1802
    @madhuvadde1802 Před 2 lety

    Guruvu garu MEERU 💯 NIJAM CHEPPARU SIR

  • @prasadsatya4206
    @prasadsatya4206 Před 2 lety +1

    Super 🙏🙏🙏 Gayatri Prasad

  • @sandhyaranisamineni8906

    Supar sir bagachepparu meeru cheppevi anni pachi nijalu 🙏🙏🙏🙏🙏

  • @shilpanimmagadda4755
    @shilpanimmagadda4755 Před 2 lety

    Guruvugaru sathakoti padabhivandanalu meeku

  • @kashibsp9490
    @kashibsp9490 Před rokem

    chala bagachepinaru gurujee

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 Před 2 lety +2

    🙏 Guruvu Garu ki

  • @jayasreenatti8420
    @jayasreenatti8420 Před 2 lety +2

    Well said guruvu garu thank you

  • @meenaa972
    @meenaa972 Před 2 lety +1

    Brilliant talk. Thank you 🙏

  • @manjushapandula8276
    @manjushapandula8276 Před 2 lety +3

    Ammmoooo 🙏🙏🙏🙏 for your reference

  • @yadagiribanoth812
    @yadagiribanoth812 Před 2 lety

    Sir super information

  • @srivenkatakameswaraseshagi5300
    @srivenkatakameswaraseshagi5300 Před 10 měsíci +6

    ఖచ్చితంగా ఆలోచించ వలసిన విషయం. చిన్నది గా అనిపించిన వాస్తవం. గదికి ఒక మంచం పరిచి ఉంచితే ఎంత ఇల్లు ఉన్న సరిపోదు.
    పూర్వం చిన్న ఇంటిలోనే ఆత్మీయ అనుభందం ఉండేది. నేడు ఇల్లు ఉంది కానీ వచ్చేవారు తక్కువ అభిమాన పలకరింపు తక్కువ

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 Před 10 měsíci +1

      ఇదీ నిజమే. పేరుకి పెద్దిల్లు వచ్చే వారు తక్కువ. అవి మన బంధాలు

  • @AlokHinduDharmTV
    @AlokHinduDharmTV Před 2 lety +2

    Super sir🙏🙏

  • @asifaismail1
    @asifaismail1 Před 2 lety +1

    I like all your videos sir

  • @subbarajudandu6764
    @subbarajudandu6764 Před 2 lety

    Super sir👌👌👌🙏🙏🙏

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @bhaskarks3355
    @bhaskarks3355 Před 2 lety +3

    100% నిజం

  • @malliahsettyh2056
    @malliahsettyh2056 Před 2 lety +5

    U R SUPER EXPLAIN SIRJI JAI SRI RAM

  • @hiranmayi6270
    @hiranmayi6270 Před 2 lety +1

    Super

  • @katta22
    @katta22 Před 10 měsíci

    Excellent golden words sir, paatha rojulu malli vasthe bagundu sir

  • @ramanarayanan8275
    @ramanarayanan8275 Před 2 lety +3

    Avunu guruvugaru Aa rojulu chala bhagundevi
    Appatlo anni sasthriyanga nadichevallu
    Guruvugariki padhabhivandanamulu
    🙏🙏🙏🙏

  • @somprasad7862
    @somprasad7862 Před 2 lety +5

    Chaala Baga chepparu guruvu gaaru

  • @sirigiripalli8321
    @sirigiripalli8321 Před 2 lety

    Super sir

  • @kondasimhachalam9372
    @kondasimhachalam9372 Před 10 měsíci

    Super sir.

  • @chakrie458
    @chakrie458 Před 2 lety +2

    Exllent guruvugaru

  • @vijayamakarla7555
    @vijayamakarla7555 Před 2 lety

    Guru garu entha satyam chepparandi. Meeru cheppe nijhalu vintimthe maa chinnanati jnapakalu mariyu maa pujaneeya tallitandrulu Sri. M. SatyanarayanaRao garu mariyu maa matha garu Smt. M. Chandramathigari jnapakalu sprushinchinay. Thyagamurthulu 9 mandhili tama premabhimanalu panchina kirthisreshtulu. Meeku padhabhivandanam guru garu.
    Swasthi Subhamasthu
    Sunhratri
    Nandagopal
    Hyderabad

  • @parvathiparvathi8978
    @parvathiparvathi8978 Před 2 lety +2

    👌Guruvu Gaaru

  • @cnsswany4114
    @cnsswany4114 Před rokem

    Excellent message to all. What all he said is correct and we have that sweet experience. Nobody in the home dares to question the authority of the father and mother. Disciplined homes have given the disciplined children to the Society.

  • @mavasundara2306
    @mavasundara2306 Před 2 lety +3

    Me intlo ye manchalu unnaye guruvugaru

  • @rajaakhi1299
    @rajaakhi1299 Před 2 lety

    Yes 100per Currect gha cheparu masteru

  • @saradasalwa18
    @saradasalwa18 Před 2 lety +1

    🙏🙏🙏

  • @shaikamjad8386
    @shaikamjad8386 Před 2 lety

    Good

  • @kamalhassan2939
    @kamalhassan2939 Před 2 lety

    TRUE ALWAYS TRUE ONLY

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před rokem +1

    Garikipati garu so pragmatic and his discourse is illuminating but it's rather difficult to follow fully .There's ample scope to realise and to follow gradually which would do lot of good.

  • @shanmukharaokondaveeti4565
    @shanmukharaokondaveeti4565 Před 9 měsíci

    Jai gurudava

  • @ramgudivada3080
    @ramgudivada3080 Před 2 lety

    👌

  • @lakshmirao1801
    @lakshmirao1801 Před 2 lety +1

    Ayyo .appude vidio complete ayipoyida anipinchidi .anta baga chepparu sir .mari koddisepu unte bagundunani pinchindi sir .pranams 🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 2 lety +1

    🙏

  • @Krishways55
    @Krishways55 Před 2 lety

    💝💝

  • @sivalakshmi2461
    @sivalakshmi2461 Před 2 lety

    Guruvugaru miru chala baga cheptaru alane thappulni comedy tho chupistaru miru great

  • @siri8120
    @siri8120 Před 2 lety

    ❤️❤️🙏🙏

  • @Kathikeya1234
    @Kathikeya1234 Před 2 lety +1

    🙏🙏🙏🙏👌🏻

  • @chityalasrinivas8692
    @chityalasrinivas8692 Před 2 lety

    🙏🙏🙏🙏

  • @shekshavalishekshavali4274

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavaaryan4701
    @raghavaaryan4701 Před 2 lety

    Meeru cheppe prathi vaakyam amrutham

  • @mahalakshmigunukula5632

    👏👏👍👌👏👏

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs Před 2 lety +1

    Super guruvugaru

  • @kashibsp9490
    @kashibsp9490 Před rokem

    good evening sir

  • @anushachinta5351
    @anushachinta5351 Před 2 lety +1

    Nice

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 Před 2 lety

    Correct andi

  • @gopalakrishna1525
    @gopalakrishna1525 Před 2 lety

    Chala manchiga chepparu sir

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 Před 2 lety +6

    "Every thing is use and through, so we must depend on " either judiciary or security " due to lack of human relationship/ kinship( blood relationship).

  • @mohanteja9166
    @mohanteja9166 Před 2 lety +5

    గురువు గారికి 🙏, అయ్యా నేను మీ అభి మానిని మరి మీ గృహములో మంచాలు ఎలా ఉంటాయి అని నా సందేహం

    • @mailasn22
      @mailasn22 Před 2 lety

      All r corrupted..Manchi cheppukovadam manchidi....Doctors ki rogaalu levaa...

  • @shivakumarivajrala8312
    @shivakumarivajrala8312 Před 9 měsíci

    💯💯💯💯

  • @ambikaani573
    @ambikaani573 Před 2 lety +2

    💯💯💯🙏🙏🙏

  • @bondadamanimahender866
    @bondadamanimahender866 Před 2 lety +1

    💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @haripriyam9577
    @haripriyam9577 Před 2 lety

    Me matalu super ga vuntundi namaskaram guruvu garu

  • @srivarshini9042
    @srivarshini9042 Před 2 lety +30

    Sir, I hail from Kakinada.we are a family of 9.What u said is exactly correct.We used to sleep only on spring cots or on the floor during summer.Those days are really excellent.

  • @abcxyz4844
    @abcxyz4844 Před 10 měsíci

    true..

  • @sreeramacheemala729
    @sreeramacheemala729 Před 2 lety +2

    పాత వ్యవహారాలని సమర్థించే విడియోలు అధికంగా వ్యూస్ సాధిస్తాయి.అదీ విషయం.

  • @sayannaanumula9901
    @sayannaanumula9901 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @RamaRamanamultivlogs
    @RamaRamanamultivlogs Před 2 lety

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ranid6954
    @ranid6954 Před 2 lety +2

    Avunu guruvu garu

  • @padmamarrapu4845
    @padmamarrapu4845 Před 2 lety

    🌹🌹👍👍👍🌹🌹🌹

  • @sravanidabbiru2974
    @sravanidabbiru2974 Před 2 lety +1

    Om

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 Před 2 lety +1

    Paristhithulanu gerninchukovali

  • @kumarshiva201
    @kumarshiva201 Před 2 lety

    Satyam edhi

  • @srinivassambari6059
    @srinivassambari6059 Před 2 lety +1

    ✅✅✅✅✅✔️

  • @pakalapraveen6718
    @pakalapraveen6718 Před 2 lety +7

    మీరు ఎంత చప్పున అంత నేర్చుకోవాల్సింది మా కాలం youth

    • @rachakondalalithapaleswari8327
      @rachakondalalithapaleswari8327 Před 2 lety +1

      Meeru cheppinatlu poorvam maa intlo alage vundedi. Anadiriki kastam sukham telisedi.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Před 10 měsíci

      ​@@rachakondalalithapaleswari8327 ఇప్పుడు అలాగే ఉండండి ఎవరొద్దన్నారు?

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 Před 2 lety +3

    బాగ చెప్పినారు ఇప్పుడు threebul bedrooms room Antha manchale ఎంత పెద్ద ఇల్లు అయినా దేవుడి గది వుండదు

  • @kondojujyothi595
    @kondojujyothi595 Před 2 lety

    S ma intlo navaru mancham

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 Před 10 měsíci

    గరిక పాటి గారింట్లో అన్ని నులక మంచాలే ఉన్నాయ్ పాపం

  • @brajender6688
    @brajender6688 Před 2 lety +53

    మీరెంత గోంతు చించుకున్నా..ఈ ....దిక్కు మాల్నసంత వినదు గురువు గారూ. 😂

  • @satheeshchapala3011
    @satheeshchapala3011 Před 2 lety

    అంతా మాయ

  • @Santhisatya
    @Santhisatya Před 2 lety +2

    🙏namaskaram guruvu garu 🙏

  • @lokipolimera952
    @lokipolimera952 Před 2 lety +1

    Purvam pedda rooms undaye Kanuka oyyala kuda meru cheppinattu undave...eppudu gadulu chinnaye so spring type uyyala vachaye