పెళ్లిచూపులు, ప్రహసనాలు - నవ్వకుండా ఉండండి చూద్దాం | Dr. Garikipati Narasimha Rao | Kopparapu Kavulu

Sdílet
Vložit

Komentáře • 520

  • @michealjohn6589
    @michealjohn6589 Před 5 měsíci +7

    Guru gaaru మీ లాంటి వార్ని సృష్టి కర్త . ఓ లక్ష మందిని పుట్టించాలని మనసా,వాచా,కర్మనా,కొరు కుంటున్నా.

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 Před 2 lety +148

    అప్ట‌ట‌్లో ఆడపిల్ల కి సంబంధం కాయం అయ్యా క ఎప్పుడో ఉత్తరం రాసేవారు పెళ్ళి అయిన తరువాత నా భర్త అనే భావన ఉండేది కానీ ఇప్పుడు పెల్లి చూపులు అయిన మరుచట‌ి రోజు నుండి పోన్లో మాటలు గంటలు తరబడి సినిమాలు షికార్లు పార్కులు పెల్లి అయిన వరకు తిరుగుతూనే ఉంట‌ారు కర్మ కాలి ఏ కారణం చేతో సంబందం తప్పిపోతే ఇంకా ఆ అమ్మాయికి లేనిపోని మాటలు నిందలు ఇంకొకడిని చేసుకుంటే ఇదంతా తెలిసి వాడికి అనుమానం అందుకే పూర్వం పెద్ద వాల్లు సాంప్రదాయాల్ని పద్దతులు పాట‌ించేలా పిల్లల్ని పెంచేవారు వాల్లు అలా ఉండేవారు

    • @mammurama8778
      @mammurama8778 Před 2 lety +6

      Chala correct ga cheparu gopal garu👌

    • @samratavuti7730
      @samratavuti7730 Před 2 lety

      Ala aithene kada character telisedi.... Pelli ayyaaka teliste ika life long bharinchaali vadini.... Ma relatives lo 2-3 cases sambandam kudirinaka character baledu ani cancel cheskoni vere pelli cheskunaru

    • @satishkumargonthireddy7625
      @satishkumargonthireddy7625 Před 2 lety +1

      *Pelli choopulu ayyaaka kaadhu ,chaala mandhi college lone anni aipothunnaay boys and girls, kalla mundhe chusthunaam kadha, pelli tharvaatha iddariki interest thaggi pothaandhi*

  • @rnarasimhamurthy4689
    @rnarasimhamurthy4689 Před 2 lety +105

    ఇప్పటికీ కోడళ్ళ దగ్గర కట్నాలు లాంఛనాలు తీసుకొని వార్ని భదలు పెడుతునేవున్నరు.
    మగ పెళ్ళి వారు ఏమి మారలేదు.💯

  • @gotetijagannadhasarma5973
    @gotetijagannadhasarma5973 Před 2 lety +105

    100% అలాగే జరుగుతోంది 🙏

  • @phani6150
    @phani6150 Před 2 lety +354

    మీరు చెప్పిన మాటలు ఏకీభవిస్తున్నాను.... కానీ మగ పిల్లల తల్లి తండ్రుల ఆగడాలు అప్పట్లో చాలా ఎక్కుగానే ఉండేవి... ఇంకా ఇప్పటికైనా వారి నోరు అదుపు చేసే స్వతంత్రయం వచ్చింది....

    • @satyakumari9890
      @satyakumari9890 Před 2 lety +5

      👏🏻👏🏻👏🏻👏🏻👍👍👍

    • @merysteep4583
      @merysteep4583 Před 2 lety +28

      Ippatiki kuda alaage vunnaru andi.......ma aadapadachu torture chestundi....

    • @phani6150
      @phani6150 Před 2 lety +7

      @@merysteep4583 Don't care, just ignore

    • @merysteep4583
      @merysteep4583 Před 2 lety +10

      @@e.srinivasrao2979 sir....please generalise cheyyoddu....aadavaallu...magavallu ....manchivaallu ...cheddavallu vvunnaru......ma attamma parvaledu.....aavidem chestundi....aame koothuru ala behave chestadi ankoledu....chudandi okate raktham.....chala theda vunnaru

    • @sinudmpt
      @sinudmpt Před 2 lety +1

      @@satyakumari9890 hi

  • @munna-jb6gy6su5g
    @munna-jb6gy6su5g Před 8 měsíci +6

    అవును మీరు చెప్పింది నిజమే ఆడపిల్ల అని తెలియగానే మనమే పుట్టకముందనే చంపేస్తున్నాము ఆ పాపమే మన పాలిట శాపం ల మారుతుంది కాని ఒక్కవిషయం గుర్తుపెట్టుకోండి ఆడపిల్లని పురిటిలోనే చంపడం ఒక్కనిమిషం కాని ఆ పాపం మాత్రం మనం బ్రతుకున్నంతవరకు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూనే ఉంటాం అది మాత్రం మర్చిపోకండి

  • @drnss21
    @drnss21 Před 2 lety +244

    మీ ప్రవచనలలోని సామాజిక స్పృహ వేరెవెరి ప్రవచనాల లోను కనిపించదు గురువు గారు 🙏

    • @ananthalakshmi8186
      @ananthalakshmi8186 Před 2 lety +7

      Yes you're right

    • @satyakumari9890
      @satyakumari9890 Před 2 lety +7

      పాత కొత్త ల కలయిక.మారే కాలంతో మారు తున్నారు.మంచి అలవాటు🙏🏻🙏🏻💐💐

    • @vallibabakutub.m.a1104
      @vallibabakutub.m.a1104 Před 2 lety

      v

  • @malathikaramala6840
    @malathikaramala6840 Před 2 lety +43

    అక్షర సత్యం నేను అనాలనుకునేలోపు మీరు అనేసారు. నిజంగా నిజం

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +204

    100% కరెక్ట్ గురువుగారు 🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před rokem +11

    చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు కృతజ్ఞతలు 🙏

  • @venkatsatyanarayana4873
    @venkatsatyanarayana4873 Před 2 lety +49

    నిజం గా జరిగేది చెప్పారు. ఎక్స్ల్లెంట్ గురువు గారు.

  • @mamathafashions1262
    @mamathafashions1262 Před 5 měsíci +4

    పాటలు కాదు ఇప్పుడు . డాన్సులు బాగా చేస్తున్నారు 🙏🙏🙏

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 Před 2 lety +26

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు, చాలా మంచి అని ముత్యాల్లాంటి మాటలు తెలియజేశారు.

  • @ramadevi-bm9cn
    @ramadevi-bm9cn Před 2 lety +32

    ఇప్పుడు అసలు పెళ్లిచూపులు లేవు సార్ అన్నీ watsup ల్లోనే ఫేసుబుక్స్ లోను ఫొటోస్ పోస్టింగ్ లు తర్వాత ఏదో ప్లేస్ లో get together అంతే 😃😃

  • @katteboinanagesh5177
    @katteboinanagesh5177 Před 2 lety +19

    ఈ మార్పు మంచిదేగా గురువు గారు

    • @lovelysuma9073
      @lovelysuma9073 Před 2 lety +5

      Avnu avnuu avnadi adapillaa Entha paiki dress esukuntte antha bagaa marpu vachinathaa goppaa🙏😂😂👏

  • @arunkumarkumar941
    @arunkumarkumar941 Před 2 lety +254

    ఇప్పుడున్న పరిస్థితిలో పెళ్లి చేసుకొని సంతోషంగా ఎవరు ఉండలేరు 🙏🙏

    • @karatekungfu2404
      @karatekungfu2404 Před 2 lety +3

      True bro. Ma ri ru pelli cheskunnara ? Chuskunte yenduku telusu chesukunnaru bro ?

    • @karatekungfu2404
      @karatekungfu2404 Před 2 lety +3

      @@haribabugannavaram5107 chethulu kaali naaka, aakulu pattu kovadam waste bro

    • @anandgs113
      @anandgs113 Před 2 lety

      @@haribabugannavaram5107 🤣🤣🤣

    • @balugantashala8077
      @balugantashala8077 Před 2 lety +2

      Correct ga cheparu bro

    • @durgak9122
      @durgak9122 Před 2 lety +1

      Santosh am definition marindi anduke no happyness

  • @jalaiaht6282
    @jalaiaht6282 Před 2 lety +74

    Even today the parents of daughters are facing many problems.

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před 2 lety +22

    అందరూ మీరు చెప్పినట్లు లేరు. మగపిల్లలు ఫ్యామిలీ వాళ్ళూ కోరిక లు గోదావరి జిల్లాలో చాలా ఇబ్బంది పెడుతున్నారు. గోదావరి అనే కదు ఎక్కడైనా అలాగా వున్నారు ఇలాగ వున్నారు గురూజీ 🙏సర్వే జనం సుఖినోభావంతు🙏

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Před 2 lety +231

    ఎన్ని పురాణాలు పుక్కిట పట్టినా ఆడపిల్లల జీవితాలు బానిసత్వంతోనూ, ఇంట ఊడిగాలతోనూ, సంసారంలో ఆటుపోట్లుతోనూ, అత్తగారి పెత్తనంతోనూ ఎండగట్ఠేసారు. ఇంకా సంప్రదాయ ముసుగులోనే చూస్తూ ఉన్నాం.

    • @syeammusai
      @syeammusai Před 2 lety +4

      కరెక్టే ga చెప్పారు

    • @_Mochi_88
      @_Mochi_88 Před 2 lety +7

      Kani guruvu garu chepindi nijam andi epudu ela ge vunaru , ma enti lo ne alage chesaru chala mandi elage vunaru

    • @udayagirisaketh4406
      @udayagirisaketh4406 Před 2 lety +1

      papam eeyanaki puranalu telidanukunta. satyabhama, arundhathi , anasuya.. laanti chalaa characters gurinchi eeyanaki telidani ee okka comment tho telisipothundi. anni sagam sagam panulu cheppandra evaranna 🤣🤣🤣

    • @chocolateboy7548
      @chocolateboy7548 Před 2 lety +9

      అప్పట్లో జరిగింది మిరన్నట్లు తప్పే, గురువు గారు చెప్పేది అప్పుడు చేసింది తప్పే ఇప్పుడు చేస్తున్నది తప్పే అని, ఆయన అన్నది, మరి మితిమిరిపోయిన పేతనాలు చేసే ఆడవారి గురించి, అన్యోన్య దంపతుల గురించి కాదు.

    • @dhanalakshmi4045
      @dhanalakshmi4045 Před 2 lety +4

      Avunandi

  • @unbeatenreal8021
    @unbeatenreal8021 Před 2 lety +12

    Guruvu garu super 👌👌👌👌👌

  • @gd05gayathridineshkumar15
    @gd05gayathridineshkumar15 Před 2 lety +13

    Guruvu garu. Hattsoff

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +122

    ఓం నమశ్శివాయ 🙏

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 2 lety +15

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @narasinghosahu9232
    @narasinghosahu9232 Před 2 lety +15

    Guru Gary evarni vadlru

  • @hariganeshabbina199
    @hariganeshabbina199 Před 2 lety +7

    Guruvugaaru ... Very gooddu

  • @gowthami4500
    @gowthami4500 Před 2 lety +1

    Gouravam bhayam anedi iruvuriki vundali..
    aadapillalni takkuva cheyyatledu ani oka notitho antunnaru inko vaipu paata paadali kinda kurchovali ani matladutunnaru..
    Sari ayina gouravam mundu manam ichinappudu tappakunda aa gouravam manaki tirigi vastundi.. everything depends on mindset and our actions 👍

  • @narasimhamdvl
    @narasimhamdvl Před 2 lety +150

    మీరూ ఏవరీకీ ఎక్కడ వాత 😂
    పెట్టా లో అక్కడ పెడతారూ🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ramvenkat3912
      @ramvenkat3912 Před 2 lety +2

      Em vupayogam ledu anna.... Ammai valla amma gari pettanam baga nadustundi

    • @narasimhamdvl
      @narasimhamdvl Před 2 lety

      @@ramvenkat3912
      😂😂😂👍

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 2 lety +11

    The reality is amazingly is articulated while mixing with good humor is fascinating.

  • @rameshbusetty
    @rameshbusetty Před 2 lety +47

    గురువు గారు సందర్భాను సారంగ మాట్లాడాలి అంతే తప్ప ఎవరినీ కించ పరచరు.
    అంత చదువు చదువుకోవడం మరియు గురువు గారు సహస్రావధానం కూడ చేసారుగ మరీనూ !
    ఇలాంటి అవాధానాలు చేసేటప్పుడు వారిని ఎంత మంది ప్రశ్నలు వేసి విశిగించిన వారికి సరైన సమాధానం క్జణాలలో ఇవ్వాల్సివుంటుంది.
    ఇంత విజ్ఞానాన్ని ఓడపోయడం సామాన్యమైన విషయంకాదు.
    నిజంగానే ఎంతో పుణ్యం మరియు పరిశ్రమ విద్యలో చేసియుండక పోతే ఈ స్థాయిలో విజయం సామాన్యము కాదుగ మరి !

  • @gangadharapriyanka5560
    @gangadharapriyanka5560 Před 2 lety +73

    With due respect, Men and women are equal sir. If men don't wanna sing, women also have the right to say no. No need for exaggeration

  • @krishnavulisi960
    @krishnavulisi960 Před 2 lety +7

    100% correct sir 👍

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 Před 2 lety +11

    I really lov u pravachanalu guru garu 🙂🙂🙂🙏🙏🙏🙏⚘🌿⚘🌿⚘

  • @TS_KRISH_777
    @TS_KRISH_777 Před 2 lety +3

    Chala correct chepparu sir👏👏👏👍

  • @Manohar505
    @Manohar505 Před 2 lety +2

    Correct swamy, recent ga Naaku Jarigindi 🙏🙏🙏

  • @subbarajasomesula4514
    @subbarajasomesula4514 Před 2 lety +3

    గురువు గారు బాగా చెప్పారు

  • @mruthuyunjayamuthu5188
    @mruthuyunjayamuthu5188 Před 2 lety +5

    Ur speech very thinkable

  • @shailesh6355
    @shailesh6355 Před 2 lety +1

    100 % sir 🙏 meeru cheppinatle jarugithondi

  • @ameenaansari9751
    @ameenaansari9751 Před 2 lety +37

    Sir u r great👍 u r talking true I like u r speeches

  • @dagguharikrishna6890
    @dagguharikrishna6890 Před 2 lety +1

    అవును గురువుగారు

  • @kishoresharma6113
    @kishoresharma6113 Před 2 lety +1

    Correct ga chepparu Guruji! 😭

  • @latchireddynaidu2210
    @latchireddynaidu2210 Před 2 lety +1

    Guruvu garu miru nijam ga superb

  • @prasadiniveerna1028
    @prasadiniveerna1028 Před 2 lety +9

    Baga chepparu guruvugaru🙏🙏🙏🙏🙏

  • @madhubabu8452
    @madhubabu8452 Před 2 lety +1

    💯 guruvu garu

  • @srinuramadugu6726
    @srinuramadugu6726 Před 2 lety +21

    Guruvu Garu 🙏🙏🙏🙏 Miru cheppindi 100% True...

  • @pjrmadhuri859
    @pjrmadhuri859 Před 2 lety +2

    Correct ga చెప్పారు

  • @viswanathchilukuri3143
    @viswanathchilukuri3143 Před 10 měsíci

    Absolutely right guru garu 🙏👏

  • @varungudipudi
    @varungudipudi Před 2 lety

    😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😕😱😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నిజమే ఆడపెత్తనాన్ని భరించలేము, నాకు చాలా భయం వేస్తోంది ఇప్పటినుంచే

  • @seshamchandra7111
    @seshamchandra7111 Před 2 lety +1

    Real facts telling one and only person you sir

  • @addukulaanita863
    @addukulaanita863 Před 2 lety +1

    Yes sir you are right

  • @srisrikanth2698
    @srisrikanth2698 Před 2 lety +4

    Guruvugaru is 100%karatuga cheperu

  • @pljayaprada1272
    @pljayaprada1272 Před 2 lety

    💯setam correct guruvugaaru 👏👏👏

  • @chandraiahsetty7429
    @chandraiahsetty7429 Před 2 lety +2

    ఇక్కడ మంచి లేదు అవకాశం మాత్రమే అప్పట్లో అబ్బాయి తరపున వాళ్ళు ఇప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు దీన్ని బట్టి అర్దం అయింది ఏమిటంటే అందరూ అవకాశ వాదులు .

  • @konekumar5260
    @konekumar5260 Před 2 lety +9

    No problem andi. Don't worry, correct track this is. Every one is equal.

  • @srirangasrinivasaraoparvat8977

    ప్రస్తుతం ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని ఈ మధ్యే విన్నాను, కాబట్టి ఇక ఆడ పిల్లలు కరువయ్యారు అనే మాట ఉండదనుకుంటాను.ఇంకొక విషయం ఏమిటంటే ఇదివరకటి రోజుల్లో అబ్బాయి వయస్సు అమ్మాయి వయస్సు కంటే అయిదారేళ్ళు లేదా ఒక్కొక్కసారి పది పదిహేను సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండేది.దీనిని పెద్దలు ఎందుకు అలా పెట్టారంటే సహజంగా అమ్మాయి మెచ్యూరిటీ వయసు తక్కువ కాబట్టి అలాగే తనకన్నా పెద్ద అయిన భర్త ను గౌరవించుటలో ఎలాంటి ఇగోలు ఉండవు కాబట్టి.అట్లాగే ఆ వయసు గ్యాప్ చూసుకుంటే ఇప్పుడు పుట్టిన అబ్బాయికి సరిపోయే అమ్మాయి కనీసం నాలుగు సంవత్సరాల తరువాత పుట్టినా సరిపోతుంది. ఇదివరకు అమ్మలు ఇంటి బాధ్యతలు చూసుకోకుండా ఉద్యోగాలు అని ఊళ్ళు, దేశాలు తిరుగుతూ ఉంటే ఇప్పటి తరం మగవారికి గాని లేదా ఆడవారికి గాని అన్ని విధాల పౌష్టికాహారం దొరికేది కాదు. అలాగే ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్ల ఇగో ప్రోబ్లమ్స్ గాని లేదా వేరే ఇతర కారణాల (కొన్ని వివరించకూడదు) వల్ల కొంతమంది విడిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.సహజంగా మగవాడు ఆడవాళ్ళ కన్నా శారీరకంగా బలంవంతుడు కాబట్టి ఉద్యోగాలు మరియు ఇతర బయట పనులు చూసుకోవడానికి మగవారికి, ఇంట్లో పనులు చూసుకోవడానికి ఆడవారికి బాధ్యతలు పూర్వీకులు కేటాయించారు అని నా అభిప్రాయం.

  • @trinadraoanem4226
    @trinadraoanem4226 Před 2 lety +1

    Nice guruvugaru

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Před 2 měsíci

    Guruvu garu namo namaha..❤

  • @bukka.nirmala1
    @bukka.nirmala1 Před 2 lety +151

    అమ్మాయిలు తక్కువ అంటూనే కట్నాలు డిమాండ్ కూడా తగ్గట్లేదు మరి

    • @princepavan9433
      @princepavan9433 Před 2 lety +5

      Erojullo evaru adagutunnaru katnalu?🤔

    • @kandakatlachandana1411
      @kandakatlachandana1411 Před 2 lety +11

      @@princepavan9433 evaru adagatledo meru chepandi 1000nundi kotlaki poyindi varakatnam

    • @princepavan9433
      @princepavan9433 Před 2 lety +2

      @@kandakatlachandana1411 naku inka pelli kaledu. and i wont ask dowry.

    • @anandmiesala2745
      @anandmiesala2745 Před 2 lety +8

      Naaku marriage fix aindi...but okka rupai kuda theeskotledu & adi na condition kuda...Katnam lekunda aithene pelli cheskunta ani

    • @suryakiranreddy6294
      @suryakiranreddy6294 Před 2 lety +8

      Meru kore korikalu kuda alage unnai kadandi. Meku manchivallu avasaram ledu manchi package lu kavali. Inka ah abbai ki mundu venaka evaru undakudadu. Me korikalu ila unnai kabbate katnalu tesukone vallu tesukukuntunaru tesukoni vallu tesukovatledu. Meku matram ah tesukone 10% matram a kanabaduthunaru. Tesukoni ah 90% kanabatledu. Meru manchivadu kavali anukunte katnalu avasarame ledu. Meku kavalaindi ekuva package lu. Meru chesukone abbai ki yearly intha package untene chesukunta antunaru. Meru chesthe correct pakanollu cheste thappu Ela avuthundi.

  • @rajeshkumar.sunny5
    @rajeshkumar.sunny5 Před 2 lety +1

    Sirrrr.. meeru super sir..

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 Před 2 lety +1

    It is truth you are correct sir

  • @lokeshKrishnaveni
    @lokeshKrishnaveni Před 2 lety +3

    Super guruvu garu

  • @lakshmielavala8097
    @lakshmielavala8097 Před 2 lety +2

    100% correct

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 Před 2 lety

    జైశ్రీరామ్

  • @rajareddy3946
    @rajareddy3946 Před 2 lety +5

    Reality

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 2 lety +6

    Present sitns are self made problems by people themselves, so nature finds its way to correct. So we find monumental changes in marriages. Well articulated.

  • @bhavaniganga227
    @bhavaniganga227 Před 11 měsíci

    Sir u are talking true about present SUTTUTIO om nama shivya

  • @venuvicky1556
    @venuvicky1556 Před 2 lety +1

    Ur 100% right sir

  • @appalareddy2394
    @appalareddy2394 Před 2 lety +2

    Well said sir😀😀😀😀😀😀😀😀😀

  • @katrapallychandrashaker1159

    Nijam

  • @sanatkumardurga2346
    @sanatkumardurga2346 Před 2 lety +2

    Your speech in this regard is correct upto Fifty Percent only.

  • @raghuveershetty3311
    @raghuveershetty3311 Před 2 lety +1

    Correct 💯

  • @mohanmm4243
    @mohanmm4243 Před měsícem

    Yes 100 percent correct

  • @prashanthiakarapu9764
    @prashanthiakarapu9764 Před 2 lety +2

    100% currect 🙏

  • @desamsettykomalidesamsetty6674

    Guruvu gariki namaskaram

  • @anjianji-wo7tx
    @anjianji-wo7tx Před 2 lety

    గురువు గారు నిజం ఇది

  • @drusharajeswari1075
    @drusharajeswari1075 Před 11 měsíci

    Well said we reap what we sow

  • @ramakanthgorthi9873
    @ramakanthgorthi9873 Před 2 lety +1

    సూపర్

  • @ramanaraorambhatla9162
    @ramanaraorambhatla9162 Před 2 měsíci

    Correct ga chepperu

  • @leelarakala1922
    @leelarakala1922 Před 2 lety +1

    Guruvugaru.....kacchitamga ede jarugutundi 🙏

  • @mounasritv2258
    @mounasritv2258 Před rokem

    నువ్వు దేవుడివి సామి కరెక్ట్ చెప్పావు

  • @patlollasangameshwar3018
    @patlollasangameshwar3018 Před 2 lety +1

    Very super

  • @Siva__babu...
    @Siva__babu... Před 2 lety

    Super rrrrrrrrrrrr. This is trueth

  • @user-pw2yj5yg9p
    @user-pw2yj5yg9p Před 3 měsíci

    Correct ga cheparu

  • @ananthulaswarupa5066
    @ananthulaswarupa5066 Před 2 lety

    Ayya Shathakotivandanalu

  • @dvkshekarshekar5658
    @dvkshekarshekar5658 Před 2 lety

    Corect ga cheparu sir miru

  • @shyamalabai8934
    @shyamalabai8934 Před 2 lety +9

    Guruvu garu anni miru
    Sathyale chepputhavu.

  • @ashwiinanvith7440
    @ashwiinanvith7440 Před 2 lety +1

    సూపర్ కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పారు 🙏

  • @RamaDevi-qm6cr
    @RamaDevi-qm6cr Před 5 měsíci

    Akshara satyalu guruvu garu🙏

  • @jamivenkataramana5776
    @jamivenkataramana5776 Před 2 lety +1

    Super sir

  • @samathareddy549
    @samathareddy549 Před 11 měsíci

    Very well said sir

  • @thirupathivangala5968
    @thirupathivangala5968 Před 2 lety

    Guruvu garu ledhu bochu ledhu.

  • @drnss21
    @drnss21 Před 2 lety +30

    మీరు చెప్పే జోకుని నిజమనుకొని మీరు చెప్పే నిజాన్ని జోక్ అనుకొంటున్నారు కొందరు.

  • @sandeepgk6221
    @sandeepgk6221 Před 2 lety +1

    Respect eachother....

  • @vswamy3080
    @vswamy3080 Před 3 měsíci

    అన్నీ అబద్దాలు. అనవసరం గా ఆరోపణలు చేస్తున్నారు. చాలా బాధ్యత గా వున్నారు ఈ తరం పిల్లలు. పాత తరం లోనే భార్య ని తిట్టడం, కొట్టడం చేసేవారు. మంచి గతమున కొంచెమేనోయ్, అన్నాడు గురజాడ

  • @sriakshayaworld.
    @sriakshayaworld. Před 2 lety +9

    🙏🙏🙏

  • @gundellythirupathi9519
    @gundellythirupathi9519 Před 2 lety +1

    super excellent speech me abimani thiru telagana siddipet mundrai

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Před 2 lety +3

    👌👌👌👌

  • @madhum6195
    @madhum6195 Před 2 lety +4

    గురువు గారు మీరు చెప్పింది 100% నిజం , ఈ రోజుల్లో జరుగుతుంది ఇదే.

  • @kuntavinod5849
    @kuntavinod5849 Před 2 lety

    Yes 👍👍👍👍👍sar correct

  • @anukorada2404
    @anukorada2404 Před 2 lety

    100/correct sir

  • @kpallavi5329
    @kpallavi5329 Před 2 lety +3

    👌👌🙏🙏🙏