రెయిన్ బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ | Rainbow Group of Hospitals | Deccan TV

Sdílet
Vložit
  • čas přidán 8. 06. 2019
  • రెయిన్ బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ప్రప్రథమంగా చిన్న పిల్లల గుండె సంబంధిత వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రెయిన్ బో మేము చిన్నారుల గుండె స్పందనలను పూర్తిగా అర్ధం చేసుకొని చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ కై సమగ్రమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నమని తెలిపారు.గుండె సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు అత్యంత నాణ్యమైన, విజయవంతమైన ఫలితాన్ని అందించడమే మా హార్ట్ ఇనిస్టిట్యూట్ ముఖ్య ఉదేశ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్డియోతోరాసిక్ సర్జన్ డాక్టర్. తపన్ కుమార్ దాస్,డాక్టర్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
    బైట్...Dr. దినేష్ కుమార్ చీరాల,డైరెక్టర్
    బైట్..Dr.. నాగేశ్వరరావు..
    రెయిన్ బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ప్రప్రథమంగా చిన్న పిల్లల గుండె సంబంధిత వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ లో ప్రారంభం.

Komentáře •