ఇదొక్కటి చేస్తే... రైతుల ఖాతాల్లో లక్ష రుణమాఫీ | addanki speech about rythu runa mafi |

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ఇదొక్కటి చేస్తే... రైతుల ఖాతాల్లో లక్ష రుణమాఫీ... అద్దంకి క్లారిటీ | addanki dayakar speech about rythu runa mafi | #Tolivelugu
    #tolivelugu #addankidayakar #rythurunamafi #cmrevanthreddy #tolivelugulivenews
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 22

  • @praveenpraveen-qc5kx
    @praveenpraveen-qc5kx Před měsícem +2

    అర్హులు అందరికి రుణమాఫీ అయ్యాక ...
    అర్హులు అందరికి రేషన్ కార్డు ఇచ్చాక..
    అర్హులు అందరికి రైతు భరోసా ఇచ్చాక..
    మహిళలు అర్హులు అందరికి నెలకి 2500 ఇచ్చాక...
    అర్హులు అందరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాక ...
    అర్హులు అందరికి గృహ జ్యోతి ఫ్రీ కరెంటు బిల్లు ఇచ్చాక..
    ఇష్టం వచినవాలని పిలుసుకో,ఇష్టం వచన సభలు పెట్టుకో.. సగం సగం చేసి పూర్తిగా చేసినట్టు ఈ సంబరాలు ఏఅందిరా...!

  • @Listen775
    @Listen775 Před měsícem +2

    దయాకర్ అన్నా దయచేసి గోల్డ్ లోన్ మాఫి అయ్యేటట్లు చూడండి అన్న

  • @banothusrinu9321
    @banothusrinu9321 Před měsícem +1

    Agriculture gold lone mafi avuthunda anna... Please confirm 🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajikuncham
    @nagarajikuncham Před měsícem +1

    Passbook patti gold loan thisukunam pls mafi cheyandi

  • @user-el4fg6kx8f
    @user-el4fg6kx8f Před měsícem +1

    Gold loan mafi cheyali

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 Před měsícem +1

    లోన్ క్లోజ్ చేసిన వారికీ కూడా ఋణ మాఫీ ఇవాలి అలాగే భూమి లేని వారికీ sc st bc లకు కూడా కొంత అమౌంట్ వారి అకౌంట్ లో వైయాలి

  • @gurralanaresh9396
    @gurralanaresh9396 Před měsícem +1

    Dhayakar anna gold lone mapi ok cheyali

  • @papaiahrajaboina9295
    @papaiahrajaboina9295 Před měsícem

    Laksha jeetham unna employees ku runamafi chesthamannaru kani chesthaleeru

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 Před měsícem

    50000 mafi kaledhu

  • @gurralanaresh9396
    @gurralanaresh9396 Před měsícem

    దయాకర్ గారు 1ఏకురం పొలం వున్న రైతు బ్యాంకులో లోన్ ఒక 50,000 లు తీసుకుంటే కౌలుకు కొంత పొలం చేస్తాడు దానికి పాస్ బుక్ gold పెట్టీ తీసుకున్నారు వాళ్ళకి కూడా మాఫీ ఇదే 200000 మాఫీ చెస్తే బాగుండు

  • @munugodushiva438
    @munugodushiva438 Před měsícem

    Namaste sir
    సార్ Cutt off 12-12-18 govt పెట్టారుగా అయితే మా నాన్న ది 10-10-2018 లో rతీసుకున్నారు మరియు ప్రతి సంవత్సరం 2019.2020.2021.2022 renewal cheasam sir but nana name list lo raledu plz rply to me 🙏🙏🙏

  • @avunamama
    @avunamama Před měsícem

    Iyanake padavi ledu. Vallu chesaru kabatte meeku vote lu vesaru

  • @user-xv8xl2wq6v
    @user-xv8xl2wq6v Před měsícem

    అన్నా గారు నాకు మాఫీ కాలేదు... నకు ఉన్న అప్పు 76000/- నేను తీసుకున్నది.2023/11/28.. కానీ నాకు మాఫీ రాలేదు. మా పార్స్తి ఏంటి.అన్న మకూ నయం చేయండి అన్న గారు

    • @Akhil-wr9zs
      @Akhil-wr9zs Před měsícem +1

      Marchipo iga

    • @user-xv8xl2wq6v
      @user-xv8xl2wq6v Před měsícem

      @@Akhil-wr9zs మీరు ఎవరు అది చెప్పడానికి హా😡😡

  • @narendarreddy762
    @narendarreddy762 Před měsícem

    Gelipiste padavulu anubavistunaru ipudu raitulanu mana darathulu edipistunaru

  • @chennasudhakar2765
    @chennasudhakar2765 Před měsícem

    West fellow veedu