సెక్యూలర్ హిందువుల కోసం గురుపూర్ణిమ స్పెషల్👌

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • సాయి బాబా హిందువులకు ఎలా దేవుడు అని ప్రశ్నలు సంధించిన కట్టర్ హిందూ సోదరుడు!సాయి భక్తులు బూతులు తిట్టడం తప్ప ఎలాగూ జవాబు చెప్పరు, కనుక ఆ బాధ్యత తీసుకొని ఓపికతో జవాబులు చెప్పడమైంది🚩

Komentáře • 1,8K

  • @venkatraghava-pm4jq
    @venkatraghava-pm4jq Před rokem +379

    అమ్మా మీలో ఇవ్వాళ కొత్త యాంగిల్ కనిపించింది, ఈ యాంగిల్ ఇప్పటి హిందూ సమాజానికి చాలా అవసరం కూడా, మీ ప్రయత్నాన్ని కొనసాగించాల్సిందే, మీ వెనుక మేమంతా ఉన్నాం తల్లీ🙏🏼

    • @v.padmanabhasarma5100
      @v.padmanabhasarma5100 Před rokem +15

      సాయిబాబా ను ‌తలవటం హిందువులు కి తలవంపులు. బ్రాహ్మణులైతే తలకాయలు కోసేసుకోవాలిసిందే. ఆముండావాడు దురదృష్టసందర్భంలో ఒక బ్రాహ్మణ విధువరాలికి దర్జీ‌సాయిబుకి పుట్టాడు. అసలు చరిత్ర రాయడం చాలా పొడుగు. మన అసలు దరిద్రం ఏమిటి అంటే 1962/3 లలో శిరిడీ గుడి కడుతూ వుంటే ద్వారకా ఆమ్నాయ పీఠం వారు అడ్డుకోవలసివుంది. అప్పుడు వారు పూర్తిగా నిద్రపోయారు. అదీ ఖర్మ.

    • @rajeshltv
      @rajeshltv Před rokem +10

      ​@@v.padmanabhasarma5100sai baba Muslim ayana Brahmmin kadhu

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Před rokem +8

      @@HariCGN ఒరేయ్ శుంఠ...తురకబాబా కొత్తగా చెప్పింది ఏమిటిరా...ఆల్రెడీ మనకు తెలిసిందే కదరా రిపీట్ చేసింది...ఆమాత్రం దానికి తురకబాబా ఎందుకురా దరిద్రుడా...👊👊👊.

    • @ammuappu8913
      @ammuappu8913 Před rokem

      ​@Mr.Aadyagaru సమాధానం చెప్పే దమ్ముల్లేక చేతకాక కామెంట్స్ ని డెలీట్ చేస్తోంది ఈవిడ... హిందువులని చీల్చి చిచ్చుపెట్టడానికి చేస్తున్న కుట్రలన్న కనీస వాస్తవం తెలుసుకోండి... @Mr.Aadyagaru అరేయ్ సన్నాసి...కృష్ణుడు గీత చెప్తే సరిపోతుంది అనుకున్నాడా...అందులోనే యదా యదాహి ధర్మస్య అని ఎందుకు అన్నాడు...??నీలాంటి ఎదవలు ఉన్నారు కాబట్టే ... ఉస్కొ ఉస్కో అంటే ఏమి ఆలోచించకుండా పిచ్చి కుక్కలా అవతలి వాళ్ళ మీద పడే నీలాంటోళ్ళు ఉన్నారు కాబట్టే....కామెంట్ పూర్తిగా చూడకుండానే ఉసిగొల్పినట్టు మీద పడ్డావు...తురకబబా ఎందుకో.....పెట్టిన కామెంట్లు పూర్తిగా చదువు...ఊపితే ఊగే ఉయ్యాల లాగా కాకుండా ఏమన్నా గుజ్జు ఉంటే.. సత్తా ఉంటే సొల్లు మాని విషయం మాట్లాడు...ఎవడు రా తురక...నువ్వు ఈ జన్మ లో హిందూ అనుకుంటే ...గత జన్మలో..వచ్చే జన్మలో...తురక అయితే ..??మనం ఎవరిని తిరస్కరించాలి ??గుర్తుపెట్టుకో వాళ్ళూ బ్రహ్మ సృష్టి లో ఉన్నవాళ్లే....ఈ పేర్లు మనం పేట్టుకున్నవే...అబ్దుల్ కలాం గారి సేవలు వాడుకోలేదా.... kk muhamad.. archelogy director babri మసీదు కింద గుడి ఉందని గట్టిగా వాదించిన వ్యక్తి ఆయన...ఆయన తురక కాబట్టే చాలామంది పిసికేసుకున్నారు...ఏమి చేయలేక... ఒక హిందవు ఎంత చెప్పినా కల్పించారని అంటారు...ఆయన సేవలు అమూల్యం.. సూక్ష్మం గ్రహించరా ...చవట...🫤🤫🤭.

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Před rokem +3

      @@HariCGN నా ప్రశ్నకు సమాధానం చెప్పరా తురక శుంఠ...👊🤔🤣

  • @ramskg761
    @ramskg761 Před měsícem +29

    మీ ధైర్యానికి శతకోటి ధన్యవాదాలు మేము ఎప్పుడూ మీకు సపోర్టుగా ఉంటాము పోరాడుతాం 💯👍

  • @tennis8351
    @tennis8351 Před 20 dny +5

    దయచేసి శంకరాచార్యులు అందరు..ఆ బాబా కి హైందవ సంప్రదాయం నుండి తీసి పరవేయాలి

  • @tanikellastinivas
    @tanikellastinivas Před 11 měsíci +88

    అమ్మా సత్యభామ గారు పకీర్ గురించి చాలా బాగా వివరించారు పకీర్ మతోన్మాదులకి చెప్పుచ్చుకుని కొట్టలేదు దెబ్బ మాత్రం గట్టిగా తగిలింది నాకు చాలా బాగా నచ్చింది 🙏

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION Před 11 měsíci +54

    హిందువులలో పేర్కొన్న మూఢ భక్తి ఆచారాలను లోపాలను చక్కగా చెప్పటమే కాకుండా సనాతన వేద ధర్మాన్ని ఉన్నతంగా ప్రచారం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది!

    • @santoshloke
      @santoshloke Před měsícem

      Vedic dharma is not orthodox my dear

    • @adityabola4118
      @adityabola4118 Před měsícem

      Are o paniki malina adava darmani nachanam setundi e gadi dha

  • @vidyajalli9776
    @vidyajalli9776 Před 9 měsíci +14

    Akka సూపర్ మీరు ఈ ధైర్యం అంధర్లొనూ మార్పు వస్తుంది

  • @rajasrij859
    @rajasrij859 Před rokem +33

    జైశ్రీరామ్ ‌‌ నమస్కారం. మీరు తయారు చేసిన ప్రశ్నలు మరియు సమాధానాలు విని ఇకనైనా హిందూ సమాజానికి పట్టిన సాయిబాబా పిచ్చి వదిలి పోవాలని, రాముడు ,కృష్ణుడు గురించి తెలుసుకోవాలని ఆశిద్దాం. మీరు హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం చేసే ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకీ జై.

  • @kavithasharma221
    @kavithasharma221 Před měsícem +3

    Madam super cheppu lekunda cheppu తో కొట్టారు సూపర్ ఎక్సలెంట్

  • @gollachandrakanth2953
    @gollachandrakanth2953 Před rokem +75

    అమ్మ మన దేవుళ్ళ కి జెరిగే అవమానాలను,హిందూ సంసృతి పట్ల దాడిని చాలా స్పష్టంగా చెప్పారు అమ్మ,ఈ విషయాలను హిందువులు తొందలోనే తెలుసు కుంటారు అమ్మ.మీకు పార్వతి మాత,పరమ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ పుత్రుడు చంద్రకాంత్

    • @syamalaswathi3736
      @syamalaswathi3736 Před rokem

      Saree ivanni kadu okka use full video cheyyi

    • @syamalaswathi3736
      @syamalaswathi3736 Před rokem

      Naku okati arthamaindi neeku Pani paata leka yem cheyyalo tochaka ila vipareetamga tappulu vetukutunnav

    • @syamalaswathi3736
      @syamalaswathi3736 Před rokem +1

      Mari golkonda tahasildaru muslim ayyi vundi Sri ramudini kolavaleda

    • @ramadevichaganti2796
      @ramadevichaganti2796 Před rokem

      ​@@syamalaswathi3736 😂😂😂 nijame anipistondi 😂 Pani,patu lenattundi.evaina nalugu panikoche matalu.chepte chalu. Vimarsalu.kadu😂😂

    • @ramadevichaganti2796
      @ramadevichaganti2796 Před rokem

      ​@@syamalaswathi3736😂👍

  • @SmilingBakedBread-ws3ou
    @SmilingBakedBread-ws3ou Před měsícem +4

    ఏ అమ్మ సత్యభామ గారు మీకు శతకోటి వందనాలు ఇలాంటి వీడియోలు చాలా బాగా చేశారు ఇంకా దొంగ దేవుళ్ళు ఎవరైనా ఉంటే వారి గురించి కూడా చేయండి ప్లీజ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gurubhagavatulavngssrikant7033
    @gurubhagavatulavngssrikant7033 Před 11 měsíci +37

    ధర్మో రక్షతి రక్షితః
    ఈ వీడియో చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను

  • @kavithasharma221
    @kavithasharma221 Před měsícem +3

    🙏🙏👌👌👍👍 వాయించంది సూపర్ ఇకనైనా హిందువులకు బుద్ధి రావాలి

  • @prabhar4550
    @prabhar4550 Před rokem +211

    చాలా ధైర్యముగా నిజాలు చెప్పారు. జై శ్రీ రామ 🙏

  • @user-ir3nq4mq7f
    @user-ir3nq4mq7f Před 7 měsíci +16

    ధన్యవాదములు అమ్మ ఎంత బాగా చెప్పారు హిందువుల కళ్ళు తెరిపించే మీ ప్రసంగం అద్భుతంగా ఉంది నీకున్న ధైర్యానికి జోహార్లమ్మ మీరు చల్లగా ఉండాలి ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చెయ్యాలి

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 Před měsícem +6

    అద్భుతం. చాలా మంచి వీడియో.
    సాయిబాబా ఆంజనేయస్వామి అవతారమని ఓ పుస్తకంలో రాశారా? ఆ పుస్తకం రాసిన వాడు ఎవడో కానీ పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినటువంటి పిచ్చో డు.
    తన కాళ్ళ మీద తాను నిలబడలేక , కనీసం నడవడానికి కూడా చేతకాక , ఇద్దరు మనుషుల సహాయంతో నిలబడిన బక్క పీనుగ సాయి పకీరు మహా మహా బ్రహ్మాండ బలశాలి అయినటువంటి ఆంజనేయ స్వామి అవతారమా ?
    హ హ్హాహ్హాహ్హాహ్హాహ్హాహ్హా...... ఇంతకంటే మూర్ఖాతి మూర్ఖాతి మూర్ఖాతి మూర్ఖాతి మూర్ఖత్వం ప్రపంచంలో మరొకటి ఉండదు.

    • @rukminijalakam7319
      @rukminijalakam7319 Před 7 dny

      Ayyo bro idemi chusaru, nenu chusa hyd lone ammula sambasivarao ane guruvu(ta) oka sai temple katticharu, 108adugulu sai vigraham pettaru, kondamadugu ane village lo, sai garbha gudiki nalgu vaipula sai baba ramudiga villambulu dharinchi, krishnudiga venuvupatti, shivudiga dhyanamloganapathi avathararalunnai. Chusi tharinchali

  • @krishnavenivenu2878
    @krishnavenivenu2878 Před 11 měsíci +24

    చాలా నిర్భయంగా చెప్తున్నావ్ తల్లి 👌👍

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag Před rokem +61

    అమ్ములు మీ వీడియో ల వలన మాకు ఎన్నో ప్రశ్న లకు సమాదానాలు దోరుకుతున్నాయ్ ఇంత చిన్న వయసులో మీరు ఇంత అవగాహన తో ధర్మం కోసం మీ తపన మా తపన కూడా మీలాంటి చానల్ దొరకం మా అదృష్టమనిపిస్తుంది మీ వీడియోల వలన ప్రశ్నించే తత్వం లో మాకు క్లూలు దొరుకుతున్నాయ్ మీకు అభినందనలు💐

    • @ExChristian1011
      @ExChristian1011 Před rokem

      మీకు ఎల్లపుడు శ్రీరామ రక్ష వుండాలని కోరుకుంటూ
      జై హో హిందుస్థాన్, జై శ్రీరామ్🙏🙏🙏

    • @jyothsnajakkuva1448
      @jyothsnajakkuva1448 Před rokem

      Jai shree Ram ♈ ,meeru careful ga vundalamma very great baga cheparu

  • @krishnakumarirokkam8307
    @krishnakumarirokkam8307 Před rokem +20

    మిమ్మల్ని చేరుకోడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది.. ఉదయం నుండి చూస్తున్న మీ వీడియోలు చాలా భక్తి శ్రద్ధలతో చెప్తున్నట్టు అనిపించింది
    ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఎందుకో నవ్వు వచ్చింది
    మా క్రింద వుండే అమ్మాయి
    వాళ్ళ ఇంటెడి చాకిరి చేసే అమ్మమ్మ గారిని ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది
    కానీ సదరు బాబా గారికి పరమ భక్తురాలు

    • @pammimadhavarao-ch9eh
      @pammimadhavarao-ch9eh Před rokem +3

      ఇది కలియుగం కొత్త దేవుడు చాలా మంది వసునే ఉంటారు. నీకు మన దేవుడు సరిపోలేదా.

    • @krishnakumarirokkam8307
      @krishnakumarirokkam8307 Před rokem +2

      @@pammimadhavarao-ch9eh కామెంట్ ని పూర్తిగా చదివి రిప్లై ఇవ్వండి సర్ మీరు పొరపాటు పడ్డారు అనుకుంటా రిప్లై ఇవ్వటం లో

  • @durgadevi7814
    @durgadevi7814 Před rokem +148

    మొదట్లో ఆపకుండా నవ్వు, ఆ తరువాత చెప్పలేనంత బాధ కలిగింది.
    మీలో ఉన్న ఈ కళ కీ 🙏.

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 Před 11 měsíci +38

    మీకు ధన్యవాదాలు తల్లి.....మీ చాకిరెవు ఇంకా కొనసాగాలి అని కొరుకుంతున్నాను....హిందు సమాజ అజ్ఞానం.....వదిలించాలి అని కొరుకుంతున్నాను.జై శ్రీ రామ

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Před rokem +150

    గోవిందా గోవింద🙏🙏 హరే శ్రీనివాసా 🙏🙏

  • @manovikasam7824
    @manovikasam7824 Před rokem +44

    అమ్మ బాబా గారు మహిమలు ఆయనకి తెలిసి ఉండదు నా వరకూ నేను బాబా ని బలంగా నమ్ముతాను మేము పోగొట్టుకున్న డబ్బులు వారం రోజుల తర్వాత దొరికింది అది కూడా అందరూ తిరిగే దారిలో నా అడుగడుగునా ఆయన కాపాడుతూ వస్తున్నారు 🙏

    • @ramyathrilochana6826
      @ramyathrilochana6826 Před rokem +8

      Meeru porapaatu paddaaru. Ee prashnalu adigindi nijamga actor chiranjeevi gaaru kaadu. Eevida paatha video lo comments lo oka athanu adigaadu. Athani peru chiranjeevi. Veellu theliviga views kosam actor chiranjeevi photo pettesaaru

    • @ramadevichaganti2796
      @ramadevichaganti2796 Před rokem +1

      Actor chiranjeevi garu kadu

    • @manovikasam7824
      @manovikasam7824 Před rokem +1

      @@ramyathrilochana6826 Oh k andi

    • @suryakumari8424
      @suryakumari8424 Před 6 měsíci +2

      ఇలాంటి మూర్ఖులు వున్నంత కాలం మన హిందూమతం దిగజారిపోతోంది

    • @suryakumari8424
      @suryakumari8424 Před 6 měsíci +2

      సత్య భామ గారికి అభినందనలు 🎉🎉🎉🎉

  • @prahladhasarmakondur3399
    @prahladhasarmakondur3399 Před rokem +22

    అమ్మా meeru super xcellent, mana hinduism ni brashtu pattincharu, mana హిందువులు daridrapu vedhavalu, వ్యాస మహర్షి, aadi shankaralu, శ్రీరాముడు, sri krishnudu, veellu మనకు గురువులు, mana హిందువులకి అర్ధం kadu

  • @kalpanashekar9920
    @kalpanashekar9920 Před rokem +8

    Good questions n good replies every hindu who is the follower of baba's must watch it.

  • @anandnandu360
    @anandnandu360 Před rokem +99

    చాలా చక్కగా వివరించారు అమ్మ 🙏🙏🙏 ఇకనైనా హిందువులు కండ్లు తెరవండి

    • @neerajtendulkar2821
      @neerajtendulkar2821 Před rokem

      Kallu teravali ante ardam anti bro

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr Před měsícem

      ​@@neerajtendulkar2821
      నిజాలు తెలుసుకోవాలి,
      చరిత్ర తెలుసుకోవాలి,
      గుడ్డి నమ్మకాల్లో పడకుండా కళ్ళు తెరిచి చూడదం

  • @user-st4kq9ye1k
    @user-st4kq9ye1k Před 9 měsíci +4

    Good questions chiranjeevigaru very good answers sister thank you

  • @Pardhu__
    @Pardhu__ Před rokem +56

    Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏, మతాన్ని కల్తీ చేశారు, దాని నుండి కాపాడుకునేందుకు మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీకు శత కోటి నమస్కారము లు.

    • @syamalaswathi3736
      @syamalaswathi3736 Před rokem +4

      Mari Govinda ani pilustunnam aa venkateswarudu Bibi nanchari ni pelli chesukunnadugaa adi tappu kaadaa

    • @ramadevichaganti2796
      @ramadevichaganti2796 Před rokem

      ​@@syamalaswathi3736 good question

    • @74Ravindra
      @74Ravindra Před rokem +1

      @@syamalaswathi3736
      Venkateswara swamy nancharini pelli chesukoledu. Ramanujacharya nanchariki Lakshmi devi tho samanamaina status icharu anthe.

    • @karamchandkothapally4761
      @karamchandkothapally4761 Před 7 měsíci

      బీబీ నాంచారి కథ పూర్తిగా తెలుసుకోండి. ఆమె హిందువు.

  • @Srivijaya396
    @Srivijaya396 Před 9 měsíci +11

    ఇంత కామెడీ వీడియో నేను ఎప్పుడూ చూడలేదు అక్క చాలా నవ్వొచ్చింది. నాకో సినిమా డైలాగ్ కూడా గుర్తొచ్చింది అక్క మనదేశంలో సైంటిస్ట్ కన్నా బాబాలే ఫేమస్. షిరిడి ట్రిప్ అని ఫ్రెండ్స్తో వెళ్ళాము. షిరిడీ తో పాటు అక్కడికి దగ్గర్లోనే నాసిక్, శని సింగనాపూర్ వెళ్లొచ్చని షిరిడి ట్రిప్ ప్లాన్ చేశారు. బాబా కన్నా ఎక్కువ శివుడు మీద ఇంట్రెస్ట్ తో వెళ్ళాను నేను. షిరిడీ బాబా దర్శనం తర్వాత అక్కడ కూర్చున్నాము. షిరిడి సాయిబాబా ఒక వేప చెట్టు కింద కూర్చునేవారు అని చెప్పి బోర్డు ఉంది. ఆ వేప చెట్టు చుట్టూ ఎవరు వెళ్లకుండా అడ్డుగా గ్రిల్ పెట్టారు. చిన్న గేట్ కూడా పెట్టేశారు. లోపల ఒక పూజారి ఎప్పుడూ చీపురుతో తుడుస్తూ ఉంటారు ఆ వేప చెట్టు చుట్టూర. ఆ చెట్టు దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తే నిజంగా ఇంత పిచ్చోళ్ళు ఉంటారు నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఆ వేప చెట్టు నుంచి ఆకులు రాలుతాయి కదండి ఆకుల్ని మా వైపుకు తుడడండి అని పంతులు గారిని అడుగుతున్నారు.. పంతులుగారు అలా ఆకుల్ని చీపురుతో తుడిస్తే వీళ్లు బయటినుంచి గ్రిల్స్ మధ్యలో చెయ్యి దూర్చి జాగ్రత్తగా తీసుకుంటున్నారు. కళ్ళకు అద్దుకుంటున్నారు. నిజంగా వేప చెట్టు ఆకులు అంతగా కళ్ళకు అద్దుకునేవే అయితే అక్కడ ఉండే పూజారే చీపిరితో ఎందుకు తుడుస్తారు. ఆ వేపాకులు తీసుకునే వాళ్ళని చూస్తే ఆ మాత్రం బుర్ర లేదా వాళ్ళకి అనిపించింది. ఒకరి తరువాత ఒకరు ఒకరిని చూసి ఒకరు. ఇంత పిచ్చోళ్ళు ఉంటారా ఏంట్రా ఈ జనాలనిపించింది. ఎందుకంటే భక్తి వేరు పిచ్చి వేరు. అక్కడ ఉండే పూజారి చెత్త అని చీపిరితో తుడిచేసే దాన్ని వీళ్ళు ఏదో మహత్తరమైన వస్తువు అన్నట్టు కళ్ళకు అడ్డుకోవడం పాకెట్లో వేసుకోవడం పర్సలో వేసుకోవడం చేస్తుంటే ఏమనాలో ఏమనుకోవాలో తెలియలేదు..

  • @charynuthalapati4587
    @charynuthalapati4587 Před rokem +96

    అమ్మా నీ పాదాలకు నమస్కారం సూపర్ 👌👌👌👌🌹🌹🌹🌹

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před rokem +6

    ఇది భారత్ తల్లీ,ఇక్కడ అందరికీ ఆదరణ ఉంటుంది ఎందుకంటే ఇది వేదాలు ఉద్భవించిన భూమి కనుక వేదం ఒక్కరినే గురువుగా పూజించండి అనలేదు కదమ్మా, వేదం పరమాత్మ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మని చెప్పింది,అంటే పరమాత్మ నిరాకారుడు నిర్గుణుడు నిరూపుడు,ఈ లెక్కలో శ్రీ రామ చంద్రుడు శ్రీ కృష్ణ పరమాత్మ శివుడు జగన్మాతలు దేహాలతో ఉన్న వారైతే వారు వేదాలలో చెప్పబడిన పరబ్రహ్మ కారు అని తెలుసు కదా మీకు,కనుక అందరూ గురు స్వరూపాలే కానీ దేముళ్ళు కాదని వేదం ప్రకారమే నిజమే కదా తల్లీ,మరింక శ్రీ రామ చంద్రుడు శ్రీ కృష్ణ పరమాత్మ జగన్మాత గణపతి శిరిడీశ్వరులూ పుట్టపర్తీశ్వరులూ కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా, అల్లాః జీసెస్ మహావీర్ బుధ్ధ భగవాన్ ఇంకా అరుణాచల రమణులు ఇలా మన భారత్ లోనే కోట్ల మంది గురువులు జన్మించారు,ప్రపంచంలో ఇంక లెక్కే లేకుండా గురువులు జన్మించారు,మతం మారవద్దు అని చెప్పు తప్పులేదు కానీ ఇతర గురువులను తప్పు పట్టడం తప్పు తమరికి చేతనైతే భారత్ లోనే బడుగు జీవులెంతోమంది నిరుపెదలెంతోమంది వారిని ఆదరించు అప్పుడు మతాలు మారడం జరగదు,మనం వారిని చీదరించుకుంటున్నాము కనుకనే వారు అమాయకంగా మతాలు మారుతున్నారు,వేదాలలో చెప్పబడిన నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ కు కూడా నిరుపేదలే ఇష్టం ప్రాణం అందుకే నిరుపేదలనే రైతులనే ఆ పరబ్రహ్మ ఇష్టపడతారు,వేదం చదివే బ్రాహ్మణుని వలన మాత్రమే ప్రపంచం సంతోషంగా ఉండదు దానితో పాటు అన్ని వృత్తులవారూ ఉంటేనే ప్రపంచంలో సుఖ సంతోషాలుంటాయి,ఒకరిని విమర్శ చేయడానికి మనం ఎంత,ఈ అనంతమైన విశ్వంలో ఈ సూర్య కుటుంబం ఎంత అందులో భూమెంత అందులో భారత్ ఎంత అందులో తెలంగాణా ఎంత అందులో మన ఊరెంత అందు మన కాలనీ ఎంత అందు మన ఇల్లెంత అందు నీవెంత నేనెంత? ఆలోచించి ఎవరినీ విమర్శ చేయకు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం అనంతం అనంతం బ్రహ్మ పుట్టపర్తీశ్వరులకూ ఇంకా గురు స్వరూపాలైన అందరి కీ జైజైజైజైజైజైజైజైజై 😊🙏🙏🙏

  • @KathaRanjani
    @KathaRanjani Před rokem +53

    ఒక గుడి ప్రాంగణంలో ఒక శివాలయం, ఒక బాబా గుడి ఉంటాయి. శివుడుని దాటి, బాబా మందిరానికి వెళ్ళాలి.
    గుడికి వచ్చిన భక్తులు శివుడిని చూడకుండా నేరుగా బాబా గుడికి వెళ్తారు.
    అమ్మా మీరు, పాయింట్ టూ పాయింట్ చాలా బాగా చెప్పారు.

    • @padmaanandam462
      @padmaanandam462 Před rokem

      ❤❤❤

    • @SubbaLakshmi-un5du
      @SubbaLakshmi-un5du Před rokem +4

      Ma vurilo kuda sivalayamlo baba gudi kattesaru. Same ilane chestharu baba padala vadda Hindu devathala vighrahalu pedutunnaru idi chaala thappu eppatiki marutharo e. Janalu 🙏Jai sriram 🙏🌺

  • @krishnasurethemkrishna6704

    విశ్వంలో సాయిబాబా అన్ని ప్రాణులకు ఒకేలా ప్రేమను పంచాడు అలాగే వారి కష్టాలను తీర్చాడు మంచి చేశాడు దయా గల హృదయుడు కాబట్టి మంచి వారు అందరూ అందరు దేవుళ్ళు

    • @vasuvasu4121
      @vasuvasu4121 Před rokem +3

      సైపుదిన్ ఆలీ బాబా ఫ్రమ్ ఆఫఘనిస్ధాన్

    • @muggullakanakadurga4575
      @muggullakanakadurga4575 Před 11 měsíci +2

      Prati jeevi lonu paramatma vunnaru
      OM SAIRAM OM SAISYAM🌹🙏🌹

  • @g.narendraprasad3620
    @g.narendraprasad3620 Před rokem +233

    సమాజంలో ఇలాంటి పిచ్చి, భ్రాంతి,మూఢత్వం పోవడానికి మీరు చేసే ప్రయత్నం వృధా కాకూడదని,సమాజం త్వరగా మేలు కోవాలని ఆశిస్తున్నాను

  • @anasuyaanasuya7465
    @anasuyaanasuya7465 Před 8 měsíci +3

    చాలా బాగా చెప్పారు చెలేమ్మ జై శ్రీరాము జై హింద్🙏🙏

  • @padmajarani72
    @padmajarani72 Před rokem +129

    🕉శ్రీ విష్ణురూపాయ నమః శివాయ !!💐🙏

  • @Itsmesushma21
    @Itsmesushma21 Před rokem +14

    అక్కయ్య మీరు తడి గుడ్డతో గొంతు కోసినట్టు చాలా చక్కగా చెప్పారు
    అంత గొప్ప ఫకీర్ నాలాంటి హిందువుల ఇంట్లో వుండకూడదు అందుకే వెంటనే ఆ ఫకీర్ ఫోటో మా ఇంట్లో నుండి బయటికి పంపుతున్నాను తల్లి
    హిందూ ధర్మం వర్ధిల్లాలి

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 Před rokem +55

    సాయిబాబా సద్గురువు అన్నంతవరకు నాతో పాటు చాలామంది హిందువులు అంగీకరిస్తారు.
    కానీ జగద్గురు శంకరాచార్య ప్రతిపాదిత పంచాయతన దేవతలకంటే అధికుడు అన్న విషయం మాత్రం నేను అంగీకరించలేను. ఎక్స్ట్రీమ్ సాయి భక్తులు తప్ప. బాబా ఫోటో ను పైన అయన కింద విష్ణువు శివుడు గణపతి అమ్మవార్ల ఫోటోలు వచ్చి చేరాయి.
    ఇక గురు పూర్ణిమ అంటేసాయి పూర్ణిమ అయిపొయింది. శివుడు విష్ణువు హయగ్రీవుడు దక్షిణామూర్తి త్రిమతాచార్యులు వేదవ్యాసుడు రాఘవేంద్ర స్వామి శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి స్వామి అందరూ పక్కకు పోయారు. సాయి కూడా గురు పరంపర లోని ఒక గురువు అన్నది పోయి ఈయన మాత్రమే గురువు అన్న స్థాయి కి తెచ్చారు. అలా సినిమాలు టీవీ సీరియల్స్ పుస్తకాల తోటి ఒకరకంగా బ్రెయిన్ వాష్ చేశారు ఇందులో అందరు ప్రవచనకారుల పాత్రా ఉంది ( ఒకరిద్దరు తప్ప ). అందరూ ఒప్పుకున్నాక మేం కూడా ఒప్పుకోవాలి అన్నట్టు తయారైంది జనాల పరిస్థితి.
    నా అభిప్రాయం తో మీరంతా ఏకీభవించకపోవచ్చు మీ అభిప్రాయం మీరు చెప్పండి నా అభిప్రాయం తప్పైతే చెప్పండి కరెక్ట్ చేసుకుంటాను. జైశ్రీరామ్, వందేమాతరం, భరత్మాతాకి జై, జైహింద్

    • @SubbaLakshmi-un5du
      @SubbaLakshmi-un5du Před rokem +2

      Chaala correct ga chepparu 👌🙏

    • @srinivaskolli_
      @srinivaskolli_ Před 6 měsíci +6

      పీఠాధిపతులను మినహాయించి ప్రస్తుతం బయట వాళ్లకు వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం అయ్యిందని చెప్పుకొనే వాళ్ళకంటే సాయి బాబా చాలా బెటర్. ఆయన తను దేవుడ్ని అని ఎక్కడా చెప్పలేదు. ఖండోబా అని పిలిచే శివుడ్ని, విటోబా అని పిలిచే విష్ణువుని పూజించడాన్ని ఆయన వ్యతిరేకించలేదు. Hardcore భక్తులు కళింగ మర్దనం లోని కృష్ణుడి ప్లేస్ లో సాయిబాబాను వుంచడం, దత్తాత్రేయుడు విగ్రహం చిన్నది పెట్టడం లాంటివి చేస్తూ సాయి బాబా కు వున్న ఆ credibility కూడా తగ్గేలా చేస్తున్నారు. పురాణాలు, వేదాలు, ఉపనిషత్ లు చదివిన వాళ్ళే బ్రహ్మ జ్ఞానం, మోక్షం పొందగలరు అని చెప్పలేం. తపస్సు, ధ్యానం, సత్ప్రవర్తన ద్వారా పొందగలం. ఆయన ముస్లిం అయితే అందర్నీ మతం మార్చలేదు కదా. Non veg వండినా అది తినేవాళ్లకి మాత్రమే పెట్టారు. Tax benefits కోసం trust లు నడిపిస్తున్న దొంగ గురువు అయితే కాదు. VIP దర్శనాలు లేని గుడిగా షిర్డీ పేరు పొందింది. అలాంటి positive విషయాలు కూడా మాట్లాడుకోవాలి మరి. హిందూ మతములో వున్న వర్ణ వివక్షయే హిందువులను దేవుడికి దూరం చేస్తుంది. ప్రజలు ఎక్కువ కట్టుబాట్లు లేని పద్ధతిని follow అవ్వడానికి చూస్తారు. అటువంటి సమయంలో బాబాలు, మిషనరీలు వస్తాయి.

    • @Jayapadala05
      @Jayapadala05 Před měsícem +1

      Same feeling

    • @dvnarayana27
      @dvnarayana27 Před měsícem +1

      నిజం నిర్బయమ గా చెప్పారు. సాయిబాబా కాళ్ళ్ళ దగ్గర విఘ్నేశ్వరుడు మరియు ఇతర దైవాల్ని చూసినపుడు ఎంతో బాధ కలిగింది. హిందూ మతం లో ఎందరో గురువులు ఉండగా, గురుపూర్ణిమ రోజు ఇయన్నె పూజిస్తారు. ఏమిటో మరి!

    • @annapurnak5983
      @annapurnak5983 Před měsícem

      QqqqqqbqqqaqqqAqq❤❤
      😊😊😊😊😊😅😮

  • @sudharanidamera3212
    @sudharanidamera3212 Před rokem +3

    మన సనాతనాధర్మం ఎటుపోతుందో అర్ధం కావటంలేదు

  • @nirmalareddy4101
    @nirmalareddy4101 Před rokem +34

    మంచిగా చెప్పారు. వేళ్ళు ఊనుకుపోయింది ఎప్పుడు మనవాల్లకి తెలిసి వస్తుందో. జై శ్రీకృష్ణ

    • @vasuvasu4121
      @vasuvasu4121 Před rokem

      మీ పైన కామెంట్ చూడు

  • @nvprasad4088
    @nvprasad4088 Před měsícem +2

    సెక్యూలర్ హిందువులు కు చెప్పి మరీ చెప్పు దెబ్బ కొట్టారు 🤣🤣🤣🤣మీరు సూపర్ అక్కా 🤩 జై శ్రీరామ్ 🙏🏻

  • @groupswinner
    @groupswinner Před rokem +9

    మీరు 22 min దెగ్గర చెప్పిన విషయం చాలా బాగుంది, కావాలంటే క్రిస్టియన్ గా మారండి. అంటే గాని శ్యామ అనే బ్రాహ్మణుడు విష్ణుసహస్రణం గ్రంధం బాబా గారిదెగ్గర నుండి పోండి ధన్యుడు ఆయనా, వేషాబాషాలకు చూసి అంధకారం తో నిజమైన సనాతన ధర్మం పాటించే యోగులని దూషించటం మన అవివేకం.
    ఇస్లాం, క్రిస్టియన్ మతాలు, మన హైందవం ధర్మం. మన స్థాయి తగ్గించుకొని ఇప్పటికే మనం మన ధర్మానికి మతం రంగు పులుంటున్నాము.

  • @nagamaniveerlapati4960
    @nagamaniveerlapati4960 Před rokem +18

    నమస్కారం అమ్మా మీకు 🙏 ఎన్నొ విషయాలు గొప్పగా చెప్పే మీకు బాబా గురించి ఒక చిన్న లాజిక్ అర్దం కాకపోవడం విచిత్రం 😢 భగవత్ గీత ను చదివిన సరే అర్దం కాని మన లాంటి మూర్కులకు మానవ మనుగడ ఎలా ఉండాలి అని చక్కగా అందరికీ అర్ధం అయ్యేలా ఆ బాబా మానవ రూపం లో ఆచరించి చూపించాడు . ఇంకా మన వంటి అజ్ఞానులకు ఒక్క ముక్కలో చెప్తే ఎది కూడా అర్ధం కాదు అని ఎన్నో ఉదాహరణల ద్వారా వివరించాడు .అవే నవ లీలలు గ సచ్చరిత్ర లో చెప్పబడింది. బాబా ను కించపరచవలసిన అవసరం లేదు . కేవలం ఒక మనిషి అహంకారం లేకుండా ఎలా జీవించాలి అని నేర్పించాడు అంతే . అన్ని మతాలలో ఇదే చెప్పబడింది.

    • @nagamaniveerlapati4960
      @nagamaniveerlapati4960 Před rokem +1

      నవ లీలలు కాదు . sorry' బాబా లీలలు

    • @lingaiahmatham5521
      @lingaiahmatham5521 Před měsícem

      Om Sai Ram 🙏

    • @umamaheshwaridevich4842
      @umamaheshwaridevich4842 Před měsícem +2

      సరళంగా తెలియజేసారు.బాబా గురించి తప్పుగా మాట్లాడకండి. మీకు నచ్చకపోతే ఉర్కొండి,నిందించకండి.ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఆధ్యాత్మికతకు దారి బాబా ద్వారానే దొరికింది జై సాయి అంటే ఈశ.జపం చేస్తే తెలుస్తాడి.వాళ్ళెవరో మామిడి పండు తిని చెప్పాలి అన్నట్లు.భక్తి ప్రదానం.వెళ్ళే నడవడిక ప్రదానం.సులభ తరం సాయి మార్గం

    • @homesweethome9263
      @homesweethome9263 Před 27 dny

      నువ్వు ముస్కో మొండి మొహమ

    • @jyothibhaskar318
      @jyothibhaskar318 Před 25 dny +2

      సార్ వీళ్లు బాబాను ఎగతాళి చేయడానికి తప్ప వీళకి పని ఉండదు అమ్మ బాబా భగవద్గీత చదవలేదు అని వేటాకారం చేసుౖనారు కదా ఆయనకు భగవద్గీత అంతా తెలుసు బాబా గారు అందరికి మంచి చేపారు తప్ప చేడు బొదించలేదు కాళ్లకు గజ్జెలు కట్టి రాముని, శివుడువి, పాండురంగని భజనలు చేసేవారు మీకు బాబా గురించి తెలిసి తెలియని మాటలుమాటలాడకండి మీకు ఇష్టము లేక పోతే కొలవకండి అంతేకాని కొలిచిన వారి మనోభావాలను దేబతీయకండి ఇలాంటి వారికి మంచిగా ఉండండి అనేవారు, మంచి చేసేవారు నచ్చరు ఇలాంటి వారు ఉండబట్టే మిగతా మతాల వారు హిందూవులను వెటకారం చేసుౖనారు మతం మారిన వారిని వీళ్లు ఏమి అనలేరు బాబాను కొలిచిన వారు రాముడుని, కృష్ణుని , శివుడుని మన హిందువులు కొలుస్తారు. అయిన బాబాను మేము కొలిస్తే మీకు ఎంటి బాద మతం మారుతున్నారు కదా వాళ్ళ మీద దృష్టి పెట్టాండి అంతే కాని బాబా గురించి వేటాకారం చేయడం కాదు జై సాయినాద్ 🙏🏻

  • @bgopinath1002
    @bgopinath1002 Před rokem +52

    Jai Sreerama 🚩✊👌

  • @GSuresh-f8r
    @GSuresh-f8r Před 12 dny +1

    Ama namaskarm jai Sriram

  • @srinupanthadi2770
    @srinupanthadi2770 Před rokem +145

    అయినవాడికి ఆకులు కాని వాడికి కంచాలు పెట్టడం మన సెక్యులర్ హిందువులకు అలవాటే అమ్మ జై శ్రీరామ్

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di Před měsícem +3

    శ్రీ మాత్రే నమః j
    జై శ్రీరామ్
    హిందూ గొఱ్ఱెలు మాత్రమే సాయిబు ను నమ్ముతారు, సాయిబ్ పై ఉన్న సందేహాలు తీర్చారు మీకు ధన్యవాదములు

  • @yadullaprasad137
    @yadullaprasad137 Před rokem +28

    జైశ్రీరామ్, అమ్మా🌷🙏🌺🕉️🌼🙏🌻,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺మీకు ఎన్ని నమస్కారాలు పెట్టిన తక్కువేనండీ,🌺🙏🌻.

  • @rameshkoride
    @rameshkoride Před 26 dny +2

    మిగతా దేవుళ్ళు అంతా సాయిబాబా వచ్చినప్పటి నుంచి సప్త సముద్రాల అవతల పడ్డాడు అంటున్నావు ఇది నీ కండకావరం

  • @velagapadma4348
    @velagapadma4348 Před rokem +52

    అంతర్లీనంగా మీ సమాధానాలు ప్రజలకు అర్ధం అయితే చాలా తెలివైన వారని అర్దం. అమ్మా చాలా ధన్యవాదములు. నేను బాబాను కేవలం గురువుగా మార్గదర్శిగా భావించి గౌరవిస్తాను. అంతే. పూజించను

    • @thumuprathyusha6552
      @thumuprathyusha6552 Před rokem +3

      Same andi nenu kooda anthe

    • @velagapadma4348
      @velagapadma4348 Před rokem

      ​@@thumuprathyusha6552మంచి పని చేస్తున్నారు

    • @ramaraogalla
      @ramaraogalla Před rokem +2

      Exactly me too

    • @biologyclassesbyvardhini2904
      @biologyclassesbyvardhini2904 Před rokem +1

      I also

    • @udayakrishna7611
      @udayakrishna7611 Před 11 měsíci +11

      గురువు అంటే శ్రోత్రం బ్రహ్మనిష్టం సాయి బాబా అసలు గురువే కాదు. ఆ పిచ్చి నుంచి బైటికి రండి

  • @gks0905
    @gks0905 Před rokem +5

    అమ్మా..మీరెంత చెప్పినా ఈ మూడత్వాన్ని వదులుకోవడానికి జనానికి ఎన్ని సంవత్సరాలు పడు తుందో

  • @subramanyamjosyula2510
    @subramanyamjosyula2510 Před rokem +23

    మీ సందేశాత్మక విమర్శ ఒక్క మూఢ హిందువుకైనా జ్ఞానం కలిగించినా చాలమ్మ. మనవారి అజ్ఙానాన్ని, మూఢ విశ్వాసాలని బాగా తెలిపారు.

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 19 dny +1

    అద్బుతః

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 Před rokem +114

    బాబా భక్తులు సలీం భాయ్ తో కలసి హలీం తిని ఖురాన్ చదవటం కోసం ఇరాన్ యాత్ర చేయవలసింది గా మనవి

  • @kameswararaon7933
    @kameswararaon7933 Před 7 dny

    బ్రహ్మాండంగా చెప్పేరు. మంచి విషయాన్ని లేవతీసిన చిరంజీవి గారికి ధన్యవాదాలు.

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 Před rokem +12

    Exllent video and useful video 🙏🙏🙏👏👏👏💐💐💐

  • @suddusgc6700
    @suddusgc6700 Před rokem +29

    నేను మొదటిసారి "కిక్" సినిమా, మొదటిసారి "ఆర్య" సినిమా చూసినప్పుడు... ఇదే ఫీలింగ్ కలిగింది..!! ఒక బలమైన ఫీలింగ్ ని రివర్స్ గా.. పైకి సాఫ్ట్ గా ప్రెజెంట్ చేస్తే కలిగే ఫీలింగ్ ఇది..!! బాగుంది..!!👍👍🤣🤣😂😁దీన్ని నెప్పి తెలియకుండా ముల్లుని తీయటం అంటారేమోమరి..!!

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před rokem +22

    జై శ్రీ కృష్ణ

  • @nagasaraswathi6668
    @nagasaraswathi6668 Před rokem +21

    saibaba ante naa ku chala nammakam nannu chala bishayaallo save chesaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @priyankasai846
      @priyankasai846 Před měsícem +1

      Read sripada srivalabha charithamrutham andi don't conclude by listening.these things .andi

    • @lingaiahmatham5521
      @lingaiahmatham5521 Před měsícem

      Om Sai Ram 🙏

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 Před rokem +115

    తల్లి మన హిందూ బంధువులు ఎంత మూఢత్వములో ఉన్నారు జై శ్రీరామ్

    • @manjunathpatelbolli
      @manjunathpatelbolli Před rokem +3

      ఆయన 100% ముస్లిం ఆయన మన గురువు కాడు మన దేవుడు కాదు కానీ 100% మన హిందూవులు మాత్రం ముర్కులు ఇది సత్యం

    • @chinnubuddi2820
      @chinnubuddi2820 Před rokem +1

      Mare muslim vallu asalu baba ne puja cheyaru kadandi valla ke baba ke am sambhamdam ledu annattu untaru kada

    • @jithendrajasti1275
      @jithendrajasti1275 Před rokem +1

      Jsrirama

    • @satyanarayanavoleti8699
      @satyanarayanavoleti8699 Před rokem

      Jai sriram.....jai sairam

    • @Saidronamraju
      @Saidronamraju Před 7 měsíci

      ​@@manjunathpatelbolliif he is 100% Muslim then why he light deepam diya Muslim won't light diyas in the home

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 Před 9 dny

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @mogilipakashyam9015
    @mogilipakashyam9015 Před rokem +28

    Jai sree ram

  • @suman2727
    @suman2727 Před 8 měsíci +4

    బాబా గారి గురించి ఇలాంటి prashnalu అడిగేవారు ఒకసారి నందురి శ్రీనివాస్ గారి వీడియో చూడండి.మీకు సమాధానం దొరుకుతుంది .చాలా చకగా చెప్పారు.

  • @sreerama4862
    @sreerama4862 Před rokem +25

    అమ్మ 🙏🙏🙏మీరు చాలా చక్కగా చెప్పారు జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

  • @boddujayasree9789
    @boddujayasree9789 Před 10 měsíci +9

    మీ వలన మేము చాలా తెలుసుకుంటున్నము చాలా తెలుసుకుoటున్నము కృతజ్ఞతలు

  • @babu6878
    @babu6878 Před rokem +34

    ఓం నమఃశివాయ

  • @S3Channel369
    @S3Channel369 Před rokem +15

    Good questions and best answers. Presentation is superb.

  • @sravanisumachandanala-mh4rq

    U r one of the torch bearers of our sanatan dharma

  • @n.nallapareddy5502
    @n.nallapareddy5502 Před rokem +80

    అమ్మ వెటకారం లో కూడా నగ్న సత్యాలను చెప్పవచ్చు అని మీ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది. అయినా మీరు ఎన్ని చెప్పినా కూడా మేము దులిపేసిన కొని పోవడం మాకు అలవాటు అయిపొయింది.

  • @viveknalla6554
    @viveknalla6554 Před rokem +5

    Jai Sitaram🙏 Om Namah Shivaya 🕉️🙏

  • @shivashankar-ef8ry
    @shivashankar-ef8ry Před rokem +75

    ఓం నమ శివాయా...🙏

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du Před rokem

    Anni Hindu devalayalalo shirdi sai vigrahalu pedutunnaru idi Chala bhadakaram ma vurilo sivalayamlo baba gudi kattesaru sivunikante mundu baba daggariki veltunnaru e pitchi eppatiki vadulutundo me video s eppude chusa Chala happy ga vundi Amma🙏Jai sriram 🙏🌺

  • @swapnareddy7683
    @swapnareddy7683 Před rokem +8

    ఈమె వీడియోలు చాలా ఇష్టం గా చూశాను మొదట్లో. కానీ ఇప్పుడు చూడకూడదు అనుకుంటున్నాను
    ఎందుకు అంటే ఈమెకు నెగిటివ్ మైండ్ ఆద్యాత్మికంగా మాట్లాడేవాళ్ళు ఇలా మాట్లాడరు.అదే నండూరి గారు ఎవరు గురించి నెగెటివ్ గా మాట్లాడరు.ఒకటి గుర్తించాలి ఎవరి నమ్మకాలు వాళ్ళ వి ఈమె ఇంకో రెండు రోజులు పోనివ్వండి శివుడు ని కూడా తిడుతుంది.మాకు వేణుగోపాల్ స్వామే అంటుంది
    శివ కేశవులు సమానం.నీకు ఒక దణ్ణం తల్లా

    • @chidigeanusha974
      @chidigeanusha974 Před 4 měsíci

      Eevida drushti lo krishnudu tappa vere devudu leru. Manalni kuda ade follow avvamani cheptundi emo😂 manam raamudu krishnudu sivudu ammavaarni andarni poojistham kada adi eemeku nacchadu emo😂😂

    • @ravireddyism
      @ravireddyism Před 18 dny

      Poyi SAaiffuddin baba ni pooja chesuko. Get out.

  • @kantamneniradha794
    @kantamneniradha794 Před rokem +2

    అమ్మ బావగారు ఎప్పుడు మ్యాజిక్ చేయలేదు. ఇకపోతే బావగారు ఒక సందర్భంలో గీతకి అర్థాన్ని కూడా చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా హిందువులే పూజించుకోవచ్చు అని చెప్పారు. అల్లా మాలిక్ ఒకటే కాదన్నా సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పారాయన. ఆయన వేదాలు చదువు లేదు అని చెప్తున్నారు. ఆయన దగ్గరికి ఒక రోజు మధ్యాహ్నం వేదపఠనం చేయడానికి బ్రాహ్మణులు వచ్చారు వాళ్ళు ఆయన్ని దేవుడిగా అంగీకరించక వేదం చదవటం ప్రారంభించి పదేపదే మర్చిపోతే అంటే ఆయనే వేదం మొత్తం గుర్తు చేసేవారు. అమ్మ ఎందరికో కృష్ణుడిగా రాముడిగా వారి వారి ఇష్టదైవాలను గా దర్శనమిచ్చారు. టాకియా లో ఆయన అల్లా మాలిక్ అని చెప్పి పాటలు పాడలేదు. కాళ్లకి గజ్జెలు కట్టుకొని రామునిమీద పాటలు పాడేవాళ్ళు ఒకసారి సరిగ్గా అర్థం చేసుకోండి. ఆయన జీవించి ఉన్నంతకాలం ఆత్మతత్వాన్ని చెప్పారు. హిందువులు ముస్లింలు అనేక కోట్ల అప్పుడే కాదు ఇప్పుడు కూడా మీ మాటల్లో ప్రతిస్పందిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఆత్మను చూడండి అయిన ప్రతి జీవిలో కూడా ఆత్మ ని చూశారు. ఆయన గురించి చాగంటి గారి ప్రవచనాలు ఉన్నాయి ఒకసారి వినండి. ఇప్పుడు మీరు నోటికి ఏదొస్తే అది అందువల్ల ఆయనకు వచ్చే నష్టం లేదు ఆయన పూజించే భక్తులకు వచ్చే అపారమైన నష్టం ఏమీ లేదు. ఒకసారి మీరు మాట్లాడిన మాటలు విశ్వంలోకి వెళ్లిపోయిన తర్వాత అవి తిరిగి మీకే వచ్చి చేరుతాయి. ఫలితాన్ని మీరే అనుభవిస్తారు.అది మంచైనా సరే చెడైనా సరే మీ భావన ఏదైతే మీకు వచ్చే ఫలితం కూడా అదే. ఒడిలో పసిబిడ్డ అన్నం పెట్టుకొని మరీ మాట్లాడుతున్నారో ఒక అవధూతని మాట్లాడటానికి మనమేమైనా సాధన చేసి ఉండాలి కదా. ముందు సాధన చెయ్యండి అర్థమవుతుంది ఒక్కటే వేరుగా ఏమీ లేదు అని. అప్పుడు మన వేదాలలో ఏముందో కూడా అర్థమవుతుంది.

  • @kanthibandikatla8311
    @kanthibandikatla8311 Před rokem +12

    జై శ్రీ కృష్ణ,, నమేస్తే అమ్మడు

  • @medipallyandalu8120
    @medipallyandalu8120 Před rokem +2

    Super 👌👏👏🙏🙏
    Jai sree ram jai bharat thank you so much

  • @yallojipk9732
    @yallojipk9732 Před rokem +32

    ಜೈ ಶ್ರೀರಾಮ್ 🚩🚩🚩🚩
    ಜೈ ಸನಾತನ 🚩🚩🚩🚩

  • @dvrao5486
    @dvrao5486 Před 10 měsíci +5

    సాయిబాబా నా గురువు, నేను ఆయన్ని సదా ప్రార్థిస్తుంటాను, నేను చాలా మంచి అనుభవాలు పొందగలిగాను మా గురువు గారి దగ్గర

  • @chandut2610
    @chandut2610 Před rokem +31

    అద్భుతం అమ్మ. నమస్తే 🙏

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Před rokem +5

    Very well done.. excellently said thalli....🙏🙏🙏🙏🙏

  • @krishnavgopalgorugantu5313

    రూపం , నామం ....ఏదైనా ... దైవత్వం ఒకటే. ఇది ఎప్పటి కి అర్థం చేసుకుంటారో.

  • @anilkota8932
    @anilkota8932 Před rokem +86

    మీ చిరంజీవికి మా శుభాశీస్సులు .

    • @ExChristian1011
      @ExChristian1011 Před rokem +7

      మీకు ఎల్లపుడు శ్రీరామ రక్ష వుండాలని కోరుకుంటూ
      జై హో హిందుస్థాన్, జై శ్రీరామ్🙏🙏🙏

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před 7 měsíci

      Manchi questions vesaru sir

  • @ChandraSekharMahendra

    Krishnam Vande Jagat Guru

  • @pularamya5172
    @pularamya5172 Před rokem +19

    మీ మిడి మిడి జ్ఞ్యాననికి న ధన్యవాదాలు. మీకు నేను ఒక సలహా ఇస్తాను. మీరు నిజంగా మనుషులకి దైవాన్ని తెలుసుకొనే మార్గము చూపించాలి అంటే. ఆ మార్గం ఏంటో చూపించండి అంతే కానీ politician's లాగా వేరే వాళ్ళని నిందించాకంది. నాకు మీరు politicians లాగే కనపడుతున్నారు.

  • @YesIamSiddarth
    @YesIamSiddarth Před 10 měsíci +15

    🙏🙏🙏🙏 అమ్మా మీకు వేల వేల నమస్సులు.. జై శ్రీ రామ్

  • @abhinavr4187
    @abhinavr4187 Před rokem +13

    హరే శ్రీనివాసా 🙏🙏 👌

  • @pramilajorrigal8338
    @pramilajorrigal8338 Před 11 měsíci +3

    Thank you so much for this video your each word is my inner feeling but I’m unable to influence people like you 👏 ధర్మో రక్షతి రక్షితః 🫡

  • @rrr9257
    @rrr9257 Před rokem +6

    Jai Sri ram 🙏 🙏 🙏 🙏

  • @adhilakshmimunnangi9174
    @adhilakshmimunnangi9174 Před rokem +5

    సాయి సాయి సద్గురు సాయి సద్గురు సాయి సద్గురు సాయి

  • @bhavani791
    @bhavani791 Před rokem +14

    ముందు మన పంతుల్ని సాయిబాబా మంత్రాలు చదవడం పూజలు చేయడం ఆఫ్ చెయ్యండి

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Před měsícem

      ఆ విషయం గుళ్ళు కట్టే గుడ్డోళ్ళకు చెప్పండి.పంతుళ్ళను పిలవకుండా గుళ్ళు కట్టమని..వాళ్ళనే ఆ హారతులేవో ఇచ్చుకోమనీ చెప్పండి. ఏం..పంతుళ్లు లేకుండా నడపలేరా...మళ్ళీ పంతుళ్లు అంటూ వాళ్ళ మీద ఏడవడం ఎందుకు.

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Před měsícem

      ఆ ఫకీర్ కి మంత్రాలు ఏంటి... పనికిమాలిన పార్శీ పదాలతో హారతులు అంటూ మొదలెట్టారు.

  • @adhilakshmimunnangi9174
    @adhilakshmimunnangi9174 Před rokem +17

    సద్గురు దేవా సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై

  • @satyanarayanasharma5312
    @satyanarayanasharma5312 Před rokem +10

    Yes 💯🙏

  • @sunithaambarkhana5404
    @sunithaambarkhana5404 Před rokem +5

    Om Sairam🙏🙏🙏

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr Před měsícem

      ఇంత చెప్పినా మారరు ...కర్మ కర్మ

  • @sekharbv4774
    @sekharbv4774 Před rokem +103

    🙏 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః సత్యమేవ జయతే దొంగ బాబాలు మాఫియా లిక్కర్ మాఫియా లు ప్రమాద్

    • @sarasijamurthy1588
      @sarasijamurthy1588 Před rokem

      హిందువు ante sahanam samanathvam తెలుసుకో vimarshinchatam matram kadu

    • @udayakrishna7611
      @udayakrishna7611 Před 11 měsíci +1

      ​​@@sarasijamurthy1588alani chepesi mana meedha burada jalithe evaru orukoru

    • @KrishnaKaliyuga
      @KrishnaKaliyuga Před 9 měsíci

      She Just Vomitted Poison Non Stop

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Před rokem +129

    జై శ్రీరామ్ రానున్నది గురుపౌర్ణమి సాయిబాబా కి గురు పౌర్ణమి రోజున భారీ అన్నసమారాధన చేస్తూ ఉంటాం దీనిలో కార్యకర్తగా చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నాం ఇప్పటివరకు చాలా ఘనంగా చేసేవాళ్ళం ఇటుపైన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు జైహింద్ జై భారత్ జై శ్రీరామ్

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Před rokem +62

      అసలు సత్యం తెలిసింది కదా ఇక బాధ ఎందుకు గురు పౌర్ణమి రోజున వేదవ్యాస భగవానుని పూజించి అన్నసమారాధన చేయండి

    • @sriharim4565
      @sriharim4565 Před rokem +20

      Jai RSS, budhi kaligi vundatam thapuledhu, jai Sri Raghavendra swamy namaha

    • @ramakrishnarachakonda5783
      @ramakrishnarachakonda5783 Před rokem +47

      ఈసారి గురువు-అవతారాలైన దత్తాత్రేయ స్వామి, హయగ్రీవ స్వామి, దక్షిణామూర్తి, వ్యాసమహర్షి వారికి చేయండి, లేదా మీరు గురువుగా ఎవరిని భావిస్తే వారిని ఆరాధించండి - కృష్ణుడు(కృష్ణం వందే జగద్గురుం), ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్య, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి.....

    • @gsandeep7369
      @gsandeep7369 Před rokem +7

      Rss lo undi sandeyhama mundadugu veyyandi Mee venuka vasthaaru migathavaaru jai sree ram jai hanuman jai sree krishna. Smt subhaashini thirupathi

    • @mahendravarmabheemaraju774
      @mahendravarmabheemaraju774 Před rokem +24

      గురుపూర్ణిమ రోజున వ్యాసభగవానుని పేరుమీద అన్న దానము చేయండి, అంతేకదా.

  • @vijaychoto8030
    @vijaychoto8030 Před měsícem

    దత్తాత్రేయ స్వామి కోసం తెలుసుకుంటారు అని కోరుకుంటున్నాను ..... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ హరి ఓం 🙏🏻

  • @guntukanaveen7057
    @guntukanaveen7057 Před rokem +35

    మీ మాటలు వింటుంటే మా చిట్టి తల్లి
    బొమ్మలు కొనివ్వలేదని అల్లరల్లరి చేసినట్టుంధి
    మీకు నచ్చిన దేవున్ని పూజించండి సాయి భక్తుల ని బాధపెట్టకండి 🙏

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 Před rokem +8

      Eee jabbe manam tagginchukuntae manchidi.

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před rokem +8

      అదే మేం కూడా చెప్పేది..
      హిందూ దేవుళ్ళను సాయి (సైఫుద్దీన్) కాళ్ళ దగ్గర పెట్టవద్దు అని.
      హిందువుల మనసు బాధ పెట్టొద్దు అని.

    • @laxmipasupuleti5852
      @laxmipasupuleti5852 Před rokem +1

      Om Sai Ram 🙏🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před rokem +4

      @@laxmipasupuleti5852
      మళ్ళా "ఓం" అని "రామ్" అని ఎందుకు?
      జై సాయి సైఫుద్దీన్ అని అనండి..

    • @guntukanaveen7057
      @guntukanaveen7057 Před rokem +4

      @@srijagadeeshc3056 sir నమస్తే నేను క్రైస్తవ మతం ముస్లిం మతం ని గౌరవిస్త నా వైదిక ధర్మాన్ని ఆచరిస్త ఇతరులు పూజించే గురువులను గౌరవిస్త
      అమర్ నాథ్ నుండి రామేశ్వరం వరకు అన్ని క్షేత్రాలను గూర్చి భక్తి తో రీసెర్చ్ చేస్తా కాబట్టి నాకు యెలాంటి జబ్బు లేదు 🙏
      మర్చిపొయ 32 యేళ్లు గా rss కార్యకర్తను

  • @radhay1818
    @radhay1818 Před 4 měsíci +1

    Meeru చెప్పిన ఈ సమాధానాల ద్వారానైనా...మార్పు రావాలని కోరుకుంటున్నా సిస్టర్...మీ వీడియో లు అద్భుతం...దేశభక్తి,దైవభక్తి కలిపిన మీ పలకరింపు చాలా బాగుంది...రోజు కి ఒక మీ వీడియో...మనసుకి ప్రశాంతత...

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru Před rokem +122

    ట్రోలింగ్ కి అమ్మమొగుడు...🤣
    రోస్టింగ్ కి అమ్మోమ్మమొగుడు...🤣
    తురకబాబాకి ఇంతలోతుగా మేకు దిగ్గోట్టిన వీడియో ఇంకోటి లేదు....🤣😂😁😂🤣.

    • @JhansiRaoRaparthi
      @JhansiRaoRaparthi Před rokem +4

      😂😂

    • @srilekhapatha6088
      @srilekhapatha6088 Před měsícem +2

      Adya bro nv e madya msg lu cheyatledu anduko??😅

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Před měsícem

      @@srilekhapatha6088 iam blocked from this channel.. 😪😪😪.

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Před měsícem

      @@srilekhapatha6088 అమృతసిద్ధి channel కి వచ్చెయ్.... 💪.

    • @srilekhapatha6088
      @srilekhapatha6088 Před měsícem +1

      @@Mr.Aadyagaru iyyoooo😅😅😅

  • @bapanapallisreenivasulu1234
    @bapanapallisreenivasulu1234 Před 3 měsíci

    RAMASUBBAMMA
    SUPER QUESTIONS AND I chiranjeevi garu

  • @trinadkarri9886
    @trinadkarri9886 Před rokem +44

    జైభారత్ జైశ్రీరామ్ ధన్యవాదాలు సోదరి..హైబ్రీడ్ చేసిన సునకాలకు విస్వాశం లేదు ఉండదు..సంకరజాతి వెదవలకు బుర్ర ఉండదు,బుద్ది,జ్ఞానం ఉండదు..జైహింద్